What is the solutions of not happening this type of insidents (don't miss this video)
https://www.youtube.com/watch?v=HKv6vXaHYxI
Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ ప్రతి ఒక్క వ్యక్తి తన పూర్వజన్మ కర్మలను అనుభవించడానికే ఈ భూమి మీద జన్మిస్తాడు. అవును అయితే ఆ పూర్వజన్మ పాప కర్మలు అనుభవించే సమయం రాగానే అవే గ్రహదోషాలు అని అంటాం. ఆ కర్మలు అనుభవించే సమయం రాగానే విపరీతమైన కష్టాలు వస్తాయి ఆ కష్టాలలో కొంతమందికి బుద్ధి భ్రష్టత్వం పడతది. అంటే ఆ కష్టాలను తీర్చుకోవడం కోసం కొంతమంది పాపకర్మలు చేసేస్తూ ఉంటారు.
(00:34) కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇతరులను హింసిస్తూ కూడా ఉంటారు రకరకాలుగా తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాక కొంతమంది తమను తామే హింసించుకొని బలవన్మరణానికి పాల్పడుతూ ఉంటారు. ఇది పూర్వజన్మ ప్రారబ్ధ పాపకర్మ వల్లనే జరుగుతది. అవే గ్రహదోషాలు గ్రహస్థితులు అనుకూలంగా లేవు అని అంటుంటాం కదా ఆ సమయాల్లో అన్నమాట ఈ గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ విధమైన భయానకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతది.
(01:06) ఇలాంటి వాటి నుంచి తప్పించుకుంటూ మన కర్మలని మనము అనుభవిస్తూ భగవత్ కృప వల్ల మనం మన కర్మలను అనుభవిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మళ్ళీ ఆ ప్రారబ్ధ పాప కర్మలు అనుభవించే టైంలో ఎక్స్ట్రా పాప కర్మలు చేయకుండా ఉండడం అనేదే టాస్క్ ఆ యుద్ధం చేయడం ఆ యుద్ధం చేయడం కోసమే మనం భూమి మీద జన్మిస్తాం అన్నమాట అదే మనకు టాస్క్ అన్నమాట ఈ ముళ్ళకంపాలని ప్రారబ్ధ పాప కర్మలని ముళ్ళ ఉల్లకంపలను దాటుకుంటూ వెళ్ళడమే టాస్క్ మళ్ళీ మన కర్మలను కరిగించుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా కర్మలు చేసుకోకుండా వెళ్ళడమే టాస్క్ మళ్ళీ మనం మానసికంగా డిస్టర్బెన్స్ అవ్వకూడదు ఆ కర్మలను అనుభవించేటప్పుడు
(01:46) రకరకాల కష్టాలు వస్తాయి కదా ఆ రకరకాల కష్టాలు అనుభవించేటప్పుడు మనము మానసికంగా డిస్టర్బెన్స్ అవ్వకూడదు అది కూడా ఒక టాస్క్ ఈ టాస్క్లన్నీలోనూ మనం జయించుకుంటూ వెళ్ళాలి విజయం సాధించుకుంటూ వెళ్ళాలి అనేటి జన్మకు సార్ధకత్వం ఆ సాధించుకుంటూ వెళ్ళాలి అంటే అది భగవంతుని వల్లనే అవుతది అన్నమాట. భగవంతుని కృప వల్లనే అవుతది.
(02:10) భగవంతుడు సర్వం చేయిస్తున్నాడని భగవంతుడు ఈ సృష్టిని పరిపాలిస్తున్నవాడే భగవంతుడు అని భగవంతుడి పట్ల ఎక్కువగా ఆలోచన విధానం అనేది భగవంతుడి వైపుకు మరల్చుకొని ప్రతి ఒక్కటి భగవంతుడే నా పక్కన ఉండి చేయిస్తున్నాడు అని భావిస్తూ ఇంకా ఎక్కువగా కూలంకుశంగా చెప్పాలంటే ఈజీగా చర్య ఏందంటే భగవన్ నామస్మరణ రోజంతా కూడా పని చేసుకుంటూ కూడా భగవంతుని నామాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండడం వలన భగవంతుడు ఈ ప్రారబ్ధ పాప కర్మలు అనుభవించే టైంలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనం మానసికంగా వీక్ గా ఉండకుండా మనకి నా తండ్రి ఉన్నాడు నా
(02:52) భగవంతుడు ఉన్నాడు నా అమ్మ ఉంది అని తమ తమ ఇష్ట దైవాలను తలుచుకుంటూ ధైర్యంగా ఈ ప్రారబ్ధ పాప కర్మల టైంలో తప్పులు చేయకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకో కుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామ అన్నమాట ఇప్పుడు ఈ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ విజయ రెడ్డి గారు ఈమె ఈమె తన పిల్లలని కూడా బలి తీసుకుంది ఈమె కాబట్టి ఎక్స్ట్రా పాపకర్మ మూట కట్టుకుంది అన్నమాట అందుకని ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏందంటే భక్తులుగా మారమంటే అందరూ మారరు కానీ ఈ కాలంలో ఏందంటే కొంత చాలా వరకు ఎట్లా ఉన్నారంటే తమ సంసారం ఇల్లు సంసారం పిల్లలు మా పిల్లలు మా ఇల్లు మేము ఎట్లా బ్రతకాలి మాకు మేము ఇల్లు
(03:34) కట్టుకోవాలి మేము పొలాలు కొనుక్కోవాలి మా మా అనే అంటే మా అంటే వాళ్ళ కుటుంబం వరకే భార్యా భర్త పిల్లలు అంతే అంతే చూసుకుంటున్నారు కానీ ఇతరుల కష్టాలను పట్టించుకోవట్లేదు ఎవ్వరు ఇతరుల కష్టాలు కూడా ఇతరులను గమనిస్తూ ఉండాలన్నమాట ఇతరులను కూడా గమనిస్తూ ఉండాలి చుట్టుపక్కల వాళ్ళని మన చుట్టూ ఉన్నవాళ్ళని రోడ్డు మీద పోయేవాళ్ళని కూడా గమనిస్తూ ఉండాలి నిజం అది రోడ్డు మీద పోయేవాళ్ళని కూడా గమనిస్తూ ఉంటే వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు ఒకోడికి రోడ్డు మీద పోతుంటే కొంతమందికి కాళ్ళు ఉండవు కొంతమందికి కళ్ళు ఉండవు.
(04:06) అర్థమైందా కొంతమంది నీరసంగా నడుస్తుంటారు. అలాంటి వాళ్ళని చూసి మనం బాగున్నాము అని చెప్పేసి హ్యాపీగా ఉండాలి ఇంకోటి ఏందంటే వాళ్ళకు సహాయం చేయడానికి కూడా మనము కృషి చేయాలన్నమాట. ఎప్పుడు మనం మన సంపద మన ఆస్తి ఇదే ధ్యాసలో ఉంటే డిప్రెషన్ రాక ఏమైతది చెప్పండి. ఇతరుల కష్టాలను కూడా చూసినప్పుడు ఇతరుల బాధలను కూడా చూసినప్పుడు మనం వాళ్ళకు కూడా ఏమైనా సొల్యూషన్స్ అందిస్తూ వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉన్నప్పుడు మనకువెయ ఏనుగులంత బలం వస్తది మనకి అది చేసి చూడండి మీరు తెలుస్తది ఇతరుల బాధలను మనం తీరుస్తూ ఉన్నప్పుడు మనకే బాధలు ఉన్నాయి ఇతరుల బాధలుఏం తీరుస్తామని కాదు
(04:47) మన వల్ల అయినంత అయినా కొంచెం మాట సహాయం ఓదార్ప అన్న చెప్పాలన్నమాట ఎప్పుడు నా జీవితం నా పిల్లలునా నా పిల్లల చదువులు నా పిల్లల పెళ్లి నా భర్త నా ఇల్లు నా కారు అనుకుంటూ ఉంటే ఇట్లానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అర్థమైందా అందుకని అందరిలో తిరిగి ముచ్చట్లు పెట్టమనట్లే నేను ఇక్కడ గమనించండి నేను ఏం చెప్తున్నానో ముచ్చట్లు కాదు నేను పెట్టమంటున్నది ముచ్చట్లు కాదు భక్తి భగవంతుడికి శరణాగతి అవ్వడం అంతా నువ్వే చేయిస్తున్నావ్ తండ్రి అని అనుకోవడం ప్రారబ్ధ పాప కర్మల టైంలో మనకి చాలా యూస్ అవుతది మన భక్తి ఆ టైంలో భగవంతుడిని ప్రార్థించే చేంత మనకి
(05:27) అంత స్తోమత కూడా ఉండదు అంటే అంత శారీరక పరిస్థితి కూడా ఉండదు. మన మైండ్ మొత్తం ఖరాబయి ఉంటది అన్నమాట అప్పుడు అయినా కూడా భగవంతుడు ఇంతకుముందు నువ్వు భక్తురాలివే కాబట్టి భగవంతుడు నిన్ను రక్షించడానికి నువ్వు పక్కనే ఉంటాడు నిన్ను వదిలిపెట్టి పోడు నువ్వు నువ్వు తలుచుకోకపోయినా సరే నీ దగ్గరే ఉంటాడు.
(05:50) అదే అదే భగవంతుని భగవంతుని నామస్మరణకి భక్తికి ఉన్న మహిమ అదే అన్నమాట శరణాగతి అయిపోవాలి అంతే అంతేగానీ ఇంకోటి జనాలను అబ్జర్వేషన్ చేస్తుండండి మనకంటే దీన స్థితిలో భయంకరమైన పరిస్థితులలో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు వీలైతే మనం మన బ్రతుకు మనం బ్రతకడమే కాదు వేరే వాళ్ళకు కూడా సహాయం చేయాలనుకోవడం కూడా అది కూడా మానసిక ధైర్యాన్ని ఇస్తది మనకి వాళ్ళ కష్టాలు విన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఆ మానసిక ధైర్యం అనేది వస్తది ఆహా నేను నాకోసమే బ్రతకట్లేదు ఇతరుల కోసం కూడా బ్రతుకుతున్నా అని డిప్రెషన్ లోకి కూడా వెళ్లరు. వెళ్లరు
(06:34) కాబట్టి అట్లా వేరే వాళ్ళ జీవితాలలో కూడా తొంగి చూడడం మంచిది వాళ్ళక ఏమైనా కష్టాలు ఉన్నాయా బాధలు ఉన్నాయా మీ కళ్ళల్లో కనబడితే ఎవరైనా కష్టాలు ఉన్నోళ్ళు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామా నా వల్ల అయినంత అని మాట సహాయం అయినా చేయాలా అని ఆలోచించాలి ఆ తర్వాత భగవన్ నామ స్మరణ బిజీ కాలం ఇదే బిజీ కలియుగం ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు పొద్దున్న లేస్తే ఉద్యోగాలకు వెళ్లిపోవాలి ఉద్యోగం చేస్తూ కూడా ఉదయం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ తింటాం నైట్ డిన్నర్ చేస్తాం కదా అట్లానే ఆ మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఒకసారి భగవన్ నామం మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు
(07:17) ఈవెనింగ్ స్నాక్స్ అప్పుడు ఒకసారి భగవన్ నామం నైట్ డిన్నర్ చేసేటప్పుడు భగవన్ నామం పడుకునేటప్పుడు భగవన్ నామం అంతా ఒక్కొక్క ఒక్కసారైనా గుర్తు చేసుకుంటూ ఉంటే భగవంతుడు మీకు శక్తిని ఇస్తాడు ప్రసాదిస్తాడు గ్రహదోషాలు కర్మలు అనేవి వచ్చినప్పుడు ప్రారబ్ధ పాప కర్మలు వచ్చినప్పుడు ఇలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకోకుండా కర్మలను ఇంకా నెత్తిన పెట్టుకొని పోకుండా ఇప్పుడు ఈ ఈమె ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీ ఈమె ఏం చేసింది ఇంకా కర్మలను నెత్తిన పెట్టుకొని పోయింది కొన్ని జన్మలు ఆమె అనుభవించవలసి వస్తది ఆమె కొన్ని జన్మలు కొన్ని జన్మలు ఆమెను
(07:52) కూడా నెక్స్ట్ జన్మలలో ఆమె కూడా సేమ్ ఇదే కర్మ అనుభవిస్తది ఆమెను కూడా ఆమె తల్లిదండ్రులు ఏదోచే చేసేసి ఆ చేయడం ఈమె ఎట్లా వాళ్ళ పిల్లల్ని చేసిందో ఈమెను కూడా అదే సేమ్ పరిస్థితులలో ఆమె తల్లిదండ్రులు చేసే ఆస్కారం ఉంటది లేదా భర్త చేసే ఆస్కారం ఉంటది ఎవరైనా చేసే ఆస్కారం ఉంటది బంధువులైనా కూడా చెప్పలేం ఎవ్వరు ఈ బంధమవే వచ్చి చేస్తది అని ఏం లేదన్నమాట కర్మ ప్రకారంగా కర్మ అనుభవించాలి కానీ వాళ్లే వచ్చి చేస్తారు అదే ఆత్మలు వచ్చి చేస్తాయి అని ఏమ లేదు ఇది ఇది మహాపాపం కాబట్టి ఇది ఒక్క జన్మతో తీరే కాదు కొన్ని జన్మల వరకు నిజానికి ఒక వ్యక్తి తనకు తానుగా బలవన్ మరణానికి
(08:37) పాల్పడడమే ఒక పెద్ద ఆ మహాపాపం అవునా మరి ఇంకో ఇద్దరిని బలి తీసుక తీసుకోవడం అంటే అది ఇంకా మహా మహా మహాపాపాలు వర్ణించలేని మహాపాపాలు అన్నమాట అవి ఆ బుద్ధి బ్రష్టుత్వం పట్టకుండా ఉండడం కోసము ఎప్పుడు మీ ఇంట్లు మీ ఇల్లు మీ సంసారాలు కాకుండా వేరే వాళ్ళని కూడా అబ్సర్వేషన్ పేదవాళ్ళను చూస్తూ ఉండండి పేదవాళ్ళను దీన స్థితిలో ఉన్న వాళ్ళను రోడ్డు మీద అన్నం లేక పడుకున్న వాళ్ళను కుక్కలనైనా పిల్లులనైనా వాటికైనా కూడా సహాయం చేయొచ్చు.
(09:12) అప్పుడు కూడా మనకు మానసిక ధైర్యం వస్తది చేసి చూడండి మీకు ఎంత బలం వస్తదో అది నా సానుభవం కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నా ఈ YouTube ఛానల్ పెట్టక ముందు నుంచి నా ఛానల్స్ నేను పెట్టక ముందు నుంచి చేస్తున్న ఆ బలమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. ఒక నేను క్రానిక్ డిసీజ్ పేషెంట్ ని కదా నేను ఇప్పుడు ఈ వీడియోస్ కూడా అందుకే చేయట్లేదు.
(09:33) ఇప్పుడు కూడా నేను వీడియో చేయకూడదు మా పిల్లలు కొన్ని రోజులు వీడియోస్ చేయొద్దని నాకు అన్నతో మాట తీసుకున్నారు అన్నమాట అయినా కూడా ఒక్క వీడియో చేస్తా అని అడిగి నేను చేస్తున్నా అన్నమాట ఎందుకంటే నా డిసీజ్ గురించి చాలా మంది పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు ఏందంటే అది అది ఫస్ట్ అది డిప్రెషన్ లోకి తీసుకెళ్తది నన్ను ఆ డిసీజ్ ఏందంటే అంతా బాగానే ఉంటది ఇంట్లో అయినా కూడా బాధ కలుగుతుంటది ఎందుకు కలుగుతుందో అర్థం కాదు.
(10:02) అందుకని ప్రశాంతంగా ఉండాలన్నమాట దైవభక్తితోని నా పూజ నా పునస్కారం నా జపం అట్లా చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నా అన్నమాట జబ్బు కూడా చాలా వరకు తగ్గింది అంటే మళ్ళీ థర్డ్ టైం అటాక్ అయింది ఇప్పుడు నాకు ఐబిడి ఫస్ట్ టైం ఏమో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది వచ్చిందనే తెలవదు అలాంటి జబ్బు ఉంటదని ఎవ్వరికీ తెలవదు మా ఊర్లో కాబట్టి అది పెరిగిపోయింది హైదరాబాద్ కి వెళ్ళే లోపల అదిఒకసారా సెకండ్ టైం అటాక్ అయింది అంటే మళ్ళీ తగ్గింది తగ్గించుకున్న నా పట్టుదల నా కార్యదీక్షతోని అది ఒక్కటే కాదు భగవత్ కృప వల్ల భక్తిని వదిలి పెట్టలేదు ఎప్పుడు భగవంతుని
(10:40) అనుమానించలేదు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావ్ అని కూడా అడగలేదు తెలుసు పాత సబ్స్క్రైబర్స్ కి మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువతది. అట్లా అట్లా భగవంతుని ఆ టైంలో కూడా బాలేని టైంలో కూడా భగవన్ నామ స్మరణ చేసుకుంటూ అట్లా గడిపిన గాన ఒక్కసారి పించ్ ఆఫ్ కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావ్ నన్ను ఎందుకు ఇంత క్షోభకు గురి చేస్తున్నావ అని అడగలేదు నేను ఎందుకంటే అది నా కర్మ అని నాకు తెలుసు మన కర్మలే మనం అనుభవిస్తుంటాం కానీ ఆ ధైర్యాన్ని ప్రసాదించి పరమాత్మ నాకు ధైర్యాన్ని ప్రసాదించి ముఖ్యంగా నాకు దానధర్మాల అలవాటు ఎప్పటి నుంచి ఉందంటే చిన్నప్పటి నుంచే ఉంది కానీ పెద్దయిన
(11:15) తర్వాత పెళ్లిఅయిన తర్వాత నాకంటూ కొంచెం మరకొప్పుడు పెళ్లాము అంటే ఆమెకు భర్త డబ్బులు ఆమె డబ్బులు ఇంకా ఒకటే అన్నట్టే కదా ఇంకా అట్లా కొన్ని కొన్ని మిగుల్చుకొని అట్లా దానధర్మాలు చేయడం మా ఆయనకు తెలవకుండా అంటే దానధర్మాలు ఎక్కువ చేస్తే కూడా ఇష్టపడడు తెలవకుండా అయినా కూడా నేను చేస్తా దానధర్మాలు తెలవకుండా అయినా చేస్తా కానీ చేసి తీరుతా మంచి పని చేసి తీరాల్సిందే అది అది అది చెడు పని అయితే భయపట్టాలి కానీ మంచి పనికి భయపడాల్సిన అవసరం లేదు చివరాఖరికి మా ఆయనకి కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి మా ఆయనకు తెలిసిపోయింది కూడా అంటే మాది
(11:51) చిన్న విలేజ్ కదా మనీ ఇట్లా దానాలు దానధర్మాలు బాగా చేస్తది అని చెప్పేసి రోడ్డు మీద చూసిన వాళ్ళు కూడా మా ఆయనకు చెప్పినరు. ఆయనకు అర్థమైపోయింది ఇంతే అని వదిలేసిండు ఆయన ఇంకా పట్టించుకోడు ఇంకా ఆయన నా చెయ్యే దానధర్ గురించి అట్లా చేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తది అంటే వాళ్ళు ఆనంద పడతారు కదా వాళ్ళు సంతోషపడి చల్లగా ఉండమ్మ నీ కడుపు చల్లగా ఉండని అమ్మ అని దీవిస్తారు నీ పిల్లలు చల్లగా ఉండ నీ అమ్మ అని దీవిస్తారు అదే మనకు బలం యాక్చువల్ గా నాది డిప్రెషన్ జబ్బే ఐబిడి అని మీరు ఐబిడి ఐబిఎస్ అని మీరు YouTube లో కొడితే ఆ వీడియో వస్తది మీకు ఆ
(12:32) వీడియోస్ వస్తాయి మీకు అది ఎంత భయంకరమైన క్రానిక్ డిసీజో మీకు తెలుస్తది. ఫస్ట్ ఆ జబ్బు యక్టివ్ అవ్వగానే మైండ్ మీద ప్రభావితం అని చూపిస్తది అన్నమాట లోన్లీనెస్ ఒంటరిగా ఉన్నాను అనే బాధ ఉండదు కదా నాకు ఇష్టం అన్నమాట నాకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం ఒంటరిగా ఉండి హాయిగా భగవన్ నామ స్మరణ చేసుకుంటూ బుక్స్ చదువుకుంటూ YouTube ఛానల్ రన్ చేస్తూ ఇంట్లో పని చేస్తూ ముక్కలను చూసుకుంటూ జీవించడం ఇష్టం కదా కానీ ఈ జబ్బు యాక్టివ్ అయినప్పుడు ఎట్లా ఉంటదంటే బాధగా ఉంటదిన్నమాట ఒంటరితనం ఒంటరితనం బాధగా అనిపిస్తది అవును అ ఎక్కడ లేనివన్నీ గుర్తొస్తుంటాయి ఆ నా పిల్లలు ఎక్కడనో
(13:10) ఉన్నారు నా కొడుకు అమెరికాల నా బిడ్డ హైదరాబాద్ల నా మొగుడేమో మొగుడు ఉండి కూడా ఆ అంత ప్రేమగా అంత అంత బావుకత్వంతో ఉండం మేము పాత సబ్స్క్రైబర్ కి తెలుసు తెలుసుకోవాలనుకుంటే వెనకాలకి వెళ్లి చూడండి వీడియోస్ మై లైఫ్ విత్ కుండలిని అవేకనింగ్ ప్లేలిస్ట్ లో ఉంటది నా లైఫ్ గురించి మరి నేను ఒంటరినే కదా అయినా కూడా హ్యాపీగా గానే ఉన్నా కదా నేను భగవంతుడు ఈ ఇలాంటి ఈ డిసీజ్ యాక్టివ్ అయినప్పుడు అల్లా నన్ను ధైర్యం నా పక్కనే ఉండి నన్ను ధైర్యంగా ఉంచుతూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు అన్నమాట అంతే ఇక తీసుకెళ్తూ ఉంటాడు ఎంతవరకు తీసుకెళ్ళాలో తీసుకెళ్తూ
(13:51) ఉంటనే ఉంటాడు అని నా నమ్మకం తీసుకెళ్తే ఆయన వల్లనే భగవత్ శక్తి వల్లనే నేను ఈ జబ్బును అటాక్ అయిన ప్రతి అంటే ఇది సెకండ్ టైం అటాక్ ఫస్ట్ సారి వచ్చింది. ఆ సెకండ్ టైం సారీ సెకండ్ టైం ఎటాక్ ఏమో మా ఆయనకు గురించి కొన్ని విషయాలు తెలిసినప్పుడు అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అన్నమాట అది కూడా కట్ అయిపోయింది అన్నమాట అంటే ఆ బంధాన్ని కూడా ఆ అంటే నా జీవితంలో అది ఆయన మీద విపరీతమైన ప్రేమ కదా అది కూడా కట్ చేసిండు భగవంతుడు ఎందుకంటే ఆ ప్రేమను కూడా తన వైపు కుమారల్చుకుండా అన్నమాట ఇప్పుడు నాకు భగవంతుడు అంటేనే ఎక్కువ ఇష్టం నా పిల్లల కంటే కూడా నా భర్త భర్త కంటే కూడా
(14:34) అసలు ఎవ్వరి మీద ఇష్టం లేదున్నమాట ఎవ్వరి మీద ఇష్టం లేదు భగవంతుడు అంటేనే ఇష్టం ప్రేమ వల్లమాలిన ప్రేమ అర్థమైందా అట్లా ఉంటాను అన్నమాట నేను అట్లా అసలుకి అట్లా ఉండడం మూలంగా కూడా మనకు భగవత్ దర్శనాలు అవుతూ ఉంటాయి ఇది ఈ విషయం కూడా పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు భగవత్ దర్శనాలు అవుతూ ఉండడం మూలంగా ఆ భగవంతుడు ఉన్నాడు పిలిస్తే పలుకుతున్నా న్నాడు అని ఒక భావుకత్వంలో కూడా మనము వెళ్ళిపోతాం ఇంకా మనం ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ అవుతాం.
(15:09) ఆ భక్తి నువ్వు భక్తి ఎట్లా చేయాలంటే నీ భర్తని ఎంత ప్రేమిస్తావో నీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తావో అంత ప్రేమించాలి నువ్వు ఆ అందుకని భగవంతుడు నా విషయంలో ఎట్లా జరిగిందంటే భగవంతుడు ఆ ఎంత బాగా అంటే నేను ఎవరెవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళు నన్ను మోసం చేసేటట్టుగా చేసేసాడు అన్నమాట తన వైపుకు మరల్చుకుంటాడు ఆ టైంలో నేను తండ్రి నువ్వే దిక్కు అని అంటా నువ్వే నువ్వే సత్యం అని అంట ఆహా ఆ ఆ టైపులో నన్ను తన వైపుకు మరల్చుకొని మరల్చుకుంది అన్నమాట అట్లా ఆ అయితే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పి వచ్చేది ఏందంటే ఈ ప్రారబ్ధ పాప కర్మలు అనుభవించే టైంలో
(15:52) మనకి భక్తి సహాయపడతది. కాబట్టి మొదటి నుంచే మీరు భక్తి చేస్తూ ఉండాలి గ్రహదోషాల టైంలో భగవంతుడు మీకు బాడీగార్డ్ లాగా వచ్చి మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి భయంకరమైన పాపకర్మలు నితినేసుకోకుండా ఈ విజయారెడ్డి చేసినట్టుగా ఇట్లా చేసినట్టుగా ఇంతే కాకుండా కొంతమంది వేరే విధంగా కూడా చాలా విచిత్ర పాప కర్మలు కూడా చేస్తూ ఉంటారు కదా ఆ ఏవి చేయకుండా మనల్ని సరైన దారిలో భగవంతుడు గైడ్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట ఆ అట్లా ఎప్పుడు మనం ఎన్నంటే ఉండడు అట్ల అన్నమాట కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ప్రారబ్ధ పాప కర్మ వల్లనే ఈమె విజయ రెడ్డి గారు ఈ విధంగా చేసింరు
(16:38) పిల్లల్ని కూడా బలి తీసుకుంది ప్రారబ్ధ పాప కర్మ అనుభవించే టైంలో ఇట్లానే మైండ్ అనేది ఇట్లా అయిపోతది అన్నమాట కాబట్టే ఎప్పుడు మన ఇంట్లో మనమే బ్రతుకుతాం అనకుండా వేరే వాళ్ళ జీవితాలు కూడా అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళకు సహాయం చేస్తూ ఉండండి మోటివేషన్ చేస్తూ ఉండండి మీ వల్ల అయినంత అంతేకాకుండా రోజు భగవన్ నామ స్మరణ చేస్తూ ఉండండి పూజలు వ్రతాలు దీక్షలు చేయమని చెప్పను నేను ఆ పూజలు వ్రతాలు దీక్షలకు ఉన్నంత ఫలితము భగవన్ నామ స్మరణకు కూడా ఉంటది.
(17:11) ఆ ఓం నమో నారాయణాయ అనగానే నారాయణ శ్రీమన్నారాయణుడు మన కళ్ళ ముందు కనిపిస్తాడు ఆదిశేషం పాన్పు మీద లక్ష్మీదేవి అమ్మ కాళ్ళొత్తుతూ ఉంది. ఆ ఇమేజ్ మన ముందరికి వచ్చేస్తది ఫస్ట్ సారే రాకపోయినా అట్లానే అంటూ ఉంటే అంటూ ఉంటే వచ్చేస్తది నీ ఇష్టదైవం వేరే ఎవరైనా సరే నేనైతే నేనైతే శ్రీమన్నారాయణుని భక్తురాలని కాబట్టి నేను ఇప్పుడు ఓం నమో నారాయణాయ అనంగానే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయపోతాడు అంతే కాదు ఏ దైవాన్ని ప్రార్థించినా ఆ దైవం ప్రత్యక్షం అయిపోతది నాకు ఆ స్థితికి నేనే కాదు మీరు కూడా వస్తారు.
(17:54) కాస్త ఆ ఆస్తుల మీద అంతస్తుల మీద మనుషుల మీద ప్రేమలు కాస్త తగ్గించి భగవంతుని ప్రేమించండి. నిజానికి మనం అందుకే జన్మించినాం. ఆ జన్మ ఈ జన్మకు సార్ధకత్వం అప్పుడే లభిస్తది. ఆ పిల్లల కోసం ఆస్తులు కూడా పెట్టి ఆ వాళ్ళని ఎట్లా పెంచాలి అని ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కాదు ఎట్లైనా పెరుగుతారు అర్థమైందా గవర్నమెంట్ స్కూల్లల్లో చదిపించి అయినా పెరుగుతారు.
(18:18) ఆ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉంటాయి చదువుకోదలుచుకుంటే చదువుకున్నోడే బతుకుతాడా ఏ వ్యవసాయం చేయ వ్యవసాయం అనేది వృత్తి కాదా ఇప్పుడు వేరేవి కూడా ఉంటాయి కదా చాలా వృత్తులు ఉంటాయి కదా ఆ చదువుకుంటేనే బ్రతుకుతారా కొంతమంది విద్యార్థులు కూడా ఇట్లా చేస్తుంటారు కదా బలవన్ మరణానికి పాల్పడుతూ ఉంటారు ఫెయిల్ కాంగానే ఏ చదువుకుంటేనే బతుకుతావా వేరే పనులు లేవా బతకాలంటే ఎన్నో పనులు ఉంటాయి కదా మనకి బతకొచ్చు ఎందుకు చావాలి ఆ ఈ జానడు పొట్ట కోసమే కదా మనము బ్రతుకుతున్నాము జానడు పొట్ట నింపుకోవడానికి మనం కష్టపడలేమా ఈ కష్టం ఆ కష్టం అని ఉంది ఏ కష్టమైనా
(19:02) చేయొచ్చు అర్థమైందా ఏ కష్టమైనా ధర్మబద్ధమైనది ఏ కష్టమైనా చేయొచ్చు నాలుగు ఇండ్లలో పాచి పని చేసియినా నీ పిల్లల్ని పోషించుకోవచ్చు నీకు ఆస్తి మొత్తం పోయిందిఅబ్బా ఇప్పుడు విజయారెడ్డి సమస్య ఆస్తి సమస్య అనుకుందాం ఆమె ఆస్తి మొత్తం ఎవరో హడప్ప చేసేసుకున్నారు అనుకుందాం ఆమె మొత్తం ఆస్తి ఆమె ఆస్తి మొత్తం తీసేసుకు అబ్బాయి ఎవరో అందుకని చచ్చిపోయింది అనుకుందాం ఏ నీ ఆస్తి మొత్తము పోతే బతికుంటే నేను అసలు నాకు ఆ విషయం అసలుకి జీ జీర్ణించుకోలేకపోతున్నా పిల్లల ప్రాణాలు తీసింది కదా నేను అడుగుతున్నా ఆస్తి మొత్తం పోయినా కూడా నాలుగుఇండ్లలో పాసి పని చేసుకొని ఆ
(19:44) బియ్యం రేషన్ బియ్యము అయి ఇది తెచ్చుకొని బ్రతకొచ్చండి ఎట్లానన్నా బ్రతకొచ్చు అవునా గుడిసలో ఉండేవాడు బ్రతుకుతున్నాడు ఆ రోడ్డు పక్కన ఫ్లై ఓవర్ కింద పండుకొని కూడా సంసారాలు చేస్తుంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళు వండుకొని తింటుంటారు ఫ్లై ఓవర్ల కిందనే వాళ్ళు ఆడనే పడుకుంటారు ఆడనే జీవిస్తుంటారు వాళ్ళని చూసి మనం బాగున్నామ అని అనుకోవాలని చెప్తున్నా నేను.
(20:15) అవునా మనం మనం మనమే బాగున్నాం కదా మరి ఎందుకు ఎందుకు ఆస్తి పోయిందని బాధ ఆస్తి ఆస్తి లేదని బాధ పడేటోళ్ళకి చెప్తున్నా నేను. మీకు ఆరోగ్యం ఉందండి ఆరోగ్యం లేని వాళ్ళు ఎంత నరకం చూస్తున్నారు కొన్ని ఆర్థరైటిస్ అని ఒకటి ఉంటది నొప్పులు నొప్పులు నొప్పులు రోజు పొద్దునే లేస్తే పెయిన్ కిల్లర్స్ వేస్తుంటారు ఇప్పుడు నా జబ్బు ఉంది నాకు పొట్ట నొప్పు వస్తది గాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ తోని పొట్ట నొప్పు వస్తది డిప్రెషన్ వస్తది ఈ జబ్బుకి అయినా కూడా అలాంటి పెద్ద పెద్ద జబ్బులను కూడా ఆ తగ్గించుకుంటూ ఆత్మధైర్యంతోని ముందుకు వెళ్తున్న వాళ్ళు ఎంతో మంది
(20:56) ఉన్నారు ఆరోగ్యంగా ఉండి కూడా మంచిగా ఏది తినాలంటే అది తినొచ్చు ఆరోగ్యంగా ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఆరోగ్యంగా లేని వాళ్ళను చూడండి అందుకనే అంటున్నా చూడండి వేరే వాళ్ళ జీవితాలను ఆరోగ్యంగా లేక తినలేక తిన్నది అరగక ఏడుస్తున్నోళ్ళను కాళ్ళు లేనోళ్ళను ఆర్థరైటిస్ తోని బాడీ పెయిన్స్ తోని మోకాళ్ళ నొప్పులతోని ఏడుస్తున్నోళ్ళను చూడండి అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం బాగున్నామ అని మనకు అనిపిస్తది.
(21:31) అర్థమైందా ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు. కానీ చేస్తా కొంచెం కొంచెం బాగైతున్నా అండి నేను భగవత్ కృప వలన మొత్తం బాగయ్యాక ఇంకా ఆపకుండా వీడియోస్ చేద్దాం అని అనుకున్నా కానీ ఈ వీడియో ఎందుకనో చేసేయాలి చేయాలినా నేను అనుకున్నది చెప్పాలి అని చెప్పిన ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment