Saturday, February 14, 2026

రాముడు వైష్ణవుడు అంటాడు ఒక ఆయన శివుడు శైవుడు అంటాడు ఒక ఆయన భారతమాత బిడ్డల్లారా తెలుసుకోండి

రాముడు వైష్ణవుడు అంటాడు ఒక ఆయన శివుడు శైవుడు అంటాడు ఒక ఆయన భారతమాత బిడ్డల్లారా తెలుసుకోండి

https://www.youtube.com/watch?v=xBoYo2CdhcQ



Transcript:
(00:00) వందే మాతరం వందే మాతరం ఈనాటి ఈ సాయంత్రంలో ఇక్కడ ఉపస్థితులైన మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి నా ముందున్నటువంటి పెద్దలకు చిన్నలకు అమ్మలకు అప్పలకందరికీ పోలీస్ ఇబ్బందికి పరిపూర్ణమైన ఆజన్మాంత బ్రహ్మచారిగా ఒక సంతుగా ఒక సాధువుగా ఆ జగదంబ భగవతి యొక్క కృపను మీ అందరికీ ప్రసాదిస్తూ మీరు మీ పిల్లలు మీ సంసార రం ఇల్లు మీ వ్యవహారం మీ ఆస్తి అంతస్తు హోద మీ మాణ్యత మీ ప్రతిష్ట మీ సంపద అంతా కూడా చల్లగా వర్ధిల్లాలని పరిపూర్ణంగా ఆశీర్వాదం చేస్తున్నాను.
(00:42) ఒక సన్యాసి చేయవలసింది ఆశీర్వాదమే ప్రసంగం చేసే అధికారం సన్యాసికి లేదు కేవలం ఆశీర్వాదం సత్యమైన సాధువు యొక్క ఆశీర్వాదం కోటి యజ్ఞములతో సమానం 100 యుద్ధములతో సమానం జై అందుకే ఇక్కడ పిలిపించారు నన్ను పెద్దలు అంబాత్రయ క్షేత్రానికి వచ్చారు గురూజీ మీరు రావాలే హిందూ మహాసభలు నిర్వహిస్తున్నాం అన్నారు. నేను అన్నాను అబ్బా నాకు కన్నడ రాదు నేను వచ్చి ఆడ ఏం చేసేది అన్నాను.
(01:10) వాళ్ళు అన్నారు లేదు గురూజీ మీరు వచ్చి ఏమన్నా చెప్పండి మాకు అర్థం కాకుండా పర్వాలేదు ఆశీర్వాదం అన్నారు. వచ్చాను ఈ వేదికతో మిమ్మల్ని అందరినీ ప్రథమతః ఆశీర్వదించాలి మీకు కావలసింది ఆశీర్వాదమే. ఏ భూమిలో వేదం పలకబడిందో ఏ భూమిలో భగవంతుని సాక్షాత్కారంగా చూడబడిందో ఆ భూమిలో అందరికీ కావలసింది ఆశీర్వాదమే ప్రతి మానవుడికి కావలసింది ఆశీర్వాదమే అందుకే అమ్మగా ఒక యోగిగా ఒక సంతుగా మిమ్మల్నిందరిని ఆశీర్వాదం చేస్తూ ఈనాటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి హిందూ సమ్మేళనం మనమంతా బొట్టు పెట్టుకున్నాం భగవా కండవ వేసుకున్నాం సాంప్రదాయికంగా వచ్చాం కాబట్టి మనమందరం హిందువులమే అని
(01:51) మనం అనుకుంటాం కాదు ఈ దేశంలో పురుడు పోసుకున్న ప్రతి ఒక్కడు హిందువే ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఇది జగత్ సత్యం బ్రహ్మ సత్యం అంటే వేరే మతాల వాళ్ళు నమ్మరు కదా గురూజీ అంటే నమ్మకపోవడం వాళ్ళ యొక్క అభిమతం వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ సంతోషం నమ్మకపోవచ్చు కానీ ఇంతకుముందే నేను చెప్పాను ఒక గ్రామ పొలిమేర తల్లి అయిన ప్పుడు ఈ దేశం ఎందుకు తల్లి కాదు సో ఫేర్ ఈ దేశం మన తల్లి ఈ తల్లిని గౌరవించమని చెప్పడమే ఇటువంటి సభల యొక్క ముఖ్య ఉద్దేశం.
(02:33) హిందుత్వం అనేది దే ఆర్ నాట్ సెల్ఫ్ ఎజెండా అది వ్యక్తిగతమైనటువంటి భావజాలంతో నిర్మాణమైనటువంటిది కాదు హిందుత్వం దేశ సమగ్రమైనటువంటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్రమైనటువంటి భరతమాత నుదిటి మీద తిలకం హిందుత్వం ఇది సమగ్ర దేశం అంగీకరించవలసినటువంటి సత్యం ఏపిజే అబ్దుల్ కలాం గారిని మేము ఎప్పుడూ గౌరవించాం తిరస్కరించలేదు సదా వారిని పూజిస్తున్నాం గౌరవిస్తున్నాం అలాగే ఎందరో మహమ్మదీయ మహనీయులను క్రైస్తవ మతంలో మహనీయులను మేము గౌరవించాం ఆదరించాం ఇప్పటికీ గౌరవిస్తున్నాం ఎందుకో తెలుసా వాళ్ళందరూ కూడా భరతమాతకు జై అన్నారు ఈ
(03:18) దేశాన్ని గౌరవించారు కాబట్టి ఇప్పటికి మా నినాదం అంతా అంతే ఇక్కడ కూర్చునేటటువంటి నా సోదరులు సోదరీమనులు నా తల్లులు నా తండ్రులు అందరూ వేదిక మీద ఉన్న పెద్దలు వాళ్ళతో కూడి నేను కూడా కోరేది ఒక్కటే ఈ దేశ సంరక్షణ మన ధ్యేయం ఈ దేశ సంరక్షణే మన లక్ష్యం ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఏ దేశం ఆ దేశానికి జాగ్రత్త పడుతున్నాయి చక్కపెట్టుకుంటున్నాయి.
(03:45) రాజకీయ పార్టీలు నువ్వు తెచ్చి అడ్డం పెడతాంటే తీసుకపోయి చెత్తకుప్పల వాడై ఫస్ట్ నువ్వు ఈ దేశం విడిచిపెట్టిపో అంటారు. ఏం చేస్తావ్ జరగలేదా బాంగ్లాదేశ్ లో జరగలేదా పాకిస్తాన్లో మేము మాట్లాడుతున్నది కేవలం మా జన్మ హక్కు గురించి మాట్లాడుతున్నాం. మా యొక్క మానవ విజ్ఞాన వికాసమైనటువంటి వారసత్వపు వేద హక్కు ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక హక్కు గురించి మేము మాట్లాడుతున్నాం తప్ప ఇప్పటికీ మాట్లాడకపోతే ఇక మేముఎందుకు రేపటి మా తరాలకు మేము ఏమి సమాధానం చెప్పిపోవాలి దీపు చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని బాంగ్లాదేశ్లో అంత కిరాతంగా చంపాల్సిన అవసరం ఏముంది అవును ఈ దేశంలో ఈ
(04:27) దేశంలో భరతమాత భరతమాత అంటున్నారు భరతమాతకు ఎంతమంది మొగుళ్ళురా అన్నాడు ఒక్కడు ఏం చేశారు ఏం చేయలా నోటి నుండి మాట జారి ఉండవచ్చు సవరణ చేయండి యావజీవ కారాగార శిక్ష వేయండి జైల్లో వేయండి పోలీసు స్టేషన్ లేవా గంత కఠినంగా చంపాల్సిన అవసరం ఏమ వచ్చింది ఉంది అవసరం ఉంది వాళ్ళు క్లారిటీగా ఉన్నారు వాళ్ళక అన్నీ తెలుసు వాళ్ళ ఎజెండా ప్రోమో అంతా వాళ్ళకి ఫిక్స్ ఉంది మనకే లేదు మనకే లేదు ఒకవేళ ఆలోచన చేయండి పాకిస్తాన్లో హింగ్లాజ్ మాత శక్తిపీఠం ఉన్నది ఈ ప్రపంచంలో మొట్టమొదటి శక్తిపీఠం ఏదయ్యా అంటే హింగలాజ్ మాత ద ఓల్డెస్ట్ టెంపుల్
(05:13) ఇన్ ద వరల్డ్ మొన్న గౌరవ ప్రధాని వచ్చిన తర్వాత అక్కడ పూజలు స్టార్ట్ అయింది. ఏ దేవతకు పూజ చేసుకోవడానికి తప్పు ఏమున్నది తప్పుంది తప్పుంది ఆ తప్పు మనం చేస్తున్నాం వాళ్ళు ఎప్పుడు తప్పు చేయట్లేదు. మేము అడిగేది అదే ఈ దేశంలో ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీ ధర్మాన్ని మీరు గౌరవించుకొని ఉండండి. రాజ్యాంగాన్ని గౌరవించి ఉండండి ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని ధర్మాలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి గౌరవించండి అంటున్నామ అంతే గౌరవించండి అంటున్నాం మొన్న ముంబైలో ముమ్ర ఒక ఏరియా అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగాయి ఒక
(06:00) మాతృమూర్తి గెలిచారు ఎంఐఎం పార్టీ నుంచి సరే గెలిసింది బాగుంది భారత రాజ్యాంగం ప్రకారంగా తను ఒక పౌరురాలు కాబట్టి అందరూ ఓట్లు వేసి గెలిపించారు చాలా సంతోషం మేము కూడా గౌరవిస్తాం స్వాగతిస్తాం. మహిళలకు అంత స్వాతంత్రం ఉందంటే ఎవరు గౌరవించకూడదు నేనైతే ముందు గౌరవిస్తా నేను ముందు గౌరవిస్తా యత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని చెప్పింది నా ధర్మం లక్షల సంవత్సరాల కింద ఇప్పుడు కాదు నిన్న మొన్న అధికారం ఇచ్చింది కాదు ఏ ధర్మంలో ఏ రిలీజియన్ లో స్త్రీని సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపకంగా కూర్చోబెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆమె పాదాల కాడ కూర్చోబెట్టి పూజ
(06:42) చేస్తున్నారో ఒకసారి చూడండి. మేము గౌరవిస్తాం స్వాగతిస్తాం. గెలిచావు బాగుంది నీ పార్టీలో నువ్వు గెలిసావు నీ ధర్మం గురించి నువ్వు చెప్పుకో నీ ప్రజల యొక్క కష్టాలు నువ్వు విను విని వాళ్ళకి ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో రాసుకో రెయ్యన్న వగులు కష్టపడి వాళ్ళ కష్టాలు తీర్చు వాళ్ళకు అన్నం పెట్టు వాళ్ళ జీవితాలను అభ్యుదయ భావాల పైన నడిపించు అంతేగాని తప్ప ఆ మాతృమూర్తి ఏమన్నదో తెలుసా ఈ ముమ్రా ప్రాంతం మొత్తం ఆకుపచ్చ వర్ణంతో నింపేయాలి అంటుంది.
(07:16) హిందీలో చెప్పనా హిందీలో చెప్పానా అంటే నాకు మహారాష్ట్ర నుంచి ఒక రెండు రీల్స్ పంపించారు అక్కడ వాళ్ళు గురూజీ ఇది చూడండి మేము గత 45 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నాం మాది తెలుగు రాష్ట్రమే ఇక్కడ వచ్చి ఫిక్స్ అయిపోయాం మేము ఇల్లు కట్టుకున్నాం మేము జిహెచ్ఎంసి లో పని చేస్తాం ఈమె ఇట్లా మాట్లాడుతుంది ఎంతవరకు వాస్తవము అని సరేలే మాట్లాడుతారు మాట్లాడుకోక మీరు ఏమ అనకండి మీరు కాముగా ఉండండి మీ వరకు మీరు బ్రతకండి హ్యాపీగా ఉండండి అని చెప్పాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ఈ దేశం ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి ఆకాశం ఉన్నంతవరకు ఈ దేశం హిందువులదే
(08:02) ఆదిత్యపరాశ్రీ స్వామి అని ఈ శరీరం చెప్పట్లేదు ఈ మాట ఈ దేశం ఏ మూలం చూసుకున్నా ఏ ప్రాంతం చూసుకున్నా ఏ ప్రకారంగా చూసుకున్నా అన్ని ప్రమాణాలు అన్ని అన్ని ఆధారాలఅన్నీ కూడా హిందూ ధర్మంతో హిందూ జాతితో ముడిపడి ఉన్నాయి. అది మరిచిపోయి మాట్లాడింది ఆ మాతృమూర్తి సరే ముమ్రా మోతం గనుక ఆకుపచ్చ వర్ణంతో నిడిపోతే ఏం జరుగుతుందో తెలుసా నిన్ననే ఒక అప్డేట్ వచ్చింది పాకిస్తాన్లో తిన్నింకే ఎందుకో తెలుసా మాకు సర్వం తెలుసు జీవో జీవస్య జీవనం 64 కలలతో మన మానవజాతి జీవించి సమస్త జీవరాశులను జీవించమని చెప్పి లక్షల సంవత్సరాల క్రితమే మన ఋషులు మనకు నేర్పి పోయారు ఆ కలలు మనకు తెలుసు
(08:49) చూడండి ప్రపంచవ్యాప్తంగా గనుక ప్రపంచవ్యాప్తంగా హిందూ ఐడియాలజీని గనుక ఫాలో అయితే గ్లోబల్ వార్మింగ్ పెరగదు మతకల్లోలాలు పెరగవు అందరూ సుభిక్షంగా సౌఖ్యంగా శాంతిగా జీవిస్తారు. ఇది సత్యం సత్యం సత్యం కానీ ఒప్పుకోరు సంతోషం ఒక ప్రాంతాన్ని ఆకుపచ్చ వర్ణంతో నింపాలని కోరింది ఒక మహిళామూర్తి ఒక మాతృమూర్తి ఆ కోరిక దేశమంతా కూడా నింపాలని కోరుతున్నారు ఇంకొంతమంది పెద్ద మనుషులు ఒకవేళ వాళ్ళు కోరిన కోరిక తీరాలంటే మనమందరం ఇటువంటి సభలు ఏర్పాటు చేయకూడదు మాట్లాడకూడదు ఏమంటారు మాట్లాడకూడదా మాట్లాడకూడదా
(09:33) మాట్లాడాలి మాట్లాడాలి మేము ఇదే వేదిక మీద ఒక మాట అంటున్నాము చూడండి మీరు ఇంకొక 100 మసీదులు కట్టుకోండి 100 చర్చిలు కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు బంగారు తాపడాలు పెట్టి కట్టించుకోండి మాకు అభ్యంతరం లేదు మేము ఏమనుకుంటామ అంటే మా ఋషులు భూమి అంతమయ్యేంతవరకు ఎందరో దేవదూతలు పుడతారు దేవ గణాలు ఉడుతారు అవతార పురుషులు ఉడతారు సిద్ధ పురుషులు ఉడతారు ఎందరో యోగులు పుడతారుని మాకు చెప్పిపోయారు ఒకే దేవునితో పరిమితమైనవాడు గుడ్డివాడు అని కూడా చెప్పారు.
(10:06) గారు మాకు మిమ్మల్ని కూడా వారసత్వంలో చేర్చుకుంటాం మాకు ఏ అభ్యంతరం లేదప్పా మాకు ఇమిడి ఇయడం తెలుసు ఇమిడిచుకోవడం తెలుసు మాకు సర్దుకు పోవడం తెలుసు మాకు అభ్యంతరమే లేదు. మేము కోరేది ఏదంటే భారతదేశంలో స్థలానికి కొదవలేదు నువ్వు కట్టుకోవాలంటే ఏదైనా ఒక మంచి ప్లేస్ ఎంచుకొని నీ విశ్వాస కేంద్రాన్ని నువ్వు కట్టుకో గౌరవించుకో మాకు అభ్యంతరం లేదు.
(10:32) మా దేవాలయాల పక్కలనే కడతాను అంటావు చూసావా అక్కడ కాల్తది మాకు అక్కడ కాల్తది ఆడ మండిన తర్వాత మేము ఏం చేస్తాం మా శైలిలో మేము సమాధానం చెప్తాం ఆ సమాధానం ఏంది అనేది నీకు అర్థం కావాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్ర చదువు తెలుస్తది. భారత్ మాతాకి జై ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్ర అర్థం కాకపోతే ాన్సీ లక్ష్మీబాయి చరిత్ర చదువు తెలుస్తది.
(11:07) మేము కోరేది ఇదే భారత రాజ్యాంగాన్ని గౌరవించండి ఈ దేశ ధర్మాన్ని గౌరవించండి మేము కోరేది అదే నువ్వు ఎక్కడనా కట్టుకో మాకు అభ్యంతరం లేదు నీ మతాన్ని నువ్వు గౌరవించుకో నీ ప్రార్థనలు నువ్వు చేసుకో నీ చర్చిలో నువ్వు ఏమనా చేసుకో మాకు సంబంధం లేదు మాకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఏదన్నా తిండి ఇంకా తిండి లేనివాడు వేరే ఇంటికి పోతాడు ఏమని ఉంటే పెట్టండి అని మాకేం తక్కువైిందని మీతో వస్తాం పాడు కాగాలా పొదువుక మీతోనికి రమ్మంటివే మా ఋషులు ఏం చెప్పినంటే చూడరా నీ పని అంతా అయిపోయింది నీ జాబ్ అయిపోయింది నీ వర్క్ అయిపోయింది అంతా అయిపోతే కూడా ముక్కు మూసుకొని కళ్ళు
(11:48) మూసుకొని శ్వాస మీద ద్యాస పెట్టుకొని కూసో అని చెప్పారు ఎందుకు వస్తాం మేము మీతోనికి మాకు అవసరం లేదు మా పెద్దలు చెప్పారు అనాది నుంచి దశరథ మహారాజు పరిపాలించిన కాలంలో కూడా చెరసాలలు ఉండేవి కృష్ణుడు పుట్టిన కాలంలో కూడా చెరసాలలు ఉండేవి మా ఋషులు మాకు చెప్పారు చూడప్పా కర్మ కొద్ది ఏదనా తప్పు చేసినావు అనుకో ఒకవేళ తప్పు చేసి రాజు నిన్ను చెరసాలలో వేస్తే నీవు గుండె వాలికి చచ్చిపోకుండా నీకు ధ్యానం అనే ఒక ప్రక్రియ ఉంది ధ్యానం చేసుకుంటూ ఆరా ఉండ అని చెప్పారు మావాళ్ళు మాకు అన్ని తెలుసయ్యా మేము మీ జోలికి రాము మీరు చల్లగా ఉండండి హ్యాపీగా ఉండండి
(12:25) మంచిగా బతకండి బిలియనీయర్లు గాం్రి కోటీశ్వరులు గాండ్రి లక్షాధిపతులు గాం్రి మొత్తం ప్రపంచమే కొనేయండి మాకు ఏ అభ్యంతరం లేదు మేము మీ జోలికి రాము మీరు కూడా ఈరోజు పరాశ్రీ స్వామి చెప్పినటువంటి వాక్కునే గౌరవించండి చెప్పండి నాలాంటి మత పెద్దలు కూడా అన్ని ధర్మాలలో ఉంటారు పాస్టర్లు ఉంటారు మహమ్మదీయ ప్రవక్తలు ఉంటారు మీ సభా వేదికలో చెప్పండి మన నమాజులు మనం చేసుకుందాం మన ప్రా ప్రార్థనలు మనం చేసుకుందాం మన కట్టడాలు మనం కట్టుకుందాం హిందువు అనే వాని జోలికి మనం పోవద్దు వాళ్ళ మత విశ్వాసాలను మనం ఏమ అనొద్దు వాళ్ళ గుళ్ళ గోపురాల జతకు మనం పోవద్దు ఏ
(13:02) ఇబ్బంది సృష్టించొద్దు అని మీరు చెప్పగలిగితే మీరు అనగలిగితే మీరు నేర్పగలిగితే భారతదేశం ఎప్పుడైనా ఎల్లకాలము చల్లగా సుభిక్షంగా వర్ధిల్లుతది. మీరు చెప్పండి హిందువు అనేవాడు నష్టన బొట్టు పెట్టుకొని ఈ భగవారం రారంగు ఎదమినేసుకొని ఏ దేశం కన్నా ఎవడన్నావో ఏదనా ఒక మత కల్లోలం సృష్టించాడా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టాడా దట్ ఇస్ ద హిందూ క్రెడిట్ జై శివాజీ కానీ ఇది మా యొక్క గొప్పతనం అని ఎంత గొప్పగా నేను చెప్పానో నా గూస్ బంస్ వస్తున్నాయి చూడండి ఇది మా గొప్పతనం అని
(13:46) ఎంత గొప్పగా చెప్పానో ఇంకొక మాట కూడా బాగా గుర్తుపెట్ట పెట్టుకోండి మా జోలికి వస్తే కూడా వదలం ఇది మాత్రం హెచ్చరిక ఇది పక్కా హెచ్చరిక పక్కా 1000% మేము ఎవరి జోలికి రాము మా జోలికి ఎవరు రావద్దు మేము ఎప్పుడైనా కూడా ఎన్నాటికైనా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం మా ధర్మాన్ని గౌరవిస్తాం మేము ఏం ఆలోచన చేస్తామ అంటే ఏదో నోటికవచ్చింది వాగిపోతా వాగిన తప్పుకి ఎవడో వచ్చి లొల్లి చేస్తాడు మీరు లొల్లి చేస్తారు మీరు లొల్లి వాళ్ళు లొల్లి ఇక్కడుండే పోలీసులకు పని పోలీసులను ఏ విధంగా చూస్తామో తెలుసా మేము పోలీసు వ్యవస్థని మొత్తం భారతదేశం ఉండే
(14:32) పోలీసు వ్యవస్థని మిలిటరీ వ్యవస్థని భరతమాత యొక్క చేతి కవచ కుండలాలుగా చూస్తాం నేను నా అభిమాతం ప్రకారంగా వాళ్ళక ఎందుకు అనవసరంగా పని పెట్టాలి అవసరం లేదు నీవు రాజ్యాంగాన్ని గౌరవించు నేను గౌరవిస్తా నీవు నీ దేవతలను గౌరవించుకో పూజించుకో మేము మా దేవుళ్ళను మా దేవతలను గౌరవించుకోవడం పంచాయతీ క్లోజ్ లొల్లిలే ఉండాయి కదా గెలికేది ఎవడు పుల్లలు పెట్టేది ఎవడు ఎవడు పుల్లలు పెడుతున్నాడు ఒక పెద్ద మనిషి అన్నాడు ఈ దేశంలో ఎప్పటికైనా హిందీలో చెప్తా ఏమ అనుకోరా ఏక్ మహాన్ నేతానే బతాయా కి ఇస్ దేశ్ మే బురఖ పేనేవాల మహిళాకో ప్రధానమంత్రి కే
(15:20) సీట్ పర్ బిటా దేంగే బోల తో తో సై పర్ ఏక్ బాత్ భూల్ గయే ఉోనే బంగ్లాదేశ్ మే బి ఏక్ మహిళా తా షేక్ హసీనా ఓబి మహిళాత ప్రధానమంత్రిత పర్ ఉస్కా హాల్ క్యా హోగయా బంగ్లాదేశ్ మే ఓబి ఏక్ మహిళాత బంగ్లాదేశ్ మే షేక్ హసీనా ప్రధానమంత్రిత క్యా హాల్ హోగయా షేక్ హసీనా క కిదర్ భగాయా భగానే వాల కోన్తా వహా కోయి హిందూతా వహా కోయి ఆర్ఎస్ఎస్ వ్యక్తితా వహ కో బజరంగదల్ వ్యక్తిత క్యూ భగాయ ఓబి క్ మహిలాత భగాయ క్యూ చలో చోడో ఓ మహిళా త ఇస్కేలియ భగా దియా పాకిస్తాన్ మే క్ ప్రధానమంత్రిత ఇమ్రాన్ ఖాన్ ఓ పురుషత ఉస్కో బి భగాదియా క్యూ భగాయ భగానేక వజ క్యాత ఏ సమజ్కే
(16:06) సోచ్కే ఉస్కే బాద జో తూ బోల్నా చాత ఓ బోల్ద పర్ జబాన్ సే ఏక్ బార్ బాత నికాల్ గయా తో ఫిర్ రివాజ్ న ఆయేగా ఉస్కా పరిణాం హోనాహి చాహియే ఏబి యాద్ రకో ఈ మాటలు అన్నది కూడా ఒక పెద్ద వ్యక్తి అవసరం ఏముంది మాట్లాడడానికి చూడండి ఈ దేశంలో అందరూ చల్లగా ఉండాలంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సూర్య నక్షత్ర గ్రహరాశి మండలం సాక్షిగా భూమాత సాక్షిగా భారతదేశం చల్లగా ఉండాలంటే హిందువే ప్రధానమంత్రి ఉండాలి ఇది పొలిటికల్ అనాలసిస్ తో నేను చెప్పట్లేదు ఒక సంఘ సంస్కర్తగా నేను చెప్పట్లేదు కేవలం తపస్శక్తితో మంత్ర శక్తితో అనుష్టాన
(16:52) శక్తితో భవిష్యత్తును చూసేటటువంటి ఒక శక్తిగా చెప్తున్నాను ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే చల్లగా ఉండాలంటే ఈ దేశ ధర్మానికి కట్టుబడేవాడు ఉన్నంతవరకే మీరు కూడా చల్లగా ఉంటారు. లేకపోతే ఏమవుతుంది ఇంతకుముందు రెండు చెప్పిన కదా మన మిత్ర దేశాలు మన దేశాలవి మనవే మన అన్నదమ్ములకు పట్టిన గతి మీకు కూడా పడతది అందుకే వద్దు ఆ మాట అనొద్దు ఆ మాట అనడం వల్ల జరిగేటటువంటి ముప్పు ఏంటో తెలుసా మీకే ముప్పు మీకే ముప్పు ఈ వేదిక మూలకంగా నేను చెప్తున్నాను ఇంకా చాలా విషయాలు వస్తాయండి మా దృష్టికి ఇంకొక వ్యక్తి అంటున్నాడు ఈ దేశాన్ని ఎన్ని రోజులకైనా మేము క్రైస్తవ
(17:33) దేశంగా మారుస్తాము అన్నాడు ఒక పాస్టర్ ఆంధ్రాలో నేను ఒక మాట చెప్తాను ఇజ్రాయిల్ మీద బాంబులు ఎవడు వేసే మొన్న ఎందుకు వేసిరి గాజా మీద బాంబులు ఎవరు వేసిరి సిరియా మీద బాంబులు ఎవడు వేసిరి హిందువు వేసిండా భారతదేశం వేసిందా నో నెవర్ మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు చూడరా ఇంటి ముందలా మల్లె చెట్టు వేసుకోగాని ముళ్ళ చెట్టు వేసుకోవద్దు మీ చేష్టలు ఎన్నాటికైనా మీ బుద్ధులు ఎన్నాటికైనా భస్మా మాసురుడు తన నెత్తి మీద తానే చేయి పెట్టుకున్నట్లు ఉంటాయి బాగా గుర్తు పెట్టుకోండి.
(18:10) మిమ్మల్ని కించపరచడానికి ఈ విషయం నేను చెప్పట్లేదు ప్రపంచ చరిత్రను తిరగవేసి చూడు హిందువు అనేవాడు ఒక్క దేశం మీదన దండయాత్ర చేశాడా ఏ దేశం నుంచినా దమ్మిడి అన్న దోసుకొచ్చాడా దమ్మిడి అవసరం లేదు ఈ దేశానికి తలమానికమైనటువంటి కోహినూరు డైమాండ్ ని మీరు దోసుకెళ్లారు ఈ దేశంలో ఉండేటటువంటి అమూల్యమైన వెలగట్టలేనటువంటి మని మరకత వజ్ర వైడూర్యాలని మీరు తీసుకెళ్ళారు తీసుకపోరి అయినా తరగలేదు నా జాతి నా ధర్మం నా దేశ సంపద ఇంకా ఉంది ఇంకా చాలా ఉంది ప్రపంచాన్నే బ్రతికించేటంత సంపద నా దేశంలో ఉంది.
(18:51) ప్రపంచాన్నే కానీ మేము ఏమంటున్నామ అంటే ఈ దేశంలో ఉండే క్రైస్తవులు గాని మహమ్మదీవులు అందరూ కూడా హిందువు అనేవాడు మాకు అన్న మాకన్నా పెద్దోడు మా అన్న చల్లగా ఉంటే మేము కూడా చల్లగా ఉంటామని గౌరవించండి బ్రతకండి లేదంటే పరిణామాలు చుట్టుపక్కల కనబడుతున్నాయి. దాని తర్వాత మీ ఇష్టం నారాయణ నారాయణ నారాయణ నమఃశివాయ ఇది సత్యం అందరికీ కనువిప్పిది ఏదో పరాశ్రీ స్వామి పోతది వచ్చి చెప్పిపోతున్నాడు అన్న విషయం అనుకోకండి నేను మీలాక పాయింట్ టైం వేసుకోలేను నిలువెత్తు నిదర్శనం సాధు ధర్మం ఏకవస్త్రం ఏకభుక్తం ఏకశయన ధారణం అది మర్చిపోకండి యోగం అంటే ఏమిటి ఆ యోగశక్తితో
(19:35) ఆ యోగ మహిమతో చెప్తున్నాను ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ గూడు వాళ్ళు చక్కపెట్టుకుంటున్నారయ్యా ఒకవేళ ఈ దేశంలో ఉన్న మనల్నిందరిని ఈ గూడు విడిచి వెళ్ళమని పోతే ఎక్కడ పోవాలి అది ఆలోచించుకోండి అందరూ హిందువులు ఒకటే కాదు భరతమాత గర్భమునందు జన్మించిన ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి చెప్పాలి ఎవరి మత పెద్దలు వాళ్ళు చెప్పాలి మనల్ని మనల్ని గౌరవించుకుందాం పొరుగు వారిని కూడా గౌరవిద్దాం అంతవరకే పుల్లలు పెట్టే పని చేయొద్దుని కూడా చెప్పండి ఒకవేళ ఈరోజు పరాశ్రీ స్వామి విషయం చెప్పాడు ఏమని గౌరవిద్దాం సంతోషం గౌరవిస్తాం అంతవరకే
(20:23) సరిపోదు ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి. ఏమిటి ఈ దేశం ఆ దేశం మీద దాడి చేసింది ఆ దేశం ఈ దేశం మీద దాడి చేసిందని ఒకవేళ భరతమాత గర్భమును చీల్చడానికి 1500 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. ఏమి చేయలేకపోయారు. ఒకవేళ అటువంటి విపత్కర పరిస్థితి మళ్ళీ వచ్చినా పోరాడవలసింది కేవలం హిందువులు అనేది మాత్రం మర్చిపోండి అందరం పోరాడాలి అందరం కాపాడుకోవాలి ఈ దేశాన్ని ఆ పాత్రతలో కూడా మీరు ముందుండాలని ఈ వేదిక మూలకంగా చెబుతూ చివరిగా చిట్టచివరి ఒక మాట చెప్పి ఈనాటి ఈ ప్రసంగాన్ని ఇంత శోభాయమానమైనటువంటి ఈ వేదికను ముగించడానికి ప్రయత్నం చేస్తాను
(21:09) ఇది ఇది హిందూ మహాసభ కాబట్టి హిందువు అనేవాడు ఎవడు హిందువు యొక్క గొప్పతనం ఏంటనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ టెక్నాలజీ పుట్టి నేటికి సరిగ్గా 270 సంవత్సరాలు అయింది ప్రపంచవ్యాప్తంగా వికసించి ప్రపంచం అంతా పరిచయమై 270 సంవత్సరాలు అయింది టెక్నాలజీ ఈ కరెంట్ ఏ కరెంటు లేని కాలంలో ఏ టెక్నాలజీ లేని కాలంలో ఏ ఎలక్ట్రానిక్ పరికరాలు లేని కాలంలో మన ఋషులు నవగ్రహాలని ఒక ఆయతనంలో నిలుపుకొని పూజలు చేశారు.
(21:44) అంతరిక్షంలో తొమ్మిదేసి గ్రహాలు ఉన్నాయని మన వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇట్స్ మై క్వశన్ ఇది నా ప్రశ్న సమాధానం ఎవడైనా ఇస్తాడా ఇప్పుడేమో ఉపగ్రహాలు పంపుతున్నారు రాకెట్లు పంపుతున్నారు కంప్యూటర్ కాలం టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అన్ని మన వాళ్ళు చూస్తున్నారు చెప్తున్నారు. ఏ కరెంటు లేని కాలంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి 27 నక్షత్రాలు ఉన్నాయి.
(22:07) 12 రాశి మండల సంభూతాలు ఉన్నాయని చెప్పి మనవాళ్ళు జ్యోతిష్య విజ్ఞానాన్ని నేటికి సరిగ్గా నేటికి సరిగ్గా 24 లక్షల సంవత్సరాల కిందనే చెప్పారు రఫ్ గా రఫ్లీ ఎలా చెప్పారు చూడండి వచ్చే నెలలో సూర్యగ్రహణం ఉంది ఇప్పుడే మన పంచాంగంలో రాశారు ఎప్పుడు రాశారు ఈ పంచాంగంలో ఇంతకుముందు నేను చెప్పినటువంటి 24 లక్షల సంవత్సరాల కింద ఉండేటటువంటి గౌరీ భార్గవ పంచాంగ ఆధారితంగా వస్తున్నటువంటి వంటి పరంపరగా వస్తున్నటువంటి గణనాంకాల ప్రకారంగా వచ్చే నెలలో సూర్య గ్రహణం ఉంది ఏ సమయానికి గ్రహణం పట్టి ఏ సమయానికి గ్రహణం వీడుతుందో అప్పుడే మన వాళ్ళు రాశారు మరి మన వాళ్ళకి
(22:50) ఎట్లా తెలిసింది అంటారు 2026వ సంవత్సరంలో మార్చి నెలలో ఫలానా రోజు సూర్యగ్రహణం పడుతుందని అప్పుడు ఎట్లా తెలిసింది చెప్పండి ఎవరైనా చెప్తారా సమాధానం చెప్పే కాలేజా ఎవరికైనా ఉందా నేను చెప్తా నాకే ఉంది నేనే చెప్తా వచ్చే నెలలో సూర్య గ్రహణం ఉందని ఆనాటి మన ఋషులు ఎలా చెప్పారంటే దట్స్ ఓన్లీ నాట్ టెక్నాలజీ పవర్ దట్స్ ఓన్ అదంతా డివైన్ పవర్ డివైన్ తపస్శక్తి ఆ తపస్శక్తి అనేది ఈ దేశానికి భరతమాతకు దగగదగలాడేటటువంటి ఆభూషణములే ఋషుల యొక్క తపస్సులు ఈ దేశంలో ఉండేటటువంటి మాన్యత ప్రతిష్ట అది హిందువు యొక్క యొక్క గొప్పతనం అది హిందూ జాతి
(23:37) యొక్క మాన్యత మీ ఆస్తులు మీ అంతస్తులు కాదు ఈ రాజ్యాలు రాజ్య సంపద కాదు మీరు ఏ దేశం పోయినా ఏ ప్రాంతం పోయినా ఏ మత పెద్ద ప్రశ్నించిన ఈ మాట చెప్పొచ్చు ఏ కంప్యూటర్ లేని కాలంలోనే మా ఋషులు నవగ్రహాల గురించి చెప్పారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేలను ఎప్పుడో డిక్లేర్ చేశారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలను ఎప్పుడో డిక్లేర్ చేశారు.
(24:00) ఏ ఋతువు ఎప్పుడు మారుతది ఏ కార్తి ఎప్పుడు వస్తది ఏ నక్షత్ర సంధి ఏ పాదమునందు ఉందో ఎప్పుడో మా వాళ్ళు చెప్పారు ఎలా వాళ్ళు చేసింది అంతరిక్ష పరిశోధన కాదు అంతరిక్ష ప్రయాణం కాదు ఆంతరంగిక పరిశోధన ఆంతరంగికమైనటువంటి అంతర్ముఖ ప్రయాణం చేశారు కాబట్టి చెప్పగలిగారు అది హిందూ జాతి యొక్క గొప్పతనం అని చెప్పాలి బ్రహ్మంగారు మహా తపశక్తి సంపన్నుడు భవిష్యత్తునే దర్శించి కాలజ్ అని చెప్పినటువంటి మహా యోగి ద్రష్ట బ్రహ్మంగారు చెప్పిన ప్రతి వాక్యం పూసబుచ్చినట్లు ఇప్పటికీ జరుగుతా ఉన్నది అటువంటి యోగులు సిద్ధ పురుషులు తాపసులు గల్లి గల్లికి సందు సందుకొకరు పుట్టారు ఈ
(24:41) భరతమాత ఒడిలో అది హిందూ జాతి యొక్క గొప్పతనం వేరే మతాలలో ఏముంటుంది ఒక్కడే ప్రవక్త ఒకటే బుక్కు ఒకటే దేవుడు దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను వేరే వాళ్ళని విమర్శించడానికి చెప్పట్లేదు మీకు ఒక క్లారిటీ ఉండాలి నా బిడ్డలకు క్లారిటీ ఉండాలే చెప్తా నీ గొప్పతనం నీకు తెలియాలని చెప్తున్నా బాగా వినండి కళ్ళు మూసుకునే వానికి ఒకటే వర్ణం నలుపు కళ్ళు తెరిసిన వాడికి చూసేటటువంటి దృష్టి ఉండేవానికి ఆస్వాదించే మనసు ఉన్నవానికి అది హిందూ జాతి గొప్పతనం అందుకే మేము చూడగలుగుతున్నాం చూసే దృష్టి ఉంది మా లోపల ఆ సమరసత భావం ఉంది కాబట్టి రాయిలో దేవిని చూస్తాం చెట్టులో చూస్తాం
(25:28) పుట్టలో చూస్తాం నదిలో చూస్తాం అన్నిటిలో చూస్తాం ఆ మనసు ఆ దృష్టి మాకు ఉంది అని చెబితే ఈ జాతి గొప్పతనం మన గొప్పతనం అందరికీ తెలుస్తది అంతే తప్ప బొట్టు పెట్టుకోగానే నేను హిందువున అని చెప్తే బొట్టు పెట్టుకొని నేను ఈయన అని చెప్తాడు వాడు ఏం చెప్తావ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఎవరని అడిగితే చెప్పాలి ఈ మధ్యలో ఎఫ్స్ ఇన్ ఫాయిల్స్ అనేది ఒకటి వచ్చింది బాగా చక్కర్లు కొడుతుంది ప్రపంచమంతా పరాశ్రీ స్వామితో మూడు సంవత్సరాల క్రితమే అంబాత్రయ క్షేత్రములు వెలిసినటువంటి ముగ్గురు అమ్మలు భవిష్యత్తు వాక్కు పలికించారు.
(26:03) ప్రపంచ దేశాలన్నీ కూడా మనసు మనుషుల యొక్క రక్తం తాగేటటువంటి పిశాచుల్ల తయారవుతారు తప్ప ఒక్క సనాతన ధర్మం నష్టాన బొట్టు పెట్టే జాతి ఎప్పుడేగాని ఆ స్థితికి రాదు అని చెప్పించింది అమ్మవారు ఎప్పుడో ఈ మధ్యలో బయటపడుతున్నాయి చిన్న చిన్న పిల్లలంట చిన్న చిన్న పిల్లల్ని హింసించి వాళ్ళ రక్తం తాగి పిశాచమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారట ఎవరు వాళ్ళు ఏ ధర్మానికి చెందిన వాళ్ళు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
(26:34) చూడండి నష్టాన బొట్టు పెట్టడం అన్నది కేవలం ఒక విశ్వాసం కాదు నీ నియంత్రణ మనోనియంత్రణ శారీరక నియంత్రణ అది విజ్ఞాన శాస్త్రం మీద అనుభవం ఉన్నవానికి మంచి సైంటిస్టుకు మాత్రమే తెలుస్తుంది ఈ బొట్టు యొక్క విలువ అందుకే లక్షల సంవత్సరాల క్రితమే మన పెద్దలు మనకు నేర్పిపోయారు. చూడు మనసు కోతి వంటిది శరీరం దున్నపోతు వంటిది దీన్ని ఎప్పుడే గాని నియంత్రించలేం అందుకే ఓషదీయ తత్వాలతో కూడుకున్నటువంటి ఇంత బొట్టు నీ నష్టాన్ని వాడేసుకో 24 గంటల్లో నీ ఇంద్రియాలన్నది కంట్రోల్ చేస్తదని మనకు నేర్పిపోయారు దట్ ఇస్ ద స్పిరిచువల్ సైన్స్ చాలామంది మధ్యలో బొట్టు పెట్టుకోవాలంటే
(27:12) నామోషిగా ఫీల్ అవుతారు. తప్పు బొట్టు పెట్టుకోని వాడు ఎవడైనను కూడా ఈనాడు ఎఫ్ స్టీన్ ఫైల్స్ ఎలా జరుగుతున్నాయో అటువంటివి భవిష్యత్తులో మీ వంశావళిలో కూడా జరగవచ్చు బొట్టు పెట్టుకొని చావురి ఇవన్నీ పిచ్చకి పెట్టిలేరు మన వాళ్ళు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు డిఎస్పి కి కొన్ని స్టార్స్ ఉంటాయి ఏఎస్పీ కి కొన్ని స్టార్స్ ఉంటాయి కానిస్టేబుల్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటది ఇన్స్పెక్టర్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటది ఎస్ఐ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటది దస్ ఓన్లీ డిపార్ట్మెంట్ రూల్స్ మన ఋషులు కూడా కొన్ని లక్షల సంవత్సరాలు మానవ జీవన విధానంతో కలిసి ప్రయాణం చేశారు.
(27:48) ప్రకృతితో కలిసి బ్రతికారు మనవాళ్ళు ప్రకృతితో మాట్లాడారు మన జెనటిక్ థియరీ మీద కంప్లీట్ రీసెర్చ్ చేసినటువంటి ఘనత మన జాతికి ఒక్కటే ఉంది ప్రపంచంలో ఎవరికీ లేదు. ఒక్కసారి మానవ జన్మ నిర్మాణమునకు సంబంధించిన క్రోమోసోమ్స్ ఆ మూలకణం గనుక విచ్చేదనం చెందితే మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయడానికి ప్రపంచంలో టెక్నాలజీ లేదు అందుకే మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా రక్షాబంధనం అని ఒక పండగను ఏర్పాటు చేసి అన్నా చెల్లెలు అక్క తమ్ముడు అనే వావి వరసలు నేర్పిపోయారు మనకు ఇంతటి దార్శనికత ఏ ధర్మంలో ఉందిగగు ని అడగండి ప్రపంచంలో భ్రూ హత్యలు ఎక్క ఏ దేశంలో లో
(28:29) జరుగుతున్నాయి ఏ మత విశ్వా ఏ మతం వికాసం చెందిన దేశాల్లో ఉండవ అడగండి చెప్తాయి ఈనాడు డాక్టర్లే నెత్తి కొట్టుకుంటున్నారు మేనరికం అయిరాక పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు మేనరికం మేనరికం వలనే అంగవైకల్యంతో కూడుకున్న పిల్లలు పుడుతున్నారంటే సొంతం ఒక రక్తం ఒకవేళ అక్కా చెల్లెలతో తప్పు చేస్తే పుట్టే పిల్లలు ఎంత భయంకరంగా పుడతారు మానవజాతి మొత్తం సర్వనాశనం అవుతుందని లక్షల సంవత్సరాల కిందనే ప్రవేశపెట్టారు మనవాళ్ళు రాఖీ కట్టు దూరం పెట్టు చల్లగా బ్రతుకు అని ఇది హిందూ జాతి యొక్క గొప్పతనం హిందుత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సనాతనుని అర్థం చేసుకోవాలంటే
(29:13) 1000 సంవత్సరాలు తపస్సు చేయలే ప్రతి ఒక్కరు 1000 సంవత్సరాలు ఇలా ఈ జాతి గొప్పతనాన్ని చెప్ుతూ చెబుతూ చెబుతూ చెప్తూ పోతే మీరు ముసలుగా అయతారు నేను ముసలుగా అయతా నిన్నమొన పుట్టింది కాదండి నేను అంబాత్రయ క్షేత్రంలో లో స్టార్ట్ అయిన వీడిక వచ్చి ముట్టిన ఇన్ని కిలోమీటర్ల దూరం ఇంత టైం చెప్పొచ్చు అతల కుతల తల అతల రసాతల పాతాళ మహర్లోక భువర్లోక సువర్లోక దసెవెన్ డైమెన్షన్ ఇన్ యూనివర్సల్ ఏడు డైమెన్షన్లు కిందికి ఉన్నాయి ఏడు డైమెన్షన్లు పైకి ఉన్నాయిని ఇప్పుడు చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఎప్పుడో మన వాళ్ళు చెప్పారు సప్త ఊర్ధ్వ లోకములు సప్త అధోలోకములు అని ఏ వాళ్ళు
(29:50) రాకెట్లో పోయి చూసి వచ్చింరు ఏమన్నా ఇప్పుడు రాకెట్లు వేసుకొని కనీసం చంద్రుడి మీద కూడా పోతలేరు మనలో డీజిల్ అయిపోయిందని ఇటలు వస్తారు ఇంజిన్ వేడికి ని ఇంజన్ బ్లాస్ట్ అయితేని బెదురుకొని వస్తారు. ఎట్లా తిరిగినరు మన వాళ్ళందరూ ఎవడన్నా హిందువు అనే వాడిని హిందూ జాతిని ఎవడనా కించపరచాలని చూస్తే ఆశమాషి మాటలతో చెప్తే ఇవడు వినడు ఇవి చెప్పాలి ఇవి చెప్తే అవతల వానికి నోరు ఇవ్వదు ఎకతకతే మనకు సాష్టాంగ నమస్కారం చేసిపోతాడు.
(30:16) ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి గల కారణం ఏందంటే మన ధర్మం చాలా గొప్పది మన జాతి చాలా గొప్పది ఈ దేశం చాలా గొప్పది ఎందుకో తెలుసా ఒక కాశీ విశ్వనాధుని కార్బన్ డేటింగ్ చేయడానికి 72 దేశాలకు తలపానం తోక వచ్చింది ఎప్పడిదో అని తేల్చడానికే చూడండి మన చరిత్ర ఎంత గొప్పది ఇంత గొప్ప వారసత్వం ఇంత గొప్ప మాన్యత ఉన్న మనము చిన్న చిన్న పిచ్చి పిచ్చి చేష్టల వల్ల ఏంటివా పిచ్చి చేష్టలు చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొట్లాడతారు చూడండి అటువంటి పిచ్చి చేష్టల వల్ల ఈనాడు భరతమాత కన్నీరు పెట్టుకునేటటువంటి దశకు మనం తెచ్చాం ఏంటో తెలుసా చేష్టలు ఏంటో తెలుసా రెండే రెండు
(31:02) చేష్టలు ఒకటి నేను చాలా సభల్లో చెప్పాను ఇక్కడ కూడా చెప్పాలని అమ్మవారు నాకు మెసేజ్ ఇస్తుంది కాబట్టి చెప్తున్నా మళ్ల బాధపడకండి కులం కులం కులం అడవుల్లో ఉండేటటువంటి పశువులు పక్షులు ఏవి కూడా కులం అడవే మల బ్రతకట్లేదా చచ్చిపోవట్లేదా కదా మనిషినని గొప్పగా చెప్పుకుంటున్న నీకెందుకయ్యా కులము ఎందుకు నీకు కులం నీ కష్టం నువ్వు పడక తప్పదు నీ బుక్క నువ్వు తినక తప్పదు తిన్నది ఏరుగక తప్పదు నీ ఇల్లు నీవు ఊడిసక తప్పదు ఎనికేసుకోక తప్పదు కులం ఎంచితే ఏమ వస్తది కోటి రూపాయలు వస్తావే వంద రూపాయలు వస్తావే ఎకర భూమి వస్తదే ఓ జత బట్టలు వస్తావే
(31:37) పుంత్యమిని ఇంత నూనె వస్తదే ఏమవస్తది కుల మించితే సరే పోని నేను ఒక మాట చెప్తా మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఉత్తర పీఠాధిపతి ఇప్పుడు ఉన్నాడు ఇదే కర్ణాటక ప్రాంతంలో ఎందరో పీఠాధిపతులు ఉన్నారు. ఒక గొప్ప పీఠాధిపతితోని పోయి గురుదేవా కులం ఎంచొచ్చా కులాన్ని చూడొచ్చా అని అడిగిరాండి ఓ ఓలు ఒకవేళ ఒప్పుకుంటే మీరందరూ కులాలు పాటించండి పోరి రేపు పోయి ప్రశ్నించరండి అడిగిరా పోరి కులాలు చూడాలనా అంటూ ముట్టు చూడాల్నా దూరం పెట్టొచ్చా ఈ డిస్క్రిమినేషన్ ఫాలో చేయాలనా అని ఒక గొప్ప పీఠాధిపతిని ఒక గొప్ప తపస్శక్తి సంపన్నని అడిగిరండి ఆయన ఒకవేళ కులాలు పాటించాలని చెప్తే మీరు
(32:18) పాటించండి లేదు ఒక పెద్ద రాజకీయ నాయకుని ఒక మంచి విశ్లేషకుని వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని పోయి అడగండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని అడగండి ఒక ఐపిఎస్ ఆఫీసర్ ని అడగండి సార్ కులాలు పాటించాలనా కులాల కులాల మధ్యల అంతరాయం చూడాలనా అని అడిగిరండి వాళ్ళు పాటించమంటే పాటించండి చెప్తారా చెప్తారా మళ్ళీ వాళ్ళ అంత గొప్ప వాళ్లే పాటించొద్దు అని చెప్పేటప్పుడు మీరు ఎందుకు పాటిస్తారు మీరు పీఠాధిపతుల కన్నా తపోమూర్తుల కన్నా గొప్పోళ్ళా అంత గొప్ప ఆఫీసర్ల కన్నా మీరు గొప్పోలా ఇది ఈనాడు భరతమాత రోధిస్తుందంటే కేవలం దీని కారణమే ఏందో తెలుసా కులమనే ఉచ్చులో పడిపోయి నా బిడ్డలు పిచ్చి కుక్కల్లాగా
(33:04) కొట్లాడుతున్నారని భరతమాత ఏడుస్తుంది. ఆ తప్పు మనం చేయొద్దు. ఆ తప్పు పరగా మనం చేయాల్సి వస్తే బాంగ్లాదేశ్ లో జరిగేది మన ఇంట్లో జరుగుతుందని రోజు లైవ్ వీడియోలు చూడండి. పాకిస్తాన్ లో జరిగేది రోజు మన దేశంలో మన ఇంట్లో జరుగుతున్న లైవ్ వీడియోలు చూడండి ఎందుకోసం చెప్తున్నాను తెలుసా ఈ దేశం విభజన చెందినప్పుడులక్ష70వేల మంది పాకిస్తాన్లో దళితులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కడు కూడా కనబడడు ఏమైపోయిరి భూమాత దీననా ఆకాశం వెతుకపాయనా అది ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటో తెలుసా మన వాళ్ళది ఇంతకుముందు చిన్న పిల్లలు కొట్లాడినట్లు చెప్తి కదా ఇప్పుడు గుడ్డోడు గుడ్డోడు
(33:43) కొట్లాడినటువంటి సంవాదం ఒకటి ఉంది మన మధ్యలో ఏంటో తెలుసా రాజకీయం అనే మహమ్మారి అయితే ఏమైందంటే ఒక ఒక పెద్ద మనిషి ఉంటాడు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇంకో పెద్ద మనిషి ఉంటాడు బిజెపీ పార్టీ లీడర్ ఇంకో పెద్ద మనిషి వేరే పార్టీ లీడర్ ఉండుకోకో భారత రాజ్యాంగం ప్రకారంగా నీకు ఒక ఓటు వేసే హక్కు ఉంది నీవు ఓ పార్టీని ఎంచుకుంటావ్ దట్స్ యువర్ ఫ్రీడమ నీ స్వేచ్ఛ ఎంచుకో ఏ పార్టీలో ఉండు మాకు సంబంధం లేదు దేశం గురించి మాట్లాడాలి ధర్మం గురించి మాట్లాడాలి దేశం గురించి ధర్మం గురించి మాట్లాడాలి పార్టీ పెద్దలతో చెప్పాలి పార్టీ కోసం నేను ప్రాణం ఇస్తా పార్టీ కోసం నేను
(34:20) ప్రాణం ఇస్తా ఏమైనా కష్టపడతా కానీ నా దేవీ దేవతల గురించి నా ఋషుల గురించి నా వేదం గురించి నా ధర్మం గురించి ఎవరనా మాట్లాడితే తప్పకుండా ప్రశ్నిస్తానని కూడా చెప్పాలి ఇలా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు ప్రతి నాయకుడు ప్రతి బిడ్డ తయారు కావాలని చెప్పి భరతమాత కోరుకుంటుంది కాబట్టి భరతమాత వాక్కుగా నేను మీ అందరికీ చెబుతున్నాను మీ అందరూ కూడా ఈ వాక్కును గౌరవించాలి దీని మీ పరంపరగా మీ పిల్లలకు చెబుతూ చచ్చిపోవాలే మీ వారసత్వం ఎంతవరకు ఉందో అంతవరకు ఫోన్లు చేసి మరీ చెప్పాలే ఫలానా రోజు పరాశ్రీ స్వామి అని ఒక బ్రహ్మచారి వచ్చిండే ఆ స్వామి చెప్పిండు
(35:06) కులం ఉంటే మన ఇంట్లో వరకేనంట పార్టీ ఉంటే పార్టీ ఆఫీస్ వరకేనంట సభ్య సమాజంలోకి వచ్చి నష్టన బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజలు చేసుకొని దీపం వెలిగించుకొని తిరుపతికి పోతున్నాం శ్రీశైలం పోతున్నాం మంత్రాలయం పోతున్నాం అంటే తప్పకుండా పార్టీలన్నీ కలిసి ధర్మం గురించి పోరాటం చేయాలంట అని చెప్పాడని చెప్పండి. ఇది ఈ వేదిక మూలకంగా జగదంబలైనటువంటి త్రిమాతలు నాకు చెప్పమని చెప్పినటువంటి వాక్కు నేను మీకు చెబుతున్నాను.
(35:41) ఇంకొక చిన్న మాట వ్యక్తిగతమైన కారణాలు అడ్డు పెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు అడ్డు పెట్టుకొని మన ధర్మాన్ని తృణీకరించకూడదు తూలనాడకూడదు ఉదాహరణకు ఒక మాట చెప్తాను ఇంటి పక్కల ఎవడో చిన్న జాగ కోసం పంచాయతీ చేసి ఉంటాడు అది అంతవరకే పెట్టాలి దాని ధర్మం మీద పులుమొద్దు సేనుకాడు ఎవడో ఏదో పంచాయతీ పెట్టింటాడు అది అంతవరకే పెట్టాలి దాని ధర్మం వైపు తీసుకురావద్దు ఇది కూడా మీ లిస్ట్ లో పెట్టుకోండి ఇటువంటి అనర్థాల వలన ఆకాస్ స్త పంచాయతీ తీసుకోవడానికి శత్రువుతోనోయి చేయిలు కలుపుతున్నారు మన వాళ్ళ మీద మనవాళ్లే దాడులు చేయిస్తున్నారు ఇది కూడా
(36:17) ఒక తప్పు బాగా గుర్తుపెట్టుకోవాలని చెబుతూ మరి ఇప్పటికే సమయం చాలా అయింది మీ అందరూ కూడా చాలా అలసిపోయారు నాకైతే ఆసర్ రాలేదబ్బా ఇంకొక 10 గంటలు చెప్పమన చెప్తా నేను ఎందుకో తెలుసా ఆకులు తిన్న మేక కొండలు ఎక్కిందంట మేకలు తిన్న మనిషి మంచం ఎక్కిండంట మీరందరూ మేకలు పోళ్ళు వీక తినేటోళ్ళు కదప్ప అందుకే మీకు జల్దీ మాకు రాదు అది అందుకే సమయం చాలా అయింది తల్లి ఎప్పుడే గాని బిడ్డల్ని బాధ పెట్టదు నాయనా మీరందరూ నా బిడ్డలు ఏదైనా గాన మీ బాధలు నేనే చూడాలి ఇంకెవరు చూస్తారు ఇప్పుడు వయసున్నవాళ్ళు ఉంటే సరే ఇందులో ముసలోళ్లు ఉంటారు ఆ ముసలోళ్లకు
(37:04) బీపీలు షుగర్లు ఉంటాయి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పోయిరావాలి ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పండి సభా మర్యాద కూడా కాదుఅది సభా మర్యాద ఏంటంటే 45 నిమిషాలు మాట్లాడాలి అవసరం అనుకుంటే విశ్రాంతి తీసుకొని మాట్లాడాలి ఓ గంటలు గంటలు మాట్లాడితే సభా సరస్వతి బాధపడతది కాబట్టి సమయం చాలా అయింది నా నాడి నాకు సిగ్నల్ ఇస్తుంది కాబట్టి మరొకసారి మిమ్మల్నిందరినిీ మనసుగా ఆశీర్వదిస్తూ ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని భరతమాతని కాపాడేటటువంటి తత్వంలో ధర్మంలో పరాశ్రీ స్వామి ఎప్పుడూ ముందుంటాడు ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు ముందున్నా ఉండకపోయినా ఈ వేదిక మూలకంగా నేను
(37:48) చెప్తున్నాను అనేక వేదికలతో నేను చెప్పాను పంచుకున్నాను నాకు ధర్మం అంటే ప్రాణం ఈ దేశం అంటే ప్రాణం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం దేనికైనా నేను సిద్ధం దేనికైనా నేను రెడీ అది కూడా ఈ దేశ శాంతిభద్రతలను గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రెండింటిని గౌరవిస్తూనే నా ధర్మాన్ని కూడా గౌరవిస్తూనే ముందుకు వెళ్ళడానికి పరాశ్రీ స్వామి ఎప్పుడు గాని ముందుంటాడు.
(38:17) మీ అందరికీ శుభాశీషులు సర్వేజనా సుఖినో భవంతు ఇంకొకసారి గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవా హర హర మహాదేవా రాముడు వైష్ణవుడు అంటాడు గాయన శివుడు శైవుడు అంటాడు ఒకాయన ఒరేయ్ పిచ్చి నా కొడుకులా నా హిందువులా నా ముద్దు బిడ్డల్లారా నా బిడ్డల్లారా భరతమాత బిడ్డల్లారా రాముడు ఈ దేశంలోనే ఉన్నాడు శివుడు ఈ దేశంలో ఉన్నాడయ్యా వేరే దేశంలో లేరు నాయనా మీరు ఇట్లా విడదీయడం వల్లనే
(39:04) మనకు కొప్పులు పెట్టిపోయారు అందరూ దయచేసి ఈ వైష్ణవము ఈ శైవము శాక్తేయం ఈ గాణపత్యం ఈ కౌమారం ఈ పిచ్చి వేదాంతాలు పక్కన పెట్టి నష్టన బొట్టు పెట్టిన ప్రతి ఒక్కడు మనవాడనే నినాదం తీసుకురావాలి అవునా కాదా నేనేమనా తప్పు చెప్పినా తప్పు చెప్పితే ఇక్కనే చెప్పండి నేను క్షమాపణ చెప్పిపోతా లేదా శుభమస్తు స్వస్తి

No comments:

Post a Comment