టాక్సిక్ రిలేషన్ నే ట్రూ లవ్ గా ఫీలవుతున్నారు..? | Krishna Bharath Abt Toxic Love Characteristics
https://m.youtube.com/watch?v=qrVmEWax7fc
https://www.youtube.com/watch?v=qrVmEWax7fc
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు టాక్సిక్ రిలేషన్షిప్ ఈ మధ్య ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక మూవీ చూసాం అందరం చాలా మంది చూసి ఉంటారు. దాంట్లో ఆ అమ్మాయి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటుంది. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు చెప్పినా అర్థం చేసుకొని సిచువేషన్ లో ఉండరు. ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చి రోజు కొట్టడు తిట్టడు అసలు ఏం చేయడు.
(00:22) అయినా సరే ఆ అమ్మాయి చాలా ఇబ్బందిగా ఇరుకుగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అసలు టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? దానికి ఉండే లక్షణాలు ఏంటి అండ్ దాంట్లో నుంచి మనం ఎలా బయట పడొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే మేడం బాగున్నారా సార్ బాగున్నాండి సో టాక్సిక్ రిలేషన్షిప్ మామూలుగా ఇప్పుడు ఒక అబ్బాయి ఆర్ భర్త కొడుతున్నారు తిడుతున్నారు నిన్న వచ్చి రోజు బీడీలు సిగరెట్లతో కాలుస్తున్నారు అంటే చూసేవాళ్ళకి కూడా అర్థమైపోతుంది బాలేదు రిలేషన్ వదిలేయాలని అలాంటివి ఏమి చేయకపోయినా సరే ఆ అమ్మాయి బాగా ఇబ్బంది
(00:54) పడుతుంది ఇరుగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంది అంటే అది టాక్ టాక్సిక్ రిలేషన్ అని ఆ అమ్మాయి చెప్పుకునే సిచువేషన్ ఉన్నా ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు కదా నిన్ను అని అంటారు. అసలు టాక్సిక్ రిలేషన్షిప్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే ఇక్కడ మీకు ముందు టాక్సిక్ రిలేషన్ అంటే ట్రూ రిలేషన్షిప్ ఏంటో తెలియాలండి. హమ్ ట్రూ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలిస్తే ఏది టాక్సిక్ రిలేషన్షిప్ో వీళ్ళకి తెలుస్తుంది.
(01:12) అవును అది తెలియక వీళ్ళ టాక్సిక్ రిలేషన్షిప్ ఏమనుకుంటున్నారు అంటే ట్రూ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. అదే ట్రూ లవ్ అదే ట్రూ లవ్ అనుకుంటున్నారు అన్నమాట యాక్చువల్ గా ట్రూ లవ్ లో ఏమ ఉంటుంది మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎగజక్ట్లీ సో అబ్బాయి యొక్క అభిప్రాయాలని అతని ఆటిట్యూడ్ ని అతని ఆంబిషన్స్ ని అమ్మాయి గౌరవిస్తుంది. అమ్మాయి యొక్క అభిప్రాయాల్ని తన గోల్స్ ని తన యంబిషన్స్ ని అబ్బాయి గౌరవిస్తాడు.
(01:32) ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది మ్యూచువల్ సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడే అటు టూ లవ్ అంటే ఒకొకళని గౌరవించుకుంటారు ఒకొకళ సపోర్ట్ చేస్తారు. కరెక్ట్ మీకు టాక్సిక్ రిలేషన్ చూడండి ఒకళళ డార్మినేషన్ే ఉంటుంది. ఉమ్ అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. జెండర్ గా రెండు వైపులా ఉంటుందండి. అవును ఇలాంటివి మనం సహజంగా ఎక్కడ చూస్తామంటే ఏ వ్యక్తుల్లో అయితే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటుందో ఉమ్ అంటే ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళంటే వాళ్ళకి విపరీతమైన ఇష్టం ఉంటది.
(02:01) ఉ నేనే ఈ ప్రపంచం అంటే ఈ ప్రపంచానికి కేంద్ర బిందువు నేనే నేనే నా చుట్టే తిరుగుతుంది ప్రపంచం నా చుట్టే ప్రపంచం తిరుగుతుంది అనే భావనలో వాళ్ళు ఉంటారున్నమాట ఎక్సెసివ్ సెల్ఫ్ లో వాళ్ళకి సెల్ఫ్ లో ఉండటం తప్పు లేదండి వీళ్ళకి ఎక్సెసివ్ ఉంటది అన్నమాట అవును ఇంకా అందుకని అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకున్నదే జరగాలి వాళ్ళు అనుకున్నట్టే ఉండాలి మొత్తం వాళ్ళు ఏమనుకుంటున్నారో అలా ఉండాలి ప్రపంచం అంతా అలా లేకపోతే వాళ్ళు ఏదో ఒక అగ్రెషన్ గానీ లేద హుములేషన్ చేయడం కానీ ఏదో చేస్తారుఅన్నమాట మనకి టాపిక్ జేషన్ లో కనిపించేది ఇదే
(02:29) ఓకే దీనికి ఏంటంటే అండి మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇది త్రీ స్టేజెస్ లో జరుగుతుందండి ఫస్ట్ ఐడియలేషన్ అన్నమాట ఐడియలేషన్ లో ఏందంటే లవ్ బాంబింగ్ అంటారు ఓకే మీరు గమనించండి అంటే రిలేషన్ నువ్వు స్టార్ట్ అయిన కొత్తల్లో నువ్వు నాకోసమే పుట్టావు మ్ మా అమ్మ తర్వాత నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు నువ్వు మా అమ్మలాగే అనిపిస్తుంది మా అమ్మలాగే అనిపిస్తున్నావు నీకు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా ఇదే డైలాగ్ ఉంటుంది డైలాగ్ వస్తుంది మా అమ్మలాగే అనిపిస్తున్నావు అలాగే యు కంప్లీట్ మీ అంటే నువ్వు వచ్చిన తర్వాత తనే నేను సంపూర్ణం అయ్యాను ఇలాంటివన్నీ లవ్
(03:02) వార్మింగ్ ప్రేస్ అండి. అసలు ఇది ట్రూ అంటే మనల్ని ఇంకో వచ్చి కంప్లీట్ చేయాలా వి ఆర్ నాట్ ఏ కంప్లీట్ పర్సన్ ఆల్రెడీ ఆర్ కంప్లీట్ ఆ మీకేమనా ఆభాగం ఉందా అంటే ఏమన్నా మీరు కంప్లీట్ గా ఉన్నారు కదా అంటే ఇవి ఏంటంటే అవతల వ్యక్తిని ఒక ఎమోషనల్ దాంట్లో తీసుకురావడానికి లవ్ బార్మింగ్ ఫ్రేజెస్ అంటారండి వీటిని లవ్ వార్మింగ్ అంటే మీకు విపరీతమైన అటెన్షన్ ఇచ్చేయడం విపరీతమైన కేర్ ఇచ్చేయటము నాన్న ఎంత బాగా చూసుకుంటున్నాడు అని ఫీల్ ప్రతి అకేషన్ గిఫ్ట్ గిఫ్ట్లు ఇవ్వటం ఇవన్నీ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉంటది అంటే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా
(03:29) చూస్తారు అన్నమాట అసలు అసలు ఇంకా అసలు లవ్ అంటే ఇది కదా ఇతను నన్న బాగా బాగా చూసుకుంటున్నాడు కదా అనే స్టేజ్ ఐడియలైజేషన్ అవును మీకు ఐడియలైజేషన్ లో ఉంటుందండి ఆ తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్ కి వస్తారు ఓకే డీవాల్యువేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడి నుంచి ఏంటి ఫైండింగ్ ఫాల్స్ ఏం తప్పు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు నేను ఈ డ్రెస్ వేసుకోవద్దు అన్నా డ్రెస్ వేసుకోద్దు నువ్వు డ్రెస్ వేసుకున్నావ్ అబ్బాయితో మాట్లాడద్దు మాట్లాడ మాట్లాడద్దు అంట మాట్లాడావు నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు ట్రిప్పులకి వెళ్ళొద్దు
(03:57) నేను చెప్పినట్టే తిరుగు అంటే కంట్రోలింగ్ అన్నమాట కంట్రోలింగ్ వచ్చేసింది ఫైండింగ్ ఫాల్స్ మీ ప్రతి బిహేవియర్ లో కూడా ఏదో ఒక ఫాల్ట్ ఉంటారు మిమ్మల్ని బ్లేమ్ చేస్తా ఉంటారు మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. మీ బిహేవియర్ ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ పొసివ్నెస్ అనేది వచ్చేస్తుందండి. ఎస్ అంటే ఈ అమ్మాయి గాని ఈ అబ్బాయి గాని నాది నాది ప్లాండ్ గా ఏం చేస్తారంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మిమ్మల్ని అందరికీ దూరం చేసేస్తారు.
