వీర్యం గురించీ మతి పోయింది 🤯 @srisrisriadithyaparasriswamy#9492472550#9701295482
https://www.youtube.com/watch?v=BOsmSa51qig
Transcript:
(00:00) గురువుగారు మీరు సాధన గురించి చెప్పారు కదా అంటే ఏ ఏ సమయంలో సాధన ఆ రోజు ఐదు రోజులు కదా సాధన ఎంతసేపు చేయాలి ఏ ఏ సమయంలో చేస్తే ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి దాని గురించి వివరించండి కాస్త జూన్ 21వ తారీకు అర్ధరాత్రి 12 గంటల నుంచి జూన్ 25వ తారీకు అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ ప్రతి తృటి తృటి తృటిలో తృటి అతృటి తృటి అతృటి తృటి తృటి ఇన్ని తృటిలు కలిపిన ప్రతి తృటి కూడా తృటి అంటే కనురెప్ప మూసితే చేసే సమయాన్ని 1000 భాగాలు తక్కువ చేసేదానికి తృటి ప్రతి సెకండ్ విత్ సెకండ్ టు సెకండ్ మైనస్ సెకండ్ తో పోల్చుకుంటే అన్నీ కూడా
(00:40) అమృత సమానమైనటువంటివే ఏ ఒక్క సమయం కూడా జాగర అంటే అజాగ్రత్త చేయడానికి అవకాశం లేదు. ప్రత్యేక సమయం అడగొద్దు ప్రత్యేక సమయం కాదు ఆ ఐదు రోజులు మనం వాడుకుంటే అమరేంద్ర పదవిని కూడా పొందొచ్చు నా అనుభవం ప్రకారంగా దాని యొక్క ప్రత్యేకత నాకు తెలుసు కాబట్టి పల్లెటూలలో వ్యవసాయదారులకు ఏమఉండదు రోహిణి కార్తి వచ్చిందంటే వాళ్ళక ఒక పండగ రోహిణి కార్తి వచ్చిందంటే వాళ్ళకొక ఆనందం రోహిణి కార్తి కన్నా ముందు వర్షాలు పడి నేల తడిస్తే రోహిణిలో ఇతనాలు పెట్టిన రైతు పరమ సంతుష్టి పొందుతాడు ఎందుకంటే రోహిణి ని కార్తిలో ఇత్తనాలు నాటితే పంటకు చాలా రాబడి ఎక్కువ వస్తది.
(01:21) రోళ్ళు మలవడనికి గింగిలు వండుతావని నమ్ముతారు. అది ఎంత సత్యమో ఇది ఆధ్యాత్మిక మూలాలను అనుసరించి ఇది కూడా అంతే సత్యం ప్రతి సెకండ్ కూడా జగన్మాత మనకు ప్రత్యక్షంగా వరం ఇచ్చేటటువంటి సెకండ్ కాబట్టి తప్పకుండా అన్ని రోజులను పరిపూర్ణంగా పరిపుష్టిగా మనం వాడుకుందాం. వాడుకోబడాలంటే ప్రత్యేకమైన నియమం ఒకటే. మనసు ఏ వంకతో కూడా తొలకవద్దు తొలకడం అంటే తొలకడం అంటే వ్యవహారమైన కామవాంఛంచ వైపు వెళ్ళవద్దు మీరు ఎవ్వరనా నిన్నేల ఒక్క ప్రశ్న అడగ ఇదో ఒక్క ప్రశ్న మీరు అడుగుతలేరు చెబుతున్న నాకే ప్రశ్నలు ఉడతాయి కానీ నా ప్రశ్న నేను అడుక్కుంటే
(02:05) బాగోదుగా నాలా ఎవరైనా సమాధానాలు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు సమాధానం చెప్పలేనంత క్లిష్టమైన ప్రశ్నలు నేను వేస్తాను ఒక ప్రశ్న మీరు అడగాల్సింది సరే నేనే ప్రశ్న నేనే సమాధానం అడుగుతాను ఏవండీ మీరు ప్రతిసారి సంభోగ ధర్మానికి ఆంక్షలు పెడతారు. లైంగిక చర్యల మీదనే ఆంక్షలు పెడతారు. సెక్సువల్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడతారు మీరు అంటే ఎందుకు ఈ నియమం ఎందుకు ఈ ఆంక్ష ఎందుకు ఈ హద్దు దాని వల్ల వచ్చేటటువంటి అనర్థం ఎంతఉన్నప్పటికిని మీరు చెబుతుంటేనే గుండెలో దడలు పుడుతున్నాయి అని అడగొచ్చు నేను మెనీ మోర్ ఆఫ్ టైమ్స్ నేను ఇదే చెప్తా బ్రహ్మచర్యమేమే
(02:46) బ్రహ్మచర్యమేమే పరమ సోపానమైనటువంటి ధర్మం పాతివ్రత్య ధర్మమే అన్నిటికన్నా గొప్ప తపస్సు శీల ధర్మమే అన్ని యోగాల కన్నా గొప్ప యోగం అని చాలాసార్లు చెప్పాను నేను అందులో వీర్య ధర్మం గురించి కూడా చాలాసార్లు చెప్పాను కదా ఎందుకు దీన్ని నొక్కి ఒక్కానుంచి చెప్పాల్సి వచ్చింది ప్రతి సందర్భంలో దీన్ని ఎందుకు హైలైట్ చెప్పాల్సి వచ్చింది అంటే ఒకటే ఏదైనా దెబ్బ తగిలి రక్తం ఎక్కువ స్రవింపబడుతుంటే రక్తం ఎక్కువ ధారగా పోతుంటే ఆపమంటారు ఎందుకోసం కదా బ్లడ్ ఎక్కువ పోతే శరీరం శక్తిని కోల్పోయి శరీరం సొమ్మసిల్లి మనకు కళ్ళు తిరిగి పడిపోతాం బాడీ అంటే శరీరం తన యొక్క చైతన్యాన్ని
(03:28) కోల్పోతుందని లెక్క ఎందుకంటే బాడీ యొక్క చైతన్యానికి పట్టు రక్తం అవునా కాదా అవును గురువుగారు ఏవండీ అవునా నిజం చెప్పండి ఎందుకంటే కొంతమంది మేధావులు చూసి రకరకాలుగా కామెంట్లు పెడతారు నా గుండె దడబుడిపోతది ఆ కామెంట్లను చూస్తే అది రక్తము చేత మీ శరీరం యొక్క పటుత్వాన్ని శరీర దారుఢ్యాన్ని దృఢత్వాన్ని శరీరం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి రక్తాన్ని ఎందుకు ఆపుతారో వీర్యం అనేది స్త్రీ యొక్క సౌజన్య శక్తి పురుషుని యొక్క మూల సౌజన్య శక్తి ఈ రెండు శక్తులు కూడా ఆత్మకు ఉండేటటువంటి కళా చెందస్సును ఆత్మ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేవి
(04:08) కాబట్టే కోల్పోవద్దు అందుకే కోల్పోవద్దు శరీరం నశించిపోయిన పునర్జీవోత్పత్తి గావించవచ్చు ఆత్మ పోతే తేవడానికి అవకాశాలు లేవు అందుకే నేను చాలాసార్లు చెప్పాను వీర్యం బ్రహ్మ స్వరూపం వీర్యం నారాయణ స్వరూపం వీర్యం శివశక్తి అని చాలా సందర్భాల్లో నేను చెప్పాను. అది పురుష చైతన్యం ఎలాగో స్త్రీ చైతన్యం కూడా అలాగే ఉంటుంది.
(04:37) అప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసిన యెడల ఆమె తన సహజ శక్తిని తాను కోల్పోతుంది పురుషుడు తన సహజ శక్తిని తాను కోల్పోతాడు. ఇలా కోల్పోబడ్డ సందర్భం ఏదైతే ఉన్నదో ఆ సందర్భం కేవలం ఆ రతిక్రీడ ఆ రమించేటటువంటి తత్వం ఆ ధర్మం ఒక జీవమును ఇచ్చుటకు మాత్రమే ఉండాలి గానీ నీ జీవం యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఉండకూడదు అనేది ధర్మం చెప్తున్నది అయితే మిగతా సమయంలో కోరికలు పుడితే సుఖపడకూడదా గురుదేవా అంటారు చూడండి చాలామంది కేవలం పిల్లల్లి కనడానికే మనం సంభోగం చేయాల్సి ఉంటుందా మిగతా సమయాల్లో కోరికలు పుడితే ఏం చేయా చేయాలని మీకు సందేహం వస్తే మిమ్మల్ని
(05:16) సుఖపడమన్నాం ఎవరు సుఖపడొద్దు అన్నారు అసలైన జీవ నిర్మాణ సిద్ధాంతం ప్రకారంగా సృష్టి ధర్మం ప్రకారంగా యోని కుబ్జ ధర్మం ప్రకారంగా పురుషుడి యొక్క వీర్యం స్త్రీ యొక్క యోని మీదనే పడాలి అన్యమైన ప్రదేశంలో పడడానికి వీలు లేదు ఒకవేళ పడితే ఆయనకు బ్రహ్మహత్యా పాతకం తగులుతది. ఇది సత్యం అందుకే గృహస్థ ధర్మం పరమ సోపానమైనది అందుకే పెళ్లి చేసుకోండయ్యా మూతి మీద మీసాలు రాంగానే పెళ్లి చేసుకోండి.
(05:50) ఈనాడు పరాశ్రీ స్వామి వీడియోలో చెప్తున్న ప్రతి విషయం కూడా వేదాంత సత్య ప్రపూర్ణములు సృష్టి విజ్ఞాన చందస్సు ప్రాథమికమైన జ్ఞానంతో ఆలోచన చేస్తే నా మాటల్లో తిక్కతనం తల తిక్కతనం కనబడతది మీకు పిచ్చి పిచ్చితనం కనబడతది. వీడెవడరా పిచ్చోడు ఇట్లా చెప్తున్నాడు అయితే ప్రపంచంలో ఉండేటటువంటి యూత్ అంతా కూడా దేన్ని చేసుకోవాలి దేన్ని ఫాలో అప్ చేసుకోవాలి అనుకుంటుంటారు చాలామంది పోయి గుంతలవాడి సావురి నాకు వచ్చింది ఏముంది నేను ధర్మం చెప్తున్నా గ్లూకోస్ పెట్టాలంటే నరాల్లోకి పెడతారు వేరే దాంట్లో పెట్టారు ఎందుకు పెట్టరు ఎందుకు పెట్టరు అది మెడికలైజేషన్ ప్రకారంగా అది ఒక రూల్ అయినప్పుడు ఇది కూడా సృష్టి
(06:26) విజ్ఞానం ప్రకారంగా ఇదొక రూల్ పురుషవీర్యం యోని మీదనే పడాలి స్రవించబడితే యోనిలోనే స్రవించబడాలి పిచ్చి పిచ్చి చాస్టలు చేస్తే కొంపలు నాశనం అయిపోతాయి. జాతి ధర్మం చెడిపోతదండి మనుష్య జాతికి ఉండే ధర్మం అంతా కూడా వికటించిపోతది. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా వాడు మనిషే మాటలువచ్చే మనిషి ప్రాథమికమైన జ్ఞానంతో ఉండే మనిషి గానీ పూర్ణ వికాసమైన కళా చందస్సుతో ఉండే మనుజుడు కాడు ఇది సత్యం అర్థమవుతుందా ఇంకొకటి పవిత్రమైన తిధిని మనం గౌరవిస్తే పవిత్రమైన ముహూర్తాన్ని మనం రెస్పెక్ట్ చేస్తే పవిత్రమైన సందర్భాన్ని మనం గౌరవిస్తే దాని యొక్క పవిత్రత మనకు
(07:08) ఆపాదం అవుతుంది కాబట్టి పర్వదినాల్లో పుణ్య దినాల్లో నోముల సందర్భంలో వ్రతముల సందర్భాల్లో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్రత దీక్షలు అనుసరించే సందర్భాల్లో నీ జీవ అస్తిత్వాన్ని కోల్పోవద్దు అన్నారు నీవు ఎనర్జీని డౌన్లోడ్ చేసుకోవాలి కానీ ఎనర్జీని రిలీజ్ చేసుకోకూడదు అన్నారు అందుకే బ్రహ్మచర్యం పాటించు అందుకే పాతివ్రత్యం పాటించు అని చెప్పారు ఏ నీవు సుఖపడితే వాళ్ళక వచ్చే నష్టం ఏంటి నీవు సుఖపడితే మాకు వచ్చే నష్టం ఏంటి నీ తిమర్రం నువ్వు తీర్చుకుంటావు మాకుేమ ఇబ్బంది నవ్వండి ఇందులో చాలా మూలమైనటువంటి మార్మికమైన సూత్రం ఉన్నది మీకు అర్థం కాదు మీకు అర్థం
(07:50) కాదు అర్థం కానప్పుడు వితండవాదం పనికి రాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి కూడా శక్తి లేకపోతే నమ్మండి నిన్ను నష్టపోవద్దు అంటున్నాను అంతే అర్థమవుతుందా మిగతా రోజులు మీకు సమయం ఉంటుంది ఈరోజు ఏకాదశి ఏకాదశి రోజు ఆమెతో కలియకు ఆమెను తాకకు ఆ పవిత్రతను ఆమె నుంచి నువ్వు తీసుకో నీ నుంచి నువ్వు పొందు మరసటి రోజు సుఖపడు అంతే కదా పగటి పూట సంభోగం చేయొద్దు అని చెప్పాను చాలా సందర్భాల్లో మీరు గ్రహించారా ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్ లో చూశరా ఎవరెవరు చూశారు చేతులు లేపండి ప్రదీప్ గారు పైకి లేవండి చేతులు హ
(08:35) పగటి పూట సంభోగం చేయకూడదు అన్నాను దాంట్లో ఎంత సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉన్నాయో మీకు తెలుసా ఆరు బయట ఎండలో పెట్టి ఆపరేషన్ చేయమని డాక్టర్లని చేస్తారా ఆరు బయట బాజార్లో పెట్టి ఆపరేషన్ చేయమని ఒక పేషెంట్ కి చేస్తారా ఎందుకు చేయరు సర్జరీ చేయాలంటే ఆపరేషన్ చేయాలంటే దానికి ఒక నిర్ణితమైనటువంటి ప్రదేశం ఉండాలి ఆ ఫ్రీక్వెన్సబుల్ మోడ్ ఉండేటటువంటి ఎనర్జీ కన్స్ూమెంట్ సిస్టం లోనే ఆపరేషన్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవకాశం లేదు కదా ఉందా ఉందా మెడికల్ డిపార్ట్మెంట్ కి ఉన్న రూల్స్ నేమో అంగీకరిస్తారు ఆధ్యాత్మికతకు ఉండేటటువంటి రూల్స్ ని అంగీకరించరు
(09:16) ఆధ్యాత్మికతకు ఉండేటటువంటి నియమం రూలే ఇది ఏంటి పగటిపూట పురుషుడు వీర్యాన్ని స్కలించకూడదు అలా స్కంచుకుంటే ఏమవుతుందో తెలుసా సౌరశక్తి నుంచి మన బాడీ డెవలప్మెంట్ చేసుకున్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా లాస్ అయిపోతాయి. రాత్రికి సుఖపడు ఉదయం ఎన్ని గంటలుఅండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎంత టైం 12 గంటలు నిన్ను నీవు నియంత్రించుకోలేని వాడవు సమాజంలో ఎలా బ్రతుకుతావ్ కోరిక పుట్టింది కోరిక పుట్టింది సాయంత్రం అయ్యే వరకు కొంచెం నిగ్రహం వహించు ఓపిక పట్టు చీకటి పడ్డ తర్వాత నీ ఇష్టం ఇంక ఏమనా చేసుకొని సావు నవ్వుతారు ఏంటండి ఇది
(09:57) నవ్వవచ్చేదా ఇట్స్ ఏ సీరియస్ మేటర్ ఇదొక్క చేష్ట వల్ల పగటి పూట పురుషుడు చేసే తప్పు మహిళలు వాళ్ళ మీద వాళ్ళకు సోయి లేకుండా వాళ్ళు చేసుకునే తప్పు వల్ల సుఖవ్యాధులు వస్తాయి నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది. మీకు తెలియదు ఇందులో చాలా ఆంతర్యం ఉన్నది ఇది నేను చెప్పిన విషయం కాదు పతంజలి ఋషి వశిష్టుడు భారద్వాజుడు అత్రి అంగీరసుడు ఎంతోమంది యోగులు ఋషులు తపస్సులో దర్శించినటువంటి బ్రహ్మ సత్యం పకటిపూట చేయొద్దు దట్స్ వెరీ డేంజర్ అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇలా ఎవరైతే ఈ ధర్మాన్ని పాటిస్తారో
(10:46) పురుషుడు గాని స్త్రీ గాని పగటి పూట అటువంటి తప్పు చేయకుండా అది తప్పు కాదండి దాని తప్పు అని కూడా తప్పే నేను కూడా తప్పే మాట్లాడుతున్నా సారీ అది తప్పు కాదు అది ఒక బ్రహ్మ యజ్ఞం అది ఒక బ్రహ్మ వ్రతం అది ఒక బ్రహ్మ దీక్ష అది ఒక బ్రహ్మ తపస్సు బ్రహ్మ అంటే అర్థం ఏంటి సృజించునది సృజించునకు ఉపయుక్తమైనది సృష్టి చేయడానికి మూలమైనటువంటి చైతన్యాన్ని బ్రహ్మం అని పోల్చారు మనల్ని మనం డెవలప్ చేసుకోవాలన్నా మనల్ని మనం సృజించుకోవాలి న్నా మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నా ద ఎనర్జీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అవర్ బాడీ లెవెల్స్ ఆరా లెవెల్స్ అందుకే దానికి ఒక పద్ధతి ఒక
(11:23) ధర్మం ఒక లెవెల్ ఉంది కాబట్టి జాగ్రత్త పడండి పిచ్చి చస్టాలు చేయకండి అర్థమవుతుందా హ ఇకపోతే సుఖం అందరికీ ఆమోద యోగ్యమైంది సుఖపడు ధర్మంగా సుఖపడు అధర్మంగా సుఖపడొద్దు నీ వంశానికి చేటు తీసుకురావద్దు నీ వంశం పక్కన పెట్టిన నీ శరీరానికి నీ అస్తిత్వానికి నీ జీవనమును కూడా చేటు తీసుకురావద్దు అలా తీసుకురాకుండా ఉండాలంటే ధర్మంలో చెప్పిన పద్ధతిని పాటించు శారీరక నియంత్రణ ఎంత అవసరమో మానసిక నియంత్రణ అంతే అవసరం ఈ రెండింటిని నియంత్రించుకున్నవాడే యోగి ఈ రెండింటిని నియంత్రించుకోలేని వాడు భోగి భోగికి రోగం పక్కనే ఉంటుంది యోగికి దైవత్వం పక్కన ఉంటుంది భోగికి రోగం పక్కన
(12:07) ఉంటుంది రోగాల పాలయ డావకాన్ల పోయి హాస్పిటల్లో పడతారా యోగాన్ని అభ్యసించి భగవంతుని చెంతన్న ఉయ్యాల ఊగుతారా మీ [ప్రశంస] ఇష్టం అర్థమైందా ఆ పరాశ్రీ స్వామి అందరికీ రిస్ట్రిక్షన్స్ పెడతారండి అగా అంటే సుఖపడొద్దు అంటాడు అగా అంటే సుఖపడొద్దు అన్నాడు ఎవడు సుఖపడొద్దు అన్నాడయ్యా నేను అంతా పాపిష్టోని కాను నేను అంతా పాపిని కాను సుఖపడవయ్యా సుఖపడు పద్ధతిగా ధర్మం ప్రకారంగా ఆ మధ్యలో YouTube లో ఒక వీడియో చూశరంట మా పిల్లలు హా గురువుగారు మీరు ఉదయ సంధ్యలో సాయం సంధ్యలో బ్రాహ్మి ముహూర్తంలో భోజనం చేయకూడదు నిద్రించకూడదు సంభోగం చేయకూడదు కేవలం ఎనర్జీ లెవెల్స్ ని
(12:51) డెవలప్ చేసుకోవాలని మీరు చెప్పారంటే మెడిటేషన్ గాని వ్రతము గాని భగవంతుని యొక్క స్తోత్రము గాని సంకీర్తన గాని భజన గాని పూజ గాని చేయమన్నారు మరి ఒక మంచి స్పెషల్ డాక్టర్ హి ఇస్ మోస్ట్ స్పెషలిస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఆయన ఒక వీడియోలో చెప్పాడు తెల్లవారుజామునట సెక్స్ చేస్తే ఎనర్జీ గట్టిగా ఉంటదంట అని చెప్తున్నాడు అని అంటాడు ఆయన ఆ చెప్పినోడు ఎవడో పిచ్చోడో నాకు తెలియదు కానీ ఈ పిచ్చోడు వచ్చి నాతోన వాదన పెట్టుకుంటున్నాడు మా పిల్లాడు నేను అన్నాను ఒరేయ్ తెల్లవారుజామన్నే చేస్తే శక్తి ఉంటదిఅని చెప్పినవాడు మూర్ఖుడు వాడు మనకి తెలియదు అంటే మిగతా
(13:26) సమయాల్లో శక్తి ఉండదా సనాతన ధర్మంలో గర్భదానమునకు ప్రథమ పీఠ ఇచ్చారు. షోడశ సంస్కారాల్లో ప్రథమ సంస్కారమే గర్భధానం సంభోగానికి సంబంధించిన నియమాలు మన ధర్మంలో చాలా గొప్పగా చెప్పారు శోభనం ఎప్పుడు శోభనం చేసుకోవాలి ముహూర్తం ఏమిటి తిధి ఏమిటి నక్షత్రం ఏమిటి లగ్నం ఏమిటి ఆ సమయం ఏమిటి అని మళ్ళీ ఏ వర్ణపు వస్త్రములు కట్టుకొని ఎక్కడ ఏ ప్రదేశమునందు సంభోగము చేస్తే ఏ స్థితిలో ఉండి సంభోగం చేస్తే ఆ గర్భదానమునకు ముందు శోభనం కన్నా ముందు ఏమి తాగితే ఏమి తిని చేస్తే పూర్ణ శక్తివంతులైన పిల్లలు పుడతారో మనకు క్లియర్ గా డేటానే ఉంది మొత్తం డేటా
(14:10) రిఫరెన్సస్ే ఉన్నాయి మనతో ఆ మూర్ఖుడు ఎవడో మెడికల్ సైన్స్ పాస్ అయిన మాటలు ఇంటావ ఏందిరా నాయనా అని చెప్పి గద్దించాను నేను వాడిని నిజంగా మూర్ఖుడే మళ్ళీ చెప్పాను నేను ఆ సమయంలో గనుక నువ్వు ఆయన చెప్పిన పద్ధతిని గన పాటిస్తే నీకు ఇన్ని లాసులు ఉన్నాయి ఇన్ని మైనస్లు ఉన్నాయి అని చెప్పాను మరి ఎప్పుడు చేయాల స్వామి అన్నాడు ఆయన టైం నోట్ చేసుకో అని చెప్పి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఫిక్స్ పో అని చెప్పినా ఇంకా అవే పాటిస్తున్నాడు అబ్బాయి ఇలా ఉంటుంది బయట సమాజంలో నేను ఎవ్వరిని కూడా సుఖపడొద్దు అని చెప్పను సుఖపడు పద్ధతిగా ధర్మంగా మొదట నీ సుఖం
(14:48) నీకు నష్టం కానివ్వకుండా ఉండాలి నీ సుఖం నీ కుటుంబానికి అన్యాయం చేయనిదై ఉండాలి నీ సుఖం సమాజానికి ఇబ్బంది పెట్టనిదై ఉండాలి నీ సుఖం సృష్టికి ఇబ్బంది కలగనిదై ఉండాలి నీ సుఖం ప్రకృతికి సంక్షోభం కలగనివ్వనిదై ఉండాలి అది సుఖం అది సుఖం ఈరోజు బక్రీద్ పండగ పీతి పొట్టలు నిన్న నీకే ఎన్ని పొట్టలు నాశనం అయతాయో ఈ పీతి పొట్టలు నింపుకోవడానికి ఎన్ని కడుపుల మీద మన్ను పోస్తారో ఎన్ని గొంతులు కోస్తారో ఈ పొట్ట నిండనింక ఈ గొంతు దిగనింక ఎన్ని గొంతులు కోస్తారో ఈ పొద్దు నీ శరీరంలో రక్తం ఉత్పత్తి కానిక ఎన్ని గొంతులు తెంపి ఎంత రక్తం స్రావంగా ధారగా
(15:28) పోనిస్తారో వాళ్ళు మనుషులా అది ధర్మమా ఏవండీ నన్ని చూడండి అది మీరైనా కూడా కామకలలు కట్టలు తెంచుకొని ఉత్పత్తి అయినా పగటి పూట వస్తే కొంచెం కంట్రోల్ చేసుకోండి వీలైతే తాళ్ళతోన పిగిచ్చేయి పెట్టండి రాత్రి గాని ఓపెన్ చేసుకోండి. నవ్వుతారు ఏంటండి ఇది సత్యమయ్యా మీరు నమ్మకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటంట మీ ఇష్టం ఎవరికి ఎవరికి పెళ్లి అయింది చేతులు లేపండి మీకు అయలేదా పెళ్లి చేసుకోలేరా లోకనాథం గారు
(16:15) పెళ్లి చేసుకోలేదా అమ్మ బాబోయ్ ఏవండీ మీరు ఈయన పెళ్లి చేసుకోలేవా చేతులేపు శ్రీనివాస్ గారు మీరు చేయి లేపండి మీరయ్యా లేదా సరే దించండి ఆ పెళ్లి కాని వాళ్ళు ఎవరు లేపే చేతు దూరం కూసోయ్యా వైర్కి దూరం కూసో ఉమ్ రైట్ రైట్ వదిలేసెయ్ ఇది ఆన్ చెయ్ ఆ బటన్ కూర్చో ఆ దింపండి ఇక దింపండి సార్ చేయి కుట్టపడతది పెళ్లిగాని పిల్లలక అంత ఒక
(17:02) హెచ్చరిక పెళ్లి గాని పిల్లలకంత హెచ్చరిక చూడండి జీవన మాలిన్యం పోతది జీవన మాలిన్యం పోతది జన్మ మాలిన్యం పోదు జీవన మాలిన్యం గంగా నదిలో స్నానం చేస్తే పావనమైతది జన్మ మాలిన్యం యోగంలో స్నానం చేస్తే పావనమైతది యోగంలో మనం స్నానం చేయాలంటే పురుషుడి యొక్క దివ్యాత్మమైన చైతన్యమే దానికి పట్టు మన శరీర అంతర్గతంగా స్్రవింపబడేటటువంటి వీర్య తేజస్సు ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మికతకు ఎంతో పట్టు దానికి దీనికి ఏం సంబంధం ఉంది గురుదేవా అంటే ఒక విషయం చెప్తాను తైలము లేనిదే జ్యోతి వెలగదు తైలము లేనిే జ్యోతి వెలగదు నీ శరీర
(17:48) అంతర్గతంగా ప్రజ్వలిస్తున్నటువంటి ఆ జ్యోతి స్వరూపుడు ఎవడైతే ఉన్నాడో ఆత్మారాముడు ఆ శివ చైతన్య శక్తి ఆ పరంజ్యోతి తత్వం ఏదైతే నీ యందు వెలుగుతూ ఉన్నదో ఆ వెలిగే జ్యోతికి పట్టే వీర్య సంపుటీకరణ జ్యోతికి అది ఆయిల్ అయినప్పుడు ఆ ప్రమిద మన దేహం అయినప్పుడు దానికి ఆధారమైనటువంటి వెలగడానికి ఆధారమైనటువంటి పత్తి ఏది చెప్పండి చూద్దాం పత్తి పత్తి ఆయిల్ మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ధాతు పుష్టి అనగా వీర్య సంపుటికరణ శక్తి ఈ శరీరంఅంతా ఒక ప్రమిద ప్రమిద ఆయిల్ ఉంటేనే జ్యోతి వెలుగదు కదా అందుకు పత్తి ఉండాలి కదా వత్తి వత్తి ఆ
(18:32) వత్తి ఏంటో చెప్పండి మన శరీరంలో ఏది ఉంటది మన శరీరంలో పాత్ర చెప్తారా ఎవరన్నా నేనే చెప్తా నాడీ మండల వ్యవస్థ నరాలు మన శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థనే దానికి ఆధారమైనటువంటి వత్తి వీటన్నిటికీ ఆధారం అనుకూలతను ఆధార ప్రతికూలతను వీటన్నిటికీ మూల చైతన్యాన్ని ప్రసాదించేదే సప్తధాతువుల యొక్క ప్రమోద శక్తి చిత్ శక్తి చైతన్య శక్తి ధాతువు అదే వీర్యం ముక్కుల సీమ తీసినంత ఈజీగా తీసి పాడేస్తారు పనికిరాని కొడుకులు రక్తం పోతేనేమో అపోలు బట్టలు కట్టి ఆపుతారంట బట్టలు గట్టి నీ పాడు రక్తం లీటర్లు లీటర్లు నీ బాడీలో ఉన్న నీ
(19:17) శరీరం పనికి రాదు సచ్చిన తర్వాత కోసి బయటికి తీరి మొత్తం నల్ల రక్తం వస్తది వీర్యం బయటికి తీసేయండి బాడీ శరీరం అంటే చచ్చిపోయిన తర్వాత వీర్యం బయటికి తీయండి చూద్దాం తీస్తారా డాక్టర్లని అడగండి జీవుడు ఉన్నంతవరకే వీర్యం స్రవించబడుతుంది మరణించిన తర్వాత రాదు అది అర్థమవుతుందా చూడండి ఏవండీ శరీరాన్ని కంటిన మైలు పోతది జన్మకు ఆత్మకు జన్మకు కారణమైన మైలు పోదు పోవాలంటే కేవలం సౌశీల్యమైన ధర్మం శీల ధర్మం పాతివ్రత్య ధర్మం బ్రహ్మచర్య ధర్మమే
(20:05) దానికి సోపానమైనది పూర్వం ఒక యోగి ఉండేవాడంట నాయించడు ముండా కొడుకు నా మీనే వేసుకుంట ఎవని మీద ఎందుకు వేతాం విచ్చలవిడిగా మితిమీరిన కామశక్తి ఉంటున్నదంట మంచి యోగం మంచి పట్టు మంచి తపస్సు ఎన్ని తపస్సులు చేసినా తనను తాను నిగ్రహించుకోలేపక భంగపడేవాడట. ఒక చాకల ఆమె చెరువు వడ్డు మీద బట్టలు ఉతికేదట.
(20:32) ఆమె ఏదో తనకు తోచిన పాటలు పాడుకుంటూ ఉంటే ఈయన స్నానం కోసం వస్తాడు. ఏమ్మా కాసేపు ఆగమ్మా నేను స్నానం చేసిన తర్వాత స్నానం చేసి పోయిన తర్వాత మీరు బట్టలు ఉతుక్కోండి అంటది. ఆమె లెక్క పెట్టదు. పో పోరా నువ్వు ఎవడో అన్నట్టుగా తన పని తాను చేసుకుంటది మళ్ళీ చెప్తాడు వినదు. మళ్ళీ చెప్తాడు వినదు దగ్గరిక వచ్చి ఆమెను వారించడానికి చూస్తది ఇలా చూస్తది అంతే దగ్గరిక వచ్చి ఇట్లా తట్టి లేపడానికి చూసినప్పుడు ఇలా చూస్తది స్తంభించిపోతాడు స్తంభనం అయిపోతాడు ఎక్కడ కదలలేనట్ట మొత్తం రాయిలాక అయిపోతాడు చూపుకే చూపుకే మళ్ళీ జటలు అంటావా మితిమీరిన జటలు శరీరమంతా కూడా కృషించిపోయినటువంటి
(21:18) స్థితి అంత గొప్ప తాపసి ఆమె చూపులకే స్తంభన స్థితికి వెళ్ళిపోతాడు. కదలలేకపోతాడు ఉన్నతోనే నిచ్చేష్టుడు అయిపోతాడు. అప్పుడు నిలబడతే చేతులు జోడిచి మొక్కుతాడు అమ్మా నువ్వు ఎవరో మహా సాద్వివి దయచేసి నన్ను విముక్తుని చెయి నా యందు తప్పుఅయిపోయింది అంటే మళ్ల గిట్లా పరవశించి చూసిటాలకే మళ్ళ యదా స్థితికి వచ్చేస్తాడు. యదా స్థితికి వచ్చిన తర్వాత ఆమె మీద ఆమె కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి నీతోన ఏం మహిమలు ఉన్నాయి ఏ మంత్ర శక్తులు ఉన్నాయి ఏ విద్యలు ఉన్నాయి నీ గురువు ఎవరు నీ తపస్సు ఏంటో నాకు చెప్పంటే ఆమె చిరునవ్వు నవ్వుతో ఓరి పిచ్చోడా నాతోన ఏ విద్యలు లేవు ఏ
(21:54) మంత్ర తంత్రాలు లేవు ఏ యోగం లేదు తపస్సు లేదు ఏమి లేదు నేను పరమ పవిత్ర పవిత్రురాలైనటువంటి గృహస్తురాలను కానీ నేను ఆచరించిన యోగం ఒకటే పతివ్రత ధర్మాన్ని అలంకారంగా నేను ఆభూషణలుగా ధరించాను అలంకారంగా స్వీకరించాను. గృహస్థ సేవనే నాకు ఈశ్వర సేవగా నేను భావించాను అలా నడుచుకుంటూనే పరమాత్మ సేవ వైపు పరమాత్మ యందు లయం ఉంచాను కాబట్టి నేను పూర్ణ యోగిని అని చెప్పింది ఆమె అదే నా వజ్రాయుధం అని చెప్పింది అది మీరు ఎన్ని సుట్లు తిప్పుకొచ్చినా ఎంత సుట్ట తిప్పుకొచ్చినా సత్యమంతో చానే ఆగుతది మీ పిచ్చి చేష్టల వల్ల అయితే
(22:40) కాదు నవ్వుతారు ఏంటండి మణిద్వీప్ గారు గురుదేవా మీరు చెప్తారు కానీ మాకు చాలా కష్టతరమైంది అని అంటారా అవ్వనివ్వండి నేను చెప్పేకాడికి చెప్తాను నేను చెప్పిన వాళ్ళ మీరు నమ్ముతారా ఏంటి నేను చెప్పిన వాళ్ళ మీరు పాటిస్తారా ఏంటి చెప్పండి నేను చెప్పేవాళ్ళ బహు కాఠిన్యమైన విషయాలే కొంచెం కష్టతరమైనవే నేను కాదనను కష్టమైనవే అందునా ఈకలి కలియుగం ఈ కలియుగానికి ఒక శాపం ఉంది ఎంత పెద్ద యోగి అయినా భోగిగా మాయా ప్రభావాన్ని స్వీకరించక తప్పదు అని మాలాంటి వాళ్ళ పైన ఉంటది మీ పరిస్థితి ఏంటి చెప్పండి అయినా సవరణ చేసుకొని కొంత ఆంక్షలు తగ్గించుకొని అన్న దాన్ని సుఖంగా
(23:23) తీసుకోవాలి ఇంతకుముందు చెప్పాను నేను పవిత్ర దినాల్లో తప్పు చేయొద్దు పగటి పూట తప్పు చేయొద్దు సాధ్యమైనంతవరకు కామలు కామకలలు కట్టలు తెంచుకొని వస్తున్నాయి అంటే పెళ్లి చేసుకోండి కానీ పిచ్చి పిచ్చి పనులు చేయకండి ఇక అంతే ఒక వీడియోలో చెప్పాను సహధర్మచారినితో ఎప్పుడనా సంభోగించవచ్చు దానికి ఏం నియమాలు లేవు అని కదా మ్ దీనికి కశ్యప ప్రజాపతి ఒక ఉదాహరణ ఆయన తపస్సులో కూర్చుంటే ఆయన భార్య దితి సమయం గాని సమయంలో వెళ్లి ఆయన చెయి పట్టుకొని గుంచుతాది అన్నమాట అప్పుడు ఆయన అంటాడు దేవి ఇది సమయం కాదు ఈ సమయంలో గనక మనం సంభోగం చేస్తే రమిస్తే భయంకరమైన
(24:03) క్రూరులైన లోక కంటకులైన పిల్లలు పుడతారు అంటే కూడా ఆమె వింటలేదు. నాకు కావాలే ప్రాణనాద అన్నప్పుడు ఆయన అస్తు అంటాడు. హిరణ్య కశపుడు హిరణ్యాక్షుడు పుడతారు 10 మందితోన శపింప చేసుకునే వాళ్ళు 10 మంది ఉసురు పోసుకునే పిల్లలు ఉడతారు. గురుదేవా నాకు భార్య లేదు కదా మళల నాకు పగటి పూటగల కోరికలు వస్తే నేను ఏదైనా చేసుకొని ఒకవేళ నన్ను నేను కోల్పోవచ్చా నన్ను నేను స్కంచుకోవచ్చా అంటే స్కంచుకోవచ్చు పెండ్ల ఉంటేనేమో ఆ సమయంనందు గనుక ఆమె గర్భధారణ చెందిస్తేనేమో పుట్టే పిల్లలు కొంచెం ఇబ్బందిగా పుడతారు.
(24:39) భార్య ఉండి కూడా సంభోగం చేసిన తర్వాత ఆ వీర్యం ఫలదీకరణం చెంది గర్భధానం గర్భం గావించకుండా ఊక వికటించిపోయినా ఆమెకు నష్టం నీకు నష్టం భార్య లేకుండా నీ అంతకు నీవు సెల్ఫ్ గా దాన్ని రిలీజ్ చేసుకున్నావ అనుకో నీకే నష్టం శారీరక రుగ్మతలు అనేటివి చాలా బీబత్సంగా ప్రబలుతాయి మానసిక రుగ్మతలు అనేటివి ప్రబలుతాయి బుద్ధిమాంద్యం ఏర్పడతది ఏది గుర్తుండదు మైండ్ కంట్రోల్ లో ఉండదు మానసిక చంచల్యము ఇవన్నీ కేవలం ఈ చేష్టల వల్లే వస్తాయి మళ్ల తర్వాతకు ఎందుకో నా మనసు బాగులే బాగుండట్లేదండి యాడికి పోయింది నీ మనసే కదా ఏడికి పోతది ఎందుకు బాగోదు నీ మనసే కదా పిచ్చి చాస్టాలు చేస్తే గట్లనే ఉంటది అందుకే
(25:22) చెప్తాను హ్మ్
No comments:
Post a Comment