బ్రహ్మచర్య శక్తి అంటే ఇదే! లోకాలను శాసించిన 5 మహర్షులు.. Brahmacharya Power.
https://youtu.be/mr0f7HHM9Zc?si=Ru_et1ZL5h7Jt7XB
https://www.youtube.com/watch?v=mr0f7HHM9Zc
Transcript:
(00:00) బ్రహ్మచర్యం అంటే కామాన్ని అణచివేయడం కాదు అది మనిషిలో ఉన్న దైవశక్తిని మేల్కొలిపే మహా తపస్సు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వేదాలలో బ్రహ్మచర్యాన్ని జీవితంగా తీసుకొని సాధారణ మనుషుల నుంచి దైవ సమానులుగా మారిన ఐదు మంది మహర్షుల గురించి ఇది కథ కాదు ఇది వేద సాక్ష్యం ఈ వీడియో స్కిప్ చేసి చూస్తే మీకు బ్రహ్మచర్యం అంటే ఎప్పటికీ అర్థం కాదు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ నీకు రీచ్ అయింది అంటే నువ్వు సాధారణ మనిషి కాదు అందరికీ ఈ మాటలు పడవు నచ్చవు అందరి ఫీల్డ్ లోకి ఈ వీడియో రాదు.
(00:39) ఈ ఛానల్ నీ వరకు వచ్చింది అంటే నువ్వు కామాన్ని ఎదిరించగల దమ్ముఉన్నవాడివని అర్థం. కామానికి బానిసల్ని అల్గోరిథం ఇక్కడి వరకు పంపదు బలహీనమైన మనసులకి ఈ మాటలు అస్సలు నచ్చవు. నీలో ఏదో ఉంది అదే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. బ్రహ్మచర్యం అంటే భయం కాదు అది యుద్ధం. ఈ యుద్ధంలో గెలిచిన వాళ్లే జీవితంలో గెలుస్తారు.
(01:04) ఇక్కడే ఆగిపోతావా లేదా నీలోని శక్తిని మేలుకొలుపుతావా? ఈ ఛానల్ నీది కాదు కానీ నువ్వు మాత్రం ఈ ఛానల్ కి చెందినవాడివి. ఫస్ట్ ఐదు మంది మహర్షుల్లో ఫస్ట్ మహర్షి దీచి మహర్షి ఎవరు దదీచి వేదాల ప్రకారం బ్రహ్మచర్యంలో అగ్రగధన్యుడు జీవితాంతం కామవాసనకి దూరంగా ఉన్నవాడు ఇంద్రియ నియంత్రణలో సంపూర్ణంగా సాధించినవాడు శుక్రధాతు సంపూర్ణ సంరక్షణ ఆయన సాధించిన శక్తి ఆయన ఎముకలే వజ్రంగా మారాయి.
(01:37) ఆ వజ్రంతోనే వృత్తాసురుని సంహారం జరిగింది. ఒకప్పుడు వృత్తాసురుడు దేవతల మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఇంద్రుడు వృత్తాసురుని చంపడానికి దదిచి మహర్షి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన శరీరాన్ని త్యాగం చేశాడు ప్రాణాలనే త్యాగం చేశాడు. ఆయన వజ్ర ఆయన ఎముకలతోటే వజ్రాయుధం చేశారు. సో ఆ వజ్రాయుధంతోనే వృత్తాసున్ని సంహారం జరిగింది. నిస్వార్థం ఎంత గొప్పదో ఈ పదము రిజో కట్టదా సిరాను లక్షమంపదా చిరాక్షరాలు రాయదా నీ సీయి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలనింగి చాలదా మనిషి యందు నీ కదా మహర్షిలాగ సాగదా నీ కంటి రెప్పలంచున మనసు నిండి పొంగెన ఓ నీటి టి బిందువే కదాను వెతుకుతున్న సంపద
(02:34) ఒక్కొక్క జ్ఞాపకానికి వందేల ఆయు ఉందిగా ఇంకెన్ని మందు వేచెనో అవన్నీ వెతుకుతూ కదా మనుషులందు నీ కదా మహర్షిలోగ సాగదా మనుషులందు నీ కదా మహర్షిలోగ సాగదా తన ప్రాణాలనే త్యాగం చేసిన గొప్ప మహర్షి దీచి మహర్షి సెకండ్ మార్కండేయ మహర్షి ఎవరీ మార్కండేయుడు మరణాన్ని జహించిన బ్రహ్మచారి బ్రహ్మచర్యల చిన్న వయసు నుంచే కఠినమైన నియమాలు మనసులో కామ ఆలోచనలకి తావు లేనే లేదు నిరంతరం శివధ్యానం ఆయన సాధించింది యమధర్మరాజునే జరించాడు చిరంజీవి అయ్యాడు.
(03:26) వేదాసారం బ్రహ్మచర్యం కాలాన్ని నియంత్రిస్తుంది. కామానికి బానిస కాలానికి బానిస బ్రహ్మచారి కాలానికే అధిపతి థర్డ్ మహర్షి వశిష్టుడు వశిష్ఠుడు ఎవడు వేద గురువుల గురువు రామునికి రాజగురువు బ్రహ్మచర్య బలం ఆయన బ్రహ్మచర్యం అత్యంత శక్తివంతం విశ్వామిత్రుడి తపస్సుల్ని కూడా ఆయన ఎదుర్కొన్నాడు. సాధించిన శక్తి కామదేవు నియంత్రణ బ్రహ్మతేజస్సు శాప వరం ఇచ్చే శక్తి బ్రహ్మచర్యం లేని వాడికి తపస్సు అర్థం కాదు.
(04:01) ఫోర్త్ మహర్షి నారదుడు నారదుడు ఎవరు మనందరికీ తెలిసే ఉంటుంది. దేవలోక సంచారి బ్రహ్మచర్యానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయన నియమం శాశ్వతమైన బ్రహ్మచారి ఇంద్రియాలపై సంపూర్ణ ఆధిపత్యం ఆయన సాధించింది త్రికాలజ్ఞానం దేవతలతో సమానమైన శక్తి భక్తి శక్తి వేదభావన బ్రహ్మచర్యం వాక్కుకు శక్తి ఇస్తుంది. నారదుడి మాట శాపమైతే నిజం వరమైనా నిజం ఫిఫ్త్ వన్ మహర్షి సుఖుడు శుఖుడు ఎవరు వేదవ్యాసుని కుమారుడు జన్మతోనే బ్రహ్మచారి స్త్రీ పురుష భేదమే లేని స్థితి శరీరాభిమానం కొంచెం కూడా లేని స్థితి ఆయన సాధించింది బ్రహ్మజ్ఞానం మోక్ష స్థితి భాగవత జ్ఞానం బ్రహ్మచర్యం చివరి ఫలితం మోక్షం ఇప్పుడు
(04:50) నిన్ను నువ్వే అడుగు బ్రహ్మచర్యం వల్ల వాళ్ళు ఏం కోల్పోయారు ఏమీ కాదు వాళ్ళు ఏం పొంద పొందారు అమరత్వాన్ని పొందారు శక్తిని పొందారు జ్ఞానం మోక్షం పొందారు. బ్రహ్మచర్యం అంటే బలవంతం కాదు అనిచివేత కాదు శక్తిని మార్పిడి చేయడం శక్తిని మనం నాశనం చేయలేం కానీ దాన్ని మార్చవచ్చు దాన్నే ట్రాన్స్ఫార్మేషన్ చేయాలి. ప్రకృతిలో ఒక నియమం ఉంది ఏ శక్తి అయినా నాశనం కాదు రూపాంతరం చెందుతూ ఉంటుంది.
(05:17) కామశక్తి కూడా అంతే దాన్ని నాశనం చేయలేం కానీ దాన్ని ట్రాన్స్ఫార్మేషన్ చేయొచ్చు. నువ్వు కామాన్ని అనిచివేయాలనుకుంటే అది నీ లోపల పేలుతుంది. అదే చాలా మందిని పతనం చేస్తుంది. కానీ బ్రహ్మచర్యం ఏమంటుంది కామాన్ని చంపకు కానీ దాన్ని దారి మల్లించు ఉదాహరణ మన్నుని మనం నాశనం చేయలేం కానీ అదే మన్నుతో కుండ చేయొచ్చు, ప్లేట్ చేయొచ్చు, ఇటుక చేయొచ్చు, ఆలయం కూడా నిర్మాణం చేయొచ్చు.
(05:46) మందు చెడ్డది కాదు దాన్ని ఎలా వాడతావో అదే దాని విలువ అలాగే కామశక్తి కూడా చెడ్డది కాదు అది మూలశక్తి శరీరానికి పంపితే బలం మెదడుకి పంపితే జ్ఞానం లక్ష్యానికి పంపితే విజయం అది దాన్ని ఆధ్యాత్మికంగా మార్చితే మోక్షం అదే శక్తిని వాసనలకి ఇచ్చావంటే అదే నీ పతనం ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చెయ్ షేర్ చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి ఎన్నో ఎన్నో విషయాలు అందరికీ తెలుసుకోవాలి.
(06:17) మనమే బాగుపడాలి అనే ఆలోచన చెడ్డది మనతో పాటు అందరూ బాగుపడాలి అనే ఆలోచన చాలా మంచిది.
No comments:
Post a Comment