Sunday, February 15, 2026

Say NO to packaged Tomato ketchup #food #foodie #foodlover #foodshorts #vedaa #painclinic #prp

Say NO to packaged Tomato ketchup #food #foodie #foodlover #foodshorts #vedaa #painclinic #prp

https://www.youtube.com/watch?v=UgfjsFAM7uU



Transcript:
(00:00) రోడ్ సైడ్ చిన్న బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వరకు యూస్ చేసే ఒక చెత్త ఫుడ్ ఏంటో చెప్పనా ఎస్ ఈ సో కాల్డ్ టమాటో కెచప్ దీంట్లో పేరుకి మాత్రమే టమాటో కానీ దీంట్లో టమాటో మాత్రం ఉండదు. ఒక్కసారి దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి చదవండి. ఈ చిన్న ప్యాకెట్ లోనే మోర్ దెన్ 70% షుగర్స్ ఉన్నాయి. జస్ట్ 20% మాత్రమే టమాటో ఉంది.
(00:20) అండ్ ప్లస్ దీన్ని కన్సిస్టెన్సీ దీని టేస్ట్ ఇలా రావడానికి చూడండి ఇక్కడ థిక్నర్ 142415 దీస్ ఆర్ నథింగ్ బట్ మేడ్ ఫ్రమ్ వేస్ట్ పొటాటో స్టార్చ్ అండ్ టేప్ యొక్క స్టార్చ్ వీటికి న్యూట్రిటివ్ వాల్యూ అనేది జీరో జస్ట్ కార్బోహైడ్రేట్ అండ్ షుగర్ మాత్రమే సో ఇప్పటినుంచి రిక్వెస్ట్ చేస్తున్నా బయటికి వెళ్లి తింటే తినండి కానీ మళ్ళీ దా జంక్ మీద రెస్టారెంట్ ఫుడ్ మీద మీ పిజ్జాల మీద ఈ కెచప్ వేసుకొని మాత్రం తినకండి.
(00:43) అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద రెస్టారెంట్స్ అంత మంచి మంచి డిషెస్ చేస్తారు పెద్ద పెద్ద షెఫ్స్ ఉంటారు ఒక చిన్న కెచప్ చేసుకోలేరా ఫ్రమ్ నౌ ఆన్ ప్లీజ్ ట్రై టు చేంజ్ దిస్ మంచిగా ఇన్హౌస్ కిచెన్ చేసి పెట్టండి మీ కస్టమర్స్ కి ప్లీజ్ సేవ్ ద చిల్డ్రన్ లేదా వాళ్ళు వెన్న నాకినట్టు ఈ కెచప్ ని నాకేస్తున్నారు

No comments:

Post a Comment