Saturday, February 14, 2026

రిచ్ ముసలివాళ్లు.. యంగ్ అమ్మాయిలు | Sugar Daddy & Sugar Baby Culture | Daamu Balaji

రిచ్ ముసలివాళ్లు.. యంగ్ అమ్మాయిలు | Sugar Daddy & Sugar Baby Culture | Daamu Balaji

https://www.youtube.com/watch?v=iw7wIZZiamk



Transcript:
(00:01) నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సర్ షుగర్ డాడీ షుగర్ మమ్మీ షుగర్ బేబీ ఈ కల్చర్ కొత్తగా మరల ఇంతకుముందు మనం డేటింగ్ యప్స్ ఏమి ఉండేది సో ఈ కల్చర్ ఏంటి అసలు అంటే ఒక యూత్ ని కాకుండా ఇంకా రకరకాల ఏజ్డ్ పర్సన్స్ కూడా దీంట్లో కనెక్ట్ అయి ఉంటున్నారు అనేది వినిపిస్తుంది అసలు ఈ కాన్సెప్ట్స్ ఏంటి యువత మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది యా ఈ మధ్యకాలంలో మనం విపరీతంగా షుగర్ డాడీ కల్చర్ అనేది వింటున్నాము.
(00:32) సో బాగా మీడియాలో వస్తుంది షుగర్ డాడీ కల్చర్ హైదరాబాద్ లో కూడా షుగర్ డాడీ కల్చర్ బాగా పెరిగిందని దాదాపు 50 వేల మంది కల్చర్ లోకి వెళ్ళిపోయారని అంటున్నారు అట్లాగే డేటింగ్ యప్స్ పెరిగాయి డేటింగ్ యప్స్ లో కూడా షుగర్ డాడీ కల్చర్ ని పెంచే విధంగా వస్తున్నాయి. ఆ సో అసలు షుగర్ డాడీ కల్చర్ అంటే ఏంది షుగర్ డాడీ అంటే ఏంది షుగర్ అనే పదం ఎందుకు వచ్చింది సో షుగర్ డాడీ అంటే ఏంది షుగర్ బేబీ అంటే ఏంది షుగర్ మమ్మీ అంటే ఏంది షుగర్ బాయ్ అంటే ఏంది షుగర్ డేటింగ్ అంటే ఏంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇవాల్టి జనరేషన్ కి
(01:08) కనెక్ట్ అయ్యే టాపిక్ రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ ట్రెండ్ బాగా పెరుగుతాఉంది సింపుల్ గా చెప్పాలంటే షుగర్ డాడీ అంటే రిచ్ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కావచ్చు లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ రిచ్ గా ఉంటారు. పూర్ లేదా మిడిల్ ఏజ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు వాళ్ళతో రొమాన్స్ చేయడమే షుగర్ డాడీ కల్చర్ అంటే ఈ రొమాన్స్ అనేది కొన్ని నెలలు ఉండొచ్చు వన్ టూ ఇయర్స్ ఉండొచ్చు ఆ కొన్ని రోజులు కూడా ఉండొచ్చు.
(01:36) అంటే బాగా డబ్బు ఇన్ఫ్లయెన్స్ ఉన్న 40 ఏళ్ళ దాటిన అంటే ఒక లెక్క ప్రకారం షుగర్ డాడీ యవరేజ్ వయసు మీడియన్ ఏజ్ అంటారు మీడియన్ ఏజ్ 42 ఏళ్ళు షుగర్ బేబీ అమ్మాయిలు షుగర్ బేబీ మీడియన్ ఏజ్ 24 అంటే వాళ్ళకి లీగల్ ఏజ్ చూసుకుంటారు కాబట్టి 18 ఏళ్ల తర్వాత నుంచి ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే ఆ డబ్బు ఉండి ఆ మనతో గడపడానికి ఇష్టపడి మనకి బాగా డబ్బులు స్పెండ్ చేసే వాళ్ళను చూసుకుంటారు.
(02:08) సో ఈ చూసుకోవడానికి వెబ్సైట్లు ఉన్నాయిసకింగ్ డాట్కా అని వెరీ పాపులర్ దాదాపుఐదు కోట్ల మంది దాంట్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆసీకింగ్ డాట్కా లో నేను కూడా నిన్న నమోద అయి చూశను. అంటే ఏం జరుగుతుందిఅని [నవ్వు] చూస్తే అందులో కొంతవరకే మనకు ప్రవేశం ఉంది తీసుకోండి సార్ షుగర్ అట్రాక్ట్ చేసి షుగర్ నేను కూడా షుగర్ డాడీ కిందకి వస్తాను అంటే డబ్బు లేదు.
(02:31) సో ఏది రిద్ అయితే వస్తా కానీ డబ్బు రిద్దే రాను ఎక్స్పెరిమెంట్స్ మాత్రం ఆపర మేము అంటే చూద్దాంండి ట్రై చేస్తే అందులో 30 రోజులకి30 150 రూపాయలు ఉంది చీప్ గానే ఉంది చీప 150 డాలర్లు అండి సారీ 150 డాలర్స్ అంటే 13,500 నెలకు కట్టాలి. కడితే మనకి కనెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంటది లేకపోతే మనం ఊరికే చూడొచ్చు అమ్మాయిల్ని నేను అమ్మాయిలు చూడడానికే వెళ్ళాను వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రొఫైల్స్ చాలా హైఫై గా ఉన్నాయి వాళ్ళు ఓపెన్ గానే రాసుకున్నారు.
(03:00) డబ్బు ఉండి దాన్న ఏమంటారు మాకు స్పెండ్ చేసేవాళ్ళు ఉంటేనే మమ్మల్ని ఇది చేయండి అనవసరంగా డిస్టర్బ్ చేయకండి అని కూడా పెడుతున్నారు వాళ్ళు తెలుసు వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్ అంటే మాలాంటి వాళ్ళు ఎక్కడనా తగులుతారేమో నువ్వు పక్కకి తప్పుకోరా డబ్బు ఉండేవాడు రండి ఇట అనేటిగా పెడుతున్నారుఅన్నమాట సో వన్ మంత్ కేమో 150 డాలర్లు అండి అంటే 13,500 ఇవాళ కరెన్సీలో ఆ ఇదివచ్చి ప్లాటినం స్కీమ్ డైమండ్ స్కీమ్ ఇంకొకటి ఉంది ఓకే డైమండ్ స్కీమ్ లో 375 డాలర్లు నెలకి అంటే 33,750 డైమండ్ స్కీమ్లో అంటే మనం ఎవరికైనా అమ్మాయిలకి మెసేజ్లు పెట్టాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా లేకపోతే నెంబర్ ఆఫ్
(03:40) అమ్మాయిలు కలవాలన్నా ఈ డైమండ్ స్కీమ్లు తీసుకుంటే త్వరగా పని అవుతున్నాయి డబ్బు ఉండేవాడికి ఏముంది ఇది పెద్ద నెలకి 33 మనకి కష్టం కానీ నెలకి 33,000 అనేది కోట్లు ఉండేవాడికి పెద్ద విషయం కాదు కదా వాడు కడతాడు కట్టడం వల్ల ఇంకోటి ఏమవుతుందంటే మన ప్రొఫైల్ లో పెడతాం కదా వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్ ఇవన్నీ పెడతాం కదా అల్గోరిథం మ్యాచ్ చేస్తది.
(04:01) ఉమ్ వీళ్ళు ఎవరో మాన్యువల్ గా చేయాల్సింది మళ్ళ అల్గోరిథమ మ్యాచ్ చేసేసి ఇదిరా నీకు అక్కడ అమ్మాయిలు చెప్తున్నారు కూడా ఏజ్ గ్రూప్ లో చాలా మంది అమ్మాయిలని నేను చూసాను నిన్న ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి కావాల్సింది ఏందంటే 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు 60 అనేది అందరూ అమ్మాయిలు పెట్టారు మళ్ళీ ఎక్కడ యంగ్ పెడితే వీళ్ళు రారేమో మన దగ్గరికి అని అమ్మాయిలు తెలివిగా 60 ఏళ్ళ వరకు పెట్టుకుంటున్నారు.
(04:23) అంటే 60 ఏళ్ళ ఉన్న ఈ అమ్మాయిలేమో 25 20 30 ఇలాగే ఉన్నారు యవరేజ్ చెప్పాను కదా 24 వాళ్ళేమో వాళ్ళని కోరుకునే ఎవరైనా 24 ఏళ్ళ అమ్మాయి 60 ఏళ్ళ అతనితో డేటింగ్ చేయడానికి ఇష్టపడుతుందా మామూలుగా అయితే ఇష్టపడదు కానీ షుగర్ డాడీని ఇష్టపడుతుంది. సో షుగర్ డాడీ అంటే ఎవరు బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి ఆ ఇది షుగర్ డాడీ అమ్మాయిలు ఎవరు అందంగా ఉండాలి షుగర్ డాడీకి ఏం కావాలి అమ్మాయిలకి ఏం కావాలి అనుకున్నప్పుడు అమ్మాయిలకి ఏం కావాలంటే వీళ్ళ పీజీలు కట్టాలి వీళ్ళ రెంటలు కట్టాలి వీళ్ళ ట్రావెల్ కి డబ్బులు ఇవ్వాలి ఆ వీళ్ళ దాన్ని ఏమంటారు వీళ్ళ
(05:00) బట్టలకి వీళ్ళ ఫ్యాన్సీ ఐటమ్స్ కి మొత్తం నేను కొన్ని కేస్ స్టడీస్ కూడా చూసా అమ్మాయిలు ఓపెన్ గా చెప్పుకున్నారు ఒక అమ్మాయి చెప్పుకుంది ఆ నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను హైదరాబాద్ కి వచ్చాను రూరల్ ఏరియా నుంచి నాకు పెద్ద డబ్బులు లేవు ఆ నేను అందంగా ఉంటాను నా అది ఆ అమ్మాయి కూడా అది అన్నీ చెప్పి నా షేపులు అన్నీ కూడా బాగుంటాయి.
(05:21) సో నేను నా ఫ్రెండ్ ద్వారా ఒక సుగర్ డాడీని పట్టుకున్నాను. అతను ముందుగా నన్ను ముంబైకి అక్కడికక్కడ ట్రావెల్ కి తీసుకెళ్ళేవాడు ఫస్ట్ లో నన్ను ఏం తాకేవాడు కాదు నాకు కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం మొదలు పెట్టాడు. అలాగే మేము హోటల్ కి వెళ్ళాము మంచి డిన్నర్లకి వెళ్ళేవాళ్ళం అలా మెల్లమెల్లగా ఒకరోజు లిక్కర్ తాగాము ఆ రోజు నన్ను ముద్దు పెట్టుకున్నాడు నాకు కూడా బాగా అనిపించింది అక్కడి నుంచి మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది.
(05:44) బిగినింగ్ లో నన్ను చాలా మృదువుగా చూసుకునేవాడు తర్వాత అతను విశ్వరూపం చూపించడం మొదలు పెట్టాడు అతను ఫాంటసీస్ అంతా నా మీద అది కూడా డీటెయిల్ గా రాసింది. అంటే ఎలా ఎలా చేశడో కూడా డీటెయిల్ గా రాసింది దాన్ని నాకు ఇబ్బందిగా ఉనింది కానీ తప్పలేదు. అలాగే మాది రెండేళ్ళు జరిగింది రెండేళ్ళు జరిగిన తర్వాత అతను అతనికి నేను బోరుకొట్టాను నాకేం బోరు కొట్టలేదు ఎందుకంటే నన్ను బాగా డబ్బులు ఇస్తున్నాడు బాగా చూస్తున్నాడు అసలు అంతకుముందు నేను ఎక్కడికన్నా వెళ్తే ప్రతిదీ రేటు చూసేదాన్ని ఇప్పుడు రేట్ చూడను నచ్చితే ఇట్లా మెనుూ హోటల్ కి వెళ్తాను రేట్ మెనుూ కార్డు అసలు రేట్
(06:15) రేట్లు అనేది చూడను ఫుడ్ నస్తే ఆర్డర్ ఇవ్వడమే అలాగా అన్నీ కూడా అలాగా మారిపోయాను నేను కాబట్టి నాకేమో అతను బోరు కొట్టలే అతనికి బోరు కొట్టింది అయితే అతను మంచి పని చేసాడు అది ఏందంటే నాకు ఇంకొక షుగర్ డాడీ కి నాకు అతనే అప్పగించాడు. సో నేను ఇప్పుడు ఆశుగర్ డాడీ తో ఉన్నాను అనేది రాసింది ఇలాంటి కేస్ స్టడీస్ చాలా ముఖ్యంగా కోరాలో అమ్మాయిలు ఓపెన్ గానే తమ అంటే వాళ్ళ పేర్లు అవేమ ఉండవు వాళ్ళు అనానిమస్ అని ఉంటది డీటెయిల్ గా చెప్తున్నారు వాళ్ళు అంటే వీళ్ళ ఫొటోస్ డిస్ప్లే అవ్వవా సార్ అక్కడ ఇక్కడ అవుతాయి ఏది లాగిన్ అయితే లాగిన్ అయితే అవుతాయి ఇవన్నీ ఏందంటే మన
(06:49) సెల్ఫీ తీయాలి సెల్ఫీని నేను కూడా సెల్ఫీ తీస్తేనే అది చెక్ చేసి ఓకే చేసింది ఇంకా ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ అంతా ఉంటాయి మిమ్మల్ని కంటెంట్ చేద్దాం అంటే ఈ పని చేశారు సరే సర్ [నవ్వు] అవును కదా మరి మనం ఇన్వాల్వ్ అయితే తెలియాలి మనకు లేకపోతే ఇప్పుడు నేను ఆ అమ్మాయిలకి ఏమేమ కావాలి వాళ్ళు ఏమేమ కోరుకుంటా ఇవన్నీ తెలిసేవి కాదు మామూలుగా రొటీన్ గా ఉంటది కదా స్టోరీ సో రియల్ గా జరగాలని చూస్తే అంటే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అంటే అలా షూలోకి మనం పోవాలి అదే కదా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ ఇది ఈ సీకింగ్ డాట్కా మళ్ళీ వాడు ఏం చెప్తున్నాడు అసలు షుగర్ డాడీ ఇవన్నీ మేము
(07:22) చేయము చాలా హార్ట్ ఫుల్ లవ్ కోసమే మేము పెడుతున్నామ అని బిల్డప్లు ఇస్తున్నాడు మళ్ళీ దాని పేరు లగ్జరీ డేటింగ్ సైట్ అని కూడా అంటున్నాడు అంటే పేదోళ్ళు రావద్దండిరా పక్కక వెళ్ళండి మీరు డబ్బు ఉండేవాళ్ళేరండి అని అందుకనే వాడు 150 డాలర్లు ఎందుకు పెట్టారంటే ఏ వేస్ట్ పిల్లలస్ మీరు అంత పక్కక వెళ్ళండి డబ్బు ఉండేవాళ్ళు లేరండి అన్నట్టుగా పెట్టారు సో సార్ ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు అన్నారు కదా దానికి ఏమైనా పేమెంట్ చేయాలా బిగినింగ్ లాగింగ్ పేమెంట్ ఉండదు ఉండదు ఎంటర్ అయినాక ఎంటర్ లాగిన్ మన ప్రొఫైలింగ్ ప్రొఫైల్ లో మన ఫోటోలు పెట్టొచ్చు మనకు మన గురించి మనం
(07:54) రాయొచ్చు మనం ఎవరు ఏంటి అవన్నీ రాయొచ్చు తర్వాత మనకు నాకు ఎలాంటి అమ్మాయి మళ్ళీ మేల్ కావాలా ట్రాన్స్జెండర్ కావాలా ఇవి కూడా ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రిచ్ డాడ్ ఉంటాడు వాడికి అమ్మాయి నచ్చదు ట్రాన్స్జెండర్ నచ్చుతుంది నాకు ట్రాన్జర్ కావాలని ఓరియంటేషన్ కూడా అన్ని పెట్టేస్తారు ఇవి పెట్టడానికి డబ్బులు లేదండి తర్వాత మనం కనెక్ట్ అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి సో చూసుకోవడానికి కూడా డబ్బులు లేవు కనెక్ట్ అవ్వాలంటే డబ్బులు కావాలి సో సార్ ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ ఏం గోప్యంగా ఉండవాలి అయితే ఎందుకంటే ఒకరు ఎవరైనా లాగిన్ అవ్వచ్చు ప్రొఫైల్స్ ఈజీగా
(08:24) కనిపిస్తాయి ప్రొఫైల్స్ వస్తాయి ఆల్రెడీ ఒక ప్రొఫైల్ నేనేమి పెట్టలేదు కానీ నాకు ఒకటి ఇంట్రెస్టెడ్ అని ఒకటి వచ్చింది మరి అది ఎవరు చేశారు కంగ్్రచులేషన్ [నవ్వు] అంటే దాని వల్ల ఏం లోగం లేదు వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే డబ్బులు కాటం నాకు తెలిసి ఇదంతా వాళ్ళే చేస్తుంటారు. ఓకే ఓకే సైటోడే వాళ్ళే వాళ్ళే కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం ఉత్సాహపడి ఎవరో నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తా డబ్బులు కడతాం కదా అది వాడి ప్లాన్ అన్నమాట అంటే ఒకసారి ఎంటర్ అయినవాడిని వాడు మాక్సిమం డబ్బులు కట్టించుకోవడానికి వాడి ప్లానింగ్ ఒకటి ఉంటదండి సో మనం ఆ ట్రాప్ లో పడకూడదు కాబట్టి మనం
(08:58) అంటే పర్పస్ అది కాదు కాబట్టి మనం మన నేను అక్కడ వరకు ఆ ఫ్రీడం ఇచ్చారు సార్ ఇదేముంది దాంట్లో మనం అంటే చూడాలి కదా మనం జర్నలిస్ట్ గా అన్ని తెలియదు నిజంగానే సో అలా అండ్ కాకపోతే వాళ్ళందరూ ఎక్స్ట్రార్డినరీ గా ఉన్నారండి అమ్మాయిలందరూ రెండోది ఏందంటే ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళని కూడా మేము అలో చేయమని చెప్తున్నారు. ఓకే సో ఎందుకంటే ఈ డబ్బులు మెడికల్ చెక్ప్స్ కూడా ఉంటాయి అనుకుంటాను వాళ్ళు చాలా ప్రొఫెషనల్ సైట్ ఇది ఎప్పటో ఎప్పటి నుంచో ఉంది ఈ సైట్ 2020 30 ఏళ్ల నుంచి ఉంది.
(09:27) ఓకే సో ఇది వరల్డ్ లో పాపులర్ సైట్ వచ్చిసకingడాకా అండి వాళ్ళ ఇది కూడా ఉంది. అది కాకుండా కూడా వేరే షుగర్ బుక్ అనే ఒక సైట్ ఉంది మలేషియాలో మలేషియాలో బ్యాన్ చేశారు దీన్ని ఓకే యాక్చువల్ గా ఈ ఇది బేసిక్ గా షుగర్ డాడీ షుగర్ కల్చర్ అంటే షుగర్ డాడీస్ అంటే ఎవరంటే పెద్ద పెద్ద రిచ్ డాక్టర్స్ రిచ్ కంపెనీ ఓనర్లు ఎనీ రిచ్ పర్సన్ అండి ఇంకా లిచ్ ఆయిల్ రిచ్ ఏజ్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి పెళ్లిళ్లుగా పెళ్లి విడాకులు అయి ఉండొచ్చు లేకపోతే భార్యలు ఉన్నా కూడా బోరు కొట్టేసి ఉండొచ్చు వాళ్ళకి యంగ్ అమ్మాయిలు కావాలి ఆ యంగ రంగమ్మాయిలకి బాగా తిరగగలగాలి తాము తిరుగుతుంటారు
(10:07) విదేశాలకి వెళ్తుంటారు అమ్మాయిని తీసుకెళ్తారు. సో అమ్మాయి రెండోది ఏందంటే వాళ్ళతో ఎటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు ఎమోషనల్ డ్రామా ఉండదు ఆ ఈ డిమాండ్స్ ఉండదు నువ్వు ఎవరితో ఇదంతా కూడా దీన్నే ట్రాన్సాక్షనల్ డేటింగ్ అంటారు. అది అంటే ఒక రకమైన ఎమోషనల్ రొమాంటిక్ ఎమోషనల్ ఇది లేకుండా ఇప్పుడు ఏందంటే ఒప్పందం అంటే సంబంధాలు ఒప్పందాలుగా మారిపోయినాయి.
(10:33) రిలేషన్షిప్స్ బికమ కాంట్రాక్ట్ సో మనం ఉందాము ఇలాగ ఉందాము అని ముందే మాట్లాడుకొని సో నేను నీతో ఉంటాను నువ్వు నాతో ఉండు నీకు కావాల్సింది నేను ఇస్తాను నాకు కావాల్సింది నువ్వు ఇవ్వట సో అనేది మారిపోయినా అన్నమాట అంటే సంబంధాలు ఒప్పందాలుగా మారిపోయినప్పుడు మనీ అనేది కంపానియన్షిప్ నేను మనీ ఇస్తా నువ్వు నాకు కంపానియన్షిప్ ఇవ్వు ఇది బేసిక్ అంటే రిచ్ డాడీ ఏం చెప్తాడు ఈ అమ్మాయికి ఆ రిచ్ అదే అంటే షుగర్ డాడీ ఏం చెప్తాడు షుగర్ బేబీకి అమ్మ నేను నీకు డబ్బులు ఇస్తా నీ రెంట్ కడతా అని ఒక అమ్మాయి చెప్పింది నేను హాస్టల్ లో కష్టాలు పడతా ఉండేవాడిని ఆ హాస్టల్ లో
(11:11) రెంట్ కట్టేవాడు ఆ తర్వాత హాస్టల్లో నైట్ ఎప్పుడంటే అప్పుడు పోతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు నీకు అంత నేను ఒక ప్లాట్ తీసిస్తా ఈ ప్లాట్ లో ఉండని ఒక ప్లాట్ తీసిచ్చాడు నాకు నేను ఇప్పుడు ప్లాట్ లో హాయిగా ఉంటున్నాను అని ఇంకొక అమ్మాయి చెప్పిందన్నమాట సో అంటే ఇప్పుడు అమ్మాయిలకి ఏముంటదండి అమ్మాయిలు కన్స్ూమరిజంలో ఎక్కువ వస్తువులు కొనేది ఎవరు అమ్మాయిలే సో వీళ్ళకి కోరుకున్న ఫుడ్ కావాలి, కోరుకున్న నగలు కావాలి, కోరుకున్న బట్టలు కావాలి, కోరుకున్న లొకేషన్స్ కి వెళ్ళాలి డిన్నర్ మంచి రెస్టారెంట్ క్లాస్ రెస్టారెంట్ కి ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్
(11:44) లో ఒక భోజనమే 2000 3000 ఉంటది. వీళ్ళు కళలో కూడా వెళ్ళలేరు ఈ లోకల్గా చిన్న చిన్న టౌన్ లో నుంచి వచ్చిన అమ్మాయిలు వాళ్ళు దే కెన్ నెవర్ ఎంటర్ అలాంటి ఇంటెన్షన్ ఏదైనా చేయాలని ఉంటది ఆ వీళ్ళకి ఆ గ్లామరస్ చాలా మంది అదే కోరుకుంటున్నారు లగ్జరీ లైఫ్ కావాలి అనేది దీన్నే అందుకే లగ్జరీ డేటింగ్ అని కూడా పెట్టారు.
(12:04) ఇక్కడ రెండు రకాలు ఉన్నారు మళ్ళీ అందరూ లగ్జరీని కాదు కొంతమంది నెసెసిటీ కూడా ఉంది అంటే వాళ్ళు పీజీలు కట్టలేని పరిస్థితి ఇవాళ ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ వెరీ కాస్ట్ అయిపోయింది ఇండియాలో సో పీజీలు కట్లేదు ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఎట్లాగో సంపాదించుకుంటది కానీ వాళ్ళు ఇంట్లో చదివించలేరు అవును అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఒక సిగర్ డాడీని పట్టుకుంటది.
(12:23) కానీ ఆవిగేషన్ చేంజ్ అయిపోతుదేమో కదా సార్ అది కూడా కొంతమంది అమ్మాయిలు చెప్పారు నేను చదువు కోసం వెళ్ళాను కానీ ఇప్పుడు నా చదువు డిస్టర్బ్ అయిందని కూడా చెప్పారు కొంతమంది బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎటువంటి ఒప్పందంలోకి వెళ్ళారు అనే దాన్ని బట్టి ఉంటారు ఇప్పుడు ఎందుకంటే వాడు నీకు ఇన్ని చేసేటప్పుడు వాడు పిలిచినప్పుడు రావాలి గాను నాకు ఈరోజు ఎగ్జామ్ ఉందంటే అతనికి కోపం వస్తది ఏందమ్మా నీ ఎగ్జామ్ నేను మొత్తం చూస్తున్నా కదా నీకు అని అతను అనుకుంటాడు సో ఇది బేసిక్ అన్నమాట సో ఇండియా ఇప్పుడు ఏషియా లోనే నెంబర్ వన్ ఉందండి నెంబర్ టూ వచ్చి ఇండోనేషియా నెంబర్ త్రీ వచ్చి
(12:53) మలేషియా ఇండియా ఏషియాలో నెంబర్ ఇండియా ఏషియాలో నెంబర్ ఉంది ఇప్పుడు డేటా ప్రకా అంటే ఈ డేటింగ్ సైట్ టెండర్ గాని బొంబులు గాని ఇలాంటి డేటింగ్ సైట్స్ చాలా ఉన్నాయి యప్స్ ఉన్నాయి. ఈ ఈ డేటింగ్ యప్స్ లో ఉన్న డేటా ప్రకారం 3ల38,000 షుగర్ డాడీలు ఉన్నారు ఒక 3 లక్షల మంది షుగర్ బేబీలు ఉన్నారు అనేది చెబుతున్నారు. అయితే షుగర్ మమ్మీ షుగర్ బాయ్ అంటే ఏందని కొంతమందికి డౌట్ వస్తుంది దీన్ని రివర్స్ చేయండి.
(13:20) లేడీస్ ఎక్కువ ఏజ్ ఉండే లేడీస్ తక్కువ ఏజ్ ఉండే అబ్బాయిలు ఇది కూడా కొంతవరకు స్టార్ట్ అయింది కానీ అంతా లేదు ఇది కూడా కొద్దిగా ఉంది అంటే రిచ్ గా ఉండి ఆ లేడీస్ వాళ్ళకి మంచి అబ్బాయి కావాలి యంగ్గా అబ్బాయి కావాలి ఆ అబ్బాయికి సంబంధించి అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు సేమ్ ఇదే కాకపోతే షుగర్ డాడీ కల్చర్ే బాగుందన్నమాట ఇండియాలో సో ఈ షుగర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది షుగర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మామూలుగా అందరూ ఏం చెప్తున్నారు ంటే షుగర్ డాడీ అని ఎందుకు వచ్చిందంటే స్వీట్ రిలేషన్షిప్ అనేది వచ్చిందని కానీ దీనికి ఇంకొక కారణం
(13:55) కూడా ఉంది. అది 1908 లో అమెరికాలో అడాల్ఫ్ స్పెకల్స్ అనే ఒక అతను అతనికి షుగర్ ఇండస్ట్రీ ఉంది స్పెకల్స్ షుగర్ ఇండస్ట్రీ ఉంది అతని భార్య అల్మేడి బ్రెట్విల్ అనే ఆవిడ వాళ్ళద్దరి మధ్య ఏజ్ గా 24 ఇయర్స్ ఓకే అంటే ఆమె 24 ఇయర్స్ చిన్నది చాలా ఎక్కువ ఆమె అతన్ని సరదాగా షుగర్ డాడీ అని పిలిచేది మామూలుగా చాలా మంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు కూడా నాన్న అని పిలుస్తుంటారు పిలుస్తారు హస్బెండ్ కూడా ఒకసారి నాన్న అంటా ప్రేమగా గా పిలుస్తారు డాడీ అని పిలుస్తారు అలాగా ఆమె డాడీ అని పిలిచేది అతను షుగర్ బిజినెస్ కాబట్టి షుగర్ డాడీ అని పేరు పెట్టింది
(14:32) కొంచెం స్వీట్ గా పిలిచింది షుగర్ డాడీ షుగర్ డాడీ అని పేరు పెడితే అది పాపులర్ అయిపోయింది. దాంతో ఆ సినిమాలు కూడా వచ్చాయండి లారల్ ఆ డేవి 1927 లో షుగర్ డాడీస్ అనే సినిమా వచ్చింది ఓకే 27 లోనే లారన్ అండ్ హార్డ్లీ అని ఓల్డ్ డేస్ 19 ఇది బాతకా కాన్సెప్టే ఆ తర్వాత 2020 లో కూడా షుగర్ డాడీ అనే ఒక సినిమా వచ్చింది దీని మీద విపరీతంగా లిటరేచర్ వచ్చింది ఈ మధ్యకాలంలో ఇది ఇండియాలో పెరుగుతుంది అన్నమాట ఎందుకంటే టెక్ ప్రొఫెషనల్స్ వచ్చారు అమ్మాయిలు ఫ్యాషన్ ఇండస్ట్రీ మీడియా దీంట్లోకి అమ్మాయిల ప్రెసెన్స్ బాగా పెరిగింది. కానీ ఈ అమ్మాయిలకి అందరికీ
(15:14) వాళ్ళ లగ్జరీ లైఫ్ అంటే ఇవాళ ఏందంటే ఎక్కడ చూసినా లగ్జరీ కనబడుతుంది. ఆ లగ్జరీ లైఫ్ కావాలనిపిస్తుంది. సో ఆ లగ్జరీ లైఫ్ కావాలంటే ఎవరు స్పాన్సర్ చేయాలి ఒక అమ్మాయి సింపుల్ గా చెప్పింది. మా డాడీ నాకు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి నేను షుగర్ డాడీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. సింపుల్ ఒక వాక్యంలో చెప్పింది. సో మా డాడీ నన్ను చూసుకోవాల్సిన విధంగా ఖర్చు పెట్టలే ఏ డాడీ అంత ఖర్చులు ఎవర పెడతారండి ఆ మధ్య ఎవరో బోల్డ్ బాధ్యతలు ఆ మధ్య ఎవరో ఒక డాడీ వాళ్ళ అమ్మాయికి ఒక రెండు కోట్ల కారు గిఫ్ట్ గా ఇచ్చాడంట బర్త్డే కి మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కి ఏమ ఇవ్వాలి
(15:49) అతను ఇంత కాస్ట్లీగా ఇచ్చుకుంటానే పోలేడు కదా అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు అరేయ్ ఈ అమ్మాయికి రెండు కార్లు కారు ఇచ్చారంట ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఆరు నెలల జీతంతో వాడేదో రెండు కోట్ల కారు కొనిచ్చాడు మూడు కోట్ల కారు కారు ఇల్లు వచ్చేసి సెటిల్ అయిపోయి సో కారు ఇల్లు మళ్ళీ బ్రాండెడ్ అండి అన్ని బ్రాండెడ్ కావాలి అన్ని బట్టల దగ్గర నుంచి వుమెన్ కి అన్ని బ్రాండెడ్ కావాలి ఒకసారి ఫోటోలో కాస్ట్యూమ్ కనబడిపోతే ఇంకా దాన్ని వేసుకోకూడదు అవును అదిఒక రూల్ ఉంటది వీళ్ళకి మొన్న ఎవరో ఒక ఆవిడ అదే చెప్తుంది ఏంటండి మీరు సారీ ఒకసారి కడతారంట అంటే Facebook
(16:26) లో పెట్టేస్తాం కదండీ ఇన్స్టా లో పెట్టేస్తాం కదా ఫోటోలు మళ్ళీ ఎట్లా రెండోసారి ఎట్లా కడతామండి అని మనల్ని అడుగుతుంది సో సో కాబట్టి ఇప్పుడు ఇవాళ హై ఎండ్ సారీలు ఇక్కడ 15 లక్షలు 30 లక్షల వరకు కూడా ఒక సారీ ఉంది కాబట్టి ఇట్లాగే బ్యాగులు కోట్ల కోట్ల బ్యాగులు ఇవన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి బ్రాండెడ్ వస్తువులే ఆ అమ్మాయి ఆ లిస్ట్ కూడా పెట్టిందండి ఒక అమ్మాయి నేను ఏ ఏ బ్రాండ్స్ వాడతాను అనేది చొప్పుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పెట్టింది సో ఇది బేసిక్ గా అంటే అమ్మ యంగ్ అమ్మాయిలకి ఆ తమ కెరీర్ కి తమ లైఫ్ స్టైల్ కి డబ్బులు కావాలి లేదా తమ అవసరాలు చదువుకో ఇంకో
(17:05) దానికో కావాలి లేకపోతే కొంతమంది అమ్మాయిలు వ్యాపారాలకు కూడా డబ్బులు కావాలి ఒక అమ్మాయి రాసింది నేను ఒక అతనితో వన్ ఇయర్ ఉన్నాను దాని వల్ల నాకు నేను లైఫ్ లో సెటిల్ అయ్యాను నా బిజినెస్ కి అతను వ్యాపారం చేశాడు దీన్నే మెంటరింగ్ రిలేషన్షిప్స్ కూడా అంటారు ఆ మధ్య ఒక భర్త తన భార్యకి ఎక్కడో ఒక జాబ్ తీస్తాడంట కార్పొరేట్ దీంట్లో అమ్మాయి నేను ఇక్కడ పని చేయను నాకు ఒక మెంటర్ ఉన్నాడు అక్కడికి వెళ్తాను అని ఇతను ఇతనికి తెలియదంట షుగర్ డాడీ కాన్సెప్ట్ సరే మెంట మెంటర్ అంటున్నది కదా అనుకుంటాను తర్వాత చూస్తే ఆ మెంటర్ షుగర్ డాడీ అంట ఈ
(17:37) అమ్మాయికి వీడు షాక్ అయ్యి విడాకలు ఇస్తాను అంట ఇప్పుడు మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ హస్బెండ్స్ అందరూ ఇప్పుడు లాగిన్స్ అయి వైఫ్ చెక్ చేసుకోవాలి [నవ్వు] వైఫ్ అంద డబ్బులు కట్టి 150 డాలర్లు అంటే దాంట్లో ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏందంట అండి అందరూ యప్స్ ని వాడరండి ఇండియాలో ఎక్కువ భాగం 70% యప్స్ ని వాడట్లేదంట ఎందుకంటే పర్సనల్ కనెక్షన్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఒకడికి రెండేళ్ళు ఉండింది షుగర్ బేబీగా వాడికి బోరు కొట్టినాక ఇంకొక డాడీని అప్పగించిపోయాడు.
(18:05) అవును అట్లాగే అమ్మాయిలు కూడా ఆ మా షుగర్ డాడీతో నాకు బోరు కొట్టింది నేను ఇంకొకరి దగ్గరికి అవును సో ఇప్పుడు దీంట్లో మనం నెగిటివ్ ఆస్పెక్ట్లకి వద్దాం. ఈ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ముందుగా అమ్మాయిల వైపు నుంచి చూస్తే అమ్మాయిలకి ప్రాబ్లం ఏందంటే వీళ్ళకి వన్ ఇయర్ టూ ఇయర్స్ దాంతో గడిచిపోతుంది వీళ్ళక కొంత వీళ్ళఏమి సేవ్ చేసుకోరు అవును ఎక్కువ భాగం బతికేస్తారు దానివల్ల ఏమవుతుంది వాడు వదిలేసినాక ఆ లగ్జరీ కంటిన్యూ కావాల కంటిన్యూ కావాలంటే ఇంకోడి దగ్గరికి పోవాల్సింది వేరే మార్గం లేదు వీళ్ళక కొద్దిగా ఏజ్ అయినాక బాడీ అంత
(18:39) ఫిట్ గా ఉండదు అంత అందంగా ఉండదు అందాన్ని మెయింటైన్ చేసుకుంటూండాల దానివల్ల నిరంతరం యంజైటీ ఇష్యూస్ అమ్మాయిలకి విపరీతంగా ఉంటున్నాయి. ఉ రెండోది ఇది వాళ్ళకి తెలుసు అద వాళ్ళలో వాళ్ళకి ఆలోచించుకున్నప్పుడు ఇది ఎంత కాలం ఉంటది మళ్ళీ ఏంటి నా పరిస్థితి అనేది ఒక అంటే ఫస్ట్ ఏమో లగ్జరీ కావాలి లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అది ఉంటది తర్వాతఏమో భద్రత సెక్యూరిటీ వాళ్ళకి ఏవో ఇష్యూస్ వస్తాయి జబ్బు వస్తది ఎవరు ఉండరు తోడు చాలా మంది అమ్మాయిలు అదే రాసుకున్నారు నేను ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని రాసుకున్నాను సో ఈ లోన్లీనెస్ యంజైటీ ఇష్యూస్ దాని
(19:13) నుంచి వచ్చే డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి అమ్మాయిలకి ఆ రెండోది లాంగ్విటీ ఉండదు మూడోది వీళ్ళు ఎంజాయ్ చేయలేరు వాళ్ళతో వాళ్ళకి ఒక పనిముట్టలాగా మారిపోదు వాడి ఎంజాయ్మెంట్ కి అనుకూలంగా వీళ్ళు బిహేవ్ చేయాలి వాడికి వాడి ఇంట్లో వేరే భార్య దగ్గర తీర్చుకోలేని ఫాంటసీస్ అంతా ఇక్కడ మేల్స్ కి పాయింట్ కానీ ఫీమేల్స్ మేల్స్ నెగటివ్స్ కూడా చెప్తాను తర్వాత ఇప్పుడు ఇది సో అందువల్ల అమ్మాయిలకి ఈ సమస్యలు ఉన్నాయి అందువల్ల ఇంకొకటి ఏందంటే వాళ్ళు వీడియోలు తీస్తారు ఈ మగవాళ్ళు ఇదొంత వీడియో తీస్తే రివెంజ్ పూర్ణ కూడా అవుతుంది ఒకోసారి వీడియోలని అప్లోడ్ చేసేస్తారు అందుకని ఒక అమ్మాయి
(19:53) చెప్పింది షుగర్ డాడీది మంచిదే మీరు కూడా చేయండి కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫోటోలు వీడియోలు మాత్రం తీసుకోకండి అని మాత్రమే ఆ అమ్మాయి సలహా అవును మిగతా ఎంజాయ్ చేయండి అని చెప్తుంది అందర మిగతా అమ్మాయిలకి సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు ఉంది ఒక అమ్మాయి చెప్పింది నేను షుగర్ డాడీతో ఉన్నాను ఆ టైంలో నేను నా ఏజ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు అది మా డాడీకి తెలిసి నన్ను కొట్టాడు ఒకరోజు అని చెప్పింది.
(20:23) అంతే కదా వాడన్నీ నీ ఖర్చులు పెడుతుంటే నువ్వు నేను ఇంకోడితో ఎంజాయ్ చేస్తా అంటే వాడికి కాలుతుంది కదా సో ఇటువంటి రిస్క్స్ ఉన్నాయి అంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు ఆ రిలేషన్షిప్ ని ఓన్లీ డబ్బుల కోసమే 83% అమ్మాయిలు ఎందుకు నువ్వు షుగర్ డాడీతో తిరుగుతున్నావ్ అంటే బికాజ్ ఆఫ్ మనీ అని 83% చెప్పారండి మ్ ఒక సర్వేలో కాబట్టి అమ్మాయిలకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
(20:44) షుగర్ డాడీస్ కి ఏం ప్రాబ్లం అంటే అతనికి ఆ నిరంతరం డబ్బులు ఇస్తా ఉండాలి ఈ అమ్మాయి ప్రేమ నిజమా కాదా వాడికి అనుమానం ఈ అమ్మాయి ప్రేమ డబ్బుల కోసం నటిస్తుందిరా ఇది అనేది ఉంటది ఒక హార్ట్ ఫుల్ ఒక ఫ్రెండ్లీ ఒక స్నేహపూరితమైన ఇది ఉండదు అమ్మాయి ప్రతిదీ నటిస్తుందేమో అనుకుంటాడు నిజంగా అమ్మాయి ఎంజాయ్ చేసినా ఇతనికి నటనలాగా ఉంటది ఇది ఫేక్ కనిపిస్తా ఉంటది ఈ ఫేక్ రిలేషన్షిప్స్ ని అతను ఒకసారి బిగినింగ్ వేడి దిగే వరకు ఎంజాయ్ చేయొచ్చు కాని తర్వాత ఏంట్రా మన బతుకు ఇంతంత డబ్బులు ఇస్తున్నాము ఈ మళ్ళీ వాళ్ళని చెక్ చేయాలి ఈ అమ్మాయికి వేర అఫైర్లు ఉన్నాయా అవును
(21:21) ఇదొక టెన్షన్ సో దీనివల్ల వాళ్ళ బిజినెస్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం ఇది వాళ్ళకి ఉంటది నిరంతరం వాళ్ళకి కూడా ఒక టెన్షన్ ఒక ఇది ఉండడం రెండోది ఎప్పుడైనా కూడా మనకి ఏదనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు నిజంగా మన పట్ల కన్సర్న్ చూపించే వాళ్ళు కావాలని కోరుకుంటా మనుషులు కానీ దీంట్లో అవి ఉండవు.
(21:45) వీళ్ళు ఏందంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చే వరకే ఆ ఎమోషనల్గా ఉంటారు. రెండోది అమ్మాయిలు కూడా లాయల్టీ ఉండదు వీళ్ళకి కూడా ఎందుకంటే వీళ్ళ ఓన్లీ ఇవన్నీ చాలదు కదా ఫిజికల్ గా మంచి మన మనకు నచ్చినోడితో కూడా ఉందామని వాళ్ళు అనుకుంటారు కదా వీళ్ళని కూడా ట్రై చేసే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా సో అందువల్ల ఇవన్నీ వీళ్ళకి కూడా తెలుసు మొదుల్లే కదా వీళ్ళు రిచ్ బ్యాచ్ రిచ్ డాడీస్ సో అందువల్ల వీళ్ళకి కూడా నిరంతరం టెన్షన్ ఉంటది రెండోది నిరంతరం వాళ్ళు షుగర్ బేబీల కోసం ట్రై చేస్తున్నారు బోర్ కొట్టేస్తది వాళ్ళు నాలుగు రోజులు అన్ని ట్రై చేసేస్తారు
(22:18) ఫాంటసీలు అన్ని అయిపోతాయి ఇంకొక కొత్త ఇంకెవరనా షుగర్ బేబీ చూద్దాం ఇది వదిలేద్దాం అని వీళ్ళఉంటారు వదిలేస్తే వాళ్ళు అంత ఈజీగా వదిలేయడానికి వాళ్ళు రెడీగా ఉండకపోవచ్చు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయొచ్చు నీదంతా డేటా ఉంది నేను బయట పెడతాను అమ్మాయిలు చాలా రిస్కులు ఉంటాయి సో కాబట్టి మొన్న ఇప్పుడు అక్కడ అదే జరిగింది కదా ఒక రకంగా డాడీ కాదు కాకపోవచ్చు కానీ అమ్మాయి రైల్వే కోడూరులో వీడియోలున్నీ రికార్డ్ చేస్తుందని ఇతనికి తెలియదు అవును పోయి దొరికిపోయాడు ఇవాళ రికార్డింగ్ అనేది పెద్ద విషయం కాదు సో అందువల్ల ల ఇవన్నీ రిస్క్లు అయితే ఉన్నాయి కానీ ఈ కల్చర్ అయితే బాగా
(22:52) పెరుగుతుంది ఇక్కడ ఏందంటే పెళ్లిళ్లు వద్దు బిడ్డలు వద్దు అనుకునే మగవాళ్ళు ఆడవాళ్ళు పెరుగుతున్నారు సో లైఫ్ అంటే ఎంజాయ్ తప్ప ఇంకేమీ లేదు లైఫ్ అంటే కన్స్ూమరిజం ఖర్చు పెట్టడం ఎంజాయ్ చేయడం పెరగడం అనేది బాండింగ్ వద్దు సెక్యూరిటీ వద్దు అనుకునే ధోరణ పెరుగుతా ఉంది రెండోది మగవాళ్ళ కూడా ఫిట్నెస్ పెరిగింది డబ్బు ఉంటే ఫిట్నెస్ ఉండొచ్చు హెల్త్ ని కొనుక్కోవచ్చు లేదు సెక్సువల్ పొటెన్షియల్ కూడా ఇప్పుడు అదేంటి ప్రయత్నం చేస్తూఉన్నారు సుహాగ్ర ఇలాంటి వయగ్ర సుహాగ్ర సుహాగ్ర ఇండియన్ ఇలాంటి బోల్డ్ వచ్చేసాయి సో 70 ఏళ్ళ అయినా కూడా ఇవాళ పొటెన్షియల్
(23:33) లో ఉండొచ్చు సో నేను ఆ మధ్య ఒక రెండేళ్లకు ముందు థాయిలాండ్ వెళ్తే మాకు కనబడని దృష్టి ఏమైందంటే ఎక్కడ చూసినా ఒక 60 ఏళ్ల యూరోపియన్ ఒక 20 ఏళ్ల థాయిలాండ్ అమ్మాయి వేసుకుొని తిరుగుతున్నా న్నారు బీర్లు కొడుతున్నారు ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు ఏమేమ షాక్ అయినా ఇదేంటరా ఈ జనరల్ ఇలా ఉన్నారు కనిపిస్తాయి సో అలా కావాలని ఒక కల్చర్ అంటే మారుతున్న ఇదంతా కొత్త ఏం కాదండి పూర్వకాలంలో కూడా మనకి భోగం వాళ్ళున దేవదాసులు రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళని వీళ్ళు ఉంచుకోవడం ఇవన్నీ ఉండేవి కాత కొంచెం సీక్రెసీ ఉండేది మరి గోల్డ్ డిగ్గర్స్ అని కూడా అనేవాళ్ళు
(24:10) గతంలో కూడా ఉండేది కానీ ఇది ఇప్పుడు ఆర్గనైజ్ అయ్యి టెక్నాలజీని ఉపయోగించుకొని మోర్ ట్రాన్జాక్షనల్ గా వెళ్లిపోయినాయి అవును అంటే పిల్లల్ని బయట చదివించడం అట్లాంటివి పెడుతుంటాం కదా సార్ అలాంటి వీధులు ఉంటే ఆ వీధికి వెళ్తాడు పలానా పిల్ల అదే కొన్ని చోట్ల ఉండేది వీళ్ళు ఏ ట్రాక్లో వీళ్ళు మన పక్కనే ఉండొచ్చు ఈమెక నేను కొంతమందిని చూస్తే అదే అనుకుంటూ ఉండేవా అంటే అమ్మాయి మేకప్ చూస్తే అమ్మాయి శాలరీ ఏమో 20,000 ఉంటదండి మేకప్ కి కనీసం ఒక 20 అది చూసి ఈ అమ్మాయికి ఇట్లా ఇంత ఎక్కడ వస్తది ఇప్పుడు అర్థమైంది అన్నమాట ఇంకెవరో ఒక షుగర్ డాడీ ఉన్నాడు అని అర్థం అవుతుంది
(24:46) ఇప్పుడు మీరు చెప్తుంటే బ్రెయిన్ లో ఎర్ర ఎవరో వస్తున్నారు వస్తారు వస్తారు వీళ్ళకి ఎవరో షుగర్ డాడీ ఉన్నారు అనేది ఇప్పుడు మనకి అర్థం అవుతుంది. ఏదేమైనా ఇదొక ఇంట్రెస్టింగ్ కల్చర్ ఓకే మీ ఓటింగ్ మీ ఏంటి సార్ మీ అంటే దానికి మీరు దాన్ని ఎట్లా ఓటింగ్ ఇవ్వగలుగుతారు దానికి ఓటింగ్ అంటే మనం ఇది మారుతున్న పరిస్థితిని అనలైజ్ చేయగలం తప్ప మోరల్ యాంగిల్ లో మనం జడ్జ్ చేయలేం వాళ్ళని మనం ఎలా జడ్జ్ చేస్తాం అంటే ఈ వాళ్ళు ఉన్న పరిస్థితిలో లాంగ్ టర్మ్ దీన్నే జగ్మెంట్ బోమన్ ఆయన ఆయన లిక్విడ్ లవ్ అని ఎప్పుడో పెట్టి రాసాడు మారిపోతూ ఉన్న ఇదని
(25:18) సో అలా ఫ్లోట్ అవుతూ ఫ్లోట్ అవుత యూజన్ త్రో రిలేషన్షిప్స్ డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అని ఆయన ఎప్పుడో రాసాడు బోమన్ అని ఆయన దాని తెలుగులో కూడా బుక్ వచ్చింది దానికి మా ఫ్రెండ్ రాస్తే నేను ముందు మాట కూడా రాసాను కాబట్టి

No comments:

Post a Comment