Saturday, February 14, 2026

😥🤯 EPSTEIN సైంటిస్ట్ లతో ఏం చేయాలనుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు

😥🤯 EPSTEIN సైంటిస్ట్ లతో ఏం చేయాలనుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు

https://www.youtube.com/watch?v=LOVe37iZUD4



Transcript:
(00:00) రీసెంట్ గా ఎప్స్టిన్ ఫైల్స్ బయటికి వచ్చిన దగ్గర నుండి అందరికీ ఒకటే ఆలోచన ప్రపంచంలో రూల్స్ అనేవి కేవలం కామన్ పీపుల్స్ కి మాత్రమే అప్లై అవుతాయని ప్రపంచాన్ని రన్ చేస్తున్న మోస్ట్ ఇన్ఫ్లయెన్షియల్ వ్యక్తులకు ఆ రూల్స్ వర్తించవేమో అని ఇప్పుడున్న జంజీ పీపుల్స్ కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టినట్టు ఉంది.
(00:18) అఫ్కోర్స్ పాపాలు చేసినప్పుడు ఎప్పటికైనా బయట పడుతుంది అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. కానీ అది చేసినవాడు అందులో ఉన్నవాళ్ళు చాలా వరకు ఇప్పుడు చచ్చిపోయారు. కాబట్టి సొసైటీలో డబ్బు పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి సొసైటీ నుండి ఎగ్జెంప్షన్ ఉంటుంది అని క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఫైల్స్ లో చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. కానీ అందరిలోకల్లా మనల్ని క్వశ్చన్ చేసేలా ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా సైంటిస్ట్లు.
(00:39) అసలు ఇలాంటి ఒక ఫైల్స్ లో సైంటిస్ట్లు ఎందుకు ఉన్నారు? ఇంత డార్క్ గ్రూప్ లోకి వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు. అండ్ ఇందులో ఏ సైంటిస్ట్లు ఉన్నారో వాళ్ళకి ఎబ్స్టెన్ కి ఉన్న లింక్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ గా ఎబ్స్టన్ కొన్ని పర్టికులర్ ఫీల్డ్స్ కి సంబంధించిన సైంటిస్ట్లను మాత్రమే ట్రాప్ చేశాడు. అలా ఎందుకు చేశాడో చెప్పుకుందాం.
(00:56) ఇందులో కొన్ని డార్క్ థియరీస్ కూడా ఉంటాయి. కాబట్టి YouTube ఈ వీడియోని ఆపొచ్చు కాబట్టి ముందే వీడియోని లైక్ చేసి చూడండి. ముందుగా సైంటిఫిక్ కమ్యూనిటీ అనేది అందరూ అనుకున్నట్టుగా చాలా డిసిప్లిన్ గా ప్ాషనేట్ గా ఉండదు. ఇన్ఫాక్ట్ సైంటిఫిక్ కమ్యూనిటీలో జరిగే డార్క్ థింగ్స్ ఇంకఎక్కడ జరగవు. సైంటిస్ట్ల బ్రెయిన్స్ ఎంత గొప్పగా ఆలోచిస్తాయో అంతే డార్క్ గా కూడా ఆలోచిస్తాయి.
(01:15) సో వీటిని మైండ్లో పెట్టుకొని ఈ వీడియో చూడండి. ముందుగా ఎబ్స్టిన్ కి సైంటిస్ట్లకి ఉన్న లింక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎబ్స్టిన్ కెరీర్ స్టార్ట్ చేసింది ఒక పెద్ద స్కూల్లో టీచర్ గా కాబట్టి ఎప్స్టిన్ కి సైన్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్ గా అతనికి ఫిజిక్స్, బయాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే డబ్బు విపరీతంగా వచ్చాక ఆ డబ్బుతో పెద్ద పెద్ద యూనివర్సిటీలకు రీసెర్చ్ సెంటర్లకు డొనేషన్స్ ఇచ్చేవాడు.
(01:39) దాంతో తనను తాను ఒక సైన్స్ ఫిలాంత్రపిస్ట్ గా పరిచయం చేసుకున్నాడు. కానీ ఎబ్స్టిన్ కి సైన్స్ అంటే ఇష్టమే. కానీ ఆ ఇష్టం అనేది సైన్స్ తో ప్రపంచం ఏదో డెవలప్ అవుతుంది అని కాదు దాని వెనుక కూడా ఒక డార్క్ సీక్రెట్ ఉంది. అది తెలుసుకోవాలి అంటే ఎప్స్టిన్ ఎలాంటి సైంటిస్ట్లతో పరిచయం పెంచుకున్నాడో జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లింక్ ఉంది.
(01:57) సో జాగ్రత్తగా వినండి. ఎప్స్టిన్ ముఖ్యంగా హార్వర్డ్ ఎమఐట లాంటి టాప్ యూనివర్సిటీలకు విపరీతంగా డొనేషన్స్ ఇచ్చేవాడు. ఈ డొనేషన్స్ తోనే అతను సైంటిఫిక్ కమ్యూనిటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి పెద్ద పెద్ద సైంటిస్ట్ులు అతనికి పరిచయం అవ్వడం మొదలైంది. ఇక్కడ సైంటిస్ట్లకు ఏదైనా గొప్పగా కనిపెట్టాలి అంటే దానికి చాలా డబ్బు కావాలి అండ్ దానికి చాలా టైం కూడా పడుతుంది.
(02:17) ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు లైఫ్ ని వాటికే అంకితం చేస్తారు. కాబట్టి వాళ్ళు సర్వే అవ్వడానికి డబ్బు చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చే ఎప్స్టిన్ లాంటి వాళ్ళతో నాచురల్ గానే మాట్లాడడానికి ఒప్పుకుంటారు. వాళ్ళ ఇచ్చే పార్టీలకు కూడా వెళ్ళవస్తుంటారు. సరిగ్గా అలాగే సైంటిస్ట్లకు ఎప్స్టిన్ ఐలాండ్స్ అనేవి ఒక మీటింగ్ స్పాట్ లా మారాయి.
(02:36) అక్కడికి ప్రపంచం నలుమూలల నుండి టాప్ సైంటిస్ట్లు వచ్చేవాళ్ళు అయితే ఆ ఐలాండ్స్ లో సైన్స్ డిస్కషన్ తో పాటు డార్క్ థింగ్స్ కూడా జరిగేవి. ఈ విషయం కొంతమంది సైంటిస్ట్లకు తెలుసు ఇంకొంతమందికి తెలియదు. అయితే మెయిన్ గా ఎప్స్టీన్ ఐలాండ్స్ కి వెళ్ళిన ఆ సైంటిస్ట్ల గురించి చెప్పుకోవాలి. అందులో అందరికీ తెలిసిన పేరు స్టీఫెన్ హాకింగ్. ఈ పేరు వినగానే చాలా మంది షాక్ అయ్యారు.
(02:53) కానీ నాకు పెద్దగా షాక్ అనిపించలేదు. ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ కి ఆయన కళ్ళు ఒక ఫింగర్ తప్ప ఇంకేం పని చేయవు. అలాంటి సైంటిస్ట్ అక్కడ ఏదో చేశాడు అంటే కొంచెం సిల్లీగానే అనిపిస్తుంది. అండ్ స్టీఫెన్ హాకింగ్ అక్కడ జరిగిన ఇల్లీగల్ థింగ్స్ లో పార్టిసిపేట్ చేసినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేదు. అయితే స్టీఫెన్ హాకింగ్ అక్కడికి వెళ్ళడానికి కారణం 2006 లో ఎప్స్టిన్ ఐలాండ్ లో గ్రావిటీ కాన్ఫరెన్స్ జరిగింది.
(03:16) దానికోసం స్టీఫెన్ హాకింగ్ అక్కడికి వెళ్ళాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎప్స్టిటీన్ తో మాట్లాడడం అక్కడ ఉండడం ఫోటోల్లో కనిపిస్తుంది. ఎప్స్టిటీనే స్వయంగా ఇలాంటి కాన్ఫరెన్స్ లను స్పాన్సర్ చేసేవాడు. స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఎప్స్టిన్ కి ఒక రకమైన క్రెడిబిలిటీ వచ్చేది. అండ్ స్టీఫెన్ హాకింగ్ కొంతమంది అమ్మాయిలతో ఉన్నట్టు ఫోటోలు బయటిక వచ్చాయి.
(03:34) కానీ వాళ్ళతో లైంగికంగా పార్టిసిపేట్ చేశాడు అని చెప్పడానికి ప్రూఫ్స్ పెద్దగా దొరకలేదు. కాకపోతే స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్ట్ అక్కడికి వెళ్ళడం చాలా మందికి నచ్చలేదు. అండ్ స్టీఫెన్ హాకింగ్ తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న సైంటిస్ట్ మార్విన్ మెన్స్ కి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పితామహుడుగా చెప్పుకునే వాళ్ళలో ఇతను కూడా ఉంటాడు.
(03:51) ఈయన ఎమఐట లో ప్రొఫెసర్ గా పని చేశాడు. ఏఐ లో ఈయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అయితే ఈయన పేరు ఇప్పుడు కాదు ఎప్పుడో బయటిక వచ్చింది. ఎప్స్టిన్ దగ్గర లాక్ అయిన అమ్మాయిలలో వర్జీనియా గ్రిఫే అనే ఒక అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మార్విన్ మెన్స్కీ తో సెక్స్ చేయమని ఎప్స్టిన్ బలవంతం చేశాడు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది.
(04:10) కానీ దీని గురించి మార్విన్ మెన్స్ కి పెద్దగా రెస్పాండ్ కాలేదు. కానీ ఎప్స్టిన్ తో ఇతనికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఎప్స్టిన్ పార్టీలకు కాన్ఫరెన్స్ లకు వెళ్ళేవాడు. కాకపోతే స్టీఫెన్ హాకింగ్ లాగానే ఈయన కూడా ఇప్పుడు బ్రతికలేడు. 2016 లోనే ఇతను చనిపోయాడు. కాకపోతే ఏఐ లాంటి గొప్ప టెక్నాలజీకి ప్రాణం పోసిన వ్యక్తి ఇలాంటి ఫైల్స్ లో ఉండడం అందరికీ బాధగా అనిపించొచ్చు.
(04:30) కానీ తెలుసు కదా సైంటిస్ట్లు అంటే గొప్ప ఆలోచనలే కాదు డార్క్ థాట్స్ కూడా ఉంటాయి. సైన్స్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్లి కొత్త విషయాలని కనుక్కున్నట్టుగా డార్క్ థింగ్స్ లో కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళాలి అనుకునే సైంటిస్ట్లు ఉంటారు. మార్విన్ మెన్స్కీ తర్వాత ఈ లిస్ట్ లో ఇంకో పేరు లారెన్స్ క్రౌస్. ఇతను ఒక థియరిటికల్ ఫిసిస్ట్ అండ్ కాస్మాలజిస్ట్ అంటే ఏ యూనివర్స్ ఫ్రమ్ నథింగ్ లాంటి పాపులర్ సైన్స్ బుక్స్ రాసి సైన్స్ ని కామన్ పీపుల్ కి అర్థంయ్యేలా చెప్పడంలో ఈయన ఒక ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు.
(04:56) ఇలాంటి వ్యక్తి ఎప్స్టిన్ ని డైరెక్ట్ గా పబ్లిక్ గా పొగుడుతూ మాట్లాడాడు. అయితే 2018 లో ఇతను ఎప్స్టిన్ ఐలాండ్ కి వెళ్లి అక్కడ మైనర్ అమ్మాయిలతో సెక్స్ చేశాడు అనే న్యూస్ ఆర్టికల్ లో వచ్చింది. దాని తర్వాత యూనివర్సిటీలో ఆయన పొజిషన్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అండ్ ఇతని తర్వాత ఈ లిస్ట్ లో ఉన్న ఇంకొక పేరు జార్జ్ చర్చ్.
(05:15) ఈయన ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే జురాసిక్ పార్క్ సినిమాలో డైనోసార్లను మళ్ళీ పుట్టించినట్టు ఇప్పుడు 12000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన మామూత్ అనే మంచు ఏనుగులను మళ్ళీ పుట్టించడానికి చేస్తున్న ప్రయోగంలో ఇతను కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో జెనెటిక్స్ డిపార్ట్మెంట్ లో dఎన్ఏ సీక్వెన్సింగ్ జీన్స్ ఎడిటింగ్ చేసే టెక్నాలజీలో ఇతను ఒక లెజెండ్ అని చెప్పొచ్చు.
(05:36) ఇలాంటి సైంటిస్ట్ కి ఎప్స్టిన్ నుండి ఫండింగ్ వచ్చింది. అయితే ఈయన చేసిన తప్పు ఏంటంటే ఎప్స్టిన్ ఒక సెక్స్ అఫెండర్ గా ప్రూవ్ అయిన తర్వాత కూడా ఎప్స్టిన్ నుండి ఫండింగ్ వస్తే తీసుకున్నాడు. ఎప్స్టిన్ తో మీటింగ్స్ లో కూర్చున్నాడు. అండ్ ఎప్స్టిన్ ని ఎందుకు కలిశారు అని అడిగితే ఎప్స్టిన్ కి సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే కలిశాను అని జార్జ్ చెప్పేవాడు.
(05:54) కానీ ఆ తర్వాత ఒక క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తితో మెయిన్ గా మైనర్ పిల్లలతో సెక్స్ రాకెట్ ని నడిపిన అతనితో కలిసినందుకు సారీ కూడా చెప్పాడు. అండ్ నెక్స్ట్ మార్టిన్ నోవాక్. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీలో మథమేటికల్ బయాలజిస్ట్ మరియు ఎవల్యూషనరీ డైనమిక్స్ ప్రొఫెసర్ ఇతను చేసే రీసెర్చ్లకు కూడా ఎప్స్టిన్ పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేవాడు.
(06:12) మార్టిన్ నోవాక్ ఎప్స్టిన్ దగ్గర నుండి ఇప్పటివరకు 6.5 మిలియన్ డాలర్ల వరకు డొనేషన్స్ తీసుకున్నాడు. జైల్ నుండి బయటక వచ్చాక హార్వర్డ్ యూనివర్సిటీలో ఎప్స్టిన్ కి ఒక ఆఫీస్ స్పేస్ ని కూడా ఇప్పించాడు. అయితే ఎప్స్టిన్ చేసిన స్కామ్లు బయటపడ్డాక హార్వర్డ్ యూనివర్సిటీ ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మార్టిన్ నోవాక్ కి ఎప్స్టిన్ తో సంబంధాలు ఉన్నాయని ఎప్స్టిన్ చేసిన క్రైమ్స్ అన్నీ తనకు తెలిసినా కూడా ఫండింగ్ కోసం నోవాక్ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
(06:39) దాంతో మార్టిన్ నోవాక్ ను హార్వర్డ్ నుండి తీసేశారు. సో ఇప్పుడు అసలు మేటర్ లోకి వస్తే ఎబ్స్టిన్ వీళ్ళందరికీ ఫండింగ్ చేయడానికి కారణం ఎప్స్టిన్ కి సైన్స్ అంటే ఏదో ఇష్టం అని కాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఎబ్స్టన్ ఇచ్చిన పార్ట్ టిప్స్ లో నిజంగానే సైంటిస్ట్లతో సీరియస్ సైన్స్ డిస్కషన్ జరిగేవి. క్వాంటం గ్రావిటీ గురించి ఫిజిక్స్ గురించి ఎవల్యూషన్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు.
(07:01) అయితే ఎప్స్టిన్ ఇలాంటి సైంటిస్ట్లను ఒక దగ్గరికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా ట్రాన్స్ హ్యూమనిజం అండ్ యూజెనిక్స్ అంటే ఎప్స్టిన్ కి ఒక బలమైన కోరిక ఉండేది. అదేంటంటే తాను ఎప్పుడూ చనిపోకూడదు అని అనుకునేవాడు. ఒకవేళ చనిపోయినా సరే పెద్ద పెద్ద సైంటిస్టులతో ప్రయోగాలు చేయించి మళ్ళీ బ్రతకడానికి ప్లాన్ వేసుకున్నాడు.
(07:21) చనిపోయిన తర్వాత తన తలని తన బాడీని తన dఎన్ఏ ని సీక్రెట్ గా స్టోర్ చేసుకొని కొత్త టెక్నాలజీతో మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు. ఇంతకుముందు జార్జ్ చర్చ్ గురించి చెప్పుకున్నాం కదా 12వ000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన మామూత్లను మళ్ళీ బ్రతికించే ప్రాజెక్ట్ చేస్తున్నాడు అని సో దానికి ఫండింగ్ ఇవ్వడం వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఇదే. ఆ టెక్నాలజీనే ట్రాన్స్ హ్యూమనిజం.
(07:40) అంటే ఆయుష్యును పెంచుకోవడం, రోగాలు రాకుండా ఎక్కువ కాలం బ్రతకడం ఇలాంటివి చేయాలనుకున్నాడు. అండ్ ఎప్స్టిన్ యూజెనిక్స్ ని కూడా ప్రాక్టీస్ చేశాడు అంటారు. ఇది చాలా కాంట్రవర్షియల్ ఐడియా. దీని ప్రకారం ఎప్స్టిన్ తన సొంత DNAన్ఏ తో ఒక సుపీరియర్ రేస్ ని క్రియేట్ చేయాలి అనుకున్నాడు. అంటే ప్రపంచంలో బెస్ట్ జీన్స్ ఉన్న 20 మంది అమ్మాయిలని తీసుకొచ్చి వాళ్ళతో పిల్లల్ని కంటే ఒక గొప్ప మానవజాతి క్రియేట్ అవుతుంది.
(08:02) అప్పుడు ఆ మానవజాతికి సృష్టికర్త ఎప్స్టిన్ అవుతాడు. దీని గురించి న్యూయార్క్ టైమ్స్ కూడా ఒక ఆర్టికల్ రాసింది. అందుకే ఎప్స్టిన్ dఎన్ఏ గురించి ప్రయోగాలు చేస్తున్న సైంటిస్ట్లకు ఫండింగ్ చేసేవాడు. వాళ్ళ ద్వారా తనకున్న క్రూరమైన ఆలోచనల్ని నెరవేర్చుకోవాలి అనుకున్నాడు. అండ్ ఆల్మోస్ట్ చేశడు కూడా అండ్ ఎప్స్టిన్ కి ఉన్న ఇంకొక కాంట్రవర్షియల్ ఐడియా ఏంటంటే పారాబయోసిస్ అంటే చిన్న పిల్లల రక్తాన్ని ముసలి వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళలో ముసలితనం రాకుండా ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి.
(08:30) దీనికి సంబంధించి ఎలుకల మీద కూడా ప్రయోగాలు జరిగాయి. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఎప్స్టింగ్ ఫైల్స్ మీలో చాలా మంది చూసే ఉంటారు. అందులో ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారో మనకు క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి అలాంటి ప్రయోగాలు జరిగాయా లేదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా డైరెక్ట్ గా చెప్తే YouTube మన వీడియోని ఆపేయొచ్చు. చిన్న పిల్లల్ని లైంగికంగా వాడుకోవడమే కాకుండా వాళ్ళ రక్తాన్ని కలెక్ట్ చేసి ఎప్స్టిన్ స్వయంగా ఎక్కించుకోవడం లేదా అతని క్లైంట్స్ కి ఎక్కించడం లాంటివి చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.
(08:57) సో ఎప్స్టిన్ ఒక్కడే కాదు. అమెరికాలో చాలా మంది బిలియనీర్లు మంచి యంగ్ గా ఉండే వాళ్ళ ప్లాస్మాని ఎక్కించుకోవడానికి ప్రయోగాలు చేసేవాళ్ళు. దీనివల్ల ఏజ్ అనేది తగ్గిపోతుంది అనుకునేవాళ్ళు. ఇంకొక కాన్స్పిరసీ థియరీ ఏంటంటే చిన్న పిల్లలు ఎక్కువగా భయపడ్డప్పుడు వాళ్ళలో అడ్రినోక్రోమ్మా అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ అనేది డ్రగ్ లా యూస్ చేసుకునే వాళ్ళు అని అంటారు.
(09:16) కానీ సైంటిఫిక్ గా అడ్రినోక్రోమ్ కి అలాంటి డ్రగ్స్ కి ఉండే క్వాలిటీస్ ఉండవు. అండ్ అది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ కూడా కాదు. కానీ ఇలాంటి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ కూడా బయటిక వచ్చాయి. అయితే షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులు ఎప్స్టిన్ ఐలాండ్స్ లో వెతికినప్పుడు వాళ్ళక అక్కడ ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్ దొరకలేదు. కానీ సైన్స్ లో ముఖ్యంగా మనం చెప్పుకున్న మార్టిన్ నోవాక్ ఒక మథమటికల్ బయాలజిస్ట్ ఇతను ఏం చేయగలడో మనకు తెలుసు.
(09:36) ఇలాంటి సైంటిస్ట్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఎఐట లాంటి యూనివర్సిటీలు డైరెక్ట్ గా ఎప్స్టిన్ కి సపోర్ట్ చేశాయి.ఎఐట డైరెక్టర్ ఎప్స్టిన్ నుండి సీక్రెట్ గా డొనేషన్స్ తీసుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీకి దాదాపు 9 మిలియన్ డాలర్లు ఫండింగ్ రూపంలో వెళ్ళాయి. అయితే యూనివర్సిటీలకు గాని ఏదైనా సొంత ప్రయోగాలు చేస్తున్న సైంటిస్ట్లకు ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మానవజాతి కూడా అలాంటి సైంటిస్ట్లకు కచ్చితంగా ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేయాలి.
(10:02) ఎందుకంటే ఈరోజు మనుషులు అనుభవిస్తున్న ప్రతి టెక్నాలజీ ప్రతి కంఫర్ట్ వెనకాల ఒక సైంటిస్ట్ జీవిత కాలం ఉంటుంది. అందుకే ఎప్స్టిన్ లాంటి వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అదే సైంటిస్ట్లను తన కోసం పని చేసేలా చేసుకున్నాడు. అండ్ సైంటిస్ట్లు అంటే ప్రపంచానికి గొప్పవాళ్ళు కావచ్చు. కానీ ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే సైంటిస్ట్లు చేసే ఆలోచనలు వాళ్ళ ప్రయోగాలు చాలా డార్క్ గా ఉంటాయి.
(10:23) ఎగ్జాంపుల్ కి ఒక డాక్టర్ కి సొసైటీలో ఉన్న వాల్యూ చాలా గొప్పది. కానీ కామన్ పీపుల్ ఎవరు చేయని పని డాక్టర్ మాత్రమే చేస్తాడు. అదే మనిషిని కోసి ప్రతి ఆర్గాన్ ని చెక్ చేయడం. కానీ నార్మల్ మనుషులు శవన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. సో సైంటిస్ట్ులు కూడా అలాంటి వాళ్లే. అయితే ఎప్స్టిన్ సైంటిఫిక్ కమ్యూనిటీ కి చేసిన ఫండింగ్ విషయానికి వస్తే అసలు సైన్స్ రీసెర్చ్ కి ఫండింగ్ ఎంత వస్తుంది అనేది కాదు.
(10:45) ఎవరు ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది. ఇన్ఫాక్ట్ కల్కి సినిమాలో కమలహాసన్ క్యారెక్టర్ చేసింది కూడా ఇదే. డబ్బు పవర్ వస్తే మనిషికి వచ్చే మొదటి ఆలోచన మరణం లేకుండా బ్రతకాలి అనుకోవడం. 25 ఏళ్ల క్రితం అదే జరిగింది. ఇంకో 2000 ఏళ్ళయినా డబ్బు పవర్ ఉన్న మనిషి చావు గురించి ఆలోచించకుండా ఉండలేడు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.
(11:07) అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీలైతే మన ఛానల్ కి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం

No comments:

Post a Comment