Saturday, February 28, 2026

కోపం, పగ నుండి విముక్తి ఎలా? | Jaisimha | Square Talks

కోపం, పగ నుండి విముక్తి ఎలా? | Jaisimha | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HeOxrdWmhf0



Transcript:
(00:10) నమస్తే వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్ ఒక పెద్ద శక్తిని విడుదల చేసే బాంబు తీసుకుంటే అది ఎంత శక్తిని విడుదల చేస్తుందో అంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా చిన్నగా ఉన్నప్పటికీ దాంట్లోనుంచి విడుదలయ్యే శక్తి మాత్రం చాలా పెద్దగా చాలా విపరీతంగా తీవ్రంగా ఉంటుంది. అలాగే మనకు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు కూడా అవి చాలా పెద్దవి అయినప్పటికీ మనకు దూరం నుంచి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి.
(00:43) మన దగ్గరగా ఉండే చంద్రుడు సూర్యుడి కంటే కొన్ని వేల రేట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు కూడా మనకి మెనుకు మెనుకు మంటూ చాలా చిన్నగా కనిపిస్తాయి. అందుకే మనం నక్షత్రాలని చుక్కలు అని కూడా చెప్తుంటాం అంటే చాలా చిన్నవి అనే ఉద్దేశంతో మనం చెప్తూ ఉంటాం. నిజానికి అలా చాలా తీవ్రమైన ఒక పెద్ద సందేశాన్ని దాచుకొని ఉండి కూడా మనకు నాలుగు లైన్లలో చిన్నగా కనిపించేవే వేమన పద్యాలు.
(01:13) వేవన పద్యాలు అనగానే మన తెలుగు వాళ్ళకి అవేవో ఐదవ తరగతి లోపు చిన్న పిల్లలు చదువుకునేవి అని అనుకుంటూ ఉంటారు. అందులో నిజం ఎంత మాత్రం లేదు. చిన్నవాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి కానీ వాళ్ళకంటే ఎక్కువ అవసరం పెద్దవాళ్ళకే ఉంటుంది. ఎందుకు వేవన పద్యాలు పెద్దవాళ్ళకి అవసరం ఉంటుంది అంటే మనం ఒక్కొక్క పద్యం తీసుకొని దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మనకే అర్థంవుతూ ఉంటుంది.
(01:41) మామూలుగా లైఫ్ లెసన్స్ అన్ని తెలి మనం ఈ మధ్య ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం జీవిత పాఠాలు అంటే దానికి 40 పేజీల పుస్తకమో 400 పేజీల పుస్తకమో 4000 ఆ పదాలతో కూడిన భారీ వ్యాసాలో ఇవి మాత్రమే సరిపోతాయి అనే ఒక భ్రమ అపోహ కూడా ఉంది. అలా కాకుండా వేమన చేసింది ఏంటంటే తన జీవిత సారం మొత్తాన్ని నాలుగు పంక్తుల్లోకి నాలుగే నాలుగు లైన్స్ లోకి కుదించి దాంట్లో తన జీవిత సారం మొత్తాన్ని కూడా ఇవిడిచి ఒక గొప్ప జీవిత పాఠాన్ని మనకు నాలుగు అంటే నాలుగు లైన్లలో కేవలం ఒక 30 సెకండ్లు ఒక నిమిషం లోపులోనే మనకు ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట అటువంటి ఒక పద్యం ఇవాళ ఇప్పుడు చూద్దాం చంపదగిన ఎట్టి
(02:25) శత్రువు తనచే చేత చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు విశ్వదాభిరామ వినురవేమ ఈ విశ్వదాభిరామ వినురవేమ అనేదయితే మనందరికీ బాగా అలవాటు ఉన్న ఆ లైన్ అంటే నిజానికి అది ఒక పద్యంలో ఒక లైన్ అయినప్పటికీ మనకు తెలుగు వాళ్ళకి విషదాభిరామ విన్రవేమ అనేది చాలా సామెతల్లాగా నానుడి లాగా అది కూడా చాలామంది నోళ్ళలో నానుతూ ఉంటుంది అది అది ఏంటి దాని అర్థం ఏంటి అనేది విషయం పక్కన పెడితే అది మాత్రం అందరూ వినే ఉంటారు అలా విశ్వదాభిరామ విర్రవేమ కంటే ముందు మూడు లైన్లో రచయిత ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం అన్నమాట.
(03:10) మనకు హాని చేసిన శత్రువు మన చేతికి చిక్కినప్పుడు సహజంగానే ప్రతికారం తీర్చుకోవాలనే కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని అనుచుకొని నిగ్రహం పాటించడం గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇప్పుడు మనిషి ఎలాంటివాడు అంటే తనకి ఒక చిన్న చీమ కరిస్తే దాన్ని దులిపేసి వదిలేయడం అనేది చేయడు. ఆ చిన్న చీమను కూడా పట్టుకొని నలిపేసి చంపేసే ప్రయత్నమే చేస్తాడు.
(03:39) అయితే ఆ చీమ కూడా తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది వీలైతే బతుకుతుంది లేదంటే చనిపోతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనిషిలో ఉన్న సహజమైన జంతు తత్వం చీమ మనల్ని కరవడంలో చీమకు దురుద్దేశం ఏమ లేదు అది తన ప్రకృతి సహజమైన లక్షణంతో చీమ మనల్ని కరుస్తుంది. చీమ మనల్ని కరవడంలో దాని యొక్క లక్షణమే కాకుండా మన అజాగ్రత్త నిర్లక్ష్యం కూడా ఉందని ఒప్పుకోక తప్పదు మనం ఏ పరధ్యానంలోనో ఉన్నప్పుడో ఎక్కడో కూర్చున్నప్పుడో పడుకున్నప్పుడో చీమ మనల్ని కరుస్తుంది.
(04:13) అందులో చీమ తప్పు నిజంగా ఉద్దేశపూర్వకమైన తప్పు లేనప్పటికీ అది చేసిన పొరపాటుకి అది తప్పు చేయలే పొరపాటు చేసింది ఆ పొరపాటుకి మనిషి కసితో చేసే శిక్ష వేసే శిక్ష ఏంటంటే దాన్ని తీసుకొని నలిపేయడమో చంపేయడమో చేస్తారు. కానీ ఇక్కడ వేమన చెప్తుంది ఏంటంటే మనకు హాని చేసిన శత్రువుకి తిరిగి హాని చేయాలనేది సహజంగా మనలో కలిగే ఒక భావ భావం ప్రతికార భావం మనలో కరుగుతుంది ఆ కోపాన్ని ప్రతికారాన్ని ఆనిచ్చికొని ఎదుటి వాళ్ళకి హాని చేయకుండా ఉండగలగడం అనేది ఒక గొప్ప వ్యక్తికి యొక్క లక్షణం అయితే హింసకు ప్రతిహింస పరిష్కారం కాదు ఒకరిని భౌతికంగా దెబ్బతీయడం కంటే వారి
(04:57) ప్రవర్తనతో వారి ఆలోచన లను మార్చడమే ఉత్తమ మార్గం అని వేమన చెబుతున్నారు. హింసకి ప్రతిహింస చేస్తూ పోతే ఇక్కడే చూడు అంటే ఎక్కడ కూడా ఆ ప్రశాంతత సామాజిక ఆ సామరస్యం ఇటువంటివి మనకి కనిపించకుండా పోతాయి ఎందుకంటే ప్రతి ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేయొచ్చు ఒక్కోసారి ఇద్దరు తప్పు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళకు తాము చేసింది కరెక్ట్ సహాయం సరైంది అని అనిపిస్తూ ఉంటుంది.
(05:28) ఈ సమకు సరైంది అని అనిపించే భ్రమతో అపోహతో లేదంటే అహంతో తమని తాము సమర్ధించుకునే క్రమంలో ఇంకొక ఎదుటి వాళ్ళ మీద భౌతిక దాడులు మాటల దాడులు లేదంటే ఇతరతరమైన దాడులు అన్ని ఎన్నిటికైనా పాల్పడుతూ ఉంటారు. ఇది మనిషిలో ఉండే ఒక దాదాపు సహజమైన లక్షణం ఇది సహజమా కాదా అనే చర్చ పక్కన పెడితే దాదాపుగా అందరూ ఇటువంటి పని చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు.
(05:54) సొంత కుటుంబంలో కూడా ఒకరి మీద ఒకరు పగతో ప్రతికారంతో రగిలిపోతూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ దృష్టికోణంలో కరెక్ట్ అవ్వచ్చు కానీ ఎదుటివాడి దృష్టిలో అది తప్పు కాబట్టి ఇదే సరైంది ఇది సరైంది కాదు అని నూటికిన శాతం లేనప్పుడు ఒకరు హింస చేస్తే దాని దానికి ప్రతిగా మనం కూడా హింస చేయడం అనేది సబబు కాదు.
(06:20) అలా ఉండగలుగుతామా లేదా అనేది తర్వాత సంగతి కానీ ఇక్కడ రచయిత చెప్తున్నది ఏంటంటే హింసకి ప్రతిహింస అనేది మాత్రం సమాధానం కాదు దాన్ని వీలైనంతవరకు చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు. మరి హింసకి ప్రతిహింస చేయకపోతే కలిగేది మనకు వచ్చేది ఏంటి అంటే శత్రువుని చంపడం వల్ల దక్కేది కేవలం ఒక తాత్కాలిక గెలుపు మాత్రమే కానీ అతనికి మేలు చేయడం వల్ల మనం నైతికంగా ఉన్నత స్థానంలో నిలబడతాము.
(06:44) ఒక శత్రువుని భౌతికంగా చంపేయడం ద్వారా మనకు విజయం తక్కినట్టుగా మనం భావిస్తాం కానీ అది తాత్కాలికం అతన్ని మార్చి ఆ శత్రువుని మార్చి ఆ శత్రువు మంచి మార్గంలోకి వచ్చేలా ప్రయత్నం చేయడం అనేది ఉన్నతమైన ఆదర్శం దాన్ని మనం పాటించగలిగితే బాగుంటుంది. ఇది అన్నిసార్లు కుదురుతుందా అంటే మళ్ళీ దీంట్లో కండిషన్ సప్లై అనేది ఉంటుంది కచ్చితంగా కండిషన్ సప్లై అంటే చరితులు వర్తిస్తాయి అని తీసుకోవాలి దీన్ని గుడ్డిగా నమ్మే ఒక సంస్కృతి కూడా మన దేశంలో ఉంది.
(07:21) హింసకు ప్రతిహింస సమాధానం కాదు కాబట్టి ఇక మేము హింస చేయము అనుకొని చేతులు కట్టేసుకునే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం కాబట్టి అంత తీవ్రంగా అనాలోచితంగా కాకుండా మన శత్రువుని అంచనా వేస్తూ వీలైనంత వరకు హింసను తగ్గించుకోవడం అనేది తప్పకుండా చేయాల్సిన విషయం ఎందుకంటే కొన్నిసార్లు ఏకపక్షంగా హింసను మానేస్తే ఎదుటివాడు హింస కొనసాగిస్తు ఉంటాడు అటువంటి సమయంలో హింస చేయాలా వద్దా అనేది ఆ సందర్భంలో చేయాలి.
(07:58) అంటే ప్రకృతిలో అహింస ఎంత ప్రధానమో హింస కూడా అంతే అంతర్భాగం హింస అనేది లేకుండా ప్రకృతి కొనసాగుతుంది అనుకోవడం మన మూర్ఖత్వం హింస ఖచ్చితంగా అవసరంవుతుంది. అయితే ఎంతవరకు హింస అవసరంవుతుంది అనేది ఎవరికి పరిస్థితిలో ఆ పరిస్థితిని బట్టి వాళ్ళ విచక్షణతో చూసుకోవాలి. కానీ ఇక్కడ వేమని చెప్తుంది ఏంటంటే హింస వద్దు అని చెప్తున్నారు. దాని వద్దు అని అర్థం ఏంటంటే నూటికినూ శాతం ప్రతి సందర్భంలో మనకు ప్రమాదం జరుగుతుంది అని తెలిసినప్పుడు కూడా హింస చేయవద్దు అని ఎవరూ చెప్పరు వేమన ఉద్దేశం కూడా అది కాదు వీలైనప్పుడు హింస చేయడం కంటే కూడా హింస చేయకపోవడం వల్ల ఉన్నతమైన ఫలితాలు ఉత్తమమైన ఫలితాలు మంచి
(08:40) ఫలితాలు వస్తాయి శాశ్వతంగా మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు హింసకి ప్రతిహింస చేయకూడదు అనేది ఈ పద్యం యొక్క ప్రధానమైన ైన సారాంశం అలాగే మనకు కీడు చేసిన వాడికి మనం తిరిగి మేలు చేసినప్పుడు వాడు తన తప్పు తెలుసుకొని లోలోపల కుంచించుకోపోతాడు. ఆ అపరాధ భావమే గిల్టీ ఫీలింగ్ వాడికి మరణంతో సమానమైన శిక్ష ఇక్కడ మనం ఎదుటివాడిని మన్నించి వదిలేస్తే క్షమించి వదిలేస్తే ఫర్గివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో ఈ ఫర్గివ్నెస్ వల్ల ఎదుటివాడు గిల్టీ ఫీలింగ్ కి లోనై తాను చేసిన తప్పును గ్రహించి పశ్చాత్తాపానికి లోనై శాశ్వతంగా మారిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు
(09:21) బట్ దీన్ని చాలా మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు కాషియస్ గా తీసుకోవాలి. మనం క్షమించి వదిలేసినప్పుడు మనం ఫర్గివ్నెస్ చూపించినప్పుడు అది మన బలహీనతగా మన శత్రువు అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మన అహింస అనేది మన యొక్క ఆయుధం అవ్వాలి. మన యొక్క బలం అవ్వాలి. మన యొక్క గొప్పతనం అవ్వాలి. కానీ మన యొక్క బలహీనతకు మాత్రం ఎట్టి పరిస్థితిలో కాకూడదు అన్నమాట.
(09:50) ప్రతికారం అనేది ఒక గొలుసుకట్టు చర్యలా కొనసాగుతూనే ఉంటుంది. మనం క్షమించి మేలు చేయడం వల్ల ఆ వైరానికి అక్కడితో ముగింపు పడుతుంది. మనం హింసకి ప్రతిహింస చేయకపోవడం వల్ల ఎదుటివాడు మారే అవకాశం ఉంటుంది. మనము ఉన్నతమైన స్థితిలో ఆలోచించగలిగామ అనే ఒక సంతృప్తి ఉంటుంది ఇవి మూడు ఈ రెండే కాకుండా మూడోది ఏంటంటే మనం హింసకి ప్రతిహింస చేయకపోతే అక్కడితో అది ఆగిపోయే అవకాశం కూడా చాలాసార్లు ఉంటుంది.
(10:18) మనం హింస చేయలేదు కాబట్టి తిరిగి వాడు హింస చేయాలని అనుకునే అవకాశం తగ్గిపోతుంది. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకరు హింస చేస్తే దానికి ప్రతిగా మరొకరు హింస చేస్తారు. దీనికి సమాధానంగా మళ్ళీ వాడు కూడా హింస చేస్తాయి. ఇది నిరంతరం కొనసాగుతూ పరస్పరం దాడులు ప్రతిదాడులకు దారితీ తీయడం వల్ల అది కుటుంబమైన సమాజమైనా దేశమైనా ప్రతి చోట కూడా ఈ హింస ప్రతిహింసల వల్ల జీవితంలో ఉన్న ప్రతి కోణంలో ప్రతి ఆ ప్రతి భాగంలో ప్రతి విభాగంలో కూడా మనం వెనుకబడిపోయే అవకాశం ఉంది.
(10:56) ఇది మనకు అనేక దేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని దేశాల్లో అంతర్గత యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ దేశం మీద పక్క దేశం వాడు వచ్చి దాడి చేసిన దాఖలాలు కూడా ఉండవు. ఆ దేశంలోనే రెండు భాగాలుగా విడిపోయి రెండు వర్గాలుగా విడిగిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు. ఈ అంతర్యుద్ధాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొనసాగుతున్న దేశాలు కూడా ఉన్నాయి.
(11:19) ఆసియా మధ్య ఆసియాలో కావచ్చు ఆఫ్రికాలో కావచ్చు ఇక్కడంతా కూడా ఏంటి అంటే ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోలేకపోవడం వల్ల హింసను ఆపాలనే ఆలోచన వాళ్ళకు రాకపోవడం వల్ల వచ్చిన దాన్ని అమలు చేసే ఉదారమైన మనసు గాని అటువంటి ఒక ఉన్నతమైన ఆలోచన సరళి గాని వాళ్ళకి లేకపోవడం వల్ల మొత్తం దేశం సమాజం మొత్తం కూడా పతనం అయిపోతూ ఉంటుంది.
(11:46) శత్రువు నాశనం కాదు ఈ పద్యం యొక్క ఉద్దేశం శత్రువును చంపడం కాదు వాడిలో ఉన్న శత్రుత్వాన్ని చంపడం మేలు చేయడం వల్ల శత్రువు మిత్రుడిగా మారే అవకాశం ఉంది. మన ఉద్దేశం ఈ పద్యం వేమన చెప్పిన ఈ పద్యంలో ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చంపాల్సింది శత్రువుని కాదు శత్రుత్వాన్ని చంపాలి శత్రుత్వాన్ని చంపడానికి ఒకానొక మార్గం ఏంటంటే అహింస అలాగే ఎదుటివాడిని క్షమించడం మన్నించడం అనేది ఎదుటివాడు ఎంత దిగజారి ప్రవర్తించినా మనం మన సంస్కారాన్ని వదులుకోకూడదు అని ఇది బోధిస్తుంది ఇక్కడ మనకి ఒక చిటకథ లాంటిది ఉంటుంది అన్నమాట ఒక సజ్జనుడు ఒక సాధువు లేదంటే ఒక సంత అంటారు
(12:33) నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో సంత అని చెప్పి ఆ విధంగా అతను సత్పురుషుడు మంచి వ్యక్తిత్వం కలిగినవాడు అతడు చెరువు చివర్ల వడ్డున కూర్చునప్పుడు అతడి ఒంటి మీదకి ఒక తేలు ఎక్కింది. తేలు కాటేయబోతి కాటేసింది అతడికి మండింది కానీ ఆ మంటని బోర్చుకొని దాన్ని విదిలించాడు విదిలించేసరికి అది పోయి నీళ్ళలో పడింది. ఆ నీళ్ళలో పడిన తేలుని మునిగిపోతుంది కదా అని మళ్ళీ అతను ఆకుతో పక్కకు జరిపాడు తీసాడు కానీ అత వడ్డున పడేసిన తేలు మళ్ళీ అతన్ని కుట్టింది.
(13:11) ఈసారి కూడా మళ్ళీ చెరువులో పడింది అతను మళ్ళీ దాన్ని తీసాడుఅన్నమాట. ఈ విధంగా అతను తేలుని చెరువులోనుంచి తీస్తున్న క్రమంలో అతన్ని తీస్తున్నప్పుడు కూడా కొట్టడం మొదలు పెట్టింది. అవిదంతా చూస్తున్న పక్క వ్యక్తి ఆ వ్యక్తిని అడిగాడు అతన్ని అడిగాడు ఆ తేలుని పదే పదే కాపాడుతున్నాయ అని అడిగాడు ఎందుకు అది కొడుతున్నా సరే దాన్ని కాపాడుతున్నావ్ నీళ్ళల్లో పడ్డప్పుడు వదిలేయొచ్చు కదా పేలుకి కుట్టడం అనేది సహజ లక్షణం నాకు దాన్ని కాపాడడం అనేది సహజ లక్షణం కాబట్టి నేను కాపాడుతున్నాను అని చెప్పి చెప్తాడు.
(13:41) ఆ విధంగా మనం పక్కవాడిని క్షమించడం నేర్చుకుంటే అది మనల్ని కొంత ఉన్నత స్థాయికి చేరుస్తుంది అని మనం గ్రహించొచ్చు. అయితే ఇదే కథలో మనం ఇంకోటి కూడా గమనించి ఉండాల్సింది అది మనల్ని పదే పదే పుడుతున్నప్పటికి కూడా కాపాడుతున్నాం అంటే మనకి గొప్ప లక్షణం ఉండొచ్చు ఆదర్శభాలు ఆదర్శవంతమైన భావాలు ఉండొచ్చు కానీ కొన్నిసార్లు అటువే విధంగా నటిస్తూ కొంతమంది తెలివితక్కగా కూడా ఉంటారు.
(14:05) ఈ తెలివి తక్క వాళ్ళు కూడా శత్రువులని గుడ్డిగా నమ్మేస్తూ వాళ్ళకే సహాయపడుతూ ఉంటారు. ఈ రెండు వర్గాల్లో మనం ఎక్కడున్నామ అనేది మనకే తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. సమాజంలో వర్గ పోరాటాలు కక్షలు ఉన్నప్పుడు ఒక పక్షం వారు పెద్ద మనసుతో క్షమిస్తే ఆ ప్రాంతంలో శాంతి నిలకొంటుంది. ఇది రాజకీయ సామాజిక ఘర్షణలకు తగిన చక్కని పరిష్కారం అని కూడా మనం ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు దేశాలకు దేశాలు కూడా అప్పుడప్పుడు పగలు ప్రతికారాలతో దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు వెనకబడిపోతూ ఉంటాయి.
(14:40) అది అటువంటి హింస మనల్ని వెనకబాటుకు గురిచేసే హింసని కట్టడి చేయాలంటే ఎవరో ఒకరు వెనక్కి తగ్గి ఇంకొకరిని పెద్ద మనసుతో క్షమించి హింసకి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల మనం హింస అనే ఒక విషవలయం నుంచి బయటికి రాగలుగుతాం అన్నమాట. దాంతో పాటు పగను మనసులో ఉంచుకోవడం వల్ల మనకే ఒత్తిడి అశాంతి కలుగుతాయి. క్షమించడం వల్ల మన మనసు తేలికపడి ప్రశాంతత లభిస్తుంది.
(15:08) పక్కవాడి మీద ప్రతికారం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ప్రతికారం తీర్చుకుంటామో ఆ ప్రతికారం తీర్చుకున్నప్పుడు ఎదుటి వాడికి నష్టం వస్తుంది. కానీ ప్రతికారం తీర్చుకోవడం కోసం మనము కొన్నిసార్లు రోజులు నెలలు సంవత్సరాలకు తరబడి ఆ ప్రతికారంతో రగిలిపోతూ ఉంటాం. ఈ ప్రతికారంతో ఎంత కాలం అయితే రగిలిపోయామో అంతకాలం మనకు నష్టం జరుగుతుంది.
(15:30) చివరాఖరికి వాడికి నష్టం జరగొచ్చు మన శత్రువుకి కానీ శత్రువుకి జరిగే నష్టం ఒక రోజు ఒక గంట ఒక నిమిషంలో పోతుంది. ఆ ప్రతికారం తీర్చుకోవడం కోసం మనం ఎదురుచూసిన గంటలు నెలలు సంవత్సరాలు ఎన్ని రోజులైతే ప్రతికారంతో రగిలిపోతామో అదంతా మన జీవితంలో వృతా అవుతుంది కాబట్టి ప్రతికారం అనేది ఎదుటి వారికి ఎంత నష్టం చేస్తుందో అంతకంటే వంద రెట్లు మనకు నష్టం చేస్తుంది కాబట్టి కూడా మనం క్షమించడం కచ్చితంగా నేర్చుకోవాలి.
(15:57) అలాగే మనకు ఆధునిక కాలంలో ఆఫీసులు ఇతరతర వేదికలు ఒక ఆఫీస ప్రాంతాలు రకరకాల దగ్గ పరిస్థితిలో మనం చుట్టుపక్కల వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం వాళ్ళతో సమన్వయ పరుచుకునే అవసరం వస్తుంది. అక్కడ కూడా అంతర్గత రాజకీయాలు ఉంటాయి అలాగే కుటుంబ కలహాలు ఉంటాయి. మనల్ని ఇబ్బంది పెట్టే వారికి మనం మరింత సమర్ధతతో మంచితనంతో సమాధానం చెబితే వారిని వారే స్వయంగా తలదించుకుంటారు అనేది కూడా ఈ పద్యం ద్వారా తెలుస్తుందన్నమాట నిత్య జీవితంలో ఇంట్లో కావచ్చు ఆఫీస్ లో కావచ్చు లేదా ఇంకా విస్తృతమైన సమాజ పరిస్థితులలో కావచ్చు మనం అత్యంత తప్పనిసరి అయితేనే ఎదుటివారితో
(16:42) ఘర్షణకి తలపడాలి తప్ప వీలైనంతవరకు ఘర్షణ నుంచి బయట వచ్చేందుకు హింసకు దూరంగా ఉండేందుకు ఎదుటివారి గారిని క్షమించేందుకు ప్రయత్నిస్తే వారికంటే ఎక్కువ లాభం మనకే జరుగుతుంది అనేది ఇక్కడ వేమన చెప్తున్నారు. మళ్ళీ మరో పద్యంతో ఇంకో వీడియోలో కలుద్దాం థాంక్యూ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment