Sunday, January 25, 2026

 



*నా ఉద్యోగం పోయినా, నా మాంగళ్యసూత్రాన్ని (పెళ్లి గొలుసు) తీయను... జనం జాగృతం కావాలి ఇలాంటి సనాతన వ్యతిరేక విధానాలను ఎదుర్కొండి. ఆ అమ్మాయిలో ఉన్న సనాతన ధర్మ పరిరక్షణ రాజకీయ నాయకులు మరియు అధికారులకు ఒక చెప్పుదెబ్బ.* 

*సనాతన హిందువులు ఇలాంటి అక్రమమైన విధానాలను ఎదుర్కోకుంటే మీరు జీవశవంలాంటివారు. బుర్కవాళ్ళను ఏమి చేయక కేవలం సనాతన హిందు మహిళలను మంగళసూత్రం తీసేయమనే మీరు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం.*

*మన భారతీయురాలు తనయొక్క గౌరవాన్ని అదేవిధంగా భారతదేశం గౌరవాన్ని కాపాడిన వీర మహిళ తాను ప్రపంచమంతా మన వైపు చూస్తుంటే మనమేమో ఈ విధంగా చేయడం తప్పు ఒక స్త్రీ మంగళ సూత్రం తీయమని చెప్పడం చాలా తప్పు ప్రమాదకరం.*


Sekarana

No comments:

Post a Comment