Friday, February 13, 2026

కంటికి కనిపించే దాని వెనుక రహస్యాలున్నాయి🌹ఆత్మదర్శనం స్వీయదర్శనం పరమాత్మదర్శనం ఒక్కటే🌹Kanthrisa

కంటికి కనిపించే దాని వెనుక రహస్యాలున్నాయి🌹ఆత్మదర్శనం స్వీయదర్శనం పరమాత్మదర్శనం ఒక్కటే🌹Kanthrisa

https://www.youtube.com/watch?v=wOiehL4IumM



Transcript:
(00:00) నువ్వు ఈ సమాజానికి ఒక ఉనికిని నువ్వు చాటుకొని వెళ్తున్నావా నీ వీడియోస్ రూపంలో ఆ అంటే దానికి నేను ఇస్తున్న సమాధానం ఏందంటే నేను ఎక్కడికి పోను అని చెప్తున్నాను. అంటే మరణిస్తే పోతావు కదా శరీరమే మరణిస్తది ఆ అని మనం అనుకుంటున్నాం. ఆ అదే మరణిస్తలేదు అది రూపాంతరం చెందుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం ఉమ్ కానీ అందరూ ఒకలా అనుకుంటున్నందుకు మనకు అట్లా అనిపిస్తున్నది అనేది ఒకటి ఓకే దానివల్ల ఇంకో సోల్ గా నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటే ఇవన్నీ మనకు చివరి నుంచి చిన్నప్పటి నుంచి చివరిలో పెట్టిన పూలు సో కాదు పూలు అది
(00:46) అంతేనా ఆ స ఇప్పుడు ఇంత పెద్ద మర్రి చెట్టు ఉంది మ్ ఎక్కడి నుంచి వచ్చింది అది విత్తనం నుంచి విత్తనం ఎంతుంది చిన్న ఉంది ఆ అంటే ఈ మర్రి చెట్టే ఈ విత్తనం అవునా కాదా అవును ఆ ఈ విత్తనం ఇట్లా గాలిలో పెట్టిన మర్రి చెట్టు అయితదా ఇప్పటికైనా కాదు భూమిలో పెడితేనే అయితది అయితది అంటే ఇప్పుడు భూమి కూడా మర్రి చెట్టు అవునా కాదు అవును సరే భూమి ఉంది విత్తనం ఉంది గాలి తీసేసిన గాలి తీసేసిన ఇప్పుడు గాలి లేకపోతే మర్రి చెట్టు ఉంది ఉందా లేదు ఎండ తీసేసిన మరి చెట్టు ఉందా లేదు చూడు ఎండ కూడా మరి చెట్టే అవును ఎండ వల్లనే ఎండ వల్ల కాదు ఎండ కూడా సమస్తము
(01:31) అది లేకపోతే మరి చెట్టు లేని లేదు అన్నప్పుడు అదే అది అయి ఉండాలి ఇప్పుడు గుండెనే నీవు అవునా కాదా ఉమ్ నువ్వు చంటావు కదా నా శరీరము నా గుండె అంటున్నావు కదా ఏది తీసేస్తే నీవు లేవో అది కూడా నీవే అయి ఉండాలి. గాలి తీసేస్తే నువ్వు లేవు కాబట్టి నీవు గాలి కూడా కానీ డబ్బు తీసేస్తే నువ్వు ఉన్నావు బట్టలు తీసేసిన నీవు ఉన్నావు కులం తీసేసిన నీవు ఉన్నావు మతం తీసేసిన నీవు ఉన్నావు బుద్ధి తీసేసిన నీవు ఉన్నావు చెయ్యి తీసేసిన నీవు ఉన్నావు గడ్డం తీసేసిన నీవు ఉన్నావు కాదా ఉన్నాను ఆ భాష తీసేసిన నీవు ఉన్నావు ఈ వేదాలు పురాణాలు అన్ని తీసేసిన మత గ్రంథాలు
(02:13) తీసేసిన నువ్వు ఉన్నావు నీ నోట్లో పళ్ళు వీకేసిన నువ్వు ఉన్నావు చెవులు వినబడకపోయినా నువ్వు ఉన్నావు కానీ గాలి లేకపోతే నువ్వు లేవు. ఆ లేదు అట్లనే గాలి లేకపోతే మర్రి చెట్టు లేదు. ఉమ్ గాలే నీవు ఆ గాలే మర్రి చెట్టు అట్లా నీకు కనబడడానికి ప్రపంచంఅంతా మర్రి చిన్న మర్రి విత్తనంలో మహావృక్షం దాగుంది ఆ నువ్వు నమ్మేసినావ్ నేను నమ్మలేదు ఎప్పుడు నేను తిరిగి చూసిన మర్రి విత్తనంలో మహా వృక్షం దాగుందేమో కానీ అది దాగి ఉన్నది బయటికి కనబడడానికి ఎండా ఆధారమైంది.
(02:46) సో మర్రి వృక్షము ఎన్కాప్సులేటెడ్ అంటే గర్భితమై ఉన్నది విత్తనములో కానీ దాని యొక్క ఒకానొక అపరోక్ష అనుభవం ఎండ కూడా నీకు ఎండ తాగుతుందంటే మర్రి చెట్టు తాగుతుందండి అట్లా చూసినప్పుడు ఈ మర్రి చెట్టు ఒకరోజు కూలిపోయింది కానీ ఎండ ఉందా లేదా ఉంది మర్రి చెట్టు ఎండై అట్లా ఉంది అట్లాగే సమస్త ప్రాణకోటి ఎండై ఉంది నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో ప్రకృతి ఇట్లనే ఎనిగ్మాటిక్ గా పనిచేస్తది మిస్టీరియస్ గా పనిచేస్తది ఇల్లాజికల్ గా పనిచేస్తది అట్లా నేను బతకడానికి గాలి ఆధారం గనుక ఈ గాలి భూమిమీద ఉన్నంతవరకు నేను ఉన్నట్టే ఇది మనిషి జీవితంలో కూడా జరుగుతుంది యస్ ఏ
(03:30) స్ప్రెమ్ గా బర్త్ తీసుకొని వాళ్ళు సేమ్ విత్తనమే కదా సేమ్ మర్రి చెట్టు ఎట్లా నువ్వు అంతే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఆవిర్భవిస్తుంది పరిడ విలుతుంది దట్స్ నాట్ ఏ పాయింట్ సో ఎండ వల్ల చార్జింగ్ ఎక్కుతుంది అనుకోవచ్చా హ్యూమన్ బాడీ నేనేమ అనుకోవట్లే అది లేకపోతే చెట్టు లేదంతే నేను సైంటిస్ట్ ని కాదురా నాకు అంత జ్ఞానం తెలియదు.
(03:56) దాని ఒక కిరణజన్య సంయోగ క్రియ జడం ద్వారా ఈ విత్తనం నాకు వద్దు అది. అది తెలుసుకోవాలంటే తెలుసుకుంటా అది డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ నేను తెలుసుకుంటున్నది ఏది తీసేస్తే నేను లేనో అది కూడా నేనే యస్ ఏ కోర్ ఇప్పుడు నీళ్లు లేకపోతే నేను ఉన్నానా లేవు అట్లా ఈ నేను రెండోది ఆదిశంకరుల వారి నిర్వాణ శట్కం రాస్తున్న నేను ఇప్పుడు ప్రస్తుతానికి అందులో ఆదిశంకరుల వారు అంటారు నేను అంతరిక్షాన్ని కాదు నేను గాలిని కాదు నేను నేను వాయువుని కాదు నేను కాంతిని కాదు అంటాడు.
(04:28) కానీ ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఏది తీసేస్తే అది అది అది నేను నేను లేను అది నేనై ఉన్నాను అది నేనే అంటున్నాను. సో ఇక్కడ ఆదిశంకరుల వారు చెప్తున్నది నేను చెప్తున్నది భాషపరంగా వేరుగున్న మూలంలో ఒకటే అది నేనై ఉన్నాను అంటే దాని అర్థం దాంతో నాకు అటాచ్మెంట్ లేదని కూడా చెప్తున్నాను. చిన్న విషయం చెప్తే నీకు అర్థం ఎందుకు ఈ భూమిమీద ఉన్న బంగారం అంతా నీదే అనుకుందాం ఓకే అప్పుడు ఎప్పుడన్నా బంగారం పట్ల అటాచ్మెంట్ ఉంటదా నీకు అప్పుడు అంత నాది ఉన్నప్పుడు ఎట్లా ఉంటది దట్ ఇస్ ద స్టోరీ కొంత ఉన్నప్పుడే అటాచ్మెంట్ ఉంది.
(05:10) అవును అంతలో అటాచ్మెంట్ అది నాకు అందది దొరకద అసలు అంత కొంత ఉంటేనే అటాచ్మెంట్ అది నీదో ఆ పక్క వాళ్ళదో నీ మైండ్ పట్టుకుంటది అంతా అని పట్టుకోలేదు మైండ్ మైండ్ కి అంత అంటే భయం కొంత అంటే ఏమో ఇష్టం అవును నీ గాలి అంతటా ఉంది. ఆ అందుకే దాంతో నాకు అటాచ్మెంట్ లేదు. ఓకే అందుకని రామకృష్ణ పరమహంస గాని రమణ మహర్షి గాని వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను ఇదందరూ చెప్పాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను గనుక ఎక్కడికో పోవడానికి అన్నాడు నేను ఎప్పుడు ఉంటాను ఇక్కడే అసలు ఎక్కడి నుంచితో వస్తే గనుక పోవడానికి ఎక్కడ చూస్తున్నారు మీరు ఎక్కడ చూడట్లేదు
(05:57) మరి చూపు ఒక పక్క నిలిపారు కదా ఎక్కడ పక్కన నిలిపినా నన్ను నేనే చూసుకుంటున్నాను నిన్ను నేను ఎంత చూసుకున్నావ్ అంటే ఇక్కడ నేను తప్ప ఎవరు ఉన్నారు అని అడిగా అప్పుడు రాయిని కూడా బంగారంగా చూడాలి అయితే రాయిని రాయిగా చూడు ఉన్నది ఉన్న అది రాయి కూడా కాదు నువ్వు పెట్టుకున్న పేరు వలె రాయి అనిపిస్తుంది నీకు మరి పేర్లే లేకపోతే చూడు చూడడానికి భాష గుర్తించేది ఎందుకు అవసరం ఉంటది అంతే ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని కొండల గుట్టలు ఉన్నాయి నీకు అవసరం లేదు కాబట్టి వాటిని ఇగ్నోర్ చేసినావ్ చిన్నప్ప నుంచి వీడియో నేను కనిపిస్తున్నానా ఓకే దాటి పక్క ఉంది
(06:36) కనిపిస్తున్నావు కానీ ఇప్పుడు చిన్నప్ప నుంచి కొండ అని మనకు చూపెడతారు అప్పుడు అది కొండ అని తెలిసింది తెలిసింది అంతే ఇప్పుడు గుట్టకి కొండకి పర్వతానికి ఏంది తేడా ఒక్కటే మరి అన్ని పేర్లు ఎందుకు వచ్చింది సైజును బట్టి చిన్నగా ఉంటే గుట్ట కొంచెం పెద్దగా ఉంటే కొండ ఇంకా పెద్దగా ఉంటే పర్వతం ఇంకా పెద్దగా ఉంటే మహా పర్వతం ఇంకా పెద్దగా ఉంటే దానికి ఇంకో పేరు ఎవరెస్ట్ అట్లేదు.
(07:01) కన్నే పుట్టలే కదా సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు యస్ ఏ సోల్ గా నువ్వు పర్మనెంట్ గా ఉంటావు. అది కూడా నాకు తెలియదు. మళ్ళీ నేను ఆ పదాలు కూడా వాడదలుచుకోలేదు. అదంతా ఎవరో చెప్తేనే చాలా మందికి తెలుస్తుంది. దానికి తల తెలవదు, తోక తెలవదు ఎవరో చెప్పారు కాబట్టి అది చాలా నీకు కంఫర్టింగ్ గా ఉంటది కాబట్టి మనుషులు డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసే వాళ్ళతో నాకే పేచి లేదు.
(07:21) చేసుకోండి. అంటే రీబర్త్ అసలు దాని గురించి మాట్లాడుతు లేదు నువ్వు లేదు అసలు దేర్ ఇస్ నో రీబర్త్ ఉంటే కదా రీబర్త్ ఒకటి మరొకటిగా మారడం ఉందా ఒకటి కంప్లీట్ గా మాయమై ఇంకోటి పుట్టడం ఉందా అన్నది ఆలోచించుకోవాలి ఒకటి కంప్లీట్ గా పోయి ఇంకోటి పుట్టడం ఎప్పుడూ లేదు ఇక్కడ ఇప్పుడు మన గంగోత్రిలో గంగా నది పుడుతుది అనుకుందాం.
(07:47) ఉమ్ ఎక్కడి నుంచి వచ్చింది పుడుతుందంటే ఎక్కడో ఉండి ఉండాలి అవును హిమాలయాలు కరిగి హిమాలయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఊరికి ఏది లేదు కదా అవును అది కరిగి ఎక్కువ కరగడం వల్ల అంతా వాటయి నది జీలాలు వర్షం ఎక్కడి నుంచి వచ్చింది ఇదే రూపాంతరం చెంది వర్షం అయింది. అవును ఈ వర్షం అంతా ఏమైంది చెట్లు పుట్టలు అన్ని పీల్చుకొని అవి తిరుగుతుంది.
(08:12) ఇదొక రీసైకిల్ అయిపోయింది రీసైకిల్ ఇప్పుడు ఒకటి కంప్లీట్ గా అంతరించి ఇంకొకటి ఎక్కడ వస్తుంది రావట్లేదు. ఒకదాని నుంచి ఇంకో దానికి రూపాంతరం జరుగుతుందా ఆ బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు దీనికి విడుదల ఎక్కడ మనిషికి దేర్ ఇస్ నో విడుదల ఇప్పుడే విడుదల ఈ రూపాంతరం జరుగుతున్న దాన్ని అంగీకరిస్తే లిబరేషన్ అంతే అంగీకరించడంతోనే లిబరేషన్ ఇప్పుడు అంగీకరించి వితౌట్ థాట్ అంగీకరించడం అంటే అంగీకరించడం అంగీకరించకపోవడానికి ఆపోజిట్ కాదు అంగీకరించడం అంటే రెండు ఒకటే అంగీకరిస్తున్నాం అంటే అంగీకరించకూడదు అని ఒక టైంలో అంగీకరిస్తున్న అన్నది రెండో టైంలో ఈ
(08:49) రెండు భాషాపరంగా అంగీకరించడం అనేది ఏమిటంటే అంటే ఊరికే ఉండు దాని పని దానిది నీ పని నీదే అంటే ఇది వితౌట్ థాట్లెస్ గా మనం మూవ్ అయితే అదే లిబరేషన్ ఆలోచన లేని స్థితిలో మనం మూవ్ అవుతున్న కొద్ది అది థాట్ లెస్ గా ఎట్లా మూవ్ అవుతాం అలాంటి ఆప్షన్ే లేదు. అది కూడా భాషనే సరిగ్గా చూస్తే యు కెనాట్ మూవ్ వితౌట్ థాట్ అవును థాట్ లేకపోతే కదలవు అసలు అక్కడే ఉంటావ హాయగా కదులుతుందా థాట్ వల్లనే నీళ్లుు తాగాలన్న థాట్ నేను కుండ దగ్గరకి తీసుకెళ్తది.
(09:26) రమణ మహర్షికి కూడా కదలలేదు కదలలేదు థాట్ లేదు కాబట్టి మరి అలా కదల కొండ ఎక్కాల థాట వచ్చి కొండ మీద పోయాడు. విరూపాక్ష గుహలో ఉండాలని థాట్ వస్తే అక్కడ ఉన్నాడు ఆ తర్వాత ఏ థాట్ రాలేదు అక్కడే ఉన్నాడు. సో ఆ తర్వాత ఏదో బుక్ రాయాలనిపించింది థాట్ వచ్చింది బుక్ రాశడు. ఆ తర్వాత ఎవరో ఏదో అడిగితే రాయాలనిపించింది ఐదు శ్లోకాలు రాశడు.
(09:47) ఎవరో ఏదో అడిగితే చెప్పాడు అట్ల ఎవరో ఏదో చేశారు. మళ్ళీ ఆ తర్వాత కొండ దిగిపోవాలనిపించింది దిగిపోయాడు. అలాగే ప్రశ్నలు అడిగారు జవాబులు చెప్పాడు అది ఏ థాట్ ఉండదు. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకే థాట్ ఉండదు. ఊరికి ఎంతసేపైనా కూర్చుంటా ఫుడ్ దాహం వచ్చినప్పుడు దాని కోసం వెళ్తా అంతే ఓకే ఓకే ఓకే థాట్ ఉండడం తప్పు కాదు బాధించే థాట్ ఉండదు. ఓకే అట్లా నిన్ను వేధించే థాట్ నిన్ను బాధించే థాట్ నిన్ను పరేషాన్ చేసే థాట్ నిన్ను కంటతడి పెట్టించే అటువంటి థాట్స్ ఏమీ లేదు.
(10:17) థాట్ ఇస్ ఏ థాట్ అంటే నా పెన్ను కావాలన్న థాట్ వస్తే అట్లా బాడీ మూవింది ఓ పెన్న వద్దనిపిస్తే మళ్ళ బాడీ వచ్చేసి ఏదో కావాలనిపిస్తే పోతా ఉంది సక్సెస్ కావాలన్న థాట్ వస్తే ఇంక పోతుంది ఏమ ఉంటుంది బాడీ తయారైతది గివ్ మేకప్ వేసుకుంటది ఏమో చేస్తది నాకు సక్సెస్ ఉందనిపిస్తే రిలాక్స్ బతికున్నప్పుడే జీవన ముక్తి ముక్తి పొందొచ్చా జీవన ముక్తి అంటేనే బతుకున్నప్పుడు పొందేది అగో సో దాని అర్థమే అది ముక్తి ఆ అంటే కొన్ని జీవంత ముక్తి కొన్ని బుక్స్ లో నేను చెప్పాను చదువుకున్నాను ఎప్పుడో భగవంతుని నుంచి విడిపోయిన నేను ఆ అనంత ఆనంద సాగరంలో
(11:02) అదంత భాష అసలు అనంత ఆనంద సాగరం అన్నది కూడా భాషనే అసలు అట్లాంటివి ఏమి ఉండవని చెప్తే జనాలు భయపడతారు. మరి జీవన మరణ చక్రాల నుంచి విడవ విడుదల అయిందావు కదరా అసలు పుట్టుతుందో లేదు మరణించదలేదు అని చెప్పడంతోనే వీడు ఫ్రీ అయిపోతే వింగింది. ఎగ్జాంపుల్ చెప్తాను ఆ అసలు జనన మరణాలే లేవన్నప్పుడు దాని విడుదల ఎక్కడిది ఇంకా సనాతనము అంటే ఆది అంతము లేనిది అతి పురాతనమ నిత్య నూతనమైనది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు తినిగిపోయింది కదా ఆ తినిగిపోయింది రెండు ముక్కలు ఉంది.
(11:43) ఆ నీకు అట్లా అనిపిస్తుంది. ఆ పేపర్ అంతే ఉంది. అంతే ఉంది. కదా ఇప్పుడు 50 ముక్కలు అయింది పేపర్ అంతే ఉంది. ఎవరో వెతుకపోయారు ఈ ముక్క అయినా పేపర్ అంతే ఉంది. ఇక్కడ కనిపిస్తలేదు నీకు అంతే బట్ పేపర్ అంతే ఉంది కాదా ఉంది అంతే బాత్ కతం ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఉందనుకో ఓకే అది అంతే ఉంది బట్ ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నది నీకు ఆ సైజుని బట్టి చూస్తే ఇది ఒక ముక్క ఆ తెలుపును బట్టి చూస్తే అది అంతటా ఉంది
(12:26) అంతటా ఉంది అది ఆత్మ అని చెప్పారున్నమాట సో దానికి ఇది సెపరేట్ అయితే జీవాత్మ అయింది ఆ కానీ జీవాత్మ అయింది కానీ ఆ జీవాత్మ తన రంగు తెలుసుకొని నేనే అంతటి ఉన్నాను ఇట్లాంటివి చాలా ఉన్నాయి చుట్టుపక్కల ఊర్లలో మనుషులందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం ఉంది ఇది పెద్దది అన్ని ఇవన్నీ ఇదొక జీవాత్మ ఇదొక జీవాత్మ ఇది రమేష్ ఇది సురేష్ ఇది ఇట్లా ఇట్లా జీవాత్మ పరమాత్మ చెప్తా తెలుసుకుని అంతా తెల్లగానే ఉంది అని తెలుసుకోవడంతో ఆత్మ స్వరూపం అని తెలుసుకుంది ఇదంతా ఒకటే అని తెలుసుకున్నాడు అది పరమాత్మ కలవడం ఏమ ఉండదిగా కలిసే ఉంది ఆ కలిసే ఉంది ఇప్పుడు ఇది విడిపోయిందని
(13:06) నువ్వు అనుకుంటున్నావా లేదు నేను అంటే నీ దృష్టి దోషం అది అవును అవును ఇట్స్ కలిసే ఉంది అది ఒక వాటర్ ఉంది వాటర్ మధ్యలో రాయి ఉంది రాయి విడగొడుతుంది నీళ్ళని లేదులే కలిసే ఉంది కలిసే ఉంది మనక అట్లా కనిపిస్తుంది ఆ కనిపిస్తుంది. మన విభజన కనిపిస్తుందా కనిపిస్తుంది. మనకు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి.
(13:32) మన ముందే ఒకడు చచ్చిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది అటాచ్మెంట్స్ కానీ సరిగ్గా చూస్తే ఎవడు నత్తి ఆడేం చచ్చిపోలే బేసిక రూపాంతరతకి సమయం అయింది ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడు ఇంత పెద్ద చ్చిపోయి పెద్దగా అయ్యాడా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్దగాడు రోజు ఇంత రోజు ఇంత రోజుంత ఇంతింత ఈ వటుడు ఇంత ఇలాగ అట్టట్ల బెడ్ మీద పడ్డాడు బెడ్ మీద అట్లట్ట్ల కృషించుకపోయాడు కృషించుకపోయి అట్లట్ట్ల పంచభూతాలన్నీ అందులో స్థలం లేకుండా అయినాయి ఆగిపోయింది అక్కడే వస్తున్నాయి బట్ ఫంక్షనాలిటీ ఆగిపోయింది.
(14:04) అవును ఓ మా డాడీ వచ్చిపోయి అందరు ఏడిచారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ డాడీ గాలి అనుకుంటే డాడీ అంతటి ఉన్నాడో చూడు అవును మా డాడీకి శరీరం ఉన్నది శరీరాన్ని వదిలి పెట్టాడు ఆయన అవును గాలి ఎప్పుడు ఉంది కదా డాడీ ఆ బాడీ నుంచి ఫ్రీ అయినావు కదా డాడీ ఎక్కడున్నా హ్యాపీగా ఉం డాడీ ఓకే గాలి తాకుతున్నాడు డాడీ తాగుతున్నాడు వచ్చిండు గాలి డాడీ ఇప్పుడే డాడీ కొడుకు ఉంటాడు వాడు కూడా గాలి వాడు కూడా డాడీ వాడు కూడా వాడే ఎవరు అయంట ఫైనల్ గా తెలుసుకున్నా అందరూ పిలిచే గాలి ఒకటి అయిపోయింది డాడీ లేడు ఇప్పుడు నేను లేను అంత ఒకటే అని చెప్పి అది వేరే కేస్ స్థితి అయినప్పటికిన
(14:40) అట్లీస్ట్ నువ్వు అది సో మూలాన్ని గుర్తిస్తే ఫ్రీడమ లిబరేషన్ నువ్వు పైన సూపర్ఫిషియాలిటీ గుర్తిస్తే వాట్ ఇస్ ద పాయింట్ మరి ఇల్యూజన్ అంటే మాయ అంటే లేనిది లేనిది ఉందని అహించు ఇల్యూజన్ మాయ ఒకటి కాదు అవును ఎవడు చెప్పిండు వేరు రెండు ఒకటిని అబ్సల్యూట్లీ కాదు ఇల్యూజన్ అంటే హాలోజినేషన్ ఇజన్ అంటే భ్రమ భ్రాంతి ఆ రెండు వేరు భ్రమ వేరు భ్రాంతి వేరు అవన్నీ ఇల్యూజన్ హాలోజినేషన్ అంటే బ్రహ్మకు సంబంధించింది అంటే లేని దాన్ని నువ్వు ఊహించడం ఉమ్ నాకు ఇప్పుడే భ్రమ కలిగింది ఇక్కడ ఎవరో ఉన్నట్టు ఉమ్ ఎవరు లేరా ఎవరు వచ్చినట్టు అనిపించింది నాక భ్రాంతి కలిగింది.
(15:22) ఊహ వేరు రియల్ గా కనిపిస్తుంది అబ్బా ఇట్లే కల అంటేనేమో కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తుంది అది బ్రహ్మ కాదు భ్రాంతి కాదు అది లేదని తెలుసు పొద్దున్న లేసినాక ఘనం గమ్మత్తి రెక్కలు వచ్చింది ఎటో ఎగిరిపోయింద కరెంట్ తర్వాత ఎగురుతుంటే ఎగురుతుంటే కరెంట్ వైర్లు వచ్చినాయి ఆ కరెంట్ వైర్లు తాకి రెక్కలు ఇరిగిపోయి ఆగ కొట్టి కింద పడ్డ వస్తుంది లేస్తే ఏం లేదు ఇక్కడే ఉన్నంత కల ఊహ అంటేనేమో అది చేస్తే ఇది చేస్తా పెద్ద బిల్డింగ్ కడతా ఊహాలు కడదు వాస్తవికత ఏది ఉందో అది బాగుంది వాత్ కథత ఓకే ఎండ్ ఆఫ్ ద మైండ్ ఊహలోనూ కలలోనూ భ్రాంతిలోనూ భ్రమలోనూ నీ
(16:00) మనసు పగ్గాలు లేని గుర్రంలాగా పరిగెడుతుంది. నీ కలలు రావా మరి వచ్చినా అందరికీ పడే కలలు రావు నాకు ఉమ్ ఇప్పుడు నేను ఒకవేళ కల నాకు పడితే మ్ ఇట్లా కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంటే చక్కగా ప్రశాంత్ ఒకవేళ కల కలలో నేనేదో రాస్తా ఉంటాను. ఆ అప్పుడు నువ్వు ఎరుకలో ఉంటావా నిద్రించ ఆ 100% 100% ప్రూవ్ చేయలేము ఇలాంటివి అడగొద్దు చెప్పకూడదు.
(16:29) ఓకే ఎందుకు నేను మెలుకవలో నాలో నటన లేదు నాలో భయము లేదు నాలో ఊహలు లేవు గనుక నేను మెలుకలో నిరంతరం ఎరుకలో ఉన్నాను గనుక నా ఎరుక కొనసాగుతుంది సో ఎరుక అనేది నువ్వు ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకునేది కాదు నువ్వు ఒక్క వారం రోజులు జస్ట్ వాస్తవ దృక్పదంతో జీవించు నీ నోటి నుంచి ఒక్క ఊహ గాని గతానికి సంబంధించి గాని భవిష్యత్తుకి సంబంధించింది కాకుండా అన్ని పనులు శ్రద్ధగా చేస్తూరా ఎవరు వచ్చినా శ్రద్ధగా మాట్లాడు శ్రద్ధవై ఉండు ఆ శ్రద్ధ నీ కలలో కూడా నీకు ప్రతిఫలిస్తది.
(17:00) ఆ కలలో కనిపించే రీసా శ్రద్ధగా వెళ్లి ఒక బుక్కు తెచ్చుకొని కలలో ఏదో రాసుకుంటూంటాడు. ఇప్పుడు నన్ను నేను అట్లా చూసినప్పుడు నాకు ఏ డిస్టర్బెన్స్ ఉంది ఓకే కల కొనసాగిన అబ్బా చాలా దిగ్బ్రాంతికర కలబడ్డది చాలా డేంజరస్ కలబడ్డది చాలా మంచి కలబడ్డది. ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్నా ఇది మంచిది కాదు చెడ్డది కాదు మాట్లాడుతున్నా అట్లా ఉంటది అంతే కల ఒకోసారి కలలో నేను క్లియర్ గా నాకు కనిపిస్తుంటది నేను రాసేది బుక్కు ఏదో నేను రాస్తున్న స్పష్టంగా కనిపిస్తది నాకు ఏదో గీస్తా ఉంటాను అది కొంతసేపు కొనసాగుతది ఆ తర్వాత ఆ కలలో ఉన్న వ్యక్తి చక్కగా అది పక్కన పెట్టి
(17:41) ఏటో వెళ్ళిపోతాడు మళ్ళ మెల్లగా నిద్ర మళ్ళ ఏమ ఉండదు ఇంకా బ్లాంక్ అది మెమొరీ గుర్తు ఉండది. ఆహ కలలో అది కొనసాగడం ఏమ ఉండదు ఇంకా ఒక బ్లాంక్ అంతే ఒక్కొకసారి నా కలలో ఎప్పుడన్నా ఒక ఆకాశం కనిపిస్తది. ఏమ ఉండదు ఇప్పుడు ఆకాశం చూస్తున్నా కదా ఏమ ఉండదు అట్లా ఉంటది అంతే నాకు సో కలలో నాకేం తప్ప కనిపిస్తలేదు మనసు ఉంటే కల కూడా ఉంది.
(18:07) కలలో పడొద్దని ఏమీ లేదు. కానీ ఆ కల ఎట్లా పడుతుందంటే నువ్వు మెలుకువలో నీ యొక్క జీవన విధానంలో ఒక అవేర్నెస్ ఉండటం వల్ల కలలోనూ అవేర్నెస్ ఉందే నువ్వు మెలుకువలో ఆకాశం ఎంత క్లియర్ గా ఉందో కలలో కూడా ఆకాశం అంతే దాని వల్ల ఒకవేళ చూస్తుంటే నువ్వు నడుస్తుంటే నువ్వు నడుస్తావు పిచ్చి పిచ్చిగా చేయడా ఏమ ఉండవు బికాజ్ నువ్వు మెలుకవలో పిచ్చి పిచ్చిగా చేస్తుంటే కళ్ళలో కూడా పిచ్చి పిచ్చిక పడతది మెలుకోవలో అరిస్తే కళ్ళలో అరుస్తావు మెలుకోవలో అబద్ధాలు చెప్తే కలలో నువ్వు మెలుకోవలో అన్ని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్తే కలలో మైండ్ లో ఇక్కడ అక్కడ అక్కడ
(18:36) ఇక్కడ తీసి పిచ్చి కల కుట్టిస్తది అవును ఆ మెలుకులో తస్కరిస్తే కళ్ళు నీది ఎవడో తస్కరిస్తాడు అవును ఇట్లా జరిగింది రీసెంట్లీ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే ఒక అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటే అది లేసేవారికి అట్లా సో నిజానికి అంత కాంప్లికేట్ ఏం లేదు లైఫ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంది పూర్తి పర్సనల్ ఓకే ఓకే నేను చెప్తున్నా ఇన్న ఎవడికి అర్థం కూడా కాదు నేను చెప్పింది మ్ అర్థం చేసుకునే విషయం కానే కాదు అది ఓకే ఓకే మ్ అంటే ఇది సాక్షి విభా భావన అనేది ఒక భాష అని నువ్వు అంటున్నావు అది ఎట్లా ఏ సందర్భంలో అంటున్నావ్ నువ్వు అంటే భాషలో అతిశయక్తులు ఉంటాయి.
(19:15) సాక్షి భావన ఉంటే భలే ఉంది ఇది భాష భాష ఓకే పర్సనల్ సాక్షి భావన చేస్తే ఎట్లా ఉంది ఆ ఉంది ఇదిఒక రియాలిటీ అన్నమాట బాగుండదు బాగుండకపోవడం ఉండదు దానికి భాష నీకు సాక్షి భావన చేస్తే హాయిగా అనిపిస్తుందా చాలా హాయిగా అనిపిస్తుంది వాడికి అర్థం కాలే ఆ డ్రామాలు ఆడుతున్నాడు నేను చాలా మంది వత్తాను ఒక్క మాట అడిగి చెప్పేస్తా వాడు ఎక్కడ ఉన్నాడు సాక్షి అంటేనే ఏది ఉంటే అది దానికి మాటలు ఉన్నాయి ఆ నేను చెప్తే బేటా ఒకసారి ఇట్రా నీకుఒక చిన్న ఛాలెంజ్ చెప్తా నేను అంటే చూడు మైండ్ ఎట్లా ఓకే ఇప్పుడు వచ్చి కూర్చో ఇట్లా ఇప్పుడు చూడు
(20:02) అంటే మైండ్ ఎట్లా డ్రామాలు ఆడుతుది చిన్న టెస్ట్ ఇప్పుడు గేమ్ ఏందంటే నీ దగ్గర 50 రూపాయలు ఉంది పట్టుకో మనం ఎప్పుడు 50 రూపాయలు పందే నేను₹ రూపాయలు నువ్వు 50 10 పెట్టి 50 రూపాయలు పెట్టు పందెం ఏందంటే నేను ఏది చెప్తే అది నువ్వు రిపీట్ చేయాలి. ఓకే అదే పంద్యం రిపీట్ చేయకపోతే నువ్వు ఓడిపోతావ్ ఇది చిన్నప్పుడు చాలా ఆడిం సరే చెప్పు చూద్దాం సరే చూద్దాం ఆడితే నువ్వు ఎక్స్పర్ట్ కదా నేను కూడా నాకు కూడా తెలియదు హటాతగా పిలిచి ఆడుతున్నా ఆ ఒక ఊర్లో ఒక గుర్రం ఉంది.
(20:35) ఒక ఊరిలో ఒక గుర్రం ఉంది ఆ గుర్రానికి చాలా పెద్ద తోక ఉంది. ఆ గుర్రానికి చాలా పెద్ద తోక ఉంది ఆ గుర్రం మొగది ఆ గుర్రం మొగది ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని రూపాయలు పందం పెట్టినావ్ ఎన్ని రూపాయలు పందం పెట్టినావ్ ఇది కొంచెం తెలిసింది మామూలుగా అయితే ఎన్ని ప్రశ్నలు అన్నది మూడు తెలిసింది ఆ అర్థమైంది మామూలుగా అయితే తీసుకో అందుకే పేపర్ వే అట్లా అంటే మైండ్ అనేది అట తెలిసినా కూడా ఒక్కోసారి ట్రాప్ లో పడతా ఉంటది.
(21:16) ఓకే ఇప్పుడు తను గనుక రిపీట్ చేయాలంటే తను 100% ఇరుకులో ఉండాలి కదా అవును అవును ఎందుకంటే ఏదో ఒక ప్రశ్నకి మైండ్ ఆ ప్రశ్నకి జవాబు ఇస్తది అక్కడ ఓడిపోతాది అన్నమాట అట్టనే చిన్న షార్ట్ చూసిన నాకు ఆ తర్వాత నాకు తెలిసేది కాదు ఇదేంటి ఇదే మేము ఆడే చాలా ఆడే లాస్ట్ కి ఆడు అంటాడ అన్నమాట సరే మూడోసారి ఆడదాం పట్టు పెట్టు ఆ తర్వాత ఈసారి ఓడిపోతే నీకు పైసలు ఇయ చూడు.
(21:41) అంటే ఏ లేదు మామ మళ్ళ అప్పు తీసుక అయపోత వాడు అదే అదే చెప్పాలి అసలు పడిపోయి పైసలు లేదు చూడు ఇది చిన్నప్పుడు గేమ ఎలా ఆడవాంటే ఇద్దరు ఆడుకుంటున్నారు అక్కడే పక్కన ఫుడ్ ఉంది అంటే సేమ్ అదే డైలాగ్ చెప్తారు ఆడుతో ఆడితే పప్పులో కాలేసిండు అంటే ఎందుల కాలేసిండు అంటే పప్పులో కాలేసి అయిపోయి పోయింది పోయింది సేమ్ అది పప్పుల కాలేసిండు నెక్స్ట్ ఇంకా అదే రిపీట్ అయితది అయిన తర్వాత ఎందుల కాలేసిందో అంటే వాళ్ళు కూడా ఆ ఎండ్ల కాలేసింద అని నువ్వు వేసి వప్పల కాలంటే నేను కాదు వాడే తిండు సో అన్న సో సాక్షి భావాన్ని మనం మాటల్లో చెప్పలేం చెప్తున్నా కదా నేను ఈ భూమిమీద సాక్షి అనే
(22:24) ఒక స్థితి గురించి మ్ చాలా వివరణాత్మకంగా సాధికారతతో చెప్పిన ఒక మానవజాతి పరిణామ క్రమంలో ఒక అత్యుత్తమ ప్రాణి నేను అది గొప్పగా చెప్పట్లే చాలా డిఫికల్ట్ అది దాని ఒక్క పదం మారిపోతది దాని ఎక్స్పీరియన్స్ మారిపోతది. సరే నేను సరే నేను గనక సాక్షి చేస్తే చాలా హాయి గా ఉంటది అని చెప్పి అనుకోక అయిపోయి అది వాడు హాయిగా ఉంటది అసలు సాక్షి అంటే హాయిగా ఉంటది హాయిగా ఉండకపోవడం ఉండదు.
(22:50) ఏదిఉంటే అది చూడడమే అది ఇప్పుడు ఇప్పుడు చెప్పింది అందుకే ఇలా ఉంటుంది అబ్సర్వర్ ఎలా ఛాయిస్లెస్ అబ్సర్వేషన్ మాటలు విని ఓకే ఓకే ఓకే ఎరలో ఉండడం వచ్చేసిందా చాలా చాలా లాట్ ఆఫ్ చేంజ్ మనకి హిందీలో ఒక డైలాగ్ సోనెప్పే సోహగాన్ అంటారు కదా అట్లా ఆ ఎరుక పరివర్తన చెంది అన్ని దిశల విస్తరించాలి. అట్లా మాట్లాడుతున్న ఎరుక విస్తరించాలి ఆ పదాల మీద ఓకే ఓకే ఎవరన్నా నీ సమక్షంలోకి వచ్చాడు ఒక చిన్న జెస్చర్ చూసి చెప్పేయాలి తన మనసులో ఏదో ఉంది ఇప్పుడ నెగిటివ్ గా ఆలోచ అంటే యు షుడ్ బి అవేర్ అలాగే జడ్జ్ చేయడం వేరు అవేర్ ఉండడం వేరు ఓకే అవేర్ అంటే తెలుసుకునే స్థితిలో జడ్జ్
(23:31) అంటే అటో ఇటో తెలుసుకొని అదే నిజం అనుకుంటున్నాం. సో అవతల వ్యక్తిని జడ్జ్ చేయొద్దు మనం తెలుసుకొని దూరం చేస్తా అంతే అంతే ఈరోజు మధ్యాహ్నం మాట్లాడుతుంటే డిస్కషన్ ఆపేద్దాం అని చెప్పానుకు అప్పుడే బాధ వచ్చింది. అవును అవును అది ఎట్లా తెలుస్తది ఊరికే బ్లంట్ గా మాట్లాడతాం కాదు మనం ఒక ఇబ్బంది పెట్టడం మన ఉద్దేశం కాదు అవును అట్లా మరి ఒక ఫైనల్ క్వశ్చన్ ఆత్మ సాక్షాత్కారం తెలుసుకోవడం ఎలా అసలు అలాంటిది లేనే లేదని తెలుసుకోవాలి.
(23:58) ఇప్పుడు ఆత్మ ఎవరు దాన్ని సాక్షాత్కరించుకునేది ఎవరు ఇద్దరు అయతారు అప్పుడు ఆత్మ సాక్షాత్కారము ఆత్మ దర్శనము స్వేయ దర్శనము స్వస్వరూప అనుభవము అఖండ బ్రహ్మానంద అనుభవము ఉనికి ఆ ఉనికి సంపూర్ణ ఎరుక సాక్షి పరిపూర్ణత అదంతా ఒకటే పదాలు ఇవి ఆ ఆ ఇవన్నీ వేరే వేరే కావు ఆ ఒకటైితే అన్న అయినట్టే దేర్ ఇస్ నో డిఫరెన్స్ కానీ మనకు భాషలో చాలా పదాలు ఉన్నాయి కాబట్టి ఆ నేను ఉమ్ ఉ అదేమంటారు సాక్షిగా అర్థమైింది నాకు ఇప్పుడు నేను అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నా వాడు ఇరుక్కిపోయిండు అయిపోయింది.
(24:40) అట్లా కుదరదు అట్లా లేదు అటువంటిది లేనే లేదు. ఓకే అట్లనే ఆత్మ సాక్షాత్కారం అయింది. ఇంకా ఆత్మ దర్శనం చేసుకోవాలి. ఇది కూడా లేదు ఆత్మ దర్శనం అయింది. ఇంకా స్వీయ దర్శనం ఎప్పుడైతది ఇది కూడా లేదు అబద్ధం ఓకే స్వీయ దర్శనం అయింది ఆ తర్వాత ఏమంటారు దాన్న స్వస్వరూప అనుభూతి అని చెప్పాడు వేమన అది చేసుకోవాలి. ఇది కూడా లేదు ఉదాహరణకి కేదార్నాథ్ వై బద్రీనాథ్ వై ఓకే శ్రీశైలం వై ఓకే సోమనాథ్ వై శివుడు ఎంతమంది ఒక్కటే ఆ ఒకసారి దర్శనం చేసుకుంటే శివ దర్శనం అయిందని చెప్పు సోమనాథ్ కి వెళ్ళిన ఎందుకు చెప్తున్నావ్ శ్రీశైలం పోయిన ఎందుకు చెప్తున్నావ్ సో అక్కడ తెలిసిపోతది
(25:22) నిజంగా శివుణని దర్శనం చేసుకున్నవాడు తీర్థయాత్రలు దర్శిస్తే వాడు నెక్స్ట్ వాడు పర్సెప్షన్ మారిపోతది. అవును వాడు తీర్థయాత్రల కోసం వెళ్ళట్లే వెళ్ళాడు వాడు తీర్థయాత్రలో అక్కడఏదో పని ఉండి వెళ్ళొచ్చు అంతేగన అట్లా అంటే నువ్వు శివుడిే చూసిన తర్వాత అంతటా అది ఉందని తెలిసిన తర్వాత ఎన్నిసార్లు చూస్తాం అవును అంతటా శివుడే ఉన్నాడని తెలిస్తే ఎక్కడికి పోతావ్ ఆ ఆ ఏదైనా స్థల ప్రాశస్తి మన అరుణాచలం వెళ్ళినట్టు సోమనాథ్లో మ్ ఆలయం నిర్మాణం చాలా బాగుంటది.
(25:52) అక్కడ శివ దర్శనం చేసుకున్నదానికి వెళ్తున్నాను. ఓకే ఒకవేళ ఆలయ నిర్మాణం మీద నాకు ఆసక్తి లేదునుకో మ్ ఇక్కడ కూడా శివ దర్శనం ఉంది. పక్కనే అంత అంతా శివమే మంచి పాట అయిపోయిందండి. మౌనమే నీ భాషఓ ముగ మనసా మౌనమే నీ భాషవో ముదము మనసంతలపులు ఎన్నెన్నో దరదర టరటాడ
(26:37) కల్లలు కాగానే కన్నిరవుతావు మౌనమే నీ భాష ఓ ముగ మనసా ఓ ముగ మనసా అనే టరటరట టరటరటతర తరటర తరనర నరనానా నరననా నాటకరంగాని నీవో మనసా తెత తెగిన పతంగా నీవు దరనర
(27:25) నరనా నరన నరనానా నరననా మర్చిపోయినా ఓకే అది సో ఓవరాల్ గా ఏంది భాష వేరు మ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత భాష మారింది ఒకవేళ ఎదుటి వ్యక్తి అర్థం చేయించడం కోసం కొన్ని సార్లు భాషలో సంస్కరణ తీసుకురావల్సి వస్తది. ఎదుటి వ్యక్తికి అర్థం కాదన్నప్పుడు కొన్నిసార్లు స్వాంతన చేసి చెప్పవలసి పంపించవలసి వస్తది కానీ అందరికీ అంతా సాధ్యముగా ఎవడండి అసలు అసలు ప్రతిరోజు జపం చేయడమే కరెక్ట్ అండి గురువుగారు వాడికి 60 ఏళ్ళు ఇప్పుడు వయసు అది లేకపోతే లైఫ్ వేస్ట్ కదండి అవును అవును చేసుకో అతనికి టైం లేదు.
(28:09) సత్యం చెప్తే అతను మళ్లా ఇంతవరకు జీవించింది దాని వల్ల వచ్చిన ప్రశాంతత కూడా కోలిపోయి అరే వీడు ఉల్టా చెప్పా అనుకుంటుడు అందుకని ఎవరికి సత్యం చెప్పాలో వారికే చెప్పబడుతది మిగతా వారికి కొంత వాళ్ళ మానసిక స్థితికి తగ్గట్టుగా చెప్పడమే ఉంది. నేరుగా అన్ని చెప్తే కుదరదు. బుల్లెట్ కాలిస్తే ఎవడనా చచ్చిపోతాడు దట్ బుల్లెట్ కాదు సత్యం నీకు అట్ కంపాషన్ కూడా ఉంది చెప్తున్న వ్యక్తికి అవును ఎందుకంటే సత్యంలో కంపాషన్ కూడా ఉంది అరే వాడికి ఇప్పుడు అర్థం చేసుకునే పరిపక్వత లేదు గనుక ఏదో చెప్పాలి అని సత్యంలో పరిధిలో ఉంటూనే కాస్త దిగువఉన్న విషయాలు చెప్పి కాస్త
(28:46) గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు చెప్పిన దాని వల్ల ఇది వచ్చింది ఇప్పుడు అది వదిలిపెట్టు దీన్ని పట్టుకొని ముందుకు వెళ్దాం పదా అట్లా ఉంటదిన్నమాట ఓకే ఓకే ఒక షీర్ అబ్సర్వేషన్ అనేది కొనసాగుతది ఉమ్ జనరల్ గా ఏమ ఉంటది చెప్తారు మర్చిపోతారు అట్లా కాకుండా ఇప్పుడు నా అబ్సర్వేషన్ ఏంది ఇప్పుడు ఎవరెవరినైతే కలుస్తున్నానో వాళ్ళు రెండోసారి కలిసినప్పుడు మూడోసారి కలిసినప్పుడు నేను పూర్తి ఎరుకలో ఉంటాను.
(29:06) ఉమ్ చూస్తాను రిపీటెడ్ గా సేమ్ చెప్తున్నారా ఇక నేను ఎక్కువ డిస్కస్ చేయను ఐ డిస్కస్ అబౌట్ మూవీస్ ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అక్కడ క్షేత్రం లేదు అట్ట కాకుండా ఎవరిలో అయితే కాస్త పరివర్తన ఉండి పరివర్తనం తెచ్చుకొని అక్కడి నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారో తెలుస్తది ఆ వాళ్ళు ఇప్పుడు దే ఆర్ కేపబుల్ ఆఫ్ అలాగే ఇదేం పెద్ద సేవ కాదు పెద్ద సహాయం కాదు ఇది ఎవరైనా చెప్పదగింది.
(29:29) కానీ అది మనిషికి చాలా మందికి ఎక్స్పీరియన్స్ లో లేని అంశం ఎందుకంటే డబ్బు మీద పోతున్నారు పేరు ప్రఖ్యాతలు అనేది ఇంపార్టెంట్ దాని వెనుక పడుతున్నారు. అవి మోస్ట్ ప్రామినెంట్ థింగ్స్ గా అనిపిస్తున్నాయి. ఏదో సర్వకాల సర్వ వస్తువులు హాయిగా ఉండటం అనేది మనిషికి అంత ఇష్టం లేదు. ఉమ్ ఎక్కడన్నా బాగా డబ్బు ఉండాలి ఏ ప్రతి ఊరిలో ప్లాట్ ఉండాలి చేతికి రింగ్ ఉండాలి ఇవి చాలా ఇష్టం.
(29:54) ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది అసలు ఏది ఉన్నా లేకుండా నువ్వు ఉన్నావు ప్రశాంతత నీ యొక్క నిజ సంపద దాన్ని పోగొట్టుకోకుండా అన్ని చెయ్ చేయకపోయినా పర్వాలేదు చేస్తే మేక్ షూర్ నీ యొక్క ప్రశాంతత నీ ముఖం మీద చీరవు నీ యొక్క శ్వాసలో ఇంబాలెన్స్ నీ హృదయ స్పందనలో హెచ్చు తగ్గు లేకుండా పని చెయ్ అల్లజడి ఆ అలజడి లేని స్థితిలో పని చెయ్ అని చెప్తున్నా సో ఇలా అన్నప్పుడు దానికి కొంత వ్యాఖ్య పడుతుంది.
(30:18) అందుకని స్వీయ దర్శనమే ఆత్మ దర్శనము ఆత్మ దర్శనమే ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారమే స్వస్వరూపానుభవం స్వస్వరూపానుభవమే అఖండ బ్రహ్మానందానుభవం ఇదే జీవన్ ముక్తి మోక్షం వేరు ముక్తి వేరు విముక్తి వేరు జీవన్ ముక్తి కొంచెం వేరు ఒకసారి చెప్పావా ఎక్స్ప్లనేషన్ మళ్ళీ అది వేరే టాక్ అయితది ఓకే ఓకే మామూలుగా నువ్వు దేని చేతనైనా బంధింపబడి ఉన్నప్పుడు నువ్వు కోరేది విముక్తి ఉమ్ ఓకే నాకు దారిద్రం నుంచి విముక్తి కావాలంట మ్ అట్లా వేరే వాళ్ళ ద్వారా నువ్వు పొందాలనుకున్నప్పుడు ముక్తి ఉమ్ నాకు ముక్తి ప్రసాదించండి అంటే నేను బంధించలేవు.
(30:59) మ్ జీవన్ ముక్తి అంటే జస్ట్ ఏదేదైతే నువ్వు కలిగి ఉన్నావో దాంతో నీకు తాదాత్మత పోయింది అంతే శరీరం నీదే కానీ నాకు అటాచ్మెంట్ లేదు ఇల్లు నాదే అటాచ్మెంట్ లేదు పెన్ను నాదే అటాచ్మెంట్ లేదు. తాదాత్మత లేని కారణంగా అవి ఉన్నా లేనట్టే కానీ ఉన్నంతవరకు గౌరవంగా ఉపయోగించుకోవడం ఉంది ఏ రోజైతే అవి పని చేయని స్థితికి వస్తాయో మన తెలుగులో చక్కటి పదం ఉంది ఏ రోజైతే శరీరం జీర్ణం అయిపోతదో ఆరోజు ప్రసన్నంగా తాను తెలుసుకున్నాడు కాబట్టి అలజడు ఉండదు తెలుసుకోకపోతే అది ఓన్లీ భాష అయితే కచ్చితంగా భయం వేస్తది.
(31:34) లాస్ట్ మూమెంట్ లో చెప్పేయొచ్చు వాడు ఇంతవరకు మాట్లాడిన బక్వాస అంతా నిజమా కాదా అక్కడ తెలుస్తది. మరణ భయం మరణ సమయంలో ఒక్కోసారి పట్టుకుంటది. ఆ లాస్ట్ టూ మినిట్స్ ఏం జరుగుతుంది అంటే ఇంతసేపు నువ్వు ఫిలాసఫికల్ గా మాట్లాడి యు హావ్ నో ఐడియా అలా కాకుండా రూడిగా తెలిస్తే నిద్రపోయినట్టే పోతాం అంతే అంటే మళల జస్ట్ లేస్తలేవు అంతే వాట్ ఇస్ ద డిఫరెన్స్ ప్రతిరోజు నిద్రపోతు రేపు లేస్తావ అన్న నమ్మకం వల్ల ఆయ పడుకు మరణం అంటే ఏంది రేపు లేవేమో పెయిన్ తీసుకుంటే జరిగేది గురిజి ఏది అదే మరణం అండి అదే అవగాహన లేకపోతే అవగాహన నువ్వు అసలు రేపు లేవు అంటే అసలు నువ్వు నిద్రపోతావా
(32:13) అసలు అదే పెయిన్ అండి ఇక పక్క నిద్ర వస్తుంటే అంట అట్లా అప్పుడు ఎవరనా జూలపాట పడితే పోయి మూతి గుర్తుపోయి ఎవరు అట్లా సో అందుకనే దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఓకే అంటే నిద్రించడానికి మరణించడానికి తేడా ఏమ లేదు శారీరకమైన ఇబ్బందులతో బాధ ఆ అప్పుడు బాధ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు అందరూ పడ్డారు కానీ సాక్షి తెలిస్తే శరీరానికి ఎంత బాధ ఉందో అంతే బాధ ఉంటది.
(32:39) మనసు జోక్యం ఉండదు ఇప్పుడు దురద పెడుతున్నప్పుడు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు దురద పెట్టినప్పుడు మనసు దూరితే ఎక్కువ దురద అవుతది. దురదని దురదగా చూడు కాసేపట్లో అయిపోతుంది. మీరు నమ్మరు కానీ యాక్చువల్లీ అది ఎంత ఉండాలో అంతే ఉంటది శరీరానికి ఏదైనా నొప్పి శరీరానికి కలిగితే శరీరము శరీరముగా తన నొప్పిని చూసుకోగలదు.
(32:59) కానీ మనసు దూరినప్పుడు అది వందర ఎట్ల అవుతుంది ఒక్కొకసారి కొలాప్స్ కూడా అయిపోతుంది. సో శరీరం యొక్క నొప్పిలో మనసుని దూర్చనీయకుండా ఉండడమే సాక్షి యొక్క ఒకానొక స్థితి ఇది ఎవ్వడైనా టెస్ట్ చేసుకోవచ్చు ఏ గురువు అక్కర్లేదు ఏ ఆస్ట్రమ అక్కర్లేదు నాలాంటోడు చెప్పాల్సిన అవసరమే లేదు. నీకు నెక్స్ట్ దురద పెట్టినప్పుడు ఒకసారి దానికి దూరంగా ఉంది చూడు దెబ్బ తాకితే మరి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి చిన్న చిన్న దెబ్బలు గీసుకపోవడాలు రుద్దుకుపోవడాలు చిన్న కడుపు నొప్పి వచ్చింది ఒకసారి చూడు దాన్ని కడుపుని ఆ చూడు నొప్పిని కడుపు ఎట్లా చూస్తావ్ ఇంట చూస్తావ ఏంది నొప్పి
(33:33) ఫస్ట్ టైం యు ఆర్ అన్ఎఫెక్టెడ్ బై ఇట్ నువ్వండి చెప్తున్నావ్ ఆ ఈక్ ఇక్కడ నొప్పి అయితుంది. చూస్తున్నా నొప్పి పెరిగింది చూస్తున్నాను అంటే అర్థం ఏంది నువ్వు నొప్పివి కాదనే కదా కానీ శరీరం పోతుందంటే ఎక్కడో ఒక బాధ ఉంటది శరీరానికి పోతుందంటే బాధ అటాచ్మెంట్ వల్ల బాధ వస్తుంది అనే చెప్తుంది నేను నాట్ ఓన్లీ శరీరం నా పిల్లలు నా తండ్రులు నా తాతలు అన్నాడు కదా అర్జునుడు ఆ నాతో బాధ అయింది వాళ్ళ వల్ల బాధ ఏమి లేదు.
(34:02) సమస్య నాతో వచ్చింది అన్నమాట అందుకనే మనవాళ్ళు ఇదంతా ఆత్మజ్ఞానం అంత ఎందుకు లాస్ట్ మూమెంట్ లో యు డై పీస్ ఫుల్లీ అని చెప్పడానికి అటాచ్మెంట్ ఉంటే ఎలాగో చస్తావ్ ఇంత బతుకు బతికి భయపడి చస్తావ అన్నమాట ఆ పుణ్యం మూట కట్టుకొని చేస్తే మంచిగా ఉంటది అదంతా అబద్ధాలు అవి పాప పుణ్యాలు అనేది ఎవరు లెక్క కడతారు పోనీ ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ప్రశ్న అడిగాను నిన్ను అది కూడా సాటిస్ఫాక్షన్ కోసం ఓకే అంటే మనసుని స్వాంతన పొందడానికి చెప్పిన మాటల్లో చాలా ఉన్నాయి సాంప్రదాయంలో చిన్న ప్రశ్న అడిగా రీసెంట్ గా ఇలాంటి చర్చ వచ్చినప్పుడు ఆ పెద్దాయన ఏం చెప్పాలో అర్థం కాక
(34:38) ఇలాంటిది ఎవరు అడగలేదండి అన్నాడు అదేంది చంపడం పాపమా అని అడిగారు మ్ అంటే ఆలోచించి ఆన్సర్ ఇయండి అని అడిగా చెప్పండి మీరు ఒకవేళ మామూలు కాంటెక్స్ట్ లో పాపం పాపం ప్రాణం అనేది పెద్ద ప్రాణము చిన్న ప్రాణం ఉంటదా అని అడిగా చెప్పు ఒకటే ప్రాణము ప్రాణమే మ్ చీమలు ఉన్నది ప్రాణమే కదా అలాంటప్పుడు ప్రాణంతో ఉన్నదాన్ని చంపితే పాపం ఒకటే కదా అవును అవును అట్లా ఎన్నింటిని చంపుతున్నావ్ ఇప్పటి వరకు ఎవ్రీ డే చాలా అర్థం ఆ విధంగా పాపం అనేది లెక్క కడితే అసలు ఎవడు లెక్క కట్టలేడు ఈ సోకాల్డ్ పాప పుణ్యాలన్నీ కూడా మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ
(35:23) లో చెప్పబడ్డాయి ఆధ్యాత్మికత ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ లో సంబంధించింది రెండోది చంపడం రెండు రకాలు ఉంది. ఒకటి నీవు కావాలని చంపుతున్నావా నీవు బతకాలని చంపుతున్నావా అయితే మనం బ్రతకాలని చెప్ప అది అది కదా అందుకని పాప కిందికి రాదు మనుషుల వల్ల నీకు ఏం నష్టం నీ బతుకు ఇవ్వడం బార్డు వచ్చింది. అందుకని అసలు పాపం క్వశ్చన్ ఏమ లేదు ఎట్లా చూసుకున్నా రెండోది దేని ఏ దేనికి ఎంత పాపం అని ఆ అది లెక్క కట్టేటోడు ఎవడు ఎక్కడనా ఆ పుస్తకాన్ని రాసిందా ఇదంతా ఏందంటే మనసుని సంస్కరింప చేయడానికి నీ సెన్సెస్ లో నీవు ఉండడానికి నీ హద్దుల్లో
(36:07) నువ్వు ఉండడానికి అరే సాటి ప్రాణిని చంపడం తప్పు అని నీకు తెలియజేయడానికి పాపం తాగుతది. పెద్దోళ్ళ కాళ్ళు తాకిస్తావ్ పాపం తాగుతది. పాపం తాగదంటే వాడు నెక్స్ట్ ఇంకేదైనా దాకిస్తాడు అందుకని చిన్న ఫియర్ పెడితే అట్లా దాని వల్ల నీవు నెక్స్ట్ పెద్ద సారీ అంకుల్ సారీ అంటే నీకు కొంచెం నెక్స్ట్ టైం పెద్దవాళ్ళు నడుస్తున్న యు విల్ బి లిటిల్ అవేర్ అంతే అట్లా తుమ్మినప్పుడు మొహ మీద పడితే పాపం రోగాలుగా వస్తాయి కాబట్టి చేయి అడ్డం పెట్టుకొని తుమ్ము అట్లా అంటే సంహౌ నీకు నీకు ఏదనా నేర్పించడానికి నేరుగా చెప్తే అర్థం చేసుకునే బుద్ధి జ్ఞానం మనిషికి
(36:43) లేదు కాబట్టి వితర్కాలు తాగతే ఏమైతే చేయ తాగితే ఏమైతే నే వాడు వితండం చేస్తాడు అందుకని పాపం తాగుతది కళ్ళు పోతాయి. అమ్మ కళ్ళు పోతే నాకు ప్రాబ్లం అవుతుంది నేను సినిమా చూడలేను. అందుకే ఏమో తాకించకుంటే అయిపోయాయి. అట్లా ఓవరాల్ గా ఇట్లా కంక్లూజన్ వస్తుంది అది ఈజియస్ట్ వే టు నో అట్లా సో మనల్ని ఇప్పుడు వీడికో అంటే ఒక ఇంకో పర్సన్ లేరు మనమే ఉన్నాం.
(37:08) ఉన్నారు ఎందుకు లేరు? ఓ మరి బిడ్డకుి విడుదల ఎక్కడ వేరోళ్ళ వచ్చి విడుదల తీయాలి కదా దేనికి విడుదల అంటే ఈ బర్త్ నేను మొత్తం చెప్పింది నువ్వు వింటే ఈ ప్రశ్న లేదు లేదు అంటే వే ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను అంటే నాకు నాకు విడుదల అనేటి ఒకటి ఉంటుంది కదా నాకు మళ్ళీ లేదు ఏది అంటే మళ్ళీ బర్త్ ఇట్లాంటివి ఏమి లేవు అదే చెప్తున్నా నేను అరే బాబు వస్తువు అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి పోతది.
(37:42) ఉమ్ ఓకే అంతటా ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతది ఎవరు పట్టుకుందరని విడుదల దేని నుంచి విడుదల ఇదంతా ఉత్త భాష భాషలో చెప్ప ఆధ్యాత్మికత వేదాంతము చాలా వరకు మెట్ట వేదాంతం ఉంటది కొంత సాంప్రదాయ వేదాంతం ఉంటది కొంత భయపెట్టే వేదాంతం ఉంటది కొంత నిన్ను దారిలో పెట్టే వేదాంతం ఉంటది నిజమైన వేదాంతం చిన్న విషయం జస్ట్ డ్రాప్ అటాచ్మెంట్స్ అయిపోయింది ఇ అంతకుమించి ఏమీ లేదు తెలుసుకునేది నువ్వు మాట్లాడితే మాట్లాడు లేకపోతే లేదు ధ్యానం చేస్తే చెయి లేకపోతే లేదు ఆశ్రమానికి పోతే పో లేకపోతే లేదు నీ ఛాయిస్ జస్ట్ ఒకటే చెక్ చేసుకో డు యు హావ్ అటాచ్మెంట్స్
(38:25) ఆ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ే నీ అటాచ్మెంట్ లేదన్నావ్ ఆ అటాచ్మెంట్ లేదు దీనితోటి మరి దీని పట్ల నీ వైకరి ఏమి ఇది కూడా చెప్పాలి ఒకటి అది దానికి ఆన్సర్ ఇస్తే ఒక ఐద అటాచ్మెంట్ ఉందా లేదా అది ప్రామాణికం మనక అది పోతే బాధేత్త అంతే ఇంక వేరే ప్రమాణం ఏం లేదు నీ కళ్ళు నీ హృదయ స్పందన నీలో ఉన్న ఇంబాలెన్స్ అనేది ప్రమాణం అన్నమాట ఇంకా డైరెక్ట్ ప్రత్యక్ష ప్రమాణం అది ఉదాహరణకి ఎవరో చచ్చిపోయారు ఎందుకు ఏడుప వచ్చింది యు హావ్ అటాచ్మెంట్ అంతే సో ఒక సో ఈ కథ అంతా మనుషులు సిద్ధాంతాలు వస్తువులమే నడుస్తుంది.
(39:01) అంతకంటే ఏమున్నాయి ఈడ ఆ విభజన కూడా నేను చెప్పింది. అవును ఆ ఒక ఒక సినిమా ఉంటది అందులో బెండబ్బరావు అనుకుంటా ముసలు చచ్చిపోతే ఆ పనుడు ఏడుస్తా ఉంటాడు. నాకు చెప్పకుండా చచ్చిపోయినా ఏడుస్తుంటాడు ఘోరంగా పెళ్లిలో అప్పుడు ఆ ముసలదాని కొడుకు అంటాడు దాని కొడుకుని నువ్వు నేనా నువ్వా ఆ నాకంటే ఎక్కువ ఏడుస్తున్నావ్ అప్పుడు ఎవరో పిలుస్తారు అన్నమాట వాడు అన్నదాంట్లో కరెక్ట్ పాయింట్ ఉంది అసలు కొడుకు వాడా నువ్వు నువ్వు ఎందుకు ఏడుస్తావ్ అంటే నేను 11 నెలల శాలరీ ఆమె దాసి పెట్టుకుని చెప్పకూడద ఎక్కడ పోయింది వీల్ చేర్ మీద ఉంటది గ్లాస్ ఇప్పుడు చచ్చిపోయినందుకు ఏడుస్తలేడు వాడు
(39:46) వాడు డబ్బు ఎక్కడ పెట్టింది ఆ డబ్బుతో వాడికి అవసరం దానికోసం ఏడుస్తున్నాడు అట్ల ఎవరెవరు దేనికి ఏడుస్తున్నారు ఇప్పుడు అది కూడా లేదు ఆ ప్రెజెంట్ సిచువేషన్ లో ఏడుపు అనేది రావడం నేను అంటున్నది ఇక్కడ ఏడుపు అంటే కన్నీళ్ళ అని కాదు యు ఆర్ సాడ్ ఇన్సైట్ స నీకు మీకు సాడ్నెస్ అన్నది ఒక సంకేతం అన్నట్టు ఇప్పుడు నొప్పి అన్నది ఒక సంకేతం జ్వరం అన్నది ఒక హీట్ అనేది ఒక సంకేతం అది దాన్ని సింటమ్ అన్నారు సాడ్నెస్ ఆల్సో ఏ sంటమ దట్ యు హావ్ సర్టెన్ అటాచ్మెంట్ ఇది నువ్వు అవునన్న దేర్ ఇస్ నో సాడ్నెస్ స డెడ్ బాడీకి సాడ్నెస్ లేదు.
(40:26) నిద్రలో సాడ్నెస్ లేదు. మెలుకోలో సాడ్నెస్ ఉండొద్దు అంటే అటాచ్మెంట్ ఉండవు అటాచ్మెంట్ ఉంటే ఎక్స్పెక్టేషన్ వస్తది పోలిక వస్తది విభజన వస్తది నాదంటది నీది అంటది నేను మూడు పలిటిదా మూడు సార్లు పలిటే క్లారిటీ ఉంటే అటాచ్మెంట్ అవ్వదంట కానీ మనం ముందు 100% ఉండదు స ఒకటి ఉపయోగించుకోవడానికి ఒకదానికి సహాయం చేయడానికి అటాచ్మెంట్ ఎందుకు ఇది మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన అబద్ధం ఇది అటాచ్మెంట్ ఉంటే నువ్వు సరిగ్గా ఉపయోగించవు ఆశ్చర్యం అటాచ్మెంట్ ఉన్నవాడు సరిగ్గా ఉపయోగించడు అటాచ్మెంట్ ఉన్నవాడు పక్కదాన్ని ఇబ్బంది పెడతాడు అటాచ్మెంట్ ఉన్నవాడు దాడి చేస్తాడు.
(41:01) అటాచ్మెంట్ ఉన్నవాడు గట్టిగా పట్టుకుంటున్నాడు. నిజంగా సహాయం చేయాలంటే అటాచ్మెంట్ అవసరమే లేదు. అవును అబ్సల్యూట్లీ అవసరం లేదు. రీసెంట్ గా తెలుసుకున్నారు కదా ఇది కూడా ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది. ప్యాంట్ నిలబడాలంటే బెల్ట్ అవసరం అనుకున్నారు. బెల్ట్స్ ఏమి లేవు. సో బెల్ట్ లేకపోయినా నిలబడుతది. చూడు ఎన్ని సంవత్సరాలు ఇంతమంది కొన్ని వేల మంది ఎప్పుడు ఆలోచించాలి ప్యాంట్ జారిపోతే బెల్ట్ వేసుకో అది మొలతాడు వేసుకో ములతాడు కూడా ప్యాంట్ మీదకి ఇప్పుడు నాకు మొలతాడే లేదు.
(41:36) ప్యాంట్ జారిపోవడానికి మొలతాడేయాల్సిన అవసరం లేదని తెలుసుకోవడానికి నేళ్లు పట్టింది అసలు చిన్న విషయమే అట్ల నువ్వు ఒక దానితో ఉండడానికి ప్రేమకి జీవితానికి ఆధ్యాత్మికతకి గౌరవించడానికి ఒక ఒక వస్తువుని సగౌరవంగా ఉపయోగించుకోవడానికి నువ్వు లైఫ్ లో పని చేయడానికి అసలు అటాచ్మెంట్ కి సంబంధమే లేదు. ఈ ప్రపంచంలో అటాచ్మెంట్ లేదంటే వాడికి ప్రేమ లేదు అంటారు నేను అంట అట్లా అన్నవాడికి బుద్ధి లేదంట భావన గురించి అంతే అంతే అంతే అంతే అంతే అందుకని టు లివ్ లైఫ్ బ్యూటిఫుల్లీ అండ్ మీనింగ్ఫుల్లీ యు డోంట్ హవ్ టు హావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ పీరియడ్
(42:21) ఇది పరమ సత్యం కానీ జనాలకు నమ్మ బుద్ధి కాదు ఆ ఉన్న ఐదారు బోడి అటాచ్మెంట్ల పేరు మీద ఏడు ేసుకుంటుంటారు తప్ప దే రియలీ డోంట్ వాంట్ టు ఎంక్వైర్ అందుకని ఎక్కడికి పోవడం లేదు రావడం లేదు. మాయ యోగమాయ నిద్రపో తమ్ముడా ఏమైంది చెప్పుయయోగమాయ కలలు కలలు పండే కాలమంతగానుండే పనిపోయే
(43:10) నేత మనసు లేత మనసున తేననారారా అదే సింధు భైరవం అనుకుంటా కలలు పండే కాలమంతా దీనికి మస్త భయమైతుంటావా ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ అంటే ఇది కింద ఊగుతా ఉంది సేమ్ భూమి మనిషి ఇట్లా ఉంటది అటాచ్మెంట్ అంటే సంబంధం ఇది పోతా ఉంటే అది పోతా ఉంది అంతే అది కింద పడట్లేదు చూడు ఇట్లా ఫాస్ట్ గా ఉన్న పడట్లేదు అట్లా
(43:57) సో అందుకని భాషాపరమైన ఆధ్యాత్మికత వేరు అది పాండిత్య ప్రకర్ష అది వేరు నేను అసలు ఆ యాంగిల్ సరదాగా పెడత మాట్లాడతా కానీ రియాలిటీ ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏమీ లేదు జస్ట్ వన్ క్వశన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ డు హావ్ అటాచ్మెంట్ దేనితో అడగనే వద్దు అసలు ఇది ఎలా ఉందంటే నీకు ఆరోగ్యం నీకు ఏదైనా రోగం ఉందా అన్నట్టు అసలు ఏ రోగం ఉన్నా రోగమే కదా చిన్న రోగము పెద్ద రోగము దుబ్బ రోగమో మాయ రోగము ఏదో ఒక రోగం రోగం రోగమే ఆ నాకు క్యాన్సర్ ఉందా నాకు జస్ట్ లివర్ ఖరాబేద అంతే అట్ల ఎవడు అనుకోండి కదా సర్ది కూడా రోగమే వర వరీ అయితున్నావా లేదా అటాచ్మెంట్
(44:35) ఉంటే వరీ అయతావ్ అటాచ్మెంట్ లేకపోతే దానికి ఏం చేయాలో అది చేస్తావ్ చాలా తేడా ఉంది వెన్ యు హావ్ అటాచ్మెంట్ యు డోంట్ హాక్ అపాన్ అసలు నువ్వు దాన్ని సరిగ్గా అడ్రెస్ చేయనే లేవు నీకు భయమైతది దుఃఖం అవుతది ఏడుప వస్తది ఏమో చేస్తది సర్జరీ చేయ అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ లేకపోతే యు అడ్రెస్ ఇట్ ప్రాపర్లీ మ్యాజిక్ ఉంది అందులో జీరోలో ఉంటా 100% ఓకేరా

No comments:

Post a Comment