శివలింగం వెనుక ఉన్న రహస్యం ఏమిటి🌹ఎన్నో ప్రశ్నలతో నన్ను వెతుక్కుంటూ వచ్చిన సార్🌹Kanthrisa
https://www.youtube.com/watch?v=ruCVX3i31dA
Transcript:
(00:00) సరే రిసా గారు నా పేరు కిషోర్ సో నమస్తే టోటల్ నేమ్ రిజిస్టర్ నేమ్ వచ్చి బి యాదవేంద్ర రెడ్డి ్ సో నా ఏజ్ వచ్చి 60 ్ 61 స్టార్ట్ అయింది 60 సో ఐ యమ స్టేయింగ్ ఇన్ తిరుపతి అండ్ నేనువచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా దీంట్లో డిఎక్స్సి లో పని చేశాను. అంటే మా అది వచ్చి ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ ఓకే అది వదిలేద్దాం వృత్తిపింది సో ఇప్పుడు రిటైర్డ్ ఏం లేదు.
(00:36) ఓకే సో చాలా సంవత్సరాలుగా చాలా మందిని ఫాలో అవుతున్నాను. మ్ అది ఏదో కొద్దిగా అర్థమైనటువంటిది చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది. మ్ క్లియర్ కట్ గా ఉండదు అది నేను వచ్చి చదువుకునింది తెలుగుది. మ్ సో సద్గురువు వచ్చి ఇంగ్లీష్ లో చెప్తాడు ఏదో కొన్ని కొన్ని తగలతాయి కానీ అది ఎగ్జాక్ట్ గా కూర్చోదు అర్థం కాదు. మ్ సో ఏదో ఒక టైంలో మీది చూశను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ముందు మ్ చాలా సింపుల్ గా అర్పండు వాళ్ళ ఇచ్చినట్లు మ్ చాలా నీట్ గా అర్థమయింది మ్ ఇది కదా జీవితం అనేది మన దాంట్లో కొన్ని కొన్ని పాయింట్స్ ఏది ప్రకృతి ప్రపంచం చాలా బ్యూటిఫుల్ కాదు అందరూ ప్రకృతిలో
(01:21) ఉంటారు వాళ్ళకి అందరూ సమానం వాళ్ళకి వాళ్ళకి ఏమ ఉండదు తింటారు నిద్ర పోతారు హ్యాపీగా ఉంటారు. ప్రపంచంలోనే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఉమ్ ఆ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలంటే ఒక మూడు నాలుగు పాయింట్లు చెప్పండారు మ్ ఆ కంపేర్ చేసుకోవద్దు ఇంకోటి ఇంకోటి అంటాడు చాలా బాగుంది చాలా చాలా చాలా వచ్చింది. సో నాకు ఏమనిపించిందంటే రీసా వీడియోలు అన్ని చూస్తే అన్ని కాదు కనీసం 50% 60% చూస్తే ఈ తెలుగు తెలిసిన తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు చాలా మంది బాగుపడతారు.
(01:54) అది వాళ్ళ కొద్దిగా చిన్నప్పుడే అర్థమైతే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇంటర్మీడియట్ అట్లా ఆ స్టేజ్ లో గాని పడితే వాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు. సో ఇంటర్మీడియట్ చదివి వీళ్ళందరూ ఉద్యోగంలో పోయి ఆ ఉద్యోగం టెన్షన్ లో వీళ్ళఏందో ఊరికి అట్లా అటాచ్ చేశారు కొద్దిగా అట్రాక్షన్ ఏది వాయిస్ వస్తంది దాని ఊరికి అట్లా పడిపోతారు అంటపోతారు ఫుల్గా అర్థం కాదు మళ్లా మామూలే మళ్ల 60 సంవత్సరాల్లో నా మాదిరి ఫ్రీగా అయితే కొద్దిగా ఇలా కరెక్ట్ ఇది ఇది అది ఉపోద్గాతం హరీషా గారు ఆ ఐ అదే నా కోరిక ఏమంటే మీరు ఆటెన్త్ క్లాస్ స్టూడెంట్స్ టార్గెట్
(02:35) చేస్తే మన తెలుగు ప్రజలు ఎక్కడికో వెళ్ళిపోతారు సరే నాకు కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అవి మీకు చెప్తే చెప్పండి నాకు శివలింగం మ్ అంటే చాలా మంది చాలా చాలా చెప్పారు కానీ నాకు సరిగ్గా అంతగా అర్థం కాలేదు. లింగాకారంలోనే ఎందుకుంది అంటే ఏమి లింగాకారమా అది లేదంటే ఆ సినిమాలో చూపించినట్లు అది ఒక పైన కింద పోతానే ఉంటుంది బ్రహ్మదేవుడు కింద పోతాడు మన దానికి కొద్దిగా అర్థం చెప్పండి ఏం కాన్సెప్ట్ అర్థాలు అనంతంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి మనం ఒక పేరు పెట్టుకోవాలి మనం భాషను ఆలంబనగా చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి దానికి పరమాత్మనో లేకపోతే శివమనో
(03:21) పరమేశ్వర ని ఏదో పెట్టుకున్నాం పేరు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ ఐడల్ దాంట్లో ఎందుకు శివుడి యొక్క ఆకారం అత్యంత పవర్ఫుల్ అంటే ఆల్మోస్ట్ నిరాకారానికి దగ్గరగా ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాం అనుకో చక్కటి కళ్ళు ముక్కు మరి రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏర్పడ్డది.
(03:46) బ్రహ్మ రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అమ్మవారి రూపానికి ఎక్కువ శివుడి యొక్క విగ్రహం మాత్రము నిరాకారానికి దగ్గర ఉందన్నమాట వెరీ క్లోస్ టు ద ఎగజస్టెన్షియల్ రియాలిటీ అదొకటి డౌట్ ఏమంటే ఎందుకు ఆ షేప్ లోనే రెక్టాంగులర్ క్యూబాయిడ్ షేప్ లో పెట్టే అది మనం చర్చించి ఉపయోగం లేదు. ఏదో ఒక షేప్ అండర్స్టాండ్ ఆల్ షేప్స్ ఆర్ ఆకారాస్ షేప్ ఎట్లా ఉందని కాదు అది ఆ షేప్ ఎట్లా ఉంటే మనక ఎందుకు ఎసెన్స్ ఇంపార్టెంట్ ఉదాహరణకి నాన్న రూపం ఎట్లా ఉంటే ఏమి ప్రేమ కదా ముఖ్యం.
(04:18) సో అందుకని మా నాన్న ఎన్టీఆర్ లాగా ఉంటే బాగుం అనుకుంటామా? అది ఇర్రెలవెంట్ అదే అందుకని ఎవరైతే రూపకల్పన చేశారో లేకపోతే సత్యాన్ని పరికల్పన చేశారో ఆ ద్రష్టల యొక్క ఒక ప్యూర్ సైలెన్స్ నుంచి వచ్చిన షేప్స్ అవి మే బి ఎలిప్టికల్ షేప్ సోదక ఇంకా నేను అక్కడికి వెళ్ళట్లేదు కావాలని చెప్పట్లేదు ఎందుకంటే జనాల మనోభావాన్ని దెబ్బతింటది.
(04:44) అంటే సృష్టి ధర్మానికి అత్యంత దగ్గరగా ఉన్న ఆకారం అంటే ఎక్కడ చూసిన గలాక్సీ చూసిన అదే షేప్ లో ఉంటుంది ఆ కాదు కాదు రిప్రొడక్షన్ యోని అండ్ లింగం ఈ రెండిటి యొక్క కలయకలో పుట్టింది అన్నమాట అంటే సృష్టిని రిప్రజెంట్ చేసే ఒకానొక సింబల్ అది ఇప్పుడు దానికి ఒక కంపెనీ పెడతారు ఆ కంపెనీకి ఒక లోగో ఉంటది అలాగే ఎందుకు ఉండాలి ఇలాగే ఎందుకు ఉండదు దానికి జవాబు లేదు ఏదో విధంగా దాన్ని రిప్రజెంట్ చేయాలి అట్లా ఈ యొక్క ప్రకృతి అనేదాన్ని రిప్రజెంట్ చేయడానికి అత్యంత మోస్ట్ సూటబుల్ షేప్ అది అంతే సో దాన్ని కూడా కొద్దిగా అడ్డుకోవాల్సింది అనుకుంటున్నా ఎందుకంటే వేరే మసాలా వాళ్ళలో
(05:28) దాన్ని అది మనకు సంబంధం లేదు నేను చెప్పేది మీరు అతిగా ఆలోచిస్తే మీరు ఉన్నది తీసు మిస్ అయిపోతారు అసలు యు ఆర్ నాట్ హియర్ టు డిస్కస్ అబౌట్ ఎవరీథింగ్ ఎవరిది వాళ్ళు చూసుకుంటారు మీరు ఆకారంలో పడకుండా నిరాకారం వైపు వెళ్ళడానికి అది దోహదం చేస్తది అన్నది ఒక ఫాక్ట్ అంతే తప్ప ఇప్పుడు శివలింగమే మరి రకరకాల ఆకారాలు ఉన్నాయి రకరకాల షేప్స్ ఉన్నాయి పెద్దగా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఆ రకరకాల ఏమంటారు ఇప్పుడు సహస్ర లింగాలు ఉన్నాయి వాయులింగం ఉంది జలలింగం ఉంది ఇన్ని రకాలు ఎందుకు విషయం అది కానీ కాదు విషయం ఏమిటి అండర్స్టాండ్ నిరాకార తర్వాత ప్రకృతి తత్వం ఇన్ అండ్ యాంగ్ కలయక
(06:06) అది అంటే ఏదైతే మనకు ఒక్కటిగా కనిపిస్తున్నదో ఒక మనిషి గాని ఒక జంతువు గాని ఒక ప్రాణి గాని ఆడ ఆడ కాదు ఆడ మూగ కలయకనేది అని చెప్పడానికి అదిఒక సంకేత మాత్రం దాన్ని మనం మనం సీరియస్ గా తీసుకోవద్దు జస్ట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ మూవ్ ఆన్ డోంట్ ఎంటర్ ఇంటు లాజిక్ లాజిక్ లోకి ఎంటర్ అయితే మైండ్ యాక్టివేట్ అయి చర్చ వాడేం చెప్పాడు ఇతను ఏం చెప్పాడు ఆ ప్రవచనకారుడు ఏం చెప్పాడు ఇతను చెప్పింది బాగుంది అతను చెప్పింది బాగుంది ఈ చర్చలో పడతాం అవసరమే లేదు.
(06:36) అంటే నిరాకారం అంటే ఏం లేదు నో షేప్ పెట్టాల నిరాకారానికి దగ్గరగా ఉందనే చెప్తున్నారు. సో నిరాకారాన్ని అర్థం చేసుకోవడం అంత ఆశమాశి కాదు గనుక దానికి ఒక ఆధారం ఉంది వనడ్ టు అండర్స్టాండ్ ఉదాహరణకి నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎవరికి ఇచ్చాను షేక్ హ్యాండ్ ఎవరికీ ఇవ్వలేదు కాదు ఫిలాసఫీ వద్దు ప్రాక్టికల్ గా చెప్పండి అనేది ఎప్పుడు మీకే కానీ మీ చేతికి ఇచ్చాను.
(07:08) అని ఆచరించారు త్రూ చెయి ద్వారా నేను మీకు హాయ్ చెప్తున్నా ఇప్పుడు దానికి నాకు చేతులు మీకు చేతులు మీకు ఒక శరీరం లేదు నాకు శరీరం నేను హాయ్ చెప్తే మీకు ఎట్లా తెలుస్తది స్టిల్ ఐ యమ సేయింగ్ ఇట్ అందుకని నేను ఒక చైన్ ఆలంబనం చేసుకుని దాన్ని ఊపడం వల్ల లోబట ఉన్నటువంటి వ్యక్తిని నేను కదిలిస్తున్నాను. సో ఇది ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఎసెన్స్ ఇది కాదు నా ఉద్దేశం చేతి నూపడం కానే కాదు నా ఉద్దేశం చేతిని ముట్టుకోవడం అసలే కాదు నా ఉద్దేశం ఆ చేతి లోపట ఉన్న ఒకానొక వ్యక్తి ఉన్నాడు అది నిరాకారం దానికి హాయ్ చెప్తున్నా నేను నా చేయిలో వెనక ఆడిస్తున్న దానితోటి మీ
(07:50) చేయి వెనక ఆడుతున్న దానికి నేను హాయ్ చెప్తున్నా ఇది ఎట్లా చెప్పాలి నేను సంథింగ్ అందుకని ఆ ఇప్పుడు ఒక ఆకాశాన్ని చూడాలనుకో ఆకాశాన్ని చూడడం అంటే ఏమీ లేదు కానీ మనం ఆకాశంలో కొంత భాగాన్ని చూస్తున్నాం ఈ కళ్ళు ఉన్నాయి విండో ద్వారా అసలు మీకు కళ్ళు లేవు మీకు శరీరం లేదు అనుకో మీరే ఆకాశం మ్ ఉదాహరణకి ఆ ఇంట్లోకి ఎట్లా రావాలి డోర్ ద్వారా రావాలి.
(08:14) ఇప్పుడు ఈ గోడలు లేవునుకో ఇంట్లోకి ఎలా రావాలనే ప్రశ్న లేదు అసలు ఇల్లే లేదుగా అందుకని ఇట్ ఇస్ వెరీ అండర్స్టాండ్ టు డిఫికల్ట్ నిరాకారం అందుకని ద్వారం ఒకటి అవసరమైంది. ఆ ద్వారం బయట ఉన్నది అదే ద్వారం లోపట ఉన్నది అదే అదే అన్న చోట గాలి పెట్టుకోండి అదే అన్న చోట స్పేస్ పెట్టుకోండి అదే అన్న చోట కాంతి పెట్టుకోండి అన్ని చోట్ల అదే ఉంది కానీ మనం డైరెక్ట్ గా దాన్ని గ్రాస్ప్ చేయాలి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఆ నేను దేవాలయంలోకి వెళ్తున్నాను దాని ముఖద్వారం ఇక్కడ గోడలు తీసే ముఖద్వారం ఇది ముఖద్వారం ఉందా లేకున్నా దేవాలయం అయితే ఉందిగా కానీ ఆ దేవాలయం నాకు ఎదురుగా ఉంది
(08:50) అని చెప్పాలంటే నువ్వు దానికి ఎదురుగా ఉండాలి నేను దేవాలయం లోపటికి వచ్చాను అని చెప్పాలంటే ఒక ద్వారం ఉండాలి ద్వారం తీసి నువ్వు దేవాలయం లోపట ఉన్నావో బయట ఉన్నావ్ జస్ట్ విగ్రహం ఉంది ఇక గోడలు లేవు ప్రాకారం లేదు ఏమీ లేదు నువ్వు ఎక్కడున్నావ్ అసలు సమస్త విశ్వం దేవాలయమే ఇది అర్థం కావడం కష్టం చాలు అందుకని నిరాకారాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సాకారము కొంత ఆకారము అవసరమైద్ది అక్కడితో అయిపోయింది దీన్ని మనం లాజికల్ గా తీసుకెళ్ళకూడదు అప్పుడు మెల్లగా పాండిత్యంలోకి ఆ తర్కంలోకి ఎంటర్ అయితది మైండ్ సత్యానికి దూరమైపోతా ఉంటాం ఎక్కువ
(09:25) ఆలోచిస్తే థాంక్యూ రిష ఇంకోటి ఇది క్లారిఫికేషన్ అవది సో యాక్చువల్ గా ఇప్పుడు నేను బయట చిన్నప్పటి నుంచి అన్నంగా పుట్టినప్పటి నుంచి బయట తిని మా అమ్మ పాలు తాగి అవివి తిని శరీరాన్ని పెంచుకున్నాను శరీరం వచ్చింది. మ్ అట్లా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయాలు అవివి అట్లా మైండ్ వచ్చింది.
(09:53) సో ఇవన్నీ ఆలోచిస్తా ఉంటే నేను చేయడం కాదు నేను మైండ్ కాదు యాక్చువల్ గా అప్పుడు నేను ఎవరు అనేది ఆలోచిస్తే నువ్వు అసలు లేనే లేవు నువ్వు అంటే నీ మైండ్ ఆలోచించుకునే నువ్వు లేనే లేవు ఉండేదంతా దైవమే మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది ఉండేదంతా ప్రకృతే సంథింగ్ ఇస్ దేర్ సో అది ప్రకృతి అనొచ్చు దైవం అన రకరకాల పేర్లు ఓకే నువ్వు అనేదే లేదు నువ్వు అనుకున్నవి లేవు ఓకే సో అంత దైవమే మై సెల్ఫ్ ఈస్ ఆల్సో ఏ డివైన్ పార్టికల్ మ్ మై సెల్ఫ్ ఇస్ ఆల్సో ఏ డివైన్ పార్టికల్ మ్ బట్ కవర్డ్ బై మాయ కాల్డ్ మైండ్ మ్ ఆమ్ ఐ కరెక్ట్ ఓకే హ అని చెప్పేసారు.
(10:34) ఓకే చెప్పలేదు ఓకే అది ఒక చిన్న టాపిక్ అది మీకు అట్లా అనిపిస్తుంది అది ఇదంతా భాషనే మనకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవకపోయి ఉంటే అసలు ఈ విషయాలు ఏవి చర్చలోకి వచ్చేవి కాదు. చాలా మంది ప్రవచనకారులు చెప్పడం వల్ల నువ్వు శరీరానివి కాదు కాదు కాదు కాదు కాదు అంటే అది కాదేమో అనిపిస్తున్నది. నీవు మైండ్వి కాదు కాదు కాదు కాదేమో అనిపిస్తున్నది మనం విచారణ చేస్తే మన ఆన్సర్స్ వేరే ఉన్నాయి.
(11:00) సో సార్వజనీమైన ఆధ్యాత్మిక జవాబులు వేరు నికార్సైన ఆధ్యాత్మిక జవాబులు వేరు సార్వజనీమైనవి అందరికీ తెలుసు ఇప్పుడు నేను శరీరాన్ని కాదు ఓకే నేను మైండ్ ని కాదు ఓకే చెప్తున్నది ఎవరు దైవంలోని పార్టికల్ ఆ పదం కూడా మీకు పుస్తకాల నుంచి వచ్చింది కదా ఇఫ్ యు ఆర్ నాట్ దట్ ఎవరికి చెప్తున్నారు చెప్తున్నది ఎవరు ఇది రియల్ క్వశ్చన్ ఇప్పుడు నీ మైండ్ నువ్వు కాదనుకో నువ్వు మాట్లాడడానికి ఆధారము శరీరమేనాయి ఇది కాదని చెప్పడానికి భాష అవసరం ఆ భాషని ఆర్టికులేట్ చేయాలి అది చేసేది మైండ్ సో మీరు ఏం చేస్తున్నారు శరీరాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతూ మైండ్ ని ఆర్టికులేట్
(11:44) చేస్తూ ఆ రెండు నేను కాదని చెప్తున్నారు. అంటే మీరు వాటిని మాధ్యమాలుగా గుర్తిస్తున్నారు. అవి ఉన్నాయి. బట్ యు ఆర్ యూజంగ్ దెమ్ యస్ మీడియమ్స్ అని అర్థం చేసుకుంటే సరిపోయింది. ఒకవేళ ఏదైతే మీకు సత్యమో అందరికీ అదే సత్యం అయ ఉండాలి. ఒకవేళ నేను శరీరము కాదు, మనసు కాదు అని మీరు గుర్తిస్తే ఇదే సత్యాన్ని అందరికీ అప్లై చేయండి.
(12:10) అప్పుడు ఆమె శరీరము కాదు, ఆమె మనసు కాదు, ఆయన శరీరము కాదు, ఆయన మనసు కాదు, నేను శరీరం కాదు, నేను మనసు కాదు అలాంటప్పుడు ఎవరికి చెప్తున్నాం అంటే నేను శరీరం కాదు మనసు కాదు అని గుర్తించి ఇంకొక శరీరానికి ఇంకో మనసు చెప్తున్నారా మీరు ఆహా నేను ఏమన్నాంటే ఇది ట్రూత్ ఇదే మీరు ఒకసారి చెప్పి పక్కకు జరగండి దాన్ని మాధ్యమంగా ఉపయోగించుకుంటే హాయి అది లేదనుకుంటే ఒక రకమైన నెగటివిటీ వస్తది ఇప్పుడు చాలా మంది ఈ శరీరము తుచ్చము ఈ శరీరము జస్ట్ రక్తమాంసాల మయము ఈ శరీరంలో అంటే భవిష్యత్తులో ఇది బూడిద అయ్యేది ఇదంతా వేస్ట్ అని చెప్తు జరుగుతుంది ఐ డోంట్ అగ్రీ విత్ ద అట్లా అట్లా కాకుండా
(12:50) నువ్వు అనేదే లేదు యాక్చువల్ గా నువ్వు ఒక దైవాంశ సంభూతుడవి ఎవరికి చెప్తున్నారు వాళ్ళ అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు మీరు ఎవరికి చెప్తున్నారు ఇది అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద ఒక్కటే ఉందని మీకు అర్థమైంది నెక్స్ట్ ఏం చేస్తారు అసలు అంటే శరీరంతో ఏం చేయరా కర్తవ్యం దైవమాహనిం దైవమాహనికం కాబట్టి మనం చేయాల్సిన పనులు చేసుకో కరెక్ట్ అంటే శరీరం ఉందిగా మీది అవునో కాదో యూస్ ఇట్ అది అట్లా ఒక చిన్న అవగాహన తెచ్చుకొని బతికేయాల నిజంగా ప్రశ్నిస్తే చాలా మందికి జవాబులు ఉండవు.
(13:29) అందుకని ఫిలాసఫికల్ గా ఆలోచిస్తే ఫిలాసఫికల్ చాలా అందంగా ఒక కల్పన కథ అల్లొచ్చు కానీ సత్యం అన్నది ఫిలాసఫీకి బియాండ్ గానే ఉంది అదేంది ఒకవేళ మీరు శరీరం మనసు కాకపోతే చెప్తున్నది ఎవరికీ చెప్తున్నది ఎవరు ఓకే దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు శరీరాన్ని ఆధారం చేసుకొని చెప్పవలసిందే మీ పెదాలు కదలకుండా మాట బయటిక వస్తదా మీ మనసులో ఆర్టికులేషన్ లేకుండా ఆ వాక్యం బయటికి వస్తదా ఇదంతముల మనసు అండ్ శరీరం ఆధారం చేసుకొని ఆధారం చేసుకొని చెప్తున్నాను అన్న దెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్ సో మీరు జస్ట్ ఎరుక మాత్రం ఉన్నారు ఇంతకంటే మళ్ళీ నెక్స్ట్ చెప్తే చెడిపోతుంది మళ్ళీ ఎరుక అంటే ఏంది నా ఎరుక
(14:09) ఎరుకలో హిందూ మత్తం క్రిస్టియన్ ఏమీ లేదు. శరీరానికి ఏమ ఉండదు హిందూ మతం క్రిస్టియన్ అట్లా కొని మనసుకే ఉంటది హిందూ ముస్లిం ఓకే ఎరసార్ ఇప్పుడు నేను అట్లా రియలైజ్ అయి మీరు చెప్పింది ఒక పార్ట్ నేను నేను అనుకునింది ఇట్లా అసలు దైవం అంటే దైవం మహాసముద్రంలో ఒక చుక్కను నేను ఫైన్ సో ఇప్పుడు ఇఫ్ ఐ కమ అవుట్ ఫ్రమ దట్ మాయ వాట్ విల్ బి మై రోల్ ఆర్ డ్యూటీ అప్పుడు నేను ఏం చేయాలి నిష్కామ కర్మ చేయాలి.
(14:41) థాంక్యూ ఆ ఇంకోటి ట్రీస్ అందరూ ఇప్పుడు అదే నేనేం లేదు నేను జస్ట్ సముద్రంలో ఒక చిన్న బొట్టుని అనుకుంటున్నాను కానీ కొంతమంది నువ్వు అలా అన్నా అనుకోవచ్చు నువ్వే అంతా నువ్వే సముద్రమంతా మీకు ఆ కొంతమంది ఎవరు దాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకుంటున్నారు మీ నాకు అనిపించింది మీకు నిజంగా సత్యం తెలిస్తే కొంతమంది లేరు ఎవరేమ ఏమ అనుకుంటున్నా లేదు యు లీవ్ ఇట్ ఓకే సో మళ్ళీ మీకు వాలిడేషన్ ఎందుకు? మళ్ళీ మీకు థాట్ ప్రాసెస్ లో సపోర్ట్ సిస్టం ఎందుకు మీకు ఎందుకు గోడ కావాలి మీ కాళ్ళు బలంగా ఉంటే అనుకోవడానికి.
(15:22) ఓకే సో మీ కాళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో గోడ అక్కర్లే ఏ ఆధారం లేకుండా చక్కగా వెళ్ళిపోతారు. డన్ కర్తవ్యం దైవమహినికం అంటే అర్థం ఏంటి? ఏం కర్తవ్యం? అంటే ఇప్పుడు నేను ఒక తండ్రిగా లేదంటే ఒక కొడుకుగా ఒక బిడ్డగా అవి ధర్మ అవి ధర్మాలు అవి ధర్మాలు సో కర్తవ్యం దైవ మహనికం ధర్మం అనేది ప్రతి ప్రాణికి ఉండే సహజాతాల కింద లెక్క మ్ ఎగ్జాంపుల్ పిట్టకి ఒక గూడు అల్లడం దాని ధర్మం ఫ్లవర్ కి విరబోయడం ఒక ధర్మం దాని సుగంధం అనేది దాని ధర్మం రావడం సో అందులో ఆ ఇహపరాలు గాని లాభాపేక్ష గాని ఉచ్చంది గాని ఏమ ఉండదు పిట్ట గూడు కడతది కానీ అది
(16:10) పక్క పిట్ట కంటే బాగా కట్టాలని అనుకోదు. తనకు ఎంత సాధ్యమో దాన్ని ఆవిష్కరిస్తది సంశయ రహితంగా సో ధర్మం అంటే సంశయ రహితంగా మీరు ఆచరిస్తున్న కర్మ అక్కడితో అయిపోయింది. కర్తవ్యం అన్నది పూర్తి మనిషికి సంబంధించింది ప్రకృతిలో ఏ ప్రాణికి కర్తవ్యం లేదు. కర్తవ్యంలో కర్త ఉంది కదా అంటే మీరు ధర్మాలు ఆచరిస్తూ అప్పుడున్న కాంటెంపరరీ సమాజంలో ఒకవేళ కృష్ణుడి కాలంలో మీరు పుడితే మీరు క్షత్రియుడే అయితే యుద్ధం చేయడం మీ కర్తవ్యం ఒకవేళ ఇప్పుడు గనుక ఆ నీటి ఎద్దడి ఉంది నీళ్లు వృధా అయితున్నాయి భూగర్భ నిలువలు తగ్గిపోతున్నాయి అని మీరు గుర్తించారు.
(16:53) భర్తగా మీ ధర్మం ఆచరిస్తారు. మరి కర్తవ్యం ఏమిటి అంటే నీటిని వృధా చేయొద్దు అన్న విషయాన్ని మీరు ప్రవచనాల్లో చెప్తారు. ఎవరనా ఒక కళ్ళ ఓపెన్ చేస్తే బాబు నీళ్లు పని చేయమ్మా నీళ్లు లేవు కదా ఇది మీ కర్తవ్యంగా మార్చుకున్నారు అంటే ప్రస్తుత సమాజంలో ఏదైతే ఇంపార్టెంట్ విషయం అది అంతరించిపోతుందో లేదా అది గుర్తింపు దూరంగా అయిందో దాన్ని మీరు గుర్తు చేసే పని చేస్తున్నారు ఇప్పుడు చాగంటి గారి ధర్మం ఒకటి కర్తవ్యము ఎదుటి వ్యక్తిని మేలుకోపడం గరికపాటి గారి కర్తవ్యం ఎదుటి వ్యక్తి మేలుకో ధర్మం ఏమిటి ఆయన ప్రవచనం ఆయన ధర్మం కానీ ఆ ప్రవచనం అంటే ఏది పడితే
(17:27) అది మాట్లాడడం కాదు ఆయన మాట్లాడడం తన ధర్మం మాట్లాడుతున్నాడు ఫైన్ కర్తవ్యం ఏంటంది ఆ మాటల్లోపట ఒక అంశాన్ని పదే పదే చెప్తున్నాడు. హి ఇస్ ట్రైింగ్ టు అవేకన్ హూమానిటీ త్రough దట్ వర్ బాటింగ్ సో అది కర్తవ్యం కిందకి వస్తది సో ఈ జన్మ తీసుకొని మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు. కానీ కర్తవ్యము సందర్భం నుంచి పుడుతుంది.
(17:49) ఒకవేళ ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉంటే అప్పుడు మనందరి కర్తవ్యం ఏంది? చెప్పు ఆ అంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాటం చేయాలి మనం గాంధీ గారితో పని చేద్దాం ఇదే మన కర్తవ్యం వందేమాతరం అంటది అప్పుడు కర్తవ్యం ఇప్పుడు ఎందుకు ఎవడు వందే మాట అనట్లేదు పాడమంటే కూడా పాడట్లే ఇప్పుడు ఎవరు జెండా పట్టుకొని ఆమరనిష చేయట్లేదు తెలంగాణ లేదు తెలంగాణ తెచ్చుకోవడం మన కర్తవ్యం ధర్మం ఏంది ధర్మం అంటే ఎక్కడున్నా హాయిగా ఉండడం భార్య భర్త తెలంగాణ ఉన్నా లేకపోయినా భర్త ధర్మాలు మారవు తెలంగాణ భారతదేశం స్వాయంత్రం వచ్చినా రాకపోయినా తండ్రి ధర్మం మారదు కానీ కర్తవ్యం సందర్భాన్ని బట్టి మారుతది.
(18:29) అందుకే కృష్ణుడు ధర్మం అందరికీ బోధించాడు కర్తవ్యాన్ని అర్జునుడికి బోధిస్తాడు అన్నమాట బాబు నీ ధర్మం యుద్ధం చేయడం కాదు నీ కర్తవ్యం యుద్ధం చేయడం అదే ఆ అర్జునుడి ఇంట్లో ఉన్న ఒక పనివాడు ఉంటాడు. అతను అందరికీ వంట చేసి పెడుతున్నాడు లేదా ఆ ఊర్లో చాకలివాడు ఉన్నాడు వాడికి చెప్పలేదు యుద్ధం చేయమని ఆహా అత అతని కర్తవ్యం యుద్ధం చేయడం కాదు అతను చేస్తే చెడిపోతది ఎవరు ఏ పని చేస్తే ఆ పని వల్ల సమాజానికి ఒక హితం జరుగుతుదో దాన్ని గుర్తించి అట్లా కొందరు కర్తవ్యం అందరికీ ఉండదు కొందరికీ ఉంటది ధర్మం అందరికీ ఉంటది.
(19:05) కర్తవ్యంలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి స్పష్టత ఉంటది. కర్తవ్యంలో ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన ఉన్నవాడే చేయాలి. ధర్మం వివరంగా చేయాలి. ఎనీబడీ కెన్ బి ఏ వైఫ్ అండ్ ఎనబడీ కన్ బి ఏ హస్బెండ్ ఆర్ ఏ ఫాదర్ తండ్రి అవ్వడానికి జ్ఞానం అక్కర్లే కానీ సమాజాన్ని మార్చాలంటే కొంత జ్ఞానం అవసరం. ఓకే థాంక్యూ రిష ఇంకొక క్వశ్చన్ ఇది అసలు సిల్లీ క్వశ్చన్ అనుకుంటున్నా అడగకూడదు అన్ని క్వశ్చన్స్ యాక్చువల్ గా సిల్లీనే అన్ని నాకు సిల్లీ కాదు వేరేవాళ్ళకి ఉండొచ్చు ఇప్పుడు 60 ఇయర్స్ ఏజ్ నాకు నేను కాదు మీ శరీరానికి ఇంతకు ముందే శరీరం నేను కాదు నేను కాదు వాట్ యు కెన్ డు
(19:43) ఎందుకు ఎందుకు చేయాలి జీవితం అయిపోయింది అనుకుంటా ఉన్నా ఇన్నిరోజులు సో మీ దీన్ని చూసి కొద్ది కొద్దిగా ఇది వస్తాంది ఇంట్రెస్ట్ ఎంకరేజ్మెంట్ రియలైజేషన్ వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తే నేను బాగుంటుంది అసలు ఏం చేస్తే అనే ప్రశ్న ఉండదు నిజంగా అర్థమైంది ప్రతిదీ చేయడమే నా మీరు మాట్లాడుతున్నారు చేయట్లేదా మంచిగా మాట్లాడండి నడుస్తున్నారు మంచిగా నడవండి బస్ ఎక్కుతున్నారు మంచిగా బస్ ఎక్కిండి ండి కుర్చిలో కూర్చున్నారు తులుపుకొని కూర్చోండి పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు మంచి మాట్లాడండి చేయడం ఇంతే స్పెషల్ గా చేసేది ఏమ లేదు సూపర్ సూపర్
(20:19) ఆ స్పెషల్ గా చేయడంతోనే తలకాయ నొప్పులు ఇన్ని యుద్ధాలు వచ్చినాయి. సరే ఇది అనవసరం అనుకుంటా అడగడం నాకేం డౌట్ ఏమంటే రీసాకి ఎందుకు ఇంత ఓపిక ఉంది ఎందుకు ఇదే మళ్ళ ఇంకో డౌట్ వస్తుంది ఓపిక ఏమన్నా లిమిట్ ఉందా ఇస్ దేర్ ఏ లిమిట్ ఫర్ దిస్ అది ఎలా వచ్చింది రీసాకు సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఎగ్జస్టెన్షియల్ రియల్ క్వశ్చన్ రీసాకి ఎందుకు ఓపిక ఉందని కాదు అందరికీ ఎందుకు ఓపిక లేదని ఎందుకంటే ఎగ్జస్టెన్షియల్ గా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఏంది గాఢ నిద్ర దీని ప్రాక్టీస్ అవసరమా అవసరం లేదు పుట్టిన పిల్లవాడు గాఢంగా నిద్రపోతున్నాడు
(20:57) అంటే సాధన లేకుండా అనుభవించదగినవి కొన్ని సాధన వల్ల అనుభవించేది కొన్ని ఉదాహరణకి ఒకతను బాగా డ్రైవ్ చేస్తున్నాడు పుట్టుకతో రాదది కార్ డ్రైవ్ చేయడంలో మనం అడిగే ప్రశ్న వెరైటీగా అడుగుతాం. ఇది మనం టాక్ చేద్దాం ఇది గుర్తుపెట్టుకో ఎంత అనుభవం ఉందమ్మా నీకు నేను గుర్తు చేస్తాను అనుభవం ఒక్క పదం చాలు ఎంత అనుభవం ఉందమ్మా అని అడుగుతామా ఎంత ఎక్స్పీరియన్స్ నీకు ఒక ఎక్స్పీరియన్స్ టైం లో ఉంది టైం బౌండెడ్ నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది.
(21:31) ఇంకొక అతని కార్ డ్రైవింగ్ లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఎవరిని తీసుకెళ్తాం మోస్ట్ ప్రాబబ్లీ 35 ఇయర్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకెళ్తాం బికాజ్ హి హాస్ మోర్ ఎక్స్పీరియన్స్ అంటే టైం బౌండెడ్ అంటే సమయంలో ఎక్కువసేపు దాన్ని సాధన చేయడం వల్ల ఒక అనుభవం వచ్చింది.
(21:46) ఇది ప్రాపంచిక విషయాలకే వర్తిస్తది. టైం బౌండడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వరల్డ్ ప్రకృతి సంబంధమైన అనుభవాలు టైం కి సంబంధం లేదు అవి జన్మతః ఉన్నాయి. ఇప్పుడు గాఢ నిద్రపో నేను 60 ఏళ్లుగా నిద్రపోతున్నాను. నేను చిన్న పిల్లవాడి కంటే బాగా నిద్రపోతాను అంటే మనం నమ్మడానికి లేదు. వాడు అసలు నిద్ర పోతున్నాడో లేదు. కానీ ఏనాడు అసలు నిద్ర అంటే ఏంది నిద్ర ఎలా పోవాలి అసలు ఎట్లా పడుకోవాలి ఎటు దిక్కు తరుగు పడుకోవాలి ఇట్లాంటి ఏ అవగాహన ఒక పుట్టిన పిల్లవాడు గాఢంగా పడుకుంటున్నాడు.
(22:13) సో దీనికి ప్రకృతిపరమైన సమయాతీతమైన అనుభవం అని పేరు అట్లా సమయాతీతమైన ప్రకృతిపరమైన అనుభవాల్లో ప్రశాంతత ఉంది సహజమైన ఆనందం ఉంది నిశ్చలత ఉంది చతప్రజ్ఞత ఉంది నిష్కామ కర్మ ఉంది నిస్వార్థ కర్మ ఉంది ఆ తర్వాత ఒక సహజమైన సహజంగా అనుభవించే హాయి ఉంది దాంతో పాటు గాఢ నిద్ర ఉంది ఆకలి ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇంకొక్కటి కూడా ఉంది ఓపిక కూడా ప్రకృతి తత్వమే ఓపికగా మనిషి ఉండడం కాదు మనిషి అంటేనే ఓపిక చాలామంది అనుకుంటున్నారు ఓపిక లేదని మా పిల్లవాడికి అసలు చదివే ఓపిక లేదు మరి ఏం చేస్తాడు టీవీ చూస్తాడు ఎంతసేపు సిక్స్ అవర్స్ ఓపిక ఉందిగా వాడు సిక్స్ అవర్స్
(22:55) ఓపిక చూస్తున్నాడు గా ఓపిక ఉంది ఆ ఓపికని వాడు వేరే దిక్కు మళ్ళంచాడు మనం చేయవలసింది ఓపిక విషయంలో ఏం చేసేది లేదు ఎప్పుడు ఎవ్రీవన్ హాస్ ఓపిక ఇప్పుడు గంటలు గంటలు కూర్చొని మరి చెట్టు దగ్గర సుత్తేస్తారు కానీ చదవమంటే ఓపిక ఉండదు. ఓపిక అందరికీ ఉంటది ఓపిక మన ఒరిజినల్ స్టేట్ కానీ ఏ దిశలో ఓపికని ఉంచాలన్న చోటనేసి మళల మళల ప్రారంభం వచ్చింది.
(23:18) ఇప్పుడు నాకు ఓపిక ఉందంటే అది నాచురల్ స్టేట్ ని గుర్తించాను. రెండోది నాకు ఎందుకు ఇంపేషన్ ఉండదు అనేదానికి ఒక ఆధారభూతం ఏదంటే నేను ఏది ఎక్కువగా మెమరీగా మార్చుకోను. మీరు మాట్లాడారు వెళ్ళిపోయారు. ఇంకొకరు వచ్చి మాట్లాడారు వెళ్ళిపోయారు. అది ఒక బుక్ రాసుకున్నారు. ఇన్ జనరల్ మైండ్ ఏం చేస్తది అంటే వీటిని క్యాలిక్యులేట్ చేస్తది.
(23:37) ఆ గంట సేపు సార్తో మాట్లాడాను ఆ తర్వాత ఒక హాఫ్ అన్నర్ వాళ్ళతో మాట్లాడాను ఇప్పుడుఒక గంట సేపు రాసుకున్నాను అబ్బా అబ్బా అబ్బా అంటారు అట్ట కాకుండా ఎవ్రీ మినిట్ మీతో మాట్లాడుతుందా ఎవ్రీ మినిట్ ఐ యమ ఫర్గెట్టింగ్ దట్ నేను దాన్ని మర్చిపోతున్నాను పూర్తిగా తద్వారా ఈరోజు సాయంత్రం వరకు నేను రకరకాల పనుల్లో ఉన్న వ్యక్తిగతంగా నాకు ఏ అలసట ఉండదు సైకలాజికలీ ఐ యమ నాట్ క్యారింగ్ దాన్ని నేను ఒక థాట్ గాని అట్లా మార్చుకోవడం లేదు.
(24:07) అందుకని నేనే ఓపిక నాకు ఓపిక లేదు అట రియలైజేషన్ ప్రకృతి అది రియలైజేషన్ ఉంది నువ్వు రియలైజ్ అయినా ఉంది రియలైజ్ కాకపోయినా ఉంది. హవ్ టు రిలైజ ఎగజస్టెన్షయల్ రియాలిటీస్ దే ఆర్ దేర్ అదే 99.9% 9% పీపుల్ ఇట్లా మైండ్ గేమ్ లో పడిపోయి ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా గుర్తుచే మనకు సంబంధం లేదు సార్ అది ఆ ఎట్ట రియలైజ రియలైజ్ ఏమి లేదు ఉందని గుర్తించడమే ఓపిక లేని మనిషి నాకు ఇంతవరకు కనబడలే ఓపికగా తాగుతాడు ఒకడు ఓపికగా టీవీ చూస్తాడు ఒకడు నేను ఓపికను చూస్తున్నాడు అందరూ టీవీని చూస్తున్నారు.
(24:43) వాడికి నచ్చే ఓపిక చేసే పని వాడికి రాంగ్ యాక్టివిటీ ఆట్రిబ్యూట్ చేయబడ్డది ఓపికకి ఇది ఎలాంటిది అంటే ఒక ఫ్రెష్ వాటర్ ఉంది. వాటర్ ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటది. దాంట్లో ఏది కలిపితే అట్లా వాటర్ మారిపోతుంది దాంట్లో విషం వేస్తే విషపు నీళ్ళ అయినాయి పాలు వేస్తే ఆల్మోస్ట్ ఏమంటారు దాన్ని నీళ్ళలో పాలయినాయి. ఓపిక అనేది ప్యూర్ వాటర్ లాంటిది అది అందరి దగ్గర ఉందది.
(25:10) దాంట్లో మనం వేస్తున్నాం రాంగ్ థింగ్స్ ఇప్పుడు ఉదాహరణకి నేను నేను పుస్తకాన్ని రాయడానికి నా ఓపికను ఉపయోగించుకుంటున్నా ఒకడు వీడియో గేమ్స్ కి ఉపయోగించుకుంటున్నాడు ఇద్దరికీ ఓపిక ఉంది అది నేను చెప్తున్నది ఓపిక లేని మనిషి లేడు ఎవ్రీవన్ హాస్ పేషన్స్ ఎట్లా చాలా పేషెన్స్ ఉంది మనం మన యొక్క ఒరిజినల్ స్టేట్ పేషెన్స్ అదే సర్ మన రీసాకు మట్టుకు ఎందుకు ఇంత క్లారిటీ ఉంది 99.
(25:34) 9% 9% పీపుల్ కి ఎందుకు లేదు ఇంక్లూడింగ్ మీ అనేది నాకు ఒకసారి డౌట్ వస్తుంది రీసర్ అంటే నేను ఎవరు చెప్పి నేను ఎవరు చెప్పింది నమ్మ ఎవరిని నమ్మించలేదు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ ఇప్పుడు ఎవరనా చెప్పారు మళ్ళీ జన్మ ఉంటది ఎప్పుడు నమ్మలేదు ఎవరో చెప్పారు ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటే సక్సెస్ వస్తది నమ్మలేదు. లైఫ్ లో సక్సెస్ ఉంటేనే ఆనందం అన్నారు నమ్మలేదు.
(25:54) డబ్బు ఉంటే చాలు అన్నారు నమ్మలేదు నేను. ప్రతి దాన్ని క్వశ్చన్ చేసి నా జవాబు నేను ఇది ఎట్లా అంటే నేను ఒకసారి ఎవరికో బుక్కు ఆ స్టేజ్ మీద ఇస్తున్నప్పుడు ఇట్లా ఇస్తే ఏదైనా రాసివ్వండి ఆత్మ ఆత్మదర్శనం ఎవరికో ఒక స్వప్నకి ఇస్తున్నప్పుడు ఏదైనా రాసివ్వండి అని అప్పుడు నేను దానికి ఏం రాసిచ్చాను అంటే నేనే గనుక ఒక పండు అయితే నా పండును నేనే పిండి రసంగా మార్చి బుక్కు రాశనుని రాసిచ్చాను మ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం పండు పండుగా తినొచ్చు రసముగాను తినొచ్చు.
(26:32) సో మనం ఏం చేస్తున్నాం అందుకే ఏమంటారు నా జీవన సారమంతా నీకు ధారపోస్తున్నా నా ఆధ్యాత్మిక సారం అంతా నేను నా మాటలు చెప్తున్నా నా అనుభవ సారం అంతా నీకు ఇస్తా సారం రా ఎవడికి పనికి రాదు. ఇప్పుడు నేను రకరకాల విషయాల వైపు కొన్ని సంవత్సరాలు ఊరికే దృష్టి పెట్టా ఏదో జనాల్లో చెప్పాలని కాదు YouTube చేయాలని కాదు అసలు నేను చేసిన ఏమి కాదు చేయకపోయిన ఏమి కాదు బట్ ఐ హావ్ నాకు ఒక జీవితం ఉంది ఇది ఒక అలజడి లేకుండా నిరంతరం ఒక నదిలా ప్రవహించాలంటే నేను తెలుసుకోవాల్సినవి ఏమిటి వదిలేయాల్సినవి ఏమిటి అన్నది నుంచి వచ్చింది ఇప్పుడు ధర్మము నాకు ధర్మాలు చాలా ఉన్నాయి నాకు సామాజిక
(27:10) ధర్మాలు ఉన్నాయి YouTube ధర్మం కూడా ఉంది నాకు ఎవ్రీ డే వీడియో పెట్టలేదు ధర్మం ఓకే కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి అవి కూడా చేస్తున్నాను ఇది YouTube చేయడం కూడా మీ కర్తవ్యం చాలామంది కర్తవ్యం అంటే కర్తవ్యము కొంత కాలమే ఉంటది ధర్మము జీవిత కాలం ఉంటది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విభజన కర్తవ్యము ఎక్కువ కాలం ఎవరు చేయలేరు.
(27:33) ఎందుకంటే కర్తను మోయడం అంత ఆశిమాశి కాదు. సర్ సరే సార్ ఒక డౌట్ చూడు చిన్నప్పటి నుంచి ఇది చెప్పి చెప్పి మన వేమన పద్యాల్లో మూర్ఖత్వం నుంచి ఎలా బయటపడాలి ఎందుకంటే ఏమైనా జరగొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మూర్ఖుడి మనసు మార్చలేం అని వేమని చెప్పాడు పాము నోట్లో ఇది పెట్టి ఏమైనా తీయొచ్చు అది మూర్ఖుడి మనసు మార్చలేము అనే పద్యం వలన చాలామంది అట్లే మూర్ఖులుగానే ఉండిపోయారు ఉండని మరి మీకేమిటని మారచ్చు కదా వాళ్ళు మూర్ఖులు కూడా మారచ్చు నేను అంటున్నాను అసలు మనక ఎందుకు ఉండని మూర్ఖుడు కదా మీకు వచ్చిన నష్టం ఏంది ఇప్పుడు ఉదాహరణ నా పక్కనే మూర్ఖుడు ఉన్నాడు ఉండని అంటాను నేను సో వాట్
(28:13) అంటే నా వాట్ ఇస్ ద ప్రాబ్లం ప్రాబ్లం లేదు మీకుేమిటి తప్పి ఫర్ ఎగజాంపుల్ నేను మూర్ఖుడిని అనుకుంటున్నాను లోపల అనుకోండి ఆ మూర్ఖత్వం అనే ఒకానొక వేమన చెప్పింది పరమ సత్యం అది అందుకే అంటున్నా యు కెనాట్ చేంజ్ సంబడీ దానికి కారణం ఏంది ఎవరైతే మార్పును అంగీకరించారో వాడే మూర్ఖుడు కానీ వాడు మారొచ్చు కదా రియలైజ మారడుకోవాలి వాడు ఎవడి మాట వినడు అందుకని మూర్ఖుడిని ఎవరు మార్చలేదు అంటే దాని అర్థం మూర్ఖుడిని మారడని కాదు తానంతకు తాను మారవలసిందే అది అక్కడ తానంతకు తాను అందుకని మూర్ఖుడు పక్కనఉండి వాడు మూర్ఖుడుని గుర్తిస్తే మీరు ఫ్రీ అయిపోతారు అతని నుంచి ఇక అతను
(28:56) చెప్పడానికి ఏమీ లేదు బికాజ్ హి నోస్ ఎవ్రీథింగ్ సో వాడు తానంతకి తాను అంటే వాడు రియలైజ్ అయితే మారొచ్చు అట్లా మూర్ఖుడు కి కూడా కొన్ని విషయాలు తెలుసు రూడిగా తెలుసు కానీ అవన్నీ తప్పులు తప్పులుగా తెలుసుకున్నాడు అదే ప్రాబ్లం. అంటే ఇంపాసిబుల్ టు టీచ్ ఎగ్జాంపుల్ ఒక అట్టిపండు పండు పడేసి తొక్క తింటున్నాడు వాడు అది ఫిక్స్ అయింది వాడికి ఇప్పుడు ప్రపంచం అంతా వచ్చి చెప్పినా మీరంతా తప్పు అంటున్నాడు.
(29:24) ఎవరో జ్ఞానికి చెప్పారు జ్ఞానికి చెప్పి ఏం చేశారు మావాడిని మార్చమన్నారు. మార్చమంటే వాడు ఏమంటాడు నీ బోడి జ్ఞానం నీ జోబులో పెట్టుకో ఎట్లా తింటావ్ పండు ఇది పండు పండు తినాలి బయటది పడేయాలి నీ బొంద పండు తయారైనప్పుడు ఆ బైదే ఇంపార్టెంట్ లోపడేదంతా మెత్త మెత్తగా గుజ్జు గుజ్జు అది తింటే ఏమ ఉపయోపడతది గట్టిగా తింటే అది వాడేదో ఫిక్స్ అయిపోయాడు ఇప్పుడు ఈ జ్ఞాని శరీరం చూడు ఆ జ్ఞాని ఏం చేస్తాడు ఎవడు జ్ఞాని అంటే టూ త్రీ టైమ్స్ చెప్పిన తర్వాత హి కమ్స్ టు ఏ కంక్లూజన్ ఓహో ఇతను ఒక ధారణలో ప్రస్తుతం ఇరుకు పోయాడు ఇప్పుడు అతను మనం చెప్పేది వినడమే లేదు. అందుకని
(30:00) ఒక పని చెయ్ రా పండు తెచ్చుకో నేను పండు దీన్ని తొక్క పడేస్తా నువ్వు తొక్క తిని పండు పడేయ లెట్స్ బి ఫ్రెండ్స్ అన్నాడు. ఇప్పుడు మూర్ఖుడికి ఆ చిన్న చేష్ట వల్ల ఏదో రోజు గురువుగారు ఈరోజు మీరు నాలా తినండి నేను నీలా తింటా అన్నాడు. సరే అని ఎక్స్చేంజ్ చేసుకుందాడు ఒక సంవత్సరం తర్వాత ఓపిక అక్కడ ఉపయోగపడ్డది. ఇప్పుడు వాడు ఏం చేసాడు మామూలుగా తొక్క తినటోడు పండు తిన్నాడు ఆ రోజు ఆ పండు తిన్న తర్వాత అరే తొక్క కంటే పండు బాగుంది నీకు ఎట్లా నచ్చితే అట్లా చేయరా స్వామి నేనైతే పండు తింటా అప్పటినుంచి వాడు అటు ఇటు తింటూ తింటూ ఫైనల్ గా పండుక వస్తాడు సో హి
(30:33) వాంటెడ్ టు చేంజ్ దీనికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది ఒక రాజు కొడుకు అంట హటాతగా ఒకరోజు ఇంట్లో కనబడలే ఎక్కడ పోయాడుఅని చూస్తే మొత్తం రాజమందితులలోనే లేడు ఎక్కడ పోయాడు రాజు కొడుకు చూస్తే ఆశ్చర్యం ఓ గంప కింద కూర్చున్నాడంట కూర్చొని కుక్కు కుక్కకు కుక్కుకు అంటున్నాడు రాజు ఆశ్చర్యపోయిండు ఒరేయ్ ఏమిరా నువ్వు రాబోయే కాలంలో యువరాజు అవ్వాలంటే నేను యువరాజు ఏమిటి డాడీ నేను కోడిని అన్నాడు.
(31:00) అరే కోడి వేరే ఉంటదిరా కోడికి తోక ఉంటది ఇట్లా ఎర్ర పించం ఉంటది అవన్నీ నాకు తెలియదు నేను కోడినే అవి కోడి అవునో కాదు నాకు తెలియదు నేను కోడిని కోడి ఎక్కడ ఉండాలి డాడీ గంప కింద ఉండాలి గంప కింద ఉంటుందా నాకు కొన్ని గింజలు తెచ్చి తింటాను డిస్టర్బ్ చేయక రాజు గుండె బద్దలు అయిపోయింది అసలు కొడుకు ఏమైపోయింది వాడు చెప్పించాడు బంధువులు వచ్చి చెప్పారు వాడు గంప కింద నుంచి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇట్లా బొక్క వేసుకొని మాట్లాడుతున్నాడు.
(31:27) మీరు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు నేను కోడిని కోడిలాగా ఉండనియండి చివరికి రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు వాడు మూర్ఖుడు అయిపోయాడు. మూడుడు మూర్ఖుడు మూర్ఖుడు మాట్లాడతాడు మూడుడు అసలు మాట్లాడడు ఈవెన్ హి డంట్ ఈవెన్ టాక్ ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక గురువుగారు కనిపిస్తే చెప్తే అవునా సరే మీరు ఇంతక ఏం చేశారు అంటే సంవత్సరం చెప్పి చెప్పి చెప్పి చెప్పాలిసిపోయింది ఏం చెప్పారు నువ్వు కోడివి కాదు నువ్వు కోడివి కాదు వాడు కోడి అనుకుంటున్న తర్వాత నువ్వే వాడు కోడి అని కాదుఅని చెప్పడ ఇప్పుడు నువ్వు రాజువు కాదు రాజువు కాదు రాజువు కాంట నువ్వు నమ్ముతావా మీ ఇద్దరిలో పెద్ద తేడా
(32:04) ఏమ లేదు నువ్వు రాజు అనుకుంటున్నావ్ వాడు కోడి అనుకుంటున్నాడు అంతే నువ్వు రాజువు కదంటే ఎట్లా నమ్ముతావ్ అట్లా వాడికి ఏదో లోపట స్ట్రైక్ అయి వాడు కోడి అనుకుంటున్నాడు కేకరే వాడు దీనికి సొల్యూషన్ లేదా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటది కానీ దానికి టైం పడతది. మరి మీరు ఏమన్నా సిహరి సహాయం చేస్తున్నాంటే తప్పకుండా సహాయం చేస్తా మీరేం చేయొద్దు ఆ అదే వాడు వాడు గంప కింద కూర్చున్నాడు కదా ఇంకో గంప అరేంజ్ చేయండి నేను ఎప్పుడనా రావచ్చు ఎలాగో వాడి కోడే కదా ఇయ్యాలన్న కోడే రేపోయినా కోడే నా పనులు చూసుకొని వస్తాను ఒక వారం తర్వాత నిద్ర లేచేసరికి
(32:36) పక్కన ఇంకో గంపు ఉంది కోకోకోకోకో అంటున్నాడు వీడు గురువుగారు అప్పుడు హటాహతగా వాడు అన్నాడు ఏయ్ ఎక్కడ పక్క కింద పక్కన గంప కింద ఎవరు నువ్వు అంటే నేను కోడిని అవునా కాసేపు మాట్లాడుకుందామా గాలిలో తిరుగు ఇప్పుడు గంపరించి ముట్టసారి బయటికి వచ్చి బికాజ్ వాడికి కంపెనీ దొరికింది మనుషులతో వాడికి పడదు కదా కోడికి కోడి ఫ్రెండ్ ఆయే ఇద్దరు కలిసి హాయిగా నేను యాక్చువల్ గా అందరు నన్ను గురువు అంటున్నారు అది అంటుంది నేను కోడిని ఎవరు చెప్తే నమ్ముతారు అందుకే మా ఊరికి వెళ్లి పారిపోయి నీ దగ్గరికి వచ్చిందని చెప్పేసరికి వాడికి ఎక్కడ ఇన్వెస్టింగ్
(33:09) వచ్చింది. ఆ తర్వాత ఒక వన్ మంత్ గడిచింది లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమ్మ ఎందుకు వచ్చిందాక నా కంపెనీ చాలా బాగుంది మనం కోల్డ్ అంటే నమ్మట్లేదు జనాలు ఒకసారి వీడు మస్తు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావ అంటే ఆ గురువు చెప్పాడంట ఎవ్రీ ఇయర్ పర్టికులర్ డే ఈ రాజ్యంలో కోళ్ళను బలిస్తారంట సో ఇప్పుడు ఈరోజు మనఇద్దరి తల తెగుతది.
(33:35) సో అందుకే నేను ఆలోచిస్తున్నా కోడ అయితే అయినా లోపట కోడి అనుకుంటా బయటికి నేను ఎవరు వాళ్ళందర అన్నది ఒప్పుకుంటే బతుకుతా కదా అని రాగానే వాళ్ళు కత్తులు తీసుకొని వచ్చారు నువ్వు కోడివా అంటే నేను కాదు ఎవరు నువ్వు నేను ఒక ఆధ్యాత్మిక గురువుని అయితే పో బతికిపోయినావు నువ్వు నువ్వు కోడివేనా అంటే లేదు నేను రాజకుమారు అంట సరే పో రాజకుమారుడు ఏం చేయాలి రాజ్యం చేయాలి చలో పట్టాభిషేకం ఉంది పో అని పట్టాభిషేకం చేశరంట వాడు మళళ ఆటిట్యూడ్ మార్చుకున్నాడు సో మూర్ఖుడిని మార్చాలంటే అంటే చాలా వర్క్ ఉంది.
(34:07) నువ్వు జస్ట్ చెప్పినంత మాత్రం ఓకే నెక్స్ట్ దిసా వింటున్నాము అర్థం చేసుకుంటున్నాము ఒప్పుకుంటున్నాము రీసాట్ అని రీసా చెప్పేటవన్నీ ఇది నిజమని కానీ కొంత కాలానికి మర్చిపోతున్నాం. దానికి వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం సొల్యూషన్ ఏమ లేదు ఇంత అర్థం చేసుకునేది ఏమీ లేదు. అది ఒక అందమైన అబద్ధం అంతే ఒక ఇన్ని అర్థం చేసుకోవడం అంటే ఏమీ లేదు.
(34:34) ఒక్క వాక్యాన్ని రాసుకోండి గోడ మీద ఆ ఒక్క వాక్యాన్ని నెక్స్ట్ రెండు మూడు సంవత్సరాలు ఆచరించండి ఫర్ ఎగజాంపుల్ ఏక వాక్యం ఈవెన్ ఆదిశంకరుల వారు కూడా ఏకశ్లోకి అనే ఒక ప్రయోగం చేశరు అంటే సరే శంకర నువ్వు చెప్పిన ఇన్ని విషయాలు మనిషా పంచకము ఆ తర్వాత వివేక చూడామణి బ్రహ్మ సూత్రాల మీద భాష్యము భగవద్గీత భాష్యము ఆ తర్వాత నిర్వాణ శట్కము ఇన్ని విషయాలు నేను చదవలేను నేనుఒక కామన్ మ్యాన్ని హౌ టు అండర్స్టాండ్ లైఫ్ అంటే ఒక్క శ్లోకం చెప్పాడు ఇది చాలన్నాడు ఆ తర్వాత అట్లాగే సరే నేను నాకు సంస్కృతం రాదు నేను శ్లోకాలు అందుకే నేను ఏక వాక్యం అని చెప్తున్నాను. ఒక్క ఏక వాక్యం పరచింతన
(35:17) తీసేయ ఇది జాలింగ ఇది ఒక్కటి సంవత్సరమైనా రెండేళ్ళ పక్కకు జరుగుద్దు దానినుంచి అన్ని సందర్భాల్లో ఉండండి పరచింతన అంటే ఏంది ఫస్ట్ వచ్చింది డిస్క్రిప్షన్ కాద ఇప్పుడు నా ఎజెండా ఇది పరచింతన పని ఆపట్లే అంటడం ఆపట్లే భార్యతో ఉండటం ఆపట్లే క్లబ్ కి వెళ్ళడం ఆపట్లే సినిమాకి వెళ్ళడం ఆపట్లే బట్ యు ఆర్ డూయింగ్ వన్ థింగ్ యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ వన్ స్టేట్మెంట్ పరచింతనను తర్వాత ఇప్పుడు ఉదాహరణ కింద మా అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇది దేని కిందకి వస్తది పరిచింతలకి వస్తది ఆలోచించద్దు.
(35:48) ఇట్లా కొంత కాలంలో మీరు చాలా విషయాలు తెలుసుకోవడం అన్నది పక్కకు జరిగి ఒక్క విషయాన్ని పదే పదే గుర్తించడం పదే పదే దాన్ని అనుసరించడం పదే పదే దాని పట్ల ఇరక ఉండడం అన్నది మోర్ ప్రఫంట్ ఆ ఒక్క విషయం పైన కూడా వాయితోవడం వర్టికల్ లర్నింగ్ అంటారు దాన్ని ఒకటే చోట తొవ్వితేనే నీళ్ళ వస్తాయి. సో ఆ ఒక్క విషయం పైన కూడా కన్సిస్టెన్సీ గా అదే మీరు అయిపోవాలి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారుఅంటే పరచింతన అన్నదాన్ని నేను అర్థం చేసుకునే ప్రయత్నం పరచింతన అంటే వేరే వాళ్ళ గురించి అవసరం ఆ అవసరమే లేదు ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అవసరం లేదునుకో అప్పుడు మీ మైండ్ ఏం
(36:20) చేస్తది అసలు ఇమ్మీడియట్ గా వర్క్ లోకి రావాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఓకే థాంక్యూ రిసా ఇంకొకటి సెవెన్ చక్రాస్ ఉన్నాయా ఉన్నాయి మీ ఏదో చూశాను ఒకటి చెప్పారు మీరు టక్కని అదేదో మీటింగ్ లో చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళు చెప్పారు అన్ని ఉన్నాయి నేను అంటున్నా అవి తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటున్నాడు అది నాటం ఏ ఉపయోగం స చక్రాలు తెలుసుకోవడం వల్ల చేగోడిలు తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు.
(36:47) మన శరీరంలో ఉన్న ఉదాహరణకి ఎవరైనా అడిగారనుకో కాలి ఏమ ఉందా అంటే ఒక వేయ క్రితం ఉందో లేదో తెలియదు మనకు లోపటకి అది ఉన్నది. అట్లీస్ట్ అది విజిబుల్ గుండకాయ ఉందా అంటే ఉందో లేదో వేళ్ళ క్రితం తెలియదు. ఇప్పుడైతే ఉందని తెలుసు అట్లీస్ట్ ఉందని తెలుసు నేను అంటున్నది ఉందని తెలిసింది వాట్ నెక్స్ట్ వాటిని ఏమనా ప్రాక్టీస్ చేసి చేయకూడదు.
(37:07) అది ఇది చాలా ఆ ప్రపంచంలో అన్కాన్షియస్ గా జరుగుతున్న చేష్టల్లో యు హావ్ నో రైట్ టు యాక్టివేట్ యువర్ చక్రాస్ గాట్ ఇట్ యా చేస్తే నెక్స్ట్ చక్రాస్ యాక్టివేట్ అయినాయి ఫైన్ ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు. చాలా దారుణ ఓకే సో నెక్స్ట్ మామూలుగా నిద్ర లేస్తానని ఏం గుర్తుకి తెచ్చుకొని ఆ రోజు గడపాలి మీరు చెప్పినట్లు అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అది మీరు చెప్పింది ఒక్క వాక్యాన్ని గుర్తుకు చేసుకోవడం ఏంటి సార్ మీరు పుస్తక ఉదాహరణకి ఎగ్జామ్ లో ఒకటే లైన్ ఇస్తారనుకో అది గుర్తు చేసుకోవాలనా ఏ ఆన్సర్ అయినా ఏ అన్ని ప్రశ్నలకు ఒకటే లైన్ రాయాలి జవాబు
(37:48) దీన్ని ప్రతి ఒక్కడికి స్టేట్ ఫస్ట్ రాడా ఉన్నది ఒకటే వాక్యం మల్ల దాన్ని గుర్తు చేసుకునేది ఏంది సరే తెలుసా ఇంకొకటి ఆ ఇది ట్రూ నిజం మీ జీవితాన్ని చూస్తే మ్ ఈ మూడు గుర్తుకొస్తాయి ఏమిటవి అందం అందమైన జీవితం ఆనందం ఆనందమైన జీవితం అద్భుతం అద్భుతమైన జీవితం మా జీవితాలు కూడా అలా మారాలి అంటే మూడు ముఖ్య సూత్రాలు ఇది మీరు చెప్పేస్తున్నారు.
(38:17) డోంట్ కంపేర్ ఇంకోటి ఇంకోటి సో ఇది అవసరం లేదు ప్రకృతి ప్రపంచం అన్ని ప్రకృతిలో బతుకుతాయి మనిషి తప్ప సో ప్రకృతిలో బతుకుతూ ప్రపంచంలో సామర్స్ డీల్ చేస్తూ సంతోషంగా చిరునవ్వుతో చచ్చిపోవు ఆమె కరెక్ట్ అంతే కదా అంతకుమించి ఏమైనా ఉందా అంతే నాకైతే కనిపిస్తలేదు. నా దగ్గర ముడ్డు మీద బట్ట లేకపోయినా ఐ వాంట్ టు బి హ్యాపీ నైస్ అరే అసలు ముడ్డు మీద బట్ట కూడలేదు ఎందుకు హ్యాపీ అంటే చల్ల గాలి తగులుతుంది ఎంత బాగుందో అని చెప్పొచ్చు అదే అద వెరీ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ పాజిటివ్ అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ టైప్ లో కాదు ఉన్నదిఏదో బాగుంది.
(38:59) బాగుందంటే మళల బాలేదని కాదు అంటే దానికి ఆపోజిట్ వర్డ్ లేకుంటే దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ప్రఫోన్డ్ మిస్టీరియస్ మెజిస్టిక్ ఎనిగ్మాటిక్ ఇది మనం భాషలో వర్ణించలేము ఉదాహరణక ఒక చిన్న లీఫ్ ఎంత టెండర్ గా ఉంటది ఫ్రెష్ గా వచ్చింది లీఫ్ మన అదేం పూరా ఉంది బ్లూ కలర్ దావతో అది ఏందది ఫ్లవర్ ఎంత ఎట్లా ఉంటది అది అసలు చాలా బాగుంది అంత అందమైనది అసలు నా జీవితంలో చూడలే అసలు ఇట్లా వచ్చి ఇట్లా బ్యూటిఫుల్ గా దానికి ఒక బ్యూటిఫుల్ ఆకారం ఎవడబ్బా దాన్ని తయారు చేసేది అసలు అవన్నీ నాకు అక్కర్లేదు దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎనఫ్ టు సీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా అట్లా ఒరిజినేట్ అవుతుంది.
(39:35) అది మనం ఎందుకు అట్లా లేము మన మీద ప్రపంచ బరువులు ఉన్నాయి సక్సెస్ అవ్వాలి పరిగెత్తాలి కాంపిటీషన్ వాడికంటే ఎక్కువ వీడికంటే ఎక్కువ నేను బాగలేను నువ్వు బాగలేవు నా తప్పు నీ తప్పు నువ్వు వేస్ట్ నేను వేస్ట్ ఇందులో పడి పడి పడి ఎంత చెత్త నింపుకుంటున్నావ్. అవి తీసేస్తే మిగిలిందంతా సహజమైన అందమే అ నాకు పెద్ద తెలిీదు. ఓకే కొంత తెలిసింది నేను ఆచరిస్తున్నా రెండోది అన్బయాస్డ్ గా ఆచరిస్తున్నా ఆచరిస్తున్నాని మళ్ల గొప్ప చెప్పుకోవడానికి కూడా లేదు.
(40:04) నేను నీళ్లుు తాగుతడి అని చెప్పుకుంటంది అది నాచురల్ అది అటువంటిది ఇది ఓకే థాంక్యూ రిసార్ కానీ ఒక చిన్నది ఇది అడగొచ్చ సిల్లి చాలా చాలా సిల్లి మీరు ఏదైనా అడగొచ్చు చెప్తే చెప్తే లేపుతలేదు అంతే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చి మన చిన్నది స్వామి ఆ ఈయన గొప్ప ఆదిశంకర్లో వారి గురించి మాట్లాడారు ఆ ఆయన ఇంకో ఆయన వచ్చి అదఎట్ట అంటావ్ ఇదని మ్ ఆ ఇదంతా అవసరమా అనేది వీళ్ళు తెలియదా మీకు అవసరమా అదంత నాకు అవసరం లేదు ఇలా దీనివల్ల లేదా మీరు ఒక వ్యాఖ్య చేయండి ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది ఆ శంకరుల వారు నాలుగు పీఠాలు స్థాపించలేదు.
(40:43) శంకరుల వారి తర్వాత విద్యారణ్యుల వారు ఆ నాలుగు పీఠాలు స్థాపించారు. తర్వాత శంకరుల వారు ఆమనాయ సాంప్రదాయాన్ని పాటించలేదు. అంటే అది ఒక సాంప్రదాయం. ఇప్పుడు శంకరుల వారు ఏవైతే చెప్తున్నారో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉన్న సాంప్రదాయాలు కావు తర్వాత వచ్చినవి అని ఆయన ఒక వ్యక్తి చేస్తే అసలు అవునో కాదో అధ్యయనం చేయకుండా మిగతా వాళ్ళంతా పునవమని చిన్నజీర స్వామి వేస్ట్ అంటారు.
(41:11) మనోళ్ళకి తిరుగుపడిచడం అలవాటు అయిపోయింది అధ్యయనం మీద ఆసక్తి లే అందుకని నువ్వు నిజంగా చదివితే అట్లీస్ట్ యు విల్ నో వాట్ ఇస్ ఫాక్ట్ శంకరుల వారు ఆది మఠాలు ఏర్పాటు చేశారా పక్కన పెడదాం శంకరుల వారు చెప్పిన మూలం ఏమిటి అసలు అద్వైతం ద్వైతము కానిది రెండుగా లేనిది అలాంటి ఒక్కటిగా ఉందని కాదు ఏది ఉందో అది ఉందని సిద్ధాంతమా లేకపోతే అనుభవమా సిద్ధాంతం అయితే అద్వైతమే అనుభవం అయితే అద్వయమయింది.
(41:38) మరి ఆ స్థితిలో ఉన్నవాడు మరి ఎదుటి వ్యక్తితో ఎట్లా గొడవ పడతాడు శంకరుల వారిని ఇష్టపడే వాళ్ళు నిజంగా శంకరుల వారి మూలతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీ వ్యవహారశీలు ఎట్లా ఉండాలి ఇంత ఆవేశపడతారు తిట్టుకుంటారా వాట్ ఇస్ దిస్ ఎన్నా తిట్టుకొని అధ్యయనం చేస్తే వేరు నాకు ఓవరాల్ గా నాకు కనిపించింది ఎవ్వరు అధ్యయనం చేయట్లేదు రోజంతా మాట్లాడుతారు ఒక్క వాల్యూబుల్ వర్డ్ అది నీకు అధ్యయనం వల్ల నీ యొక్క విశ్లేషణ అక్కడి నుంచి ఒక బ్యాలెన్స్డ్ గా మాట్లాడి చూడాలి.
(42:13) నేను నిజంగా చెప్తున్నా ఎవరెవరైతే ఈ రకరకాల శాస్త్రాలని ఊరికే నమ్ముతున్నారో వాళ్ళు చదివితే వాళ్ళ మైండ్ లో బ్లాక్ ఓపెన్ అయితది. నువ్వు అనుకున్నట్టు లేవు. చాలా దారణాలు రాయబడిాయి. కానీ మనిషికి ఇష్టం ఉండదు. గుడి గుడి థింగ్స్ సినిమాకి వెళ్తే నాకు కామెడీ సీన్స్ ఇష్టమని కామెడీ చూసేవాడు ఒకడు ఉన్నాడు. నాకు హీరోయిన్ ఇష్టమని హీరోయిన్ చూసేవాడు ఒకడు ఉన్నాడు.
(42:33) మొత్తాన్ని ఎవడు చూస్తున్నాడు. మనం మొత్తాన్ని ఎప్పుడు చూడం సినిమాలో హీరోని చూస్తాం హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇల్లు ఉంది చూసామా ఎప్పుడన్నా మనం మొత్తాన్ని ఎప్పుడు చూడం మనం మన మైండ్ అంటేనే పార్షియల్ గా గ్రాస్ప్ చేసేది. అట్లా కాకుండా ఎప్పుడైనా నేను చెప్పిన పద్ధతిలో ఒక సినిమా చూడండి మీరు ఆశ్చర్యపోతారు.
(42:49) స్క్రీన్ మీద మొత్తాన్ని చూడండి చూద్దాం అప్పుడు హీరో ఎవడు హీరో అంటేనే నువ్వు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ లేకుండా చూస్తే అప్పుడు శాస్త్రం తెలుస్తది ఇట్స్ ఒరిజినాలిటీ ఇదంతా ఆశమాశ కాదు లైట్ తీసుకోండి. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ చాలామంది ప్రజలు అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఇక్కడ చూసి వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటున్నారని వాళ్ళు ఏం కొట్లాడుకోవట్లే తిట్టుకుంటున్నారు అంటే ఎవరు తిట్టుకుంటున్నారు శివుడు ఎవరు తిట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటారు మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు విద్యను మాట్లాడుకుంటున్నారు మరి దాన్ని తిట్టుకుంటున్నామా
(43:26) మీరు కొన్ని వీడియోలు చూడండి నేను చూశను నేను అంటున్నది మీకు ఆకర్షించే అంశము జ్ఞానమా లేకపోతే పోతే వ్యవధా వ్యవహార శైలి మీకు డాక్టర్ కోస్తాడండి మీకు హెల్త్ కావాలా కోయడాన్ని పట్టించుకోవద్దు. అలాగే ఉంటది అది కొన్నిసార్లు చెప్పినప్పుడు వ్యవహారంలో రకరకాలుగా చెప్తారు కొన్నిసార్లు సీరియస్ గా చెప్తారు కొన్నిసార్లు ఆక్షేపిస్తారు కొన్నిసార్లు పాయింటెడ్ గా చెప్తారు కొన్నిసార్లు లోపాయకారిగా చెప్తారు రకరకాల పద్ధతులు ఉన్నాయి.
(43:54) అంత ఇవ్వటి ఎదుటి వ్యక్తి మనకు నచ్చినట్టు ఎందుకు ప్రవర్తించాలండి ఎవడి ఇష్టం వాడిది దీన్ని వీక్నెస్ గా తీసుకొని ఎవరెవరు తీసుకోవట్లేదు మీరు తీసుకున్నారేమో తీసుకొని ఏం చేస్తారు వేరే మతాలు వాళ్ళు అట్లేమ ఉండదు సార్ దానికి ప్రభుత్వం ఉంది మీరు వ్యక్తిగతంగా మీరు ఏమనా చేయగలరా అంటే ఇప్పుడు శివశక్తి అట్లాంటి వాళ్ళందరూ కొద్దిగా లేస్తున్నారు అట్లీస్ట్ కొద్దిగా అవేర్నెస్ తప్పిస్తున్నారు ఫైన్ వర్క్ విత్ దెమ మీరు వచ్చేయండి ఏముంది ఐ సపోర్ట్ ఇట్ అంటే వీళ్ళకి అర్థం ఏందంటే వీళ్ళ ఇట్లా అనుకోరు కదా ఆర్డినరీ ప్రజలు మిస్ అండర్స్ ఎవరు కొట్టుకోవట్లేదు సార్
(44:31) తిట్టుకోవడం మీరు అనుకుంటున్నారు అట్లా ఇదంతా ఒక ఆట నడుస్తుంది. మీరు సరిగ్గా చూస్తే యు ఎంజాయ్ ద గేమ్ అండ్ యు విల్ బి పార్ట్ ఆఫ్ ద గేమ్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ మీరు నాశనమైపోతారు. అంటే మేము సినిమాలు చూసి కమలహాసన్ సినిమా వచ్చింది ఒకటి నాకు మీకు ఆధారమే షార్ట్స్ అంతకుమించి మీకు ఏం తెలుసు ఎప్పుడైనా చదివారా ఇప్పుడు శైవము ఆ తర్వాత వైష్ణవము వాటి మధ్యన గొడవు ఉందని కమలహాసన్ చెప్తే గొడవు ఉందంటే గొడవు అయిపోతే ఉదాహరణకి ఆ సినిమా వల్ల ఏమన్నా వైష్ణవులు శైవల మధ్యన ఏమన్నా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయా జరగవు అప్పుడు జరిగినాయి ఏంది ఆలోచన
(45:05) ఆయన తీశాడండి తీశడు సో వాట్ అది సత్యం ఎందుకో సినిమా కదా ఓకే ఇప్పుడు రెండవది శైవము వైష్ణవు తీసిన ఆ వ్యక్తే శైవములోను లేడు వైష్ణవములోను లేడు ఆ ఆడి మాటలు ఏది మనం పట్టించుకునేది బోడి డైరెక్ట్ పాయింట్ కి వస్తే కమలహాసన్ ప్రౌడ్ గా చెప్పుకున్నాడు ఐమ ఏ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ అని సో క్రిస్టియన్ అయినవాడు కథ ఎంచుకొని సైవ వైష్ణవ దాన్ని పెట్టిని మాత్రం కంటే దేవుడి కనో మల్లాండ వెల్లాండ తెరపరవే అని కొడుతుంటే త్రిల్ అయిపోయిరు అద ఏంది ప్రపంచం రకరకాలుగా ఆడుతుంది ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నంత హెల్దీయస్ట్ మైండ్ మానవజాతి పరిణామ క్రమంలో ఎప్పుడూ లేదు.
(45:51) డోంట్ బి బ్లైండ్ మానవజాతి పరిణామ క్రమంలో ఇప్పుడు ఉన్నంతా ఏమంటారు ఆర్టికులేటెడ్ సమాజం ఇప్పుడు మనకి ఇన్ని నేరాలు ఘోరాలు తెలడానికి కారణం టెక్నాలజీ వల్ల తెలుస్తుంది అర్జెంటనాలో ఏం జరిగింది ఇబ్స్టైన్ థియరీ ఏమిటి జీరస్వామి వారు ఏమన్నారు ఒక వేళ్ళ క్రితం జీరస్వామి వారి లాంటి వారు అటువంటి మాట అంటే మీకు తెలిసేదా అన్నాడుగా కానీ మీకుతె తెలిసేది కాదు తెలుస్తున్నందుకు మీరు ఆవేశపడుతున్నారు.
(46:16) ఇక్కడ విషయం ఎక్కువమందికి తినడం వల్ల మనకి ఇన్ని ఘోరాలు ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నాం. జస్ట్ ఇక్కడికి ఒక రెండు మూడు వందల ఏళ్ల క్రితం ఈ భూమి రక్తపాతం రక్తశిక్తం అయ్యేది ఎవ్రీ డే ఒక ఊర్లో గనక దాడి జరిగి ఆ ఊర్లో ఒక కులస్తులు ఇంకొక చంపుకుంటే పక్కడి వారికి తెలిసేది కాదు. ఎప్పుడో రెండేళ్ళ తర్వాత తెలిసేది ఇప్పటికి మీరు అమెరికా నార్త్ లాటిన్ అమెరికా అటువంటి దేశాల్లో పోతే నో మ్యాన్ ల్యాండ్స్ ఉన్నాయి ఊర్లకు ఊర్లు స్మశానాలు అయిపోయింది తెలియదు ఆ ఊరు ఉన్నట్టు కూడా ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం చేసేవరకు తెలియలేదు కదా
(46:47) అది వేరు బేట వాట్ ఐ యమ సేయింగ్ జస్ట్ ఇమాజిన్ చెయ్ నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరు నువ్వు చెప్పింది కొంచెం వేరు నేను చెప్తున్నది ఏందంటే ఇప్పుడు వెయ్యేళ్ల క్రితం మనం ఇక్కడ ఉన్నాం పుప్పాలగూడ అనే ఒక ఊర్లో ఉన్నాం మనకి ఇంకొక ఊరు ఉంటదని కూడా తెలియదు ఉన్న మణికొండ అనే గ్రామం తెలుసు అంతవరకే మనకు అమెరికా ఉంటదని తెలుసా అప్పుడు అసలు నౌకయానం ఎస్టాబ్లిష్ అయ్యి విదేశాలకి వెళ్ళే వరకు అసలు విదేశం ఉంటదని తెలవదు వాస్కోడిగా తెలవదు కొలంబస్ వెళ్ళేవరకు తెలియదు ఆయన అమెరికాని కనుక్కున్నాడు లేదు అమెరికా ఫస్ట్ నుంచి ఉంది ఆయన చూసాడు ఆయన కనుక్కోవాలి అమెరికాను చంద్రుడిని ఒకడు
(47:20) కనుక్కున్నాడు కనుక్కొని చంద్రుడు ఎప్పటి నుంచో ఉంది మొదటిసారి గుర్తించాడు ఇప్పుడు ఈ సో అండ్ సో ఊరు ఇక్కడ ఉంది ఈ ఊర్లో ఉన్న 100 మందికి అసలు 50 కిలోమీటర్లు అవతల ఏముందో తెలియదు బికాస్ దే డోంట్ హావ్ ట్రాన్స్పోర్టేషన్ ఉదాహరణ కింద నీకు అసలు సైకిల్ కూడా లేదనుకో నువ్వు ఎంత దూరం పోగలవు జస్ట్ ఆలోచించు 10 అంతలోపు నీకు అడవి వచ్చేస్తది.
(47:43) ఊరు దాటితే అడవి ఉండేది అప్పుడు అప్పుడు రియల్ ఎస్టేట్ ఇట్లాంటి భూములు గీములు లేవు కులవృత్తులు ఆ ఊర్లో ఉన్నారు కుండలు చేసుకోవడం ఇంత వ్యవసాయం చేసుకోవడం తినడం పడుకోవడం వేట చేసుకోవడం కాల్చుకోవడం తినడం లేదా ఆ చెట్టుక వచ్చే కళ్ళు తాగడం పడుకోవడం ఇట్లా వెయ్యేలు రెండు 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు గడిచిపోయింది. ఎవరో చైనాలో ఒక ఉన్న వ్యక్తి ఒక హ్యూయాన్ సాంగ్ లాంటివాడు దాదాపు 16వ000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి జ్ఞానం అంటే ఏంది అసలు ఇట్లా అడవిలో ఆ మార్గ నడుచు చుట్టుపక్కల ఏముంది అని నడిచి నడిచి నడిచి భారతదేశానికి వచ్చి బుద్ధుడు శిష్యుడైన
(48:13) పద్మసం కనుక్కొని ఇక్కడున్న వేదాలన్నీ ప్రమాణంగా తెలుసుకొని దాన్ని చైనీ భాషలో ట్రాన్స్లేట్ చేసి తిరిగి ఆమె చైనాకి వెళ్లి అక్కడ ఆ చైనా వాళ్ళకి తన యొక్క టెక్స్ట్ ని ధ్యానాన్ని పరిచయం చేసిన అట్లా కొందరు ఉన్నారు మిగతా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడంటే ఫోన్ చేస్తే చైనా కలుస్తది ఫోన్ చేస్తే అమెరికాకి కలుస్తా అప్పుడు లేవు గా బోధి ధర్మం కూడా ఆ కొందరు వెళ్ళారు ట్రావెలర్స్ ఒకవేళ నేను ఆ ఎరాలో పుట్టింటే ఐ వుడ్ హావ్ ట్రావెల్డ్ నాకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉంటే తప్ప ట్రావెల్ చేయలేదు.
(48:40) ఇప్పుడు ఈ 100 మందికి ఒక 100 కిలోమీటర్ల వదలు ఏం జరుగుతుందో తెలియదు. బికాజ్ దేర్ ఇస్ నో కమ్యూనికేషన్ కదా అవును ఇప్పుడు ఈ ఊర్లో రెండు తెగలు ఉన్నాయి. ఈ తెగ ఈ తెగ మ్ వీరిద్దరు కొట్టుకున్నారు. ఇందులో బలవస్తుడు బలహీనుడుని చంపేశాడు. ఈ పక్క వాడికి తెలిసేది కాదు రావణ కాస్టింగ్ లాగా కొనసాగింది రోజులు రోజులు నెలలు నెలలు మర్డర్లు మానభంగాలు జరిగేవి.
(49:00) ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక సిసి కెమెరా ఉంది. అంతే మొత్తం ఏక్దం సెట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు దాడి చేశారు సిసిీ కెమెరా రికార్డ్ అయింది లైవ్ వచ్చేసింది మీడియా వచ్చేసింది. ఇప్పుడు ఏ పెద్ద పెద్ద రాయెట్స్ జరిగినా 10 అవర్స్ లో కర్టేల్ చేస్తున్నారు. బికాజ్ టెక్నాలజికల్లీ ది సొసైటీ ఇస్ సో అడ్వాన్స్డ్ నేను ఆ భ్రమల్లో లేను మానవజాతి మీద చాలా ధారణాలు జరుగుతుంది ఇప్పటికంటే వెయి రెట్ల ధారణాలు జరిగిన సమాజంలో మనం లేనందుకు మనం సంతోషపడాలి ఒక ఔరంగజేబ్ ఓ ఖిల్జీ ఓ బాబర్ ఇట్లాంటి వాళ్ళు మారణ హోమం సృష్టించిరు.
(49:38) అసలు ఎవ్వరికీ తెలవది ఏం జరుగుతుందో ఒక ఊరికి ఒక 10 గుర్రాలు వేసుకొని వచ్చి కత్తులు కనిపిస్తే ఎవ్వడికి వాడట్లేదు నేను రీసెంట్ గా ఒక చిన్న చూసిన ద కవర్ అప్ అని జస్ట్ ఊరికే కొందరు ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేయాలో తెలియక వియత్నాంలో ఒక పల్లెటూరుకి వెళ్లి కనిపిస్తే కంటెంట్ చంపేశారు అంతే ఆ వియత్నాం లో ఎవరైతే చిన్న పిల్లలు ఆడుకుంటున్నారో పొలాల్లో వాళ్ళకి తెలియనిది కూడా తెలియదు వాళ్ళు ఎందుకు చంపబడ్డారు జస్ట్ గన్ తీసుకొని ఎవడు కనిపిస్తే వాడిని తీసేసారు ఇప్పుడు అది మెడల్ రాలేదు.
(50:13) తర్వాత ఎప్పుడో సాటిలైట్ ఇమేజెస్ వచ్చిన తర్వాత అక్కడ గుట్టలు గుట్టలుగా శివాలు పడింది. కుల్లిపోయినాయి రక్తమాంసాలు పోయి బొక్కలు మిగిలాయి అసలు ఎవరు వీళ్ళు ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంది ఇన్వెస్టిగేషన్ చేస్తే పెద్ద పెద్ద తలకాయలు ఆర్మీ ఆఫీసర్స్ అన్ని బయట పడ్డారు. ఇప్పుడు అట్లాంటి అరాచకాలు జరగట్లేదు ఎందుకంటే శివుడి యొక్క మూడో నేత్రం తెరుచుకుంది సిసిీ కెమెరాలాగా ఏక్దం క్రైమ్ చేసేవాడు చేస్తాడు నాకు అలాంటి సందేహం లేదు కానీ చాలా తగ్గింది క్రైమ్ రేట్ ఒకవేళ క్రైమ్ చేసిన తెలుస్తుంది.
(50:48) టెక్నాలజీ మీడియా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నందుకు ఇమ్మడే ప్రజలు సతర్క అవుతున్నారు అలర్ట్ అవుతున్నారు. కొంత అవేర్నెస్ చాలా డేంజరస్ గా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మానవజాతి పరిణామ క్రమంలో అత్యున్నతమైన మానవ సమాజాన్ని మనం చూస్తున్నాం. ఇట్ ఇస్ టెక్నాలజికల్లీ ఎక్విప్ ఎకనామికలీ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వైస్ వెల్ ఇన్ఫామడ్ సొసైటీస్ ఇప్పుడు మీరు జస్ట్ చార్ట్ జిపిటలో మీరు ఇప్పుడు జస్ట్ కొడితే శేవులు వైష్ణవులు వాటి మధ్య అంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది పుస్తకాలు ఆర్టికల్స్ తో సహా చెప్తుంది మీరు చదివి తెలుసుకోవడం అనేది మీ ఛాయిస్ ఫైనల్ గా మీరే ఒక కంక్లూషన్ కి రండి ఆ చార్ట్ చెప్పి తప్పు
(51:23) బట్ అట్లీస్ట్ మీకు తెలుసుకుందారు అసలు టెక్నాలజీలో ఏమో ఈ అవకాశం ఎప్పుడదో ఒకప్పుడు ఆ వివేకానంద ఉన్న టైం లో ఏదనా ఒక అంశం గురించి రీసెర్చ్ చేయాలంటే వాడు సిటీకి వెళ్ళాలి సిటీకి వెళ్లి లైబ్రరీ కిలోకి వెళ్ళాలి లైబ్రరీలో ఆ పుస్తకం ఎక్కడ ఉంటుందో తెలియదు అద పాత పుస్తకం తీయాలి అందులో ఒక పేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దేర్ ఇస్ నో డాక్యమెంటేషన్ ఇప్పుడు మనము మనము నిమిషంలో తెలుసుకుంటున్నది ఒక 200 ఏళ్ల క్రితం ఐదు నెలలు పట్టేది.
(51:47) అంత గ్యాప్ మీకు ఒక చిన్న విషయం చెప్తే అర్థమైతది టెక్నాలజీ ఎట్లా ఇవాళ వివేకానంద అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫారినర్స్ వివేకానంద ఫోటో తీశారు. ఫోటో వివేకానంద దాన్ని తిరిగి చూడడానికి ఆరు నెలలు పట్టింది. అదే ఈరోజు వివేకానంద ఉంటే వివేకానందకి ఆరు నెలల సమయం మిగిలేది. ఎందుకో తెలుసా సెల్ఫీ నువ్వు తీస్తే నాకు ట్రాన్స్ఫర్ చెయ్ వచ్చేసింది నా ఫోన్ లో తీయండి వివేకానంద నా ఫోన్ లో తీసి అయిపోయింది వివేకానంద స్పీచెస్ ఎవరో రికార్డ్ చేశారు వివేకానంద సెల్ఫీ వీడియో తీసుకొని పెట్టేటోడు కానీ వివేకానందక అప్పుడున్న రెస్పాన్స్ వేరు
(52:25) ఇప్పుడు వివేకానందని ప్రశ్నించే వాళ్ళు వివేకానంద మతత్వవాదాన్ని ముద్రించే వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్టులు అప్పుడు ఆ రోజుల్లో ఆయనకు ఆ ప్రాబ్లం లేదు. అందుకని ప్రతి ఎరాలోనూ జ్ఞానం ఉన్నది జ్ఞానులు ఉన్నారు ప్రతి ఎరాలోనూ అకృత్యాలు ఉన్నాయి దుర్మార్గులు ఉన్నారు కానీ అవి తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు జ్ఞానులు తెలుస్తున్నారు అజ్ఞానులు తెలుస్తున్నారు దుర్మార్గులు తెలుస్తున్నారు సెలబ్రిటీస్ తెలుస్తున్నారు మంచి తెలుస్తుంది చెడు తెలుస్తుంది.
(52:49) కన్ఫ్యూషన్ ఎక్కువైపోయింది ఎటువైపు వెళ్ళాలో తెలియక మనిషి అవస్థ పడుతున్నాడు అందుకని నేను నా అవగాహన ఇప్పుడు జీవిస్తున్న ఈ మానవుడు అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఒక మంచి సమాజంలోనే జీవిస్తున్నాడు. క్రైమ్ రేట్ చాలా తగ్గింది కానీ క్రైమ్ రేట్ తెలుస్తుంది మనకు అది ప్రాబ్లం ఒకప్పుడు తెలిసేది కాదు ఔరంగజేబ్ టైం లో తెలిసేది కాదు ఎంతమంది చచ్చిపోయారో తెలిసేది కాదు గాజీ అని అక్బర్ ని పిలిచే గాజీ అంటే 30వేల మంది బ్రాహ్మణుల జందాల్ని తెంచి దాన్ని కుప్పగట్టి దాన్ని అంటించాడు.
(53:26) అంటించినందుకు వాళ్ళ పుస్తకాలు రాసుకున్నది ఏందంటే ఎంత గొప్ప వర్డ్ ఇది రాసుకున్నారు ఇది తర్వాత రోజుల్లో తెలిసిద్ది ఆ రోజు ఎవరికీ తెలియలే రాజులు ఎప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇక్కడే రోడ్డు మీద ఎవరన్నా కొట్టుకుంటే ఐదు నిమిషాలు మనకు టీవీలో వచ్చేస్తాయి కారణం ఏదనా కావచ్చు అట్లీస్ట్ యు ఆర్ నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ యు ఆర్ ఇన్ ద నో ఆఫ్ ఎఫైర్స్ అన్నమాట ఇది చాలా గొప్ప చేంజ్ ఐ వెల్కమ్ ఇట్ ఇంకా టెక్నాలజికల్ గా అణువణువు సిసి కెమెరా రావాలి ప్రతి కథలిక అందరూ చూడాలి ఓన్లీ సత్యం మాత్రమే ఇక్కడ నిలబడుతుంది ఇప్పుడు అబద్ధం నిలబడ ఇప్పుడు ఎగజాంపుల్ టీవీ పెట్టింది
(54:02) అబద్ధం చెప్పారు ఎగ్జాంపుల్ అక్బర్ గురించి ఇప్పుడైనా గాజీ అని వాడి 30వేల మంది ఎంబడే వాడు క్రాస్ చెక్ చేసి చెప్పొచ్చు నాకు 30,000 మంది కాదంటే 25000 ఎట్లా తెలిసింది టెక్నాలజీ వల్ల అంటే ఐ వెల్కమ్ ఇట్ నేను సరి చేసుకుంటాను అయ్యా కరెక్టే నేను సంఖ్య తప్పు చెప్పిఉండొచ్చు బట్ ఇట్లాంటి సంఘటన జరిగింది మళ్ల ఎవడో చెప్తాడు ఆ సంఘటన జరగనే లేదంట అది కల్పిత కథనంట ఎక్కడినుంచి చెప్పినో వాడు ఒక పుస్తకాన్ని కోట్ చేశడు ఒక మంచి మంచి చర్చకి ద్వారం ఓపెన్ అవుతది.
(54:28) అందుకని ఈ సమాజంలో పుట్టడం మన అదృష్టం ఇప్పుడున్న సమాజంలో మనం ఉండటం మామూలు విషయం కాదు. ఎట్లంటే ఎవరెస్ట్ శిఖరంలో నిలబడ్డది మానవజాతి ఇంక ఇంతకంటే ఏమ లేదు ఇంకా ఏఏ వచ్చేసింది టెక్నాలజీ వచ్చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసింది తర్వాత సాటిలైట్ టెక్నాలజీ వచ్చేసింది రోబోస్ వచ్చేసింది ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ నౌ ఇంతకంటే ఉన్నతమైన సమాజం ఇంకా లేదు.
(54:53) ఇక్కడి నుంచి ఆర్టికలేషన్ే జరుగుతది. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటది రిస్ట్రిక్షన్స్ రాబోయే రోజుల్లో ఫోన్ అందుబాటులో ఉంటది విత్ రెస్ట్రిక్షన్స్ రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఎదగదు ఇంకా టెక్నాలజీలో రెస్ట్రిక్షన్స్ మాత్రమే వస్తాయి ఇది నా యొక్క భవిష్యవాడి నువ్వు అన్నావు కదా భవిష్యత్తులో ఏం జరుగుతది ఇది రాసి పెట్టుకో టెక్నాలజీ అయిపోయింది ఇంకా ఇంతకంటే గొప్ప టెక్నా ఐపాడ్ కొంచం చిన్నగా కావచ్చు కొంచెం పల్చగా కావచ్చు అక్కడితో అయిపోయింది లైట్ వెయిట్ లైట్ వెయిట్ కావచ్చు ఇంకాస్త ఫాస్ట్ గా వీడియో అప్లోడ్ డౌన్లోడ్ కావచ్చు ఇంటర్నెట్ అవైలబుల్ త్రోఅట్ ద వరల్డ్
(55:23) ఉండొచ్చు అంటే నువ్వు ఎక్కడ పోయినా ఇంటర్నెట్ ఉంటది అంతే ఇంతవరకు ఓకే కానీ దాన్ని ఎట్లా వాడాలనేది నియంత్రణ రేఖలు స్టార్ట్ అయితాయి మోడరేషన్ బిగిన్ అయితుంది వెరీ సూన్ అమెండ్మెంట్స్ వస్తాయి చిన్న పిల్లలకి ఇంటర్నెట్ ఉండగడానికి వీలు లేదు ఇంటర్నెట్ ఉన్నా వాళ్ళకి అన్ని వెబ్సైట్స్ ఓపెన్ కావు నియంత్రణ వచ్చేస్తుంది ఇప్పుడు నార్త్ కొరియాలో ఆ ఆర్డినరీ జాబ్స్ రొటీన్ జాబ్స్ అవన్నీ తగ్గుతాయి స్పెషల్ ఐట అదే అసలు దాని గురించి మాట్లాడడమే లేదు అవి ఎప్పుడు ఉంటాయి నేను చెప్పేది ఏవైతే మనం ఇప్పటివరకు ఏ జనరేషన్ చూడని వాటి ఉందో ఆ జనరేషన్ లో ఒక ఉన్నత స్థాయి ప్రమాణం మనం
(55:57) దర్శించాం. ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో ఉంది చిన్న పిల్లవాడి మొబైల్ కూడా ఉంటది ఉపయోగించుకుంటే కానీ రాబోయే రోజుల్లో నియంత్రణ రేఖలు వస్తాయి ఏ ఏజ్ వాడికి ఆ స్థాయి టెక్నాలజీ మాత్రమే అందుబాటులో ఉంటది. అందరూ చూడండి ఉదాహరణకి సినిమాలో వస్తది కదా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్ళు చూడకూడదని అట్లాగే ఫోన్ కూడా టచ్ స్క్రీన్ అల్ట్రా మోడల్ ఫోన్ చిన్న పిల్లలకి ఇవ్వడానికి వీలు లేదని ఒక చట్టం వస్తది.
(56:22) ఇప్పుడు బండి ఉంది ఆరేళ్ల పిల్లవాడికి బండి ఇస్తారా 11 ఏళ్ళ పిల్లవాడికి బండి ఇస్తారా ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చట్టం వచ్చేసింది లీగల్ ఏజ్ రాకుండా యు షుడ్ నాట్ డ్రైవ్ ద వెహికల్ నీకు లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత నీకు లైసెన్స్ వస్తది. ఒకప్పుడు లేదు అట్లా ఎవడితే నడిపెట్టడు యాక్సిడెంట్ అయింది పెద్ద పెద్ద ప్రాబ్లెమ్స్ వచ్చింది ఆ తర్వాత ఇంకొక మార్పు వచ్చింది.
(56:37) సో ఓవరాల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా ప్రపంచం ఇలాగే ఉంటది. మనం ఎలా ఉంటాం అన్నది మాత్రం మన చేతిలో ఉంది. ఏదైనా ధర్మం కోసం చేయాలనుకున్నారా మీరు జీ నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 ఏళ్లో ధర్మానికి ఇవ్వండి మీరే సంస్థ పెట్టండి లేదా ఆల్రెడీ మీరు రకరకాల సంస్థలు ఉన్నాయి విశ్వ హిందూ పరిషత్ ఉంది శివశక్తి ఉంది లలిత్ కుమార్ ఉన్నాడు మా ఖండం ఉంది ఎవరెవరో ఎవరి ఉద్దేశాలు బాగున్నాయో తెలుసుకొని ఎవరితో బాగా అనిపిస్తే వాళ్ళతో జాయిన్ అయి పోరాడండి అంతే నేను చేయాల చెప్పాలనుకున్నది సరే ఫైనల్ ఒకసారి వలిందా ఆ ఓకే ఇది చిన్న సరదా చర్చ
(59:15) సో ఈరోజు రియల్ గా నా అదృష్టం అలాగే అది కూడా ఎన్ని సార్లు ఫోన్ చేశరు సార్ ఏదో ఒక్కసారి రిప్లై చేసాడు అంతే దట్స్ ఇంకా చేసుకుని చేసుకొని కరిపెట్టయింది. ఓకే
No comments:
Post a Comment