Sunday, February 15, 2026

ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోయారా? ఈ 'బర్న్ అవుట్' నుండి ఎలా బయటపడాలి? | Jaisimha | Square Talks

ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోయారా? ఈ 'బర్న్ అవుట్' నుండి ఎలా బయటపడాలి? | Jaisimha | Square Talks

https://www.youtube.com/watch?v=qU6Y_GIRyLw



Transcript:
(00:08) [సంగీతం] నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈ మధ్యకాలంలో భారతదేశంలో నగరీకరణ పెరిగిపోతుంది. అంటే ఒకప్పుడు మన మనం ఉంటున్న నగరాలు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు లేదంటే ఢిల్లీ లాంటి దేశ రాజధాని ముంబై లాంటి ఆర్థిక రాజధాని ఇటువంటి నగరాలను ఏవి తీసుకున్నా కూడా 10 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట ఆ నగరాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఎట్లున్నాయో చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే 10 ఇంతలు 20 రెడ్ అంటే 10 ఇంతలు 30 ఇంతలు అట్లా పెరిగిపోతూ అసలు మనం చూసిన నగరం ఒకప్పుడు ఇప్పుడు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నాం అంటే మన
(00:55) చిన్నప్పుడు ఒక నగరాన్ని మనం చూస్తే ఇప్పుడు దాన్ని పోల్చుకోవడం కూడా కష్టమైపోతుంది ఎందుకంటే ఆ విధంగా ఎటు చూసినా సరే కాంక్రీట్ జనారణ్యం పెరిగిపోతూ ప్రకృతి అంతకంతకు తగ్గిపోతూ ఉంది. ప్రకృతి అంటే ఇక్కడ అర్థం నాలుగు చెట్లు నాటేసి అక్కడ ఇక్కడ గ్రీనరీ కనిపిస్తే అదే గొప్ప విషయం అని అనుకోవడానికి లేదు నిజానికి ఒక గ్రామాన్ని తీసుకుంటే అక్కడ ఉండే ప్రజలకి పట్టణాన్ని తీసుకుంటే అందులో ఉండే ప్రజలకి నగరాన్ని తీసుకుంటే నగరంలో కనిపించే నగరవాసులకి వీళ్ళందరూ కాకుండా మహానగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్ లో కనిపించే ప్రజలకి ప్రధానమైన తేడా ఏంటంటే
(01:38) గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా సహజమైన స్థితిలో జీవితం గడుపుతూ ఉంటారు వాళ్ళు చాలా నెమ్మదిగా రోజు మొత్తంలో గొప్పగా ఏదో చేసినట్టు మనకు కనిపించకపోవచ్చు కానీ వాళ్ళ జీవనశైలి మాత్రం ప్రకృతి విధించిన నియమాలకి చాలా దగ్గరగా ఉంటుంది అది కరెక్టా రాంగా అనేది వేరే చర్చ్ కానీ అలా వాళ్ళు ఉండగలుగుతారు ఎందుకంటే ఊర్లో హడావిడి తక్కువ ఉంటుంది కాబట్టి అదే పట్టణానికి నగరానికి మహానగరానికి మనం మారుతూ మారుతూ వచ్చినప్పుడు మహానగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో ప్రపంచ ప్రఖ్యాతంగా కాంచిన న్యూయార్క్ కావచ్చు లండన్ కావచ్చు మన దేశంలో ఉండే ఢిల్లీ ముంబై లాంటివి
(02:18) కావచ్చు ఇక్కడ అన్ని చోట్లలో మనకు కనిపించేది ఏంటంటే ఉరుకులు పరుగులు చాలా సర్వసాధారణమైన విషయం ముంబై లోకల్ ట్రైన్స్ ని తీసుకున్న వేరే నగరాల్లో ఎక్కడైనా సరే బెంగళూర్ ట్రాఫిక్ ని తీసుకున్న హైదరాబాద్లో కనిపించే ఫ్లై ఓవర్స్ మీద దృశ్యాల్ని సాయంత్రం వాహన వేలాది వాహనాల హెడ్లైట్స్ ని చూసిన మనకి ఇదంతా ఒక గొప్పగా అభివృద్ధి లాగా మనకు కనిపిస్తుండొచ్చు కానీ ఒక సమాజం అందరూ కలిసి గొప్ప అభివృద్ధి సాధిస్తూ భవనాలు నిర్మిస్తూ గొప్ప ఆదాయాన్ని సంపాదిస్తూ సంపదని సృష్టిస్తూ ఇవన్నీ చేస్తున్నట్టు మనకు
(03:02) కనిపిస్తుండొచ్చు కానీ అందరూ కలిసి చేస్తున్నది బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నష్టపోతున్నది ఏంటి అనేది బాగా లోతుగా ఆలోచించినప్పుడు మాత్రమే అర్థంవుతుంది అన్నమాట. నిజానికి ఇప్పుడు యుద్ధం ఏదో ఒక యుద్ధం తీసుకుంటే యుద్ధంలో సైనికులందరూ మూకుమ్మడిగా పోరాడతారు. ఆ యుద్ధంలో గెలిచిన పక్షం ఉంటుంది ఓడిపోయిన పక్షం ఉంటుంది.
(03:28) యుద్ధంలో గెలిచిన వాళ్ళు సంతోషపడతారు ఓడిపోయిన వాళ్ళు బాధపడతారు. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క సైనికుడిని తీసుకున్నప్పుడు ఆ సైనికుడు మొత్తం యుద్ధంలో గెలిచినా ఓడిపోయినా సరే ప్రతి సైనికుడు కచ్చితంగా నష్టపోయేతాడు అనే చెప్పాలి ఎందుకంటే గెలిచిన సైనికుడు చనిపోకపోవచ్చు యుద్ధంలో కానీ గెలిచిన సైనికుడికి కూడా అనేక గాయాలు అవుతాయి రక్తం స్్రవిస్తుంది.
(03:54) అతను మానసికం కూడా చాలా ఒత్తిడికి లోన అవుతాడు. అదే ఓడిపోయిన సైనికుడు అయితే ఓడిపోయాడు కాబట్టి లొంగిపోవచ్చు అతని ఆత్మగౌరవం దెబ్బతినొచ్చు అసలు అతను యుద్ధంలో చనిపోవచ్చు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు నగర జీవితాల్లో గాని ఆధునిక జీవితంలో ఎక్కడైనా కొన్నిసార్లు ఊర్లలో కూడా టెక్నాలజీ చిన్న చిన్న పల్లెటూర్లలోకి అడవిలోకి కూడా వెళ్ళిపోవడం వల్ల మొత్తం మన జీవనశైలి మారిపోయి ఉరుకులు పరుగులు అనేవి ఎక్కడ చూసినా కనిపిస్తుంది అంటే మనం యుద్ధంలో పోరాడుతున్నాం యుద్ధం యుద్ధంలో గెలవచ్చు ఓడిపోవచ్చు యుద్ధంలో మనం గెలిచినా ఓడిపోయినా మనం ఉన్న సమాజం గెలుస్తుంది ఓడిపోతుంది మనం మాత్రం
(04:33) ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితే ఉంది. ఇటువంటి నగర జీవితము లేదంటే ఆధునిక జీవితంలో ఉన్న దుష్ప్రభావం గురించి చాలా సంవత్సరాల కిందట ఒక అమెరికన్ లేడీ రైటర్ ఆథర్ ఒక ఫేమస్ కొటేషన్ కోర్ట్ అంటే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట యుడు నాట్ నో హౌఫాస్ట్ యుహవ్ బీన్ రన్నంగ్ హౌ హార్డ్ యు హవ్ బీన్ వర్కింగ్హౌ ట్రూలీ ఎగస్టెడ్ యు areర్ అంటిల్ someవన్ స్టాండ్స్ బిహైండ్ యు అండ్ సేస్ ఇట్స్ ఓకే యు కెన్ ఫాల్ డౌన్ నౌ ఐ విల్ క్యచ్ యు అని ఆమె తన ఒక పుస్తకంలో చెప్పింది.
(05:17) ఇది ప్రత్యేకంగా మనం మాట్లాడుకున్న కాంటెక్స్ట్ లో ఆమె చెప్పలేదు. ఆమె ఒక ప్రఖ్యాత నవల రాస్తూ ఆ నవలలో కథలో సందర్భానుసారంగా ఒక ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఆ రైటర్ పేరఏంటి అని చూసినప్పుడు టైలర్ జెంకిన్స్ రీడ్ టైలర్ జెంకిన్స్ రీడ్ అనే రైటర్ అన్నమాట ఆమె చెప్పిన కొటేషన్ ని తెలుగులో చూద్దాం మనం ఎంత వేగంగా పరిగెడుతున్నామో ఎంతలా కష్టపడుతున్నామో లోలోపల ఎంతలా అలసిపోయామో మనకే తెలియదు కానీ ఎవరైనా మన వెనుక నిలబడి పర్వాలేదు కాసేపు విశ్రాంతి తీసుకో నేను ఉన్నానుగా అని ధైర్యం చెప్పే వరకు ఆ అలసట మనకు అర్థం కాదు అనేది అనేది దాని సారాంశం
(06:04) ఇది మనం మరింత విశ్లేషించుకుంటే అలసటని గుర్తించలేకపోవడం మనం నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాం. పక్కన ఉన్నవారు మనల్ని ఆపి నువ్వు అలసిపోయావు అని చెప్పే వరకు మన శరీరం మనసు పడుతున్న శ్రమను మనం గుర్తించలేం. ఇక్కడ చాలా సందర్భాల్లో అలసిపోవడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే శారీరక అలసట మాత్రమే అనుకుంటారు కానీ మోడర్న్ లైఫ్ లో ఏసీ రూముల్లో కంప్యూటర్స్ ముందు కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు లేదంటే బిజినెస్లు వ్యాపారాలు చేస్తున్నప్పుడు అందులో కూడా శ్రమ ఉంటుంది.
(06:42) అందులో కూడా మానసిక శ్రమ ఉంటుంది. మానసిక శ్రమ నిజానికి శారీరక శ్రమ కంటే ఇంకా ప్రమాదకరం కూడా ఎందుకంటే శారీరక శ్రమ కొన్ని గంటలు అయిపోగానే తెలిసిపోతుంది. శరీరం నిద్ర రూపంలోనో లేదంటే విశ్రాంతి రూపంలోనో మనల్ని ఒత్తిడి చేసి ఆ దిశగా తోసేస్తుంది మనం ఆ శారీరక శ్రమను ఆపేస్తాం. మానసిక శ్రమ అట్లా ఉండదు. నిద్రలేని రాత్రులు గడుపుతూ కంప్యూటర్ల ముందర కూర్చోవడం లేదంటే కొన్ని రకాల పనులు చేసేవాళ్ళు మానసిక ఒత్తిడికి లోనపై లోనైపోయి విపరీతంగా సిగరెట్లు తాగుతూ కాలం గడపడం పైకి చూడడానికి శ్రమలాగా అనిపించినప్పటికీ అత్యంత హానికరమైన శ్రమ అంటే అదే అన్నమాట దీన్ని
(07:22) ఇప్పుడు మనం చెప్పుకున్న రైటర్ ఏమంటున్నారు అంటే బర్న్ అవుట్ అని చెప్పి ఒక పేరు పెట్టారు దానికి బర్న్ అవుట్ అంటే ఆ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి వల్ల మనల్ని మనం మర్చిపోతుంటాం. ఈ క్రమంలో అలసటను దాచిపెట్టి పని చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఇప్పుడు బయట మనం జనాల్లో మనం చేసే పని వల్ల మనసులో చాలా అలసట ఉంటుంది.
(07:52) ఒక రకమైన నిరాశ లేదంటే నిర్లిప్తత ఇటువంటివి కూడా ఆవహిస్తూ ఉంటాయి. లోపల డిప్రెషన్ ఉన్నప్పటికీ లోపల మానసిక అలసట ఉన్నప్పటికీ పైకి మాత్రం ఆ మేకప్ వేసిన ముఖాలతో కావచ్చు నవ్వు పులుముకున్న కృత్రిమమైన హావభావాలతో కావచ్చు ఇటువంటి వాటితో చాలామంది రోజు గడిపేస్తూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడు మొదటిసారి మనకు కూడా అనుమానం రాదు వాళ్ళలో మానసిక అలసట ఉంది లేదంటే శారీరక అలసట కూడా ఉంది అనారోగ్యాలు ఉన్నాయి ఇవేవి మనకి కనిపించకపోవచ్చు చాలా ఫిట్నెస్ ఫిట్ గా ఉన్నట్టు ఇవన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇది సమస్య ఎదుటి వాళ్ళకి చాలా గొప్పగా ఉన్నట్టుగా
(08:32) కనిపించాలని ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు ప్రయస్తున్నారు అంటే అందరూ అందరినీ మోసం చేసే క్రమంలో ఉన్నారు. ఈ అందరూ అందరినీ మోసం చేసే క్రమంలో ఈ అలసట ఉంది అనే విషయం దాచిపెట్టడం లేదా అసలు అలసిపోయామ అనే విషయమే గ్రహించలేకపోవడంని బర్నోట్ అని చెప్తున్నారు అన్నమాట ఎందుకు ఇది జరుగుతుంది అంటే మనకు ఇష్టమైన వారు ఇచ్చే చిన్న భరోసా నేను చూసుకుంటానులే చాలామంది డబ్బు సంపాదిస్తుంటారు కార్లు కార్లు కొనుకుంటూంటారు ఇల్లు కొంటూ ఉంటారు.
(09:05) లవ్ ఆ ట్రాక్స్ కూడా నడుస్తుంటాయి అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు కొందరు డేటింగ్ అంటారు హో లివింగ్ అంటారు. ఇవన్నీ కాకుండా పెళ్లి అయ్యి భార్యా భర్తలుగా ఉండి పిల్లలు ఉన్న వాళ్ళలో కూడా మనకి చాలాసార్లు ఒంటరితనంగా కనిపిస్తూఉంటుంది అంటే ఒకరి పక్కన ఒకరే ఉంటారు కానీ ఒకరితో ఒకరు ఉండరు ఇది సమస్య ఇటువంటి ఒంటరితనం అలాగే విపరీతమైన పని ఒత్తిడి అట్లానే ప్రొఫెషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి పర్సనల్ లైఫ్ కి ఫ్యామిలీకి అవసరాని కంటే తక్కువ పూర్తిగా ఫ్యామిలీ కోసం పని మానేసి ఇంట్లో కూర్చోవడం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు.
(09:39) చేసే పని చేస్తున్నప్పటికీ కూడా వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ సాధించడంలో చాలామంది విఫలం అవుతున్నారు. ఈ క్రమంలో చాలామంది వాళ్ళు చేసే చాకిరి అంటే ఇక్కడ పని అని ఎందుకు అనట్లేదు అంటే మనకు ఎంతసేపు నచ్చి పని చేస్తామో అదే పని మనకు నచ్చినా నచ్చకున్నా ఆదాయం వస్తుందనో లేదంటే పేరు వస్తుందనో లేదంటే ఇటువంటి ఏదో ఒక ఆశతోనో కోరికతోనో బలహీనతతోనో మనం విపరీతంగా పని చేస్తే అది చాకిరి కిందకి వస్తుంది.
(10:11) అటువంటివి చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పక్కన నిలబడి నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని చెప్పి భరోసా ఇవ్వగలిగితే అటువంటి వ్యక్తులు మన పక్కన ఉన్నారు అని తెలిసినప్పుడు చాలా మానసిక స్వాంతన లభిస్తుంది. అది లేకపోతే ఎంత అభివృద్ధి ఉన్నా ఎంత ప్రొఫెషనల్ గ్రోత్ ఉన్నా కూడా అది దేనికి పనికి రాదుఅన్నమాట. అయితే ఇట్లా పక్కవారి నుంచి సానుభూతిని లేదంటే వాళ్ళక యొక్క సహకారాన్ని అంటే వాళ్ళు వచ్చి మన పక్కన నిలబడి మనకి భరోసా ఇవ్వాలని కోరుకోవడం బలహీనత కిందకి వస్తుందా అంటే కొంతమందికి ఇది కూడా ఒక పెద్ద సమస్య పక్కవాళ్ళ మీద ఆధారపడడాన్ని చాలా మంది బలహీనతగా
(10:50) భావిస్తారు. ఒక్కవాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మనం ఎవరి మీద అయితే ఆధారపడుతున్నామో వాళ్ళు మనల్ని దోచేసుకుంటున్నారు లేదంటే వాళ్ళు స్వార్థంతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు మనం ఆలోచించుకోవాలి తప్ప నిజమైన బంధువులు నిజమైన జీవిత భాగస్వామి లేదంటే నిజమైన ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళు ఎవరి మీదైనా లేదంటే కొంతమంది మీదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళ మీద ఆధారపడడంలో నిజంగా అయితే తప్పు లేదు అయితే ఎంతవరకు ఆధారపడాలనేది మన వ్యక్తిగత నిర్ణయం అన్నమాట ఇది భరోస పక్కవాళ్ళ నుంచి భరోసా ఆశించడం అనేది బలహీనత అయితే కాదు
(11:28) అదిఒక అవసరం విశ్రాంతి తీసుకోవడం అంటే ఓడిపోవడం కాదు అంటే మనం చేస్తున్న పనిని కొద్ది కాలం ఆపేసి లేదంటే కొంత కొన్ని గంటల పాటు దానికి దూరంగా ఉండి మనం విశ్రాంతి తీసుకుంటున్నామ అంటే మనం ఆ వృత్తిలో ఓడిపోయినట్టయితే కాదు దీన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోయి గంటలు గంటలు లు ఒకే మూడ్లో ఉంటారు.
(11:53) అంటే వాళ్ళు ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వస్తారు. ఇంటికి రావడం అంటే అర్థం ఇంటికి వచ్చినట్టు కాదు ఇంటికి వాళ్ళ ఆఫీస్ ని కూడా తలలో పెట్టి తెచ్చుకుంటారు. తలనిండం అదే ఆఫీస్ ఉంటుంది అదే గొడవలు ఉంటాయి కాబట్టి 24 గంటలు అదే పని ఒత్తిడి అదే పనికి సంబంధించిన ఆలోచనలతో మానసికంగా అలసిపోతూ ఉంటే అది కచ్చితంగా అనారోగ్యానికి సంకేతం అన్నమాట అట్లా కాకుండా మనలోన అలసటను ఒప్పుకోవడం కూడా ఒక ధైర్యం ఇతరులకు సహాయం తీసుకోవడం వల్ల మనకు మానసిక ప్రశాంతత పొందవచ్చు.
(12:25) ఇక్కడ వ్యక్తులు మాత్రమే కాదు ఇతర వ్యక్తుల నుంచి భరోసా తప్పకుండా దొరుకుతుందని గ్యారెంటీ లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనకు భరోసా ఇచ్చేంత మంచివాళ్ళు విశ్వాసం పాత్రులు నమ్మకదగ్గ వాళ్ళు ఒక్కోసారి ఉండకపోవచ్చు దురదృష్ట వశాత్ ఆధునిక జీవితంలో అది కూడా జరుగుతుంది. కానీ అటువంటిది లేనప్పుడు వేరే మార్గాలు ఏముంటాయి అంటే రకరకాల హాబీస్ కావచ్చు లేదంటే రకరకాల సంస్థలతో సోషల్ సర్వీస్ కోసం కలిసి పని చేయడం కావచ్చు ఇటువంటివి కూడా ఆలోచించడం బెటర్ అంటే ఒక వ్యక్తి నుంచి భరోసా కాకపోతే ఒక వ్యవస్థ ద్వారా భరోసా పొందడం లేదంటే మన పని వత్తిడిని మర్చిపోయేలాగా ఇంకొక ప్రత్యామనాయంలో కూడా
(13:07) మనం ప్రతి రోజు కానీ ప్రతి వారం కానీ లేదంటే నెలల నెలలో ఒకసారి గాని సంవత్సరంలో కొన్ని నెలల పాటు గాని ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది అలసిపోతే చేసే ఇంకొక ఆధునిక పైత్యం కూడా ఒకటి ఉంది ఎప్పుడైతే అలసిపోయామ అని అనుకుంటారో ఏ విదేశీ బీచ్ కో ఎక్కడ వెళ్ళిపోయి అక్కడ తోచిందల్లా తిని దొరికిందల్లా తాగేసి కొంతకాలం రొమాంటిక్ గా గడపడం గానీ లేదంటే ఒంటరిగా గడపడం గాన మొత్తానికి ఏదైతే చేసి సెల్ఫీ ఫోటోలు అన్నీ తీసిఇగ్ర సోషల్ మీడియాలో పెట్టేసి మళ్ళీ జాబ్ కి వచ్చి జాయిన్ అయిపోతుంటారు.
(13:46) ఇది నిజమైన రిలాక్సేషన్ అయితే కాదు. ఇంకేది గత్యంతరం లేదన్నప్పుడు ఈ పని కూడా చేస్తే కొంచెం బెటరే కానీ నిజంగా గడప మానసిక ఒత్తిడి నుంచి మానసిక శ్రమ నుంచి బయటపడడానికి డబ్బులు ఖర్చుపెట్టి విమానాలఎక్కి విదేశాలకు వెళ్ళడం ఒకటే పరిష్కారం కాదు లేదంటే ఎగబడిపోయి లక్షల మంది జనం మధ్య తోపులాటలో పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళడం కూడా నిజమైన ప్రశాంతత ఏం కాదు మనక ఏది నచ్చితే అది చేయొచ్చు కానీ దానికంటే ముఖ్య ముఖ్యంగా మనకు నిజంగా ఎవరితో ఉంటే భరోసాగా అనిపిస్తుంది ఎవరితో ఉంటే మనము పడ్డ అలసట మొత్తం పోయినట్టుగా అనిపిస్తుంది అటువంటి వాళ్ళ కంపెనీలో అటువంటి వాళ్ళ సహచర్యంలో ఉండే
(14:30) ప్రయత్నం చేస్తూ ఇంట్లో ఉన్నా విదేశాల్లో ఉన్న ఎక్కడున్న పుణ్యక్షేత్రాల్లో ఉన్న అది మనకు చాలా గొప్ప మార్పుని ఇస్తుంది అన్నమాట కాబట్టి మనం మన చుట్టూ ఉండే వ్యక్తుల్ని ఎంచుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత నిజాయితీపరులు అయితే మనం ూడా అంత ఆ భరోసాతో అంత తేలిగగా ఉండగలుగుతాం అన్నమాట.
(14:55) అయితే నేటి తరానికి దీంట్లో ఒక సందేశం కూడా ఉంది. అతిగా శ్రమించడం గొప్ప విషయం కాదు మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. ఎల్లప్పుడూ పరిగెత్తాల్సిన అవసరం లేదని అప్పుడప్పుడు ఆగి శ్వాస తీసుకోవాలని ఈ మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్న రైటర్ ఒక అమెరికన్ కాబట్టి అమెరికన్ సొసైటీలో ఉండే ఉరుకుల పరుగుల్ని తీసుకున్న నేపథ్యంలో ఆమె ఈ మాటలు చెప్పారన్నమాట దేంట్లో అంటే ది సెవెన్ హస్బెండ్స్ ఆఫ్ ఎవలిన్ హ్యూగో అనే ఒక బుక్ లో ఒక నావెల్ లో ఆమె ఈ విషయాలు చెప్పారన్నమాట దాంట్లో ఆమె నేటితరం ఒత్తిడికి ఒక పరిష్కారం లాగా ఈ కొటేషన్ ని చెప్పడం జరిగింది. సో మొత్తంగా
(15:36) మనం ఈ కొటేషన్ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పని ఒత్తిడి తట్టుకోవడానికి మనకు బాగా నమ్మకం కలిగిన వాళ్ళ మీద మనకు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయరు అనుకునే వాళ్ళ దగ్గర భరోసా తీసుకునే ప్రయత్నం చేయడం అయితే చాలా ఖచ్చితం అటువంటి మనుషుల్ని సంపాదించుకోవడమే జీవితం తప్ప డబ్బులు సంపాదించడం కాదు. సో మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్తారని ఆశిస్తూ థాంక్యూ.
(16:09) [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment