Advocate Ravieendranadh : పెరుగుతున్న షుగర్ డాడీ కల్చర్..| Sugar Baby- Sugar Daddy Culture |SumanTV
https://www.youtube.com/watch?v=y37_ALukQYo
Transcript:
(00:00) 2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి ఖుషి గారు షుగర్ డాడీ ఈ మధ్య ఈ పేరు చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము చాలా ట్రెండ్ అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన అంటే పూర్తి వివరాలు ఏంటి అసలు షుగర్ డాడీ అంటే ఏంటి? అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక విష సంస్కృతి షుగర్ డాడీ దీనికి ఎందుకు దీనికి షుగర్ డాడీ అని ఎందుకు పేరు పెట్టారు? అంటే ఆ డాడీకి ఏమనా షుగర్ ఉంటుందనా కాదు డెఫినెట్ గా అది కానే కాదు ఎంత తీయగా కనిపిస్తుందో
(00:38) మన సమాజాన్ని మన కుటుంబ వ్యవస్థల్ని మన వ్యక్తిత్వాల్ని పూర్తిగా నాశనం పట్టించేసి బ్రష్టు పట్టించేసినటువంటి ఒక పాశ్చాత్య ఒక విష సంస్కృతి ఈ షుగర్ డాడీ అనే కల్చర్ ఏమిటి షుగర్ డాడీ నేను డీటెయిల్స్ లోకి వివరించే ముందు అసలు ఈ షుగర్ డాడీ కల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బహుశా నాకు తెలిసి అమెరికన్ కల్చర్ నుంచి స్టార్ట్ అయింది.
(01:02) అంటే ఇక్కడ ఒక విషయం మీకు లీగల్ గా చెప్పాలి ఇద్దరు వ్యక్తులకి అంగీకారమే పరస్పర అంగీకారంతో ఏ పని చేసిన యక్సెప్టెన్స చట్టాలు న్యాయాలు అయితే పరస్పరంగా అంగీకారం కాబట్టి ఓకే అని యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు కానీ ఈ షుగర్ డాడీ అని ఏదైతే ఈ విష సంస్కృతిని నేను చెప్తున్నానో అత్యంత ప్రమాదకరం భవిష్యత్తు తరాలకు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
(01:21) ఏమిటంటే ముఖ్యంగా ఒక వయసు మలిన ఒక వృద్ధుడికి వయసులో ఉన్నటువంటి అప్పుడప్పుడే టీనేజ్ దాటి పొలంలోకి వచ్చేటువంటి ఒక అమ్మాయి వీళ్ళద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అన్యోన్య అన్యోన్యమైనటువంటి ఒక అసహజమైనటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానినే ఈ షుగర్ డాడీ కల్చర్ అంటారు. నేను మీకు మరోసారి చెప్తాను. ఒక వయసులో అంటే వయసు మళ్ళీ ఒక 50 ఏళ్లో 60 ఏళ్లో ఇంకా చెప్పాలంటే 65 ఏళ్లో 70 ఏళ్లో ఆ ఏజ్ ఉన్నటువంటి వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఒక ఏజ్ గ్రూపు వయసులో ఉన్నటువంటి అమ్మాయిలతోటి అసహజంగా అంటే అసమాజంగా అంటే అసలు అసలు ఊహించడానికి కూడా సమంజసంగా లేనటువంటి ఒక
(01:58) ఇబ్బందికరమైనటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాంగత్యం ఏదైతే ఉందో ఆ సాంగత్యాన్నే షుగర్ డాడీ కల్చర్ అంటారు అంటే ముఖ్యంగా పురుషులు వృద్ధాప్యంలో ఉంటారు అమ్మాయిల వయసులో ఉంటారు ఇద్దరికీ కూడా ఎలా జరిగింది ఇత ఇతను బాగా రిచ్ అంటే అలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రిచ్ ఇతను బాగా అంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గాని ఒక ఏదో సినిమా రంగం కావచ్చు లేకపోతే వ్యాపార రంగం కావచ్చు ఎనీ ఎనీ సెగ్మెంట్ ఎనీ సెగ్మెంట్ అతను బాగా వెల్ సెటిల్డ్ అతను భార్య ఉండొచ్చు భార్య లేకపోవచ్చు పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. ఇటువంటి సమయంలో ఈమె యొక్క ఆ
(02:26) కొన్ని అవసరాలు శారీరక అవసరాలు కావచ్చు కొన్ని ఆర్థిక అవసరాలు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి సోషల్ స్టేటస్ లో ఈరోజు తమకు ఉన్నటువంటి అవసరాలు కావచ్చు ఈ అవసరాలకు అనుగుణంగా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఏంటి ఈ అమ్మాయి అతను దగ్గరగా అంటే తండ్రి కలిగిన తండ్రి వయసుతో కలిగినటువంటిదో ఒక బాబాయి వయసుతోటో ఒక పెదనాన్న వయసు కలిగిన వ్యక్తితోటి ఒక శారీరక సంబంధాన్ని కలిగి ఉండడం గానీ వీళ్ళిద్దరి మధ్య కనిపించేది ఏంది ఒక ఆర్థిక అవసరాలు శారీరక సంబంధం అంటే ముసలవాడితోటి ఈ అమ్మాయితో ఉన్న రిలేషన్స్ ని మనం శారీరక సంబంధాన్ని చెప్పలేం కానీ
(02:52) ఒక ఆర్థిక అవసరాలు అన్నటువంటి ఆయనకి ఏం కావాలి ఒక వయసులో ఉన్న అమ్మాయి కావాలి ఆ ముసలోడికి ఆ వయసులో ఒక పిచ్చి నేను పచ్చిగా మాట్లాడుతాను ఉష గారు మీరు ఏం తప్పుగా భావించకండి వాడికి ఆ వయసులో మనవరాల వయసు ఉన్నటువంటి ఒక వయసు ఆ అమ్మాయిలతోటి వాడి కలిసి వాడు కలిగినటువంటి ఒక రిలేషన్షిప్ ఈ అమ్మాయి ఒక బాబాయో ఒక పెదనాన్నో ఒక ఆ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ నే షుగర్ డాడీ అని అంటారు.
(03:15) ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ అమ్మాయికి ఆర్థిక అవసరాలు అంటే ఈరోజు జాబ్ రిచ్చా గాని ఒక ఉద్యోగం చేస్తే కూడా ఇవ్వనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అతను ఒక ప్యాకేజ్ గా ఇస్తారు పోనీ కలిసే లైఫ్ లాంగ్ ఉంటారంటే అట్లా కూడా ఉండరు ఒక వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ ఇట్లా కలిసి ఒక ట్రావెల్ ఉంటారు ముందే అగ్రీమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈమె తాలూకా అవసరాలన్నీ కూడా ఆయన చూస్తాడు అంటే ఏంటి ఆమెకు కావాల్సిన చెప్పుల దగ్గర నుంచి షాపింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా ఈమెకి సెపరేట్ గా ఒక ఫండ్ కేటాయిస్తాడు.
(03:36) ఇయర్లీ నీకు ఇంత ప్యాకేజ్ ఒక ₹15 లాక్స్ ప్యాకేజ్ ఒక 25 లాక్స్ ప్యాకేజీ. ఈ అమ్మాయి ఏం చేస్తుంది జాబ్ అని చెప్పి వెళ్తుంది. ఆ ముసలోవాడితో కంప్లీట్ గా ఒక రిలేషన్షిప్ అంటే ఫిజికల్ రిలేషన్స్ తో పాటు అన్ని రకాల రిలేషన్షిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ యొక్క అమ్మాయి. ఇద్దరికి కూడా పరస్పర అంగీకారం. ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కలిగింది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక బాండింగ్ ఉంది ఇద్దరి మధ్య కూడా ఆయన ఏం చేస్తాడు ఏదో నా దగ్గర డబ్బు ఉంది ఈ డబ్బు కోసం నేను ఏం చేసుకుంటాను ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అని చెప్పి రకరకాల వ్యక్తుల్ని
(03:59) సెక్స్ వకర్ని పిలుచుకుంటే తన హెల్త్ పాడైపోతుంది కాబట్టి అందుకని ఇతను ఏం చేస్తాడు ఒక వయసులో ఉన్న అమ్మాయిని తన డబ్బుని ఎరూ చూపించి ఆ అమ్మాయిని కంప్లీట్ గా లోబరుచుకోవడం ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్లు ప్రేమలో అభిమానాలు ఏమీ ఉండవు ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ కూడా ఉండదు కేవలం పని చేసిందంతా కూడా ఒక ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి ఒక ట్రంప్ కార్డు ఒక మెడలో ఉన్నటువంటి ఒక ట్యాగ్ గార్డ్ ఏంటి ఈ అమ్మాయి అమ్మాయికి డబ్బులు కావాలి వాడికి ఒక శారీరక వాంచి కావాలి ఆ ముసలోవాడికి శారీరక వాంచి కావాలి అంటే ఫిజికల్ టచింగ్స్ కావచ్చు మరోటి కావచ్చు
(04:25) ఎక్స్ట్రా వైజెడ్ ఆ అమ్మాయి ఎక్కడ ఈ అబ్బాయి ఇతను ముసలోడు ఎక్కడ వెళ్తే బాంబే ఢిల్లీ హైదరాబాద్ మిగిలిన ఎక్కడ వచ్చింది వెళ్తే వ్యాపారాల నిమిత్తం ఈ అమ్మాయి కూడా వాడితో పాటు కంప్లీట్ గా ట్రావెల్ చేయాలి ఎక్కడికి కావాలంటే ఒక పెట్ లాగా ఖచ్చితంగా ట్రావెల్ చేస్తుందే ఇంకా ఖచ్చితంగా సరెండర్ అయిపోవాలి ఆయన ఏం చెప్పిన టూ ఇయర్స్ పాటు మిడ్ నైట్ కావచ్చు మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు అతను చెప్పినటువంటి అన్ని రకాల రిలేషన్షిప్ కూడా ఈమె యాక్సెప్టెన్స్ ఇవ్వాలి ఈమె ఏం చేస్తుంది కంప్లీట్ గా అతను అనుగుణంగా ఉండాలి ఈ మధ్యన ఎక్కడైనా బ్రేక్ చేసుకున్న
(04:50) మరల ఈ అమ్మాయికి వేరే బాయ్ఫ్రెండ్ ఉంటాడు మరల ఈ అమ్మాయికి వేరే రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి కానీ అవన్నీ అతను కూడా టచ్ చేయకూడదు. ఇక్కడ కండిషన్ ఏంటి ఆ ముసలవాడు ఈ అమ్మాయితో ఉన్నటువంటి ఏ రిలేషన్స్ కూడా టచ్ చేయకూడదు ఎక్కడ కూడా ఈ అమ్మాయి ఎక్కడున్నా ఈ ముసలోవాడు ఎక్కడ పోతున్నా ఈ అమ్మాయి ఆయనతో పాటు ట్రావెల్ చేయాలి ఆయన యొక్క శారీరక అవసరాలతో పాటు అన్ని రకాల ఒక ఒక వైఫ్ కన్నా వైఫ్ కి మించి ఆ వైఫ్ అనే పదం చాలా తప్పు దానికి ఈ మధ్య రోజు రోజుకి ఆ పదం యొక్క విలువ పోతుంది కాబట్టి అంతకు మించి అనే పదం వాడాలి అంటే ఏంటండీ వైఫ్ అయినా కొన్ని ఒక నియమాలు ఉంటాయి ఇక్కడ
(05:18) వరకు లిమిటేషన్స్ ఉంటాయి ఈమె లిమిటేషన్స్ ఉంటే ఏమ ఉండదు కానీస్ లేకుండా వ్యవహరించడం అనే చెప్పొచ్చు ఆ ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఎలా ఉంటుంది అంటే కలిసి కంప్లీట్ గా తిరుగుతారు ఆ ముసలవాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఒక టూ ఇయర్స్ పోటు ఆ అమ్మాయిని కంప్లీట్ గా కొనుక్కోవడం అంటే శారీరక అవసరం ఒక శారీరక ఒక దాన్ని ఏమంటారు ఒక వస్తువు లాగా అమ్మాయిని వాడుకోవడం ఇప్పుడు మార్కెట్ లో మనం ఒక మొబైల్ కొనుక్కుంటాం ఒక మొబైల్ మనం ఒక కారు కొనుక్కుంటాం మరొక వస్తువుని ఎట్లా కొనుకుంటామో ఒక ఫిజికల్ గా ఉన్నటువంటి అంటే చీమునటువంటి ఒక
(05:43) అమ్మాయిని కూడా తను అట్లానే భావించి ఆ అమ్మాయిని కంప్లీట్ గా వాడు వాడుకుంటాడు అమ్మాయిని ఆ ముసలవాడు వాడుకొని వీళ్ళద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. అయితే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేటప్పుడు కోర్ట్లకి ఎక్కడ రాసుకునే అగ్రీమెంట్ కూడా అలాగే ఉంటాయి. వీళ్ళద్దరికీ నచ్చలేదు అనుకోండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవి విడిచిపోల అదే విధంగా ఈ అమ్మాయి కూడా నేను కోర్టుకి ఎక్కుతాను నువ్వు నాకు ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నావ్ అని చెప్పి ఈ అమ్మాయి కంప్లీట్ గా సరండర్ అవ్వాలి.
(06:02) ఈ అమ్మాయి కోర్టులకు న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్ ఎక్కే అవసరం ఈ అమ్మాయికి ఉండదు అట్ ద సేమ్ టైం కూడా అతను ముసలాడు కూడా ఈమె తలక పర్సనల్ ఇంటిమేసీలో ఎక్కడ కూడా ఈమె యొక్క పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళడానికి వీలు లేదుఅన్నమాట. సో ఇద్దరు ఒక లిమిటేషన్స్ రాసుకుంటారు ఇద్దరు పరస్పర అంగీకారతో ఒక ఎంోయ రాసుకుంటారు. ఈ ఎంఓలు ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తుంటారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కలుస్తారు.
(06:20) ఇక్కడ మళ్ళా వాళ్ళక ఏంటంటే పిల్లలు పుట్టకుండా అన్ని రకాల ఆ ఏర్పాట్లు అన్నీ వాళ్ళు తీసుకుంటారు ఈ అమ్మాయి. ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ దిస్ ఇస్ కాల్డ్ యొక్క షుగర్ డాడీ. ఇటీవల కాలంలో వెస్టర్నైజేషన్ బాగా అయిపోవడం వల్ల మోడరేషన్ పెరిగిపోయాం. మేము చాలా పెద్దగా తెలుసుకున్నాం అని చెప్పి ఇక్కడ ఎవరిని ఎవరికి కించపరచాలి? ఇప్పుడు చట్టాలో న్యాయాలో కోర్టులో ఉన్నటువంటి పక్కన పెడితే సమాజానికి కూడా ఈ సంస్కృతి చాలా చెడ్డ చెడ్డదే కానీ చెప్పేది ఎవరు ఎవరికి ఎవరు వ్యక్తిగతంగా ఆలోచించుకొని ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకోవాలి తప్పించి
(06:47) డబ్బు అన్నదే ప్రధాన హేతువైపోయి జీవితంలో డబ్బే ప్రధానం ఈరోజు ఉన్నటువంటి మా శారీరక వాంఛలు డబ్బే మాకు ప్రధానం పూర్తిగా చార్వాకులు అనేవారు వేదకాల ప్రక్రియలో చార్వాకులు అని అంటారు అంటే మా ఇష్టం వచ్చిన మేము తింటాం మేము తాగుతాం మేము తిరుగుతాం ఏ వ్యక్తి ఏ ఏజ్ వాళ్ళతో మేము కలిసి హ్యాపీగా తిరుగుతాం తింటాం చిన్న పిల్లలు లేరు పెద్దవాళ్ళు లేరు మాకు శారీరక అవసరాలు ఈ రోజు మా వాంచలు పెరిగి మేము ఎవరితోన కలిసి ఉంటాం అన్నటువంటి ఒక విచిత్రవంటి ఒక విష సంస్కృతి ఈ షుగర్ డాడీ కల్చర్ ఇది తొందరగా మనం సంబంధించి పోవాలని కోరుకుంటున్నాం కచ్చితంగా ఇటీవల కేసులు
(07:17) కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అనేక చోట్ల వయసులో ఉన్న మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఒక బహుశా మనవరాల్లో కలిసి వెళ్తున్నారు అనుకుంటాం మనం చూసి ట్రైన్ ఎయిర్పోర్ట్ లో చూస్తే వాళ్ళే కనిపిస్తున్నారు. రైల్వే స్టేషన్ చూసిన వాళ్ళే కనిపిస్తారు బహుశా ఏ మనవరాల్లో మనవడితో ఒక తాత వెళ్తున్నాను అనుకుంటాం కానీ ఈ చూస్తున్న ఈ దుష్ట కల్చర్ నిజంగా ఉష గారు అసలు మాట్లాడుకోవడానికి అత్యంత హేయంగా అత్యంత జుగుప్సాకరంగా ఉందనంలో ఎటువంటి సందేహం లేదండి.
(07:39) మీరు అన్నది నిజం అసలు ఈ షుగర్ డాడీ అన్న కల్చర్ ఏంటో అర్థం కాని పరిస్థితి అతి త్వరగా దీన్ని అరికట్టాలనే భావిద్దాం. థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ అండి. [సంగీతం]
No comments:
Post a Comment