Is Your Diet Causing Cancer? | Truth About Cancer in India | Dr.AVS Suresh @Medplusonetv
https://www.youtube.com/watch?v=Oxm3zqLu3-g
Transcript:
(00:15) ఎవ్రీ ఇయర్ ఒక 15 లక్షల కొత్త కేసులు క్యాన్సర్ కేసులు ఇండియాలో వస్తున్నాయి. సో రాను రాను ఈ సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో క్యాన్సర్ కేసులు పెరగడానికి గల కారణాలని మీరు ఏమని విశ్లేషిస్తారు? 35% ఆఫ్ టుడే క్యాన్సర్స్ ఆర్ కాజడ్ బై ఫూడ్ 30% టొబాకో 7% వైరసెస్ 7% ఆక్యుపేషనల్ హెజర్డ్స్ పొల్యూషన్ దగ్గర నుంచి నిద్రపోలేకపోవడం దగ్గర నుంచి స్ట్రెస్ దగ్గర నుంచి అంత 3% ఆల్కహాల్ అంటే కలిపితే 75 80% క్యాన్సర్లు మనకి మనం కోరిక తెచ్చుకుంటాం బార్బిక్యూ ఫుడ్ తినడం వల్లనూికి 10 నుంచి 15 మంది స్టమక్ క్యాన్సర్స్ ఇస్
(01:02) బికాజ ఆఫ్ ది స్మోక్ ఫుడ్స్ ఈ మహిళలో ఎక్కువ వచ్చే క్యాన్సర్ విషయానికి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ యక్చువల్గా సో దీన్ని మనం చెగు పెట్టడానికి ముఖ్యంగా మహిళలకి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ద బెస్ట్ వే ఆర్గ్యుమెంటెడ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో ఒక చిన్న లైట్ ఉంటుంది సార్ దాన్ని బ్రెస్ట్ చుట్టూ తిప్పుకుంటే షాడో కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్టుగా అలాంటి టెక్నాలజీ కొత్తగా వచ్చింది మీరు 2011 లో చేసినట్టు కదా సర్ ఇది యప్ లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటెడ్ అవునండి ఇండియాలో ఫస్ట్ డెంటిటిక్సల్ థెరపీ అండ్ ఇది ఫేస్ట
(01:34) చేసింది నేను ప్రొఫెసర్ బాప్సిీ హెల్ప్ చేశను 2011లో కొలరెక్టోల్ క్యాన్సర్ గురించి కూడా కొన్ని పరిశోధన చేశారు సో లాన్సెంట్ లో మీది ప్రస్తుతమైనటువంటి సర్ అది సో ఇక్కడ 40 ఏళ్ల లోపు వారికి ఈ మధ్య ఈ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్ గా సో దీనికి గల కారణాలు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు సార్ భారతీయుల్లో ప్రపంచం పోలిస్తే క్యాన్సర్ త్వరగా వస్తుంది అన్నది నిజం చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ అండి.
(01:58) చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ ఇది క్యాన్సర్ లక్షణం కావచ్చు అని ఏది కొట్టిపారేయకుండా గమనించాల్సిన అంశాలు ఏంటి? పరువు తగ్గడం, గొంతు మారడం, దగ్గు గాని ఆయుసం గాని తగ్గకపోవడం, అన్కంట్రోల్డ్ ఫీవర్ తర్వాత అబ్నార్మల్ బ్లీడింగ్ లంప్స్ ఎక్కడైనా కనిపించినా కొంతమంది బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ శరీరం మొత్తం పాకే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు.
(02:25) ఓవరీ బయాప్సీస్ చేస్తే స్టేజ్ వన్ కాస్త వన్ సి గానిత్రీ గాని టెస్టిస్ ఓవరీ కిడ్నీ ఈ మూడిట్లోన బయాప్సీ అనేది చేయకూడదు. క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందక ముందే సింపుల్ ఒక రక్త పరీక్ష ద్వారా ఇగో ఫలాని క్యాన్సర్ ఫలాని డేట్ నాడు లేదా ఇట్లా వచ్చే అవకాశం ఉంది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అని చెప్పడానికి ఎలాంటి అవకాశం ఉంది? ఇప్పుడు నాకు థైరాయిడ్ కాన్సర్ ఆరు సంవత్సరాల తర్వాత వస్తుంది అని చెప్పింది అనుకోండి కుడి థైరాయిడ్ లో వస్తుంది ఎడం థైరాయిడ్ వస్తుంది చెప్పలేను అంటే లిక్విడ్ బయాప్సీ లో రిస్క్ ని తెలుసుకోవచ్చు చాలా మంది అది ఒక ఆర్గానే లేకపోతే
(03:08) క్యాన్సర్ రాదు కదా అనుకుంటారు అది తప్పు ఒక్కొక్క ఆర్గాన్ ని గాడ్ చేయడానికి 10 జీన్స్ ఉంటాయి. ఒక్కొక్క జీను 10 ఆర్గాన్స్ ని గాడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక జీన్ లో తేడా ఉంటే 10 ఆర్గాన్స్ తీస్తే మనిషి బతకలేడు కదా సార్ ఒక మాట చెప్పాలంటే ప్రతి మనిషికి ప్రతిరోజు ఒక లక్ష క్యాన్సర్ కణాలు తయారవుతాయి. మీకు నాకు కూడా అది ఎందుకు వస్తుంది అని డౌట్ రావచ్చు.
(03:42) ఏ నాన్న ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావ్ మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటావ అమ్మా ఇంత తక్కువ రేటుకే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటో ఇంకోటో అనే అదనపు చార్జీలు లేవు కాబట్టే 50 టు 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెట్ ప్లస్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్ ప్లస్ వన్ టీవీ దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్ కు స్వాగతం ప్రస్తుతం మనం సిటిజన్ హాస్పిటల్ లో ఉన్నాము.
(04:12) ఈరోజు మీకు మరొక విశిష్టాతి మీ ముందు ఉన్నారు. సో అతనే సత్య సురేష్ మెడికల్ ఆంకాలజిస్ట్ే కాకుండా ఎముటో ఆంకాలజిస్ట్ కూడా సో ఈ రెండు రంగాల్లో ఆయన ఎన్నో వినూతనమైన పోకడలకు ఆయన నాంది పలికారు. అంతేకాకుండా ముఖ్యంగా 18 పేటెంట్స్ వైద్య రంగంలో ఉండడమే కాకుండా ఇంకో 40 పేటెంట్స్ ఫైల్ చేసి ఉన్నారు. అంతేకాకుండా ఆల్మోస్ట్ ఒక 600 వరకు కూడా ఆయన స్టెమ్ సెల్ థరపీలు చేసి ఈ రంగంలో ఒక నిష్ణతునిగా వెలుగొంతున్నారు.
(04:37) సో ఆయన్ని అడిగి యాక్చువల్ గా ఈ ఆంకాలజీకి రిలేటెడ్ గా అసలు క్యాన్సర్ కేసులు రాను రాన్ ఎందుకు పెరుగుతున్నాయి సో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ ఏమైనా చేయగలమా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలాంటి అధునాతన ప్రొసీజర్స్ అధునాతన చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ క్యాన్సర్ చికిత్సలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అనే అంశాలు అడిగి తెలుసుకుందాం.
(04:58) సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో డాక్టర్ గారు ముఖ్యంగా అండి మీ ప్రొఫైల్ చాలా ఆసక్తిగా ఉంది సో ఒకటి మీరు నార్మల్ తర్వాత మెడికల్ ఆంకాలజీ ఎమటో ఆంకాలజీ ఇదఒక ఎత్త అయితే ఆ ఐఏఎం లో పీజీ చేయడము రెండవది ఓ 18 పేటెంట్లు ఆల్రెడీ తీసుకోవడము 40 ఫైల్ చేయడము ఇది అంతా ఎలా సాధ్యమైంది అంటారు మనం ఎవరు కృషి చేసినా మీరు చేసినా నేను చేసినా సమాజం బాగు కోసం చేస్తాం మన యొక్క బుక్ ముఖ్య ఉద్దేశమే అది ప్రతి ఒక్కళ్ళు తమ వంతు పాత్ర తమ శైలిలో చేస్తూ ఉంటారు.
(05:40) కొంతమంది ఎక్కువ కష్టపడి ఎక్కువ గంటలు పని చేసి చేస్తూ ఉంటారు. కొంతమంది స్కిల్స్ డెవలప్ చేసుకొని చేస్తూ ఉంటారు. కొంతమంది విన్నూతనంగా ఆలోచించి చేస్తూ ఉంటారు. కొంతమంది మానిటరీగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలాగ మనం ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో బెనారసింది యూనివర్సిటీ ఎంబిబిఎస్ చేసుకున్నాను తర్వాత ఎక్స్టర్నల్ ట్రైనింగ్ కొన్ని చోట్ల ఎయిమ్స్ యూనివర్సిటీ జూరీ ఇట్లాంటి చోట్ల చదువుకొని కిద్వాయి బెంగళూర్లో చదువుతున్నప్పుడు కొంత భాగం చదువు ఐఏఎస్సి బెంగళూరులో అన్నది ప్రోటోకాల్స్ కోసం వెళ్ళేవాళ్ళం ఇవంతా ఏంటి అంటే కొంతమంది
(06:17) ప్రొఫెసర్స్ చూసిన తర్వాత మనకి ఇన్ఫ్లయెన్స్ అవుతూ ఉంటాం మనకి తెలియకుండానే ఓ వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారా మనం కూడా ఎందుకు చేయకూడదు. వాళ్ళు ఈ రకంగా చేయడం వల్ల పేషెంట్లు మరింతగా బాగుపడ్డారు. ఇలాంటివన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఎకోసిస్టం మనకి తెలియకుండానే మన మజిల్ మెమరీ లోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఎప్పుడైతే ఒక పేషెంట్ ఇబ్బంది పడ్డారో దానికి మనం ఏమనా కొత్త కొత్తదనమైన మార్గం చూసుకుందామా కొత్తగా ఏమైనా చేద్దామా అన్నటువంటి ఒక తపన నుంచి ఒక ఆలోచన నుంచి వచ్చినటువంటిది ఒక ప్రణాళిక బద్ధకంగా రాసుకుంటే దాన్ని మనం రిసర్చ్ ఇస్ నథింగ్ బట్ మెథడికల్
(06:54) మాడ్నెస్ అంటారు ఒక మెథడాకల్ గా చాలా ప్ాషనేట్ గా మాడ్ అంటే పాషనేట్ అని అర్థం చేసుకుంటే మంచి అవుట్పుట్స్ వస్తాయి వాటిని రాసినవి పేటెంట్లు తెప్పిస్తే కావాలని చేసినవి కాదు ఈ ప్రాసెస్ లో వచ్చినవి అంతే అండి ఇట్స్ నాట్ లైక్ వ ఏమ ఫర్ దట్ వ గైన్ యస్ వ ట్రావల్ అంతే అండి. సో ఇప్పుడు స్టెమ్ సెల్ లో ఆల్మోస్ట్ 600 పైగా ట్రాన్స్ప్లాంట్ చేశారు అదే రకంగా ఇంతకుముందు మనం చెప్పినట్లు మెడికల్ ఏ లో మీరు పేటెంట్లు ఫైల్ చేస్తున్నారు కదా అంటే సాధారణంగా మీరు స్పెషలైజేషన్ కి వచ్చిన తర్వాత ఈ ఆంకాలజీ వైపు ఎందుకు రావాలనిపించింది ఎందుకంటే క్యాన్సర్ తోని
(07:30) ఎంత ప్రయాణం చేసినా చివరికి ఆ అది ఒక విషాదాంతం కావాల్సింది అన్న ఆలోచన ఉంటది కొంతమంది వైద్యుల్లో అదే ఏదన్నా ఇప్పుడు మోకాల ఆపరేషన్ అనుకో ఒక రోజు ఫిట్ చేస్తారు ఆయన చేస్తారు సో ఈ ప్రయాణం చాలా కాలం చేయాలి మళ్ల చేసిన తర్వాత కూడా చాలాసార్లు విషాదాంతం అన్న ఆలోచన కొంతమందిలో ఉంటుంది. సో మీరు చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి మీ ఆలోచన దోరణ ఏ రకంగా ఉంటుంది మెడికల్ ఆంకాలజీ అనేది చూస్ చేసుకోవడానికి సాధారణంగా ఫ్యామిలీకి సంబంధించిన పరిసరాలకు సంబంధించిన ఇన్ఫ్లయెన్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
(08:05) అన్ఫార్చునేట్లీ ఫాదర్ కి కూడా లుకిమియా రావడము ఇవన్నీ కొన్ని పర్సనల్ రీజన్స్ ద్వారా ఓకే ఈ జబ్బుని మనం మరింత జాగ్రత్తగా శోధన చేసి మరింత ఎక్కువ మందికి మనం బాగు చేయాలనే ఉద్దేశంతోటి తీసుకున్నటువంటి బ్రాంచ్ అప్పట్లో నేను చదువుకున్నప్పుడు 2000 2000 2002 ఆ రేంజ్ లో మెడికల్ ఆంకాలజీ అనేది అంత మెచూర్ బ్రాంచ్ కాదండి అప్పట్లో ఇండియా మొత్తానికి తొమ్మిది 10 సీట్లు ఉండేవి.
(08:28) ఆ టైంలో ఏంటంటే ఇది ఇంకా డెవలప్ అవుతుంది సైన్స్ స్టెమ్ సల్ థెరపీస్ కూడా డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ నేర్చుకుని లాస్ట్ మైల్ దాకా వెళ్లి చేయాలి అంటే నేను ఐ వాస్ బార్న్ ఇన్ ఖమ్మం అండ్ మై ఎంటైర్ బ్రాట్ అప్ ఇస్ ఇన్ ది గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎక్కడికైనా ఆ ఊరి దాకా వెళ్లి అక్కడి నుంచి ఇక్కడికి అవసరం లేని పేషెంట్లు రాకూడదు అన్న ఒక ఉద్దేశంతో తీసుకొని చేసిందండి ఇది ఇప్పుడు నౌ ఇట్ ఇస్ మోర్ వైడ్ స్ప్రెడ్ అవైలబుల్ గా ఉంది మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంది ఒకప్పుడు మీరు అన్నారు కదా విషాదాంత అంటే మూడు రకాల విషదాంతాలు ఒకటి పేషెంట్ పడే బాధ అతని బాధను చూసి
(09:03) ఫ్యామిలీ పడే బాధ ఫైనాన్షియల్ టాక్సిటీ చికిత్స ఏమి అంత చీప్ ఏమి కాదు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది ఆంకాలజీ ట్రీట్మెంట్ మూడోది ద లాంగ్ టర్మ్ ఫ్యామిలీ ట్రౌమా ఎందుకంటే వాళ్ళు జాబ్ వదిలేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ యొక్క షెడ్యూల్స్ అటు ఇటు అయిపోవడం దగ్గర నుంచి వీటన్నిటిని కూడా ఎంతవరకు మినిమైజ్ చేయగలము అన్నది ఒక్కటే ముఖ్య ఉద్దేశం అన్నమాట మనందరికీ మనం ఏం చేసుకున్నా సరే కూడా ఈ ఆంకాలజీలో పాట్రిటిక్స్ లో ఒక చిన్న మందు ఉంది సార్ మేము ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు 18 20,000 ఉండేది అప్పట్లో అంటే 2006 అంటే ఈరోజు లక్ష పై మాట అంతే కదా సార్ అప్పుడు
(09:44) 18000 అంటే ఇప్పుడు ఎంతో ఉండొచ్చు ఇప్పుడు అదే మందు ఇప్పుడు 3000 రూపాయలు కూడా వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ గాడ్స్ టైప్ లోనే మనకి మెడికల్ ఆంకాలజీలో కూడా ఆ పేటెంట్స్ అయిపోయిన తర్వాత తర్వాత కొత్త కొత్త మందులు అనేది కాస్ట్ కొంతవరకు గణనీయంగా తగ్గిన మాట వాస్తవం. టెక్నాలజీ పెరిగిన మాట కూడా వాస్తవమే ఒకప్పుడు క్యాన్సర్ అంటే కీమోథెరపీ ఒక్కటే పెరిగే గణాన్ని చంపేయ్ అంతే అంటే ఏదైతే కణం డివైడ్ అవుతుందో దాన్ని చంపడం ఒక్కటే మాకు తెలిసిన మార్గం అదే కీమోథెరపీ అంటే మామూలు కణాలతో పాటు క్యాన్సర్ కణాలతో పాటు మామూలు కణాలు కూడా పెరిగేవన్నీ పోతాయి అందుకోసం
(10:22) జుట్టుపడ లాంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి తర్వాత తెలిసింది టార్గెట్ థెరపీ అంటాం అంటే ఎందుకు పెరుగుతోంది క్యాన్సర్ ఆ పర్టికులర్ సిగ్నల్ ని తీసి ఇది టార్గెట్ థెరపీ ఇది గత 18 20 ఏళ్లుగా వచ్చింది. తర్వాత ఇమ్యూనో థెరపీ గత ఐదఆరు ఏళ్లుగా వింటున్నాం. అంటే ఏంటంటే క్యాన్సర్ తన చుట్టూ గిరి గీసుకొని కూర్చుంటుంది.
(10:45) ఈ ఈ గీత లక్ష్మణ రేక టైపు ఇమ్యూనిటీ సెల నా దగ్గరికి రావద్దుంట అంటే మీకు ఒక మాట చెప్పాలంటే ప్రతి మనిషికి ప్రతిరోజు ఒక లక్ష క్యాన్సర్ కణాలు తయారవుతాయి. మీకు నాకు కూడా అది ఎందుకు వస్తుంది అని డౌట్ రావచ్చు ఒక కణంలో 10 టుది పవర్ 12 జీన్స్ ఉంటాయండి అంటే కోటి కోట్ల జీన్స్ ఉంటాయి. ఒక రోజులో 28 లక్షల కోట్ల కణాలు కొత్తవి తయారవుతాయి.
(11:16) అంటే ఇంత అసలు ఆ నెంబర్ ని మనం పలకడానికి కూడా సాధ్యం కాదున్నమాట. అంత ఎగజాక్ట్ జిరాక్స్లు జరగవు తప్పులు బోల్డ్ జరుగుతాయి వందల కోట్లలో తప్పులు జరుగుతాయి. తప్పుల్ని మన బాడీ రిపేర్ చేసుకుంటూ కూర్చుంటుంది. ఆ రిపేర్ చేసేటటువంటి మెకానిజం దెబ్బ తిన్నప్పుడు క్యాన్సర్ కరం తయారవుతుంది. మరి క్యాన్సర్ కరం తయారైతే బాడీ ఊరుకోదుగా ఇమ్యూనిటీని పంపించి క్యాన్సర్ ని చంపేస్తుంది.
(11:35) కాబట్టి మనకి క్యాన్సర్ రాదు. ఎవరైతే స్మోక్ చేస్తారో ఆల్కహాల్ తీసుకుంటారో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాళ్ళల్లో లక్ష బదులు 20 30 లక్షల క్యాన్సర్ కణాలు వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ సరిపోదు. అంటే శత్రువు బలంగా ఉన్నాడు మన సైన్యం వీక్ అయినట్టు లెక్క వీక్ కాదు సరిపోదు బలం సరిపోదునని లెక్క కొంతమందికి ఏమవుతుంది మన ఇమ్యూనిటీనే తగ్గిపోతుంది అంటే సరిగ్గా పడుకోం రాత్రి మామూలుగా అయితే ఈ మెలటోనిన్ ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని తిరిగి సమాన స్థితికి తీసుకురావడం కావాలి.
(12:06) పడుకోవడమే 12 గంటలు పడుకుంటాం పొద్దున లేవడం తొమ్మిది గంటలు లేస్తాం సాధారణ జీవనశైలి ఇప్పుడు యాక్చువల్ గా అయితే గంటల ముందు లేచి ఇది నైట్ తొమ్మిది తర్వాత పడుక్కుంటే కరెక్ట్ గా మన బాడీకి రీబూస్ట్ అవుతుందింటే ఇమ్యూనిటీకి టైం ఇవ్వాలి. ఆ పడుకోబోయే ముందు గంట మొదలు బ్లూ స్క్రీన్ చూడకుండా ఉండాలి ఇలా చేస్తే ఇమ్యూనిటీ పడుతుంది ఎప్పుడైతే గిరి గీసుకుని కూర్చుంటుంది కదా ఆ ఇమ్యూనిటీ వచ్చి క్యాన్సర్ కన ముట్టుకోలేదు.
(12:30) ఇప్పుడు ఇమ్యూన్ థెరపీ అంటే ఏంటి ఆ గీతం చేరిపేస్తాయి. చెరిపేస్తే టీ సెల్స్ వచ్చి క్యాన్సర్ని చంపేస్తాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సెల్స్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ రూమ్లో మనం ఉన్నాం మీరు నవీన్ గారు నేను సురేష్ ఇప్పుడు బయట వ్యక్తికి మనం ఒక సిగ్నల్ ఇవ్వాలి. రే ఫలానా కవర్ తీసుకెళ్లి ఫలానా వాళ్ళకి ఇవ్వరా అని ఒక కోడి ఇచ్చాను కళ్ళజోడు పెట్టుకునే వ్యక్తులు అవే ఇద్దరం కళ్ళ జోడు పెట్టుకున్న దానికి అర్థం కాదు కొన్ని వాచ్ పెట్టుకునే వ్యక్తి అన్నాం అప్పుడు అర్థం కాదు ఓకే గ్రీన్ షర్ట్ బ్రౌన్ షర్ట్ అన్నాం అప్పుడు కొద్దిగా
(13:04) వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అన్నది వస్తుంది అలాగే క్యాన్సర్ కణానికి మామూలు కణానికి కొన్ని వ్యత్యాసం ఎంత సరిగ్గా మనం మన ఇమ్యూనిటీకి చెప్పగలం అన్న దాని నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రక్రియ కార్టిసల్ థైరపీస్ అంటే మనం సెల్స్ బయటకి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తాం. అరే ఇది ఇలా ఉంటాయి ఇద్దరు ఒకళ్ళ జోడే పెట్టుకుంటారు ఇద్దరు వాచ్ ఉంటుంది కానీ ఇదిగో ఈ తేడా చూసుకో అని చెప్పిని మనం స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చి ఆ టీ సెల్స్ ని పంపిస్తాం.
(13:31) అంటే ఉద్దిరి గీత జరిపితే సరిపోదు దానికి ట్రైనింగ్ కూడా అవసరం అన్నమాట. సో ఇలా మెడిసిన్ అన్నది ఆ బయాలజీ ఆ ప్రాసెస్ ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంటే మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎంత కాలం పిచ్ మీద ఆడితే అంత మనకి కాన్సెప్ట్ ఉంటుంది అనే టైపులో ఇట్లా అబౌట్ ప్రాక్టీస్ అన్నమాట అలాగే స్లోగా టీ సెల్స్ ని ఇమ్యూనిటీని ప్రాక్టీస్ చేసుకుంటూ జీవనశైల్లో కూడా మార్పులు చేసుకుంటూ మన ఇమ్యూనిటీని పెంచుకొని ప్రోటీన్లు ఇచ్చి దానికి సరిపడ చెడు వాటికి ఎగైన్స్ట్ గా మంచి వాటికి అనుకూలంగా చేసుకున్న రోజున ఈ సెల్ థెరపీస్ ఇవన్నీ కూడా మనకి సాధారణ ైన
(14:05) వ్యక్తులు ఎవరైతే ఉంటారో లిమిటెడ్ స్టేజెస్ లో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఓకే సో డాక్టర్ గారు అంటే మనం చూసుకుంటే స్టార్ట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 15 లక్షల కొత్త కేసులు క్యాన్సర్ కేసులు ఇండియాలో వస్తున్నాయి. అవునండి సో రాను రాను ఈ సంఖ్య పెరుగుతుంది. సో అంటే ఇండియాలో క్యాన్సర్ కేసులు పెరడానికి గల కారణాలని మీరు ఏమని విశ్లేషిస్తారు? లైఫ్ స్టైల్ డిసీసెస్ విచ్ ఆర్ ప్రివెంటబుల్ ఒక క్యేటగిరీ పెట్టుకుందాం.
(14:32) నాన్ మోడిఫయబుల్ ఫాక్టర్ దీని గురించి మాట్లాడుకోవడంలో పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను దాన్ని ఏం చేయలేంు ప్రివెంటిబుల్ లో 35% ఆఫ్ టుడే క్యాన్సర్స్ ఆర్ కాజడ్ బై ఫుడ్ 30% టొబాకో 7% వైరసెస్ 7% ఆక్యుపేషనల్ హజర్డ్స్ అంటే పొల్యూషన్ దగ్గర నుంచి నిద్రపోలేకపోవడం దగ్గర నుంచి స్ట్రెస్ దగ్గర నుంచి అంత 3% ఆల్కహాల్ అంటే కలిపితే 75 80% శాతం క్యాన్సర్లు మనకి మనం కోరి తెచ్చుకుంటున్నాం.
(15:11) మంచి ఫుడ్ నాట్ టూ ఫ్యాట్స్ నాట్ టూ రిఫైన్డ్ షుగర్స్ మంచి ప్రోటీన్స్ మైక్రో న్యూట్రియంట్స్ ఉండాలి. ప్రకృతి మనకి ప్రతి ఒక్కటి ఇచ్చింది సార్ లైకోపిన్ అనే టమాటోలో చిన్న కెమికల్ ఉంటుంది సార్. దాన్ని ప్రాపర్ గా తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ పెరిగే అవకాశాలు 40 శాతం తగ్గితాయి. కెరటినాయిడ్స్ తింటే మ్యూకోజ హెల్దీగా తయారవుతూ ఉంటుంది.
(15:34) చక్కటి ప్రోటీన్లు తీసుకుంటే టైం కి తీసుకొని బాడీని ఫిట్ గా ఉంచుకుంటే ఇమ్యూనిటీ అన్నది పెరిగితే లక్ష బదులుపోయిన లక్షన్నర క్యాన్సర్ కణాలు వచ్చినా దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఈ ఫుడ్ అన్నది 35% బార్బిక్యూ ఫుడ్ తినడం వల్లనూికి 10 నుంచి 15 మంది స్టమక్ క్యాన్సర్స్ జపాన్ అండ్ చైనాలో ఇస్ బికాజ్ ఆఫ్ ది స్మోక్ ఫుడ్స్ ఇప్పుడు మనకి చాలా ఫ్యాషనబుల్ గా తయారైపోయింది.
(16:00) సో ఈ ఫుడ్లు మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి స్మోకింగ్ అందరికీ తెలిసింది దూరంగా ఉండాలి. ఈ రెండు కారణాలు ఇండియాలో ఆ వెస్టర్నైజ్డ్ ఇన్ఫ్లయన్స్ జరగడం మూలంగా క్యాన్సర్ పీక్ అయింది. ఇది ఒక కారణం రెండో కారణం బెటర్ డిటెక్షన్ టెక్నాలజీస్ ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందని తెలియకుండా చనిపోయే వాళ్ళు ఇప్పుడు ప్రతి చోట అల్ట్రాసౌండ్ ఎక్సలర్ రావడం వలన ఎక్కువగా కనుక్కోగలుగుతున్నాం.
(16:25) మూడోది హ్యూమన్ పాపిలోమా వైరస్ ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఉంది సర్వైకల్ క్యాన్సర్ 100% ఇస్ కాజడ్ బై ది హెచ్పిబి ఒక్క వ్యాక్సిన్ వేస్తే రాదది స్త్రీలలో వచ్చే ప్రతి ఎనిమిది మందిలోన ఒక క్యాన్సర్ స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్ అంత మంచి ఇంపాక్ట్ ఒక్క వ్యాక్సిన్ తొమ్మిది నుంచి 15 సంవత్సరాల వరకు వేస్తే చాలు భవిష్యత్తులో ఇంకా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు లెస్ దన్ 1% 99% గ్యారెంటీ ఇంత అవకాశాలు ఉన్నాయి మనకి హాయ్ వ్యూవర్ విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ ప్లస్ వన్ టీవీ ని ఏర్పాటు చేశం. అనత కాలంలోనే
(17:01) మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబ్ అదే రకంగా 7 కోట్ల వ్యూస్ ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం.
(17:24) సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్మెట్ ప్లస్ వన్ టీవీ.
(17:40) సో డాక్టర్ గారు ఇప్పుడు విషయానికి వస్తే సాధారణంగా స్క్రీనింగ్ అనేది ఎర్లీగా జరగాలి స్క్రీనింగ్ అనేది సక్రమంగా జరిగితే మనం ప్రారంభంలో గుర్తిస్తే క్యాన్సర్ ని మనం జయించడం ఈజీ అవుతుందని అంటాం. సో బట్ అంటే వెన్ కంపేరింగ్ విత్ ది వెస్టర్న్ కంట్రీస్ ఇక్కడ స్క్రీనింగ్కు అవకాశం తక్కువ చేసుకునేవారు తక్కువ మండేటరీ లేదు సో అంటే మీరు అంటే మీరు మీరు ప్రత్యక్షంగా మీకు కూడా ఫౌండేషన్ ఉంది సిసి ఫౌండేషన్ కసరే సో ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 30 లక్షల మందికిని మీరు స్క్రీనింగ్ చేసి ఒక లక్ష టచ్ పాయింట్స్ అంటామండి అంటే 3 లక్షల మందిని 10 ఏళ్లుగా చేస్తున్నాం.
(18:12) ఆ అంటే సుమారుగా ఒకే మనిషికి ఒకసారి తీసుకున్న తర్వాత వదల అన్నమాట స్క్రీనింగ్ అనేది ఎప్పుడు ఒకసారి చేస్తే సరిపోతుంది నవీన్ గారు మళల చేసుకుంటూ ఉండాలి అవును అవును అంతే సార్ సో అంటే ఇప్పుడు ఈమూడు లక్షల మందికి 10 టైమ్స్ చేశారు కదా సినిమా సుమారుగా ఆ టచ్ పాయింట్స్ సో అంటే ఇప్పుడు మీరు అందులో గమనించిన ఆ విషయాలు ఏంటి వాళ్లో ఉన్న అపోహాలు ఏంటి సో దాని గురించి కొద్దిగా వివరిస్తారు.
(18:36) ఇప్పుడు మనం స్క్రీనింగ్ అన్నది మనం మూడు భాగాలుగా విభజించుకుందాం సార్ ప్రైమడియల్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ స్క్రీనింగ్ అంటాం సార్ అంటే క్యాన్సర్ రాక మునుపే మన జీవనశైలిలో మార్పు తెచ్చుకొని దాన్ని రాకుండా అడ్డుకట్ట వేసేటట్టు దాన్ని ప్రైమ్ మార్టిడిల్ అంటామాట అవేర్నెస్ పెంచాలి అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఏం చేయాలి ఇది ప్రైమ్ ఆర్టియల్ దీనికి అవేర్నెస్ సెక్షన్స్ తీసుకుంటాం అదే అవేర్నెస్ సెక్షన్ ఒకసారి తీసుకుంటే మర్చిపోతారు కాబట్టి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో రిపీట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే మనిషి యొక్క
(19:12) అటెన్షన్ స్పాన్ 45 సెకండ్స్ నుంచితీ మినిట్స్ ఉంటుంది సార్తత్రీ మినిట్స్ తాడితే మీరు మొదటి నిమిషంలో చెప్పింది మర్చిపోతాం అందుకోసం రీల్స్ అంతా కూడా చాలా అల్ట్రా షాట్ వచ్చి మా అవేర్నెస్ సెషన్స్ కూడా మేము ఫౌండేషన్ ఏం చేసేది అందరికీ చిన్నవాట్ మెసేజ్ అనేది పీరియాడికల్ గా వెళ్తూ ఉంటుంది. చాలా కామన్ పెద్దయనా పిఎస్ అనేది ఏడది చేపించుకున్నారా మూత్రంలో ఏమైనా తేడా వస్తే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి పిఎస్ చేపించుకోండి.
(19:43) అంతే 15 సెకండ్లు మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ మూలంగా గత ఆరు నెలలో 46 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయారు. మీరు దానికి దూరంగా ఉంటున్నారుగా అంతే జస్ట్ 10 సెకండ్లు 15 సెకండ్లు దాటి అది ఆ ఇంపాక్ట్ అనేది అలాగే ఉండాలి అలా బోరు కూడా కొట్టకూడదున్నమాట స్త్రీలలో అయితే మా హెల్త్ కేర్ వర్కర్ వచ్చి సెర్విక్స్ ని గమనించారా వచ్చినప్పుడు అది క్లీన్ గా ఉందా దాని గురించి ఏమైనా లేనప్పుడే మీకు మందులు ఇచ్చారా లేకపోతే మమ్మల్ని సంప్రదించండి.
(20:18) ఈ ఏడాది మీరు రొమ్ము స్వీయ పరీక్ష చేసుకున్నారా చేసుకుంటే మీరు మా ఛాంపియన్స్ జాబితాలో జాయిన్ అవ్వండి. ఎవరికి వాళ్ళు నా ఆరోగ్యం నేను చూసుకుంటే సమాజం మీద భారం కాదు కదా ఇలాగ ప్రైమోటియల్ అవేర్నెస్ 15 టు 30 సెకండ్స్ 45 సెకండ్స్ అటు ఎటు పరిస్థితులోన ఉండదు. అలాంటివి మీ కూతురికి వ్యాక్సిన్ వేయించారా ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట.
(20:44) ఇవి చేసుకున్న తర్వాత ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ ది స్క్రీనింగ్ చేస్తామండి. అంటే ఓరల్ క్యాన్సర్స్ ఒక చిన్న కెమెరా ఉంటుంది నోట్లో పెట్టి క్లిక్ కొట్టగానే క్యాన్సర్ ఉందో లేదో చెప్పేస్తుంది. గాయన్ అయి సర్వైకల్ క్యాన్సర్ చూసుకుంటాం మీరు ఇందాక ఇన్నోవేషన్స్ అన్నారు కదా అవే సర్ ఇవన్నీ కూడా అంటే టు మేక్ ఇట్ ఈజీ నేను నన్ను నేను అక్కడ ఉంచుకోలేను కానీ ఆ ఇమేజ్ నా దగ్గరికి రావాలి లక్ష ఇమేజ్లు చూడలేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి లక్ష నుంచి 10 ఇంపార్టెంట్ మాత్రమే చూస్తాను నేను నార్మల్ అంతా కూడా ఎలిమినేట్ చేయడం కోసం ఏ వాడుకుంటున్నామండి. అలాగే కోలన్
(21:18) క్యాన్సర్ కి స్టూల్ ఫర్ ఎక్ల్పెట్ ఇలాగ ఒక పిరియాడికల్ గా ఒక ప్లాన్ ఉంటుంది సార్ ఆ ప్లాన్ ప్రకారంగా ప్రైమరీ ప్రివెన్షన్ కోసం యన్యువల్లీ వన్స్ పాప్స్ మియర్ హెచ్పివడి నెగటివ్ పాజిటివ్ పీపుల్ మమోగ్రామ్ ఆల్టర్నేట్ ఇయర్ చేస్తున్నాం అంతకన్నా మన కెపాసిటీ లేదు సెల్ఫ్ ఎగ్జామినేషన్ పీరియాడికల్ గా చేస్తున్నాం. పిఎస్ఏ నోషే నవంబర్ అని చెప్పని ఒక 40 వేల మంది దాకా మెయిల్స్ రిజిస్టర్ అయి ఉన్నారు వాళ్ళందరికీ పిఎస్ఏ 40 ఇయర్స్ ఆడిన తర్వాత చిన్న స్ట్రిప్ టెస్ట్లు చేసేస్తున్నాం నాలుగు కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంతే ఇవి చేస్తున్నాం సార్ ఇవి సరిపోతాయి
(21:52) సార్ సో అంటే ఇది చాలా గొప్ప విషయం సార్ యాక్చువల్ గా స్క్రీనింగ్ అనేది చాలా అవసరం ఉన్నది ఒక డాక్టర్ గా మీరు ఇంత మంది స్క్రీనింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు సార్ దీనికి కచ్చితంగా మేము లభి వాలంటీర్స్ చేస్తున్నారు సర్ మేము జస్ట్ వాళ్ళకి దిశా నిర్దేశం చేసామ అంతే అది ఎప్పుడు ఆటోమేట్ మోడ్ ఎట్ల వెళ్ళిపోయింది మాకే కూడా తెలియదు.
(22:09) ఇంత చేసామ అనిపిస్తది వెనక చూసుకుంటే అసలు ఓకే సర్ ఇప్పుడు మీ ప్రత్యేకమైన విభాగం స్టెమ్ స్టెల్ థెరపీకి వద్దాం సార్ మీరు 600 పైగా ప్రొసీజర్ చేశారు. సో అంటే స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంది అంటే మనకు సాధారణంగా లేమన్ లాంగ్వేజ్ లో సామాన్యంగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పండి. సో స్టెమ్ సెల్ థెరపీ ద్వారా కొత్త జీవితం ఎలా వస్తుంది అంటే క్యాన్సర్ సోకింది అంటే ఒక కంప్యూటర్ కి వైరస్ సోకింది అంటే మొత్తం రీఫార్మాట్ కొట్టి మళ్లా ఆ కంప్యూటర్ ని కొత్తగా చేయడమా సో ఇది ఎట్లా యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పారు ఇందులో రెండు ఉంటాయి సార్ రీఫార్మాట్ చేయడము లేదంటే కొత్త
(22:40) కంప్యూటర్ పెట్టడం ఓకే రెండు పద్ధతులు కదా అంతే కదా పాతది ఇంకా బియాండ్ రిపేర్ అయిపోతే పాత డేటా ఉండాలి కదా కొత్త కంప్యూటర్ లో పాత డేటా రాదు కదా ఫార్మాట్ చేసినప్పుడు డేటా కూడా పోతుంది కదా సో ఇప్పుడు మనకి ఈ స్టెమ్ సెల్స్ ని ప్లూరి పోటెంట్ మల్టీ పోటెంట్ కమిటెడ్ అండ్ టోటి పోటెంట్ కింద విభజించాం. ఎప్పుడైతే ఎగ్ అండ్ స్పెరం కలుస్తాయో అది టూ టింపోటెన్స్ స్టెమ్స్ ఎనీథింగ్ కెన్ బి ఫామడ్ దట్ ఇస్ ఈక్వల్ టు న్యూ లైఫ్ అని కాబట్టి దాని మీద రీసర్చ్ కానీ ట్రీట్మెంట్ కానీ నిషిద్ధం ఇల్లీగల్ కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు క్లోనింగ్ అయ్యి అని కానీ అవి ఇల్లీగల్ లీగల్ కాదు
(23:16) కాబట్టి అది దాని గురించి మాట్లాడుకోకూడదు. తర్వాత వచ్చేది అంటే ప్లాసెంటా వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన దాన్ని పూరి పొటెంట్ స్టమస్ అని అంటారు మన బాడీలో ఎక్టోడర్ ఎండోడర్ మూడు మిసోడర్మ అని మూడు ఉంటాయి మూడిటిలోనూ ఏ కరం కావాలనుకున్నా అది ప్రొడ్యూస్ చేయగలదు అంటే సూపర్ ఇంటెలిజెంట్ అన్నమాట నాకు నరం కావాలంటే నరం ఇస్తుంది హార్ట్ మజల్ కావాలంటే ఇది చేయగలదు ఏది కావాలంటే అది తయారు చేయగలదు.
(23:42) తర్వాత మల్టీపోటెంట్ అంట అంటే మూడిట్లో ఒకటే చేయగలదు అది తర్వాత కమిటెడ్ అంటే కమిటెడ్ అంటే అది ఆ పని మాత్రమే చేస్తుంది అని అర్థం అంటే మజిల్ అంటే మజిలు ఒకటే దానికి పన్ను గాని బోను గాని చేయడం జాతక అన్నమాట ఇది ఒకప్పుడు తెలిసిన సైన్స్ కొంతమంది సైంటిస్ట్లు రివర్స్ చేయడం మొదలుపెట్టారు అంటే ఏంటి కమిటెడ్ స్టమ సెల్స్ పూరీ పొటెంట్ కాన పూరి పొటెంట్ని స్పెసిఫిక్ గా నాకు కావాల్సిన సెల్స్ ని వచ్చేలాగా చేయడం చేశారు స ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.
(24:15) ఈ బోన్ మారో లోపల ఈ స్టెమ్ సెల్స్ ఏవైతే హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అంటే హిమటో అంటే బ్లడ్ పోయటిక్ అంటే సింథసైజ్ చేసేవి ఉంటాయో వాటిని ఒక చిన్న ప్రెలిక్సాఫోర్ అండ్ బ్లఫీల్ ఇవ్వడం ద్వారా బ్లడ్ లోకి స్పిల్ చేసేయొచ్చు. బోన్ మీద టచ్ చేయక్కలేదు బ్లడ్ నుంచే తీసుకుంటాను తీసుకుని స్టోర్ చేసుకుంటా స్టోర్ చేసుకుని హై డోస్ కీమోథెరపీ ఇచ్చేస్తా హై డోస్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు సెల్స్ మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతాయి మీరు చెప్పారు కదా ఫార్మాట్ అయిపోతాయి ఇవి మళ్ళీ కొత్తగా పెడతాను.
(24:48) ఇక్కడ దేన్ని ఫార్మాట్ చేస్తున్నాను ఒక్క బ్లడ్ నే ఫార్మాట్ చేస్తున్నాను. మిగతా దేన్ని ఫార్మాట్ చేయట్లేదు హై డూస్ క్యూమో తిరిపిస్తే క్యాన్సర్ అన్నది అంటే ఒక దెబ్బ కొడితే మనిషి తూలేడు అంటే 100 దెబ్బలు కొడితే పోతాడని అర్థం అన్నమాట అంత 100 టైమ్స్ డూస్ వేస్తాం క్యూమ అందుకోసం హెచ్డిసిటి అంటారు హైడ్రోస్ కీమోథెరపీ ఏఎస్సిటి ఆటోలోకస్ అంటే సెల్ఫ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ దట్ ఇస్ ద ఫుల్ నేమ్ అమాట ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటి డేటా పోకూడదు.
(25:17) అది మోర్ కాంప్లెక్స్ అలా ఉంచి దాన్ని ఫార్మాట్ చేయాలి దీన్ని అలోజెనిక్ స్టెమ్ సెల్స్ అంటాం అంటే మీ దగ్గర నుంచి నేను ఇమ్యూనిటీని బార చేసుకుంటాను నా ఇమ్యూనిటీ మీ ఇమ్యూనిటీ కలిపి మన బాడీలో క్యాన్సర్ని చంపాలి అక్కడ కీమో చంపదు మనమే చంపాలంటే ఫైల్స్ ని ఏమి డిస్టర్బ్ చేయకుండా చేయాలి అది చాలా క్లిష్టమైనది ఇది ఇది అలోజనిక్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం అందులో కూడా మ్యాచింగ్ అనది చూసుకుంటే మీరు నేను కలిపి వచ్చిన కొత్త మనము అన్నది కైమరిజం అంటారు దాన్ని ఆ కైమరిజం మంచిగా ఉంటే మనిషి బతుకుతారు కైమరిజం ఆపోజిట్ గా ఉంటే క్యాన్సర్ తిరిగనక
(25:53) వస్తుంది ఇటువైపు ఉంటే మనిషి బాడీని చంపేస్తుంది కాబట్టి అది కరెక్ట్ గా మెయింటైన్ చేయడం అనేది ఒక స్కిల్ అన్నమాట అది చేయగలిగిన రోజున ఈ స్టెమ్ సెల్స్ అనేవి జరుగుతాయి. మూడోది ఇదే స్టెమ్ సెల్స్ లో ఈ డెంైటిక్ అండ్ కైమరిక్ యాంటిజెన్ సెల్స్ అని చెప్పి ఇవి కూడా సెల్ థరపీస్ లోకి వస్తాయి కొత్తగా వస్తున్నాయి ఒకప్పుడుఎనిమిది కోట్లు ఉండేది కాస్ట్ ఇప్పుడు 80 లక్షలకు తెగిపోయింది.
(26:19) ఒక ఇండియాలో కూడా దొరుకుతున్నాయిట వీటన్నిటిని కూడా ఒక ఒక బాస్కెట్ లో పెడితే అంటే ఇండియాలో ఫస్ట్ డెంటిటిక్ సెల్ థెరపీ అండ్ది ఫేస్ట చేసింది నేను ప్రొఫెసర్ బాప్సీ కలిపి చేసామట 2011లో ఇవన్నీ కూడా కలిపితే ఈ సెల్ థెరపీస్ అన్నది ఒక ఒక విప్లవాతమైన మార్పు ఆ రీఫార్మేటింగ్ అన్నది చేసుకునేటప్పుడు మనం పేషెంట్ ని ఒక వేయ కలతో చూసుకుంటూ ఉండాలి.
(26:43) సాధారణంగా ఒకప్పుడు రెగ్యులర్ కేసెస్ చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు టీం పెరిగిన తర్వాత ఓన్లీ ఇంక ఎవరి వల్ల కాదు అన్నవి మాత్రమే ఛాలెంజింగ్ కేసెస్ మాత్రమే తీసుకోవడంలో జరుగుతుందిన్నమాట ఓకే అంటే దీనికి ఎంత టైం పడుతుంది సర్ చేయడానికి విధానం ఏంటి ఎక్కడ నుంచి సార్ స్టెమ్ సెల్స్ ఎలా ప్రవేశపెడతారు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అయిపోయిన తర్వాత ఎంతకాలం హెల్దీ లైఫ్ ఉంటుంది ఆటోలోక స్టెమ్ సెల్స్ లో బ్లడ్ నుంచి తీస్తామండి ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి బ్లడ్ నుంచి తీస్తాము దాచుకొని కీమోథెరపీ ఒకటి నుంచి నాలుగు రోజుల్లో ఉంటుంది.
(27:16) ఐదో రోజు తిరిగి వెనక్కి ఇచ్చిన తర్వాత 21 రోజుల తర్వాత మనిషి నార్మల్ గా అవుతారు. ఓకే 21 రోజుల పాటు డబల్యూబిసిస్ ఉన్నావంటాయి కాబట్టి ప్రత్యేకమైన రూముల్లో వాటిని ఉంచుతారు పేషెంట్ ని వాటిని క్లీన్ రూమ్స్ అంటామ అన్నమాట హెపాఫిల్టర్డ్ రూమ్స్ అంటాము పాజిటివ్ ప్రెషర్ రూమ్స్ అంటాం వాటిని ఇలాంటి చోట్లు ఉంచితే ఇన్ఫెక్షన్స్ రావు 21 రోజుల తర్వాత పేషెంట్ డబల్యూబిసి నార్మల్ అయిపోతే ఎంగ్రాఫ్ట్మెంట్ అక్క ఇంకొక రెండు నెలలకి మనిషి నార్మల్ అయిపోతాడు.
(27:45) ఇది ఆటో ట్రాన్స్ప్లాంట్ అలో ట్రాన్స్ప్లాంట్ ఇంకా కాంప్లెక్స్ గా ఉంటది 100 రోజుల పాటు చెప్పాను కదా కైమరిజం అన్నది జరిగేదాకా కూడా పేషెంట్ రికవరీ అవడం జరగదు ఆరు నెలలు దాడితే ట్రాన్స్ప్ట్ సక్సెస్ అయినట్ల ఎంత ఖర్చు అవుతుంది సార్ దీనికి ఆటో లోగస్ 10 నుంచి 11 లక్షల్లో అవుతుంది సార్ సింపుల్ అయితే 6 లక్షలు కూడా చేసుకోవచ్చు ఆలోజన్కి 18 నుంచి 25 లక్షల ఖర్చు అవుతుంది.
(28:05) సో ముఖ్యంగా సార్ డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనం ఇండియన్స్ చూస్తే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది మీరు అన్నట్టు చాలా భారి ఎత్తున వస్తుంది. కొంతమంది ఇది ఇండియన్ క్యాన్సర్ అని కూడా అంటారు యాక్చువల్ గా ఎందుకంటే ఇండియాలో ఎక్కువ వస్తుంది కాబట్టి సోవన్ /3 ఆఫ్ గ్లోబల్ బర్డెన్ ఇండియాలోనే ఉంది యక్చువల్ గా కరెక్ట్ గా చెప్పారు సార్ సో మరి దీన్ని మనం అంటే ఎలా పరిష్కరించాలి సో ఒక డాక్టర్ గా మీరు ప్రజల్లో అవగాహన కల్పించండి సో దీనికి ఎలా చెక్ పెట్టాలి టొబాకో తీసేస్తే 50% పోయింది సార్ డెంటల్ హైజీన్ బాగుంటే ఇంకో 10% పోయింది సార్ హెచ్పివ్యాక్సిన్ వేసుకుంటే మరింత
(28:41) బాగుంటుంది సార్ ఈ మూడు తర్వాతకి మనకు అదృష్టం అంతే అంటే 80% మనం ఆపేసినట్టే లెక్క ఇది ప్రైమల్ ప్రిమేషన్ ప్రైమరీ స్క్రీనింగ్ ఏం చేయాలి ప్రతిసారి నెలక ఒక్కసారి చొప్పున హై రిస్క్ పేషెంట్స్ ఎవరికైతే అంటే లూకోప్లేకియా లాంటి వాటికి ఉంటాయో వాళ్ళ ఎరిత్రోప్లేకియా లేనప్పుడు ఏడాదికి ఒకసారి చొప్పున నార్మల్ పీపుల్ డెంటల్ ఎగ్జామినేషన్ ఓరల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే చాలు.
(29:09) చాలా మటుకు క్యాన్సర్స్ జస్ట్ చూడగానే చెప్పేయొచ్చు. జస్ట్ కన్సల్ట్ ద డాక్టర్ మొత్తం నోరు పరీక్ష చేయించుకోండి చాలు. ఏమి అక్కర్లేదు స్పెషల్ టెస్ట్లు ఏమ అక్కర్లేదు చూడగానే చెప్పే క్యాన్సర్ ఇది. ఈ మహిళలో ఎక్కువ వచ్చే క్యాన్సర్ విషయానికి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ ఇప్పుడు యక్చువల్గా సో దీన్ని మనం చెగబెట్టడానికి ముఖ్యంగా మహిళలకి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ద బెస్ట్ వే ఆర్గ్యుమెంటెడ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో ఒక చిన్న లైట్ ఉంటుంది సార్ దాన్ని బ్రెస్ట్ చుట్టూ తిప్పుకుంటే షాడో కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్టుగా
(29:37) అలాంటి టెక్నాలజీ కొత్తగా వచ్చింది మేము మా కంబైన్డ్ ఇన్నోవేషన్ అన్నమాట అది అలాగే ఇందులో కూడా మనక ఏమైనా అనుమానం ఉంటే మామోగ్రామ్ చేయించుకోవడం అనేది అవసరం ఒకవేళ అఫోర్డబిలిటీ ఇష్యూ లేకపోతే ఆల్టర్నేట్ ఇయర్స్ అట్లీస్ట్ ఒకసారి నా ప్రోగ్రాం్ చేయించుకోవడానికి రికమెండ్ చేస్తామండి. సో డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఈ కొలరెక్ప్టల్ క్యాన్సర్ గురించి కూడా కొన్ని పరిశోధన చేశారు సో లాన్సెంట్ లో మీది ప్రస్తుతమైనటువంటి సర్ అది సో ఇక్కడ 40 ఏళ్ల లోపు వారికి ఈ మధ్య ఈ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్ గా సో దీనికి గల కారణాలు ఏంటి సో భారతీయులకు ఈ
(30:09) క్యాన్సర్ ముందుగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు సార్ భారతీయుల్లో ప్రపంచంతో పోలిస్తే క్యాన్సర్ త్వరగా వస్తుంది అన్నది నిజం చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ అండిది చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ అసలు క్యాన్సర్ రావడానికి ఒక డిస్టర్బెన్స్ అనుకున్నాం కదా అంటే ఇప్పుడు ఒక 10 మంది స్టాఫ్ రిజైన్ చేశారు సార్ 200 మందిని రిజైన్ చేసుకుంటే ఇన్స్టిట్యూట్ కొలాప్స్ అయిపోతుంది.
(30:37) అంతే కదా సార్ ఆ 10 మందికి 10 మందిని ట్రైన్ చేసుకోవాలి అంటే కణం డివైడ్ అవ్వు అన్న ఒక సిగ్నల్ ఎప్పటిదాకా ఉండాలి జాబ్ పూర్తి అయ్యేదాకా ఉండాలి తర్వాత ఆపే నో మోర్ రిక్రూట్మెంట్ అని సిగ్నల్ వెళ్ళాలి అంటే బ్రేక్ వేసుకోవాలి ప్రోటో ఆంకోజీన్ అంటాం అంటే ప్రోటో అంటే ప్రీ దాన్ని ఏదైనా వచ్చి డిస్టర్బ్ చేస్తేనే అది క్యాన్సర్ జీన్ కింద పెరుగుతూ ఉంటే కణాలు దానికి ఒక సిగ్నల్ కావాలి కణం పెరుగు అని చెప్పడానికి ప్రోటో ఆంకస్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటే బ్రేక్స్ అవి రెండు ఉంటాయి మనకి హ్యాండ్ బ్రేక్ ల లెగ్ బ్రేక్ టైప్ తల్లిదండ్రుల నుంచి వస్తాయి. ట్యూమర్
(31:18) సప్రెసర్ జీన్స్ లో తేడా వచ్చినప్పుడు యంగ్ క్యాన్సర్లు వస్తాయి. ఎప్పుడైతే క్యాన్సర్ 40 సంవత్సరాల లోపు వస్తుందో అది హెరిడిటరీ క్యాన్సర్ అవుతుందండి. అంటే తల్లిదండ్రుల నుంచి వస్తాయి. మనకి ఈ పర్టికులర్ ట్యూమర్ సప్రెసర్ జీన్ తగ్గడం అన్నది మనం చాలా గమనిస్తున్నాం ఇండియాలో చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ ఎంఎస్ అన్ స్టెబిలిటీ అన్నది దీనికి మనకి మనసులో అనుమానం ఉన్నప్పుడు 2 ml ఆఫ్ బ్లడ్ లో మనకి హెరిడిటరీ క్యాసల్ ఉందా లేదా చెప్పేయొచ్చు ఒకవేళ ఉంటే మరింత జాగ్రత్తగా మనం కొలనోస్కోపీ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేసుకుంటూ చూసుకుంటాం. సో డాక్టర్ గారు
(31:56) అంటే ఇప్పుడు సాధారణంగా మనకు క్యాన్సర్ వచ్చిందని తెలుసుకునే సరికి ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనం లేట్ గా చేస్తున్నాము 70% థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో తెలుస్తున్నాయి చికిత్స కష్టమైతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనము ఇప్పుడు ఎస్బివన్సి ఉందిత్రీ మంత్స్ యవరేజ్ అని చెప్పేసి ముందు తీస్తున్నాము లేదా ఒక రక్త పరీక్ష ద్వారా అంటే మీరు కూడా ఇప్పుడు ఈ లిక్విడ్ బయాప్సీ మీద చాలా పని చేస్తున్నారు కదా డాక్టర్ గారు.
(32:21) సో అంటే క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందకం ఉంది. సో మనం సింపుల్ ఒక రక్త పరీక్ష ద్వారా ఇగో ఫలాని క్యాన్సర్ ఫలాని డేట్ నాడు లేదా ఇట్లా వచ్చే అవకాశం ఉంది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడానికి ఎలాంటి అవకాశం ఉంది అసోసియేషన్ అండ్ కాజేషన్ అనేది ఒక చిన్నది మనం అర్థం చేసుకోవాలి సార్ దీనికి వెళ్లే ముందర దాని గురించి చెప్తాను ఒకసారి ఇప్పుడు నాకు థైరాయిడ్ క్యాన్సర్ ఆరు సంవత్సరాల తర్వాత వస్తుంది అని చెప్పింది అనుకోండి కుడి థైరాయిడ్ లో వస్తుందా ఎడం థైరాయిడ్ వస్తుందా చెప్పలేం అంటే లిక్విడ్ బయాప్సీలో రిస్క్ ని తెలుసుకోవచ్చు రిస్క్
(32:56) ని తెలుసుకుంటే మీరు అన్నట్టుగా జీవనశైలిలో మార్పు చేసుకొని క్యాన్సర్ ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు లేదా ఆ ఆర్గాన్ని ని మరింత జాగ్రత్తగా చూసుకోవచ్చు కానీ ఆర్గన్ తీసివేయడం అంటే రాడికల్ ఉంటాయి కొన్ని స్టెప్స్ అది మనం రికమెండ్ చేయమండి అంటే ఇప్పుడు బ్రాకా మ్యూటేషన్ వచ్చిన తర్వాత బ్రెస్ట్లు రెండు తీయించేసుకు చాలా పాపులర్ అయిపోయింది తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయించుకున్నాం చాలా మంది అది ఒక ఆర్గానే లేకపోతే క్యాన్సర్ రాదు కదా అనుకుంటారు అది తప్పు ఒక్కొక్క ఆర్గాన్ ని గాడ్ చేయడానికి 10 జీన్స్ ఉంటాయి.
(33:28) ఒక్కొక్క జీను 10 ఆర్గాన్స్ ని గాడి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక జీన్లో తేడా ఉంటే 10 ఆర్గన్స్ తీస్తే మనిషి బ్రతకలేడు కదా సార్ సో ఇప్పుడు బ్రాకా కూడా ఓవరీకి తర్వాత పాంక్రియాస్ కి బ్రెస్ట్ కి మూడిటికి కూడా అదే గార్డియన్ బ్రెస్ట్ తీసినంత మాత్రం మిగతా రెండు ఆర్గాన్స్ క్యాన్సర్ రామని చెప్పలేం కదండి సో కాబట్టి ఈ జీన్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అన్నది రికమెండ్ చేయం కానీ జీన్ బేస్డ్ ఎక్స్ట్రా సర్వైలెన్స్ అన్నది రికమెండ్ చేస్తాం అంటే మరింత జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చెప్తామండి.
(34:01) ఓకే అసోసియేషన్ కాసెస్ అన్నా కదా dఎన్ఏ కనిపించినంత మాత్రం క్యాన్సర్ వస్తుందా అంటే గ్యారెంటీ లేదు. ఇందాకనే మనం ఒక మాట చెప్పుకున్నాం మన బాడీలో ఇమ్యూనిటీ చాలా పవర్ఫుల్ సార్ లక్ష క్యాన్సర్ కన్నాలు మీకు నాకు కూడా ఉంటాయి. ఆ ట్రెండ్ అన్నది పర్టికులర్ ఆర్గానిక్కి ఉందనుకోండి దాన్ని చంపేస్తుంది. ఇమ్యూనిటీ బాగుంటే అవి రావు సార్ ఇంకా మనం జాగ్రత్తగా చూసుకుంటే క్యాన్సర్ దూరంగా ఉంటుంది.
(34:26) ఈ లిక్విడ్ వసి ఈస్ ఇండికేటర్ బెటర్ స్క్రీనింగ్ బట్ నాట్ ఫర్ ఇంటర్వెక్షన్స్ అండి ఇంతకుముందు మనం ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు సర్ ఒకటి విషయం మర్చిపోయాను మీరు 2011 లో చేసినట్టు కదా సర్ ఇది యప్ లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటెడ్ అవునండి సో అంటే ఇది 100% మ్యాచ్ దొరికిన రోగులకు అంటే ఇది ఒక గొప్ప వరము ఇది ప్రాణదానం చేయొచ్చు అంటారా అసలు ఇది ఏంటి దీని గురించి చూపిస్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు 2011 లో అయితే మాకు అంత టెక్నాలజీ కూడా లేకుండా అందుకోసం ఇట్ వాస్ ఛాలెంజింగ్ మా టీచర్ సలహా తీసుకుొని బయట కంట్రీస్ నుంచి తీసుకున్నద అది ఈ హాపో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది
(34:56) ఎప్పుడైతే మ్యాచ్ తక్కువగా ఉంటుందో అంటే మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇమ్యూనిటీ మన బయట అన్నది ఎలా తేడా తెలుసుకుంటుంది ఎలా పని చేస్తుంది అంటే ఇమ్యూనిటీ ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటిది సార్ మన ప్రతి ఒక్క సెల్లోనూ మనక ఒక పాస్పోర్ట్ ఉన్నట్టుగానే మన కణాలకి ఎంఎల్హచ్ ఆర్ ఎంహచ్సి అని ఉంటాయి. అవి ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఉంది నువ్వు ఉండొచ్చు అనుకుంటుంది లేదంటే ఒక వీసా ఉందనుకోండి అప్పుడు కూడా ఉండదని తీస్తుంది అంటే ఏంటి సింబయోసిక్ సెల్స్ ఇవి రెండు లేనప్పుడు ఏం చేస్తుందంటే కరెంట్ చంపేస్తుంది.
(35:30) ఇప్పుడు హాప్లో ట్రాన్స్ప్లాంటేషన్ లో సగమే మ్యాచింగ్ ఉంది. ఆ ఫైటింగ్ ని మనం జాగ్రత్తగా కంట్రోల్ లో పెట్టుకోగలిగిన రోజున మ్యాచింగ్ లేకపోయినా సికల్ సెల్ తలసీమియా లుకీమియాస్ ఎప్లాస్టిక్ ఎనిమియా వీటన్నిటిలో కూడా అద్భుతమైన నిజ సాధించే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు మనకు WhatsAppట్ లో వస్తుంటాయి ఇప్పుడు ఏది వెల్లుల్లి తినాలి లేదా పసుపు అనేది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లేదా ఆ షుగరు అనేది క్యాన్సర్ కణాలకు మారుతది కాబట్టి షుగర్ తగ్గించడం ద్వారా క్యాన్సర్ అని ఇట్లా అంటారు యాక్చువల్గా సో మన తెలుగువారి డైట్ ప్రకారం అంటే ఇప్పుడు మనం
(36:07) సాధారణంగా పప్పు పెరుగు అన్నం ఇట్లా చిరుధాన్యాలు ఇట్లా తింటున్నాం కదా సో మనకి యాంటీ క్యాన్సర్ డైట్ అని ఏదైనా చెప్పగలుగుతారా ఇది ఈ క్యాన్సర్ పై పోరాడుతది ఈ డైట్ తీసుకుంటే అన్నట్టు సింపుల్ లాంగ్వేజ్ లో మన తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు తినేటువంటి తిండే కరెక్ట్ అయిన యాంటీ క్యాన్సర్ దంపుడు బియ్యం తినేవాళ్ళు కూర ఎంత ఉందో అన్నం అంతే తినేవారు పెరుగు ఫ్రెష్ గా తినేవారు ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ లేదు బెల్లం తినేవారు అంటే రిఫైన్డ్ షుగర్ కాదు బెల్లం అన్నది ఓకే ఇలాంటిది అత్యుత్తమమైనటువంటి తిండి ఏకాశక ఉపవాసం చేసేవారు రోజు ఉపవాసం చేయమని చెప్పం ఫోర్ట్నైట్లీ కొంతమందికి
(36:49) ఎవరికైతే ఎక్కువ భక్తి ఉందో ప్రతివారం అంటే మంగళవారం ఉపవాసాలు శనివారం ఉపవాసాలు చేసేవారు ఇన్నీ కూడా చెప్పాను కదా తాతలు నానమ్మలు అమ్మమ్మలు చేసింది అత్యత్వమైనటువంటిది డైట్ మనకి లైకోపీన్ అన్నా కదా టమాటా టమాటా పసుపు మిరియాలు కలిపితే వచ్చింది చారు ప్రోస్టేట్ క్యాన్సర్ అందుకోసమే మనక తక్కువ ఉండేది ఇప్పుడు మానేసిన తర్వాత దాని ఇన్సిడెన్స్ కూడా అలా పెరిగిపోతూ వస్తుందండి హై ఫ్యాట్ ఎప్పుడు తినేవాళ్ళు కాదు రిఫైన్డ్ షుగర్ నెయ్యి తినేవాళ్ళు అప్పట్లో యాల్డా అన్న కాన్సెప్ట్ లేదు అవును లేదు తయారు చేసుకునే కాబట్టి మనం చేసుకున్నాం సర్ ఇవన్నీ కూడా పిజ్జా
(37:24) అన్న కాన్సెప్ట్ లేదు మైదా అన్న కాన్సెప్ట్ లేదు అప్పట్లో గోధుమలే గోధుమ గోధుమే కదా సార్ అది తినేది సో ఇన్ని కూడా ఏంటంటే సమయంతో పాటు వచ్చింది మార్పులే తప్పిస్తే ప్రాపర్ యాంటీ క్యాన్సర్ డేట్ ఏంటంటే మన తాతగారు ఏం తినేవారు మనం అది తింటే సరిపోతుంది. అది బెస్ట్ సో డాక్టర్ గారు అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఒకటి ఎర్లీ డిటెన్షన్ దాని గురించి మాట్లాడినాము సో ఎర్లీ డిటెన్షన్ చేసి హాస్పిటల్ కి రావాల కానీ అంటే కొంతమంది మేము క్యాన్సర్ను నాటు మందుల ద్వారా తగ్గిస్తాం లేదా ఆల్టర్నేట్ మెడిసిన్ ద్వారా తగ్గిస్తామ అని చెప్పడం ద్వారా సో కొంతమంది ప్రజలు అక్కడికి వెళ్లి తిరిగి
(37:59) క్యాన్సర్ వ్యాధి పెరిగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ వైపు వచ్చే కేసులు చూస్తూ ఉంటాం. సో అంటే మనకి అల్ట్రా మెడిసిన్ కొంతమందికి కొన్నిటికి పనిచేస్తది కావచ్చు బట్ క్యాన్సర్ కు అది ఏ రకంగా పనిచేస్తుంది సో అక్కడ వెళ్లి క్యాన్సర్ వైద్యం కోసం టైము సమయము వృధా చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి సో దీని గురించి అవగాహన కల్పించండి.
(38:21) ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే హోమియోపతీ ఆయుర్వేదిక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్సైంటిఫిక్ అని కొట్టి పరేయలేం. ఎందుకంటే మేము వింక్ క్రిస్టియన్ అని వాడతాం అది ఒక వింకార్న ఆల్కలాయిడ్ ప్లాంట్ నుంచి వచ్చింది. చాలా మటుకు హెలావిన్ ఇంకొక మంది సీ నుంచి వచ్చిన స్పాంజ్ నుంచి తీశారు జపనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అది. చాలా మటుకు మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ది నేచర్ కాబట్టి వాళ్ళు క్రూడ్ గా అవే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ వాడుతుంటే ఒకవేళ జబ్బు తగ్గింది అని క్లెయిమ్ చేస్తే అన్సైంటిఫిక్ అనడానికి లేదు మనకి.
(38:56) అక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వాంటిఫికేషన్ ఇప్పుడు నేను ఎంత ఎంతమంది ఇస్తున్నానో నాకు తెలుసు. వాళ్ళకి అలాంటి స్టాండర్డైజేషన్ క్వాలిఫికేషన్ లేకపోవడం మూలంగా ఓవర్డోస్ అండర్ డోస్ అండర్ డోస్ అయితే క్యాన్సర్ క్యూర్ అవ్వదు ఓవర్డోస్ వస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇది ఎప్పుడూ కూడా ఈ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఉన్న ప్రాబ్లం అండ్ దేకాంట్ టెల్ దేకాంట్ రిప్లికేట్ దర్ డిసైన్స్ అంటే ఆ సైంటిఫిక్ అన్నది కొద్దిగాకొద్ది ఒక స్టెప్ అన్నది డిఫరెంట్ గా వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళ ఆలోచన విధానమే వేరు.
(39:27) రీబాలెన్సింగ్ అనేది హోమియోపతీ కాన్సెప్ట్ పాలియేటివ్ కేర్ లో అద్భుతమైన రిజల్ట్స్ చూసాం. ఓకే సో ఇలా చెప్పిన తర్వాత ఒక వర్డ్ ఆఫ్ కాషన్ చెప్తున్నాను ఇవి ఏవి క్యూర్ చేయవు ఇవి కొంత హెల్ప్ చేస్తాయి ఇన్ ఇంప్రూవింగ్ ది సింటమ్స్ అంటే యడ్ ఆన్ ఇస్ నాట్ ఈక్వల్ టు రిప్లేస్మెంట్ అన్నం తినడం మానేసి సుత్తి విటమిన్ గోలు వేసుకుంటే మనిషి ఏదో చనిపోతాడు సార్ అంతే కదా అది విటమిన్స్ అన్నది ఉన్న ఎనర్జీని బూస్ట్ చేయడానికి తప్పిస్తే ఇట్ ఇస్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఆఫ్ దీస్ థింగ్స్ మెయిన్ ప్రూవెన్ మోడాలిటీస్ సర్జరీ రేడియో థెరపీ సం టైమ్స్ సిస్టమిక్ థెరపీస్ వీటికి యడ్ ఆన్ కింద
(40:07) పని చేస్తాయి కానీ వీటి రిప్లేస్మెంట్ కింద ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అన్నది నేనైతే చూడలేదు సైంటిఫిక్ గా బిలీవ్ చేయడం కూడా కొంచెం కష్టం. ఎప్పుడైతే వీటి మీద మాత్రమే ఆధారపడతారో అది ప్రమాదం మెడిసిన్ తో పాటు తీసుకుంటారో అది ఉపయోగం. సో డాక్టర్ గారు ఇంకొకటి అంటే ఇప్పుడు సాధారణంగా మనిషి మనము పరిణామ క్రమంలో వేటాడడం మానేసినాము తర్వాత పని చేయడం మానేసినాము ఇప్పుడు సెండెంటల్ లైఫ్ స్టైల్ కి వచ్చేసి వ్యాయామం ఒక గంట సేపు చేస్తే సరిపోద్ది కాడికి వచ్చినాము బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆల్మోస్ట్ ఒక 43% పీపుల్ ఆర్ నాట్ యక్టివ్ ఫిజికల్లీ అని చెప్పేసి
(40:44) ఒక సర్వే వస్తుంది. సో దీన్ని బట్టి యాక్చువల్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది క్యాన్సర్ కి కారణం అవుతుందా స్టడీస్ ఏం చెప్తున్నాయి 100% ఎస్ సెడెంట్రీ లైఫ్ స్టైల్ ఈక్వల్ టు ఈక్వల్ టు త్రీ ప్ాక్స్ ఆఫ్ సిగరెట్స్ మీరు చెప్పారు కదా 43% పాటు తక్కువ పని చేస్తే నాలుగు సిగరెట్లు తాగవల్సిన లెక్క చాలా ప్రమాదం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది క్యాన్సర్ కి వన్ ఆఫ్ ది మెయిన్ రీసన్స్ ఇన్ ఫ్యూచర్ ఫుడ్ తర్వాత ఇదే రాబోతుందేమో అన్నది నా ఉద్దేశం.
(41:13) అంటే ఏం చేయండి జాగ్రత్తలు ఏం చెప్తారు కచ్చితంగా బి యక్టివ్ సర్ చాలా మనం తిరుగుతూ ఉండాలి మనం వ నీడ్ టువనీడ్ టు బి మొబైల్ వ నీడ్ టు యక్టివేట్ అవర్సెల్వస్ జాగ్రత్తగా మనం పని చేసుకుంటూ ఉంటేనే మన పని మనం చేసుకుంటే ప్రతిదానికి ఆధారపడకుండా ఉంటే మనం మంచి ఆ కంట్రోల్ లో పెట్టిన వాళ్ళం అవుతాం క్యాన్సర్ని సో డాక్టర్ గారు అంటే కొంతమంది వృద్ధుల్లో లేకపోతే ఇప్పుడు తల్లిదండ్రుల్లో వాళ్ళు ఏమంటారంటే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఇది నాకు వయసుతో వచ్చింది నా గురించి ఏమ ఆలోచించకలే అని చెప్పేసి అంటుంటారు.
(41:45) బట్ అంటే ఒక బాధ్యత గల కూతురు కొడుకులు యాక్చువల్ గా వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యంలో ఏదైనా మార్పులు వచ్చినప్పుడు ఇది క్యాన్సర్ లక్షణం కావచ్చు అని కొట్టి అంటే మన ఏది కొట్టిపారేయకుండా గమనించాల్సిన అంశాలు ఏంటి పరుగు తగ్గడం గొంతు మారడం దగ్గు గాని ఆయాసం గాని తగ్గకపోవడం అన్కంట్రోల్డ్ ఫీవర్ తర్వాత అబ్నార్మల్ బ్లీడింగ్ లంప్స్ ఎక్కడైనా కనిపించినా కచ్చితంగా క్యాన్సర్ అనుమానించి ఒకసారి వాళ్ళని యన్యువల్ హెల్త్ చెక్ చేసి స్క్రీనింగ్ చేస్తే సరిపోతుంది ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలండి.
(42:17) సాధారణంగా క్యాన్సర్ కి సంబంధించి వ్యాక్సిన్స్ వస్తాయి ఇప్పుడు హెపటైటిస్ అంటున్నాము హెచ్పివ అంటున్నాము హెచ్పి వ్యాక్సిన్ కొంతమంది క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అంటున్నారు బట్ సర్వైకల్ క్యాన్సర్ కోసం అయినా దట్ ఇస్ ద మోస్ట్ ఎఫిషియంట్ అని చెప్పేసి అంటే ఫ్యూచర్ లో ప్రతి క్యాన్సర్ కి వ్యాక్సిన్ గాని లేదా అన్ని క్యాన్సర్లకి ఒక వ్యాక్సిన్ గాని వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతాయా అన్ని క్యాన్సర్స్ కి ఒక వ్యాక్సిన్ అన్నదయితే నేను ఊహించలేను సాధ్యం కాదు అనుకుంటున్నానండి.
(42:43) ప్రతి క్యాన్సర్ కి స్పెసిఫిక్ గా ఒక వ్యాక్సిన్ తయారు చేయొచ్చా ఆ దిశగా చాలా వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి రష్యన్ వ్యాక్సిన్ ఆంకలైటిక్ వైరసెస్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ చూస్తున్నాయి సక్సెస్ పార్షియల్ గానే ఉంది ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రతిక్షణం దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది సార్ అంటే ఈ రోజు వైట్ షర్ట్ వేసుకుంటే పక్కరోజు బ్లూ షర్ట్ వేసుకుంటే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం దాన్ని దాన్ని అంత సులువు కాదు సార్ అది ఈ వ్యాక్సిన్స్ థెరపటిక్ వ్యాక్సిన్స్ అన్నవి చాలా సమయం సమయం పడుతుంది ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అనేవి చాలా బాగా
(43:17) మనం ఆ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో డాక్టర్ గారు అంటే మనం భవిష్యత్తుని ఎన్విసైజ్ చేస్తే ఇప్పుడు సాధారణంగా అంతకుముందు కీమోథెరపీ లాంటివి చేసేది కీమోథెరపీలు కూడా అంటే చాలా దారుణంగా ఉండేటివి సైడ్ ఎఫెక్ట్స్ అటువంటివి ఉండేటివి. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ గా మనకు మీరు అన్న ఇమ్యూనో థెరపీ లాంటివి వచ్చినాయి యక్చువల్గా సో రైట్ నౌ వి ఆర్ 2026 సో నెక్స్ట్ఫైవ్ ఇయర్స్ లో ఈ ఇమ్యూనో థెరపీ లాంటి నొప్పి లేని చికిత్స విధానాల ద్వారానే క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయగలుగుతాం కీమోథెరపీ అవసరం ఉండదు అని చెప్పేసి ఏమన్నా అంచనాలు
(43:51) ఉన్నాయా సో మీ యొక్క అభిప్రాయం ఏంటి ఒక సబ్సెట్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే పిడిఎల్వన్ బాగా ఎక్స్ప్రెస్ అవుతుందో అలా అలాంటి వాటిల్లో క్యూమోథెరపీ లేకుండా కూడా ఉత్తి ఇమ్యూనో థెరపీ మీద చేసిన ఇనిషియల్ ప్రయోగాత్మకమైనటువంటి ఏదైతే పరిశోధనలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇచ్చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ బాగా తగ్గింది.
(44:15) కాబట్టి ఒక సబ్సెట్ ఆఫ్ పీపుల్ లో కీమోథెరపీ అవాయిడ్ చేసే అవకాశం ఉంది. నాట్ ఎవరీవన్ గత 20 సంవత్సరాలుగా క్యాన్సర్ వైద్యంలో విప్లవత్మకమైన మార్పులు వచ్చినాయి. సో ఇప్పటికి కూడా బిలియన్ ఆఫ్ డాలర్స్ తోని కంపెనీస్ టేక్వర్స్ జరుగుతున్నాయి ఆ కంపెనీస్ హూ ఆర్ ప్రొడ్యూసింగ్ క్యాన్సర్ ట్రక్స్ ఆర్ మేకింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్ అది సపరేట్ స్టోరీ అనుకున్నా నెక్స్ట్ 10 టు 15 ఇయర్స్ లో బికాజ్ ఆఫ్ దిస్ఏఐ కావచ్చు ఎందుకంటే ఇన్వెన్షన్స్ బాగా వేగంగా కదుగుతాయి అంతకుముందు కంటే ఎందుకంటే ఏఐ సపోర్ట్ ఉంది కాబట్టి అని చెప్పేసి మనకు మాట్లాడుతున్నాం.
(44:47) సో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బిల్డింగ్ సిటీస్ ఏఐ సిటీస్ సో ఈ నేపథ్యంలో వచ్చే 10 టు 15 ఇయర్స్ లో అంటే మనం క్యాన్సర్ వైద్యంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది రైట్ నౌ వాట్ ఆర్ ద పైప్లైన్ ప్రాజెక్ట్స్ ఇవి అవ్వడం ద్వారా వచ్చే వచ్చే కాలంలో రోగుల జీవితాలు సమూలంగా మారే అవకాశం ఉంది. యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అంటాం.
(45:09) అంటే ఉత్తి యాంటీబాడీ ఇస్తే క్యాన్సర్ తగ్గట్లేదు కాబట్టి యాంటీబాడీని హిమోథెరపీని కలిపి ప్యాకేజ్ కింద పెట్టిస్తున్నాం. కాబట్టి నార్మల్ సెల్స్ మీద ఎఫెక్ట్ లేకుండా దిస్ ఇస్ ఏ గేమ్ చేంజర్ సెల్యులర్ థెరపీస్ టి సెల్ ఎన్కేసల్ కాంబినేషన్ కూడా వాడుతున్నాం. అగైన్ దిస్ ఇస్ ఏ గేమ్ చేంజర్ ఇలా కొన్ని గేమ్ చేంజర్స్ ఉన్నాయండి. సో అంటే మనం కొన్ని అపోహల గురించి మాట్లాడదాం సర్ ఇ క్యాన్సర్ గురించి వచ్చేసినప్పుడు కొంతమంది బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ శరీరం మొత్తం పాకే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు.
(45:41) బయాప్సీ గురించి ఈ అపోహ ఎందుకు వచ్చింది అసలు దీనికి గల నిజాలు ఏంటి? కన్వెన్షనల్ బయాప్సీస్ సాధారణంగా సేఫ్ గా ఉంటాయి సార్ కొన్ని ఆర్గాన్స్ లో చేయకూడదు. ఓవరీ బయాప్సీస్ చేస్తే స్టేజ్ వన్ కాస్తవన్సి గాని త్రీ గాని అయిపోతుంది. టెస్టిస్ దానికి నాచురల్ ప్రొటెక్షన్ ఉంటుంది సార్ అంటే క్యాన్సర్ ని మనం అది పెట్టి మనం దానికి చైన్ చేసి కట్టేసి ఒక కంపౌండ్ వాళ్ళ లోపల ఉంచుతాం దాన్ని ఒక వైల్డ్ అనిమల్ ఉంచినట్టుగా ఉంచుతాం.
(46:12) ఎప్పుడైతే మీరు నోరు బద్దలు కొట్టారో అది ఏంటో తెలుసుకోవడం కోసమే పాకేస్తుంది మొత్తం ఇట్స్ ఫ్రీ కాబట్టి టెస్టిస్ ఓవరీ కిడ్నీ ఈ మూడిట్లోన బయాప్సీ అన్నది చేయకూడదు అన్నది ఒక నార్మల్ ఓకే మిగతా ఎక్కడ వేసినా తప్పులేదండి. ఓకే సో డాక్టర్ గారు అంటే మీ గిన్నెస్ రికార్డుల గురించి చెప్పండి అసలు దేని గురించి వచ్చిన గిన్నిస్ రికార్డులు భవిష్యత్తులో అటువంటివి ఏమనా చేస్తురా చేయాలి సార్ గిన్నెస్ రికార్డ్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చేస్తాం లేదా పర్సనల్ అచీవ్మెంట్ కింద ఓరల్ క్యాన్సర్ కి చేసాము బ్రెస్ట్ క్యాన్సర్ కి చేశము తర్వాత ఎడ్యుకేషన్ కోసం అని
(46:54) చేశము కల్చరల్ యాక్టివిటీస్ టు కోస్టిములేట్ అంటే సింగింగ్ అండ్ కాంపిటీషన్స్ పెట్టి దాని ద్వారా వచ్చిన వాళ్ళ చేత చెప్పించడం కోసం చేసాం ఇలా ఏమో చేసాం అంటే లార్జ్ గ్యాదరింగ్ కోసం ఒక అట్రాక్షన్ కావాలి కదా సార్ సెలబ్రిటీని పిలిచేటంత స్తోమత అయితే లేదు. సో సరే గిన్నిస్ చేద్దాం అంటే కొంతమంది రావడం జరిగింది ఆ రకంగా కొన్ని రికార్డ్స్ అనేవి జరిగాయి సో బ్రెస్ట్ క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్ తర్వాత ఆ మ్యూజిక్ ఫర్ ది క్యాన్సర్ వేనెస్ ఇట్లాంటివి కొన్ని చేశము.
(47:27) సమయం దొరికితే ఇంకొకటి ఏఈ హెల్త్ కేర్ మీద మా నెక్స్ట్ ఒక 50 వేల మంది డాక్టర్స్ కి ఒకేసారి ఎడ్యుకేట్ చేద్దాం అని ఒక సంకల్పం ఉంది సార్ ఏ గురించి బేసిక్స్ నేర్పిద్దామని దేవచ్ బాగుంటే ఆయన కృప ఉంటే ఖచ్చితంగా చేయగలం. సో ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ క్యాన్సర్ థెరపీ అంటే మీ ఇమ్యూనో థెరపీ నా సర్ ఇమ్యూనో థెరపీ ఇమ్యూనో థెరపీ సెల్ థెరపీస్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఫ్యూచర్ సర్ ఓకే ఇప్పుడు వీటి మీదనే మొత్తం దృష్టి దృష్టి సారిస్తున్నారు సార్ ఓకే కన్వెన్షన్ ఎక్కడికి పోదు కానీ బెటర్మెంట్ ఈస్ ఆల్వేస్ ఇన్ దిస్ థింగ్స్ సో అంటే సాధారణంగా కొంతమంది క్యాన్సర్ రాగానే కుప్పకూలుతుంటారు.
(48:05) అయితే స్టేజ్ఫోర్ వచ్చిన తర్వాత కూడా మనం నయం చేయగలిగిన క్యాన్సర్లు ఎన్ని ఇప్పుడు ఉన్న వైద్యంతో ఎన్ని రకాల క్యాన్సర్ను ఎంత శాతం నయం చేయడానికి అవకాశం ఉంది స్టేజ్ ఫోర్ లో కొన్ని క్యాన్సర్స్ ని చక్కగా నయం చేసుకోవచ్చు అంటే నయం అంటే క్యూర్ అవ్వదు కంట్రోల్ పెట్టుకోవచ్చు. అంటే కొన్ని టెస్టిక్లర్ క్యాసెస్ లింఫోమాస్ హైలీ క్యూరబుల్ జెస్టేషనల్ ట్రోఫోప్లాస్టిక్ నియోపలసియా అంటే జిటి అంటారు లంగ్స్ కి వెళ్ళిపోయినా సరే కూడా క్యూర్ అవుతుంది జమ్ సెల్ ట్యూమర్స్ పూర్తిగా క్యూర్ అవుతాయి లింఫోమస్ స్టేజ్ ఫోర్ లో కూడా క్యూర్ అవుతుంది కొన్ని
(48:39) లాంగ్ టర్మ్ కంట్రోల్ చేస్తాం న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్సిఎల్ఎల్ ప్రోస్టేట్ క్యాసర్ ఆఖర్ స్టేజ్లో ఉన్న క్యూర్ చేయంగానే లాంగ్ టర్మ్ కంట్రోల్ ఇలా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ క్యాసర్స్ అంటే 10 20 తీసేస్తే మిగతావంతా కూడా స్టేజ్ ఫోర్ ఇస్ నాట్ క్యూరబుల్ తెలుగు వారికి చెప్పండి క్యాన్సర్ కు దూరంగా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జీవనశైలి ఎలాంటి పద్ధతులు పాటించాలి వేటికి దూరంగా ఉండాలి తిండి చాలా ఇంపార్టెంట్ చక్కటి తిండి సమతుల్యంగా తినడం పిరియాడికల్ గా తినడం అవే ఫ్రమ్ ది టొబాకో చాలా ఇంపార్టెంట్ వాక్సినేట్ చేయించుకోండి.
(49:13) బీ అవేర్ మన క్యాన్సర్ గురించి మనం తెలుసుకుందాం. ఏ లక్షణాలు వస్తే డాక్టర్ని సంపాదించాలో తెలుసుకుందాం. పీరియాడిక్ స్క్రీనింగ్ ఇవి చేసుకుంటే మనుషులు బాగుంటారండి. సో ఇంకొకటి సార్ ఇది కూడా క్యాన్సర్ అనగానే ఖర్చు ఎక్కువ అని చెప్పేసి అంటారు యాక్చువల్ గా సో క్యాన్సర్ కి ఖర్చు ఎందుకు అధికంగా ఉంటుంది వచ్చే 10 ఇయర్స్ లో క్యాన్సర్ వైద్యం ఖర్చు ఏ రకంగా పెరిగి తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు చాలా మటుకు మందులు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పేటెంట్ డ్రగ్స్ చాలా ఖరీదు ఉంటాయండి జెనరిక్స్ వచ్చినప్పుడు ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది ఇందాక చెప్పాను కదా పాకటిక్స్ ఎగ్జాంపుల్
(49:45) సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏవైతే ఇమూనోథెరపీ కాస్ట్ తగ్గిపోతుందో వాల్యూమ్స్ పెరిగినప్పుడు ఎక్స్పెక్ట్ ఏ గుడ్ కంట్రోల్ ఆఫ్ ది కాస్ట్ ఇప్పుడు కార్టేసాలు తరిపిఎనిమిది కోట్లు పెట్టి చేయించేస్తారు 2019లో నాకు ఫస్ట్ టైం జీవితంలో కార్టూ ఉందని తెలిసింది ఆ రోజు అరిజవాన్ను సిటీ ఆఫ్ హోప్ కి వెళ్లి చేయించుకోవచ్చు అన్నమాట ఒక దేశంతో పాటు వెళ్ళాను నేను కూడా నేర్చుకొచ్చాను ఓకే ఇప్పుడు 60 70 లక్షలు అవుతుంది.
(50:12) అంత కలుపు ఉంది అంత మారిపోయిందంట 10వ మందికి తగ్గిపోయింది. ఇది కూడా చాలా మంది సామాన్లుగా అందుబాటులో ఉండదు కానీ అట్లీస్ట్ఎనిమిది కోట్లు అంటే ఇంకా తక్కువ కాదు సార్ ఓకే ఇలాంటి విప్లవాత్మ మార్పులు అన్నవి జరుగుతున్నాయి అవైలబిలిటీ పెరిగింది టెక్నాలజీ పెరిగింది కాబట్టి వ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి ఇంకోటి అంటూ వీళ్ళకి అద చార్జీలు ఉండవు.
(50:35) అందువల్లే 50 టు 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలా దాని యొక్క ప్రాముఖ్యత ఇన్సూరెన్స్ అనేదయతే ఖచ్చితంగా ఉండాలి సార్ అది లేకుండా అసలు మనం అది కూడా మన అడ్వర్టైస్మెంట్ లో చూస్తున్నారు కదా ఎడిక్వేట్ గా ఉండాలి.
(50:58) పెద్ద వాని కోసం ఇంత చిన్న గొడుగు తీసుకుంటే లాభం లేదని చెప్పిన చాలా ఫన్నీ అడ్వర్టైస్మెంట్ ఒకటి చూసా అన్నమాట షుడ్ బి ఏబుల్ టు కవర్ బ్రాడ్ స్పెక్ట్రం గా ఫ్యామిలీని కవర్ చేసుకునేలా ఉండాలి సార్ చేస్తే పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు వయసు 2024 నుంచి ఆ వయసుతో సంబంధం లేదు ఎవరికైనా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు ఒకప్పుడయితే కుదిరేది కాదు 100 ఇయర్స్ వరకు ఇస్తారు ఇప్పుడు ఆ చేసుకోవచ్చు చేయాలి.
(51:24) అందరూ చేసుకోవాలి మీరు ఎటువంటి సందర్భాలు చూసారా సార్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఇబ్బంది పడ గానీ లేకపోతే మీ చాలా మంది వస్తారు సార్ చాలా బాధ కూడా వేస్తుంది అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా వస్తూ ఉంటారు సార్ అంటే నాకు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పినప్పుడు 10 15 ఏళ్ళ క్రితం ఎందుకులే పర్లేదులే నేను బానే ఉన్నాను కదా అనుకుంటాను ఇన్సూరెన్స్ తీసుకునేది బాగలేకపోతే చేయడం కోసం అంతే కదా సార్ అది ఓకే ఎయిర్ బ్యాగ్ కార్లో ఎందుకు ఉంటుంది అంటే యాక్సిడెంట్ అవ్వాలని కాదు కదా అయితే మనం చావకుండా ఉండం కోసం కాదు సార్
(51:53) అవ్వనంతసేపు మంచిదే ఆ బ్యాగ్ మనకి నష్టం చేయదు ఇన్సూరెన్స్ కూడా అలాంటిదే సార్ మనని కాపాడేటటువంటి ఒక చాలా మంచి ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఇప్పుడు వస్తున్న కొత్త యువైద్యులకు అంటే ఆంకాలజీ ఆంకాలజిస్ట్ గా మారాలను వరకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ అంటే హౌ టు సక్సీడ్ కంపాషనేట్ గా ఉండండి పేషెంటే మనకి పుస్తకం కన్నా ముఖ్యం మనకి పేషెంట్ పేషెంట్ ని చదివితే ట్రీట్మెంట్ చక్కగా చేసుకోవచ్చు.
(52:21) పుస్తకం మీరు రెండు మూడు ఏళ్లకు ఒకసారి చదువుకున్నా పర్వాలేదుట సో ఫాలో ది పేషంట్ లిజన్ టు ది పేషంట్ అండర్స్టాండ్ ద పేషంట్ పుస్తకంలో రాసిన ప్రతిది నేను పేషెంట్ చేస్తాను అంటే అవ్వకపోవచ్చుఅది చాలామంది ఆ భ్రమలో ఉంటూ ఉంటారు. ఏది పుస్తకంలో 400 మిగమలు రాసి కంపల్సరీగా ఇచ్చేయాలిని తట్టుకోకపోతే తగ్గించమని కూడా రాసి ఉంటుంది.
(52:44) అంటే పేషెంట్ ని మనం ఇంటరాక్ట్ అయ్యి అర్థం చేసుకుని ఒకసారి ట్రీట్మెంట్ చేయకపోతే పేషెంట్ కి మేలు చేసిన వాళ్ళం అవుతాం అప్పుడు దయచేసి ఆపమని చెప్పడానికి నిస్సంకోచంగా చెప్పడం కోసం అని చెప్పని చేసుకోమంటాను. సో అంటే అందరికీ స్పూర్తిని ఇవ్వడానికి సార్ అంటే మీరు ఛాలెంజ్ గా తీసుకున్న కేసులు వన్ టూ కేసుల గురించి చర్చించండి విచ్ గేవ్ యు ఇమ్మన్ సాటిస్ఫాక్షన్ సో ఛాలెంజ్ గా తీసుకున్నాయి గాని టూ ఇయర్స్ బేబీ సార్ ఇంకా పాసిబుల్ అనుకున్నాం ఇంకా జాండీస్ వచ్చింది లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది అప్పుడే అంతకు ముందులో రెండు మూడు కాంప్లికేటెడ్ కేసెస్
(53:18) తీసుకున్నాము సక్సెస్ అవ్వలేదు అరే ఇదేంట్రా అసలు ఏంటి నేను ఏమనా సరిగ్గా చేయట్లేదా చాలా బాధగా ఉన్నాం. మిరాక్యులస్ గా సర్ ఇంకా బాగా గుర్తు ఐ డోంట్ నో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ విజిట్స్ అంటే మామూలుగా ట్రాన్స్పాంట్ రూమ్లకి వేరే వాళ్ళు రానేమో. నాయనమ్మ వచ్చారు కూర్చుని చూసుకున్న తర్వాత మొత్తం మారిపోయింది సార్ సో అది ఏమనుకోవాలో కూడా మాకు తెలియదుమాట ఈ రోజు కూడా నాకు అలా కలలా అనిపిస్తూ ఉంటుందిన్నమాట ఎలా తగ్గిందా ఎలా నడుచుకొని వెళ్ళపోయారు నౌ దే ఆర్ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ అది ఆ వాళ్ళకి మేము ఒకసారి ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు ఒకసారి
(53:56) తెలిసిందన్నమాట గుర్తుపట్టారా అంటే టూ ఇయర్స్ కి అప్పటికి అసలు ఎక్కడ తేడా ఉండదు కదా పక్కవాళ్ళని చూసి ఎక్కడో చూసినట్టే ఉంది అనుకున్నప్పుడు అప్పుడు చెప్పారుఅన్నమాట సరే అప్పుడు అలా జరిగింది అంటే దట్స్ ఈ మధ్య జరిగింది అది మొన్న ఫ్లైట్లో ఉన్నప్పుడు చాలా ఆనంద పడ్డా అన్నమాట అదిఒక అలా గుర్తుండిపోయిందిమాట భర్త బాధపడ్డ కేసులు కూడా కొన్ని ఉన్నాయి.
(54:14) ఇంకో పేషెంట్ కూడా ట్రాన్స్ప్లాంట్ పైకి చెప్పుకోలేం డాక్టర్ల బాధ ఏంటంటే మేము బాధపడితే వేరే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది కూడా మళ్ళీ పక్క పేషెంట్ ట్రీట్ చేయడానికి ఐ కాంట్ క్యారీ ద అవును అది కొంచెం కష్టంగా ఉన్నవి కూడా ఉంటాయి కానీ సక్సెస్ అయినవి మాత్రం ఇలాగ స్టేజ్ ఫోర్ లో ఉన్న వేరే క్యాన్సర్ సార్కోమా కేస్ సాధారణంగా ఎనిమిది నెలలు దాటి బతక అంటారు.
(54:39) తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి టాబ్లెట్ వేసుకొని బతుకుతున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. ఒకటి కాదు ఐ థింక్ నాలుగుఐదు కేసులు ఇలాగా ఓరల్ మెట్రినామిక్ థెరపీ పెట్టి ఉత్తి టాబ్లెట్ పెడితే ఎనిమిది 10 ఏళ్ళు బతికేసారు సార్ అప్పుడే నమ్మకం కుదురుతూ ఉంటుంది ఓకే సంథింగ్ ఇస్ హెల్పింగ్ బియాండ్ ఒక స్టేట్మెంట్ ఉంది సార్ బేలం లవ్ అనే పుస్తకంలో ఐ ట్రీట్ దై హీల్స్ అంటారు నేను ట్రీట్మెంట్ ఇస్తాను హీల్ చేసేది పైవాడు అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట దాన్ని నమ్ముతాను నేను ఇప్పుడు రైస్ సర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఎన్నో విలువైన అంశాల మీద మీరు అవగాహనతారు సార్ సో మళ్ళీ కలుద్దాం
(55:09) నమస్తే థాంక్స్ అండి థాంక్య సో వ్యూవర్స్ ఇది ఈ వారం ఎపిసోడ్.
No comments:
Post a Comment