Sunday, February 15, 2026

 🕉️ *ఓం నమః శివాయ* 🔱
*తండ్రి పరమేశ్వర ! నీ దయా భిక్షతో నా ఈ జీవితం కొనసాగుతోంది. నేను తినే ఈ నాలుగు మెతుకులు నీ కృపా కరుణ కటాక్ష వీక్షణ ఆశీర్వాదాలతోనే లభిస్తున్నాయి.🙏🕉️🙏* 

*ఎంతో భయంకరమైన ఆకలి అనే నా శత్రువును క్రమం తప్పకుండా ప్రతి పూట స్వయంగా నీవే అంతం చేస్తున్నావు.* 

*తండ్రి ఉమామహేశ్వర ! శరణు శరణు. ఇంతా చేసిన నీకు ప్రతిఫలంగా నేను ఏమివ్వగలనయ్యా.*🙏🕉️🙏 

*నేను భుజించే ముందు నువ్వు ప్రసాదించిన మెతుకులలో కొన్ని ముందుగా నీకు నైవేద్యంగా సమర్పించడం.* 

*నిర్మలమైన మనస్సుతో నీకు కృతజ్ఞతలు తెలియజేయడం ఇది మాత్రమే చేయ్యగలను బోలా శంకర.* 🙏🕉️🙏

*నీ శరణు కోరి వచ్చిన శరణార్థుడను నన్ను ఆదరించవయ్యా. మీ పాదపద్మములే నాకు ఎల్లవేళలా శ్రీ రామ రక్షా.*🙏🕉️🙏

*నమో హార పార్వతీ పతియే హర హర మహాదేవ శంభో శంకర ... ఓం నమఃశివాయ🧎🏻‍♂️హర హర మహాదేవ శంభో శంకర*
🙏🕉️🔱🕉️🙏

No comments:

Post a Comment