మారని మనుషులను డీల్ చేయడానికి 3 మార్గాలు | How to handle difficult people#gruhashakthi
https://www.youtube.com/watch?v=LkVytou2CJQ
Transcript:
(00:00) ఎంత చెప్పినా వినరు ఎంత ఏడిచినా కరగరు మీరు గోడకు చెప్పినట్లే ఉంటుంది తప్ప మనిషికి చెప్పినట్టు ఉండదు. రోజు అదే సమస్య అదే గొడవ అదే ఏడుపు విసిగిపోయారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు నేను వాళ్ళని ఎలా మార్చాలి అని చెప్పడానికి రాలేదు కానీ ఎందుకంటే వాళ్ళు మారారు కాబట్టి అది రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్పేది మారని మనుషుల మధ్యలో మీ ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా సింహంల ఎలా బ్రతకాలి అనే దాని గురించి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చివర్లో మీరు కన్నీళ్లు తుడుచుకొని ఒక కొత్త మనిషిలాగా నిలబడతారు ఇది నా గ్యారెంటీ వెల్కమ్ టు గ్రహశక్తి ఐ యమ్
(00:43) సురేఖరామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ అసలు వాళ్ళు ఎందుకు మారారో చూద్దాం. మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మన పెయిన్ వాళ్ళకి అర్థంఅవుతుందని ఆశించడం. వాళ్ళు ఎందుకు మారారో నేను మీకు మూడు ముక్కల్లో చెప్పేస్తాను. ఇది వింటే మీ సగం బాధ తగ్గిపోతుంది. వాళ్ళ కంఫర్ట్ జోన్ వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళకి ఏ నష్టము లేదు. నష్టపోయేది మీరే ఏడ్చేది మీరే వాళ్ళు హాయిగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు.
(01:14) వాళ్ళకి మారాల్సిన అవసరము లేదు. మీరు అలుసుగా అయిపోతున్నారు మీరు ఎంత గొడవ చేసినా చివరికి మళ్ళీ మీరే తగ్గి వస్తారని వాళ్ళకి బాగా తెలుసు మీ ప్రేమ లేదా మీ భయం వాళ్ళకి అలుస అయిపోయింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స లేకపోవడం కొంతమందికి ఎదుటివారి బాధను అర్థం చేసుకునే మెచూరిటీ పుట్టుకతోనే ఉండదు. వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం అంటే రాయిని పట్టుకొని ఏడ్చినట్టే సో ఈ క్షణం నుంచి వాళ్ళు మారాలి అనే ఆశనో చంపేయండి.
(01:49) ఇప్పుడు అసలు కదా మొదలవుతుంది. సో అసలు గేమ్ చేంజర్ ఏంటో చూసేద్దామా మరి వాళ్ళతో ఎలా బ్రతకాలి చచ్చిపోలేం కదా అందుకే ఈ త్రీ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఇది కాస్త కష్టంగా ఉంటుంది కానీ తప్పదు. రియాక్షన్ ఆపేయండి. స్టాప్ ఫీడింగ్ దెమ ఎనర్జీ వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మీరు తిరిగి వాదించడం ఏడవడం లేదా అలగడం చేస్తున్నారు. ఇదే వాళ్ళకి బలం అయిపోతుంది.
(02:19) ఈరోజు నుంచి వాళ్ళు మీ విలువ తగ్గించే మాట మాట్లాడితే జస్ట్ సైలెంట్ అయిపోండింది. సైలెంట్ అయిపోయి ఫైవ్ సెకండ్స్ రూల్ పాటించండి వాళ్ళు మాటకు మీ ఎమోషన్స్ ని ఫీడ్ గా ఇవ్వకండి స్పందించకపోవడమే అతి పెద్ద శిక్ష వాళ్ళకి. సో ద బౌండరీ వాల్ అనేది ఒకటి కట్టేసుకోవాలి ఒక డాక్టర్ పేషెంట్ కి ఆపరేషన్ చేసేటప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వరు అందుకే ప్రాణం కాపాడగలరు.
(02:48) మీరు కూడా అంతే వాళ్ళు మీ భర్త కావచ్చు అత్తగారు కావచ్చు కానీ వాళ్ళ ప్రవర్తన టాక్సిక్ గా ఉన్నప్పుడు మానసికంగా ఒక గోడ కట్టుకోండి. నువ్వు ఎంతన్నా అనుకో ఈ మాటలు నా మనసు దాకా రావు అని ఫిక్స్ అవ్వండి. షిఫ్ట్ యువర్ ఫోకస్ రోజులో 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని తిట్టుకుంటూ గడిపేస్తున్నారా ఆ శక్తిని మీ మీద పెట్టండి ఇన్నాళ్ళు పక్కన పెట్టిన మీ హాబీస్ మీ ఆరోగ్యం లేదా నేను గత వీడియోల్లో చెప్పిన బిజినెస్ ఐడియాలు వాటి మీద దృష్టి పెట్టండి మీరు బిజీ అయితే వాళ్ళ మాటలు మీకు వినిపించవు.
(03:28) సో మై డియర్ శక్తీస్ మీ గురించి కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఈ భూమ్మీద బ్రతుకుతున్న ఒక ప్రాణి ఒక మనిషే కదా మరి మైండ్ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ తామర పువ్వు లాగా బ్రతకాలి. మీరు బురదలో ఉన్నా సరే తామర పువ్వులా వికసించాలి. వాళ్ళు మారరు అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయండి కానీ వాళ్ళ ప్రవర్తనను సమర్ధించకండి. మీ సంతోషానికి వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు.
(03:56) మీ గౌరవం వాళ్ళు ఇస్తే వచ్చేది కాదు మీకు మీరే ఇచ్చుకోవాలి. వాళ్ళు మారని మనుషులు కానీ మీరు మారగలరు ఎస్ సో మై డియర్ శక్తిష్ జీవితం చాలా చిన్నది మారని మనుషుల కోసం ఏడుస్తూ కూర్చుంటే చివరికి మిగిలేది శూన్యమే ఈరోజు నుండి మీకోసం మీరు బ్రతకండి మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు మానసికంగా ఆర్థికంగా బలపడతారో అప్పుడే ఆ మారని మనుషులు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడటానికి ఆలోచిస్తారు.
(04:26) మీకు ఆర్థిక స్వాతంత్రం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన బిజినెస్ ఐడియాలు చూడండి. ఫిబ్రవరి 23 ప్రోగ్రాం కి రెడీ అవ్వండి ధైర్యంగా ఉండండి మీ శక్తిని మీరు నమ్మండి. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏది మార్చుకోవాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి.
(04:48) తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి కొత్తగా హైప్ అని సూపర్ స్టార్స్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి మీరు అవి కూడా నాకు మీ ప్రేమ ద్వారా ఇవ్వచ్చు. థాంక్యూ.
No comments:
Post a Comment