Sunday, February 15, 2026

What 🤔third eye 👁️ is active in doing Nithya puuja 🙏

What 🤔third eye 👁️ is active in doing Nithya puuja 🙏

https://www.youtube.com/watch?v=9ZIL2OI-Kiw



Transcript:
(00:01) ఓం నమో నారాయణాయ నిత్యపూజ రోజు అంటే డైలీ నిత్య పూజ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా ఒకరోజు చేసి రెండు రోజులు చేయకపోవడం కాదు డైలీ నిత్య దీపారాధన ఒకరోజు ఒకరికి చేత కాకపోయినా ఇంట్లో ఎవరికైనా ఇప్పుడు గృహిణికి చేత కాకపోయినా వాళ్ళ భర్తకు చెప్పి ఇంట్లో దీపారాధన కొనసాగించే మహిళలు ఉంటారు కొంతమందేమో పిల్లలతో కూడా దీపారాధన చేపిస్ స్తారు అసలు ఒక్క రోజు కూడా క్రమం తప్పనియరు అన్నమాట సరే నైవేద్యాల గురించి ఎట్లా ఉన్నా ఎందుకంటే నైవేద్యాలు రోజు పెట్టాలంటే అందరికీ వీలుపడదు బెల్లం ముక్క అయినా పెట్టి మనం రోజు నిత్య పూజ చేయొచ్చు అంతేకాదు పండ్లు
(00:48) పలహారాలు ఏమైనా ఉన్నా కూడా పెట్టొచ్చు బయట నుంచి స్వీట్స్ లడ్డూలు అలాంటివి తీసుకొచ్చి కూడా పెట్టొచ్చు. అట్లా అయితే ఇట్లా నిత్య దీపారాధన కరెక్ట్ గా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇంట్లో సమస్యలు కూడా చాలా వరకు నివారణ అవుతాయి కానీ తంబ్నెయిల్ కి సంబంధించిన విషయం చెప్దాం నేను మళ్ళీ డైవర్ట్ అయిపోతా నిత్యదీపారాధన అనేది జరుగుతూ ఉంటే ఇంట్లో సమస్యలన్నీ పూర్తిగా మాయమై ఇల్లు స్వర్గం లాగా అవుతది కానీ స్లో ప్రాసెస్ లో అవుతది ఓర్పు సహనంతోని ఉండాలి.
(01:22) అయితే ఆజ్ఞ చక్రం చక్రాలలో కదలికలు ఎట్లా వస్తాయి నిత్య దీపారాధన అనేది ఒక మంత్ర జపం అట్లా కాదు కదా మంత్ర జపం చేయడము లేదా ధ్యానంగా ధ్యానం కూడా చేయడం కాదు కదా దీపారాధన వెలిగించేసి పక్కకు జరుగుతాం కదా అంతే కాదు స్తోత్రం కూడా చేస్తాం. స్తోత్రం చేయడం రాని వాళ్ళం ఏం చేస్తాం నామ జపం చేస్తాం రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉండొచ్చు.
(01:47) అట్లా చేసినా కూడా చక్రాలలో కదలికలు అనేవి వస్తాయా అంటే వస్తాయి అదే ఇది వీడియో అన్నమాట ముఖ్యంగా నేను చెప్పింది ఏందంటే ఆజ్ఞ చక్రం గురించి నేను చెప్పానన్నమాట ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అవుతదా అంటే ఆజ్ఞ చక్రము యాక్టివేషన్ అవుతది ముఖ్యంగా మీరు నిత్యదీపారాధనలో ప్రతిరోజు స్తోత్రమైన భగవన్ నామమైనా జపిస్తూ ఉన్నప్పుడు కచ్చితంగా విశుద్ధి చక్రం యాక్టివేషన్ అవుతది మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానిస్తూ మళ్ళీ కళ్ళుమూ మూసుకొని ఆజ్ఞ చక్రం వద్ద భగవంతుని ధ్యానిస్తూ మీరు ప్రతిరోజు ప్రతిరోజు అదిఒక సాధనలాగా అయిపోతది అన్నమాట తపస్సులాగా అయిపోతది. నిత్య పూజ
(02:25) కూడా ఒక తపస్సులాగా అయిపోతది కాబట్టి చక్రాలలో కదలికలు వస్తాయి. ఆ అనాహత చక్రంలో కదలికలు వస్తాయి విశుద్ధి చక్రంలో కదలికలు వస్తాయి విశుద్ధి చక్రం నుంచి ఎనర్జీ పైకి పాస్ అవుతూ ఉంటదిన్నమాట. ఆజ్ఞ చక్రాన్ని యాక్టివేషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటది. అప్పుడు మనకు ఆజ్ఞ చక్రం దగ్గర నిత్య దీపారాధన చేసే వాళ్ళక కూడా ఆజ్ఞ చక్రం దగ్గర లాగడం కరెక్ట్ గా నుదురు మధ్యలో లాగడం అనేది జరుగుతూ ఉంటది చీమలు బాకినట్లు అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి మనకి అది ఏందంటే విశుద్ధ చక్రం వరకు వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో స్పిరిచువల్ ఎనర్జీ అది ఆజ్ఞ చక్రంని కూడా యాక్టివేషన్ చేయడానికి
(03:04) ప్రయత్నిస్తుంది అని అర్థం అన్నమాట అక్కడ అయ్యింది అని అర్థం కాదు ప్రయత్నిస్తుంది అని అర్థము అయితే ఇక్కడ ఇక్కడ నేను ఒక విషయం చెప్తా అన్నమాట ఏందంటే మనము చక్రాల మీద నేను నార్మల్ గా మీకు అవగాహన కలిగించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తుంటా ఇట్లా చక్రాల గురించి చెప్తూ కానీ మనకు చక్రాల గురించి తెలవకపోయినా అసలు ఆలు కూడా తెలవకపోయినా సరే ఆ చక్రాలు అనేవి మనకు భక్తి ద్వారా ఆక్టివేషన్ అవుతాయి అన్నమాట మనము నిజదీపారాధన చేస్తూ చేస్తూ చేస్తూ మనకు ఆ ఫోటోలలోని రూపాలను కూడా మన దేవి దేవతల రూపాలను కూడా నిజ నిజమైన దేవి దేవతలలాగా మనము థింక్
(03:44) చేస్తూ బంధం అనేది ఏర్పరచుకుంటాము భావనలు కూడా చేస్తూ ఉంటాం మెల్లి మెల్లిగా అది స్లో ప్రాసెస్ లో అట్లా వెళ్ళిపోతాం అన్నమాట అట్లా వెళ్ళిపోయినప్పుడు ఇక చక్రాలలో కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఫస్ట్ లో ఎలాంటి భావన లేకున్నా తర్వాత తర్వాత భావనల మూలంగా మనం మనకి చక్రాలలో కదలికలు అనేవి వస్తాయన్నమాట అంతేకాదు ముఖ్యంగా చక్రాలలో కదలికలు అనింటే భగవంతు తోని ఎట్లా అంటే బంధం ఏర్పడడం అది కూడా ఎట్లా ఏర్పడతది మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అది పూర్తిగా తీరకపోయినా అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు మనకు భగవంతుడి మీద నమ్మకం
(04:25) అనేది ఏర్పడతది కదా అట్లా ఆ కొన్ని కోరికలు చిన్న చిన్న కోరికలు కొన్ని కొన్ని నెరవేరుతుంటాయి మన కర్మ అనేది విపరీతంగా ఉంది అన్నప్పుడు మనకి ఫస్ట్ భగవంతుడు ఏం చేసాడంటే ఆ కోరిక నెరవేరకపోయినా అయినా కూడా మనం బాధపడని స్టేజ్లో అంటే బాగా ధైర్యం అనేది ఆత్మవిశ్వాసం అనేది ధైర్యం అనేది వచ్చేటట్టు చేస్తాడు అన్నమాట భగవద్ది ఎనర్జీ భగవంతుడు చేయడం అంటే ముఖ్యంగా ఇక్కడ భగవంతుని భగవంతుడు అంటే ఎవరు యూనివర్స్ యూనివర్స్ భగవంతుడు అంటే యూనివర్స్ భగవంతుడికి రూపము అలాంటిది ఏమీ లేదు ఆ యూనివర్స్ నుంచి ఉద్భవించిన వాళ్లే ఈ దేవీ దేవతలు అందరూ అవునా అయితే అయితే
(05:11) అక్కడ యూనివర్స్ నుంచి ఈ దేవీ దేవతల త్రూ మనం ఏం చేస్తున్నామ అంటే వీళ్ళని పూజించడం ద్వారా యూనివర్స్ తోని కనెక్ట్ పెట్టుకుంటున్నామ అన్నమాట పరమాత్మ అంటాం కదా పరమాత్మకు రూపం లేదు ఏమీ లేదు అయితే జ్యోతి స్వరూపం ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు YouTube లో చిన్నజియర్ స్వామి గారు ఏదో అన్నారు కాబట్టి అంతా చర్చ జరుగుతుంది కదా అనవసరపు చర్చలు ఆపేసి మనము భగవంతుడి మీద ధ్యానము భగవంతుని గురించి ఆలోచించడం చేస్తే మనం పరమాత్మకి పరమాత్మకి అతి చేరువలో దగ్గరగా అవుతాం అన్నమాట ముఖ్యంగా పరమాత్మ అనేవానికి రూపము అవన్నీ
(05:53) ఏమీ లేవు అనవసరపు కొట్లాటాలు అనవసరంగా చర్చలు ఇవన్నీ అసలు ఆ టైం అంతా ఆ టైం పీరియడ్ అంతా భగవంతుని ఆలోచనలలో భగవంతుని గురించి భగవంతుని స్మరించడంలో భగవన్ నామాన్ని స్మరించడంలో పూజ తపస్సు ధ్యానము వీటిలలో కేటాయిస్తే బాగుంటదని నాకైతే అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఎవరితోన వాదించ వాదించి వాళ్ళని సరి చేయలేమ అన్నమాట మనము కాబట్టి మన మనది ఈ మనం ఈ జన్మ ఎత్తినందుకు మనం ఎంతవరకు సాధించగలిగినమ అనేదాన్ని బట్టి మనకి జన్మ సార్ధకత్వం అవుతది కదా దాని వైపుగానే మనం దృష్టి సారించాలని నా అభిప్రాయం అన్నమాట అయితే ముఖ్యంగా ఇక్కడ భక్తి ద్వారా భావనలు
(06:38) ఏర్పడతాయి భగవంతుడితో భావనలు ఏర్పడుతూ ఉండడం ద్వారా మనకి చక్రాలలో కదలికలు స్టార్ట్ అవుతాయి ఆజ్ఞ చక్రం అయితే తొందరగానే యాక్టివేషన్ అవుతది. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని భగవంతుని రూపాన్ని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా కాబట్టి ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అవుతది విశుద్ధి చక్రము అనాహత చక్రం కూడా మనసులో భగవన్ నామ స్మరణ విశుద్ధి చక్రంలో మరి మనము మనం అంటే మనం భగవన్ నామాన్ని పలుకుతూ పలుకుతూ ఉండడం ద్వారా విశుద్ధి చక్రం యాక్టివేషన్ అవుతది.
(07:10) ఈ మూడు చక్రాలు భక్తులకు తొందరగా యాక్టివేషన్ అవుతాయి. అందులో మళ్ళీ ఎవరికి యాక్టివేషన్ అవుతాయి అంటే మంచి వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళకే యాక్టివేషన్ అవుతది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా మీ భక్తి ద్వారా యాక్టివేషన్ అయినా కూడా అది నిలబడి ఉండదు అది మళ్ళీ నిద్రపోతది అన్నమాట. ఆ అజ్ఞ చక్రము అనేది ఏ చక్రం అయినా కూడా మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతది.
(07:29) ఎందుకంటే ఇక్కడ పరమాత్మ చూసేది మన మంచి వ్యక్తిత్వాన్ని మాత్రమే ఇట్లా ఇప్పుడు YouTube లో జరుగుతున్నాయి కదా చర్చలు ఇప్పుడు వచ్చిన జియర్ స్వామి గారిని అంటూ ఉన్నారు కదా కొంత కొంతమంది మర్యాదగా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో పరుషంగా మాట్లాడుతున్నారు కదా పరుషంగా మాట్లాడడం కూడా పరమాత్మకు ఇష్టం లేదు ఆయననే చూసుకుంటాడు అంతా ఎందుకు పరుషంగా మాట్లాడడము మళ్ళీ మనకి గురునింద అలాంటివి కూడా మనకి కలిగే అవకాశం ఉంటది ఎందుకంటే ఇక్కడ భక్తులు ఆయన ఎలాంటి వాడైనా ఆయన ఏం మాట్లాడినా కూడా ఆయన ఆయన ఒక భక్తుడు అవునా చిన్నజీయర్ స్వామి గారుంత గొప్పవాళ్ళం మనం కాదు కదా ఆయన ఒక భక్తుడు
(08:09) కదా భక్తులను ఆయననే కాదు ఏ భక్తులను కూడా మనము వాళ్ళ ఏదైనా ఒకవేళ ఏదైనా మిస్టేక్ గా మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళను ఇంకా మాట్లాడకపోయినా కూడా మనం వాళ్ళని ఏమైనా అంటే ఇప్పుడు మనం భక్తులం ఉన్నామ అనుకోండి ఉదాహరణకి మనల్ని ఎవరైనా కావాలని హింసించాలని చూసినా మనల్ని అపాయంలో పడేయాలని చూసినా మనల్ని మనల్ని అవమాన పరిచినా వాళ్ళకు వాళ్ళ తర్వాత పరమాత్మ చూసుకుంటాడు.
(08:38) తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఎక్కువ ఉంటది వాళ్ళకి కాబట్టి మనం అనవసరంగా మనము వాళ్ళ పైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడడం అనేది మనోవేదనకు గురై మళ్ళీ మనకే వాళ్ళు అనడం ఒకటి ప్లస్ మనోవేదనకు గురి కావడం ద్వారా మనకు బాధ కలుగుతది. అవునా ఎందుకంటే ఇక్కడ ప్రతిఒక్కటి ప్రతిఒక్కటి పరమాత్మ గమనిస్తూ ఉంటాడు కదా అన్ని పరమాత్మ చూసుకుంటూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు ఏంది ఏం చేయాల అనేది ఆయనక అన్నీ తెలుసు పరమాత్మ కంటే గొప్పోళ్ళం మనం కాదు కదా అదన్నమాట నిత్యదీపారాధన ద్వారా ఇంట్లో సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది
(09:16) చాలా చక్కగా రిమూవ్ అవుతూ ఉంటదిన్నమాట డైలీ డైలీ డైలీ మనం నిత్యదీపారాధన చేయడం మూలంగా ఇంకా అందులో ఇంట్లో భజననో స్తోత్రమో చేయడం మూలంగా కూడా ఇంట్లో సమస్యలు ఒక కొలిక్కి వస్తాయన్నమాట అంతేకాదు ఎవరి విషయాలలో కూడా జోక్యం చేసుకొని వాళ్ళ వాళ్ళని ఏదైనా అనడమో ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని లేడీస్ ఎక్కువ అన్నమాట ముచ్చట్లు పెడుతూ అలాంటివి ఇవి భక్తులు అలాంటివి చేయడం ద్వారా పరమాత్మ మెచ్చడు అస్సలు మెచ్చడు కాబట్టి ఏది మాట్లాడుతున్నాము అనేదాన్ని బట్టి కూడా ఈ చక్రాల యాక్టివేషన్ అనేది వీడు తప్పుగా మాట్లాడితే విశుద్ధి చక్రం యక్టివేషన్
(09:57) అయింది అంటే విశుద్ధి చక్రంలో దేవత ఆసీనమై ఉంటది ఆమె మేల్కొంటది అన్నమాట ఆమె జాగృతమైతది ఆమె దేవత ఆమె ఆమెకు అంతా ఏ దేవి దేవతలకైనా మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళ లోపలనే జాగృతం అవుతారు అతను ఒక దుష్టుడు దుర్మార్గుడు అయినప్పుడు అతని లోపల చక్రాలు జాగృతం అవ్వవు అయినా కూడా మళ్ళీ అవి నిద్రావస్థలోకి వెళ్లి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట మీరు నమ్మనే నమ్మొద్దు ఒకవేళ ఎవరైనా గురువులు మీకు కనిపించి నేను గురువును అని అన్నా లేదా మీరు ఏదైనా ఆశ్రమాలకు వెళ్లి గురువులను చూస్తున్న వాళ్ళ గర్వం అహంకారంతో పేట్రేగిపోతున్న ఆ ఇతరులను పేదవాళ్ళను చూసి వాళ్ళను
(10:39) ముట్టుకోకుండా దూరదూరంగా కుల వర్గ విచక్షణతోని దూరదూరంగా ఉంటూ ముట్టుకోకుండా ఉండడము ఇలాంటివి ఆ గురువు చేస్తున్నాడు అని అంటే అది పరమాత్మ మెచ్చాడు పరమాత్మ అందరిలోనూ కొలువై ఉంటాడు కదా అన్ని జీవాలలోనూ మరి అలాంటప్పుడు ముట్టుకోకపోవడము వాళ్ళకు దూరంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా దోషం కిందికే వస్తాయి ఒకవేళ వాళ్ళు ఎంత జపం చేసినా ఎంత భక్తి చేసినా కూడా చివరాకరికి వచ్చేసరికి వాళ్ళకి చక్రాలన్నీ నిద్రపోతూనే ఉంటాయి.
(11:12) అవును అని మనకు పైకి పైకి మనం నార్మల్ పీపుల్ మనం చూసి ఏమనుకుంటామఅంటే ఆహా ఈయన గురువు ఈయన ఇంత మంత్ర జపం చేసిండు ఇన్ని లక్షల జపం చేసిండు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం లేండి గనీ వాళ్ళ లోపల చక్రాలు జాగృతమయి ఉన్నా కూడా అవి నిద్రావస్థలోనే ఉంటాయి. సిద్ధులు కూడా నిద్రపోతాయి వాళ్ళకి ఇప్పుడు కొన్ని సిద్ధులు వచ్చినాయి అనుకోండి వాక్ సిద్ధి ఆజ్ఞ చక్రం దగ్గర ఎవరి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చూసే ఒక శక్తి సిద్ధి అనేది వచ్చింది అనుకోండి అవి కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి పని చేయవు.
(11:54) వాళ్ళు నిజంగా ఆ అవి జాగృతమయి ఉంది ఆజ్ఞా చక్రం చాలా వరకు జాగృతం అయింది అనిఅంటే మనకు ఇతరుల భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుస్తాయి ప్లస్ వాళ్ళ మనసులో మన గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలిసిపోతది ఇలాంటివన్నీ తెలుస్తాయి వాళ్ళ వ్యక్తిత్వం తెలుస్తది వాడు మంచోడా చెడ్డోడా దుర్మార్గుడా కుళ్ళపోతోడా గర్విష్ట ఇవన్నీ తెలుస్తాయి మనకి ఇవన్నీ తెలిసినప్పుడే మనకు వెలిమిలుగా చక్క చక్రాల యక్టివేషన్ జరుగుతున్నప్పుడు మనకు ఒక ఆత్మజ్ఞానం అనేది ఏర్పడి మనం అందరిని అందరిని అంటే మన ముందరికి వచ్చిన వాళ్ళను మనం గుర్తించగలుగుతుంటాము మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటది మనం తెలుసుకోవాలని అనుకోకపోయినా కాబట్టి ఏం
(12:34) చేస్తామఅంటే మనకు నచ్చరన్నమాట ఎవరు నచ్చరు భగవంతుడు తప్ప అట్లాంటి అవస్థలోకి కూడా భక్తులు వెళ్ళిపోతున్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు అనడం ఏందంటే ఈమె భక్తి ఎక్కువయింది పిచ్చిది అయిపోయింది అని అనుకుంటూ ఉంటారున్నమాట ఒంటరిగా ఒంటరిగా అయిపోవడం అంటే ఒంటరిగా ఉండి ఆనందంగా ఉంటాం అన్నమాట దేని మీద ఆపేక్ష ఉండకుండా భగవంతుని మీరికి ఆపేక్ష వెళ్ళిపోతది అదన్నమాట నిత్య పూజ ద్వారా ఆజ్ఞ చక్రము ఈజీగా యక్టివేషన్ అవుతది మూడు చక్రాలు అయితే ఈజీగా కాకపోతే నిత్య పూజలో స్తోత్రము చేసుకోవడము స్తోత్రం చేయడం రాకపోయినా భగవంతునితో మాట్లాడుతూ ఉండడము ఇప్పుడు నేను నిత్య పూజ
(13:13) దగ్గర నిత్య పూజ దీపారాధన చేసి ఇక్కడే కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నమాట అమ్మవారితో మాట్లాడాలి అమ్మ ఎలా ఉన్నావ్ అమ్మా లక్ష్మీ మాతతో మాట్లాడుతున్నా ఇప్పుడు నేను అమ్మ ఎలా ఉన్నావ అమ్మా బాగున్నావా అమ్మ అన్నం తిన్నావా అమ్మ ఎప్పుడు మా గురించే ఆలోచిస్తూ ఎవరి ఇంట్లో లక్ష్మీ ప్రాప్తి చేయాలని ఆలోచిస్తూ నువ్వు అన్నం తినడం మర్చిపోయినవా ఏందమ్మా పాలు నైవేద్యంగా పెట్టిన తాగమ్మ అమ్మ పుచ్చుకో అమ్మ ఆయన ఇట్లా మాట్లాడుతూ ఉండాల అన్నమాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఫోటోలలోని ఆ దేవీ దేవతలు కూడా జాగృతమయి వాళ్ళ లోపల కదలికలు కూడా మనకు తెలుస్తుంటాయి అన్నమాట అంటే అమ్మవారి
(13:58) అమ్మవారు కమలం పువ్వులో కూర్చుంది కదా ఆ కమలం పువ్వులో రేకులు కూడా కదులుతాయి అన్నమాట అంతేకాదు అమ్మవారు కళ్ళు బ్లింక్ చేసినట్టుగా ఆ ఇప్పుడు మా ఫోటోలో ఎట్లఉందంటే ఏనుగులు విరజిమ్ముతున్నాయి అన్నమాట నీటిని అమ్మవారి మీద ఆ నీరు నిజంగానే విరజిమినట్టుగా సడన్ గా మన కళ్ళకు కనిపిస్తది అన్నమాట అవన్నీ అభూత కల్పనలు మన ఊహలు కాదు నిజం అది ఏందంటే జాగృతం అవుతాయి అన్నమాట ఫోటోలలో కూడా అందుకని కదా ఫోటోలు పాత ఫోటోలని ఇష్టం వచ్చినట్టు వారేయద్దు అట్లా అని ఎందుకు అంటారు ఫోటోలలో కూడా దేవీ దేవతలు జాగృతం అవుతారు. చాలా ఏండ్లు మనం పూజలు చేసి చేసి
(14:36) ఉన్న ఫోటోలు కాబట్టి జాగ్రత్తగా నివజనం చేయాలి మనం. అయితే ఈ విధంగా అన్నమాట. అర్థమైంది అనుకుంటా ఇంట్లో నిత్య పూజ చేయడం ద్వారా ఏం జరుగుతది అనేది ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment