Friday, February 13, 2026

న్యూడ్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడమా?? || @sridevi_vlogs515

న్యూడ్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడమా?? || @sridevi_vlogs515

https://www.youtube.com/watch?v=FkuJ6IkS1js



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రపంచం చాలా పరుగులు పెడుతుంది. అందరికన్నా ముందు ఉండాలి అని దూసుకుపోతుంది. దానితో పాటు మనం పరుగులు పెడుతూ అలసిపోతున్నాం. ఈ క్రమంలోనే మనకి భగవంతుడు ఇచ్చిన మానవ జన్మని అర్థం చేసుకోలేకపోతున్నాం. దాని విలువ ఏంటి అన్నదే మనం మన కుటుంబాన్ని మన లైఫ్ ని కోల్పోయాకే అర్థంవుతుంది.
(00:31) కానీ కొంతమంది నాకు ఈ టూ డేస్ నుంచి నేను వీడియోస్ చేసిన దాంట్లో కామెంట్స్ చేస్తున్నారు నేను ఎవరిని తప్పుగా అనటం లేదు అందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటా నేను ఎందుకు అంటే సజెషన్స్ ఇచ్చే హక్కు ఎవరికన్నా ఉంటది. అవి సక్రమంగా ఉన్నప్పుడు అందరూ దాన్ని పాటించాలని తీసుకోవాలని నా ఉద్దేశం ఇంతకీ అప్డేట్ అవ్వమని చెప్పి సలహాలు ఇస్తున్నారు.
(00:57) మేడం మీరు ఇంకా ఎక్కడ ఆగిపోయారు అప్డేట్ అవ్వండి మేడం అంటున్నారు నిజమే అప్డేట్ అవ్వడం అంటే ఏంటండి Facebook లా ఇస్టా లాటెలిగ్రామ లా లేకపోతే ఓటిటి లో ఒక గలీజ అయిన మూవీస్ చూడటమా సీరియల్స్ చూడటమా అత్తగారి మీద కోడలో కోడల మీద అత్తగారు కొట్టుకోవడమా లేకపోతే లేడీ విలన్స్ ని చూసి మన ఇళ్లల్లో కూడా అలా చేయటమా టీనేజ్ పిల్లలు అసభ్యకరంగా ప్రవర్తించ చడమా మీరు చెప్పాలి ఆలోచించాలి అప్డేట్ అంటే ఏంటో నాకు తెలియట్లేదు దయచేసి మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.
(01:38) ఇంతకీ ఈరోజు వీడియో వచ్చేసి నేను తీసుకున్న టాపిక్ బెంగళూరులో ఒక చిన్న ఫ్యామిలీ ఇద్దరు ఆడపిల్లలో ఒక 40 ఇయర్స్ ఉన్న ఒక మహిళ కూలీనారి చేసుకుంటున్న ఫ్యామిలీ అయితే ఇక్కడ భయంకరమైన నిజం ఆ తల్లికి తెలిసింది ఏంటి అంటే తన కూతురే తన న్యూడ్ ఫోటోలు మీరు వింటున్నారండి న్యూస్ లో కూడా వచ్చింది. ఈ వార్త తల్లి న్యూడ్ ఫోటోలు ఇంకా వాళ్ళ పిన్నివి వాళ్ళ చెల్లివి అన్నీ కలిపి ఆ అమ్మాయి బాయ్ఫ్రెండ్ కి పంపించిందంట తన ఫోన్ ద్వారా అసలు ఇటువంటి గోరాలు వినేటప్పుడు ఒల్లు జలదరిస్తుంది.
(02:24) సొసైటీలో ఏం జరుగుతుందో తెలియట్లే ఎవరిని నమ్మాలో తెలియట్లే ఇక్కడ అప్డేట్ అవ్వటం వలన మారుతున్న పరిస్థితులకి సమానంగా పరిగెట్టడం వలన ఏం జరుగుతుంది ఏం కోల్పోతున్నామో ఇదిఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎలా పెంచుతున్నారు మనం సమాజంలో దేని మీద ఎక్కువ టైం పెడుతున్నాం అన్నది నా ఉద్దేశం.
(02:49) కూలీనాలి చేసుకున్నారంటే వాళ్ళకి రెక్కాడితే గాని డొక్కాడదు కచ్చితంగా కష్టపడాలి కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో అని గమనించట్లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం ఫోన్లు వల్లే ఆ అమ్మాయి బిబిసి చదువుతుందంట ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వమ్మ అంటే వాళ్ళ అమ్మ ఏదో అప్పు చేసి కొనించిందో ఏమో అక్కడి నుంచిఫేస్బుక్ అని ఇన్స్టా అని కొత్త పరిచయాలు ఎవరో లవర్ అంట అతను ఫోటోలు పంపించమంటే ఈ అమ్మాయి పంపించిందంట సడన్ గా ఒక రోజున అనుమానం వచ్చి ఫోన్ లాక్కొని చూస్తే పాస్వర్డ్ అది ఎలాగోలా తీయించి చూస్తే అందులో వాళ్ళందరూ న్యూడ్ ఫోటోలు అంట కొంప ములిగిందిరా బాబు అని బోరిన
(03:31) ఏడవటం తర్వాత ఏమవుద్ది పోలీస్ స్టేషన్ కి పరిగెట్టడం ఆ అబ్బాయి ఫోన్ లో నుంచి మొత్తం ప్రపంచంఅంతా పిక్స్ వెళ్ళిపోతాయని భయపడి యాక్షన్ తీసుకున్నారు. ఇంతకీ అన్ని ఫోటోలు స్నానం చేసేటప్పుడు పడుకునేటప్పుడు ఆ బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఏం చేసినా ఆ పిక్స్ అన్ని తీసేసి పంపించింది. అయితే ఆడపిల్లని ఎందుకు కుదురుగా పెంచుతారండి ఇక్కడ స్వేచ్ఛ ఇవ్వట్లేదు ఆడదానికే అని అంటున్నారు నా అన్ని వీడియోస్ లో ఆడవాళ్ళని విమర్శించే హక్కు నాకు లేదు ఎందుకంటే నేను ఒక ఆడదాన్నే ఎలా ఉంటే మన సంసారాలు బాగుంటాయని నేను చెప్తున్నాను పిల్లలు ఎలా ఉంటే కుటుంబాలు
(04:09) బాగుంటాయి అని చెప్తున్నాను అన్నమాట మీరు అర్థం చేసుకోవడం పొరపాటు ఇక్కడ అధిక స్వేచ్ఛ ఇవ్వబడ్డాయిగా ఎంత పొరపాటు జరిగింది అది పొరపాటా గ్రహపాటా కూడా తెలీదు లేదు ఇవన్నీ తీసుకొని సమాజంలో ఎలా బతుకుతారు ఆ తల్లిదండ్రులు అసలు మనకి సమాజంలో బ్రతకవలసిన అవసరం ఏంటి ఎలా పడితే అలా బ్రతకొచ్చు కదా సమాజంలో బట్టలు ఇప్పుకొని తిరగొచ్చు అప్డేట్ అయ్యారు కదండీ యక్సెప్ట్ చేస్తారా మీరే చెప్పండి కొన్ని పద్ధతులు విలువలు ఉంటాయండి దేనికైనా ఇంత బతుకు బతికి ఇంత పరువు పోయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎలా నెట్టుక వస్తది తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి ఆ పిల్ల
(04:48) పిల్ల జీవితం ఎలాగో పోయింది ఆ అమ్మాయి జీవితం వల్ల వీళ్ళందరూ నాశనం అయ్యారు. మరి పిల్లల మీద టైం పెట్టమని నేను అందుకే చెప్తాను క్రమశిక్షణ అన్నది ముఖ్యం విలువలతో పెంచాలి అలాగే గొప్ప గొప్పోల గురించి చెప్పాలి కూడా ఉండాలి వాళ్ళతో సమయం గడపడం వలన పిల్లల్ని మనం జాగ్రత్తతో పాటు అజా కట్టుకొని వాళ్ళకి సత్ప్రవర్తన నేర్పిస్తాము.
(05:16) ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు పెద్దవాళ్ళు ఉంటే అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం వలన వాళ్ళకి ఫోన్ మీద ఉండదు ఇంకా వేరే యవగేషన్ అనేది ఉండదున్నమాట దీనంతటికీ కారణం సినిమాలు ఈ రొచ్చ అంతా చూసి పిల్లలు పాడైపోతున్నారు మనం టైం లేక మనం ఉరుకులు పరుగులని బయట పెట్టి ఇదిగోండి ఇటువంటి పరిస్థితి కానీ మనకంటూ హిందూ సంప్రదాయాల్లో ఒక చాలా మంచి మంచి పద్ధతులు ఉన్నాయండి మనం బాగా భాగవతం చదవాలి మహాభారతాల గురించి చెప్పాలి రామాయణ గాధలు చెప్పాలి ఇంకా మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల కూడా పిల్లల్లో మార్పు తీసుకురావచ్చు.
(05:53) నా ఉద్దేశం అయితే ఇది అయితే ఇంతటి ఘోరాలు విన్నప్పుడు మన కుటుంబంలోనే మన ఫ్యామిలీలోనే ఎవ్వరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉంటాం. మెంటల్ గా డిసపాయింట్ అవుతాం. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈ లైఫ్ ఏంటి అని అర్థం కాక సమాజంలో ఏం జరుగుతుంది అన్న విషయంపై నేను ఈరోజు వీడియో చేయడం జరిగిందండి చిన్న విషయమే కానీ పెద్ద మూల్యం చెల్లించుకోవాలి ఎందుకంటే మగవాడు మగవాళలా ఉండాలి ఆడది ఆడదలా ఉండాలి ఆడ పిల్లలకి కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ పాటిస్తేనే సమాజంలో నిలదొక్కుకుంటాం గౌరవమైన స్థానాలు దక్కించుకుంటాం.
(06:33) అంతేకానీ విచ్చలవిడిగా మేము చదువుకున్నాం మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఊళళ వెళ్లుతున్నాం మాకు స్వేచ్ఛ కావాలి అంటే పర్యోసానం ఇలాగే ఉంటుంది. ఇదంతా మీకు తెలియాలని తెలియజెప్పాలని అప్డేట్ అంటున్నారు కాబట్టి నా కామెంట్స్ లో మీ అందరికీ చిన్న మెసేజ్ ఇచ్చానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment