[2/9, 16:05] +91 97058 59828: *🌷శుభ సాయంకాలం 🌷*
*🌷మనకు కనిపించే అందం కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. కనిపించని అందం వ్యక్తిక్త్వంలో ఉంటుంది. అది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది. మంచి చేసిన కొద్దీ వయసుతో పాటు వ్యక్తిత్వం పెరుగుతూనే ఉంటుంది.*
*🌷హృదయం కూడా భూమి లాంటిదే. ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది.*
*ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలను నాటితే సమాజానికి పనికివచ్చే మొక్కలను ఇస్తుంది.*
🌴🌻🌴🌻🌴🌻🌴🌻🌴
[2/9, 16:06] +91 97058 59828: *🙏🌹శుభ సాయంకాలం*🌹🙏
*"మన లక్ష్యం..మన ఆశయం..ఎంత ఉన్నతమైనవో ...మన ప్రవర్తన... మన ఆలోచన అంతే ఉన్నతంగా ఉండాలి."*
*"పరిచయం అందరూ అవుతారు. కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు."*
*ప్రేమంటే, మనతో ఉండడం కాదు, తను ఎక్కడ ఉన్నా, మనలో ఉండడం.*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment