Monday, January 12, 2026

బాబోయ్ ఇదెక్కడి రోస్టర్ డేటింగ్..?అడ్వకేట్ మాటలు వింటే దిమ్మతిరిగిపోతుంది | Advocate Sangeeta | iD

బాబోయ్ ఇదెక్కడి రోస్టర్ డేటింగ్..?అడ్వకేట్ మాటలు వింటే దిమ్మతిరిగిపోతుంది | Advocate Sangeeta | iD

 https://youtu.be/43P3Tt9VLm8?si=59kE4s9_2Kf4GzKA


https://www.youtube.com/watch?v=43P3Tt9VLm8

Transcript:
(00:12) నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ సంగీత. యువత ఈ మధ్యకాలంలో రోస్టర్ డేటింగ్ పైన ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తుంది. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలా మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ రోస్టర్ డేటింగ్ దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్టెడ్ గానే ఉంటున్నారు ఇంకా కూడా అసలు రోస్టర్ డేటింగ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ మల్టిపుల్ పర్సన్స్ తోటి అంటే ఒక నలుగురు లేదా ఐదుగురు పర్సన్స్ తోటి కాంటాక్ట్ లో ఉండడము చాటింగ్ చేయడము వాళ్ళతో కలవడము మీట్ అవ్వడము అన్ని ఉంటాయి కానీ సీరియస్ రిలేషన్షిప్ లోకి అసలు ఏ
(00:48) వ్యక్తితో కూడా ఆ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఉండరు అంటే ఇది ఇది కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నప్పుడు చేసే పని అన్నట్టు అంటే వీళ్ళు పెట్టరా వీళ్ళు పెట్టరా వీళ్ళు పెట్టరా అని చెప్పేసి అనుకున్నట్టుగా వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడినా ఓకే అంటారు చాటింగ్ చేస్తారు కాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ అందరితో కూడా ఈక్వల్ గానే మెయింటైన్ చేస్తారు కానీ పర్టిక్యులర్ గా ఒక పర్సన్ తోటి సీరియస్ గా మెయింటైన్ చేయరున్నట్టు ఈ డేటింగ్ అనేది ఈ మధ్యకాలంలో అది ఏ కంట్రీ
(01:16) అయినా ఏ స్టేట్ అయినా ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఇది కంటిన్యూ అవుతూనే వస్తుంది. చాలా వరకి దీనికి అంటే పేర్లు పెట్టారే తప్పించి బేసిక్ గా ఇది ఈ రోజుల్లో నవ్వే డేస్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఒకరిని మెయింటైన్ చేస్తారు తర్వాత వెంటనే ఇంకొకరు ఎవరంటే ఫ్రెండ్ నేను మామూలుగా అందరితో ఒకేలా ఉంటాను ఈక్వల్ గా ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు.
(01:34) దీని వల్ల అనర్థాలు అన్నాను కదా ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆ పర్సన్ తో చాలా వరకు సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు అంటే ఫీలింగ్స్ ఎమోషన్స్ టైం ఆ మనీ ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి నేనంటే ఇంత అమితమైన ఇష్టం ఉంది కాబట్టే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడం జరుగుతుంది ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం స్పెండ్ చేయడం జరుగుతుంది చాట్ కానివ్వండి కాల్స్ కానివ్వండి నాకోసం ఇంత వెచ్చిస్తున్నారు కదా టైం అంతా అని చెప్పేసి అనుకొని వాళ్ళు వాళ్ళకు తెలియకుండానే నే వారి పైన ఎమోషన్
(02:04) గా అట్రాక్ట్ అవ్వడం అనేది అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఏమవుతుంది వారు దాంట్లో నుంచి బయటికి రాలేక అదేవిధంగా వారు వారిని అడిగితే నేను అందరితో ఈక్వల్ గా ఉంటున్నాను నీతో సెపరేట్ గా నేను ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు కదా నేను నీతో సీరియస్ గా రిలేషన్షిప్ లో ఉన్నాను అని చెప్పలేదు కదా నువ్వు పిలుస్తున్నావు నేను వస్తున్నాను నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను నువ్వు చాట్ చేస్తున్నావ్ దానికి రిప్లై ఇస్తున్నాను అన్న సమాధానాలు వాళ్ళకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.
(02:29) కాబట్టి పక్కన ఒక పర్సన్ ఉండంగానే ఇంకొక పర్సన్ తో రియల్ లవ్ లో ఉన్నా లేదంటే రియల్ రిలేషన్షిప్ లో ఉన్నా దాన్ని యక్సెప్ట్ చేయలేరు. మన పర్సన్ మనకే అనే అన్న థాట్ లో ఉంటారు కదా ఇక్కడ ఈ రోస్టర్ డేటింగ్ లో మాత్రం అలా కాదు అందర అందరూ ఈక్వల్ గానే టైం ఇచ్చుకుంటారు ఈక్వల్ గానే మాట్లాడుకుంటారు చాట్స్ కాల్స్ మీటింగ్స్ అన్ని ఉంటాయి ప్రైవేట్ టైం కూడా స్పెండ్ చేస్తారు.
(02:49) ఇందులో ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటే ఇంకా నువ్వే నా లైఫ్ లో మొత్తం అని చెప్పేసి ఎక్కడ కూడా కమిట్మెంట్ అనేది ఏ సందర్భంలో కూడా ఒకరికొకరు ఇచ్చుకునే దాఖలాలు కనిపించడం లేదు. దీనివల్ల ఇది నేను ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే రీసెంట్ గా ఒక పర్సన్ నాకు కాల్ చేసి అతను ఈ యొక్క విధానాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
(03:11) మేడం మేము ఫస్ట్ ఇలాగే అనుకున్నాము అతను అంటే అమ్మాయి వల్ల ఈ అబ్బాయి మోసపోయాడు. ఆ మోసపోయాడుఅని కూడా నేను చెప్పను తెలిసే వెళ్ళాడు అబ్బాయి ఆ అందరూ కూడా కలిశారు ఒక ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు అందరితో ఈక్వల్ గా మాట్లాడుతారు తినతో ఉన్నప్పుడు కూడా ఏ కాలు వచ్చినా కూడా ఆ కాళ్ళని మాట్లాడతాడు తినతో ఎలా మాట్లాడిందో ఆ పోర్షన్ తో కూడా అలాగే మాట్లాడడం చాట్ చేయడం ఇవన్నీ కూడా చూశడు.
(03:30) సరే తను చెప్పే నా లైఫ్ లోకి వచ్చింది కదా అని చెప్పేసి తను కూడా సరే నాకు టైం టు టైం ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది ఎంత ఎంతసేపు మాట్లాడినా మాట్లాడుతుంది చాట్ చేస్తే చేస్తుంది అని చెప్పేసి సినిమా కంటే సినిమాకి వస్తుంది ఇలాంటివన్నీ చూసుకొని ఆయన ఏదో టైం పాస్ కోసం దిగాడే ఆ రిలేషన్షిప్ లో కానీ తర్వాత తనకు తెలియకుండానే ఆ అబ్బాయి అబ్బాయి మీద చాలా వరకు లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశడు నువ్వు నాకు కావాలి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాకు నువ్వు నచ్చావు వాళ్ళతో మాట్లాడదు
(03:57) రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశడు ఇంకా అంటే నువ్వు నువ్వు నాతో ఉంటున్నావు కదా ఇంకా వాళ్ళందరూ వద్దు కట్ చేసేయ్ అసలు అక్కడ తను ఉండదే కన్ఫ్యూషన్ మోడ్ ఈ పర్సన్ పెట్టరా ఈ పర్సన్ పెట్టరా ఇల్లు పెట్టరా ఒకరి దగ్గర డబ్బు ఉంటే తెలివు ఉండదు తెలివు ఉంటే వాడికి జాబ్ ఉండదు జాబ్ ఉంటే ఇంకేదో ఉండదు అవన్నీ ఉన్న పర్సన్ కావాలి అంటే చాలా రేర్ గా దొరుకుతారు కాబట్టి తను వాళ్ళు కన్ఫ్యూషన్ అబ్బాయి కానివ్వండి అమ్మాయే కానివ్వండి ఈ రోస్టర్ డేటింగ్ లో మాత్రం కన్ఫ్యూషన్ స్టేజ్ లో ఉన్న పర్సన్స్ే ఈ యొక్క డేటింగ్ ని నమ్ముకుంటున్నారు దీనివల్ల రిలేషన్షిప్స్
(04:28) అనేవి కూడా చాలా వరకు వరకు ఇబ్బందులు పడుతున్నాయి. ఇకపోతే దీంట్లో నుంచి వెళ్లి ఆ అబ్బాయి బయటికి రావడం కోసం చాలా ప్రయత్నం చేశాడు కానీ రాలేకపోయాడు ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి కూడా పంపించారు అంటే తర్వాత సైకియాట్రిస్ట్ ని కలిపించేసారు తాగడం బాగా సిగరెట్లు మందు ఇవన్నీ తాగి అసలు చాలా ఆయన లైఫ్ ని అక్కడ ఒక వేలో వేరే వేలోకి తీసుకెళ్ళడం అనేది జరిగింది వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వడం ఇదంతా అయింది.
(04:51) మొత్తానికి ఫైనల్ గా తనైతే కొంచెం బయటికి రావడం జరిగింది. అమ్మాయిని రిస్ట్రెక్ట్ చేయడం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం వెనకాల ఎక్కడుందా అని కనుకోవడం ఏం చేస్తుందని కనుకోవడం ఎవరితో మాట్లాడుతుంది కాల్ ఎంతసేపు వెయిట్ చేస్ కాల్ వెయిటింగ్ వస్తుంది చార్ట్ చేస్తుందా లేదా ఇవన్నీ ప్రతిది కూడా ఎంక్వైరీ చేస్తూ ఆయనక ఆయనే కిల్ అవుతూ రావడం జరిగింది.
(05:09) ఆవిడ హ్యాపీ షి ఇస్ వెరీ హ్యాపీ విత్ అదర్స్ అన్నట్టు ఇంకా వాళ్ళందరితో తను చాలా క్లారిటీగా చాలా కంఫర్ట్ గా చాలా బాగుంది ఆ విషయం చెప్పే వచ్చాను కదా నువ్వు నా ఇంటర్ ముందుకు పడుతున్నా నేను పోలీసులో కంప్లైంట్ చేస్తాను ఇవన్నీ కూడా చెప్పడము దానివల్ల ఇక్కడున్న ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడడం అంతా కూడా చాలా గందరగోళంగా ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి నేను యువతక అందరికీ చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్ లో ఎప్పుడైనా సరే ఒక పర్సన్ కావాలి అనుకున్నప్పుడు క్లారిటీ తోపుని వెళ్ళండి ఈ డేటింగ్స్ అన్నింటిని కూడా నమ్ముకుంటా ఎప్పటికైనా సరే సరే ఇవి
(05:38) మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా శారీరకంగా మన ఒక పర్సన్ కి అడిక్ట్ చేయడమే కాకుండా ఇంకా క్రిమినల్స్ గా కూడా మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ పర్సన్ ఎమోషన్స్ పెట్టుకున్నాడు కదా ఏదనా చేయరా ఎవరితోనా కనిపించినప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. కోపంలో ఆవేశంలో ఏం చేస్తున్నారో ఎదురు పర్సన్ కి అసలు అర్థం కావట్లేదు.
(05:57) వెళ్లి వాళ్ళని కొట్టడం కానివ్వండి చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో కొట్టేసి చంపేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్రిమినల్స్ గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఎందుకని ఈ యొక్క డేటింగ్స్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఇప్పటికే తెలియట్లేదు క్లారిటీతో వెళ్ళండి ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ లో మన అనుకున్న వాళ్ళు ఉంటే వారు కష్టంలో బాధలో సుఖంలో సంతోషంలో మన ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా సరే మన పక్కన నిలిచి ఉంటారు మనం వారి కోసం చేస్తున్నది ఏదైనా సరే వారికి తెలిసిపోతుంది ఈ పర్సన్ నాకోసం చేస్తున్నారు అంటే నా నేనంటే చాలా ఇష్టం ఈ పర్సన్ కి ఇంత ఇష్టమైనప్పుడు నేను ఎందుకు
(06:31) మిస్ చేసుకోవాలిఅని చెప్పేసి పెళ్లి వరకు వచ్చే బంధాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆ వైపుగా ఆలోచించండి తప్పించి టైం పాస్ల కోసం వెళ్ళారు అంటే మీ లైఫ్ ఒక టైం పాస్ గానే మిగిలిపోతుంది. లేదా కొన్ని కొన్ని సందర్భాలలో క్విట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైఫ్ మొత్తం మీరు ఇంకా వదిలేసి పైకి వెళ్ళిపోవాల్సిందే అలాంటి సిచువేషన్స్ వస్తాయి.
(06:50) అప్పుడు అన్ని సంవత్సరాల పాటు కని పెంచిన తల్లిదండ్రులకు మీరు కుటుంబానికి ఒక ఆవేదనను మిగిల్చినట్టే అవుతారు. ఈ అబ్బాయి వచ్చి చెప్పుకున్న తర్వాత నేను మేము చెప్పడం జరిగింది అంతా ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కానీ ఇలాంటివి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇవి అనర్థాలకే తప్పించి ఎలాంటి యూసెస్ ఉండవు కాబట్టి ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు ఇలాంటి డేటింగ్ లో అంటే రోస్టర్ డేటింగ్ లో గనుక ఉండి ఉంటే దయచేసి దాని నుంచి ఇప్పుడే తప్పుకొని మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి ఒక సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళండి రిలేషన్షిప్స్ ఉండడం నేను తప్పు అని అనట్లేదు కానీ అది
(07:20) మనక ఎంతవరకు సెట్ అవుతది మన ఫ్యామిలీకి సూట్ అవుతుందా లేదా లేదంటే తిను జీవితంలోకి వస్తే నేను బాగు బాగుంటానా కుటుంబం బాగుంటుందా లేదా అని ఇటు అబ్బాయిలు అబ్బాయిలు ఆలోచన చేసుకోండి ఒకరు లైఫ్ లోకి వచ్చారు అంటే మన లైఫ్ గ్రోత్ ఉండాలే కానీ ఎప్పుడు కూడా డౌన్ అయి రోడ్డు మీదకి వచ్చేలాగా మాత్రం ఉండకూడదు అంటే ఎక్కువ క్లారిటీతో ఉంటారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఆ ఒక ఉన్నప్పుడు మెచూరిటీ మైండ్స్ ఉన్నప్పుడు మీరు ఎంతసేపు లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి లేదంటే కుటుంబంలో కుటుంబం వారి సమస్యను మనం ఎలా తీర్చాలి ఫ్యూచర్ లో
(07:50) మనం ఎలా మనం బాగుపడాలి ఒక్కవేళ అంత సీరియస్ గా అయిపోయి బాండ్ గనక అయ్యారు మీరిద్దరు రిలేషన్షిప్ లోకి వెళ్ళారు అనుకుంటే అప్పుడు పెళ్లి ఎలా చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండాలి ఒకవేళ పిల్లలు వస్తే ఎలా ఉండాలి ఈ ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది లేదు అంటే ఓన్లీ శారీరక సుఖం కోసం జస్ట్ టైం పాస్ కోసం వస్తున్న రిలేషన్షిప్స్ే అని చెప్పేసి మీరు గుర్తించి దాన్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకు ఎంటర్టైన్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు సీరియస్ గా ఉన్నారు లేదంటే ఎమోషన్స్ ఒకసారి అటాచ్ అయితే డిటాచ్ అవ్వడం చాలా కష్టం అనుకుంటే
(08:21) మాత్రం ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళకపోవడమే నేను ఇచ్చే సజెషన్ దాని తర్వాత నెక్స్ట్ మీరు బయటికి రాలేక అందులో ఉండలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణాలు వదిలేయడమో ప్రాణాలు తీయడమో ఇలాంటివే చోటు చేసుకుంటాయి కాబట్టి రోస్టెడ్ డేటింగ్ అనేది యువతను ఎంత అట్రాక్టివ్ చేస్తుందో అంతే ప్రమాదంలోకి కూడా పడేయడం జరుగుతుంది. సో అలర్ట్ గా ఉండండి బి కేర్ఫుల్ తస్మ జాగ్రత్త ఇక మీదట పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్క జంట కూడా కంపల్సరీగా హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి అని చెప్పి ఉమెన్ దేశము జనవరి 1 2026 నుంచి వెళ్లి కొత్త చట్టాన్ని అక్కడ అమలు చేయడం అనేది
(08:59) జరిగింది. దీనివల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే బయటకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఎక్కువగా జెనటికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెచ్ ఐవ కానివ్వండి లేదంటే హెపటైటిస్ కానివ్వండి ఇక పోతే ఇంకా కొన్ని ఇన్నర్ గా కొన్ని సమస్యలు ఉంటాయి అవి ఎవరికీ తెలియదు కూడా కొంత కొంతమంది దగ్గరనైతే కుష్టి వ్యాధి కానివ్వండి లేదు అనుకుంటే కొన్ని సందర్భాలలో ఇంపార్టెడ్ గా కూడా ఉంటారు అది కూడా బయటికి రాకపోవడం ఇలాంటివన్నీ టెస్ట్లు కూడా పెళ్లికి ముందు చేసుకుంటే ఫ్యూచర్ లో వచ్చే కిడ్స్ కి ఎలాంటి జన్యు సమస్యలు లేకుండా అదేవిధంగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళక కూడా ఎలాంటి
(09:34) ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనడానికి ఈ యొక్క చట్టాన్ని అక్కడ అమలు చేస్తూ ఈ టెస్టులు ఎవరైతే చేస్తారో చేపించుకుంటారో ఎవరైతే చేస్తారో ఏ ఏ హాస్పిటల్స్లో చేపించుకుంటారో వారు దాన్ని చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ సూచించడం కూడా చేసింది. ఒకవేళ గనుక అది అతిక్రమించి ఆ రిపోర్ట్స్ అంతా కూడా బయటకి వెళ్ళబుచ్చారా ఇక వారి యొక్క లైసెన్స్ ఏదైతే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్స్ కానివ్వండి దానికి సంబంధించిన లైసెన్స్ అంతా కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇకపోతే గవర్నమెంట్
(10:11) హాస్పిటల్స్ లలో ఈ టెస్ట్లు అయితే చేపించుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బయటికి రాకుండా ఉండే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ చట్టం ప్రకారంగానే నడుచుకుంటుంది కాబట్టి తర్వాత చట్టం ఏది చెప్తే అది దాన్ని ఫాలో ఎక్కువగా అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది ఎంత మంచి విషయం అంటే చాలా మంది మేము చూస్తూ ఉంటాం కదా వారికి ఎలాంటి డిసీజెస్ ఉంటాయో కూడా అవన్నీ చెప్పకుండా వాళ్ళు పెళ్లిలు చేసుకుంటారు పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా చెప్తే
(10:44) ఎక్కడ పెళ్లి జరగదో ఎక్కడ పెళ్లి ఆపేస్తారో లేకపోతే ఎక్కడ నా కొడుకు కానీ కూతురు కానీ పెళ్లి జరగకుండా ఉంటుందో సింగిల్ గా ఉండిపోతారు అని చెప్పేసి వాళ్ళు ఎవరికీ చెప్పకుండా వివాహం అయితే చేపించేస్తారు చేసిన తర్వాత ఆ మేము అనుకున్నామా మాకు తెలవదు ఇట్లా జరుగుతుందని అని చెప్పేసి ఇంకా చాలా వరకు డివోస్ల కేసులు మాక్సిమం ఇలాంటి హెల్త్ కండిషన్స్ మీద చాలా వరకు కూడా ఉండడం జరుగుతుంది.
(11:08) ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉమెన్ లో పెట్టారు కాబట్టి అక్కడ గనుక చట్టం నిజంగానే అప్లికేబుల్ అయిపోయి జంటలు కొత్తగా పెళ్లి చేసుకునేవారు మ్యారేజ్ కి ముందే ఆ హెల్త్ చెక్ప్స్ అన్ని చేపించుకుంటేనే వివాహం చేసుకుంటారు అది కంపల్సరీగా అక్కడ మండేటరీ చేశారు కాబట్టి చాలా వరకు ఆ కొన్ని హెచ్ఐవ కేసులను కానివ్వండి లేదు అనుకుంటే ఏదైనా ఇంపోర్టెడ్ గా ఉన్న వాళ్ళని కానివ్వండి లేదు అంటే జెన్యూన్ సమస్యలు ఉన్నవాళ్ళని కానివ్వండి మనం కొంచెం కంట్రోల్ చేసిన నటు వారికి ఏదైనా ఎక్కువ స్థాయిలో ఏదైనా డిసీజెస్ ఉంటే వాటికి మెడిసిన్స్ కానివ్వండి ప్రొవైడ్ చేయడానికి చాలా
(11:41) రకాలుగా ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కొంతమంది పాపము అమ్మాయిలు చాలా ఎంతో ఆసక్తితోటి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది లైఫ్ లో ఎన్నో అంటే కొన్ని కలలతోటే వెళ్తూ ఉంటారు కదా డ్రీమ్స్ పెట్టుకుంటారు. అలాంటివి పెట్టుకున్న తర్వాత అబ్బాయి మోహ భాగంగా ఉండడం కానివ్వండి దూరంగా మెయింటైన్ చేయడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చేస్తే అప్పుడు ఏమవుతుదంటే నేను దీనికి పనికి రాను అని చెప్పేసి చాలా సింపుల్ గా మాట చెప్తాడు కానీ అది నాలుగు గోడల మధ్యలో చెప్తాడు బయట చెప్పలేడు ఇంకా వాడు అసలు చెప్పడు కూడా నేను మగవాడినే అని చెప్పేసి
(12:09) స్టాంప్ వేపించుకోవాలి అని చెప్పేసి అంటాడు దానికి అసలు ఒప్పుకోవాలో తెలియదు ఒప్పుకోవద్దో తెలియదు ఇక్కడేమో మన దగ్గర చట్టాలు ఎలా ఉంటాయి హెల్త్ అంటే పెళ్లికి ముందు ఇలాంటి మీరు టెస్ట్లు చేపించుకోవాలి అని చెప్పేసి ఎక్కడ కూడా మన చట్ట ప్రకారంగా లేదు కాబట్టి దాన్ని మనం డిమాండ్ చేయడానికి కూడా లేదు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది ఇలా మాకు హెల్త్ చెక్ప్స్ అండి ఇ మా అమ్మాయికి సంబంధించింది లేదంటే మా అబ్బాయికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని టెస్ట్లకు సంబంధించి రిపోర్టు మీరు కూడా అలాగే బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేపించుకొని
(12:37) మాకు ఇవ్వండి. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లలో షుగర్ ఉంటే చేసుకోరు. అదేవిధంగా కొంతమంది కొంతమంది దగ్గరనేమో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి అసలు చేసుకోరన్న జెన్యూన్ సమస్యలు ఎక్కువగా కొంతమందికి వస్తాయి కాబట్టి కొంతమందికి బట్టతలు ఉందనుకోండి చూస్తారు వాళ్ళు అంటే వాళ్ళ ఫాదర్ కి ఉందా వాళ్ళ ఫాదర్ కి ఉందా తర్వాత నెక్స్ట్ ఇంకొకరికి ఉందా చూసిన తర్వాత ఉంది అనింటే అసలుఇగా వాళ్ళని చేసుకోరు అంటే కొన్ని కొన్ని క్రైటీరియాస్ పెట్టేసుకుంటారు దాని ప్రకారంగానే వీళ్ళు మూమెంట్ తీసుకుంటారు కాకపోతే టెస్టులు చేపించండి అనంగానే వాళ్ళకి అక్కడ ఈగో
(13:05) హర్ట్ అయిపోతది. అరే మమ్మల్ని టెస్ట్లు చేపించుకోండి మాకేమైనా రోగాలు ఉన్నాయా మా ఫ్యామిలీ ఎక్కడ ఇంత హెల్దీగా ఉంది ఇంత ఫిట్ గా ఉంది వాళ్ళు ఎట్లా టెస్ట్లు చేపించుకోమంటారు అని చెప్పేసి గొడవలు అయిపోయి పెళ్లిలు అక్కడే క్యాన్సల్ అయిపోతాయి కానీ అది చాలా వరకు అన్ని రకాలుగా చాలా మంచి విషయం ఇక్కడ ఉమెన్ ఒక్కటే ఆ ఒక్క దేశము జనవరి నుంచి స్టార్ట్ చేసింది కానీ ఇది అంతటా వస్తే చాలా బాగుంటుంది అనేది మాత్రం అడ్వకేట్ గా నేను చెప్తున్నా చాలా వరకి చూస్తుంటే జెన్యూస్ పరమైన సమస్యలు హస్బెండ్ తరపు నుంచి వెళ్లి వచ్చే వాటిలలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా
(13:36) వైఫ్ ని నిందిస్తూ పిల్లల విషయంలో ఏదైనా జరిగితే ఆ మొత్తం ఫ్యామిలీని అంతా కూడా అంటే ఆ అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీ అంతని కూడా చాలా వరకు నానా తిట్లు తిట్టేసి ఆ అమ్మాయిని కొట్టడము తిట్టడము తర్వాత నెక్స్ట్ విడాకులు కావాలని చెప్పేసి రావడము ఇంకొక పెళ్లి కోసం మళ్ళీ ఈవిడ జీవితం నాశనం చేసింది కాకుండా పిల్లల జీవితం నాశనం చేసింది కా ఇంకొకరిని పెళ్లి చేసేసుకొని వాళ్ళ జీవితం నాశనం చేయడం కోసం ఇదంతా విడాకులు కావాలి మాకు అని చెప్పేసి ముందుగా వాళ్లే వస్తారు.
(14:03) ఎలాంటివన్నీ చోటు చేసుకోకుండా కంట్రోల్ చేయాలి అంటే నిజంగానే ఇలాంటి చట్టాలు దేశ అంటే అన్ని దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనేది మాత్రం నేను మాత్రం చాలా క్లియర్ గా చెప్పగలను. ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది బయటికి వచ్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి గురక నచ్చదు.
(14:24) కానీ చాలా మంది గురక పెడతా ఉంటారు. కొంతమందికి నేను చెప్పినట్టు స్లీప్లో వాక్ చేసే అలవాటు ఉంటుంది అదొకటి కొంతమందికి యూరిన్ వెళ్తూనే ఉంటారు బెడ్ మీద వాళ్ళు ఎంత పెద్దగా అయినా సరే అది పెళ్లి అయిన తర్వాత తెలుస్తది. మా హస్బెండ్ డైలీ బెడ్ మీదనే యూరిన్ చేస్తున్నాడు మేడం నా వల్ల అవ్వట్లేదు రోజు ఆ బెడ్ షీట్స్ మార్చడం అంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానిని ఎవరికీ చెప్పలేరు చూపించలేరు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే అది డయాబెటిస్ కిందికి రావడం జరుగుతది.
(14:50) వాళ్ళకి యూరిన్ ఆగదు. ఆ షుగర్ డయాబెటిస్ అంతా కూడా దాని ప్రకారం అది ఏ స్టేజ్ లో ఉంది ఏంటి అనేది కూడా మనం ఈ టెస్టులు చేపించుకోవడం వల్ల చాలా వరకు ఇటు ఇద్దరికీ మంచిది ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు తెలుసుకోలేనివి కూడా ఈ టెస్టులలో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి ఇకపోతే మళ్ళీ హెచ్ఐవ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు పులిరాజ కేడ్స్ వచ్చిందా అన్న టైటిల్ ఇప్పుడు చాలా యప్ట్ అవుతుంది అనుకోవచ్చు.
(15:19) ఎక్కడ చూసినా కూడా చాలా వరకి చాలా కంట్రీ వైడ్ కానివ్వండి మొత్తం ఇండియా వైడ్ కానివ్వండి లేదంటే అదర్ కంట్రీస్ లో కానివ్వండి హెచ్ ఐవ అని చాలా వరకి వస్తుంది ఎక్కడెక్కడో వెళ్తున్నారు ఎవరెవరితోనో ఇంటిమేట్ అవుతున్నారు దానివల్ల రోగాలు తెచ్చుకోవడం తప్పించి ఇంకేమ ఉండట్లేదు అందుకోసమని ఈ యొక్క ఏదైతే కంట్రీ పెట్టిందో జనవరి ఒకటి నుంచి వెళ్లి చాలా మంచి చట్టం అని నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మన దగ్గర కూడా వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా సేఫ్ గా వాళ్ళ లైఫ్ ని వాళ్ళ పార్ట్నర్స్ తో కూడా ఎంజాయ్ చేయడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
(15:54) మనం చూసుకుంటే కోర్ట్లలో ఆ రోగాలు మేము ఫస్ట్ టైం వింటామండి వాళ్ళు తీసుకొని వస్తారు కదా మెడికల్ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే అది ఒక టైప్ లో ఉంటది అన్నట్టు చాలా రకరక రకాలు ఉంటాయి వాళ్ళ బిహేవియర్ ఏందో ఉంటది తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉంటది ఒక టైం లో ఒకలా ఉంటారు ఒక టైం లో ఇంకొకలా ఉంటారు ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకే ఏదోలా ఉంటది ఇగ కంటిన్యూస్ గా వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో ఆలోచించండి ఇదంతా కూడా పెళ్లికి ముందు దాచి పెట్టేస్తారు.
(16:19) పెళ్లి అయిన తర్వాత వాళ్లే అడ్జస్ట్ అవుతారులే వాళ్ళదేదో వాళ్ళు కష్టాలు పడతారు మిడాకులు ఇయ్యారు మళ్ల కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఇటు పిల్లలు పుడుతూనే ఉంటారు ఏందో ఇదంతా కూడా దీనివల్ల చాలా వరకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది కానీ ఇలాంటిది అన్ని కంట్రీలలో రావాలని చెప్పేసి నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(16:47) ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు.
(17:09) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment