*ఎవరి సుఖాలకు వాళ్ళే కారణం, ఎవరి దుఃఖాలకు వాళ్ళే కారణం, పక్కోడు కాదు, ఎవరికివారు తమ దుఃఖాలను వ్యతిరేక దిశలో కాకుండా అనుకూల దిశలో కారణాలు వెతుక్కుంటే ఎవరూ రక్షించలేరు, ఎవరి ఆత్మన్యూనతా భావం నుంచి వారే తమ బుద్ధిని ఉపయోగించి దుఃఖానికి వ్యతిరేక కారణాలు వెతుక్కోవాలి. మా నాన్న గారికి బోధన్ 𝘀𝘂𝗴𝗮𝗿 𝗳𝗮𝗰𝘁𝗼𝗿𝘆 లో 𝗽𝗿𝗼𝗺𝗼𝘁𝗶𝗼𝗻 రాకపోవటంతో నేను గొప్పవాడిని కాను అన్న ఆత్మన్యూనతా భావావేశంలో పడిపోయారు, క్రమేణా మతి భ్రమించి 𝗺𝗲𝗻𝘁𝗮𝗹 𝗵𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹 లో చేరారు. మా కుటుంబం అస్తవ్యస్తం అయిపొయింది, అలాకాకుండా నేను గొప్పవాడిని అని తనను తాను గుర్తించుకొని ఉంటె నాన్న గారి జీవితం ఎంతో సార్దకంగా ఉండేది - బ్రహ్మర్షి పత్రీజీ*
No comments:
Post a Comment