⏳ 80 చేరేలోపు 40లోనే ఈ నిజం అర్థమైతే చాలు 😢 #motivationaltelugu #motivationalvideo #hindumatrimony
https://www.youtube.com/watch?v=M9GRT0QIPSs
Transcript:
(00:00) 40 ఏళ్ల తర్వాత ఒక మనిషి ఎంత చదువుకున్నాడు అసలు చదువుకున్నాడా లేదా అన్నదానికి పెద్దగా విలువ ఉండదు ఎందుకంటే [సంగీతం] చాలాసార్లు మనం టీ అమ్మేవారి దగ్గర కానీ కూరగాయలు అమ్మేవారి దగ్గర కానీ నిలబడితే మనకే అర్థమైపోతుంది వాళ్ళ ఆదాయం మనకంటే చాలా ఎక్కువగా ఉంటుంది పైగా అది వాళ్ళకి టాక్స్ ఫ్రీ ఇన్కమ్ 50 ఏళ్ల తర్వాత ఎవరు ఎంత అందంగా ఉన్నా ముఖం మారిపోతుంది ముడతలు పడటం మొదలవుతుంది అందంగా కనిపించినా 50 ఏళ్ల తర్వాత అందానికి పెద్దగా విలువ ఉండదు 60 ఏళ్ళ తర్వాత తర్వాత మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అవ్వనివ్వండి ఒకప్పుడు మీ సంతకంతో పెను మార్పులు తీసుకొచ్చినా సరే ఇప్పుడు అదే
(00:37) ఆఫీస్ లో ఉన్న అటెండర్ గాని ప్యూన్ కానీ నీకు నమస్కారం చేయడు. 70 ఏళ్ల తర్వాత పెద్ద పదవి చిన్న పదవి అన్న తేడా పూర్తిగా మానమ అయిపోతుంది. 70 ఏళ్ల తర్వాత మీ ఇల్లు పెద్దదా చిన్నదా అన్నదానికి కూడా విలువ ఉండదు. ఆ వయసులో మోకాళ్ళ నొప్పులు శరీర నొప్పులు ఇంకా అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇల్లు ఉంటే ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్ళడమే కష్టమైపోతుంది.
(01:01) చిన్న ఇల్లు ఉంటేనే సౌకర్యంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అందుకే 70 ఏళ్ల తర్వాత పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని తేడా ఉండదు. 80 ఏళ్ల తర్వాత మీ బ్యాంకు లో కోట్ల రూపాయలు ఉండనివ్వండి. మీ టేబుల్ మీద ఉండేది మాత్రం 100 రూపాయల మందురే మొత్తం జీవితమంతా డబ్బు కోసం పరిగెత్తి ఎన్నో మంచి పనులు చేసి చివరికి మిగిలిన డబ్బుతో ఆ వయసులో హాయిగా ఆనందిస్తాం అని అనుకుంటాం మనం కానీ అప్పటికి వచ్చేసరికి ఆనందం కాదు కేవలం రోగాలు బాధలు మాత్రమే మిగులుతాయి.
(01:30) మనం మన కళ్ళ ముందే చూస్తున్నాం. మన బంధువులు మన పిల్లలు మన సంపాదనని అనుభవిస్తారు. మనం మాత్రం ఇంట్లో పని వాళ్ళల్లా మిగిలిపోతాం. అందుకే ఇప్పుడున్న చోట్టే ఆగండి. భగవంతుడు మీకు ఇచ్చిన దాన్ని సరైన విధంగా సరైన సమయంలో ఉపయోగించడం నేర్చుకోండి. ఎందుకంటే చివరి క్షణాల్లో భక్తికి మించిన ఆయుధం లేదు, శరణాగతికి మించిన ఆయుధం లేదు, భగవంతుడికి మించిన శక్తి లేదు, విశ్వాసానికి మించిన విజయ మార్గం లేదు.
(01:54) బాగుంది కదు నచ్చితే నలుగురికి షేర్ చేయండి జై శ్రీరామ్. [సంగీతం]
No comments:
Post a Comment