Tuesday, January 13, 2026

Dr Haritha Gogineni Reveals Never Heard Truths About "First Impression Is Best Impression" | iDream

Dr Haritha Gogineni Reveals Never Heard Truths About "First Impression Is Best Impression" | iDream

https://m.youtube.com/watch?v=LHgXUhT3VZE


https://www.youtube.com/watch?v=LHgXUhT3VZE

Transcript:
(00:01) [సంగీతం] నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేన్ గారితో మనం ఉన్నాం మాట్లాడదాం. నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం చాలా మంది మనుషుల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని కొంతమంది చెప్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ లో కొంచెం నెగిటివ్ అనిపించింది అనుకో ఇంకా వాళ్ళని అదే యాంగిల్ లో చూస్తారు అసలు మనుషుల్ని జడ్జ్ చేయొచ్చా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ లో జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ కాదు 100% అయితే కరెక్ట్ కాదు ఎందుకు అంటే మనం మరీ అంత అంత మేదస్సు
(00:46) అనేది మనిషికి ఉండదు ఎవరికైనా కామన్ గా ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేసేంత మేదస్సు ఉండదు అంటిల్ అన్లెస్ మీకు ఒక దివ్యదృష్ ఉంటే తప్ప ఒక సామాన్యులకి మనం మనుషులకి శక్తులు లేని మనుషులని సామాన్యులు అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి ఒక మనిషిని చూడగానే ఎట్లా జడ్జ్ చేస్తాం అవి మన సెన్సెస్ ఒక వైబ్రేషన్ అనేది వస్తది.
(01:04) లేదా అతిగా థింక్ చేసే వాళ్ళకి అట్లాగా జడ్జ్ చేసేస్తారు. ఓకే ఏ మనిషిని కూడా నువ్వు ఫస్ట్ టైం లో జడ్జ్ చేయడం అనేది అసలు రాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జడ్జ్ చేయాలి నీ జర్నీ బట్టి కదా నువ్వు జడ్జ్ చేసుకోవాలి. అవును సో ప్రతి వాళ్ళని చూడగానే మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే సింపుల్ శ్రీ నువ్వు నిజంగా మనం అంత గొప్ప జడ్జ్ చేసేవాళ్ళఅయితే నువ్వు పుట్టి పెరిగినోళ్ళతో తోబట్టులతో నీకు ఇష్యూస్ ఉంటాయి ప్రేమించుకున్నవాళ్ళతో కొట్లాడుకుంటా ఉంటారు పెళ్లి చేసుకున్నవాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకుంటూ
(01:33) ఉంటారు మరి కలిసి పుట్టి పెరిగే వాళ్ళకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు బయట ఎవరినో చూసి ఎలా జడ్జ్ చేస్తారు నాకు అర్థం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళని చూడగానే అలా అసంప్షన్స్ లోకి రావడం తప్పు ప్రయాణం చేయాలి ఒకవేళ అది ఫ్రెండ్షిప్ అయినా బిజినెస్ అయినా చేసిన తర్వాత తర్వాత నీకు అప్పుడు తెలుస్తది వాళ్ళ బిహేవియర్ బట్టి రిజల్ట్స్ వస్తది కదా అప్పుడు అర్థం చేసుకోవాలి తప్ప ఒక్క కంక్లూజన్ తో ఎప్పుడు ఎవరితో జర్నీ చేయకూడదు.
(01:58) సో అలా అంటారు అంటే దట్ ఈస్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. సో అది అన్ని సార్లు కరెక్ట్ అవ్వదు అన్నిసార్లు తప్పుఅవ్వదు. సో ఇట్స్ జస్ట్ ఆఫ్ ఫీలింగ్స్ అట్లాంటివి వదిలేసేయాలి ఎవ్వరిని చూసినా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా చూడండి. అంటిల్ అన్లెస్ నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఒకళ్ళని ఎందుకు జడ్జ్ చేయాలి కరెక్ట్ అంటే వాళ్ళకి మెంటాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నా నేను ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అర్థం సైకలాజికల్ గా ఇంకా కొంతమంది ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే కీడించి మేలించాలి ఫస్ట్ ఎవరితోనైనా కానీ
(02:29) నువ్వు పరిచయం పెంచుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి ట్రావెల్ చేయాలి అనిఅంటే వాళ్ళ ఎవ్వరిలోనైనా సరే కీడించి మేలించమంటారు అట్లా కీడించుకుంటూ పోతే మన లైఫ్ లో ఎవరు ఉండరేమో కదా అనిపిస్తది నాకేమో అంటే నీకు మంచి రిలేషన్ చెడ్డు రిలేషన్స్ నీ కర్మానుసారం వస్తవి వాటి నుంచి నువ్వు తప్పించుకోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మేధావ అయినా సరే ఒకళ్ళని ఎంచుకున్నా కూడా వాళ్ళకి ఎంత మేధాశక్తి ఉన్నా కూడా ఫైండ్ అవుట్ చేసినా కూడా తప్పించుకోలేరు కర్మ నుంచి సో కీడెంచి మేలించు అనేది ఏంటి అంటే బేసికల్ గా పనుల్లో ఉంటది మనుషుల్లో కాదు అది బేసికల్ గా కీడెంచి మేలించాలి అనేది
(02:59) ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద వర్క్ అంటే మనం చేసే పనులకి సంబంధించింది కీడెంచి మేలించాలి అన్నప్పుడు అంటే ఏదైనా పని చేసేటప్పుడు దానికి ప్రోన్స్ ఏంటి కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా శ్రీ నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావ్ మణికొండలో నువ్వు రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీడంచి మేలంచాలి అన్నప్పుడు ఏంటి అంటే అర్థం నువ్వు రెస్టారెంట్ పెడితే నేను సక్సెస్ అయిపోతాను అనేది మేలు దట్ ఇస్ గుడ్ థింకింగ్ కానీ ఈ ఏరియాలో పెడితే మనకి వర్కవుట్ అయిద్దా లేదా
(03:29) ఓకే ఈ ఏరియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి నువ్వు ఓపెన్ చేస్తే మనుషులు వస్తారా లేదా ఇది కీడు అన్నమాట అంటే కీడెంచి మేలుంచాలి గుడ్ ఎలాగో గుడ్డే జరుగుతుంది కానీ అక్కడ అక్కడ ఉండే నెగిటివిటీస్ అంటే కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి అనేది కీడించి మేలించాలని చెప్పి పనుల విషయంలో చెప్పారు తప్ప మనుషుల విషయంలో అసలు చెప్పలేదు నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఓకే అండ్ రెండోది ఒకవేళ ఎలాంటి విషయాలు నువ్వు చెప్పొచ్చు నీకు ఒకళ్ళు పరిచయం అయ్యారు.
(03:54) వాళ్ళకి ఒకవేళ ఏదన్నా బ్యాడ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది అనుకుందాం వాళ్ళ మీద ఏదో కేసులు ఉన్నాయి లేదంటే ఏదన్నా ఉంది అనుకో అప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త పడటంలో తప్పు లేదు. అంతే తప్ప మనిషి కనపడగానే ఎట్లా జడ్జ్ చేస్తారు? ప్రతి సోల్లో మంచి ఉంటది చెడు ఉంటది కొన్ని సోల్స్ అచ్చంగా మంచే ఉండొచ్చు కొన్ని సోల్స్ అచ్చంగా చెడే ఉండొచ్చు అది వెంటనే గమనిస్తాం ఎవరి తరం కాదు ప్రాణం చేస్తేనే తెలుస్తుది కాబట్టి చూడండి అబ్సర్వ్ చేయడం తప్పులేదు శ్రీ అబ్సర్వ్ చేసి అర్థం చేసుకోవాలి ఏదో అంటే కలవగానే అన్ని ఇచ్చేసుకొని అన్ని పుచ్ చేసుకోకుండా సమయం తీసుకోమంటున్నా
(04:29) అంతే తప్ప ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే లుక్ వైస్ గా నాట్ ద క్యారెక్టర్ వైస్ నోబడ కన్ జడ్జ్ యు అట్ ద ఫస్ట్ సైట్ ఇట్ టేక్స్ సో మచ్ టైం మే బి డేస్ ఇయర్స్ సో ఒక మనిషిని జడ్జ్ చేసే కెపాసిటీ ఉంటే ఎందుకు ఇన్ని గొడవలు ఇన్ని కేసులు ఇన్ని చట్టాలు ఇన్ని పోలీస్ స్టేషన్స్ నో దట్ ఇస్ ఫూలిష్నెస్ ఓకే ఇందాక మీరు సెన్స్ గురించి మాట్లాడారు కదా కొంతమందికి చాలా మందికి ఇప్పటికీ కూడా చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు ఎట్లా ట్రస్ట్ చేస్తారు అంటే వాళ్ళు సూపర్స్ అంటారా ఏమంటారో నాకు తెలియదు కానీ కాలు దురద పెడుతుంది అనింటే ఎవరో వస్తున్నారని
(05:01) ఇంకేదైనా కన్ను కొట్టుకుంటుంది అనింటే గొడవలు జరుగుతాయని కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు అండ్ అలా జరిగి అలా వాళ్ళకి అయినప్పుడు నిజంగానే అలాంటి ఇన్సిడెంట్ జరగడం కూడా నేను చూసాను అన్నమాట కొంతమందిని సో ఇవన్నీ నమ్మొచ్చా లేకపోతే ఇవి సూపర్షన్స్ అంటారా ఇవి దీంట్లో కొన్ని ఆద్రచ్చికంగా జరుగుతాయి శ్రీ అంటే వాళ్ళు 10 సార్లు చెప్తే రెండు సార్లునా జరుగుతాయి అనుకుంటారు మనవాళ్ళు అవ్వని ఎనిమిది సార్లు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఏంటంటే నేను అనుకున్నది 10లో ఒక్కసారి జరిగినా జరిగింది అనే తృప్తితో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు.
(05:33) అలాంటివి ఏమ ఉండవు శరీరంలో జరిగే మార్పులకి నీలో ఉన్న హార్మోన్స్ నీకున్న బలహీనత ఆరు బలాలు బట్టి శరీరంలో మార్పులు జరుగుతాయి అన్నమాట అంటే నేచర్ నుంచి వచ్చే మార్పులు కొన్ని జరుగుతాయి శరీరంలో నుంచి వచ్చే మార్పులు జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలం నీ చర్మం బిగుసుకుపోయి నీకుేదో కొంచెం డ్రై స్కిన్ వల్ల ఇచ్చినెస్ వస్తే దానికి వేరే రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం నువ్వు మాయిస్్చరైజర్ క్రీమ్ పెట్టుకుంటే అయిపోతది.
(05:58) సో కన్ను అదృతం అనేది అది వీక్నెస్ కి కొన్నిటికి మనకి విటమిన్స్ కి సంబంధించింది. ఇట్ ఇస్ నాట్ నెసరీ టు ద నేచర్ నేచర్ కి సంబంధం ఉండదు. సో బాడీలో జరిగే మార్పులకి నేచర్ కి లేదా ఈ ఇష్యూస్ కి రిలేట్ పెట్టుకోకపోతే మంచిది అని నా ఉద్దేశం. ఓకే ఇవన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ అంటున్నా నేను ఓకే సైకలాజికల్ ఆ అవన్నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు. సో మనం మదర్స్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏమంటాం సరే వా తృప్తి పడుతుంది కదా అని మనం వినేసి వదిలేస్తాం.
(06:24) పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు పోనీలే నాట్ ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు కదా అది కాదు అని చెప్పడం ఎందుకు వాళ్ళని కొట్టిపడేయడం ఎందుకు అదో సంతృప్తి అనుకోవచ్చు కానీ కొన్నిసార్లు అలా వదిలేసామ అంటే ఏమవుతుందంటే మూడ నమ్మకాలకి వెళ్ళిపోతారు దాని తర్వాత అది ఒక స్ట్రెస్ కింద క్రియేట్ అవుతది ఆ భయంతో నలుగురిని అప్రోచ్ అవుతారు ఈ నలుగురు నాలుగు మాటలు చెప్తారు సో అంతవరకు వెళ్ళొద్దు ఓకే ఏదనా అనిపించిందా అబ్సర్వ్ చేసామా వదిలేసినామా హ్యాపీ అక్కడితో ఆగిపోతే ఓకే బియాండ్ వెళ్లొద్దు సో ఇట్లాంటివి ఏమి జరగవు అంత ఈజీగా అందరికీ కూడా సో ఎంతో సాధన చేస్తే తప్ప కొన్ని సెన్సెస్
(06:57) రావు. ఓకే లేదా కొంతమందికి సాధన చేయకుండా వచ్చింది అంటే గనుక అది ఒక బ్లెస్సింగ్ వల్ల వస్తది. సో ఇట్ ఇస్ వెరీ వెరీ వెరీ రేర్ కేసెస్ అన్నమాట. ఓకే ఈ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా అని కూడా అంటారు కదా కొంతమందిని చూస్తే చాలా పాజిటివ్ కలుగుతుంది పాజిటివ్ ఫీల్ కలుగుతుంది కొంతమందిని చూస్తే ఎప్పుడు వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడినా కొద్దిసేపటికి డిస్టర్బ్ అవుతాం.
(07:19) నిజంగా ఉంటాయా ఇవి పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా అనేది ఉంటాయి ఆ రెండు ఉంటాయి పాజిటివ్ ఎందుకంటే ఆరా ఇస్ ట్రూ మన దగ్గర ఉండే ఆరా ట్రూ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా ఎట్లా వస్తది అంటే ఫస్ట్ స్టెప్ మన థింకింగ్ ప్రాసెస్ బట్టి వస్తది నెంబర్ వన్ అంటే వెరీ నార్మల్ పీపుల్ దగ్గర నుంచి చెప్తున్నా స్పిరిచువల్ డివోషనల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తది.
(07:37) బికాజ్ ఆఫ్ ద ప్రాక్టీస్ కానీ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి మామూలుగా జెనరిక్ గా చూసుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ బట్టి మన ఆరా ఉంటది. లెగిసిన దగ్గర నుంచి ఆ లెగిసిన దగ్గర నుంచి ఎవరో ఒకళని తిట్టుకుంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒకటి ఏడ్చుకుంటూ ఏదో ఒకటి బాధపడుతున్నప్పుడు నీ ఆరా అంతా కూడా చాలా నెగటివ్ గా ఉంటది. ఓకే అదే లెగిసినప్పటి నుంచి నీ థాట్ ప్రాసెస్ చాలా బ్రైట్ గా ఉండి నువ్వు అది చేయాలి ఇది చేయాలి అనుకొని నువ్వు మంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్ తో ఉండి ఒక లవబుల్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు నీ ఆరా నాచురల్ గా బాగుంటది అసలు నువ్వు ఏం చేయకపోయినా
(08:08) పర్వాలేదు. స మన థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ రన్స్ ఫ్రమ్ హియర్ ఇక్కడే ప్రతి ఒక్కటి నడుస్తది. ఈ ఇక్కడ నడిచేది ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ పెట్టుకొని ఒక పద్ధతిలో రిఫైన్ చేసుకొని బయటకి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు లైఫ్ చాలా బెటర్ గా ఉంటది అన్నమాట. సో కాబట్టి మన థాట్ ప్రాసెస్ బట్టి కూడా మన ఆరా ఉంటది. ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసరికి డెవోషనల్ గా మంచిగా పూజలు అవి చేసుకొని మన పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ తో ఇంకొంచెం ఆరా పెరుగుతది.
(08:40) ఉమ్ థర్డ్ థింగ్ స్పిరిచువల్ గా మంత్ర సాధన చేసినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా నీ ఆరా స్ప్రెడ్ అవుతది ఇంకా బిగ్ గా ఓకే సో ఆటోమేటిక్ గా వాళ్ళ ముఖంలో ఒక ఛాయ రావటం ఒక గ్లోనెస్ రావటం ఐస్ బ్రైట్ గా ఉండటం సో వాళ్ళని చూడగానే మనకి మంచి ఫీలింగ్ కలగటం ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు జరుగుతాయి అన్నమాట అమ్మ రీసెంట్ డేస్ చూస్తే పిల్లలు క్రమశిక్షణ తగ్గిపోతుంది అనిపిస్తుంది అందరినీ అనట్లేదు కొంచెం మాత్రం అది తగ్గుతోంది వాళ్ళకు విచ్చలవిడితనము పైశాచిక ఆనందం ఎక్కువైిపోతుంది రాజేంద్రనగర్లో రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది అన్నమాట హార్స్ పైన ఒక
(09:14) అబ్బాయి వెళ్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఒక ఫోర్ టూ వీలర్స్ ఉన్నాయి రోడ్డు మీద వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు నెంబర్ ప్లేట్స్ లేవు వాటికి వాళ్ళు ఆ గుర్రాన్ని హింసిస్తూ ఒక ఆనంద ఆనంద పడిపోతూ ఉన్నారుఅన్నమాట ఒక మూగజీవిని కొడుతూ ఒక మూగజీవిని హింసిస్తూ వీళ్ళకి ఏం ఆనందం దొరుకుతోంది ఎందుకు ఈ లక్షణాలు డెవలప్ అవుతూ ఉన్నాయి ఇది ఎట్లా కంట్రోల్ అయ్యేది యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కొన్ని మనం క్రమశిక్షణ తప్పితుంది అన్న మాట వాస్తవం కానీ అలాని పూర్తిస్థాయి అని చెప్పలేము ఎందుకంటే అంటే మంచి చెడులు అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి
(09:48) శ్రీ అవును సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి అవేర్నెస్ అనేది లేకపోయి ఉండొచ్చు అంతే తప్ప మనుషుల్లో మృగాలు అనేది మొదటి నుంచి ఉన్నారు. మంచి చెడులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ అయిపోయి ప్రతి ఒక్కటి వీడియోలు తీసిపెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పనులు చేసే కుర్రాళ్ళు లేదంటే యంగ్ జనరేషన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే బ్లడ్ డొనేషన్ పని క్యాంపింగ్స్ చేస్తా ఉంటారు ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు.
(10:11) సీ డెవోషనల్ గా వెళ్తున్నారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు ఇట్లా ఉండే జనరేషన్ కూడా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఈస్ ఎవరీవేర్. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎవరీవేర్. కాతే క్రమశిక్షణ ఎక్కడ తగ్గింది అంటే ఇప్పుడు ఏమైంది అంటే జనరేషన్ కొంచెం బ్యాక్ వెళ్తే ఉమెన్ వర్కింగ్ అనేది పర్సెంటేజ్ పెరిగిపోయింది అంటే ఒక హౌస్ హోల్డ్ గనుక వాళ్ళు అనుకున్న స్థాయిలో హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు సంపాదించాలి అని సంపాదన శక్తి కోసం ఇద్దరు పని చేయడం మొదలు పెట్టారు.
(10:37) అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు ఐదర్ కేర్ టేకర్స్ గాని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గాని ఇట్లా చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళ ఒక పాంపరింగ్ గారాభమైన ఎన్విరాన్మెంట్ కి వెళ్ళిపోతున్నారు. లేదా కొంతమంది ఇంట్లో ఉండే పేరెంట్స్ కూడా వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి పిల్లలకి కూడా ఒక ఫోన్ ఇచ్చేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని చిన్నప్పటి నుంచే గాడ్జెట్స్ వరల్డ్ కి అలవాటు చేస్తున్నారు.
(10:59) సో ఇక్కడ హ్యూమానిటీ తగ్గిపోతుంది. అది జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ నువ్వు అలా చూస్తున్నావ్ అంటే దాని బిఫోర్ జనరేషన్ కూడా అలాగే ఉండుంటేనే ఇప్పుడున్న జనరేషన్ నువ్వు అలా చూడగలుగుతావు దాని బిఫోర్ బిఫోర్ టూ జనరేషన్స్ ఉండాలి. లేదు అంటే సడన్ గా ఇప్పుడు ఎక్కడి నుంచో పుట్టుకు రారు నాన్న వీళ్ళంతా వీళ్ళంతా అశ్రద్ధ చేయబడి ఉన్నారు తల్లిదండ్రులు ఆ కంట్రోల్ లో డిసిప్లిన్ లో పెరగకుండా అశ్రద్ధ చేయబడి ఉన్నారు.
(11:23) ఈ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు చూసుకోవడం గానీ లేదా వాళ్ళు సంతోషంగా ఉండటానికి వీళ్ళని మెకానికల్ వరల్డ్లో పడేయటం వల్ల వాళ్ళు గాడ్జెట్స్ కి అలవాటు అయిపోయి సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి మే బీ కొంత మానవత్వత అనేది తగ్గి కొంచెం ఇట్లాంటి ఆకతాయిగా వెళ్లి ఉండొచ్చు. వాళ్ళు అన్నట్లు వాళ్ళు సీరియస్ గా చేసి ఉండొచ్చు ఆగతాయిగా చేసి ఉండొచ్చు లేదు అంటే ఇట్ ఇస్ ఎనీథింగ్ అయి ఉండొచ్చు కానీ వీడియోలో కనిపించేది వేరు ఉండొచ్చు అక్కడ రియల్ గా జరిగింది వేరుఉండొచ్చు ఇవన్నీ ఎట్లా అయిపోయింది అంటే ప్రతి ఒక్కటి వీడియోలు పెట్టేయటం అందరూ చూడటం దాని
(11:54) గురించి మాట్లాడుకోవడం అసలు ఎట్ట వెళ్తుంది మన జనరేషన్ ఈవెన్ ప్రతి ఒక్కరి జీవితం ఎట్ట వెళ్తుంది అంటే నేను ఏమంటానఅంటే ఆ వీడియోలన్నీ చూడటానికి అంత ఖాళీగా ఉంటున్నారా ఆ వీడియోలంతా పెడటానికి ఖాళీగా ఉంటున్నారా అసలు ఏం చేస్తున్నామ అనేది మనం ప్రశ్నించుకోవాలి ఈ సోషల్ మీడియా మీడియా అనేది తగ్గితేనే సైబర్ క్రైమ్స్ అనేది తగ్గుతుది ఇప్పుడున్న జనరేషన్ లో మంచి ఉంది చెడు ఉంది లైక్ ఎనీ జనరేషన్ సో నేను బ్లేమ్ చేయను కానీ బట్ వాళ్ళలో ఏదనా లోపం ఉందంటే అది తల్లిదండ్రుల కారణం నా దగ్గరికి కూడా చాలా కేసెస్ వస్తాయి శ్రీ వాళ్ళ పిల్లలు మాట వినట్లేదు ఫోన్ లో
(12:26) ఉంటున్నారంటే ఫోన్ ఎవరు ఇచ్చారు వాళ్ళు కొనుక్కున్నారా ఏమన్నా సంపాదించి నువ్వే కదా అన్నం తినటానికి నువ్వు ఫోన్ ఇవ్వాలి నీకు ఓపిక లేదు ఇంకో పని చేయాలంటే ఫోన్ ఇవ్వాలి వాడు మాట వినాలంటే ఫోన్ ఇవ్వాలి వాడు ఏడవకూడదు అంటే ఫోన్ ఇవ్వాలి అన్నీ అలవాటు చేసి ఇప్పుడు ఏడిస్తే వాడు చదవట్లేదు ఫోన్ లో ఉన్నాడఅంటే నువ్వే కదా వాడిని అలాంటి మెకానికల్ వర్ల్డ్ లో వాళ్ళని ఎడిక్ట్ చేసిందే తల్లిదండ్రులు కదా సో తల్లిదండ్రుల పెంపక లోపం వల్లే ఒకవేళ ఈ జనరేషన్ లో ఏదైనా లోపం ఉంటే అంతే తప్ప ఇప్పుడున్న జనరేషన్ నేను నన్ను ఇప్పుడున్న జనరేషన్ లో మేధావులు ఉన్నారు.
(12:55) ఎంతో గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి అవి మిస్ యూస్ చేయబడుతున్నాయి ప్రాపర్ గైడెన్స్ లేక. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్ లో ఉన్న ఆణిముత్యాలని మనం ప్రాపర్ గా ట్రైనింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన జనరేషన్ వస్తది నెక్స్ట్. ఓకే మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఇది కర్మ ఫలితమా లేకపోతే దైవ సిద్ధాంతమా అండి ఇప్పుడు నేను ఒక యాంకర్ గా మీ ముందు కూర్చున్నాను మీరు కర్మ సిద్ధాంతం తెలుసుకొని మీరు ఒక హోస్ట్ గా నాకు చెప్తూ ఉన్నారు అంటే నా కర్మ ఫలితంగా నేను ఇవాళ ఈ జాబ్ చేస్తూ ఉన్నానా ఆ లేకపోతే దేవుడు తలచాడు నాకు ఈ విధంగా రాశడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో
(13:30) ఉన్నానా మీరైనా నేనైనా ఎవ్వరైనా ప్రతిదానికి అయితే మాత్రం ఒక కనెక్షన్ అయితే ఉంటది శ్రీ ఏది కూడా ఊరిక అయితే జరగవు కంపల్సరీగా ఒక కనెక్షన్ అనేది ఉంటది. కొన్నిసార్లు కోయిన్సిడెంట్ కూడా కావచ్చు అంటే ఆదృచ్చికత కూడా కావచ్చు. అయితే కర్మ సిద్ధాంతం అనేది దైవం సృష్టించిన ఒక సిస్టం అది. దైవం కర్మ సిద్ధాంతాన్ని సృష్టించేశారు.
(13:51) అది మనం ఫాలో అవుతున్నాం. వెరీ సింపుల్ ఇదే హైరార్కీ దైవం కర్మ మనిషి ఇది ఒక సిస్టం అన్నమాట. సో నువ్వు అన్నట్లు ఎందుకు నీతోనే నేను మాట్లాడుతున్నాను అంటే అది పర్పస్ అంటే నువ్వు నా నుంచి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉండిఉండొచ్చు. ఇది నీ ద్వారా 10 మందికి వెళ్ళాలని రాసిఉండొచ్చు. సో నీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో లేదా 10 మంది తెలుసుకున్నా తెలుసుకోవాలి అనుకునేది నీ ద్వారా అడిగించొచ్చు.
(14:18) సో వీటలన్నిటికీ కూడా ఒక మీనింగ్ ఫుల్ రిలేషన్ ఉండొచ్చు లేదా సింపుల్ గా ఒక యాదృచ్చికంగా కూడా జరిగి ఉండొచ్చు. సో కంపల్సరీగా నేనైతే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటది అనియతే నేను నమ్ముతాను బేసికల్ గా ఓకే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మనం చేసే పనులు కావచ్చు ఏదైనా సరే మనం మనం మాట్లాడే మాటలు కావచ్చు మన ఆ కర్మను దానికి మనకు కర్మ ఉంటుందా దానివల్ల ఉంటది కదా ఇప్పుడు మరి యాక్చువల్ గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇదేంటంటే ఇది ఒక పెద్ద లూప్ అని చెప్పాను కదా మనం మాట్లాడే ఏదైతే ఇది ఉందో ఈ భాష గాని ఆ పద్ధతి గాని మనకి గ్రహాల నుంచి వస్తది. అంటే మన గ్రహాలు ఆ సపోజ్ గా
(14:59) సెకండ్ హౌస్ స్పీచ్ రిప్రసెంట్ చేస్తది. ఆ రెండో ఇంటికి అధిపతి ఏ గ్రహం ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మనం మాట తీరు ఉంటది. మనం మాట్లాడేది ఉంటది. అంటే కొంతమంది దురుసుగా మాట్లాడతారు కొంతమంది చెడు మాటలు మాట్లాడతారు కొంతమంది బూతు మాటలు మాట్లాడతారు కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు కొంతమంది ఓన్లీ దైవం గురించి మాట్లాడతారు ఇప్పుడు కొంతమంది ధర్మం గురించి మాట్లాడుతారు ఇలా మాట్లాడేదానికి కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామే ఓకే సో ఆ గ్రహం వాళ్ళతో అలాగా మాట్లాడిస్తది అన్నమాట అది కూడా కర్మానుసారం వచ్చటం వల్లే జరుగుతది. ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్
(15:35) చేసుకోవాల్సింది ఏంటి మంచిగా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏమ లేదు. మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి చెడుగా మాట్లాడేస్తారు కదా వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఇది ఏదో చెడు కర్మ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఈ కర్మ నుంచి నేను బయటికి రావాలి అని వాళ్ళు చెడుగా మాట్లాడటం సప్రెస్ చేసుకోవాలి చెడు మాటలు వచ్చినప్పుడు కంపల్సరీగా షట్ డౌన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు.
(15:57) కొత్త కర్మను సృష్టించొద్దు. ఒకవేళ నీకు పాత కర్మ వల్ల నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేదానికి నీ మైండ్ ప్రేరేపిస్తుంది కదా కంట్రోల్ చేసుకోవాలి అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద అచీవ్మెంట్ ఒక మనిషికి ఎందుకంటే ఆ కంట్రోల్ చేసుకునే పవర్ లేకే మనం ఈ లూప్ లో కొట్టుమిట్టాడుతున్నాం. అది ఇక్కడ రావాలి ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్ పవర్ వస్తదో ఆ లూప్ ని మనం బ్రేక్ చేయొచ్చు.
(16:20) ఇప్పుడు నేను అదే చెప్తున్నా నేను కర్మని బ్రేక్ చేసే స్థాయికి నేను వచ్చాను అంటే నేను ప్రాక్టీస్ చేశాను. ఊరికే రాలేదు. సో అది కొన్ని సంవత్సరాలు బట్టి ఉండొచ్చు అందుకే నేను చెప్పగలుగుతున్నాను నేను చేసిందే చెప్తున్నా మీరు చేయగలిగిందే చెప్తున్నా కాబట్టి చెడుగా మాటలు గాని జరుగుతుంటాయి కదా అప్పుడు దాని వల్ల ఏమవుతుంది ఎందుకు అది చెడుకరమ అవుతుంది భాష వల్ల అవ్వట్లేదు నువ్వు మాట్లాడటం వల్ల నువ్వు దూషించడం వల్ల ఎదుట వ్యక్తి బాధపడుతున్నారు కదా ఆ అక్కడ ఆత్మ ఆ సోల్ ఎప్పుడైతే నీ వల్ల బాధపడుతుందో నీకు చెడుకర్మ తిరిగి వస్తుంది కాబట్టి కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు
(16:59) నువ్వు క్యాజువల్ గా నీ ఫ్రెండ్స్ తో నువ్వు సరదాగా బూతు మాటలు 100 మాట్లాడుకుంటావ్ దాని వల్ల నేను చెడు కర్మ వస్తే నేను చెప్పట్లే నువ్వు నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలిగింది అంటే నువ్వు చెడుకర్మని మళ్ళీ మొదలు పెట్టుకున్నావు అని అర్థం కాబట్టి నువ్వు బాధ పెట్టేలాగా నీ మాట వస్తుంటే ఓకే ఇది నాకున్న గ్రహం వస్తుంది ఆ గ్రహం ఎందుకు అలా ఉంది చెడు కర్మ వల్ల ఉంది కాబట్టి నేను దూష దూషించకూడదు నాకు కోపం వచ్చినప్పుడు నేను మాట్లాడకూడదు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనక ఏదైతే వాళ్ళ ఏదైతే ఆ యొక్క ఆవేశము ఇవి లెవెల్స్
(17:39) కామ్ డౌన్ చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది ఇది ఓవర్నైట్ లో అవ్వకపోయినా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా అవుతది. ఓకే మనం చేసే పుణ్యం పనులు కావచ్చు ధర్మం వల్ల కావచ్చు మన కర్మ ని మార్చుకోవచ్చా మనం ఇప్పుడు నేను చెప్పే కర్మ మార్చుకునే పద్ధతులే చెప్తున్నా అసలు నువ్వు పుణ్యం చేయకుండా కూడా కర్మ మార్చుకోవచ్చు నీ మైండ్ నీకు కంట్రోల్ లో ఉంటే నువ్వు పుణ్యం చేయకపోయినా కర్మ మార్చుకోవచ్చు నువ్వు చేసే పుణ్యం పాత కర్మని ఇంతే తగ్గిస్తది కొత్త గుడ్ కర్మని ఇస్తది నీకు ఇదంతా నీకు నీ రెపోసిటరీ అంటే నీ అకౌంట్ లో సేవ్ అవుతా ఉంటది నువ్వు చేసే ఇప్పుడు
(18:10) పుణ్యం అది నీకు ఫ్యూచర్ లో ఉపయోగపడింది. ఫ్యూచర్ లో ఉపయోగపడతా అంటే మళ్ళీ ఇంకా వచ్చే జన్మలో అంటారు కదా ఆబవియస్లీ ఇప్పుడు ఫ్యూచర్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ జన్మ అవ్వచ్చు బట్ ఈ కర్మను చేదించాలి అంటే ఓన్లీ నువ్వు నీ మైండ్ కంట్రోల్ తోనే నువ్వు చేదించగలవు ఇప్పుడుఉన్న కర్మని కాబట్టి నువ్వు వెళ్లే గుళ్ళక అయి ఉండొచ్చు నువ్వు చేసే ధ్యానాలక అయి ఉండొచ్చు నువ్వు చేసే మంచి గుడ్ డీడ్స్డ్ కి అయి ఉండొచ్చు ఇవంతా కూడా ఒక పక్కన స్టోర్ అయ్యి ఎక్కడో నీకు ప్రొటెక్టివ్ టూల్స్ లాగా ఉపయోగపడతా ఉంటాయి ఇన్స్టెంట్ గా రావు అవి నీకు సో అవంతా నువ్వు అకౌంట్ లో
(18:38) జమ్మేసుకుంటున్నావ అని అర్థం అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అని అర్థం అసలు ఉపయోగపడ ని కాదు ఉపయోగపడతాయి అవసరానికి ఉపయోగపడతాయి బట్ ఈ కర్మను చేదించాలి అంటే మాత్రం మన మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మనం దాని తర్వాత మంత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి సో మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేయాలి దీనివల్ల ఏంటి అంటే మన మైండ్ మనం ఎంతో కొంత ఒక కంట్రోల్ గా తీసుకొని వచ్చి మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనం జయించామంటే కర్మను జయించడం ఈజీ నాకు ఒక డౌట్ అండి ఈ జన్మల గురించి గత జన్మలో చేసిన పాపాలు వల్లే మనకి ఈ జన్మలో మన కర్మ ఉంటుందని అంటారు కానీ మనిషి జన్మ
(19:14) ఒకటే సార్ అంటారు. అసలు నాకు ఇది కాన్సెప్ట్ కొంచెం అర్థం కాదు. ఎవరు చెప్పారురా మనిషి జన్మ ఒకటే అని ఒకటే ఎన్నో జన్మల తర్వాత ఏడు జన్మలు అని చెప్తారు కొన్ని సార్లు వేరే జన్మలు జన్మ జన్మలకి అంటారు ఆ ఇవి అంటారు కానీ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ అనేది అంటే సైకిల్ పూర్తి చేసి వస్తది కదా సోల్ రియలైజేషన్ వచ్చే వరకు మానవ జన్మ వచ్చేదానికి ఉంటది బట్ దానికి కొన్ని జన్మలు మనకి అవకాశాలుగా ఉంటాయి.
(19:40) సో ఆ ఆ అవకాశాల్లో ఈ సోల్ రిలైజేషన్ అనేది జరిగి ఆత్మ పరమాత్మలో విలీనం అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరిగిద్ది అన్నమాట సో నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు అన్ని తక్కువ జన్మలు ఉంటాయి ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ జన్మలు ఉంటాయి బట్ ఎందుకు మనం ఇంత అనుభవించాలి తొందరగా నేర్చేసుకుంటే అయిపోతది కదా సో తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతది కదా అట్ లీస్ట్ మనం మన ఆత్మ పరమాత్మలో కలవకపోయినా నెక్స్ట్ జన్మ బెటర్ గా ఉంటది కదా నువ్వు ఏదైతే ఇప్పుడు కోల్పోయాను పొందలేకపోతున్నాను అంటున్నావో ఇప్పుడంత మంచిగా ఉండి నెక్స్ట్ పొందు తప్పేముంది నీకు ఏం నస్తే అది చెయ్ కానీ ఒకళ్ళని బాధ
(20:14) పెట్టకుండా ఒకళ్ళని మోసం చేయకుండా ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు థాంక్యూ అండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(21:16) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(21:45) డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment