జ్ఞాపకాల మాయలో పడకు.. నాకు జ్ఞాపకాలు లేవు 🌹మంచి..చెడ్డ జ్ఞాపకం రెండిటి నుంచి బయటపడేదెలా 🌹Kanth’Risa
https://www.youtube.com/watch?v=tfU8LDstUlM
Transcript:
(00:01) సో మెమరీస్ ఉండొద్దని నేను మీరు చాలాసార్లు వీడియోలో చెప్పినప్పుడు కానీ మొత్తం ప్రపంచం అంతా మేక్ సం మెమరీస్ వాళ్ళ ఇష్టం రా బాబు నాకైతే వద్దు అట్లీస్ట్ నేనైతే చెప్తున్నాను నాకు మెమరీస్ లేవు బ్యాడ్ మెమరీ గుడ్ మెమరీ లేదు నాకు బ్యాడ్ మెమరీ లేదు ఆ సందర్భంలో ఒక్కొక్కసారి జుబిలెన్స్ వస్తుంది. జుబిలెన్స్ అంటే చిన్న ఉమంగ్ అంటారు చిన్న ఉత్సాహం నేను దాన్ని ఆ క్షణం ఆస్వదిస్తాను కానీ దాన్ని మెమరీగా ఏం మార్చుకోను అక్కడితో పోయింది అది.
(00:28) బ్యాడ్ మెమరీస్ ఓకే గుడ్ మెమరీస్ అంటే మంచి నాకు ఎందుకు ఈ వర్తమానంలో ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఆ పాతది ఎందుకు తెచ్చుకొని ఈ క్షణం ఆనందపడ్డాం. దాని వల్ల నష్టం ఏంటిది నష్టం ఏమ లేదు లాభం ఏమ ఉందా? సంతోషపడతారు ఎప్పుడ నేను సంతోషంగానే ఉంది ఇప్పుడు మళ్ళీ అది ఎందుకు నాకు భలే ఉన్నావ్ [నవ్వు] అంటే నాకు అది ఎప్పటి నుంచి అడదాం అనుకు ఒకసారి నాకు మెమరీ అంటే ఏంటో తెలుసా ఇప్పుడు నీ లైఫ్ అంతా సంకనాకి పోయి అప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు నీకు ఏం లేదు అనుకున్నప్పుడు అది చూస్తే నీకు మళ్ళ కొంచెం బూస్ట్ అయితది అన్నట్టు ఆ అసలు ఈ క్షణం నువ్వు బాగున్నావ్
(00:56) ఆ ఓకే నీ డైలాగ్ నేను నా మట లేను ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా ఆన్సర్ ఇస్తావా ఇప్పుడు పెళ్లి జరుగుతుంది పిల్లలు అందరూ బాగుందని ఒక్కరంద మెమరీస్ గురించి మాట్లాడుతారు అక్కడ అలీ నువ్వు లైఫ్ అక్కడ ఫుల్ సెలబ్రేషన్ మళ్ళీ మెమరీస్ ఎందుకు పోతావ్ నీ డైలాగ్ ని ఒకసారి చెప్తా బో మెమరీ గురించి ఎందుకు చెప్పొద్దంటే మెమొరీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తాం పెట్టుకుంటామో నువ్వు యతో ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతే యతే పాస్ట్ లోకి వెళ్తావు నో నో మెమరీ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ ఉండని అంతవరకు అవును ఆ రోజు అట్లా జరిగింది కానీ ఆ ఎమోషన్ తీసేసిన అందులో
(01:26) ఐ హావ్ ఇన్ఫర్మేషన్ బట్ ఐ డోంట్ హావ్ ఎనీ ఐ డోంట్ నేను దాన్ని మెమరీని ఇన్ఫర్మేషన్ అది ఎట్లా అది ఎట్లా పాసిబుల్ అయితది అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్ చూసినప్పుడన్నా అది అంటే రసం ఉన్న ఫ్రూట్ లోకి వెళ్లి రసం తీసేస్తే డ్రై గా అయితే చూసినావా అట్లా [నవ్వు] ఇన్ఫర్మేషన్ అలా ఎగ్జాంపుల్ అర్థం అంటే ఇప్పుడు నేను ఒక చిన్న సాధన ఒక రెండు మూడు సార్లు చేస్తే వస్తది నెక్స్ట్ దీని మీద వర్క్ చేద్దాం ఇద్దరం ఆ ఇప్పుడు మెమరీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు మా ఫాదర్ మా ఫాదర్ డెత్ గురించి మాట్లాడితే నేను ఓన్ ఇన్ఫర్మేషన్ే చెప్తాను అవును ఆయన నా చిన్న వయసులో మరణించాడు దాని వల్ల మేము
(01:55) కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురుకున్నాం కానీ దాని వల్ల మాకు కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం ఆయన మరణం ఇచ్చింది మాకు అంతేగానీ ఎక్కడ బాధపడను నేను ఆ రోజు నాకు ఇప్పటికే గుర్తు ఆ అది ఉంటది కదా అంటున్నాను నాకు లేదు అది వేస్ట్ అది ఉంచుకుంటే ఉంచుకొని బాధపడి ఇప్పుడు వేస్ట్ అనే తెలుసు కానీ ఉంది అది తీసేద్దాం అది అనుకుంటే వెళ్తా రెండు నిమిషాల పని దాని చిన్న థాట్ ప్రాసెస్ చిన్న క్లారిటీ వస్తే వెళ్ళిపోతుది ఏం క్లారిటీ అదే ఇన్ఫర్మేషన్ వాట్ ఇస్ అసలు ఫస్ట్ దేన్ని మెమరీ అంటుందో జర చెప్పు నాకు అది చెప్తే నేను మిగతాదంతా ఒక్క సెకండ్ లో
(02:29) చెప్తా ఇన్ని కాదు అది కాదురా బంగారు అది అది కాదు అడిగింది యు ఆర్ డిఫైనింగ్ ద మెమరీ నేను హౌ మెమరీ స్ క్రియేటెడ్ అది నేను అంటా ఇప్పుడు తీసిన లక్ష ఫోటోస్ ల దాన్నే ఎందుకు ఫ్రేమ్ చేసి పెట్టిన అనే దానిి నిర్వచనం మీరు ఎక్కడికి పోతారో అర్థం అయింది సో అందుకని నువ్వు సరిగ్గా [నవ్వు] నువ్వు సరిగ్గా చూస్తే ఉదాహరణకి లేదు ఇష్టపడ్డే మెమరీ అవుతది మైండ్ నచ్చింది కదా ఆ ఆ ఇష్టపడ్డది మెమరీ అయింది కదా అసలు ఇష్టా ఇష్టాలే లేవు అన్నప్పుడు మెమరీ ఎట్లా ఉంటది చెప్పు అవును ఇప్పటి నుంచి ఉండదు ఆల్రెడీ ఉన్న మెమరీ ఎట్లా దాన్ని ఇన్ఫర్మేషన్ గా మార్చద్దు
(02:59) చిన్న విషయం దాన్ని ఎందుకు ఇష్టపడుతుంది అదే చెప్తుంది నువ్వు చెప్పాలి వై పెంచి నేను చెప్తు చెప్తున్నా ఇగో నేను ఇప్పుడు నా డే టు డే ఎక్స్పీరియన్స్ చెప్తా నేను పాత చొక్క ఎట్లా వేసుకుంటున్నాో కొత్తది అలాగే వేసుకుంటారు కానీ మనుషులు అట్లా వేసుకోరు. ఇంకా కొద్దిగా పాత ఒకలాగా హ్యాపీగా వేసుకుంటా ఆ నేను ఎప్పుడు [నవ్వు] నాకు బట్టని బట్టగా చూస్తాను అంతే రెండోది నాకు మాసింది లేదు వేసుకుంటే చూస్తా కంఫర్ట్ ఉంటే వేసుకుంటా దట్స్ ఆల్ అంతకుమించి ఏమ లేదు ఇదేంది నేను గొప్ప అని చెప్పట్లే సో వస్తువుని వస్తువుగా చూస్తున్నా అది మన శరీరం మీద ఉంటే ఎట్లా ఉంది కంఫర్ట్ ఉందలే
(03:33) అంతవరకు అక్కడిది అయిపోయింది. అంతేగాన దానికి మన ఐడెంటిటీకి ఇప్పుడు మెమరీ ఎందుకు అంటే మనం ఒక రోజులో 24 హవర్స్ ఉంటాయి అనుకుందాం దాన్ని అట్లా అర్థం చేసుకోలేంు కాబట్టి రోజులో 100 నిమిషాలు ఉంటాయి అనుకుందాం ఆ 100 నిమిషాల లోపట ఎవ్రీ మినిట్ యువర్ మైండ్ నీ మైండ్ రికార్డ్ చేస్తూనే ఉంది సంథింగ్ ఇప్పుడు ఇతన్ని కలిసింది షేక్ హ్యాండ్ ఇచ్చింది అతను కలిసింది ఈమెని కలిసింది షేక్ హ్యాండ్ ఇస్తూ పోయింది ఎగ్జామ్ షేక్ హ్యాండ్ అ ఎగ్జాంపుల్ కానీ నాకు అంటే నా మైండ్ కి రామ్ అంటే ఇష్టం మ్ కానీ ఆ రోజులో ఎప్పుడు రామ షేక్ హ్యాండ్ ఇయలే అందుకే ఇది ఎక్కడ మెమరీగా తీసుకోలే
(04:07) మైండ్ బొచ్చడు షేక్ హ్యాండ్ ఇచ్చిన బొచ్చ అంట కడిగిందో ఆ రోజు 11ల 12 గంటల నిమిషాలకు నేను గాజు గ్లాస్ కడిగిన ఇప్పటికి మర్చిపోయింది ఎవడైనా చెప్తాడా అదిఎందుకు మెమరీ కాలే కానీ అదే చిన్న స్టీల్ గ్లాస్ ఎవడో ముఖ్యమంత్రి ఇచ్చాడునుకో ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఎందుకు వచ్చింది అది మన అంటే నువ్వే సమాజం వల్ల రెండోది సమాజం చూసి చూసి నువ్వు ఒక థాట్ క్రియేట్ చేసుకున్నావ్ అట్ల నేను మళ్ళ సంవత్సరం లోపట షేక్ హ్యాండ్లు ఇస్తూనే ఉన్నా ఇస్తూనే ఉన్నా ఒక్కటి కూడా నా మైండ్ లో మెమరీ ఫామ కాలే ఒక్కరోజు రామ వచ్చిండు నా ఎదురుగా కతం ఇట్లా పట్టుకోగానే ఆ
(04:38) పర్టికులర్ మూమెంట్ పట్టుకుంది మైండ్ బికాజ్ నా ఛాయిస్ే కదా సో మెమరీ ఇస్ యువర్ ఛాయిస్ ఆ చాస్ దేర్ ఇస్ నో ఛాయిస్ దేర్ ఇస్ నెమరీ ఆస్కర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ అంతే మెమరీ ఛాయిస్ అవర్ ఛాయిస్ ఇఫ్ దేర్ ఇస్ నో ఛాయిస్ దేర్ ఇస్ నో మెమరీ దేర్ ఇస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఆ నాకు ఆరోజు రాముడు షేక్ అండ్ ఇచ్చాడు గుర్తుంది నాకు అంతే తప్ప అది నా జీవితంలో మర్చిపో అటువంటి బక్వాస్ డిస్కషన్స్ ఏమి లేవు అసలు మర్చిపోలేని సంఘటన లేదు మర్చిపో కూడా సంఘటన అయితే ఇప్పుడు అన్ని సంఘటనలు సంఘటనలే ఇప్పుడు నాలాగా ప్రశ్న అడిగే వాళ్ళు గాని నేను గాని ఏ స్థితిలో ఉన్నావ అంటే ఓకే
(05:10) ఛాయిస్ లెస్ గా ఉంటే నీకు మెమరీ క్రియేట్ కాదు క్రియేట్ కానప్పుడు నీకు సఫరింగ్ ఉండదు అది అర్థమైింది. ఆల్రెడీ ఛాయిస్ తో ఉండి మెమరీ క్రియేట్ అయింది కదా ఇప్పుడు దాని దానికి ఆన్సర్ తెలిసి ఇప్పటి వరకు ఉన్నది దాన్ని వదిలేయ అది వదిలేయడం అంటే దాన్ని వదిలేసి ఇక్కడి నుంచి లెట్ అస్ లీవ్ ఏ ఫ్రెష్ లైఫ్ ఆ గతాన్ని సరి చేయగలం చేయగలం చేయకపోతే అది వదిలేద్దాం కాసేపు ఇక మీదట మనం పర్ఫెక్ట్ గా అంటే కొంత ఆల్టర్డ్ అండర్స్టాండింగ్ తో చూద్దాం లైఫ్ ని అంతే నేను చెప్పాలనుకుంటున్నాను మనం అన్నిటిని ఒకసారి సరి చేయలేం ఒక్క అంశాన్ని సరి చేయొచ్చు మనం మొత్తాన్ని సరి
(05:41) చేయలేం ఓవరాల్ గా పాతది రిపేర్ చేయలేం పక్కన చేయలేం దాన్ని నీ కొత్త అవగాహనతో జీవిస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు ఛాయిస్ లేకుండా జీవిస్తుంటే అది పరివర్తన చెందుతాది ఆటోమేటిక్ గా దట్ హాపెన్స్ అది ఎప్పుడైతదో తెలవదు ఈ క్షణమే అవ్వచ్చు కాకపోవచ్చు కాకపోవచ్చు ఎప్పుడైనా జరుగుతుంది జరగకపోవచ్చు కూడా జరగకపోవచ్చు కూడా అంటే గ్యారెంటీ ఏమ లేదు జరగకపోతే జరగలేదని బాధపడదు అసలు బాధ దేనికి బాధపడొద్దు అది మిస్ ఇంపార్టెంట్ అసలు ఏం జరిగినా అసలు బాధపడడం అనేది అజ్ఞానం అజ్ఞానానికి మూడు ప్రతీకలు ఉంది చింతించడము బాధపడడము తర్వాత కంప్లైంట్ చేయడం ఇవి ఎప్పుడు చేయకూడదు.
(06:18) రెండు ఒకటిగా చింతించడం బాధపడడం చింతించ కాదు కాదు అజ్ఞానం ఉంటే బాధ ఉన్నట్టు అంతే అంతే ఇప్పుడు ఒక మనిషి అజ్ఞాన అజ్ఞాన ఎలా తెలుసుకోవచ్చు బాధ పడుతున్నావా బాధ అంటే శరీరం గురించి నేను మాట్లాడతలేదు ఇప్పుడు చేయికి నొప్పి వేస్తే కచ్చితంగా ఏదో కన్నీళ్లు వస్తాయి అది కాదు నేను చెప్పేది ఎవరో మాటలు అన్నారు నీకు బాధ అయింది సిచువేషన్ అయితది కదా అవ్వకూడదు అదే ఇప్పుడు నేను అవన్నీ కాదని ఎవడు చెప్పిండు అది అజ్ఞానానికి సంకేతం అని చూసుకో అంతే అయితే దేన్ని బాధగా తీసుకోవచ్చు దేన్ని తీసుకోవచ్చు దేన్ని తీసుకో దేన్ని తీసుకోవద్దు ఇంక్లూడింగ్ మరణంతో
(06:50) సహా ఓకే మరి సంతోషంగా తీసుకోవచ్చా మ్ సంతోషాన్ని ఎట్లా తీసుకో ఇప్పుడు నువ్వు ప్లాన్ చేసుకొని బాధ అప్పుడు ఇప్పుడు సంతోషం హర్ట్ చేస్తదా ఇప్పుడు పప్ప స్వీట్ మంచి అనిపిస్తుంది అదే చేదు మంచి అనిపించలేదు ఇప్పుడు చేదుగా మనం బాధని కంపేర్ చేస్తే స్వీట్ గా మనం నువ్వు కలపకూడదు వాటిని కలపకు నేను చెప్పేది అజ్ఞానం అనేది నీకు ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ మూడు సంకేతాలు చెప్పాను ఇప్పుడు నువ్వు హటాతగా సంతోషాన్న ఎందుకు తీసు వచ్చిన అది వేరే యాంగిల్ అది.
(07:19) అంటే ఇప్పుడు బాధ చేస్తే మిగిలింది ఏంటి చెప్తున్నా సంతోషము లేదా ఆనందము నీ స్వభావము బాధ నీ స్వభావం కాదు. అందుకని అది నువ్వు దానికోసం ట్రై చేసేది ఏం లేదు ఎవ్రీ బీయింగ్ నాచురల్ గా హ్యాపీగా ఉంటాయి. ఉమ్ నువ్వు ఒకసారి అడవిలోకి పోయి ఊరికి పక్కన కూర్చొని చూడు ఒక కోతి గాని ఒక అవి గొంతు తించుకొని ఏం వేడవ పొద్దస్తమానం కానీ ఎప్పుడు జుబిలెంట్ ఉంటాయి పాడుకుంటే పాడుకుంటే తోక ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ే ఉంటాయి కరెక్టే ఉన్నా కూడా అది బాధక సైకలాజికల్ గా బాధపడదు అది నొప్పు ఉంటే ఆ శరీరం చూసుకుంటది తప్ప అది ఒక దగ్గరికి పోయి
(07:54) చూసినావ ఎట్లా అయిందో నాకు ఎప్పుడు ఇట్లా అయితది మాక ఇట్లా చెప్పుకోదు అది అవునా జంతువుగా చెప్పుకోకూడదు మనం కూడా యక్సెప్ట్ ఇది శరీరానికి వచ్చింది నువ్వు నువ్వు ఏడిస్తే ఏడిస్తే తగ్గుతదా ఈ చిన్న అండర్స్టాండింగ్ చాలి ఏడిస్తే ఏమనా తగ్గుతదా ఏడిస్తే తగ్గగానే ఏడుపు వస్తది ఏడుపు నువ్వు ఏడవకూడదు బాడీ ఏడవని ఐ యామ్ నాట్ అగైనస్ట్ క్రయింగ్ నేను ఎన్నో సార్లు ఏడుస్తే ఎప్పుడనా నా కాళ్ళ కింద నొప్పి తగిలింది అనుకో నేను అసలు శరీరాన్ని నియంత్రించి చక్కగా ఏడవాలి ఎందుకు ఏడవద్దు కానీ ఆ బాధ వల్ల ఏడవకూడదు అంటున్నా నొప్పి వల్ల ఏడవాలి ఏడుపు రావాలి నొప్పి ఎందుకు
(08:27) ఏడవద్దు ఇప్పుడు తలుపు వేసి ఉత్తుతే కచ్చితంగా ముఖ్యమంత్రిని ఏడవల్సింది జిఎ స్వామిని [నవ్వు] ఏడవల్సింది ఎవరు ఏడుస్తా అదే అయితే మనం వేరందు ఏడిస్తే ఫీల్ అయితే కానీ లోపట ఏడుస్తున్నాం. ఎన్నో సినిమాలో కూడా చూపించారు కదా నేనైతే బాగాటంగా అందరి ముందు ఏడుస్తా నాకేం మోమాటం లేదు. ఏడిపేగల ఆరోజు అన్న దానం చేస్తున్నారు కదా వాళ్ళు ఎవరన్నాను ఎవరు దానం చేసిరు [నవ్వు] అన్నాను రాములపాల [నవ్వు] అది జోక్ చేశరు మీకు అర్థమయందో కాలేదో అన్నదానం అంటే ఎవరు అన్నం దానం చేసి అన్నారు నేను దీని ఒక ఆగరా తేజ అతని పేరు ఒక చిన్న విషయం చెప్తామ నేనే గుర్తు
(09:11) చేస్తా నేను మైతి అన్నప్పుడు అన్నదానం చేస్తా అంటే నేను అన్నా ఎంత మీ అన్న నచ్చకపోతే మాత్రం [నవ్వు] మీ అన్న ఒకరికి ఎందుకు దానం చేస్తావ్ మనమే ఉంచుకుందాంలే [నవ్వు] అన్నదాన ఆ ఇది ఇది ఈ లాజిక్ నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చిందే మహానుభావుడు అమ్మ ఆ అన్నవరం సినిమా తీసినప్పుడు అసలు అన్న వరానికి ఏక సంబంధం లేదు అంటే చెల్లెలికి అన్న ఇచ్చిన వరం అంట బొంగేం కాదు ఫస్ట్ ఇట్లా లాజిక్ ఇందా ఆ కరెక్ట్ ఆ సినిమాలో అన్నవరం గురించి ఏమ అసలు ఏమ ఉండదు నేను ఎలాగ అన్నవరం చూడలేదు సినిమాలో చూద్దాం అనిపోతే అన్నవరం లేదే లేదు.
(09:50) అమ్మ ఆ నేనే గుర్తు చేసా తేజ యు స్టార్ట్ తేజ అదే అక్కడ వాళ్ళు భోజనం అందరికీ సప్లై చేస్తుంటే పప్ప అంతే మాట్లాడినప్పుడు పప్పకి సహజంగా కళ్ళ నీళ్లు వచ్చినాయి అవును అది బాడీ సహజంగా ఏడిచింది ఆ నాకేం బాధ లేదు [నవ్వు] పైసలు తేజ అవి నాకేం బాధ ఉండదు [నవ్వు] ఇట్స్ ట్రూ ఇప్పుడు మొన్న కూడా ఒక టాపిక్ కన్నీళ్లు ఎందుకు వస్తాయి అన్నా అని అడిగితే అప్పుడు కన్నీళ్లు నేను జస్ట్ బుచ్చారెడ్డిది గుర్తు చేసుకోగానే నాకు చక్కటి శరీరం నాకేం బాధ లేదు. కానీ ఒక్కొకసారి శరీరం స్పందిస్తది.
(10:23) అంతవరకే అక్కడితో అయిపోయింది అటువంటిది బ్యూటిఫుల్ కానీ నువ్వు ఒకదాన్ని అనుకొని చింతించి వాడు ఇట్లానే వీడి ఇట్లానే నా జీవితం ఎందుకు ఇట్లా ఇది నువ్వు కావాలని కల్పించుకొని దాన్ని మిల్లగా సమస్యగా మార్చి దాన్ని ఒక జటిలమైన సమస్యగా మార్చి ఇ సమస్య నాకు తప్ప ఇవ్వట్లేదు ప్రపంచంలో అని ఒక సీన్ క్రియేట్ చేసి దెన్ యు స్టార్ట్ క్రయింగ్ అంటే ఇప్పుడు కొందరికి ఇంపార్టెన్స్ ఇస్తారు పేరెంట్స్ కి అదే పక్కవాళ్ళందరూ ఎవరు ఏమనుకున్నాం కూడా తల్లిదండ్రులు ఎవరు తిడితే అరే మా అన్నది తిట్టాడే అట్లా కూడా చాలా మంది బాధ అవుతారు పడు అంటే [నవ్వు]
(10:56) ఇంత చెప్పినా నీ ఇష్టం రా బయ నేను అంటుంది అది విషయం ఏంది ఆ విషయం గురించి పోరాడు వాళ్ళు అన్నారని కాదు వ్యక్తి తీసేసేయ్ నిన్న నిర్వాణ శటకంలో రాసిన చివరి మాట పడుకునే ముందు వ్యక్తి ముఖ్యం కాదు విషయమే ముఖ్యం ఇప్పుడు నేను చెప్తున్నా నేను ముఖ్యము కానే కాదు విషయాన్ని పట్టుకొని నన్ను వదిలేయ్ విషయం నీతో జీవితకాలం ఉంటది మనిషి ఉండలేడు కదా అట్లా ఓకే అంతేనా హార్మోనీ వాయిద్దాం.
(11:26) కొంచెం సాంగ్ క్లీన్ చేసి ఎంత ఎంత కాదండి గారు సింపుల్ గా చెప్పాలంటే మా కార్పొరేట్ వాడిలో ఎవ్రీ డే మేము ఏదో ఒక డిస్క్రిమినేషన్ తీసుకుంటాం అవును మేమ 100% ఇచ్చిన తర్వాత కూడా వాడు ఏదో ఒకటి అంటాడు 20% ఇచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి అంటాడు. అండ్ ఓన్లీ ఆఫీస్ లోనే కాదు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మా తోటి వాళ్ళు ఏజ్ డిస్క్రిమినేషన్ ఇయొచ్చు బా ఏదైనా వస్తుంది ఏదైనా వస్తుంది అంటే మేము దాని స్టవరకు తీసుకోగలుగుతున్నామ అంటే అంటే సిచువేషన్ అర్థం అవుతది మీరు చెప్పినట్టు అంటే ఇది తీసుకోకూడదుఅని వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు కానీ దానికి సంబంధించిన ప్రేమ
(11:59) ఉంటది అందుకని ఇంకా కొంచెం మనం లైఫ్ యొక్క కోర్ లోకి వెళ్తే అసలు మనసుక ఏమీ తీసుకోకుండా అన్ని తీసుకోవచ్చు ఎవర్లోకి వెళ్ళడం అంటే ఎట్లా అంటే కొంచెం ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు హటాత ఎట్లా తెలుస్తది ఇప్పుడు తను చెప్పింది చాలా బాగుంది ఎస్స టు సం ఎక్స్టెంట్ ఆ టైం లో వి ఆర్ జస్ట్ స్మైలింగ్ అవుట్ సైడ్ బట్ సంవేర్ డీప్ డౌన్ చిన్న హిట్ అయిందని చెప్తున్నారు మీరు నేను అలా జరుగుతది కానీ అలా జరగకుండా కూడా మనం లీడ్ చేయొచ్చు లైఫ్ ఎట్లా అదే మనం ఎంక్వైరీ చేయాలి బయ ఒక ఐదారు సార్లు కూర్చొని మనం మాట్లాడుకోవాలి.
(12:32) [నవ్వు] అంటే అదే మేనేజర్ తో మాట్లాడుతున్నప్పుడు వీడు నన్ను అది అన్నాడు కదా వస్తుంది వస్తుంది తప్పకుండా అయ్యో ఇదిగో మనసులో చిన్న పిల్లల మానసిక స్థితి ఉంటది కుక్క మానసిక స్థితి ఉంటది ఆ స్థితిలో ఒక యోగి ఉండాలి ఒక మనిషికి రావాలంటే అంత ఆశమాశ కాదు నేనే చెప్తున్నా కానీ ఆ స్థితి ఉంది అని చెప్తున్నా నేను పాసిబిలిటీ ఉంది 100% ఉంది అలాగని అది పెద్ద కష్టం కూడా కాదు కానీ మనం వ డోంట్ గివ్ టైం అట్లీస్ట్ వ డోంట్ గివ్ ఇట్ ఏ ట్రై ఒకసారి అనుకుంటున్నాం అయితే లేదా అని వదిలేస్తున్నాం.
(12:58) మ్ ఒక ఆరు నెలలు ఇవ్వాలి టైం తప్పేముంది ఆ ఒక్క అంశం మీద నేను వర్క్ చేస్తున్నాను చూస్తున్నాను ఇలా చెప్పాలి మనం ఆయన ట్రై చేసిన అవస్థలేదు రాదు ఎందుకు అప్పుడు అట్లా ఆ ఒక్క అంశం మీద ట్రై చేసినప్పుడు ఏమైద్ది టెస్ట్ ఇప్పుడు ఇవన్న అంటే బాగుండు టెస్ట్ చేయడానికి పర్వాలే ఏదో విధంగా [నవ్వు] ఫైనల్ గా నీకు తెలుస్తది ఒక అన్ఎఫెక్టెడ్నెస్ ఉంది అలాగే నువ్వు మెకానికల్ గా లేవు నువ్వు సజీవంగా ఉంటూనే అన్ని వింటూనే స్పందిస్తూనే అంతర్గతంగా గాయపడకుండా ఉండవచ్చు బికాజ్ నీ యొక్క మనిషిప పట్ల నీకుఒక అవగాహన మారింది.
(13:29) ఓహో ఇది వన్ ఆఫ్ ద హ్యూమన్ ఎర్సెంటల్ బిహేవియర్ ఇది వాడు తన ఉద్యోగాన్ని చూసుకొని ఏదో అనుకొని అక్కడి నుంచి నాకు చెప్తున్నాడు అతను నన్ను తిట్టడం లేదు నా వర్క్ని తిడుతున్నాడు. రెండోది అంటే ఇవి ఎంతనో ఉంటాయి అనుకుంటే ఒక కబ్బిని మనమే పెట్టుకోవాలి. అంతటి ఏం లేకనే కదా కదా [నవ్వు] అంటే అథారిటీ ఉన్నచోట స్ట్రగుల్ ఉంటది స్ట్రెస్ ఉంటది.
(13:50) అథారిటీ అనే కాదండి మనతోటి వాళ్ళు ఉంటారు కదా మనతో పాటు ఉండేవాళ్ళు మన కజిన్స్ నాతో పాటు హాస్టల్ లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ కూడా ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉంటది. అరే నీకు ఇంత వచ్చింది పెళ్లి లేదు ఇం చూడు హస్బెండ్ ఉన్నాడు కార్ ఉంది ఇల్లు ఉంది ఇలాంటి కంపారిజన్స్ వస్తాయి. దాన్ని జస్ట్ మనం ఒప్పుకోవాలి మనం ఎంతవరకు ఒక మాట చెప్పనా ఇదంతా మన ఈగో వల్ల ఎవర అంటే అవు నువ్వు అయితే ఏందంటే అసలు ఏమ ఉండదు నెక్స్ట్ చూస్తూ [నవ్వు] మనం ఏం చేస్తామంటే టేక్ ఉదాహరణ నేను చెప్తా మనకి క్లాస్ ఇస్తారు నువ్వు ఇలా నేను అంటున్నది ఇగో మీ లోపట ఒక స్పష్టత
(14:19) ఉంటే ఎవ్వడు ఏ క్లాస్ ఇచ్చినా మీరు చాలా బాగా వింటారు. రాసనా ఆ ఏదో చెప్తున్నావ్ చెప్పు [నవ్వు] చాలా రికార్డ్ చేసుకుంటాం మళ్ళ ఒక్క నిమిషం ఉండు అసలు నువ్వు జస్ట్ గేమ్ ఆడు నువ్వు ఒక్కసారి పర్సనల్ గా తీసుకొని హర్ట్ అయ్యే ఫీలింగ్ బయటికి వచ్చేసినావ అనుకో అసలు నువ్వు ఒక ఆట అడుకొచ్చు ఆ ఇప్పుడు ఆమె నేను నీకేం చెప్పను [నవ్వు] అనే కాడికి వస్తది.
(14:40) ఆ ఇగో మొన్న ఇంటికి పోయినప్పుడు ఉత్తగనే ఆమెంత కామెని ఒక సలహా ఇచ్చింది చాలా బాగా చెప్పింది అది రికార్డ్ చేసిన వినండి ఒకసారి ఆయన అందరి ముంద అరే చాలా ఇంపార్టెంట్ ఈ మను చెప్పేది ప్రతిది నేను గుర్తు పెట్టుకుంటాను అసలు ఇంత హర్ట్ చేయకుండా అసలు ఉత్తిగా ఆరేయొచ్చు ఒక్కొక్కడిని [నవ్వు] నేను మా ఊర్లో చేస్తుంటట్లే ఏమ అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే నాకు తల కొట్టేసినట్టు అయ్యేది వాళ్ళు వచ్చే కొంద ఉండేటోళ్ళు కొందరు పేర్లు ఎందుకులే మీ అయ్యగారు మీ నాయన మంచోడు మీ నాయన పేరు నిలబెట్టాలి అది ఎప్పుడు అడ్డం పడ్డది నిలబెట్టి నీకు కాని నేను అనుకున్నట్టు మనసుల నేనేమ
(15:11) నిలబెట్టకే వీళ్ళకి మా అయ్య పేరు నేను నిలబెట్టాను అంటే నేను ఆలోచిస్తా వీళ్ళకి ఎందుకు బస్సు దిగగానే అయ్యగారు ఏం చేస్తున్నావ్ అమ్మ బాగుంది నాన్న బాగుంది నువ్వు ఆయన పేరు ఊర్లో ఏదే ఉంటది డిస్కషన్ నాకు పిచ్చి లేసిపోయింది అసలు నేను అర్ధరాత్రి కూడా దిగుతుంటే ఊర్లో అయినా ఎవడో తారసపాడు ఇదే ప్రశ్న అడిగేటవాడు నాకు కొంత రియలైజేషన్ వచ్చిన తర్వాత నేను ఊరికి పోయినా మ్ ఇప్పుడు అడగాను కొడుకుని రెడీ అయిపోయి రెడీ ఐ యమ రెడీ ఆ అయ్యగారు ఏం చేస్తున్నావ్ ఈ మధ్య డాక్టర్ అయినా నేను [నవ్వు] అరే అయ్యగారు ఇట్రా ఎంత చక్కటి మాట చెప్పినా ఎప్పుడ ఎప్పుడైనా మొన్ననే
(15:45) ఎక్కడ హైదరాబాద్ లో ఆ అంత మంచిదే కదా అంత మంచిది అయిపోయింది ఆన్సర్ ఆయన అయిపోయింది తర్వాత ఇట్లా పక్కక పోని అయ్యగారు ఏం చేస్తాంటే కిరాణ షాప్ పెట్టుకున్నా [నవ్వు] ఫ్రీ అయిపోయా నేను అరే వాడేదో అడుగుతుండు నేను వాడు నాకు రూపాయ ఇచ్చేది [నవ్వు] నాకు రియలైజేషన్ వచ్చింది కిరాణ షాప్ పెట్టుకున్నా ఎక్కడ ఇక్కడనే వరంగల్ వరంగల్ ఎప్పుడు మళల వాళ్ళద్దరు నేను చెప్తున్నా లాస్ట్ కి ఇంకా అయిపోలే ఓకే ఓకే వరంగల్ ఎప్పుడు పోయారు మా అమ్మవాళ్ళు రా నేను పోయినా ఎందుకంటే ఎప్పుడు ఉన్న ఊర్లో ఏమ ఉంటాం అక్కడతే కోటలు గిట్లు ఉంటే అక్కడ ఉండేది అవునా ఎన్ని రోజులే రెండు నెలలే
(16:18) ఇప్పుడు వరంగల్ వస్తేరా ఎక్కడంటే కోట గుర్చి పక్కనే మళ్ళీ ఫోన్ నెంబర్ ఎక్కలేదు నా పేరు చెప్తే ఎవరైనా పిలుస్తా మళ్ళీ ఇట్లా పోంగానే అయ్యగారు ఏం చేస్తున్నావ అంటే సంగీతం నేర్చుకుంటున్నా ఇక నాకు నోటికి వచ్చినవని చెప్పినా నేను అసలు చెప్పిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఒక ఐదారు మంది కలుసుకొని అయ్యగారు డాక్టర్ అయినంట నీ బొందవాడు [నవ్వు] వరంగల్లో పెట్టింటే తర్వాత మేము కలిసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ప్రిపేర్ అయ్యి అందులో రామరెడ్డి సార్ అని ఒకాయన ఉన్నాడు.
(16:45) హి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అంటే అయ్యగారు నన్ను ఎట్లా మోసం చేస్తాడు. అడు ఎట్లా చెప్తాడు అయ్యగారు మేము ఊకే అడిగిన అడిగితే అబద్ధం చెప్తాడా అని ఆయన పర్సనల్ తీసుకొని ఒక ఐదారు మంది కలిసి నన్ను వచ్చారు. నేను ఎక్కడ ఒక చోట ఉంటే కోతిక అంటే అద్వానం అక్కడ ఆడుతున్నా [నవ్వు] ఇక్కడ ఆడుతున్నా అక్కడ ఆడుతున్నా ఫైనల్ గా కూరల మార్కెట్ లో పట్టుకున్నారు ఏమ అయ్యగారు ఇంతక ఏం చేస్తున్నావ్ నువ్వు అంటే మీకు చెప్పినప్పుడు తప్ప నేను ఏం చేస్తలేను.
(17:07) అసలు మీరేం చేస్తున్నారు అసలు నేనేం చేస్తే మీకు ఎందుకు [నవ్వు] నేను చెప్తున్నా ఇప్పుడు నేను జీవితంలో ఏమి చేయను. [నవ్వు] ఈ ఆన్సర్ మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే తీసుకోకండి రెండోది నేను క్రికెట్ ఆడుకొని పోతున్నా నేను లైఫ్ అంతా ఫుల్ హ్యాపీగా ఆడుకుందాం అని నిర్ణయించుకో నేను ఏం చేయను రెండోది మా నాయన పేరు నేను నిలబెట్టను. అది ఆల్రెడీ నిలబడే ఉంది.
(17:29) [నవ్వు] నేను నిలబెట్టేది ఏమ లేదు. నేను మొట్టమొదటిసారి స్పష్టంగా చెప్పిన నేను ఇట్లా చెప్పిఉండకపోవచ్చు కొంచెం వణకుతో చెప్పిండొచ్చు బట్ ఐ సెడ్ ఇట్ వాళ్ళు రిలాక్స్ అయిపోయారు తెలుసా నేను తర్వాత ఎప్పుడు కలిసినా ఆ ప్రశ్న లేదు ఏమయ్య గారు బాగుంటే ఎప్పుడు బాగానే ఉంటాయి అక్కడి [నవ్వు] నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు బాగుంటాను నిజంగా మొట్టమొదటిసారి ఐ యమ ఓకే అప్పుడు ఆ ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ చూడు ఎవ్వరైనా ఆలోచించండి అది ఊరికే సినిమా డైలాగ్ లాగా పుట్టింది కాదు అనుభవంలోకి వెళ్ళింది అంటే తెలుస్తుంది లోపట తంతుంది అది ఏహే ఏం చేస్తున్నావ అంటే నేను చెప్తుంటే నేను
(18:02) బాగానే ఉన్నా జస్ట్ డబ్బులు లేవు అంతే నా దగ్గర [నవ్వు] అది లేకపోతే నేను చెప్తుంటే ఇప్పుడు మా చుట్టుపక్కల బంధువులు గింధువులు ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నా ఇప్పుడు ఏం చేస్తా నేను నేను ఇంకొక వన్ ఆర్ ఇయర్స్ ఏం చేయాలని లేదు లైఫ్ అంతా ఏం చేయనని కాదు నేను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను. కానీ నేను చాలా బాగున్నాను ఇప్పుడు జస్ట్ నా దగ్గర డబ్బు లేదండి ఈ స్థితిలో నుంచి డబ్బు క్రియేట్ చేస్తా నేను ఇంకోటి నేను డబ్బు సంపాదించపోయినా బానే ఉన్నాగా మీరు అస్సలు బాలేరు చూడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నారు [నవ్వు] మీరు నోట్లో నోరు పెడితే ఇదే నా ప్రాబ్లం
(18:32) పోదాం పాడి నీ అయ్యగారు సెటిల్ ఎప్పుడు అయతావ్ ఇగో నేను నా ఇంట్లోనే ఉన్నా మీ ఇల్లు ఎక్కడ ఉంది అంటే ఆ ఇల్లు మరి నీ ఇల్లు అక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినావ్ నువ్వే సెటిల్ కావాలి నువ్వే బట్టకాయని తిరుగుతున్నావ్ ఫస్ట్ నువ్వు మీ ఇంటికి [నవ్వు] పోక అక్కడికి వచ్చినప్పుడు అడుగు ఎప్పుడు సెటిల్ అయితావ అని నేను 100% సెటిల్ అయినా నేను బాగున్నా జస్ట్ పైసలు లేవు నా దగ్గర అంతే ఇట్లా చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు వాళ్ళు నేను డిమిన్ చేయలే చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతుంటి కమ్యూనికేషన్
(18:58) స్కిల్స్ కొంచెం అప్లై చేస్తుంటి ఏం సార్ అర్థమైంది కదా నేనైతే ఏం చేయను పోనీ ఎవరెవరైతే నన్ను అడుగుతున్నారో ఏం చేస్తున్నావ్ సంపాదిస్తున్నావ్ అని ఎవరెవరైతే నాకు ఒక లక్ష రెం లక్షలు ఇస్తే వాళ్ళకే జవాబు చెప్తా ఎందుకంటే ఉత్తగందు వాడికి ఎందుకు చెప్పాలి నేను వాడు నాకు రూపాయ ఇస్తాడా ఇట్లా నేను బ్రహ్మాండం ంగా వాదలాడుతుంటాయి ఎవ్వడిని హర్ట్ చేయకుండా ఓవరాల్ గా ఒక కపుల్ ఆఫ్ డేస్ లో సరే కపుల్ ఆఫ్ మంత్స్ లో ఒక కంక్లూజన్ ఏమవచ్చిందంటే వాడికి ఏదో క్లారిటీ వచ్చింది.
(19:26) వాడు నేను తర్వాత డిక్లేర్ చేయడం వస్తున్నా నాకు స్పష్టత వచ్చింది నేను ఎవరనా వచ్చి ఏం చేస్తున్నావ్ అది అంటే కొంచెం వాట మాట పెరుగుతది కదా ఏ నువ్వు అడ్డు తియడం మాట్లాడుతున్నావ్ అడిగితే ఫీల్ అయితేవ ఏం తమ్మి నువ్వు నువ్వు ఏం చేస్తున్నావ్ చెప్తే అయిపోయా కదా అంటే ఓకే సరే సరే ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ నీకు ఏది ఎక్కలేదు. నీకు ఏదో గాయం అయింది ఎందుకంటే నేను అడిగితే ఇట్లనే ఆన్సర్ ఇయాలి నువ్వు ఫిక్స్ అయినావు కాబట్టి అన్నిటికి ఆన్సర్లకు ఫైనల్ ఒక ఆన్సర్ ఇస్తున్నా నేను డెత్ బెడ్ మీద ఉన్నా సరే నీ దా రూపాయి తీసుకో నేను నువ్వు [నవ్వు] దొబ్బే ఇంక
(19:56) నీకు నాకు ఈ డిస్కషన్ లేదు నీకు అది ఇంత సౌమ్యంగా చెప్పినా ఇంత ఫిలాసఫికల్ గా ప్రాక్టికల్ గా చెప్పినా నీకు నచ్చలేదు అంటే నేను ఎందుకు నేను సాటిస్ఫై లేను నేను క్యాబినెట్ డాన్సర్ నా [నవ్వు] నేను నీకు నచ్చినట్టు మాట్లాడాలని నాకు నచ్చినట్టే మాట్లాడుతా నచ్చితే తీసుకో లేకపోతే దొబ్బేయ్ రెండోది ఇది మా ఇల్లు నువ్వు మా ఇంటికి వచ్చావని అడుగుతున్నావ్ తర్వాత మా అమ్మకి చెప్తుంటే ఈ సారది వస్తే నెక్స్ట్ ఇంగ్ అయిపోయింది నేనైతే మాట్లాడదు ఇంకా రెండోది ఆయనతో నాకేం కోపం లేదు ఈ లఫ్ ఫుడ్ డిస్కషన్ ఏంది ఆయన జస్ట్ మొత్తం మీద ఈ 60 ఏళ్ల జీవితంలో ఒక
(20:23) బిల్డింగ్ కట్టిండయ్యా ఇట్లాంటి మాటలు నేను ఏం తినేది జస్ట్ ఆఫ్టర్ లో ఒక బిల్డింగ్ కట్టిన అంతే ఏమన్నా 50 అంతస్తులు కట్టిండా లేకపోతే విమానంగా ఉన్నాడా పీక నీకు ఈయనక ఏం తెలుసు డబ్బు గురించి నాకు చెప్పడానికి జస్ట్ ఆ జస్ట్ ఆ డబ్బు తీసేస్తే ఏముంది ఆయన దగ్గర అట్లీస్ట్ లైఫ్ అండర్స్టాండింగ్ లేదు పాడలేదు.
(20:40) డబ్బు తీసేస్తే ఎవరి దగ్గర ఆ అందుకని నేను ఏదిఉన్నా లేకుండా హ్యాపీగా ఉంటుందా అని నేను చెప్పిన తర్వాత అది కూడా అర్థం కాకపోతే గొర్రె ఉన్నాడు వీడు ఎవడు [నవ్వు] అందుకని వాడితో నాకు సంబంధం లేదు. ఐ హావ్ నో రెస్పెక్ట్ పంపించేసేవాడిని ఇట్లా నేను రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటే [నవ్వు] ఓవరాల్గా నాకు అర్థం ఏందంటే ఎవడికి ఏం తెలియదు ఎవడికి నోటికి వచ్చిన వాడు బాగుతున్నాడు. అందరికి ఏదో ప్రాబ్లం ఉంది.
(21:03) అందరిని జ్ఞాపకాలు ఇబ్బంది పెడుతున్నాయి. [నవ్వు] అందరికీ డబ్బులు సంపాదించిన పక్కని కూలుకుంటున్నారు మర్ఫీ సూత్ర ఉంటది ఒకటి అదేంటో తెలుసా నువ్వు ఎంత మంచిదన్నా ఆడరి పక్కోని టేబుల్ ఉంద నీకు నచ్చుతుంటది [నవ్వు] ఎప్పుడు ఎప్పుడు మనిషి యొక్క టెండెన్సీ ఇది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి పక్కోడిది నచ్చుతా ఉంటది పక్కోడి ఫ్లాట్ నువ్వు మంచిగా ఫర్నిషింగ్ చేయించుకున్నావ్ ఆ పక్కింటికి వెళ్ళగానే ఆ సోఫా నచ్చుతది ఎప్పుడు పిల్లలం కూడా నచ్చుతది కాని చెప్పవు ఇవన్నీ ఉంటాయి [నవ్వు] ఎవ్రీథింగ్ అంటే చే మనిషి అంత దొంగనా కొడుకు ఇంకో లేడు నేనైతే
(21:38) ఒకటి డిక్లేర్ చేస్తున్నా అవసరమైతే ప్రశాంతంగా అడుక్కు తింటా కానీ సైకలాజికల్ ఇష్యూస్ ఉండకూడదు. ఇది నేను అర్థం చేసుకున్నది రెండోది ఏమి చేయకుండా ఉండగలిగిన వాడు ఏమైనా చేయగలడు. ఊరికే ఊరికే చేసేవాడు అలిసిపోతాడు. మ్ నువ్వు ఏమి చేయకుండా ఒక ఆరు నెలలు ఉండు అది అంతులేని శక్తిని ఇస్తది నీకు అంత ఆశమాశ విషయం కాదు ఇప్పుడు నేను చెప్తున్నది.
(22:00) ఇప్పుడు నేను రోజంతా ఏం చేయను. చేసిన కొంత మంచి చేస్తా నేను అసలు నేను చేసే ఏ వర్క్లో లూజ ఎండ్స్ ఉండవు కన్ఫ్యూషన్స్ ఉండవు దోషాలు ఉండవు కొంచెమే చేస్తా 10 నిమిషాలే చేస్తా బట్ ఐ కంప్లీట్లీ ఇంటు ఇట్ ఈ ఉద్యోగాలు మన వల్ల కాదు ఎవడు చేస్తాడు అబ్బా అమ్మో నా వల్ల కాదు బాబోయ్ అసలు ఎయిట్ అవర్స్ చేయడం అనేది అసలు హ్యూమన్లీ ఇంపాసిబుల్ నేనైతే మ్ ఆహా సంవత్సరంలో ఎయిట్ అవర్స్ అంటే ఐ కెన్ మనేజ్ [నవ్వు] రోజు అంటే నేను అంటే నేను దాని నేను దాన్ని సెట్ గా నేను చేసినా నాకు అస్సలు బరదాశ అయ్యేది కాదు ఉమ్ హమ్ హేయ్ అమ్మ ఇది ఏందిరా బాబు ఏదో కట్టేసినట్టు ఫీల్ అయితుంటి మార్నింగ్ 10
(22:36) కి ఆఫీస్ కి వెళ్ళడం సాయంత్రం ఆరు కి అమ్మో అసలు ఇదేంది ఒక జైల్లో డబ్బులు పెట్టింద ఆ నేను చాలా అసలు విపరీతంగా ఏడిచిన సందర్భాలు అంటే నేను ఆఫీస్ కి ఇట్లా బండి వేసుకొని ఆ పబ్లిషింగ్ హౌస్ లో పని చేస్తుంటే క్రియేటివ్ గా క్రియేటివ్ హెడ్ సాలరీ కూడా 20,000 అట్లా వచ్చేది అప్పుడు తక్కువనే ఇట్లా పోతున్నా ఒక రోజు అవుతున్నా అసలు వెళ్ళాలి 10 గంటలకి వెళ్ళాలి లేట్ అయితే కొన్ని పైసలు కట్ అయితాయి.
(22:58) హమ్ ఇంత తుచ్చమైన పైసల కోసం నేను నా ప్రాణం పడంగా పెడుతు [నవ్వు] అంటే అట్లాంటి ఆలోచన మనిషిది ఫాస్ట్ పోవాలని ఫాస్ట్ వెళ్ళిపోతారు కొందరు పైకి అట్లా అట్లా ఆలోచన రాదు మామూలుగా నాకు వచ్చింది నేను చాలా సార్లు ఎప్పుడు ఏడ్చిన అంటే ఇట్లా పరిగెడుతున్నప్పుడు ట్రాఫిక్ లో ఇరుకుంటా కదా ఒక్కోసారి నాకు మస్తు దుఃఖం వచ్చేది.
(23:18) లేట్ అవుతుందనా లేట్ అవుతుంది కాదు అమ్మ ఏంది నరకం రా బాబు అసలు హాయ నేను ఎంబడే బండి పక్కన పెట్టి నేను రోడ్డు మీద ఆగి ఇట్లా కూసుంటుంటే [నవ్వు] అదఒక గంట గంట కూసొని తాగేదాగి ఇంటికి వెళ్ళిపోతు ఎవ్వడు ఏమనా అనుకొని పోటైనా నాలో ఒక రెక్లెస్నెస్ వచ్చేది ఎవ్వడు ఏమనా అనుకొని ఇప్పటికి కూడా అంట ఎవ్వడు ఏమనా అనుకొని ఐ డోంట్ కేర్ అనేది ఒక్కొక్కసారి అంటా నేను ఇంకా నేను అసలు పట్టించుకోని అంటే నో మోర్ బర్దాష్ మళ్ళ రేపోతే ఆఫీస్ కు ఏం తిడితే తిడతాడు ఏముంది కట్ట అయ్యేది లేనప్పుడు ఎవరు తిడితే [నవ్వు] నేను ఒక్కటే ఈ రోజుకైనా నాకు రెండు ఫీట్లు ఉండి అవతలు
(23:49) ఉండి ఏమనా వేసుకో ఉమ్ అజాల్ట్ నాట్ యాక్సెప్ట్ అంటే చేయడం యక్సెప్ట్ చేయదు. ఉమ్ నువ్వు రెండు ఫీట్లు అవతలు ఉండి ద్వేషించుకో తిట్టుకో నా మీద చెడు ప్రచారాలు చేసుకో మూతులు తిప్పుకో ఏమన్నా వేసుకోపో [నవ్వు] అసలు నేను దాన్ని అసలు తీ అంటే నాకు అస్థితి వచ్చేసింది. లాస్ట్ ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పనా ఆ ఇట్లా ఉన్నప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్న పీరియడ్ లో నాకు అతి పెద్ద ఛాలెంజ్ మా అమ్మది.
(24:13) మా అమ్మ ఫోన్ నాన్న ఫోన్ చేసేది ఆమె ఆమెదో టైపు ఎప్పుడు వస్తున్నావ్ నీ అమ్మ ఎప్పుడు వస్తున్నావ్ అంటే వాడు సెలువ ఇయొద్దా [నవ్వు] మీకు తెలుసు కదా ఉద్యోగం ఎట్లా ఉంటది అది చిన్న ఆఫీస్ అయినా రూల్ రూలే యు హావ్ టు ఒబే ద రూల్ ఆ చాందోలే రాక అని అడుగుతావు ఆఫీస్ కి పోగానే ఆ లేదు నెక్స్ట్ వీక్ వెళ్దు మా ఊరికి వీడెవడ ఎప్పుడు పోతే చెప్పేది [నవ్వు] నాకు అనిపించేది వాడు ఉంటాడు రంజిత్ వీడు ఎవడురా మధ్య నాకు అర్థం కాదు అంటే [నవ్వు] అట్లే ఉంటది అని వాడు ఆఫీస్ లో ట్యూన్ అయినవాడు మనకు నెల కింద సెల్లు ఉంటాయి సంవత్సరానికి సెల్లు ఉంటాయి అని త్రిల్
(24:51) అవుతున్నారు అసలు లైఫ్ అంతా సెల్వేరా డాడీ అసలు నువ్వు అనవసరంగా ఉద్యోగంలోకి [నవ్వు] వచ్చి ఎవడో వచ్చి సెలువులు చూసి ఎంజాయ్ చేస్తున్నావ్ హాఫ్ డే ముందు పో అంటే త్రిల్ అవుతున్నావ్ స్వీట్ డబ్బు ఇస్తే ఎగిరికి అంతేస్తున్నావ్ ఎంత బిచ్చ బాలేదు ఇది అంటే నాకేమో వసతి లేదు. ఏమనా తీసుకోవద్దుఅంటే త్రిల్ అవ్వడం అనేది నాకు నచ్చలేదు ఛి నేను నాకు వద్దు అనిపించింది.
(25:12) ఇది ఇట్లా ఉంటే నేను రోజు ఖైరతాబాద్ ఫ్లై అక్కడ ఉన్నా అమ్మ ఫోన్ చేసింది. ఎప్పుడు వస్తున్నావ్ ఫోన్ పెట్టే వస్తున్నా బండి వేసుకొని పోయినా [నవ్వు] ఆఫీస్ కి బయలేరు పోలేదు ఇంకా ఆ బాబు జంపు చెప్పిన తర్వాత లోపటికి వెళ్ళగానే మా కుక్క పండుకునేది ఒక ప్లేస్ ఉంటది. జస్ట్ నీకు పిక్చర్ డీటెయిల్ ఇస్తు పోగానే మంచం ఉంటది ఒకటి మామూలు తుపేలు మంచం నేను నా బ్యాగ్ అక్కడ పెట్టి మంచం మీద కూర్చుని ఇగ ఎక్కడ పప్ప ఆ మాబునగర్ల మాబునర పాతిల్లు మాబునందర్లో పాతిల్లు నువ్వు చూడలేదు అది కూర్చుని ఇంకా అమ్మ వచ్చిన సంతోషం రా నువ్వు చెప్పినా ఫస్ట్ టైం వచ్చింద నువ్వు చెప్పగానే నేను
(25:51) ఏం మాట్లాడలేదు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది ఐదు రోజులు ఆడించి లేవలేదు నేను [నవ్వు] అంటే జస్ట్ బాత్రూమ్ కి పోయేస్తున్నా భోజనం అక్కడే తింటున్నా జస్ట్ బట్టలు మాడుచుకుంటా స్నానం చేస్తున్నా అక్కడ మళ్ళీ ఎప్పుడు పోతున్నావ్ ఊరికన నేను పోతలేను [నవ్వు] అని చెప్పి నేను ఎందుకు అరే నన్ను చూస్తేనే నీకు ఆనందంగా ఉన్న నువ్వు ఇంకా లైఫ్ అంతా నీది ఇక్కడే ఉంటది నేను ఎక్కడికి పోను [నవ్వు] సమస్య లేదు ఇంకా ఒక వన్ మంత్ తర్వాత అసలు నన్ను గులుగుతుంది ఎప్పుడు ఇంటర్మీద తగలబడతావ్ నేను చూసిన అసలు హ్యూమన్ లైఫ్ ఎట్లా ఉంటది దూరం ఉంటే రమ్మంటుంది వస్తే [నవ్వు]
(26:26) వెళ్ళిపోమంటున్నారు ఆ తర్వాత నేను ఒకటే చెప్పినా నేను పోను కొన్నిసార్లు ఏడ్చింది. ఇంకోసారి అనను నువ్వు అన్నావని కదా నాకు కూడా బాగుంది ఇది తల్లి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ హాయిగా జీవితాన్ని కడ తీర్చుకుంటారు అట్లా ఏముంది నేను పోను నేను డిసైడ్ అయిపోయినా ఆ తర్వాత కపుల్ ఆఫ్ డేస్ కి షి స్టార్టెడ్ ఈవెన్ లుకింగ్ అట్ స్టాప్ అంటే ఏం చూడట్లేదు నన్ను [నవ్వు] అసలు ఎట్ల ఉందంటే ఫ్రిడ్జ్ ని ఎప్పుడనా చూస్తాం మనం అట్లా అయిపోయింది అంటే ఎవరు నన్ను చూడట్లేదు మా అన్నకు ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ లేదు నన్ను అర్థం చేసుకున్నది మా అన్న ఒకడు
(27:03) అంటే వాడు ఫస్ట్ నుంచి న్యూట్రాలిటీ మెయింటైన్ చేసిండు సక్సెస్ అయితా అంటే కా లైఫ్ అంటే ఏం లేదా ఏం లేదా ఓకే లేదా [నవ్వు] అరే లైఫ్ లో ఏదైనా చేయాలందా చేయాల తప్పకుండా నేను ఏదైనా చేస్తా చేయరా వాడుఏం చేయడు వాడు జస్ట్ మీ థాట్ కి ఓకే అంటున్నాడు నా గ్రేటెస్ట్ సపోర్టర్ వాడు అంతేగా నాకు ఏం సహాయం చేయలే వాడు దుడ్డు బీలే ఇప్పటి వరకు [నవ్వు] ఈనాటి వరకు నాకు ఏం చేయలే వాడు నాకోసం నాకు ఒక సెట్ కూడా కొడలే ఇప్పటివరకు నేనే ఎన్నో చేస్తా ఇంకా చేస్తా వాడు ఫస్ట్ నుంచి ఆ న్యూట్రాలిటీ మెయంటైన్ చేసిండు ఐ లైక్ దట్ వాడు ఎప్పుడు సాద బయట పోదాం అంటే
(27:39) వాడితో పాటు పోతుంటే వాడు రాగానే వాళ్ళ వాడు కూసుపట్టి ఇంతే మెల్లగా మా అమ్మ నాది చూడడం మానేసింది. ఒకసారి ఒక స్ట్రేంజెస్ట్ థింగ్ జరిగింది. నేను అక్కడ ఉన్నా కదా నేను ఇగ్నోర్ చేయబడ్డా కంప్లీట్ గా కూరాలు తీసుకురావాలి. ఇంట్లో ఎవ్వరు లేరు దీనికి అని మామ గూలుకుంటుంది [నవ్వు] అక్కడే ఉన్నా షి కంప్లీట్లీ ఫర్గట్ నాకు అర్థమైంది నిజంగా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చిందా రెండు నెలలే మరి బోర్ కొట్టేసాడు మర్చిపోతాడు [నవ్వు] అంటే నీ శరీరంలో భాగంలాగా అయిపోతే దాని పట్ల నీకు ఏమ ఉండదు ఇంకా రెండోది అదేం చేయట్లేదు కదా నేనే గిఫ్ట్లు తెస్తలేదు పైసలు తెస్తలేదు ద్వారా ఎదుటి
(28:15) వ్యక్తికి ఏ స్పందన లేదు నేను జస్ట్ ఊరికే కూర్చున్న ఓన్లీ ఐ వాస్ ఐ రీడ్ కపుల్ ఆఫ్ బుక్స్ అక్కడ కంటిన్యూస్ గా అందులో మై డేస్ అనే బుక్ ఒకటి మై డేస్ అని ఒక బుక్ మై డేస్ అని ఆర్కే నారాయణ రాసింది నా లైఫ్ లో ఫస్ట్ టైం ఐడియాకి వచ్చింది చదువుతే పాము ఇంత ఇంగ్లీష్ ఉంది గొట్టు ఉంది అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అసలు ఆమె కంప్లీట్ గా నన్ను ఇగ్నోర్ చేసింది.
(28:36) హమ్ ఒక రోజు అస్స అక్కడి నుంచి లేసి బస్ కదర వచ్చిందంతే మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె ఎప్పుడు అడగాలి ఎప్పుడు వస్తున్నావ్ ఇంకెందుకు అడుగుతాది గంత షాక్ [నవ్వు] ఇచ్చి మా సార్ ఫోన్ చేసిండు ఉద్యోగాన్ని నేను రానని చెప్పి అంతే నాకు ఫస్ట్ టైం ఒక 100% స్టాండ్ తీసుకున్న ఈ డైలమా ఊగిసలాట కాదు. ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి ఆ స్టాండ్ ఏంది నో మోర్ జాబ్ ఇన్ మలి ఇక జాబ్ చేయను జాబ్ అంటే చిన్న జాబా పెద్ద జాబా మంచి జాబా నైట్ జాబ్ డే జాబ్ హాఫ్ డే అసలు జాబే వద్దు ఇంకా ఈ డిస్కషన్ే లేదు మరి ఏం చేస్తావ్ అసలు జాబ్ చేసేది పైసల కోసం అసలు పైసలు ఎట్లా వస్తాయి అనేది అప్పుడు నాకు
(29:14) క్లారిటీ వచ్చింది జాబ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదని తెలుసుకున్నాను నేను మ్ అంటే అప్పుడే బొమ్మల స్టడేశరా ఆ అప్పుడే అంటే దానికి ఎగజక్ట్ టైం ఫ్రేమ్ ఇదని చెప్పలేను నేను బట్ బట్ ఓవరాల్ గా ఒక 10 ఇయర్స్ మ్ ఒక ఎంక్వైరీ నడిచింది అది ఎకనామికల్ గా ఎట్లా ఇప్పటికి నేను ఆలోచిస్తున్నా ఈరోజు కూడా నేను ఆలోచిస్తున్నా హౌ టు మేక్ మనీ వితౌట్ స్వెట్టింగ్ టియర్స్ అంటే కొంచెం కూడా అలసట లేకుండా నువ్వు మనీని నీ లైఫ్ లోకి ఆహ్వానించాలి.
(29:44) నేను ఆలోచిస్తున్న పుస్తకాలు దానికి ఒక మాధ్యమం ఏదో రోజు నేను కోరుకుంటుంది రోజు ఒక 1000 పుస్తకాలు సేల్ అయినాయి. 1000 పుస్తకాలు అంటే ఈచ్ పుస్తకానికి వంద రూపాయలు వచ్చింది అట్ల నాకు ఎవడి లక్ష రూపాయలు వచ్చింది. అట్లా నెలకి 30 లక్షలు వచ్చినాయి. అప్పుడు నేను ఏమనా చేయగలుగుతా అన్నదానం చేయగలుగుతా గోస అమ్మ ఈ దిక్కుమాలిన ఆర్థిక పరిస్థితి నేను ఏం చేయగలుగుతా [నవ్వు] సరే వర్కవుట్ కాలేదు ఎట్లీస్ట్ బాధ అయితే లేదు.
(30:07) సో నేను ఆలోచిస్తున్నా హౌ టు క్రియేట్ మనీ నాకు వ్యామోహం లేదు. [నవ్వు] అంత మనదే రీసర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి అంటే ముందు ఉత్తగన ఏది అర్థమైతే లేదు. ఇప్పుడు ఎక్కడ నేను చెప్పిన దాంట్లో నమ్మకాలు లేవు చూడు అవును అంతా విచారణే ఉంది క్వశ్చన్ క్వశ్చన్ క్వశచన్ క్వశన్ క్వశన్ క్వశన్ నేనే పడుతున్నా నేనే పోతున్నా నేనే ఇంకా ఒక టైం వస్తే నేను ఆ నాటోబ్రఫీ రాసిన ఇది చిన్న చిన్నగా మ్ అంటే మనీ అన్నది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది దీన్ని అర్థం చేసుకోవాలి ఇట్స్ లైక్ ఏ గాడ్ అండర్స్టాండ్ ఇట్ ఏ డబ్బు మనం బేదవాళ్ళం అట్లా లేదు నేను అట్లా
(30:44) అనుకోవట్లేదు ఇప్పటికీ ఆ ధారణ నాకు లేదు. మనీ ఎట్లా సృష్టించొచ్చు మ్ ఇప్పుడు ఉన్నాం మనం ఏడు మందిమి మనందరికీ రైట్ మైండ్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కి వ కెన్ క్రియేట్ మనీ మనం కలిసి ఎక్కడో ఆఫీస్ అక్కర్లే అందరూ 5000 వేస్తే ఇక్కడనే పెద్ద ఫ్లాట్ వస్తది మనకు ఆఫీస్ వాడుకుంటే వాడుకుంటామో లేదో సంవత్సరం ప్రయోగం చేయొచ్చు ఇప్పుడే కానీ మనిషి అట్లే ఒక తాటి మీదకి వస్తలేడు.
(31:08) ఒక్కడొక్కడు చేయడం వల్ల అలిసిపోతున్నాడు. అట్లా [సంగీతం] అన్నారు. ఆమెన్ [సంగీతం] ఏదైనా మంచి పాట చెప్పండి
(31:54) మీరే ఒక్క పాట తెలవదు భూమి మీద పాట పాడమనలేదు పాట చెప్పమని ఏదో పాడారు కదా అది నా పాట అది [నవ్వు] అది కూడా స్టోరీనా దాంట్లో మ్యూజిక్ రాద ఇందాక ఆ ఇది తన్నానే తానే అనేది రామసీతమ్మ గారు వీడియోలో వేసిన కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తానే తానే హాయ్ నానానానా
(33:02) తందా తందానే తానేనానే నందననానే ఇదేప అట్లా
No comments:
Post a Comment