Sunday, February 15, 2026

 *ఫిబ్రవరి 17 – అమావాస్య + సూర్యగ్రహణం*

*ఈ 17న అమావాస్య తిథిలో సూర్యగ్రహణం ఉన్నప్పటికీ అది భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతకం లేదు. అయినా గ్రహణం కాబట్టి శివనామ స్మరణ, “ఓం నమః శివాయ" జపం, మహామృత్యుంజయ మంత్రం, ధ్యానం చేయవచ్చు. గర్భిణీ స్త్రీలు భయపడాల్సిన అవసరం లేదు; శాంతిగా, సాత్వికంగా ఉండి మంచి ఆలోచనలు, మంత్రాలు వినడం మంచిది. భయం కాదు భక్తి ముఖ్యం. శివకృప ఎల్లప్పుడూ రక్షిస్తుంది.*

No comments:

Post a Comment