Friday, February 13, 2026

The Dark Truth About Love | Psychology & Neuroscience and Jiddu Krishnamurthy Philosophy

The Dark Truth About Love | Psychology & Neuroscience and Jiddu Krishnamurthy Philosophy

https://www.youtube.com/watch?v=PGRPt1a316M



Transcript:
(00:04) లవ్ గొప్పదా లస్ట్ గొప్పదా మనిషిలో లవ్ ముందు పుట్టిందా సెక్స్ ముందు పుట్టిందా అసలు లవ్ అనేది నిజమా లేక మనం రొమాంటిక్ గా పేరు పెట్టుకున్న కెమికల్ ఇల్యూజన్ మాత్రమేనా ఈ ప్రశ్నకి సమాధానం సగం బయాలజీలో ఉంది మిగతా సగం హ్యూమన్ ట్రాజిడీలో ఉంది. మనిషి లవ్ గురించి లస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా అబద్ధాలు మాట్లాడతాడు.
(00:28) ఎందుకంటే వీటి గురించి నిజం చెప్పాలంటే మనిషిలో దాగున్న నీచమైన నిజాలను యాక్సెప్ట్ చేయాలి. నేను నీకోసం చస్తా అని చెప్పే మనిషి నిజానికి తనలోని ఒక అవసరం ఒక భయం ఒక ఒంటరితనం ఒక శారీరక కోరిక ఒక మానసిక లోటుని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకొక మనిషిని వాడుకుంటున్నాడని ఒప్పుకోవాలి. బట్ ఒప్పుకోవడం కష్టం. అందుకే లవ్ గురించి కథలు సృష్టిస్తాం కవిత్వం రాస్తాం మూవీస్ తీస్తాం.
(00:57) బట్ బయాలజీకి ఇవేమి అవసరం లేదు ఏది ఏమైనా తన జాతి నిలవాలంటే ద రేస్ మస్ట్ బి స్టాండ్ మొదట జీవం పుట్టినప్పుడు లవ్ అనే కాన్సెప్ట్ లేదు సింగిల్ సెల్ డబుల్ సెల్ అయింది చేపలు గుడ్లు పెట్టాయి రెప్టైల్స్ శారీరకంగా కలిసాయి. సో సెక్స్ అక్కడ ఫిజికల్ గా కనిపించేలా పుట్టింది. అక్కడ లవ్ లేదు ఎమోషన్స్ లేవు కేవలం అవసరాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎవల్యూషన్ లో ఒక పెద్ద మార్పు జరిగింది.
(01:22) మానవజాతి మొదలైనప్పుడు బేబీ పుట్టగానే నిలబడలేదు పరిగెత్తలేదు తన ఫుడ్ తను సంపాదించుకోలేదు. చాలా నెలలు సంవత్సరాలు ఇంకొకరి మీద ఆధారపడాలి. దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ ఫర్ నేచర్ ఎందుకంటే ఆ బేబీ బ్రతకాలంటే ఇద్దరు పెద్దవాళ్ళు కలిసి బ్రతకాలి లేకపోతే బేబీ చనిపోతుంది. బేబీ చనిపోతే జాతి నష్టపోతుంది. ఈ బిడ్డ కోసం కలిసి ఉండడంలోనే లవ్ అనే నాటకం మొదలైంది.
(01:49) లవ్ అనేది మొదట రొమాన్స్ గా పుట్టలేదు. అదిఒక తల్లి బిడ్డ బంధం. బిడ్డ ధీనమైన పరిస్థితి చూసి తల్లికి జాలేసింది. బేబీని వదిలిపోకుండా తల్లిని కట్టి పడేయడానికి తన బ్రెయిన్ లో ఒక కెమికల్ సిస్టం తయారయింది. అవి ఆక్సిటోసిన్ వసోప్రెసిన్ లాంటి బాండింగ్ కెమికల్స్ బేబీని చూసినప్పుడు మదర్ లో బ్లింక్ అయ్యే ఆ సర్క్యూట్ తర్వాత స్లోగా కపుల్స్ మధ్యన కూడా పని చేయడం మొదలయింది.
(02:18) అక్కడి నుంచే పెయిర్ బాండింగ్ మొదలయింది. సో దీన్ని బట్టి మనక ఏం అర్థమయింది మొదటిగా లవ్ అనేది ఆడ మగ మధ్య పుట్టలేదు తల్లి పిల్ల మధ్య పుట్టింది. సో ఇప్పుడు మనిషిని లవ్ ని పట్టుకున్నాడు. మానవజాతిలో ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే మనిషి ఏది పట్టుకున్నా దాన్ని సర్వనాశనం చేస్తాడు. మనిషి సెక్స్ ని పట్టుకున్నాడు అది సర్వనాశనం అయింది. మనిషి నేచర్ ని పట్టుకున్నాడు అది కూడా సర్వనాశనం అయింది.
(02:44) ఇప్పుడు మనిషి లవ్ ని పట్టుకున్నాడు ఇది కూడా సర్వనాశనం అయింది. న్యూరోసైన్స్ ఏమని చెబుతుందంటే లవ్ లో పడ్డప్పుడు మనిషి మెదడు ఒక డ్రగ్ అడిక్ట్ లా బిహేవ్ అవుతుంది. డోపైన్ పెరుగుతుంది సెరటోనిన్ పడిపోతుంది. మన మనసు ఒకే పర్సన్ మీద ఫిక్స్ అవుతుంది. దాంతో నీ బ్రెయిన్ లో రీజనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇక లాజిక్ సంగతి దేవుడు ఎరుగు అందుకే ప్రేమలో పడి పందుల్ల బురదలో దుల్లుతున్న వాళ్ళు స్టూపిడ్ నిర్ణయాలు తీసుకుంటారు.
(03:12) ఇది వ్యక్తిగత ద్వేషం కాదు ఇది క్రిటిసిజం కూడా కాదు ఇది ప్యూర్ బ్రెయిన్ కెమిస్ట్రీ అయితే ఇక్కడే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే నిబ్బ నిబ్బి గాళ్ళు ఆ కెమికల్ ని లవ్ అనుకుంటారు. ఇక అతిమేదావులు అంటే నువ్వు నేను అది కెమికల్ కదా సో కెమికల్ అయితే లవ్ కాదు అది ఫేక్ అనుకుంటాం. జరుగుతున్నది జగన్ నాటకం కాదు జరుగుతున్నది కెమికల్స్ నాటకం అనుకుంటాం.
(03:37) బట్ పాయింట్ ఏంటంటే నీ ఆకలి కూడా కెమికల్ నీ నొప్పి కూడా కెమికల్ నీ భయం కూడా కెమికల్ ఒకవేళ అవి ఫేక్ అయితే నీ లవ్ కూడా ఫేక్ ఒకవేళ అవి నిజమైతే నీ లవ్ కూడా నిజం. ఈ రెండింటి మధ్య సన్నటి రేఖ ఉంది. అది తెలుసుకోలేకపోతే అయితే అమాయక ప్రేమికులు అవుతాం లేదా అవసరాలు తీర్చుకొని అతి మేధావులం అవుతాం. సో పెయిన్ అనేది ఒక కెమికల్ బట్ అవర్ బాడీ దాన్ని అనుభూతి చెందేలా సహాయం చేస్తుంది.
(04:07) లవ్ కూడా ఇంతే సెక్స్ కి లవ్ కి తేడా ఇక్కడే మొదలవుతుంది. సెక్స్ కి శరీరం సరిపోతుంది బట్ లవ్ కి మనసు కావాలి. సెక్స్ క్లైమాక్స్ తో ఎండ్ అవుతుంది. బట్ లవ్ క్లైమాక్స్ తర్వాత పుడుతుంది. సెక్స్ లో నువ్వు నాకు ఏమ ఇవ్వగలవు అనే ప్రశ్న ఉంటుంది. బట్ లవ్ లో నేను నీతో ఉండగలనా అనే ప్రశ్న ఉంటుంది. అందుకే జంతువులతో పాటు మనిషి కూడా సెక్స్ చేస్తాడు.
(04:31) కానీ ప్రేమలో ఎక్కువగా బాధపడేది కేవలం మనిషి మాత్రమే. సో ఇప్పుడు ఆ బాధ ఎందుకు వస్తుంది ఆర్థర్ షోపెనర్ ఏం చెప్పాడంటే ప్రేమ అనేది స్పీషీస్ మోసం రీప్రొడక్షన్ కోసం బ్రెయిన్ వేసిన ఒక ట్రాప్ అన్నాడు. అలాగే ఎరిక్ ఫ్రామ్ అనే ఒక జర్మన్ సైకాలజిస్ట్ లవ్ అనేది ఒక ఫీలింగ్ కాదు అదిఒక స్కిల్ అన్నాడు. ఇక నీషే ప్రేమలో కూడా పవర్ గేమ్ దాగి ఉంది.
(04:56) అందుకే ఈ కొట్లాట అన్నాడు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు చెప్పింది నిజమే అంటే లవ్ అనేది కేవలం ఒకే విషయం కాదు అది మూడు పొరలు కలిసిన వ్యవస్థ ఆ వ్యవస్థ బయాలజీతో సైకలాజికల్ నీడ్ తో అర్థం కోసం చేసే ప్రయత్నంతో ముడిపడి ఉంది. అందుకే చాలా మంది అనుకునే లవ్ నిజమైన లవ్ కాదు వాళ్ళ లవ్ లోన్లీనెస్ కి ఒక మెడిసిన్ ఇన్సెక్యూరిటీకి ఒక ప్లాస్టర్ సెక్షువల్ నీడ్ కి ఒక జస్టిఫికేషన్ అండ్ అది ఓనర్షిప్ కి ఒక రొమాంటిక్ పేరు.
(05:27) సో అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి లవ్ ని కామం ఎందుకు ఓవర్కమ్ చేస్తుంది సెక్స్ చెడ్డదా లేదా లవ్ చెడ్డదా దీని గురించి జిడ్డ కృష్ణమూర్తి ఏం చెప్పారు జేకే ఎప్పుడు ఇది చెడ్డది ఇది మంచిది అని చెప్పడు. అతను చెప్పిన ఒకే ఒక మాట వేర్ దేర్ ఇస్ ఏ లస్ట్ లవ్ ఇస్ నాట్ వేర్ దేర్ ఇస్ లవ్ లస్ట్ హస్ నో ప్లేస్ అంటే లవ్ ఉన్నచోట కామం ఉండదు కామం ఉన్నచోట లవ్ ఉండదు.
(05:54) బట్ దీని అర్థం సెక్స్ చెడ్డదని కాదు జేకే పాయింట్ ఆఫ్ వ్యూ లో కామం అంటే శరీర వాంచ కాదు కామం అంటే ఊహల్లో తిరగడం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం ప్లెజర్ ని రిపీట్ చేయాలనుకోవడం మెమరీని మళ్ళీ మళ్ళీ రివెం చేయడం ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ కావాలనుకోవడం సింపుల్ గా కామం అంటే థాట్ సస్టైన్డ్ ప్లెజర్ కామం అంటే సెక్స్ కాదు సెక్స్ తర్వాత కామం చేసే పని బట్ లవ్ అంటే డిజైర్ కాదు అటాచ్మెంట్ కాదు జెలసీ కాదు పొససివ్నెస్ కూడా కాదు చివరికి డిపెండెన్సీ కూడా కాదు నువ్వు ఒక పర్సన్ ని ప్రేమిస్తే జేకే నిన్ను అడుగుతారు.
(06:31) ఆ వ్యక్తి లేకపోతే నువ్వు బాధపడతావా బాధపడితే అది ప్రేమ కాదు అది అటాచ్మెంట్ అతను ఇంకొకరితో మాట్లాడితే నువ్వు ఇబ్బంది పడతావా ఇబ్బంది పడితే అది ప్రేమ కాదు అది పొససివ్నెస్ ఆమె నీతో ఫిజికల్ గా ఉండకపోతే నువ్వు అసంతృప్తి చెందుతావా అయితే అది లవ్ కాదు లస్ట్ సో జేకే దగ్గర ప్రేమకు సెల్ఫ్ ఉండదు అతను చాలా క్లియర్ గా చెప్పాడు.
(06:53) సెక్స్ టైం లో కొద్దిసేపు నేను అనేది మయం అవుతుంది. అందుకే మనిషి దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటాడు. ఆ రిపీట్ చేయాలనుకోవడంలోనే లస్ట్ పడుతుంది. అంటే ఇక్కడ సమస్య సెక్స్ కాదు సమస్య సెల్ఫ్ వాంట్స్ దట్ సెల్ఫ్లెస్ మూమెంట్ అగైన్ సో జేకే లవ్ ని వంటలా ఉండమాకు జస్ట్ గమనించమన్నాడు. లవ్ అనేది ఫీలింగ్ కాదు లవ్ అనేది రిలేషన్షిప్ కాదు లవ్ అనేది డ్యూటీ కూడా కాదు అది మైండ్లో సెల్ఫ్ యాక్టివిటీ మాయమైన స్థితి ఇక్కడ మీకు డౌట్ రావాలి అసలు నేను అనేది ఎలా మాయమవుతుంది నేను అనేది లేకపోతే మనిషే ఉండడు కదా అది లేకుండా మరో నేనుని ఎలా
(07:34) ప్రేమిస్తాం జేకే ఫిలాసఫీలో సెంట్రల్ డౌట్ ఇదే అతను సెల్ఫ్ ని చంపు అనలేదు సెల్ఫ్ ని అబ్సర్వ్ చేయమన్నాడు. అంతకంటే ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. సెల్ఫ్ అనేది టూ లేయర్స్ లో ఉంటుంది. ఒక లేయర్ ఫంక్షనల్ సెల్ఫ్ అంటే పేరు ఊరు పని లాంగ్వేజ్ అడ్రస్ స్కిల్స్ అండ్ డైలీ లైఫ్ ఐడెంటిటీ ఇది ప్రతి మనిషికి అవసరం ఇవి లేకపోతే సొసైటీలో బ్రతకలేవు.
(08:02) ఇది ప్రాబ్లం కూడా కాదు ఇకపోతే సెకండ్ లేయర్ అంటే సైకలాజికల్ సెల్ఫ్ దీనితోనే మనకి ప్రాబ్లం. ఇది ఏమంటుందంటే నన్ను గౌరవించాలి నన్ను వదిలి పెట్టకూడదు నేను స్పెషల్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన గతంలో జరిగిన తప్పులు మన మెమరీ అండ్ మనం ఫోటోషాప్ చేసిన ఇమేజెస్ ఇదిఒక కంటిన్యూస్ నర్రేషన్ నేను నాకు నాది అని చిన్న పిల్లోడిలా గోల పెడుతుంది.
(08:27) జేకే మాట్లాడింది ఈ సెల్ఫ్ గురించే నువ్వు ఎప్పుడైనా గమనించావా సెక్స్ పీక్ మూమెంట్ లో పెద్దగా నవ్వినప్పుడు ఒక మంచి సాంగ్ లో మునిగిపోయినప్పుడు కొన్ని సెకండ్స్ పాటు నేను అనేది ఉండదు మనం అంతా మర్చిపోతాం. జస్ట్ ఆ మూమెంట్ లో మునిగిపోతాం. దీన్ని బట్టి ఇక్కడ నేను అనేది కచ్చితంగా మాయం అవుతుంది. కానీ అది నాచురల్ గా అవుతుంది.
(08:49) సో జేకే సెల్ఫ్ ని మాయం చేయలేం. దాన్ని గమనిస్తే మాయం చేయొచ్చు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ గర్ల్ ఫ్రెండ్ పక్కోడితో మాట్లాడింది అనుకో అప్పుడు వెంటనే నీలో జెలసీ పుడుతుంది. కానీ నువ్వు నాకు జెలసీ ఎందుకు వచ్చింది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవు ఆ జెలసీని జస్టిఫై చేస్తావ్ దాన్ని సప్రెస్ చేస్తావ్ నీ పార్ట్నర్ ని బ్లేమ్ చేస్తావ్.
(09:11) అప్పుడు సెల్ఫ్ ఇంకా రాక్షసంగా మారుతుంది. కానీ జేకే జెలసీకి లేబుల్ పెట్టకుండా జస్టిఫై చేయకుండా ఫుల్ అటెన్షన్ తో గమనించమన్నాడు. అక్కడ సెల్ఫ్ డిజల్వ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు. అంటే ద అబ్సర్వర్ ఇస్ ద అబ్జర్వర్డ్ జలసీని అబ్సర్వ్ చేస్తున్నది జలసీ నుంచే పుట్టిన సెల్ఫ్ ఇది నీకు రియలైజేషన్ వచ్చినప్పుడు అబ్జర్వ్ కొలాప్స్ అవుతుంది.
(09:36) దీన్ని డీటెయిల్ గా నేను ప్రీవియస్ పాడ్కాస్ట్ లో చెప్పాను. బట్ ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే నీకు నీ పార్ట్నర్ మీద జెలసీ వస్తే నువ్వు ఆ జెలసీని గమనించగలిగే శక్తి మెచూరిటీ నాలెడ్జ్ నీలో ఉంటే అప్పుడు అది జెలసీ కాదు అది నా ఇన్సెక్యూరిటీ మూమెంట్ అని నీకు అర్థం అవుతుంది. అలా అర్థం అవ్వడమే రియలైజేషన్ సో రియలైజేషన్ తో అన్ని మయంమ అవుతాయి.
(09:59) లాస్ట్ గా ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు దేవుని నమ్ముతున్నావ్ సో నువ్వు ఒక భక్తుడివి బట్ నువ్వు ఎందుకు దేవుని నమ్ముతున్నావ్ నీ భయాల వల్ల నీ కోరికల వల్ల నీ చుట్టూ ఉన్న ప్రోగ్రామింగ్ వల్ల సో నువ్వు కొంత కాలానికి యాంత్రపాలజీ చదువుకున్నావ్. సో దేవుడు లేడు అదిఒక కాన్సెప్ట్ అని నీకు తెలుస్తుంది. దాంతో నీలో ఉన్న భక్తుడు మాయం అవుతాడు.
(10:21) ఇక నీ భయం నీ కోరిక కూడా ఇదే విధంగా తెలుసుకుంటే అవి కూడా మాయం అవుతాయి. అదే ద ఎండింగ్ ఆఫ్ ద సెల్ఫ్

No comments:

Post a Comment