బుర్కా మాస్క్ ధరించి వస్తే...No Entry... విస్తరిస్తున్న ట్రెండ్...| Burqa Disguise Crimes | R Voice
https://youtu.be/2dJXvyDKlto?si=bOpjM4bmnSyeyfif
https://www.youtube.com/watch?v=2dJXvyDKlto
Transcript:
(00:09) వందేమాతరం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ బుర్కా ధరించి మాస్క్ పెట్టుకొని వస్తే నో ఎంట్రీ అని గోల్డ్ షాపులతో పాటు కొంతమంది వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు అంటే దీనికి చాలా మంది మండి పడుతున్నారు. ఏ బుర్కా వేసుకోవద్దా అది మా హక్కు దాన్ని తీసేస్తారఏంది ఇవన్నీ కావాలని చేస్తున్నాయా అసలు బుర్కా మాస్కుల ద్వారా ఆ షాపులలోకి ప్రవేశించడం ద్వారా జరిగిన అనర్థాలు ఏంటి అని వివరాలను సేకరిస్తే బుర్కా ధరించి దొంగతనాలకు పాల్పడిన కొన్ని సంఘటనలు బయటపడ్డాయి.
(00:39) అయ్యో ఇవి నేను చెప్పగానే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావ్ అంటారు కదా అందుకే అవి జరిగిన తేదీలు వాటి వివరాలతో సహా పక్కా చెప్తున్నా చూడండి. హైదరాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో డిసెంబర్ 27, 2025న ఒక చోరీ జరిగింది. ఇది బండ్లగూడా ప్రాంతంలో ఉన్న మన్నత్ ప్యాలెస్ ఈ ఫంక్షన్ హాల్ లో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా బుర్కా ధరించిన ఇద్దరు మహిళలు అతిథుల మధ్యలోకి వచ్చారు.
(01:03) వీరు ఎవరికీ అనుమానం రాకుండా మహిళల పర్సులు సెల్ ఫోన్లు దొంగలించారు. అతిథులు తమ వస్తువులు పోయాయని గుర్తించి సిసిటీవీ తనికీ చేయగా బుర్కా ఆధరించిన మహిళలు ఈ పని చేసినట్లు తేలింది. ఇప్పుడు చెప్పండి మరి పెళ్లిలు ఎక్కడైనా జరిగే దగ్గర బుర్కాలు వేసుకొని వస్తే పుసుక్కునొని అక్కడ ఏదైనా వస్తువు పోయిందనుకో బుర్కా మీరు బుర్కా ఇప్పి చూయించండి అంటే అమ్మో ఇంకేమన్నా ఉందా ఆ పెళ్లి చేసినోళ్ళందరినీ పాతి పెట్టేయరు కాబట్టి ఇగో మీరు పెళ్లికి రావాలంటే బుర్కా లేకుండానే రావాలి అని పెడితే ఓ పని అయిపోయిద్ది కదా ముందస్తు జాగ్రత్తగా అందుకే బుర్ఖతో నో ఎంట్రీ అంటున్నారు. ఇక
(01:36) చెన్నైలో సెప్టెంబర్ 12 2025వ తారీఖున జూవలరీ షాప్ మీదే దాడి చేసింరు. ఎక్కడ అనుకుంటున్నారా? తిరువటిఆర్ ప్రాంతంలోని ఒక బంగారు దుకానంలోకి ఒక మహిళ బుర్కా ధరించి ప్రవేశించింది. ఆమెలు నగలుకొనే నెపంతో వచ్చి ఒక్కసారిగా షాపు యజమాని కళ్ళల్లో కారం పొడిచల్లి కత్తితో బెదిరించింది. అయితే స్థానికులు వెంటనే స్పందించి ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
(02:00) అప్పులు తీర్చడానికి ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో తెలిసింది. అప్పులు తీర్చడానికట బుర్కా వేసుకొని వచ్చి నన్ను బుర్కాలో ఎవడు గుర్తుపట్టడు ఎంక్వైరీలో నేను దొరకను ఆ కారం గింత జల్లి నాలుగు బంగారం ఎత్తుకొని పోదాం అనుకుందట. ఇప్పుడు చెప్పండి గీ సంఘటన తర్వాత చెన్నైలోని ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యాపారవేత్త అయినా బుర్కా తోటి లోపలికి రానిస్తాడా భయమేస్తుందా లేదా ఇక హైదరాబాద్ చాదర్గట్ లో జూన్ 30 2025 నగదు జోరి జరిగింది.
(02:30) ఒక వ్యక్తి మొహమ్మద్ వజీద్ బుర్కా ధరించి మహిళా వేషాధారణలో వచ్చి బైక్ డిక్కీలో ఉన్న 6.5 లక్షల నగదును దొంగలించాడు. సిసిటీ కెమెరాలను తప్పుదోవ పట్టించడానికి బుర్కా ధరించినప్పటికీ పోలీసులు అతడి నడకతీరు ఆధారంగా నిందితున్ని గుర్తించి జూలై 1, 2025న అరెస్ట్ చేసింరు. చూసింరా ఆడోళ్లే కాదు ఆ బుర్కా అడ్డం పెట్టుకొని మగోళ్ళు అదే ఆ వజీద్ మహమ్మద్ వజీద్ లాంటి మగోళ్ళు కూడా డబ్బులు లేపేస్తారట.
(02:58) ఇక ఇప్పుడు ఆ బుర్కా లోపడి ఉంది ఆడనా మొగనా అని చెక్ చేస్తే ఎంత గొడ జరుగుద్ది చెప్పండి. దానికంటే ఇక కొనడానికి వచ్చేటోడు గుర్కా లేకుండా వస్తేనే బెటర్ అని వాళ్ళు కోరుకోవడంలో తప్పు ఉందా లేదు కదా మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి అంతే కాదు ఓట్లు వేసేటప్పుడు కూడా ఇది విన్న తర్వాత నాకు ఒక డౌట్ వస్తుంది ఓట్లు వేసేటప్పుడు కనీసం వాళ్లకు ఈ పైది కూడా తీసి చూపించారు దాన్ని ఏమంటారు కనీసం కళ్ళు ఫేస్ కూడా చూపించారు అలాంటప్పుడు నిజంగా గిట్ల ఈ వజీద్ లాంటోడు బుర్కాలో బుర్కా వేసుకొని వచ్చి ఐడి చూపించి ఓటు గుద్దడని గ్యారెంటీ ఏంది ఇది కూడా ఆలోచించాలి వ్యాపారవేత్తలకు
(03:31) వచ్చినంత తెలివి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు రాట్లేదో సారు ఇవన్నీ వివరాలతో చూసినంకైనా మీరు కూడా జర మార్చుకోండి. గా బుర్కాతో వచ్చి ఓటు వేయడం కుదరదని చెప్పండి లేకపోతే మస్తు పెద్ద అనర్థాలు జరిగిపోతాయి. ఇక ఇలాంటిదే మేడ్చెల్ జువలరీ షాప్ లో కూడా జరిగింది జూన్ 20 2024 హైదరాబాద్ శివార్లలోని మేడ్చెల్ పట్టణంలో ఉన్న జగదాంబా జువలరీ షాప్ లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు.
(03:57) వారిలో ఒకరు బుర్కా ధరించి ఉండగా మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. షాప్ యజమానిని కత్తితో గాయపరిచి బంగారం దోచుకోవడానికి ప్రయత్నించారు. యజమాని కుమారుడు ప్రతిగడించడంతో పారిపోయారు. పోలీసులు జూన్ 22, 2024 న నిందితుల్ని పట్టుకున్నారు. చూసింరా ఇక బాక్ నెంబర్ అయితే బేట దస్ నెంబర్ అన్నట్టు బుర్కాతోనే కాదు బుర్కా వేసుకున్నోళ్ళను పక్కన వచ్చిన హెల్మెట్ ధరించినోడు కూడా ప్రమాదకరమైనట ఇక ఇలాంటప్పుడు హెల్మెట్లు పెట్టుకొనో బుర్కాలు వేసుకనో మాస్కులు పెట్టుకొనో జువలరీ షాప్ లోకి రానిస్తారా వాళ్ళ ప్రాణాల మీదకి వాళ్ళు తెచ్చుకుంటారా మరి గలాంటప్పుడు నో ఎంట్రీ అని బోర్డు పెడితే
(04:31) తప్పేంది ఆహా తెలవక అడుగుతున్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక గోవాలో జనవరి 4, 2026 అంటే మొన్న మొన్నే కూరగాయల వ్యాపారి వద్ద కూడా స్టోరీ చేసింరు. ఇది ఎక్కడ అనుకుంటారురా కుర్చేరాం ప్రాంతంలో పట్ట పగలు అంటే పగటి పూట జరిగింది. ఒక కూరగాయల వ్యాపారి పక్కనే ఉన్న టాయిలెట్ కి వెళ్ళిన సమయంలో బుర్కా ధరించిన ఒక వ్యక్తి వచ్చి గల్లాపెట్టలో ఉన్న 10వేల నగదును ఎత్తుకెళ్ళిండు.
(04:57) ఈ దృశ్యాలు సిసివ రికార్డులో నమోదయ్యాయి. అంటే ఎంత రిక్కీ పెట్టి బుర్కా వేసుకుంటే దాని లోపడి ఉంది ఎవడైనా ఏం చేస్తాం ఏ వ్యాపారమో కూరగాయలో దేనికోసమో వచ్చినోడు అనుకుంటాం. బాత్్రూమ్ కి గిట్లు వెల్లంగానే గట్లఎత్తుకుపోతున్నారు అంటే ఏ కూరగాయల మార్కెట్ వ్యాపార పెద్ద పెద్ద సంస్థల దగ్గరికైనా పెద్ద పెద్ద ఏమంటారు రైతు మార్కెట్లు ఇలాంటి వాటికైనా బుర్కాలతో రానివ్వడానికి భయపడాలా వద్దా మీరే చెప్పండి.
(05:22) ఇక డిసెంబర్ 2025 చివరి వారంలో నవీ ముంబైలో గన్తో దోపిడి చేసిండ్రు. బంగారు దుకానంలోకి ముగ్గురు వ్యక్తులు బుర్కాతోనే వచ్చిన్రు. వారు తుపాకులతో సిబ్బందిని బెదిరించి కేవలం ఐదు నిమిషాల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని దోచుకొని పారిపోయింరు. ఈ సంఘటనలన్నీ నిందితులు తమ గుర్తింపును దాచుకోవడానికి బుర్కాను ఒక కవచంగా వాడుకున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
(05:42) నిఘా కెమెరాలు మరియు పోలీసుల చాకచక్యం వల్ల చాలా కేసుల్లో నిందితులు పట్టుబడుతున్నారు. ఇక విజయవాడలో ఏకంగా ఇంట్లోనే దొంగతనం చేసింరు. అక్టోబర్ 2024న ఒక నిందితుడు పగటి పూట బుర్కా ధరించి తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. కాలనీవాసులు అతన్ని మహిళగా భావించి అనుమానించలేదు. లోపల బీరువా పగలగొట్టి బంగారం దొంగలిస్తుండగా గమనించి పట్టుకున్నారు.
(06:05) విచారణలో అతను గతంలో పలుమార్లు ఇదే పద్ధతిలో దొంగతనాలు చేసినట్లు తెలిసింది. ఇక గివి గిన్ని జరుగుతున్నప్పుడు గిన్ని జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీకు అది మతపరమైన సిద్ధాంతం అయినప్పుడు మీ మతపరమైన పండగల్లో మీ ఇండ్లల్లో ఒకే గాని ఒక గుంపుగా ఉన్న ప్లేసుల్లోకి వీటి ద్వారా వస్తే దొంగలుఎవరు దొరలు ఎవరు గుర్తించలేక చానా మంది పానాల మీదకి తెచ్చుకుంటే చానా మంది పైసలు పోగొట్టుకుంటుంటే ఇంకొంతమంది బంగారం పోగొట్టుకుంటుంటే ఇంటికి తాలమేసి పోవాలన్నా భయపడుతుంటే ఇక సామాజిక ప్రదేశాలలో నో ఎంట్రీ అని వ్యాపారస్తులో చుట్టు పక్కన లో కోరుకోవడంలో తప్పేముంది? మీకేమనిపిస్తుంది?
(06:42) కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయితను అందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయితను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి.
(07:01) ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద Google పేఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి.
No comments:
Post a Comment