*300 ఏళ్ల తర్వాత అత్యంత పవిత్ర మహా శివరాత్రి*
*మహా శివరాత్రి 2026 ఫిబ్రవరి 15న జరుపుకునే ఈ పర్వదినం దాదాపు 300 ఏళ్ల తర్వాత వచ్చే అరుదైన శుభయోగాలతో అత్యంత విశిష్టంగా భావించబడుతోంది. ఈ రోజు బుధాదిత్య, లక్ష్మీ నారాయణ, శుక్రాదిత్య, షశ, చతుర్ణహి అనే 5 మహా రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ 5 రాజయోగాల ప్రభావం సాధారణ రోజుల్లో అరుదుగా ఎదురుపడును. ఈ అరుదైన యోగాలు సంపద, శ్రేయస్సు, విలాసం, వ్యాపారంలో పెద్ద లాభాలను తీసుకొస్తాయి. ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో నిశిత్ కాలం (రాత్రి 12:09-1:00)లో పూజ చేస్తే శివ అనుగ్రహం లభిస్తుంది*.
No comments:
Post a Comment