Thursday, February 12, 2026

 🌟 జీవిత సత్యం 🌟
​🧠 నాకు తెలిసిందే వేదం అనుకుంటే... అది మూర్ఖత్వం! 🤡
​🤝 నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే... అది మూఢత్వం! 🚫
​🧐 ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే... అది అమాయకత్వం! 🤷‍♂️
​💔 ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే... అది అమానుషత్వం! 👺
​📚 నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే... అది పైత్యం! 🤒
​✨ ముఖ్య గమనిక: ✨
అందరి భావాలను అర్థం చేసుకుని, అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మనిషి తత్వం... అదే అసలైన మానవత్వం! ❤️🤝🌎

No comments:

Post a Comment