Love అంటే పెళ్ళి కోసమే కాదు, జీవితాంతం ప్రేమించిన వారి సంతోషంకోసం❤️| IAS Srijana Gummalla Love Story
https://www.youtube.com/watch?v=dkSyunQrRE8
Transcript:
(00:06) అందరికీ నమస్కారం ఈరోజు ప్రేమికుల రోజుని కొంతమంది అదేవిధంగా మన పుల్వామా అటాక్ లో మన సైనికులు మరణించి ఉన్నారు. ఆ రోజున గుర్తు చేసుకుంటూ కొంతమంది ఇలా ఈ డే కి ప్రాధాన్యత ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఒక ప్రేమ కథ ఒక జీవిత కథ ప్రేమలో గౌరవం ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆడా మగ అన్నప్పుడు ప్రేమకు ముందు స్నేహం ఎంత ముఖ్యమో మన కళ్ళ ముందు కనిపిస్తున్న డైనమిక్ ఆఫీసర్ సృజన్ గారి యొక్క ప్రేమ కథ మీ ముందు ఉంచబోతున్నాను.
(00:39) ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేస్తూ ఉన్నప్పుడు అప్పటికే విజయవాడలో హైవేలో ఉన్నటువంటి రవితేజ పరిచయ ఫ్రెండ్స్ లైక్ ఈ రవితేజ వచ్చేసరికి మనిషి ఓ రకంగా సామాజిక అంశాల మీద మంచి అవేర్నెస్ ఉన్నవాడు నేషనల్ ఇంటర్నేషనల్ అంశాల మీద మంచి గ్రిప్ ఉన్నవాడు అతను చాలా బాగా మాట్లాడాడు.
(01:06) అలా సృజన్ గారికి అతని పట్ల ఒక పాజిటివ్ ఫీల్ అలా మాట్లాడుతున్నప్పుడు ఒరోజు ఆయన చెప్పి ఒక బుక్ చూసాడు. బీయింగ్ అండ్ నథింగ్నెస్ అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ తత్వ మేత్ర బుక్ అది మొహచ చిన్నవాళ్ళు చదవారట బాగా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే చదువుతారట అటు బుక్ ఈయనతో ఉండటం ఏంటి చదవడం ఏంటి అన్నప్పుడు ఆయనతో కొన్ని విషయాలు డిస్కస్ చేసినప్పుడు ఇంత మేదశల ఇతను సొంతం అని చెప్పేసి అంత ఇంకా ఇష్టం పెరిగింది.
(01:31) అలా ఓరోజు తను చెప్పారట నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అందుకే నేను మీతో మాట్లాడుతున్నానుని ఆ తర్వాత ఆయన మూడు నెలల తర్వాత రిప్లై ఇచ్చారట సరే ముందుకు సాగుదాం ఆ ముందుకు సాగటంలో వీరు చదువుకు సంబంధించి సమాజానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించిన అంశాలు వీళ్ళ మధ్య ఉండేవి గిఫ్ట్లు పార్కులు జర్నీలు ఉండేవి కాదు వీళ్ళు కలిసి చేసిన జర్నీ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంటల తరబడి నడుస్తూనే అన్ని అంశాలు డిస్కస్ చేస్తూ ఉండేవారట అప్పుడు సుజన్ గారు వచ్చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న మూమెంట్ లో ఆయనకి తెలియడం ఆయన కొంత
(02:08) కోఆపరేట్ చేసేవారు గైడెన్స్ ఇచ్చేవారు. అలా పెళ్లికి ముందు మూడు సార్లు యూపిఎస్ అటెంప్ట్ చేస్తే అవ్వలేదు. ఈ గ్రూప్ వన్ అని అటెంప్ట్ చేశారు గ్రూప్ వన్ జాబ్ వచ్చింది ఈలోపు యొక్క పెళ్లి అన్నప్పుడు వీళ్ళ నాన్నగారు బలరామి గారు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి చెప్తే అప్పటికి రవితేజ గారు ఈమ సానిహిత్యం ఆయనకి తెలిసి రవితేజారా అన్నాడట అవును నాన్న అని చెప్పారట దెన్ ఇక ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మగారికి చెప్పన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవాలి ఇక వాళ్ళ నాన్నగారు ఒప్పించారు.
(02:36) ఎందుకు ఇద్దరు ఇష్టపడి ఉన్నారు ఇద్దరు బాగా చదువుకున్నవారు సంతోషంగా ఉంటారు అని ఇక రవితేజ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఐ థింక్ లవ్ మ్యారేజ్ అని చెప్పినట్టు గుర్తు ఆమె దెన్ వాళ్ళు కూడా చాలా మంచివారు హాసెప్ట్ చేస్తారు చక్కగా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి నేను కూడా దీనికి అంగీకరిస్తాను. రెండు మనసులు కలిసాయి చక్కగా రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం వేరుఉంటది.
(02:58) సరే మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి అది కూడా అగ్రీ చేస్తాను. బట్ జర్నీ చేసిన మూమెంట్ లో ఒకళళన ఒకళళ తెలుసుకున్న మూమెంట్లో సగ్గా రీస్టాఫస్ లో మనం అనుకున్న మనుషుల మధ్య పెళ్లి చేసుకొని ఆ తర్వాత హ్యాపీ కలిసి లైఫ్ చేస్తే నాకు చాలా బాగా నచ్చింది హంగారు పట్టినటువంటివి ఏమీ లేవు గుడ్ ఆ తర్వాత వాళ్ళకి బాబు పుట్టాడు ఇంకా ఈమె వచ్చేసి జాబ్ లైక్ ఇవన్నీ అన్నప్పుడు మీన్వైల్ తను మరలా గుర్తు చేశడు.
(03:24) మూడు అటెంప్ట్లు రాసి ఆగిపోవడం ఎందుకు అటెంప్ట్ చేయ మరల అప్పుడు ఈ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ఇతను దగ్గర ఉండి అకామిడేషన్ కావచ్చు తనకి మంచి ఇన్స్టిట్యూట్ కావచ్చు అన్నీ చూసుకున్నాడంట భర్త అలా ఆమె సివిల్స్ లో 44 ర్యాంక్ కొట్టారు 44 నేను ఐఏఎస్ ఆఫీసర్ ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు ఏపీలో ఆ తర్వాత తెలంగాణలో ప్రజెంట్ నూతనంగా ఏర్పడినటువంటి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఆమె అపాయింట్ అయి ఉన్నారు.
(03:52) హైదరాబాదు, సైబరాబాదు, మలకాజగిరి మూడు మున్సిపల్ కమిషనర్ అట్లా అంటే విభజించారు కదా అందులో సైబరాబాద్ కి రీసెంట్ గా మనం అపాయింట్ అయ్యాం. ఈమె అపాయింట్ అయినప్పుడు ఈమె కంగ్రాాచులేషన్స్ చెబుతున్నప్పుడు కొంతమంది పొలిటిషియన్స్ కూడా వీళ్ళ హస్బెండ్ రవితేజ్ గారిని ట్యాగ్ చేసి పెడుతు ఆశ్చర్యపోయాను. అప్పటి దాకా నాకు తెలియదు ఆయన.
(04:10) క్రాస్ సెట్ చేసినప్పుడు ఆ రవితేజ గారే మీ హస్బెండ్ అని తెలిసింది. అరే ఒక కలెక్టర్ ఈయన వచ్చి ఒక లాయర్ అది కూడా చెట్టు కింద ప్లేటర్ అంటారు. సో చెట్టు కూడా ఇలాంటి ప్లేటర్ అని చెప్పేసి పెట్టాడు. అరే భలే ఉంది మంచి మాటకారులా ఉన్నాడు ఇతను. అని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇదిగో ఈరోజు లవర్స్ డే సందర్భంగా ఐ థింక్ ఆంధ్రజ్యోతిలో అనుకుంటా ఆమె స్టోరీ అనది వచ్చింది.
(04:29) ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ప్రేమ అంటే బాధ్యత ప్రేమ అంటే కలిసి నడవటం ప్రేమ అంటే జీవితాంతో కలిసి ఉండటం ప్రేమ అంటే పెళ్లయినా కాకుండా జీవితాంతం మన అనుకున్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళని సంతోషంగా ఉంచటం నేను కరెక్ట్ గా ఉన్నాను కరెక్ట్ గానే చెప్పాను ఇదే ప్రేమ అంటే పెళ్లి అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎక్కడున్నా మనం అనుకున్న మనిషి మనం ప్రేమించిన మనిషి సంతోషం ఉంటే చాలు వారి సంతోషానికి నువ్వు చేయగలతే చెయ్ అని చెప్పి మన నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోమ నీకంటే ఒక జీవితం ఉంది తనకంటే జీవితం ఉంటుంది.
(05:00) ఎవరి జీవితం వారిదే బట్ జీవితాంతం ఒక మంచి కంపెనీ లాగా ఉండొచ్చు. నాకు తెలిసి కరెక్ట్ గా చెప్పాను ఓకే అందరికీ మనస్ఫూర్తిగా ప్రేమికులు శుభాకాంక్షలు అని చెప్తాను నాకు ఉంది కానీ బట్ కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తుంటారు కాబట్టి ఈ ప్రేమికుల రోజు ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. యాక్చువల్ గా ఈ యూరప్ కంట్రీస్ లో ఈ ఫిబ్రవరి 14 అన్నప్పుడు పక్షులు తమ జంట పక్షులని వెతుక్కుంటూ ఉంటాయట ఎందుకు? ఆ తర్వాత పిల్లలు పుట్టాలి కదా అన్నాడు అంటే కొత్త జీవితానికి నాంది అన్నాడు.
(05:29) తమ ద్వారా కొత్త ప్రపంచ ప్రపంచానికి పిల్లలని పరిచయ అన్నట్టు తర్వాత రోమ్ చక్రవర్తి అప్పుడు యుద్ధాలు చేస్తున్న మూమెంట్ లో పెళ్లి గాని పిల్లలు బాగా యుద్ధం చేశని చెప్పేసి అనుకొని ఇక కుర్రవాళ్ళకి పెళ్లిలు కాకుండా ఉంచి వారిని యుద్ధంలో వాడుతూ ఉంటాడు. అప్పుడు మత గురువు అయినటువంటి సెయింట్ వాలెంటైన్ ఇతను ఏం చేశడు వాలెంటైన్ వచ్చేసి ప్రేమించినటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరకి చేసేసి పెళ్లిలు చేశడు.
(05:55) అది రోమ్ కి తెలిసి అతకి వెళ్లి జైల్లో వేశడు. జైల్లో వేసిన మూమెంట్ లో ఇతనికి రోమ్ కూతురు బాగా క్లోజ్ అయ్యాను. బట్ ఇతను ఫిబ్రవరి 14 ఊరి శిక్ష విధించబోతున్నారు ఆ విషయం తెలిసి అప్పుడు ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని చెప్పేసి ప్రేమగా అన్నట్టుగా ఇతని నుంచి ఒక లెటర్ అనేది ఆమెకు వెళ్ళింది. సో ఆయన మరణాన్ని గుర్తుగా ఇలా అంటే ప్రేమికులను కలిపాడు. తనకు మరణం సంభవించిందని తెలిసిన ప్రేమికులని కలిపాడు కాబట్టి ఆయన గుర్తుగా ఈరోజు అని చెప్పేసి అలా అంటారు.
(06:22) సామాన్య శకం 270 లో ఫిబ్రవరి 14 ఆయన ఉరితీశరని అంటారు. ఉరుదీయటం అప్పుడు చంపటం ఉండదు అలా మరణ శిక్ష సో ఆయన గుర్తుగా కొంతమంది తర్వాత ఆ యూరోప్ లో చర్చిలకి సమ చూసుకుంటున్నప్పుడు ఫిబ్రవరి 15న సమేద జంటలకు సంచేది ఒక రోజు అంట అలా దానికి ఒక రోజు ముందే ఈ ప్రేమికుల అదిఒకటి ఒక్కొక ఒక్కొక్కలాగా బహుశా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బహుశా గ్లోబలైజేషన్ అన్న తర్వాత ఆఫ్టర్ 2000 2000 సంవత్సరం తర్వాత వ్యాపార దృక్పదం మారిపోయింది అందరిది అలా ఈ ప్రేమికుల రోజుని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసేస్త కుంటా పోతున్నారు ఆఫర్లని అవన్నీవని ఇక ఈ మూమెంట్ లో అసలు మన కల్చరే
(07:00) కాదు ఏంట్రా మీరు అని చెప్పేసి కొంతమంది ఏదో ఈ ఒక్క రోజే వాళ్ళని ఆపితే ఇక ప్రపంచం అంతా కూడా సెట్ అయిద్ది అన్నట్టు ఇక 364 రోజులు బాగుంటారు అన్నట్టు ఏందది ఎవరు ఉనికి చడంలో వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. పార్కులో దండలు కనిపిస్తే పెళ్లిలు చేయటం ఏంటి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కలిసి ట్రావెల్ చేస్తారేమో ఇంకా మనసులో వచ్చేసి ఒకటి కాలేదేమో అలాంటప్పుడు మీరెవరు చేయటానికి కానీ చేస్తారు అలా అని చెప్పేసి ఎవరు వాళ్ళని అడ్డుకోరు మహిళా సంఘాలు సైలెంట్ పోలీసులు వాళ్ళు ఏమ అనలేని పరిస్థితి సో అందుకని నేను ఏమంటానంటే మనకంటూ రాజ్యాంగం ఉంది మనకంటూ స్వాతంత్రం
(07:38) ఉంది మనకంటూ స్వేచ్ఛ అనేది ఉంది. అలాంటప్పుడు నీ కళ్ళ ముందు జరుగుతుంది తప్పుయితే నువ్వు క్వశ్చన్ చెయ్ నీ కళ్ళ ముందు జరుగుతుంది సమాజాన్ని చర్చబడల ఉంటే నువ్వు క్వశ్చన్ చెయ్ ఆపు వాళ్ళేదో నార్మల్ గా ఉంటే వారిని నువ్వు ప్రేమికులు అని చెప్పేసి బలవంతం పెళ్లి చేయటం కరెక్ట్ గా అండ్ ఓవరాల్ గా మరలా చెప్తాను ఈ ఒక్క రోజుకి ఇలా చేసి మీత రోజులు వదిలేస్తాను అంట సరే అంతిమే నేను చెప్పేది ఏందంటే ప్రేమ అంటే బాధ్యత ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని జీవితంతో సంతోషంగా ఉంచడం పెళ్లయినా కాకుండా ప్రేమ అంటే నిన్ను తనని గొప్పగా ఉంచాలి ఇది మాత్రం
(08:11) మాత్రం నమ్మండి ప్లీజ్
No comments:
Post a Comment