Thursday, February 12, 2026

 [2/12, 09:16] +91 97058 59828: *🌷శుభోదయం🌷*

🌻 *మహనీయుని మాట*🍁
      
*🌷విమర్శను శత్రువుగా కాకుండా గురువుగా చూసినట్లు అయితే, అవి మన  చిత్తశుద్ధిని పదునుపెడతాయి.*
      
🌹 *నేటి మంచి మాట* 🌼
    
*🌷మనసులో నుండి గతం తాలూకు దుఃఖాన్ని తొలగిస్తే... వర్తమానపు ఆనందాన్ని నింపడానికి కావలిసినంత చోటు ఉంటుంది. మనిషికి మతి మరుపు కొన్ని సమయాల్లో మంచిదే చేస్తుంది.*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[2/12, 09:23] +91 98497 72509: *🙏🌹శుభోదయం*🌹🙏

  *"మనవెంట ఎవరున్నా,ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుది శ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్బుతమైన సంపద."*

        *"ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని,ప్రాముఖ్యాన్ని,కర్తవ్యాన్ని మనిషికి బోధ పరిచేది చదువే. అది చాల విలువైన సంపద."*

       *"అందరినీ కలుపుకునే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే."*

 *శుభం భూయత్!* 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment