Dr. Samatha Tulla Reveals Why You’re Tired All the Time
https://www.youtube.com/watch?v=bw73VCn61N0
Transcript:
(00:00) మన సెంటర్ కి వచ్చే మెంబర్స్ లో మేము చూసే మోస్ట్ కామన్ సింటమ్స్ ఫీలింగ్ లో ఆన్ ఎనర్జీ ఫీలింగ్ టైర్డ్నెస్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్నూన్ ఫెటీ ఇలాంటి సింటమ్స్ ఎప్పుడో ఒకసారి ఉంటే అది కామన్ లైక్ లేట్ నైట్ ఈవెంట్ కానీ ట్రావెల్ చేసినప్పుడు గానీ ఇల్నెస్ ఉన్నప్పుడు గానీ ఇలా అప్పుడప్పుడు అనిపించడం కామన్ కానీ ఇలాంటి సింటమ్స్ఏ రెగ్యులర్ గా లాంగ్ టర్మ్ లో వస్తాయి.
(00:19) మార్నింగ్ లేసినప్పటి నుండి లో ఆన్ ఎనర్జీ అనిపించడము, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎనర్జీ క్రాష్ అయిపోవడము, చిన్న చిన్న పనులకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడము ఆర్ డెసిషన్స్ తీసుకోవాలంటే కూడా టైర్డ్ గా అనిపించడం. మోటివేషన్ తగ్గినట్టు ఇలాంటి సింటమ్స్ అన్నీ లాంగ్ టర్మ్ లో ఉంటే దెన్ దట్ ఇస్ నాట్ కామన్.
(00:36) హాయ్ ఐ యమ్ డాక్టర్ సమతా తుల్ల యుఆర్ లాంజివిటీ ఫిజీషియన్. ఇవాళటి వీడియోలో అసలు ఈ లో ఎనర్జీ సింటమ్స్ ఎందుకు వస్తాయి. షార్ట్ టర్మ్ లో అండ్ లాంగ్ టర్మ్ లో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ప్రాక్టికల్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో ఇవాళటి వీడియోలో చెప్తాను. ఫ్యూ డేస్ సరిగ్గా నిద్ర లేనప్పుడు గానీ లేట్ నైట్స్ వర్క్ వల్ల మెలుకు ఉండాల్సి వస్తే లేదంటే మన టైం జోన్ కి అగైన్స్ట్ గా ట్రావెల్ చేసినప్పుడు ఆర్ ఎక్కువ స్ట్రెస్ ఫుల్ సిచువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి పీరియడ్స్ లో లో ఎనర్జీ ఉండడం కామనే ఆర్ ఈవెన్ ఇల్నెస్సెస్ ఉన్నప్పుడు కూడా కానీ ఎలాంటి ఇల్నెస్ లేదు ట్రావెల్ చేయట్లేదు
(01:09) మోర్ దన్ సిక్స్ మంత్స్ నుండి లో ఎనర్జీగా అనిపిస్తుంది. పొద్దున్న లేసిన ఫ్రెష్ గా లెగట్లేదు పడుకున్నా కూడా అది ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే దెన్ ఇట్ ఇస్ నాట్ ఏ కామన్ థింగ్. ఈ లో ఎనర్జీ సింటమ్ ని చాలా మంది నార్మలైజ్ చేసేస్తారు ఏజ్ అవుతుంది కదా అలాగే అనిపిస్తది లేకపోతే 40స్ దాటాయి కదా అందుకనే లో ఎనర్జీ అనిపిస్తుంది లేదు బాగా ఎక్కువ ట్రావెల్ చేసేస్తున్నాం కదా అందుకనే అనిపిస్తుంది అని జనరలైజ్ చేసి ఆ సింటమ్స్ తో కంటిన్యూ చేస్తుంటారు లైఫ్ ని యాక్షన్ ఏమీ తీసుకోకుండా కానీ ఇవాళ ఎందుకు ఈ లో ఎనర్జీ చాలా రోజులు ఉంటే మీ మెటబాలిక్ హెల్త్ కానీ రిస్క్ ఆఫ్
(01:43) డిసీసెస్ పెరిగే అవకాశం కానీ మీ డైలీ పర్ఫార్మెన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అలాగే మీ ఎమోషన్స్ ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోర్ దాన్ సిక్స్ మంత్స్ నుంచి లో ఎనర్జీ సింటమ్స్ ఉంటే మీరు జనరలైజ్ చేయకూడదు. ఈ క్రానిక్ ఫెటీగ్ ని ఎందుకు జనరలైజ్ చేయకూడదు అంటే ఇట్ ఇస్ టైడ్ టు లాట్ ఆఫ్ యువర్ సిస్టమ్స్ క్రానిక్ టైర్డ్నెస్ కి చాలా రీసన్స్ ఉంటాయి.
(02:07) దాంట్లో ముఖ్యమైనవి మేము జనరల్ గా చూసేవి ఏంటంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అంటే మీ బాడీ బ్లడ్ షుగర్స్ ని బ్లడ్ ప్రెషర్స్ ని హ్యాండిల్ చేయడంలో ఏదో మిస్టేక్ చేస్తుంది ఆర్ బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండిఉండొచ్చు ఆర్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉండిఉండొచ్చు ఆర్ మీరు మీ సర్కేడియన్ రిథం కి ఆర్ మీ టైం జోన్ కి అగైన్స్ట్ గా వర్క్ చేస్తుండొచ్చు ఆర్ ఈవెన్ దిస్ ఆల్సో మీన్స్ మీ బయోలాజికల్ ఏజ్ ఫాస్ట్ గా ఏజ్ అవుతుండొచ్చు.
(02:31) ఇలా వీటికి దేనికైనా మీ లో ఎనర్జీ ఇష్యూ లింక్ అయి ఉండొచ్చు కానీ ఈ లో ఎనర్జీ వల్ల ఆర్ క్రానిక్ ఫెటీక్ వల్ల మీరు డైలీ చేసుకునే చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం ఆర్ ఎమోషనల్ స్టెబిలిటీ లేకుండా ఉండడం చిన్న చిన్న మాటలకే ఏడుపవచ్చేయడం ఆర్ ఈవెన్ మోటివేషన్ తగ్గిపోవడం ఫోకస్ తగ్గిపోవడం జనరల్ గా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం మీరు చేసే పనుల్లో ఇలాంటివి కామన్ గా చూస్తూ ఉంటాం.
(02:53) అందుకని ఈ క్రానిక్ ఎనర్జీ ఇష్యూస్ ని జనరలైజ్ చేయకూడదు. లో ఎనర్జీ ఆర్ ఫెటీగ్ గా అనిపించడానికి త్రీ కామన్ బయలాజికల్ రీజన్స్ ఉండొచ్చు. నెంబర్ వన్ మార్నింగ్ ఫెటీగ్ నెంబర్ టూ ఆఫ్టర్నూన్ క్రాషెస్ నెంబర్ త్రీ ఎమోషనల్ ఆర్ మెంటల్ ఫెటీ మార్నింగ్ ఫెటీ అనిపించే వాళ్ళకి ఎలా ఉంటది పొద్దున లేవగానే టైర్డ్ గా లేవడం పొద్దున లేసి వర్క్ కి వెళ్ళాలనిపించకపోవడం ఆ డ్రైవ్ అండ్ మోటివేషన్ లేకపోవడం తల బరువుగా అనిపించడము ఆర్ ఏదో క్లౌడీగా బ్రెయిన్ ఫాక్ గా ఉన్నట్టు ఉండడం ఇలా మార్నింగ్ లేసే వాళ్ళకి మార్నింగ్ ఫెటీగ్ అంటాం.
(03:24) దీనికి జనరల్ రీజన్స్ ఏముంటాయి అంటే ఎవరైతే క్లాక్ కి అగైన్స్ట్ గా వర్క్ చేస్తారో వాళ్ళు ఉండే టైం జోన్ కి అగైన్స్ట్ గా వర్క్ చేసే వాళ్ళలో ఇది కామన్ గా చూస్తాం. దీన్నే సర్కేడియన్ మాల్ అలైన్మెంట్ అంటారు. సో మీరు పడుకునే టైము ఆ సన్రైజ్ సన్సెట్ టైం రెండు సింక్ అవ్వకపోతే వచ్చేది మోస్ట్ కామన్లీ మార్నింగ్ ఫెటింగ్ ఇది కాకుండా కొంతమందిలో లేట్ ఈవెనింగ్ కార్టిజోల్ రైస్ ఉంటది.
(03:48) ఇది ఎవరిలో ఉంటది ఈవెనింగ్ ఎక్కువ బయటికి వెళ్ళేవాళ్ళు ఈవెనింగ్ పార్టీస్ చేసేవాళ్ళు నైట్ హౌల్స్ అంటారు కదా వాళ్ళు చేసే మోస్ట్ ఎనర్జిటిక్ వర్క్స్ అన్ని సన్సెట్ తర్వాత చేసేవాళ్ళు వీళ్ళల్లో కూడా మార్నింగ్ ఫెటీక్ కామన్ గా చూస్తాం. నెంబర్ త్రీ స్లీప్ ఆర్కిటెక్చర్ సరిగ్గా లేని వాళ్ళు వీళ్ళల్లోనే లో గ్రోత్ హార్మోన్ పల్సెస్ చూస్తాం.
(04:06) అంటే ఏంటి చాలా మంది పడుకుంటాం అనుకుంటారు కానీ ఆల్కహాల్ తాగి పడుకునే వాళ్ళు గాని లేదా లేట్ ఈవెనింగ్ హెవీ కార్బ్ అండ్ ప్రోటీన్ మీల్ తీసుకొని పడుకునే వాళ్ళు గాని ఆర్ హెవీ మీల్ క్లోస్ టు బెడ్ టైం తీసుకునే వాళ్ళు ఆర్ బాగా స్ట్రెస్ ఫుల్ గా వైన్ డౌన్ అవ్వకుండా పడుకునే వాళ్ళు గాని వీళ్ళలో స్లీప్ ఆర్కిటెక్చర్ గాని ఆర్ రిస్టరేటివ్ స్లీప్ కానీ బాడీ రికవర్ అవ్వడానికి కావాల్సిన రెస్టరేటివ్ స్లీప్ తక్కువ ఉన్న వాళ్ళలో గాని ఇలాంటి మార్నింగ్ స్లం చూస్తాం.
(04:32) సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం సార్ట్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి త్రీ డిఫరెంట్ థింగ్స్ ఒకటి మోస్ట్ కామన్ థింగ్ వాళ్ళకి హెల్ప్ అయ్యేది ఏంటి అంటే కంటిన్యూస్ గ్లూకోస్ మానిటరింగ్ చేసి ఆ వేరియబుల్ ని బాడీ పైన వేసుకొని లేట్ నైట్స్ ఎనర్జీ హైపోగ్లైసమిక్ ఈవెంట్స్ ఏమన్నా అవుతున్నాయా చూసుకోవడం ఎందుకు దీన్నే రియాక్టివ్ హైపోగ్లైసమియా అంటాం.
(04:52) లాస్ట్ నైట్ హెవీ మీల్ తినేసి పడుకున్నప్పుడు బాడీ ఇస్ వెరీ వెరీ బిజీ రిలీజంగ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ అంటే బాడీ అంత హై మీల్ ని బాడీకి డైజెస్ట్ చేసి ఇవ్వాలంటే హెవీ ఇన్సులిన్ ని రిలీజ్ చేసేయాలి. ఆ ఇన్సులిన్ యూస్ అయినాక వెంటనే పోస్ట్ ఇన్సులిన్ హైపోగ్లైసమియా రావచ్చు. వీళ్ళల్లోనే మిడిల్ ఆఫ్ ద నైట్ హైపోగ్లైసమిక్ ఈవెంట్స్ ఆర్ లో గ్లూకోస్ ఈవెంట్స్ రావచ్చు.
(05:16) ఆ టైంలోనే బాడీ మెలుకువగా అనిపించడం ఆర్ మాటి మాటికి నిద్రలో లేవడం ఇలాంటి వాళ్ళల్లో చూస్తాం. సో అలాంటప్పుడు సిజిఎం హెల్ప్ అవుతది. ఒకవేళ పార్టీ గోయస్ కానీ ఈవెనింగ్ ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు చేయాల్సిన చేంజ్ ఏంటి ఈవెనింగ్ వైన్ డౌన్ అవ్వాలి. బాడీ యాక్టివ్ గా కాకుండా ఇన్ఆక్టివ్ గా పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్ గా అప్పుడు మెలటోనిన్ రిలీజ్ ఉంటది.
(05:35) ఈ ఈవెనింగ్ యాక్టివ్ గా ఉండే వాళ్ళలో మెలటోనిన్ రిలీజ్ అవ్వకపోవడమే మోస్ట్ కామన్ రీజన్ వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫెటీగా ఉండడానికి. సో మెల్టోనిన్ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన చేంజెస్ వాళ్ళు చేసుకోవాలి అంటే ఏంటి పార్టీస్ ఈవెనింగ్ చేయడం తగ్గించుకొని ఆర్ ఈవెనింగ్ యక్టివ్ గా ఉండడం తగ్గించి బాడీ కార్మింగ్ మోడ్ లోకి వైండింగ్ డౌన్ మోడ్ లోకి వెళ్లి ఈవెనింగ్ వార్మ్ షవర్ తీసుకొని లైట్స్ డల్ చేస్తే అడిక్వేట్ మెలటోనిన్ రిలీజ్ అవుతది.
(05:59) దిస్ ఇస్ వన్ థింగ్ థర్డ్ థింగ్ ఓకే రెస్పిరేటివ్ స్లీప్ డీప్ స్లీప్ ఇంప్రూవ్ చేసి గ్రోత్ హార్మోన్ పల్సెస్ ని ఇంప్రూవ్ చేయాలి అంటే బాడీ మంచిగా రికవర్ అవ్వాలి బ్రెయిన్ గాని బాడీ గాని నిద్రలో మంచిగా డీటాక్స్ అవ్వాలి అంటే బాడీకి కావాల్సినంత స్లీప్ అంటే 40 టు 50% ఆఫ్ ద స్లీప్ అంటే మనం పడుకునే 7 టుఎ అవర్స్ లో 40 టు 50 అంటే 3 టు ఫోర్ అవర్స్ ఆఫ్ స్లీప్ మనం రెస్ట్రేటివ్ స్లీప్ లో స్పెండ్ చేయాలి.
(06:22) ఇది స్పెండ్ చేయాలి అంటే దీన్ని ట్రాక్ చేయాలి. వీళ్ళల్లోనే స్లీప్ రింగ్స్ కానీ లేదంటే వేరియబుల్స్ కానీ ఏవైతే స్లీప్ ఆర్కిటెక్చర్ ని ట్రాక్ చేస్తాయో వీళ్ళల్లో అవి యూస్ అవుతాయి. సో ఇలా మార్నింగ్ క్రాషెస్ ఆర్ మార్నింగ్ ఫెటీగ్ తో లేసే వాళ్ళకి సిజిఎం మానిటరింగ్ గాని స్లీప్ ఆర్కిటెక్చర్ మానిటరింగ్ గాని బాగా హెల్ప్ అవుతాయి.
(06:41) సెకండ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఫెటీగ్ మేము చూసేది ఆఫ్టర్నూన్ క్రాషెస్ అంటే మధ్యాహ్నం వన్ టు ఫోర్ మధ్యలో లో ఎనర్జీ అంటే పడుకోవాలనిపించడం ఏ పని చేయాలనిపించకపోవడం. సో వీళ్ళలో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి నెంబర్ వన్ కాబ్ హెవీ మీల్స్ బాగా కాబ్స్ ఎక్కువ ఉన్న మీల్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ చూస్తాం. వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే పోస్ట్ బ్రాండియల్ ఇన్సులిన్ ఓవర్షూట్ తీసుకున్న మీల్లో ఫైబర్ సరిగ్గా లేక ప్రోటీన్ సరిగ్గా లేక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఓవర్షూట్ అయి వెంటనే వాళ్ళు మళ్ళీ హైపోగ్లైసయాలోకి వెళ్ళిపోతారు.
(07:12) దీన్ని పోస్ట్ ప్రాండియల్ గ్లూకోస్ వేరియబిలిటీ అంటారు. అంటే మనం తీసుకునే మీల్ చాలా గ్లూకోస్ ని హై చేసేయడము మళ్ళీ వెంటనే క్రాష్ రావడం దీన్ని హై గ్లూకోస్ వేరియబిలిటీ అంటారు. అదే మనం తిన్న తర్వాత వస్తే పోస్ట్ ప్రాండియల్ గ్లూకోస్ వేరియబిలిటీ అంటారు. చాలామంది సఫర్ అయ్యేది లంచ్ తర్వాత దీని వల్లే కర్డ్ తీసుకుంటే నిద్ర వస్తది అనుకుంటారు చాలా మంది కానీ మోస్ట్ కామన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకొని ఫైబర్ ప్రోటీన్ తక్కువ తీసుకునే వాళ్ళలోనే ఈ ఆఫ్టర్నూన్ క్రష్ ఎక్కువ చూస్తూ ఉంటాం.
(07:40) దట్ ఈస్ నెంబర్ వన్ రీజన్. నెంబర్ టూ ఇంకో రీజన్ సర్కేడియన్ డిప్ అయి ఉండొచ్చు. అంటే ఎవరైతే చాలా ఎర్లీ రైజెస్ ఉంటారో లైక్ 4 am 5 am లేసే వాళ్ళకి దేర్ కుడ్ బి ఏ కామన్ థింగ్ దట్ మధ్యాహ్నం 1 టుఫ మధ్యలో వాళ్ళ సర్కేడియన్ డిప్ రావచ్చు. దిస్ ఇస్ లిటిల్ కామన్ వీళ్ళలో సొల్యూషన్ ఏంటి అంటే దే షుడ్ టేక్ ఏ షార్ట్ నాప్ 5 ఆర్ 10 మినిట్స్ పవర్ నాప్ వీళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటది.
(08:06) థర్డ్ మోస్ట్ కామన్ రీజన్ కెఫీన్ ఓవర్ యూస్ దేర్ కుడ్ బి మల్టిపుల్ రీసన్స్ కెఫీన్ ఎందుకు ఎక్కువ తాగుతున్నారు అన్నదానికి మల్టిపుల్ రీసన్స్ ఉంండొచ్చు రాత్రి లేట్ గా పడుకొని ఉండడం మార్నింగ్ ఫ్రెష్ గా అనిపించకపోవడం ఆర్ బాగా ప్రొడక్టివ్ వర్క్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది చాలా ఫోకస్డ్ గా ఉండాలని కెఫిన్ ని ఎక్కువ మిస్ యూస్ చేసేసిన వాళ్ళలో కూడా ఇష్యూస్ చూస్తాం.
(08:24) సో వీళ్ళల్లో చేయాల్సింది ఏంటంటే కెఫీన్ ని తగ్గించి బాగా హైడ్రేట్ అవ్వాలి. అదర్ కామన్ రీసన్ ఈస్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం లో బాడీకి రావాల్సినంత హైడ్రేషన్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ రానప్పుడు కూడా బాడీ అది డిఫరెంట్ రీజన్స్ గా మిస్టేక్ చేసుకొని కొంతమంది ఫుడ్ ఎక్కువ తినేస్తారు కొంతమంది కాఫీ ఎక్కువ తాగేస్తారు.
(08:41) కాబట్టి హైడ్రేషన్ గాని లేదా ఎలక్ట్రోలైట్స్ కానీ ఈ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద విండోలో మనకు చాలా క్రూషియల్. సో అవి డిఫరెంట్ వేస్ గా ఇంకాపరేట్ చేసుకోవచ్చు కొబ్బరి నీళ్లు తాగొచ్చు వెజిటేబుల్స్ తినొచ్చు ఆర్ ఈవెన్ బాగా హెవీగా వర్కవుట్స్ చేసేవాళ్ళు ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకోవచ్చు కానీ అదే డయాబెటిక్స్ అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే వ డోంట్ వాంట్ ఎక్స్ట్రా గ్లూకోస్ మనకు ఆ ఎలక్ట్రోలైట్స్ నుండి వచ్చే అవసరం లేదు కాబట్టి దీస్ ఆర్ ద కామన్ రీసన్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్టర్నూన్ క్రాషెస్ వచ్చే వాళ్ళలో మేమ కామన్ గా చూసిన రీజన్ వచ్చేసి
(09:09) కెఫీన్ మిస్యూస్ కెఫీన్ ఓవర్ కన్స్ూమ్ చేసే వాళ్ళలో ఎడినోసిన్ అక్యములేట్ అవుతూ ఉంటది అంటే బాడీ టైర్డ్ గా అనిపించడం ఆర్ ఇట్లా అలర్ట్ గా లేకపోవడం అనేది ఎడినోజన్ అక్యములేషన్ వల్లే జరుగుతది. సో అందుకని వ రికమెండ్ కెఫీన్ అట్లీస్ట్ మధ్యాహ్నం 2పm కే ఆపేయాలి తాగడం ఎందుకంటే కెఫీన్ బాడీలో 6క్స్ టుఎ అవర్స్ మనం తాగడం ఆపేసిన తర్వాత ఇంకా బాడీలో ఉంటది.
(09:33) సో ఆఫ్టర్నూన్ క్రాషెస్ వచ్చే వాళ్ళల్లో మీరు చూసుకోవాల్సింది మీరు కెఫీన్ ని ఓవర్ కన్స్ూమ్ చేస్తున్నారు ఆర్ మిస్ యూస్ చేస్తున్నారు అంటేవన్ టుపిం మధ్యలో కెఫీన్ కన్సంషన్ ఆపేయండి. ఇంకా కెఫిన్ పైన మీకు మోర్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ కావాలి అంటే దేర్ ఇస్ ఆన్ అదర్ లాంగ్ ఫామ్ వీడియో చెక్ అవుట్ ఆన్ మై ఛానల్ థర్డ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ టైర్డ్నెస్ ఈస్ ఎమోషనల్ ఆర్ మెంటల్ ఫిటిక్ వీళ్ళు ఏంటంటే చిన్న పని చేసిన ఎక్కువ టైర్డ్ గా అయిపోతారు ఆర్ టాస్క్ పైన ఫోకస్ ఉండదు ఆర్ అన్ని చాలా బర్డెన్డ్ గా అనిపిస్తాయి ఎమోషనల్ గా బాగా ఇరిటబుల్ గా ఉంటారు. బ్రెయిన్ ఫాగ్ గా ఆర్
(10:05) డెసిషన్ తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడతారు. ఇలాంటివన్నీ కూడా మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఫెటీంగ్. ఇది ఎందుకు అనిపిస్తది రీసన్స్ కుడ్ బి మనీ స్లీప్ ఆర్కిటెక్చర్ సరిగ్గా లేకపోవడం గాని రాత్రి మెల్టోనిన్ రిలీజ్ అవ్వకపోవడం గానీ ఆర్ రాత్రి బాగా ఎవేక్ గా ఉండి కార్టిజాల్ హైగా ఉండడం కానీ ఏవైనా రీసన్స్ వల్ల ఇలాంటి సింటమ్స్ ఉండొచ్చు కానీ బ్రెయిన్ లో జరుగుతుంది ఏంటి బాడీ ఇన్ఫ్లేమ్డ్ గా ఉన్నప్పుడు అవే ఇన్ఫ్లమేషన్ ని కాస్ చేసే సైటోకైన్స్ కానీ ఆ కెమికల్స్ కానీ మన బ్రెయిన్ కి రీచ్ అయ్యి న్యూరో ఇన్ఫ్లమేషన్ అని కాస్ చేస్తాయి దాని వల్ల
(10:38) అయి ఉండొచ్చు ఆర్ మనం ఎనర్జీ లాస్ట్ నైట్ ఎక్కువ స్పెండ్ చేసేసినప్పుడు ఎనర్జీ ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువయినప్పుడు నెక్స్ట్ డే ఎనర్జీ క్రాషెస్ కూడా వస్తాయి. దాంతో మన బ్రెయిన్ లో ఉండే న్యూరోట్రాన్స్మిటర్ సిగ్నలింగ్ అనేవి కొంచెం ఆఫ్ బాలెన్స్ అయిపోతాయి దాంతో కూడా ఎమోషనల్ రెగ్యులేషన్స్ పోతాయి. అలాగే వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా సివియర్ గా ఉండి దాని పైన మళ్ళీ స్లీప్ ఇష్యూస్ టైం జోన్ ఇష్యూస్ ఆర్ ట్రావెల్ ఇలాంటివి చేసినప్పుడు కూడా ఇలాంటి ఎమోషనల్ ఫెటీ ఉండొచ్చు.
(11:09) ఏంటి రీజన్ చూసుకొని దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. మోస్ట్ కామన్ గా ఆప్టిమైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ కన్సర్వేషన్ మోడ్ లోకి వెళ్ళాలి. మనకి ఎక్కడ ఎనర్జీ అవసరమో అక్కడే స్పెండ్ చేయాలి. ఎక్కడ అవసరం లేదో అక్కడ కన్సర్వ్ చేసుకోవాలి. సో బేసికల్లీ మనం యూస్ చేసే స్టిములెంట్స్ కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెఫీన్ గాని మనం తినే ఫుడ్స్ ని గాని అవన్నీ మనకి ఎనర్జీ ఇచ్చేలాగా ఉండాలి.
(11:28) మనకి ఎనర్జీ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఫుడ్ నుండి మనం తీసుకునే కెఫీన్ గానిీ అవన్నీ ఎనర్జీ స్టేబుల్ గా ఇవ్వగలగాలి కానీ అవి మన బాడీలో నుండి ఎనర్జీని తీసేయకూడదు. సో మనం స్లీప్ ని ఆప్టిమైజ్ చేయాలి, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ని ఆప్టిమైజ్ చేయాలి, మనం తీసుకునే కెఫీన్ ని టైం అప్రోప్రియేట్ గా తీసుకోవాలి.
(11:50) అలాగే సన్ లైట్ ని కూడా కరెక్ట్ గా మన ఎనర్జీకి వాడుకోవాలి. అంటే మనం మార్నింగ్ లేసినప్పుడు ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లేసిన పొద్దున వన్ అవర్ లోనే మన ఐస్ కి కావలసినంత సన్ లైట్ ఎక్స్పోజర్ అట్లీస్ట్ 10 టు 15 మినిట్స్ మనం సన్ లైట్ లో స్పెండ్ చేయాలి. అది డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ లైట్ అవ్వచ్చు అది చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీకి ఎనర్జీ కన్సర్వేషన్ మోడ్ లో వెళ్ళాలి అంటే నైట్ టైం అవుతున్న కొద్ది సన్సెట్ అవుతున్న కొద్ది అలాగే మనం లైట్స్ ని ఆర్టిఫిషియల్ లైట్స్ ని కూడా విత్డ్రా చేయాలి.
(12:18) అంటే రాత్రి మనం ఇంట్లో బ్రైట్ లైట్స్ నుండి లో లైట్ మోడ్ లోకి వెళ్ళాలి మనం వాడే గాడ్జెట్స్ లో కూడా రెడ్ లైట్ ఫిల్టర్స్ కానీ ఆర్ ఈవెన్ మనం చూసే గాడ్జెట్స్ లాస్ట్ పడుకునే వన్ అవర్ ముందు ఆపేయడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్పెండిచర్ కరెక్ట్ గా ఉంటది అలాగే మనకు కావలసిన దగ్గర ఎనర్జీ కన్సర్వ్ కూడా అవుతది.
(12:39) సో ఇలా లాంగ్ టర్మ్ టైర్డ్నెస్ ఉన్నప్పుడు మీరు చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ టెస్ట్స్ ఏంటి సింపుల్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ విటమిన్స్ లైక్ విటమిన్బి12బి9డి ఇవి కాకుండా చెక్ చేసుకోవాల్సిన హార్మోన్స్ బేసిక్ హార్మోన్స్ వచ్చేసి సీరం టిఎస్హచ్ ఫ్రీ DT3 ఫ్రీ DT4 ఓకే ఇవన్నీ చేసుకున్నారు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యారు అన్ని ఆప్టిమైజ్ చేసుకున్నారు కానీ ఇంకా కూడా టైర్డ్నెస్ ఉంది అంటే డెఫినెట్ గా మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ నైట్ స్లీప్ ఆర్కిటెక్చర్ అండ్ నైట్ టైం హార్మోన్స్ పైన కాన్సంట్రేట్ చేయాలి కానీ వీటిని ట్రాక్ చేసుకోవాలి అంటే యు
(13:09) కెన్ యూస్ వేరియబుల్స్ లైక్ ఏ రింగ్ ఆర్ ఏ బ్యాండ్ మీ స్లీప్ ఆర్కిటెక్చర్ ని ట్రాక్ చేయడానికి అలాగే హార్ట్ రేట్ వేరియబిలిటీని ట్రాక్ చేయడానికి అదే మీరు గ్లూకోస్ వేరియబిలిటీని ట్రాక్ చేసుకోవాలంటే యు కెన్ యూస్ ఏ సిజఎం విచ్ ఇస్ కంటిన్యూస్ గ్లూకోస్ మానిటర్ లేదు నైట్ టైం సలేవేషన్ ని మానిటర్ చేసుకోవాలంటే దెన్ దేర్ ఇస్ ఏ సిక్స్ పాయింట్స్ సలైవరీ కార్టిజాల్ టెస్ట్ అంటాం అంటే నైట్ టైం మనం ఎక్కువ హై కార్టిజాల్ మీద ఉన్నప్పుడు కూడా నిద్రలో ఇబ్బంది కావచ్చు ఇవన్నీ కూడా చేసుకున్నారు ఇంకా మీ ఫెటీక్ కి ఏమి రీజన్ కనిపించట్లేదు అంటే
(13:37) దెన్ యు షుడ్ మీట్ యువర్ ఫిజీషియన్ టు ఫైండ్ అవుట్ అదర్ రీసన్స్ నేను ఇవాళటి వీడియోలో మోస్ట్ కామన్ రీసన్స్ డిస్కస్ చేశాను బట్ మెడికల్ కాంటెక్స్ట్ లో దేర్ ఆర్ అదర్ హిడెన్ రీసన్స్ ఆల్సో అవి మట్టుకు యు హావ్ టు మీట్ యువర్ ఫిజషన్ అండ్ గెట్ ఫర్దర్ టెస్ట్ సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు గనుక ఎవ్రీ డే టైర్డ్ అనిపిస్తే లాంగ్ టర్మ్ దాన్ని ఏజ్ రిలేటెడ్ ఇష్యూ గా తీసుకోవడం మానేయండి.
(13:58) నార్మలైజ్ చేయడం మానేయండి. స్లీప్ అండ్ సన్ లైట్ ఎక్స్పోజర్ ని ఆప్టిమైజ్ చేసుకోండి. నేను డిస్కస్ చేసిన కామన్ బ్లడ్ టెస్ట్ ని మానిటర్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రానిక్ ఫెటీక్ ఈస్ రివర్సిబుల్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ మీకు ఇవ్వాల్టి వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే దెన్ ప్లీజ్ డు వాచ్ అదర్ టూ వీడియోస్ అస్ వెల్ హౌ టు ఫిక్స్ యువర్ గట్ అండ్ హౌ టు బర్న్ ఫాట్.
(14:21) థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ 72% ఆఫ్ ద వ్యూవర్స్ చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తులాస్ ఛానల్ ఎందుకంటే ఎవ్రీ వీక్ కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ ని సింప్లిఫై చేస్తూ మీరు హెల్దీగా ఉండడానికి మేము ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తున్నాము డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రైట్
No comments:
Post a Comment