(04:21) మ్ మీ పేరెంట్స్ కి దూరం చేస్తారు ఫ్రెండ్స్ కి దూరం చేస్తారు అంటే ఏంటి రిలేషన్ లో ఉంటారు ఆ ఫ్రెండ్ తో మాట్లాడితే ఇతను కోప్పడతాడు. కోపనప్పుడు ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి అంటే రిలేషన్ లో ఉంది కాబట్టి ఇతను వదులుకోలేక వాళ్ళని వదులుకుంటుంది. అవును ఫ్రెండ్స్ తో మాట్లాడడం తగ్గించేస్తుంది. అబ్బాయి గాని అమ్మాయి గాని ఇదే పని చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని అందరినీ దూరం చేసి అన్ని రకాలుగా మీరు వాళ్ళ మీదే డిపెండ్ అయ్యేట్ గా చేసుకుంటారు ఈ స్టేజ్ లో మీరు అక్కడ స్టేజ్ లోకి వస్తారు అన్నమాట.
(04:47) ఓకే నెక్స్ట్ స్టేజ్ అవుతారు తర్వాత ఎంటర్ అవుతారు. సో ఇదేంటంటే డిస్కార్డ్ ఇక్కడి నుంచి అంటే మిమ్మల్ని పచ్చుకోవడం మానేస్తారు. వన్స్ మీరు డిపెండ్ అయిపోయిన తర్వాత ఎమోషనల్ డిపెండెన్సీ వస్తుంది కో డిపెండెన్సీ అంటారండి అవును సైకాలజీలో మీరు ఫస్ట్ లో అన్నారు చూడండి భర్త కొట్టిన మ్ తిట్టిన ఆయన హింసిస్తున్న ఆయనతోనే ఉంటది భార్య ఓకే ఉంటున్నారు కదా ఉంటారు మిగతా టైం లో నా మీద ప్రేమ చూపిస్తారు ఈ ఐదు నిమిషాలే కొట్టినా సరే చూపిస్తారు దీన్ని కో డిపెండెన్సీ అంటారు అంటే నువ్వు ఒక పక్కన నీకు అత ఇష్టం లేదని తెలుస్తోంది నువ్వంటే అతన్ని నేను ఫిజికల్
(05:19) సైకలాజికల్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అయినప్పటికి నువ్వు అన్నే కోరుకుంటావ్ ఎస్ నాకు అతనే ఇక్కడ ఉండాలి అనుకుంటాం సో ఇట్స్ కాల్డ్ కో డిపెండెన్సీ ఇది డెవలప్ అయిపోతుంది అన్నమాట ఈ సెకండ్ స్టేజ్ లో ఆ స్టేజ్ డెవలప్ అయిన తర్వాత వీళ్ళు అప్పుడే డిస్కార్డ్ చేసేస్తారు. మ్ మిమ్మల్ని పట్టించుకోపోవడం అప్పటి దాకా మీరు రాణి అన్నవాళ్ళు మిమ్మల్ని అసలు మీ మొహం చూడరు.
(05:36) మ్ మిమ్మల్ని రాజు అన్నవాళ్ళు మీ మొహం చూడదాం. ఆటోమేటిక్ గా మీరు అప్పటికి ఏం వచ్చేసారు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు కదా అన్నిటికి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఇంకా మీకు తెలియని ఒక పెయిన్ ఆ రప్చర్ అంతా మీకు సైకలాజికల్ చాలా రప్చర్ జరిగిపోతూ ఉంటుంది మీరు ఇంకా వాళ్ళు మీతో మాట్లాడడం కోసం మీరు ఏ స్థాయికి కన దగ్గర జాగపోయే పరిస్థితి వచ్చేస్తుంది.
(05:55) అవును సో ఇలా వాళ్ళు ఏంటంటే ఈ త్రీ స్టేజెస్ లో టాక్సిజిక్ రిలేషన్షిప్ ని డెవలప్ చేస్తారండి. ఈ ట్రాప్ తెలియకుండా వెళ్ళిపోతాం. అందరం కూడా తెలియకుండానే వెళ్ళిపోతాం దీన్ని గుర్తించాలి ఎర్లీ స్టేజ్లోను గుర్తించి కొంచెం బయట పడగలిగితే మీకు మానసికంగాను శారీరకంగా రెండు రకాలుగా ఆరోగ్యదాయకం హ్యాపీగా ఉంటారు ముందే గుర్తిస్తే బెటర్ గుర్తించగలగాలి కానీ గుర్తించారు కదా ఆ ఐదు నిమిషాలు నన్ను అట్లా వారితో మాట్లాడొద్దు అన్నాడంటే నా మంచికే కదా ఈ డ్రెస్ చేసుకోవద్దు అన్నాడంటే అది నా గురించే కదా సరేలే పాపం అతని కోసమే కదా నా భర్తే కదా నా బాయ్ ఫ్రెండే కదా లేకపోతే నా గర్ల్
(06:28) ఫ్రెండే కదా అని చెప్పేసి అలానే ఉండిపోతారు కదా వాళ్ళు అలా చేస్తారండి గ్యాస్ లైటింగ్ అంటారు దీన్ని అంటే ఒకవేళ రిలేషన్ లో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్ మీదే అని ఒప్పిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ గ్లాస్ లైటింగ్ అంటే మీ ప్రపంచం మీద నేనే తప్పు చేశనేమో నేనే తన్ని అర్థం చేసుకోవట్లేదేమో ఇలాంటి ఒక ట్రాప్ లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అన్నమాట మనల్ని మనమే క్వశ్చన్ చేసుకునే మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటాము.
(06:51) గ్యాస్ లైటింగ్ అంటారు. దాన్ని ఉపయోగిస్తారు అన్నమాట వీళ్ళు. వీళ్ళు ఆటోమేటిక్ గా ఏంటి ఎప్పటికప్పుడు మీరేంటి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకొని అవతల వాళ్ళే కరెక్ట్ నేనే రాంగ్ అని ఆ లోపులో పడిపోతారు అన్నమాట అందుకని మిమ్మల్ని మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఆ రిలేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అది ఇంకా మరింత వరస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటుంది.
(07:10) అందుకని ఇలాంటివి ముందే గుర్తించాలి అసలు ఏంటి ఇతను నాకు గౌరవం ఇస్తున్నాడా లేదా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా నా ఇష్టాలకుి గౌరవం ఇస్తున్నాడా లేదా ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటండి మీతో పాటు మీ అందరినీ ప్రేమించడం కదా మీ కుటుంబ సభ్యులనే ప్రేమించాలి అంతకు ముందు ఉన్నారు కదండీ వీళ్ళందరూ ఎలా పోతారు ఈ రోజు మీ లైఫ్ లోకి ఇతను కొత్తగా వచ్చాడు.
(07:27) తల్లిదండ్రులు ముందే ఉన్నారు ఫ్రెండ్స్ ముందే ఉన్నారు బంధువులు ముందే ఉన్నారు వీళ్ళందరినీ ఈ రోజు వదిలిపెట్టాలంటే ఎట్లా అది ఆలోచించాలి కదా సో ఎవరైతే అలా చెప్తున్నారో అప్పుడే మనం ఐడెంటిఫై చేయాలి ఎలా బయటికి రావచ్చు అంటారు సర్ ఇలాంటి రిలేషన్షిప్ నుంచి ఎప్పుడైతే మీరు అంటే ఇది ఒక ఓవర్ పొసివ్వనెస్ కనిపిస్తుంది లేకోతే లవ్ బాంబింగ్ అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇమ్మిడియట్ గా మీరు ఏంటంటే యు సెట్ ఏ బౌండరీస్ మ్ బౌండరీ సెట్ చేయాలి.
(07:54) ఆటోమేటిక్ గా కొంచెం కలిసే సమయాలు కావచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితంలో మీ ఇష్టాల్లోన వాటిలో జొరబడుతూ ఉంటే అంత వద్దమ్మ కొద్ది తగ్గించుకొని చెప్పాలిన్నమాట ఓపెన్ గా చెప్పాలంటే బౌండరీస్ ఉండాలి. హ తర్వాత అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ రిలేషన్ టాక్సిజిక్ అని తెలిసింది అనుకోండి దాంట్లోనుంచి బయటికి రావడానికి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలండి ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ వర్కవుట్ కాలేదు అనుకుంటే యు కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ హెల్ప్ సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరికన్నా వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు సమ్ ఆఫ్ ద టెక్నిక్ చెప్తారండి ఎలా
(08:23) బయటికి రావాలి ఏంటి అని చెప్తారు. మెయిన్ ఇక్కడ ఏమంటుందంటే ఎమోషనల్ పెయిన్ ఎక్కువ ఉంటుందండి టాపిక్ రిలేషన్షిప్ లో ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. దాన్ని కచ్చితంగా మీరు దాన్ని కోప్ అప్ చేయాలంటే మీకు కొంత ప్రొఫెషనల్ హెల్ప్ అయ్యేస అవసరం అనేది ఉంటుందన్నమాట ఒక సైకాలజికల్ గాని క్లినికల్ సైకాలజిస్ట్ కానీ వెళ్లి కౌంటెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరీ సీరియస్ ఎర్లీ గా గుర్తు పెట్టక వెళ్తే మీరే బయటికి వచ్చేయగలరు.
(08:43) ఓకే కొంత మనం థర్డ్ స్టేజ్ అంటున్నాం చూడండి. ఫస్ట్ సెకండ్ తర్వాత ఈ థర్డ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలంటే కొంత మీకు ఇతరుల సహాయం అవసరం అవసరం ఉంటుంది. సో చిన్న పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా అంటే స్కూల్ కి పంపించిన పేరెంట్స్ అక్కడి వరకే అనుకున్నట్టు ఉంటారు. చదువు చెప్పే టీచర్స్ ఏమో చదువు చెప్పేసి వదిలేస్తామ అంటారు.
(09:04) మరి పిల్లలకి అసలు బుద్ధి ఎలా ఉంటుంది వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటి ప్రేమించుకొని ఇంట్లో నుంచి వచ్చే అంత ధైర్యం మరి ఏడు ఎనిమిది తరగతులు పిల్లలకు కూడా ఇంట్లో నుంచి పూర్తిగా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రూమ్ రెంట్ కి ఉండే అంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది ఇంకొంతమంది అయితే ప్రెగ్నెన్సీ చేసేసి ప్రెగ్నెంట్ అయిపోయి అమ్మాయి డెలివరీ కూడా చేస్తుంది ఇలాంటి సిచువేషన్ చూస్తే ఆ వయసులో వాళ్ళు ప్రేమించుకున్నారు బానే ఉంది దానికి ఉండే పర్యావసానాలు ఎలా ఉంటాయి అనే విషయం వాళ్ళు ఆలోచించట్లేదా ఈ విషయం గురించి ఏమంటారు సార్ అంటే యాక్చువల్ గా ఆ వయసులో ఉండేది ప్రేమ కాదండి మ్
(09:33) అది ప్రేమకి ఒక పరిపక్వత అనేది రావాలి. ఒక మెచూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత వాట్ ఇస్ రియల్ లవ్ దాంట్లోని ఎసెన్స్ ఏంటి దాని కాన్సిక్వెన్స్ అనేది తెలుస్తుంది. అవును ఇప్పుడు మనం ఈ ఘటనలు చూస్తున్నాం కదండీ ఇద్దరు చిన్న పిల్లలే హైదరాబాద్ కి వచ్చేయటము లేదంటే నైన్త్ ఇంటర్మీడియట్ అమ్మాయికి ఒక సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉండటం ప్రెగ్నెన్సీ ఉండటం ఇవన్నీ మనం చూస్తున్నాం అవును సో వీటి వల్ల పరివసానం ఏంటంటే అండి ఆ మనం ఊహించిన విధంగా ఉంటుంది అన్నమాట ఉమ్ అసలు ఆ వయసులో వాళ్లకు ఉన్న ఇన్ఫాక్చువేషన్ ని అది ప్రేమ కాదు ఇన్ఫాక్చువేషన్ ఇన్ఫాక్చువేషన్ అన్నమాట దాన్ని వీళ్ళు
(10:05) ప్రేమ అనుకుంటారు. అందుకే టెక్నికల్ గా దీన్ని ఏమంటారంటే పప్పీ లవ్ అంటారు. పప్పీ లవ్ పప్పీ లవ్ నాట్ రియల్ లవ్ ఆ తెలిసి తెలియని వయసులో ఆ వచ్చే ఒక క్రష్ కావచ్చు. ఒక ఇష్టం వస్తుంది. అట్రాక్షన్ ఆ ఇష్టాన్ని ఆ ఎక్స్ట్రాక్షన్ే వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అనుకొని దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసే క్రమంలో వచ్చిన పరిస్థితులు ఇవన్నీ మనం ఈరోజు మనం చూస్తున్నామ అనండి.
(10:28) ఓకే దీనికి ప్రధానమైన కారణం ఏంటండి మనం పరిశీలిస్తే మ్మ్ మెయిన్ మనకి ఈరోజు ఉన్న మీడియా ఇంక మనం తప్ప చెప్పుకోవాలి మీడియా సోషల్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదా సినిమాలు కావచ్చు లేదా ఓటిటి సిరీస్ కావచ్చు ఇవన్నీ చూస్తున్నాం మీరు చాలా రోజుల క్రితం కూడా చూడండి ఒక తూనేగా తూనేగా అంటూ ఒక పాట వచ్చింది చిన్న పిల్లలు ప్రేమించుకోవడం వాళ్ళు పెద్ద ప్రేమించుకోవడం ఇదంతా ఒక కాన్సేషన్ చూపించారు అంటే ఒక ఒక స్కూల్ కి వెళ్ళే వయసులోనే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇష్టం కలగటం అనేది సాధారణమే అది కంటిన్యూ కూడా అవ్వచ్చు నార్మలైజ్ చేయడం అనేది సినిమాల్లో
(11:00) స్టార్ట్ చేశారు చూపించారు అవును జనరల్ గా ఏమవుతుంది ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం మీకు అంతకుముందు ఒక సినిమాలో కూడా అంటే పేర్లు చెప్పకూడదు కానీ ఒక సినిమాలో కూడా వాళ్ళద్దరు డెలివరీ అయినప్పుడే ఒక చెయ్యి పట్టుకుంటే వాళ్ళద్దరికీ రావటము అవును మెరుపు రావడం చిన్నప్పుడు మెరుపు రావటం వాళ్ళు పెద్దయక కలుసుకో పెద్దదాకా మళ్ళీ కలవటం వాళ్ళద్దరు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఒక ఎదిగే బ్రెయిన్ కి పిల్లలకి ఏమనిపిస్తుంది ఓ ఇట్స్ ఏ నార్మల్ అవును ఏ వయసులో అయినా ప్రేమ వస్తుంది మనం చిన్న వయసులో కూడా ప్రేమించొచ్చు తర్వాత దానికి ప్రవేశనాలకి వెళ్లొచ్చు అనే
(11:31) ఒక ఐడియా వస్తుంది కదా వాళ్ళ పిల్ల పిల్లల మెదల్లో వస్తున్న కంటెంట్ అంటే అదే మరి సినిమా చూసినా అదేమ ఉంటుంది ఓటిటి సీరీస్ చూసిన అంతే ఉంటుంది సోషల్ మీడియాలో చూసినా అలాంటి విషయాలే అవును తెలుస్తూఉన్నాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాము ప్రేమించుకుంటున్నా మళ్ళీ ఇంకా కుదిరితే బ్రేక్అప్ అయిందని కూడా చెప్తున్నారు మరి బుజ్జి బుజ్జి పిల్లలు అంటే ఒకప్పుడు మీరు గమనిస్తే అండి ఒక వయోవ పరిమితి ఉండేది కరెక్ట్ అంటే ప్రేమలో పట్టడానికి ఒక 14 ఇయర్స్ తర్వాతనో 15 ఇయర్స్ తర్వాతనో అంటే కాలేజీకి వచ్చిన తర్వాత అలాంటి ఏదన్నా ఒక ఇన్సిడెంట్లు ఉండేవి ఒక
(12:01) అమ్మాయిని ఇష్టపడటమో అబ్బాయిని ఇష్టపటమో ఉండేది అవును అసలు ఆడపిల్లలు మొగపిల్లలు అనే భేదం కూడా తెలిసేది కాదు ఒక పర్టికులర్ పీరియడ్ లో కరెక్ట్ హై స్కూల్ పిల్లల్లో మగపిల్ల ఆడ పిల్లలు కలిసి ఆడుకునే వాళ్ళు కబడీ ఆడుకునే వాళ్ళు కోకో ఆడుకునేవాళ్ళు అన్నీ జరిగాయి మనం అప్పుడు అసలు జనరేషన్ చూసాం అంటే ఆ డిఫరెన్స్ తెలియదు అవును బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్స్ అనేది తెలియదు కానీ ఈ రోజు ఏంటంటే ఈ మాధ్యమాల వల్ల ఈ చుట్టూ చూసిన కంటెంట్ వల్ల చాలా ఎర్లీ ఏజ్ లోనే బాయ్ ఏంటి గర్ల్ ఏంటి అనే ఒక ఆ సెక్షువల్ రోల్స్ అనేవి తెలిసిపోతున్నాయి.
(12:32) అవును అప్పుడు ఆటోమేటిక్ గా అంటే వీళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఈ కంటెంట్ ప్రభావంతో వాళ్ళు ఇలాంటి రిలేషన్ లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉందండి. ఓన్లీ ఇది మీడియా ప్రభావం అంటారా ఇంట్లో తల్లిదండ్రులు మరి జాగ్రత్తలు చెప్పకపోవడమా లేకపోతే నీకు ఈ వయసులో ఇట్లా ఉండాలనా వాళ్ళకి ఏమైనా క్రమశిక్షణలు నేర్పించకపోవడం కూడా కారణం అవ్వచ్చు అంటారా? కొంతవరకు ఉంటుందండి అంటే క్రమశిక్షణ కంటే కూడా సెక్సువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం ఓకే అంటే మనకంటే ఒక టాబు అనుకుంటారు దాని గురించి మాట్లాడడం ఇంట్లో దాని గురించి మాట్లాడడం అవును ఒక అంటే ఒక 10 ఇయర్స్ కానివ్వండి ఒక 12
(13:04) ఇయర్స్ బాబు గాని పాప గాని ఉంటే వాళ్ళకి ఒక అడోల్సెంట్ పీరియడ్ లోకి వచ్చినప్పుడు పివోటీ లక్షణాలు వస్తూ ఉంటాయి వాటికి అవేర్నెస్ ఉండాలి అవును అంటే నాలో ఏం జరుగుతుంది నా బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి నా సైకిల్ లో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే సైకలాజికల్ గా నేను ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కొంత అవకాశ హన ఉంటే వాళ్ళు కొంతవరకు దాన్ని ఆ స్టేజ్ ని దాటి రాగలరు.
(13:25) కరెక్ట్ కానీ ఇది చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇంట్లో చెప్పట్లేదు. స్కూల్స్ లో చెప్పట్లేదు. రీప్రొడక్టివ్ సిస్టం అన పాఠం వచ్చినా కూడా దాన్ని ఎలా తోసపుచాల మాక్సిమం స్కిప్ చేసేసుకోవచ్చు దాని వల్ల ఏంటే పిల్లలకి అసలు ఏంటి అది ఒక తెలియని పదార్థం అయిపోయింది. దాని గురించి మాట్లాడకూడదు. దాని గురించి మాట్లాడకూడదు ఒకవేళ వచ్చిన అలాంటి కంటెంట్ వచ్చిన స్కిప్ చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు అంటే జనరల్ గా చైల్డ్హుడ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే చైల్డ్ మెంటాలిటీ క్యూరియస్ ఉంటది.
(13:51) ఏది తెలియదో దాని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటుంది. అవును అది ఎందుకు స్కిప్ చేశారఅనే తెలుసుకోవాలి ఎందుకు ఎప్పుడు స్కిప్ చేశారని తెలుసుకునే క్రమంలో వీళ్ళఏంటంటే ఒక్కోసారి ఆ గైడెన్స్ లేక ఒక రాంగ్ రూట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటది. అదే మనం గైడెన్స్ ఇస్తే బీయింగ్ యస్ ఏ పేరెంట్ గా కావచ్చు బీయింగ్ ఏ టీచర్ గా ఈ వయసు వస్తే నీకు ఇలాంటి లక్షణాలు వస్తాయి నీ బాడీలో ఈ చేంజెస్ వస్తాయి నీ మైండ్ కి ఇలా అనిపిస్తుంది.
(14:10) ఇట్స్ నార్మల్ మ్ కానీ రిలేషన్ లో వెళ్ళటానికి దిస్ ఇస్ నాట్ సర్టెన్ టైం ఇది కరెక్ట్ ఏజ్ కాదు ఒక ఏజ్ తర్వాత నీకు ఒక మెచూరిటీ వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు కదా నువ్వు వెళ్లాల్సిందనే ఒక అవగాహన మనం కల్పించగలిగితే కొంతవరకున్నా ఆగుతుంది కదండీ అవును ఆ పార్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ తీసుకోవాలి. ఉ అంటే ఇంట్లోనూ స్కూల్లో కూడా దీని మీద కొంత పిల్లలకు అవగాహన కల్పించగలిగితే మనం అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకన్నా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఉంటుంది.
(14:39) అంటే సినిమాల్లో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళద్దరు చిన్నప్పుడు ప్రేమించుకుంటారు పెద్దయ్యాక కలిసి పెళ్లి చేసుకుంటారు. సో మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటామ అని కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ ప్రేమను ఎలా చూడొచ్చు అంటారు. అది చాలా రేర్ అండి అంటే సినిమాల్లో అంటే జనరల్ గా చూపిస్తారు కానీ అలాంటి ప్రేమలు చాలా రేర్ గా ఉంటాయి.
(14:55) మీరు రియల్ లైఫ్ లో చూస్తే ఒక 100 జంటలు ఉంటే దాంట్లో ఒకటో రెండో ఉంటాయి. అవును అంతకంటే అంటే 1% కూడా ఉండకపోవచ్చు. ఉ ఒక 1% ఉంటే చాలా ఎక్కువ మీరు జనరల్ గా అంటే ఇలాంటివి చిన్నప్పుడు మనకు ఉంటారండి చిన్నప్పుడు క్రష్ అది ఇట్స్ నాట్ లవ్ ఎస్ ఒక ఇష్టం ఎస్ వాళ్ళ అంటే ఒక పక్కంటి అబ్బాయో పక్కంటి అమ్మాయి బేబీ ఉంటారు కలిసి ఆడుకుంటాము ఆ కలిసి ఆడుకునే క్రమంలో ఇద్దరికే ప్రాక్మిటీ వస్తుంది ఒక సాన్నిత్యం వస్తుంది అది ఇష్టంగా మారుతుంది.
(15:20) ఆ ఇష్టాన్నే ఆ వయసులో ఏంటే దాని ప్రేమ కూడా అనుకోరు ఆ ఇష్టం అంతే మ్ దాన్ని చాలా మంది తక్కువ మంది మాత్రమే పెద్దదాకా పొడిగిస్తారు. ఉమ్ ఈ లోపు మారిపోతుంది చూడండి చిన్నప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారండి మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీతో ఉన్నారా లేరు తక్కువ మంది ఉంటారు అవును పిల్లల మీద లెక్క పెట్టొచ్చు ఒకరిద్దరు ఒకళ్ళద్దరే ఉంటారు అన్నమాట ఒక్కోసారి అది కూడా ఉండదు ఎందుకంటే మనం విలేజ్స్ మారిపోయాము లేదంటే సిటీస్ మారిపోయామ అనుకోండి ఆ కాంటాక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చిన్నప్పుడు వచ్చే స్నేహాలు కావచ్చు అంటే చైల్డ్ హుడ్ లో మరీ చిన్న
(15:48) వయసులో వచ్చే స్నేహాలు కావచ్చు లేదా ఇష్టాలు కావచ్చు పెద్దయ్యక కొనసాగడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. కానీ సినిమాలో ఇలా చూపిస్తారు కాబట్టి మనం అలాగే ఉంటుందేమో అనుకుంటాం. అంతే తప్ప అది రియల్ లైఫ్ లో అంతగా ఉండదండి. ఓకే సో మరి అలాంటి ప్రేమని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే దాని పర్యావసానాలని చిన్న పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పొచ్చు అంటారు ఇది ఎక్స్ప్లైన్ చేయాలండి మనం ఫస్ట్ సెక్సువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి సెక్స్ ఎడ్యుకేషన్ అవగాహన కనిపించాలి.
(16:12) నెక్స్ట్ ఎర్లీ ఏజ్ లో ఒక రిలేషన్షిప్ కి వెళ్ళడం వల్ల వచ్చే పరివేశానాలు ఏంటి నష్టాలు ఏంటి? ఉమ్ ఆటోమేటిక్ గా మీరు గమనిస్తే ఏంటంటే ఇలాంటి రిలేషన్ లో వెళ్ళారు అనుకోండి ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకడమిక్ సక్సెస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటారు అది వచ్చింది వాళ్ళ చదువు ఆగిపోయింది కదా అక్కడ చదువు మీద ప్రభావం పడుతుంది కదండీ ఇప్పుడు 14 15 సంవత్సరాల పిల్లలు అంటే ఎక్కడో ఒక స్కూల్లోనో కాలేజీలోనో ఉండే పిల్లలు ఉంటారు అవును అంటే వాళ్ళు ఇంకా ఎర్నింగ్ కి రారు కదా సో అంటే వాళ్ళు ఒక తక్కువ ఏజ్ లోనే వాళ్ళ చదువుకి ఫుల్ స్టాప్ పడింది వచ్చేస్తుంది
(16:40) తర్వాత ఏంటంటే ఈ చిన్న ఏజ్లో రిలేషన్షిప్ అంటే జనరల్ గా రిలేషన్షిప్ అంటే బ్రేకప్ లు కూడా ఉంటాయి అవును బ్రేకప్ కూడా కామన్ గా ఉంటుంది. ఈ బ్రేకప్ ని వచ్చే ఆ టైంలో వచ్చే స్ట్రెస్ ని యంజైటీని కోప్ చేయడం వల్ల తక్కువ వయసులో కోప్ చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఒక యంజైటీని ఒక స్ట్రెస్ ని ఒక 20 ఏళ్ల వ్యక్తి కోప్ చేయడం వేరు ఒక 14 ఏళ్ల వయసు వాళ్ళు కోప్ చేయడం వేరు తక్కువ ఏజ్ లో వాళ్ళ మీద ఆ ఒత్తిడి ఆ యంజైటీ ఉందనుకోండి ఇట్స్ కాజెస్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఓకే కచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుందండి. అంటే కొంచెం
(17:13) ఎర్లీగా మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రిలేషన్స్ వల్ల కూడా వాటి వచ్చే బ్రేకప్ వల్ల ఓకే తర్వాత ఇంకోటి ఏంటండి అతి త్వరగా ఏంటంటే ఈ ఫిజికల్ దీంట్లోకి వెళ్ళడం వల్ల ఒకవేళ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అలాంటివి రావడం వల్ల శారీరకమైన ఆరోగ్యం కూడా దే ఆర్ నాట్ రెడీ ఎస్ ఇప్పుడు రీప్రొడక్షన్ కూడా ఎస్పెషల్లీ ఉమెన్ ఉమ్ గర్ల్ తను ఒక గర్భం దాల్చడానికి డెలివరీ కావడానికి ఒక కొంత పరిపక్కత రావాలి బాడీ పరంగా కూడా అవును అది రాకముందే ఈ డెలివరీ అవ్వటం జరిగితే తన ఆటోమేటిక్ గా తన హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది.
(17:49) మనం ఈరోజు చూస్తున్నాం కదండి 10 క్లాస్ కే పెళ్లి చేసేస్తున్నారు ఇంతకుముందు ఇప్పుడంటే లేదు కానీ ఇంతకుముందు 10ెత్ క్లాస్ కే పెళ్లి చేసే వాళ్ళు అవును అలాంటి ఆడపిల్లలు మీరు గమనించండి 30 ఇయర్స్ కే వాళ్ళకి రకరకాల శారీరక అనారోగ్యాలు ఉంటాయి. అవును రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. కరెక్ట్ అది ఎందుకంటే ఎర్లీ ఏజ్ లో ఈ ప్రెగ్నెన్సీ ని క్యారీ చేయడం వల్ల ఒక వెన్ దే ఆర్ నాట్ రెడీ ఇదంతా అవ్వడం వల్ల వల్ల వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్ గా ఎప్పుడైతే బాడీ వీక్ అవుతుందో మైండ్ కూడా వీక్ అవుతుంది రెండు ఇంటర్ డిపెండెంట్ కదండి
(18:16) అవును మీకు మానసికంగా బాగుంటే శారీరకంగా బాగుంటారు శారీరకంగా బాగుంటే మానసికంగా బాగుంటారు. ఎప్పుడైతే శారీరకంగా బాగలేదో ఆటోమేటిక్ గా ఆ ఎఫెక్ట్ మానసిక ఆరోగ్యం మీద కూడా పడుతుంది. సో టోటల్ గా అంటే మనిషికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. దీని ద కాన్సిక్వెన్స్ అన్నమాట. ఓకే ఎర్లీ ఏజ్ లో రిలేషన్ కి వెళ్ళడం వల్ల సో వెళ్ళకపోవడమే మంచిది ప్రేమ అన్ని రకాల మంచిదండి [నవ్వు] అంటే మీకు జనరల్గా పెద్దవాళ్ళు కూడా అంటుంటారండి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి.
(18:41) అంతేగానీ ముందుకు రాకు రాకూడదు. మీకు పెళ్లి, ప్రేమ, సంసారం ఇవనేవి మనకు ఒక పర్టికులర్ ఏజ్ ఉన్నాయి. మ్ గవర్నమెంట్ కూడా అదే కదండీ 21 అవును 21 ఇయర్స్ అట్లా పెడుతున్నారు ఎందుకు పెట్టారు అది ఎట్ దట్ ఏజ్ దే ఆర్ రెడీ ఎస్ వివాహానికి ఒక పరిమిత వయసు ఎందుకు పెట్టారండి? ఎందుకంటే ఆ అప్పటికి ఆ ఏజ్ వచ్చేప్పటికి బోత్ మెన్ అండ్ ఉమెన్ దే ఆర్ రెడీ టు మ్యరీడ్ అవును కానీ ఈ మధ్య లివిన్ రిలేషన్షిప్స్ అని అది కూడా చెడగొట్టేసారు.
(19:08) ఈ లోప ఇవన్నీ ముందుగా వచ్చేసినవండి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టి మనకి ఈ మీడియాలో వస్తున్న డంపింగ్ అవుతున్న కంటెంట్ ని బట్టి ఇవన్నీ కూడా ముందుగా రావడం వల్ల మనకి ఆటోమేటిక్ గా మానసిక సమస్యలు కూడా ముందుగానే వచ్చేస్తున్నాయి. అవును బోనస్ గా ఇవి కూడా వస్తూ ఉన్నాయి. ఓకే ఇది మారాలంటే కొంచెం గట్టిగా మనల్ని మనమే ఇంట్లో పిల్లల్ని మనం చెప్పుకోవాలి స్కూల్లో టీచర్స్ వాళ్ళు చెప్పాలి అంతే యా అంతే అండి పేరెంట్స్ బాధ్యత వహించాలి స్కూల్స్ కూడా బాధ్యత వహించాలండి ఎందుకంటే పిల్లలు చూసే కంటెంట్ ని మనం మార్చలేం
(19:39) కరెక్ట్ ఈరోజు సోషల్ మీడియాకి వెళ్తే సెల్ ఫోన్ ఉందంటే వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది మన చేతులో లేదండి మీరు కంట్రోల్ చేయలేరు అవును కానీ మనం కంట్రోల్ చేయగలిగేది ఏంటంటే మన పిల్లల యొక్క యటిట్యూడ్ ని ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది వాళ్ళక నేరపగలిగితే పేరెంట్ వైపు నుంచి కావచ్చు టీచర్ వైపు నుంచి కావచ్చు ఏ వయసులో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే అవగాహన గనక వాళ్ళకి కల్పిస్తే ఇవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.
(20:03) అంటే కంటెంట్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. కానీ దాన్ని కన్సంషన్ చేయాలా లేదా అనేది నా ఛాయిస్ అవును దాన్ని ఎలా తీసుకోవాలో నా ఛాయిస్ అది పిల్లవాళ్ళకి అది నేర్పాలిన్నమాట. ఇదిగో నువ్వు రైట్ ఛాయిస్ లో ఉండాలి. ఇదిగో ఇది ఈ ఏజ్ లో పనికి రాదు అనేది మనం చెప్పగలిగితే మనం దీన్ని కొంతవరకు ఆపొచ్చండి. ఓకే మోటివేషన్ అంటేనే నాకెందుకు నాకైతే లిట్రలీ అంటే ముందు తలపోటు వచ్చేస్తది మనకే ఇన్ని బాధలు ఉన్నాయి వాళ్ళు చెప్పేదంతా వినాల ఇప్పుడు మళ్ళీ ఆ మోటివేషన్ అని చెప్పేసి అని సగం మంది మోటివేషన్ ఇస్తూ ఉంటే దాని కింద కామెంట్లు అన్న నా జీవితంలో ఏం
(20:34) జరుగుతుందో అదే చెప్పావ అన్న ఇలా నాకు నిజంగా అవుతుందన్న థాంక్యూ అన్న నన్ను మోటివేట్ చేసావు నేను ఇప్పటి నుంచి మారిపోతాను అంటుంటారు. నిజంగానే ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తే మనం మారిపోయి మోటివేట్ అవుతూ ఉంటామా సర్ అవుతుందా అలా జరుగుతుందా అసలు ఒక రెం చెప్పాలంటే ఇప్పుడు అతి పెద్ద మార్కెట్ అదేనండి పెద్ద మార్కెట్ మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు మోటివేషనల్ వీడియోస్ కావచ్చు అది ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ గా మారింది.
(20:58) ఉమ్ మీకు వాస్తవంగా చెప్పాలంటే మోటివేషన్ ఇస్ ఏ మిత్ మ్ సైకాలజీ ప్రకారం చెప్పాలంటే మోటివేషన్ ఇస్ ఏ మిత్ మామా ఓకే మీకు ఎప్పుడు మోటివేషన్ వస్తదండి ఉమ్ ఏదైనా ఒక పని చేసినప్పుడు వచ్చేదే రియల్ మోటివేషన్ అవును సో ఎందుకు వస్తుంది మీరు ఏదైనా ఒక చిన్న ఎకాప్లిష్మెంట్ మీరు చిన్నదో పెద్దదో ఒక విజయాన్ని సాధించారు అనుకుందాం.
(21:19) అప్పుడు ఏమవుతుందంటే మీకు డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది మీ బ్రైన్ లో చిన్నదే కావచ్చు ఈరోజు మీరు ఒక ప్రోగ్రాం్ చేశారు సక్సెస్ అయింది అనుకున్నాం ఒక ప్రెసెన్స్ వచ్చింది మీకు బాగా చేశరండి కాంప్లిమెంట్ వచ్చింది అనుకోండి ఇమ్మీడియట్ గా మీకుేంటి డోపమైన్ రిలీజ్ అవుతుంది ఒక ఫీల్ గుడ్ ఫాక్టర్ ఓకే బాగుంటుంది దట్స్ మోటివేట్ యు అవును నెక్స్ట్ టైం మరింత బాగా ప్రిపేర్ అవ్వడానికి ఇంకొంచెం వెల్ క్వశన్స్ వేయడానికి మీకు అది మోటివేట్ అవుతుంది అవును ఇదేమీ లేకుండా అంటే ఆ డోపమైన్ హిట్ అనేది వచ్చినప్పుడే మన మోటివేట్ అవుతాం ఇక్కడ మోటివేషన్ వీడియోలు ఏం చెప్తుంటే
(21:50) మీరు ఈరోజు మార్కెట్ లో చూడండి. మనం YouTube ఓపెన్ చేసామంటే మీకు వందల వేలు దొరుకుతాయి. అవును రకరకాల అంశాల మీద రకరకాల వ్యక్తులు మోటివేషన్ కొంతమంది హై పిచ్ లో ఉంటాయి కొంతమంది లో పిచ్ లో ఉంటాయి చాలా రకరకాల వీడియోలు మనం రకరకంగా ఉంటాయి అసలు ఎందుకు చెప్తారు ఇంకొంతమంది అయితే జామకాయని తీయగా ఉందనే కొనుక్కుంటాం కానీ ఉప్పు కారం వేసుకొని తింటామ అని చెప్పి మోటివేషన్లు ఇస్తారు.
(22:11) [నవ్వు] అంటే అది ఒక మార్కెట్ అయిపోయిందండి అంటే పబ్లిక్ చూస్తున్నారు. మీకు వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. అలాంటి వీడియోస్ కి వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయని ఈ ఇన్ఫ్లయన్సర్స్ కావచ్చు లేదా కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి వీడియోస్ ని ఎక్కువ చేయడానికి చూస్తున్నాం అందుకనే ఈ రోజు మీకు YouTube లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయి మరి వీటిని చూడటం వల్ల లాభమా నష్టమా అని పరిశీలిస్తే కొద్దిపాటు లాభం ఉంది ఎక్కువ నష్టం ఉంది.
(22:34) ఓకే ఎలా సార్ అంటే కొద్దిపాటు లాభం అంటే మీరు ఏదైనా ఒక పని చేయటానికి ఇది హెల్ప్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసుకోండి. స్టార్టర్ అంటాం మీరు స్టార్ట్ చేశారు డ్రైవింగ్ రాలేదుఅనుకోండి ఉపయోగం ఏంటి ఉపయోగం ఏమి లేదు లేదు మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి అవును అంటే మీరు కార్ స్టార్ట్ చేయడం మీకు తెలిసి ఉంది. కానీ మీకు డ్రైవింగ్ రాలేదు అనుకోండి దాని వల్ల మీకు కారు ముందుకు వెళ్ళేదేమి ఉండదు లేదు ఎక్కడ ఉన్న కారు అక్కడే ఉంది అక్కడే ఉంటుంది మీరు కార్ స్టార్ట్ చేయాలి దాన్ని డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ చేయాలిఅన్నమాట సో ఈ మోటివేషన్
(23:03) ఏంటే స్టార్టర్ లాంటిది ఓకే ఇది స్టార్టర్ మాత్రమే మ్ మీ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు కార్ ముందుకు వెళ్ళాలంటే మనం కూడా లేచి కదలాలి డ్రైవింగ్ రావాలి కదా అవును ఆ డ్రైవింగే మనక ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ ఎఫర్ట్ కావచ్చు లేదంటే డెడికేషన్ కావచ్చు డిసిప్లిన్ కావచ్చు ఇవన్నీ ఉంటాయండి సో ఏది కూడా అంటే మీకు ఎనాలిటీ విజయం చిన్నది గాని పెద్దది గాని ఒక సక్సెస్ అనేది ఓవర్నెట్ తో రాదు.
(23:26) ఉమ్ దాని వెనక కొన్ని గంటల శ్రమ కొన్ని రోజుల శ్రమ కొన్ని సంవత్సరాల ప్రణాళికో ఉంటేనే సక్సెస్ అవుతారు ఎవరైనా ఒక బిజినెస్ మన్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ మన్ కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు ఎవరు కూడా ఓవర్నైట్ స్టార్ అవ్వరండి. కరెక్ట్ అది అంత ఈజీ కాదు. ఎవరికో కొద్ది మందికి అది సాధ్యమవుతుంది తప్ప అంత ఈజీ కాదు ఒక ఫీల్డ్ లో నిలబడటం అనేది దీని వెనక వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు చాలా ప్రణాళిక ఉంటుంది.
(23:48) డెడికేషన్ ఉంటుంది డిసిప్లన్ ఉంటాయి. అన్నీ ఉంటేనే ఒక స్పోర్ట్స్ పర్సన్ గానో ఒక సినిమా యాక్టర్ గానో ఒక పొలిటిషియన్ గానో నిలబడగలుగుతున్నారు. కేవలం మోటివేషనల్ వీడియో చూసి అయితే కాదు కదా సో ఇవన్నీ డ్రైవింగ్ అంటే మీకు క్లచ్ ఉండాలి గేర్ ఉండాలి బ్రేక్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీ కార్ ని సరిగ్గా ముందుకి తీసుకెళ్తారు.
(24:09) సో మోటివేషన్ కి వర్క్ కి ఉన్న తేడా అదండి. ఓకే ఇట్స్ ఏ ఓన్లీ స్టార్టర్ మీరు కీ ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప బండి ముందుకు వెళ్ళటానికి అయితే పనికిరాదు బండి ముందుకు వెళ్ళాలంటే మీరు ఇవన్నీ చేయాల్సిందే మీ ప్లానింగ్ ఉండాలి మీ డెడికేషన్ ఉండాలి మీ ప్లానింగ్ ఎడ్యుకేషన్ ఉండాలి ఇవన్నీ చేయాల్సింది అంటే వర్క్ చేయాలి ఎప్పుడైతే వర్క్ లో మీరు సక్సెస్ అవుతారో ఇట్స్ క్రియేట్ మోటివేషన్ అప్పుడు వస్తుంది మీకు ఇంకో పని చేయడానికి మోటివేషన్ ముందుకి తీసుకువెళ్తుంది.
(24:33) ఇది మర్చిపోతాం అన్నమాట మనం జనరల్ గా ఎక్కువగా మోటివేషన్ వీడియోలు చూసేవాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏ పని చేయరు. మీరు గమనించండి అవును ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేయాల రోజు మొత్తం చూస్తూ ఉంటారు కామెంట్లు పెడతా ఉంటారు రోజు మొత్తం మోటివేషనల్ వీడియోస్ చూస్తే చూస్తూ ఉంటారు తర్వాత ఏం చేస్తారు వాటి కింద కామెంట్స్ మీరు చెప్పండిగా అన్న ఇది సూపర్ అన్నా అన్న ఇది డూపర్ అన్నా నిజంగా నా లైఫ్ కి మీరు దేవుడన్న ఇట్లాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు.
(24:55) పని చేసే వాళ్ళు ఎవరు అంత ఇదిగా చూడరండి. అసలు అంత ఖాళీగా ఎందుకు అంత ఖాళీగా ఉండరు. సో ఏ పని చేయని వాళ్ళు చూస్తున్న ఎందుకు అది సంభవిస్తుంది అంటే అండి మీకు ఎక్కువ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు యాక్షన్ పెరాలసిస్ అనే ఒక సిటీ వచ్చేస్తుంది. ఓకే యాక్షన్ పెరాలసిస్ అంటే ఏమవుతుంది ఇప్పుడు మనక ఏం చెప్పుకున్నాము మీరు ఒక పని చేస్తే దాని వల్ల వచ్చే సక్సెస్ వల్ల మీకు డోపమైన్ వస్తుంది అంటున్నాం.
(25:18) అవును ఈ మోటివేషన్ వీడియో చూడటం వల్ల మీకు డోపమైన్ రిలీజ్ అయిపోతుంది. మ్ అంటే మీకు పని చేయకుండానే డోపమైన్ రిలీజ మీ మెదడికి ఏం కావాలో డోపమైన్ కావాలో అది వచ్చేస్తుంది. ఇంక మీకు మీ మెదడు ఏమనుకుంటుంది నీకు పని చేయాల్సిన పని ఏముంది తనకు కావాల్సింది వచ్చేసింది. ఓకే ఏ పని చేయకుండా వీడియో చూడటం వల్ల డోపమైన్ వచ్చేసింది. సో ఇంక తన పని చేయడానికి మీ మెదడు సహకరించదు.
(25:37) నువ్వు పని చేయ చెప్పదు మీకు మెదడు నువ్వు కూర్చున్న వీడియోలు చూడు అని చెప్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్నే మనం యాక్షన్ పెరాలసిస్ అంటాం. ఓకే అంటే వీళ్ళంతా ఏంటే ఆ వీడియో చూడటము చేద్దాం అనుకోవటము చేయకపోవటము మళ్ళీ ఇంకో వీడియో చూడటము చేద్దాం అనుకోవటం ఇలాగే కొనసాగుతూ ఉంటుందిన్నమాట యాక్షన్ పార్ట్ ఉండదు ఉండదు సో అందుకని దీన్ని యాక్షన్ పెరాలసిస్ అని అంటూ ఉంటారు ఇంకోటి ఏంటఏంటంటే ఫాల్స్ రివార్డ్ సిస్టం యాక్టివేట్ అవుతుంది.
(26:01) ఫాల్స్ రివార్డ్ రివార్డ్ సిస్టం మన బ్రెయిన్ లో రివార్డ్ సిస్టం ఉంటదండి. ఉ రివార్డ్ సిస్టం ఏంటంటే మీరు ఏదైనా అకంప్లిష్ చేసినప్పుడు ఒకటి సాధించినప్పుడు వాటి మనం చెప్పుకున్నట్లుగానే ఈ సర్క్యూట్ లో ఏంటే డోప్మన్ రిలీజ్ అవుతుంది. అది మీకు బ్రెయిన్ కి ఒక హాయ్ అన ఫీలింగ్ ఇస్తుంది ఫీల్ కూడా ఫ్యాక్టర్ ఇస్తుంది. ఓకే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది.
(26:18) సంతోషం ఎవరైనా కోరుకుంటారు కండి అవును ఇప్పుడు మీకు ఒక ఫీలింగ్ హాయిగా ఉందనుకోండి మీరు ఏం చేస్తారు మళ్ళీ ఇంకొంచ వద్దు అనుకుంటారా కావాలనుకుంటారా కావాలని అనుకుంటారు కావాలని అనుకుంటారు కదా సో అలా బ్రెయిన్ ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది. సో ఈ మోటివేషన్ వీడియోస్ చూడడం వల్ల ఏంటే డోమన్ అంతుంది బ్రెయిన్ కి సో తనకి మళ్ళీ డోప్మన్ కావాలి ఇంకో వీడియో చూసింది.
(26:39) మళ్ళీ డోప్మన్ కావాలి ఇంకో వీడియో చూసింది అంటే రివార్డ్ సిస్టమ నాచురల్ గా రావాల్సిన రివార్డు మీకు ఆర్టిఫిషియల్ గా ఏ పని చేయకుండా వస్తుంది. ఓకే ఏ కంప్లిష్మెంట్ లేకుండా వస్తుంది అంటే మీరు రియల్ లైఫ్ లో ఏం సాధించకుండానే మీకు డోపమైన్ వచ్చేసింది కాబట్టి ఒక ఆ ఫాల్స్ రివార్డ్ సిస్టం యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని ఏ పని చేయడానికి ముందుకు నడుపొచ్చు అన్నమాట ఇదొకటి జరుగుతుందండి.
(27:01) ఓకే మూడో కాన్సెప్ట్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. ఉమ్ అంటే మీరు ఒక వ్యక్తి మీ ఇంత చెప్పుకున్నాం కదండి ఒక వ్యక్తి విజయం సాధించాడు మనకి ఆ మోటివేషనల్ వీడియోలో ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ చూపిస్తారు వాళ్ళ సక్సెస్ అంతా దీని వెనక కొన్ని చరిత్ర ఉంటది. అవును కొన్ని నెలల కష్టం ఉంటుంది. ఇది ఇది చూపించరు కదా ఎవరు కూడా సక్సెస్ అయింది మాత్రమే చూపిస్తారు.
(27:23) ఇది చూసినప్పుడు ఏంటి జనరల్ గా కొంతమందిలో ఏమనిపిస్తుంది నేను ఇలా సాధించలేకపోయానే కంపారిజన్ అమ్మో వీళ్ళందరూ సాధించేశరు అదిగో ఆ అమ్మాయి ఎలా చేసేసింది అమ్మాయి అలా ఇలా అయిపోయింది నేనేంటి నాకు ఇంత చదువు ఉంది లేక తెలివి తేటలు ఉన్నాయి నేనేం చేయలేకపోయానే అని ఒక డీమోటివేషన్ అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకం పోతుంది తగ్గిపోతూ ఉంటుంది.
(27:48) ఇది కొంత ఏమవుతుందంటే నాచురల్ గా చేయాల్సింది కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది జరుగుతుందండి. సో ఇలా ఉంటాయి మేట మీరు మోటివేషన్ ఎక్కువ చూడటం వల్ల ఈ డేంజర్స్ ఉంటాయి. కానీ అసలు సక్సెస్ ఇచ్చే మోటివేషన్ కంటే ఒకవేళ నిజంగా ఫెయిల్ అయితే ఇచ్చే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అంటుంటారు. అది ఎంతవరకు నిజం మనం ఫెయిల్ అయినప్పుడే దాంట్లోనుంచి ఇంకా చేయాలి కచ్చితంగా నేను గెలవాలి అనే ఒక కసి మొదలవుతుంది అంటారు అది ఎంతవరకు నిజం ఎస్ మేడం అంటే ఫెయిల్యూర్ వెరీ క్రూషియల్ టు సక్సెస్ మీరు ఎన్ని హిస్టరీ తీసుకోండి చరిత్ర క్రియేట్ చేసిన వ్యక్తుల చరిత్ర వాళ్ళ యొక్క లైఫ్ తీసుకుంటే
(28:22) వాళ్ళ లైఫ్ స్పాన్ తీసుకుంటే దే ఆర్ ఫెయిల్యూర్స్ ఎస్ ఒకటి రెండు సో మెనీ ఫెయిల్యూర్స్ తర్వాతనే వాళ్ళు ఈరోజు మనం చూస్తున్న స్థాయిలోకి ఉంటున్నారండి అందుకనే ఇప్పుడు ఫెయిల్యూర్ ని ఎలా ఎదుర్కోవాలిఅనేది మనము యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది యూత్ కి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అన్ఫార్చుట్ గా ఏం జరుగుతుందంటే అండి మనకి సొసైటీలో వి ఫోకస్ ఆన్ సక్సెస్ ఓన్లీ ఎస్ మీకు స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీ దాకా మీరు సక్సెస్ సక్సెస్ సక్సెస్ అనే పదం తప్ప రెండో పదం మనము వాళ్ళ మెదల్లో పెట్టట్లేదు అసలు ఇన్కల్ చేయట్లే సో అందువల్ల ఈరోజు మీరు చూడండి చిన్న
(28:53) చిన్న ఫెయిల్యూర్స్ ని కూడా తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరెక్ట్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనం టీచ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని తీసుకోగలుగుతారు మళ్ళీ సెట్ చేసుకోగలుగుతారు. అదే ఒకసారి రెండు సార్లు ఓడిపోగానే ఇంకా అయిపోయింది నా జీవితం నాకు ఏం రాదు నేను ఏం చేయలేను వాళ్ళు చూడు ఎలా చేశారో అని చెప్పేసి ఆ వాళ్ళు 99 సార్లు ఓడిపోయి సార్లు ఓడిపోయి ఉంటారండి అది గమనించారా అది అందుకని ఎందుకంటే ఇది మనము ఇన్కల్ట్ చేస్తున్నామ అన్నమాట నువ్వు సక్సెస్ అయితేనే సమాజం నిన్ను గుర్తిస్తుంది
(29:23) అవును సక్సెస్ అయితేనే నేను చుట్టూ అందరూ ఉంటారు ఇలాంటి కొన్ని ఫాల్స్ అజంప్షన్స్ ని మనము ఆ మెదల్లో జొప్పిస్తున్నాము అసలు సక్సెస్ అనేక అసలు దానికి ఒక ఒక డెఫినేషన్ లేదండి కరెక్ట్ క్లియర్ కట్ డెఫినేషన్ లేదు ఎందుకంటే సక్సెస్ అంటే మీకు ఉండే డెఫినేషన్ వేరు అవును ఇంకొకరికి నాకున్న డెఫినేషన్ వేరు సంఎక్స్ కి ఉండే డెఫినేషన్ వేరు సంవై కి ఉండే డెఫినేషన్ వేరు ఒక అంటే అబ్సల్యూట్ డెఫినేషన్ అనేది ఏమీ లేదు కదండీ సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఇది సక్సెస్ అని చేయలేము ఒక వ్యక్తి లైఫ్ లో సక్సెస్ అయ్యాడు అంటే మరొక వ్యక్తి ఇంకొక మార్గంలో సక్సెస్
(29:53) అవుతాడేమో సో ఇది మనం ఈ డిఫరెన్షియేషన్ మనం చెప్పగలగాలి. మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ చెప్పగలిగితే అప్పుడు ఫెయిల్యూర్ ని కూడా వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు చేస్తారు అందుకనే ఈరోజు సైకాలజీలో ఏంటంటే పాజిటివ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట ఫెయిల్యూర్ నెగిటివ్ కాదు ఫెయిల్యూర్ లో కూడా పాజిటివిటీ ఉంటుంది దాంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈరోజు సైకాలజీలో పాజిటివ్ ఫెయిల్యూర్ అనేది బాగా పాపులర్ గా ఉంటుంది.
(30:18) దాని మీద కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఓకే ఇది కావాలి మనకి అది అది తెలియజేయాలి కానీ ఈ మోటివేషనల్ వీడియోలు చూసుకుంటూ ఉంటే ఏమి వచ్చేది ఉండదు చూస్తూనే ఉంటారు అంటే మీకు సక్సెస్ సరైన నిర్వచనం తెలియాలి అలాగే మోటివేషన్ కంటే కూడా వర్క్ చేయడంలో మోటివేషన్ ఉంటది అనేది చేయాలి పనే మోటివేషన్ మేడం సింపుల్ సూత్రం మీరు పని చేయండి ఆటోమేటిక్ గా మోటివేషన్ వస్తది వస్తది వీడియోలు చూస్తేనో లేదా పాటలు వినటం లేదు అది కారు స్టార్ట్ అవ్వడానికి పనికి వస్తది తప్ప కారు ముందుకు వెళ్ళడానికి పని మీరు చేయాల్సిందే పని ముందుకు వెళ్ళాలంటే మీకు డ్రైవింగ్
(30:47) చేయాల్సిందే ఆ డ్రైవింగే ఇవన్నీ ఓకే మీరు చేసే పని ఓకే సార్ థాంక్యూ థాంక్యూ మేడం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి [సంగీతం] ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(31:19) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టురు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment