Dr. Harish Tenneti:సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి | Life Change Video | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sFwBYHzDLqY
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు సెల్ఫ్ లవ్ మన మీద మనకి ప్రేమ ఉండడం మనమే అన్నిటిలో గొప్ప అనుకోవడం మనకి తప్ప పక్కన వాళ్ళతో మనకు అవసరం లేకపోవడం మనం బాగుంటే చాలు మనక అన్నీ ఉంటే చాలు అని అనుకోవడం నువ్వు నేను అనే ఒక భావంతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఇస్ దట్ అంత సారీ ఇస్ ఇట్ దట్ ఇంపార్టెంట్ మనకి సెల్ఫ్ లవ్ ఉండడం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సార్‌తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే బాగున్నారా అంత ఫైన్ అండి బాగున్నారా చాలా బాగున్నాను
(00:44) చెప్పండి సెల్ఫ్ లవ్ నా మీద నాకు ప్రేమ ఉండడం ఓకే కానీ నా నేనే బాగుండాలి నేను బాగుంటే చాలు నాకు అన్నీ బాగా జరగాలి నాకు మాత్రమే బాగుండాలి అది కదా సెల్ఫ్ లవ్ సెల్ఫ్ అబ్సెషన్ సెల్ఫ్ అబ్సెషన్ రెండు చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ చాలా డిఫరెంట్ థింగ్స్ యా సో ఇది ఉండొచ్చా ఉండకూడదా ఎస్ అన్నది పాయింట్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాము అన్నది అంటే వాట్ ఇస్ ద పొజిషన్ అని చూస్తే అక్కడ నుంచి మనకి క్లారిటీ వస్తుంది.
(01:11) సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం అండ్ సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం లేదు అన్నది తెలుసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ సం థింగ్స్ మార్కెట్ చేస్తారు. నేను చూసాను ఒక అమ్మాయిని సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అని చెప్పి ఫోటో ఇన్‌స్టాలో ఫోటో పెట్టి సెల్ఫ్ లవ్ అంటది. వెన్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్‌స్టా లో ఎవరు చూసారు ఎందు లైక్‌లు చూసారు చూడండి నా ఫోటోస్ కి లైక్స్ రావు అని బాధపడుతుంది మళ్ళీ సో సెల్ఫ్ లవ్ కి ఆ డెఫినిషన్ క్లియర్ పెట్టుకోవాలి.
(01:38) ఓకే నువ్వు లవ్ చేసావు నీ ఫోటో పెట్టుకున్నావ్ ఇస్ గుడ్ మళ్ళీ వాళ్ళు ఎవరో నన్ను ఇష్టపడలేదు అంటే మోర్ లైక్స్ అండ్ కామెంట్స్ రాలేదు ఇస్ బ్యాడ్ సో అట్లాగే దీని డెఫినిషన్ బాగా అర్థం చేసుకోవాలి నువ్వు ఇష్టపడడం మనని మనం ప్రేమించుకోవడం ఒక అబ్బాయి నాతో ఆ కౌన్సిలింగ్ కోసం ఇట్లా మాట్లాడడానికి వచ్చినప్పుడు సార్ ఏదనా చెప్పండి నువ్వు మారాలి నువ్వు చేంజ్ కావాలి నువ్వే బెటర్ అవ్వాలి నేను నువ్వు లవ్ చేసుకోవాలి ఇవి చెప్పకండి సార్ ఎందుకంటే మార్కెట్లో తిరిగి తిరిగి అందరిది చెప్తారు నువ్వు మారు నువ్వు మారు అంటారు వేరే వాళ్ళ ప్రాబ్లం ఏమ ఉండదా ఇంకా మేమే మారాలా
(02:10) అనేటట్టు ఫ్రస్ట్రేషన్ అవును సో పాయింట్ ఇస్ చాలా మంది థెరపీకి వచ్చినప్పుడు గానీ ఇట్లా ఎమోషనల్ ప్రాబ్లం్ వచ్చినప్పుడు గానీ అందరూ చెప్పే సలహా నీ మీద నువ్వు ఫోకస్ చెయ్ నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకో నువ్వు చాలా ఉండేటట్టు ఉండు అన్నట్టు ఓకే ఇది అందరికీ సూట్ కాదు ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ లవ్ అబ్సెషన్ గా మారకూడదు మనక ఎప్పుడు కూడా చెప్పారు దట్ పరోపకారం ఇదం శరీరం ఓకే అవతల వాళ్ళ కోసం మనం ఎంత చేయగలిగితే అంత బాగుంటది లైఫ్ ఓకే నిజంగా కూడా ఈ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా మనకి మనం చేసుకునే
(02:49) దానికంటే మనం ఇతరులకి చేసి వాళ్ళు గుర్తిస్తే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఓకే జస్ట్ గో అండ్ ట్రై ఓకే దట్ ఏదైనా ఇతరులకి చెయ్ వాళ్ళది థాంక్యూ నాకోసం చేశవా అంటే యు ఫీల్ మచ్ చాపియర్ నీ దగ్గర లేదు నువ్వు ఇచ్చావు కానీ వాళ్ళు దే అప్రీషియేట్ ఇట్ బాగుంటుంది. సో సెల్ఫ్ లవ్ లోనే ఈ యొక్క ఆస్పెక్ట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి దట్ ఇతరులకి ఏదైనా చేసినా కూడా అది మన సెల్ఫ్ లవ్ే ఓకే ఓకే పాయింట్ మనం ఎవరికైనా ఏదైనా చేస్తున్నా వాళ్ళు అందులో మనల్ని అప్రిషియేట్ చేస్తారు అనే ఒక ఫ్యాక్టర్ వస్తేనే మనం అది ఓపెన్ గా చేస్తూ ఉంటాం.
(03:27) సో దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ నడుస్తూంటుంది. దీన్ని మనక ఎలా చూస్తామ అంటే మూడు మార్గాలుగా చూస్తాం. ఒకటి సాత్వికము రాజసికము తామసికము ఓకే ఈ మూడు విధాలుగాను సెల్ఫ్ లవ్ ని చూసుకోవాలి. తామసిక్ ఫెలోస్ కి తామసిక్ పీపుల్ కి అంటే తామసికం అంటే నేనే నాదే లైఫ్ నాకు కావాల్సిందే కావాలి ఇంకెవ్వరిని రావణాసుడు లాగా ఓకే నాకు సీత కావాలి అంటే కావాలి అంట అమ్మవారిని సో అట్లాగా నాకే అనేది ఎవరైతే తామసికంగా ఆలోచిస్తారు ఇదొక ఆస్పెక్ట్ ఆఫ్ తామసికం ఆర్ ఇనర్షియా అండ్ డల్‌నెస్ ఒక రొటీన్ చక్రంలో ఉండిపోయేదాన్ని తామసికం అంటారు.
(04:07) ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు వాడు అట్లా తాగుతూనే ఉంటాడు అన్నట్టుగా సిగరెట్ అలవాటు పోదు ఆర్ లేజీగా ఉంటాడు అదంతా తామసిక మార్గంలోకి వెళ్ళం తామసికంలో సెల్ఫ్ లవ్ ఇస్ బ్యాడ్ ఓకే ఎందుకంటే ఎంత లావుగా ఉన్నా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయినా ఐ లవ్ మై సెల్ఫ్ అని సిగరెట్ తాగడం ఆర్ బర్గర్లు తినేయడం అంటే ఇట్స్ బ్యాడ్ సో సెల్ఫ్ లవ్ ఇన్ తామసికం విల్ బి వెరీ బ్యాడ్ ఓకే సో ఎవరైనా సరే సెల్ఫ్ లవ్ చేస్తున్నాము అంటే చూసుకోవాలి.
(04:35) నేను యమ్ ఐ బికమింగ్ అబ్సెస్డ్ నాతో నేను నా హెల్త్ పాడైపోతున్న నా రిలేషన్షిప్స్ పాడైపోతున్న నా ఫ్యామిలీ పాడైపోతున్న కూడా నేను నన్ను నేను ప్రేమించుకుంటూ బతికేలా ఓకే ఇస్ ఏ వెరీ బ్యాడ్ థింగ్ అది అసెస్ చేయాలి తామసికం రాజసికం కి సెల్ఫ్ లవ్ అనేది సం టైమ్స్ నీడెడ్ సం టైమ్స్ నాట్ నీడెడ్ ఓకే ఓకే రాజసికం మార్గంలో ఉంటే గెలవాలి సాధించాలి పట్టుదల వీళ్ళు ఎంతసేపు ఫోర్స్ ఫుల్ గా ఉంటారు.
(05:03) వాళ్ళకి ఎంతసేపు గెలవాలి నేను ఇప్పుడు లీడర్ అయిపోవాలి లేకపోతే నేను ఐఏఎస్ చదవాలి ఇలా ఏదనా ఒక ఫోర్స్ లో పడి రాజసికంగా అంబిషియస్ గా ఉండడం విచ్ ఇస్ గుడ్ మంచి మార్గమే కానీ కొంతమంది ఓవర్డూ చేసేస్తారు. కొంతమంది నేను గెలవడం కోసం నన్ను నేను మర్చిపోయినా సరే నేను గెలవాలి. ఓకే అనే దాంట్లోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఇస్ నీడెడ్ అప్పుడప్పుడు బ్రేక్ తీసుకో దట్స్ ఓకే సం టైమ్స్ యు డోంట్ హావ్ టు విన్ జీవితంలో అన్ని గెలవాల్సిన పనులే అన్నిటికీ సమాధానం తెలుసుకోవాల్సిన పనులే ఈ మాట నేను ఎంతమందికి చెప్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అనే పిచ్చిలో
(05:37) బ్రతకద్దు కొన్ని మనకు తెలియవు బాస్ దట్స్ ఓకే వదిలిపెట్టేయాలి. అన్ని తెలిసేసుకోవాలి తెలిసేసుకోవాలి ఆత్రం ఉన్నవాడు ప్రశాంతంగా బ్రతకలేడు. కరెక్ట్ తెలిసేది తెలుస్తుంది వ విల్ నో ఇట్ వ విల్ ట్రై అంతే ఇది రాజసిక మార్గంలో ఉన్న వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం అప్పుడప్పుడు వాళ్ళు బ్రేక్ తీసుకోవాలి దట్స్ ఓకే ఐ డోంట్ హావ్ టు విన్ ఆల్వేస్ అందరి ముందు నేను డామినేట్ అయి విన్ అయి ఏం చేయాలి రాజసిక మార్గం రాజులాగా గెలవాలి రాజ్యము గెలవాలి అనేటట్టుగా ఉండేది ఇట్స్ ఏ వెరీ ఆ హార్డ్ వే ఆన్ అవర్ లైఫ్ మన మీద మనమే చాలా ఇప్పుడు నేను ఒక మదర్ ని చూశాను పిల్లలు
(06:16) బాగుపడి పడిపోవాలి అని చెప్పి ఈమె పొద్దునే 4:00 క్లాక్ వెళ్లి ఇచ్చేసేసి వంట చేసేసేసి నా పిల్లలు నా పిల్లలు వెరీ నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతావ్ ఒక రోజుకి ఎన్ని రోజులు పరిగెడతాం అలాగా అలాంటి వాళ్ళకి వి టెల్ సెల్ఫ్ లవ్ నువ్వు ఉన్నావు నీకు లైఫ్ ఉంది ఎంతసేపు పిల్లలు బాగుపడాలి పిల్లలు బాగు సరే నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు వాళ్ళు బాగుపడతారా లేదా యు కెనాట్ కంట్రోల్ పిల్లల భవిష్యత్తు బాగుపరిచేయాలి అన్న పేరెంట్స్ ఎంతమంది సఫర్ అవుతారు పిల్లలు బాగుపడ్డానికి నువ్వు ఏమైనా చేయగలితే చెయ్ అంతే వాళ్ళు బాగుపడాలో వాళ్ళు బాగుపడాలో ఒక ఆయన
(06:50) ఓవర్ అవుట్ ఆఫ్ ది వే వెళ్లి అప్పులు చేసి మరి ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివిస్తున్నాడు. విచ్ ఇస్ నాన్సెన్స్ నువ్వు అవుట్ ఆఫ్ ది వే వెళ్లి అప్పులు చేసేసేసి పిల్లలు బాగుంటే చాలండి మనదేమ ఉండండి అనే ఓవర్ యక్షన్ నుంచి బయటకి రావాలి మనం. కానీ చాలా మంది అదే రీతిలో నడుస్తున్నారు నిజంగా అలా నడుస్తున్నారు నేనుంటే నువ్వు ఎంత చేయగలలో అంత చేయ పిల్లల కోసం నీకు పిల్లలుగా పుట్టారు కాబట్టి నువ్వు ఎంత చేయగలుగుతావ్ అంతే లిమిట్ పెట్టుకో దాన్ని ఓవర్డూ చేసినా మే బీ వాళ్ళు దే ఆర్ నాట్ దానికి యక్సెప్ట్ చేసుకోలేకపోవచ్చు దాని తర్వాత స్పాయిల్ అవ్వచ్చు నువ్వు ఏమి
(07:24) చేయకపోయినా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిజంగా బాగా తీర్చి దిద్దుకోవచ్చు గుడిసెల్లో చదువుకున్న వాళ్ళు స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యారు కదా సో అది దట్ ఇస్ వాట్ ఆల్వేస్ రాజసిక మార్గంలో ఉండగా అన్‌కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ కోసం పరుగులు తీసి కంట్రోలింగ్ ఫ్యాక్టర్ మనము అనేదాన్ని మర్చిపోతారు.
(07:44) సో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం అవసరం ఇక సాత్విక మార్గం సాత్విక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు సెల్ఫ్ లవ్ ని వదిలి పెట్టేయాలి. దే ఆర్ ఆల్వేస్ ఫర్ అదర్స్ నేను మనము లోపల నుంచి ఇంటర్నలైజ్ చేసుకొని తెలుసుకోవాల్సింది ఏంటే నేను అనే ఎంటిటీ సెపరేషన్ తయారు చేస్తుంది నేను వేరు నువ్వు వేరు అనుకున్నప్పుడే సెపరేషన్ ఓకే ఎప్పుడైతే సాత్విక మార్గంలోకి వెళ్ళిపోతామో దిస్ ఆల్ యూనివర్స్ ఇస్ రెజనేటింగ్ అట్ వన్ లెవెల్ ఇదంతా ఫ్రీక్వెన్సీ నువ్వు కింద ఉంటే పైన అప్పుడే అది రిథం అవుతుంది.
(08:17) ఓకే ఓకే హైస్ అండ్ లోస్ ఆర్ ఏ బ్యూటిఫుల్ మ్యూజిక్ సో అలాగా అందరూ అన్ని రకాలుగా ఉంటారు నేను పరుగులు పెట్టి అదేదో చేసి ఇదేదో చేసి నన్ను నేను గొప్ప అనుకుని నన్ను గొప్ప కాదు అనుకునింది లేదు. దేర్ ఇస్ నో థింగ్ యస్ సెల్ఫ్ లవ్ ఓకే ఇట్స్ ఆల్ ఈక్వల్ అందరం సమానంగా బ్యూటిఫుల్ గా ఉందాం అందరం బెస్ట్ మెథడ్ లో ఉందాం అందరం హ్యాపీగా ఉందాం.
(08:40) సో నేను నన్ను నేను లవ్ చేసుకోవాలి అని ఈ సెల్ఫ్ లవ్ అనేది ఎక్కడ మార్కెట్ అవుతుంది అంటే ఏదైనా ప్రాడక్ట్లు అమ్ముకోవడానికి ఎవనైనా మరీ బాధలో ఉన్న వాళ్ళని కొంచెం ఎలివేట్ చేయడానికి తప్ప సెల్ఫ్ లవ్ అనేది సాత్విక మార్గంలో పనికి రాదు. లేకపోతే సెల్ఫ్ లవ్ ఈ క్రీమ్ వాడండి అంటారు. దట్స్ నాట్ సెల్ఫ్ లవ్ క్రీమ్ వాడినంత మాత్రం సెల్ఫ్ లవ్ కాదు.
(09:01) సో మనల్ని మనం హేట్ చేసుకునేటట్టు ద్వేషించుకునేటట్టు ఒకళళనొకళ్ళు ఎంత ఓవర్ అది అయిపోతారుంటే నేను ఎందుకు పనికి రానేమో నాకు అసలు లైఫ్ లో గెలిపే ఉండదేమో అనేటట్టుగా తయారవుతారు కాబట్టి అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం దట్స్ ఓకే వి ఆర్ ఆల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ జర్నీ జన్మ జన్మలుగా వస్తున్నాము ఇక్కడ ఒక సీన్ జరిగింది.
(09:24) అంతగా మనని మనం తిట్టుకోవాల్సిందే ఇలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ లేని వాళ్ళకి క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ గా డిస్ట్రక్టివ్ గా అర్థం కాదు. కొంతమంది క్రిటిసిజం ని తీసుకోలేరు తెలుసా నువ్వఏంటి ఇలాగా రెడీ వచ్చావు అనగానే ఇంకా నేను అసలు నాకు రెడీ అవ్వడం రాదేమో నేను వేస్ట్ ఏమో ఎవరికీ నేను నచ్చనేమో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ నేను నువ్వు ఇష్టపడితే చార్లేరా అందరూ ప్రపంచం అంతా నేను ఇష్టపడాల్సిన పనిలేదు అనేటట్టుగా యూస్ అవుతుంది.
(09:49) ఉమ్ అంతకుమించి సెల్ఫ్ లవ్ అనేది ట్రెండ్ గా చేసి ఓకే నేను ఆ జీన్స్ వేసుకుంటేనో లేకపోతే ఆ బ్రేస్లెట్లు పెట్టుకుంటేనో ఆ నెయిల్స్ చేయించుకుంటేనో సెల్ఫ్ లవ్ అని కాదు ఇది సింపుల్ అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే ఇట్స్ మై సెల్ఫ్ లవ్ మై టైం ఐ విల్ వాళ్ళు వేసుకున్నట్టుగా నేను పెద్ద నెయిల్స్ చేయించుకోవాలి.
(10:10) ఇప్పుడు ఈ మధ్య కామన్ గా జరుగుతుంది కదా సో వేయించుకోవాలి ఇస్ నాట్ సెల్ఫ్ లవ్ నీకు ఇష్టం ఉంది చేసుకో బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్ ఇస్ మై రికవరీ మెథడ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ బికాజ్ నేను అందరితో టార్చర్ అనుభవిస్తున్నాను ఐ నీడ్ ఏ బ్రేక్ అని అనుకునే వాళ్ళది సెల్ఫ్ లవ్ కాదు. ఓకే అంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ కోసమో ఇంకెవరి కోసమో ఆల్మోస్ట్ సంవత్సరాలుగా కష్టపడుతూ బ్రేక్ లేకుండా చేస్తూ ఉండి ఒకరోజు బ్రేక్ తీసుకొని నా కోసం నేను ఉంటాను నేను నాకు కావాల్సిన తిండి తింటాను కావాల్సిన మూవీ కి వెళ్తాను నాకు కావాల్సినట్టు హెయిర్ చేయించుకుంటాను దట్స్ కాల్డ్ సెల్ఫ్ లవ్ ఫర్ మీ
(10:41) ఎగ్జాక్ట్లీ సో సెల్ఫ్ లవ్ అనేది నువ్వు వాళ్ళందరినీ ఎస్కేప్ కావడానికి కాదు ఓకే అప్పుడు నువ్వు యు ఆర్ యూసింగ్ ఇట్ యస్ ఏ డిఫెన్స్ మెకానిజం ఒక రోజు బాగుంటుంది ఒక రోజు చేయించుకున్నావ్ హెయిర్ మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ అదే దాంట్లో పడాలి అనే బాధలోనే చేయించుకుంటున్నాం కదా సో దట్ ఇస్ వాట్ మై ఎంటైర్ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఇతరుల కోసం ఓకే ఇన్ని రోజులు కష్టపడ్డా కాబట్టి నాకు ఏదో ఒకటి కావాలి అని కాకుండా అవన్నీ పార్ట్ ఆఫ్ మై డ్యూటీస్ అవి ఉంటాయి.
(11:06) ఓకే ఓకే నేను ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ దట్ ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ దిస్ ఆల్సో ఈ వీక్ నేను హెయిర్ చేయించుకోలేదు లేకపోతే నెక్స్ట్ మంత్ ఒక త్రీ మంత్స్ అయిపోయింది హెయిర్ చేయించుకోలేదు అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారండి కనీసం హెయిర్ కట్ కి వెళ్లేదని బాధపడకు నీకు ఎలా వెళ్ళు హ్యాపీగా సో ఇఫ్ యు రిలేట్ ఇట్ టు దట్ అది పెయిన్ఫుల్ గా మారుతుంది.
(11:29) సో సెల్ఫ్ లవ్ కెన్ బికమ్ వెరీ వెరీ ఒక ప్రెజర్ లాగా మారిపోతుంది. ఈ వారం నేను హెయిర్ చేయించుకోవాలి ఈ నెల నేను నెయిల్స్ కి వెళ్ళాలి అంటే కష్టమైపోతుంది. సో అట్లాగ దాన్ని సెల్ఫ్ లవ్ అనేది ఇట్స్ ఏ వెరీ హై థాట్ య చాలా హైయర్ లెవెల్ లో అరే ఎక్కువ మిమ్మల్ని మీరు డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్ దట్స్ ఓకే సం టైమ్స్ యు నో లైఫ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతాయి.
(11:54) ఒక ఆవిడ నాకు తెలుసు ఆ హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చింది. ఓకే క్యాన్సర్ ఇంకా ఆయన బెడ్ మీదే ఉంటాడు ఈమె మొత్తం సపర్యాలు మొత్తం చేస్తుంది పాపం ఓకే చేసాక ఆమెను ఎప్పుడైనా నువ్వు బ్రేక్ తీసుకో ఎవరినైనా పెట్టి వెళ్ళు అంటే సొసైటీ ఏమనుకుంటుందో నేను అలా వెళ్లి హెయిర్ కట్ చేయించుకుంటేనో నేను కలర్ వేసుకుంటేనో మొగుడేమో బెడ్ మీద ఉన్నాడు ఇదేమో కలర్లు వేసుకొని రంగులు వేసుకొని తిరుగుతుందా అంటారు సొసైటీ అని చెప్పి అలా అనుభవిస్తూ ఉంటుంది అవును ఓకే అక్కడ అలాంటి పీపుల్ కి దే నీడ్ సెల్ఫ్ లవ్ దట్స్ ఓకే ఒక లైఫ్ ఐ అండర్‌స్టాండ్ బట్ నీకు ఒక లైఫ్ ఉంది మర్చిపోకు ఇస్ ఏ బ్యూటిఫుల్ థింగ్
(12:28) అక్కడి నుంచి వచ్చిన మెథడ్ ని ఇది ఇప్పుడు చదువుకో ఎక్కువసేపు అంటేఎట్ వరకు నీకు కాలేజీలో కూర్చుని చదవాలి అంటే నో నాకంటూ టైం లేదా నేనంటే ఎంజాయ్ చేయకూడదు అనేటట్టే నో నో చదువుకునేటప్పుడు లర్నింగ్ అప్పుడు గట్టిగా చదువు అండ్ అదర్ టైమ్స్ లో యు ఎంజాయ్ యువర్ లైఫ్ అనేది రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కలుపుతారు చాలా మంది రాంగ్ వాడుకోవడానికి మన ఈ హ్యూమన్ లైఫ్ లో అన్న అన్నిటిని తప్పుదారి తీసుకునే మెథడ్స్ ఉంటారు.
(12:57) సో అందుకని సెల్ఫ్ లవ్ టూ మచ్ గా మార్కెటింగ్ స్టంట్ లా మారకుండా సెల్ఫ్ లవ్ ఈ మూడిట్లో ఉందా సాత్వికం ఉందా రాజసికం ఉందా తామసికం ఉందా చూసుకొని దాని ప్రకారం మనని మనం మౌల్డ్ చేసుకుంటే సెల్ఫ్ లవ్ కెన్ బి ఏ మెకానిజం ఆర్ సెల్ఫ్ లవ్ే వద్దు అనుకున్న వాళ్ళకి డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం ఓకే డిసిప్లిన్ యువర్ మైండ్ డిసిప్లిన్ యువర్ బాడీ ఫిజికల్ గాను మెంటల్ గాను డిసిప్లిన్ చెయ్ లెట్ యువర్ మైండ్ నాట్ టిల్ట్ టు వన్ సైడ్ అటు బాగా వీకెండ్ ఎంజాయ్ చేస్తేనే గొప్ప లైఫ్ కాదు.
(13:34) అటు ఎవ్రీ డే అందరి ప్రాబ్లమ్స్ నీ తల మీద పెట్టుకొని డిప్రెస్ అయితేనే లైఫ్ కాదు. ఓకే మధ్యలో ఉండడం ఇస్ డిసిప్లిన్ మ్ నేను నిద్ర పోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మొద్దులాగా 12 గంటకు పడుకోకుండా ఆరు గంటలకు లేచి ఒక అట్లీస్ట్ ఒక 50 సూర్య నమస్కారాలు చేయడం ఇస్ డిసిప్లిన్ ఓకే సెల్ఫ్ లవ్ కంటే కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువ రోజులు నడుస్తుంది నీకు సో డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ దట్ నా లైఫ్ ని నేను అలా డిసిప్లిన్ గా చేస్తేనే బాగుంటుంది.
(14:02) డిసిప్లిన్ ఇస్ నా దగ్గర ఒక గిటార్ ఉంది ఆ గిటార్ ని నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లా తిప్పొచ్చు దట్ ఇస్ మై విష్ అనుకుని కానీ ఒకలాగా పాజ్ తో ప్లే చేస్తేనే బ్యూటిఫుల్ మ్యూజిక్ అవుతుంది. అలాగే మన లైఫ్ ని టూ మచ్ సెల్ఫ్ లవ్ అనో టూ సెల్ఫ్ హేట్ అనో కాకుండా డిసిప్లిన్ యువర్ లైఫ్ టూ మెనీ థింగ్స్ ఐ డోంట్ థింక్ టూ మచ్ గా దేనికి ఆశపడను ఐ విల్ బి ఇన్ ఏ డిసిప్లిన్ మోడ్ స్లోగా చేసుకుంటూ వెళ్తాను.
(14:28) దిస్ ఇస్ ఏ లైఫ్ ఆఫ్ కలెక్టింగ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద మన చుట్టుపక్కల జరిగేవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని తెలుసుకున్న రోజున బి బ్యూటిఫుల్ ఇది ఎక్కదు నాకు తెలుసు చాలా మందికి చెప్పడం ఈజీ నా అంతే అంట అంటారు ట్రై చేయాలి ప్లీజ్ ఒక్కసారైనా సరే సెల్ఫ్ డిసిప్లిన్ పనిష్మెంట్ కాదు. ఓకే రోజు లేచి నేను ఎక్సర్సైజ్ చేయడం ఎవరైనా అన్న మాటలన్నిటిని స్క్రిటినైజ్ చేసుకొని ఇది రియల్ క్రిటిసిజమా ఫాల్స్ క్రిటిసిజమా వీడు నిజంగానే ఊరికే ఆ టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్ నేను భరించాలా అట్లా స్టెప్ బై స్టెప్ అసెస్ చేసుకొని ఒక గట్టి నిర్ణయం
(15:04) తీసుకొని బయటపడాలి. ఉమ్ అలాగ చేయలేని వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకుంటూ వాళ్ళకి ఒకరోజు రెబెలియన్ గా ఎవరో చెప్పిన థాట్ బాగా అనిపించి నా గురించి నేను ఆలోచించుకోవద్దా నేను బయటికి వెళ్ళిపోతాను నేను ఇలా చేసేస్తానని రెబెిలియన్ గా మారుతారు. హ సో మై పర్సనల్ అదేంటంటే సెల్ఫ్ లవ్ ని కావాల్సినప్పుడు సెల్ఫ్ హేట్ ని కావాల్సినప్పుడు ఛి నాకు ఈ బతుకు బాలేదురా మారుతాను ఈ సెల్ఫ్ హేట్ మ్ మారాలి అరే నేను ఒక ఎన్ని రోజులు ఇట్లాగా 25 పైసా నాకు డిస్కౌంట్ వస్తుందని సెవెన్ సీటర్ ఆటోలో 20 మెంబర్స్ కుక్కుకొని వెళ్తాను నేను మారతాను. నేను కార్
(15:43) కొనుకుంటాను పట్టుదలతో సాధిస్తాను సెల్ఫ్ హేట్ ఛీ ఇంక ఇలా పిచ్చి పురుగులాగా బ్రతకను నేను నేను ఎదుగుతాను సెల్ఫ్ హేట్ అది కూడా చాలా గొప్పది ఓకే అండ్ సెల్ఫ్ లవ్ ఎప్పుడు ఎంతసేపు ఏం ప్రెజర్ ఐ విల్ సం టైమ్ టేక్ బ్రేక్ నాకు లైఫ్ ఉంది ఎప్పుడు జీవితాన్ని చూడాలి కదా అనేది సెల్ఫ్ లవ్ సెల్ఫ్ అండ్ డిసిప్లిన్ ఈ రెండు రావాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి.
(16:05) అదర్వైస్ యు విల్ డ్రిఫ్ట్ క్విక్ గా తొందరగా దీంట్లోకి గాని దీంట్లోకి గానిీ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసిఉంటే మీరు ప్రభాస్ కి స్టార్టింగ్ అంతా తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు ప్రశాంతంగా వాళ్ళ నాన్న ఇట్లా ఒక చెయి చూపించి ఇది ఇది ఇది అన్ని కలిసి ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం నాన్న లేకపోతే ఆ వాటర్ తొందరగా వెళ్తే నువ్వు అందరినీ సరిగా చూసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు నీవు ఒక్కడి కోసమే నీ కోసమే నువ్వు బ్రతకొద్దు అని చెప్తాడు.
(16:30) కానీ ఆ నిమిషం ఎప్పుడైతే అందరి కోసం చూస్తాడో అప్పటినుంచి ఆ అబ్బాయి హ్యాపీగా ఉండడం మానేస్తాడు అందరి కోసం అందరి కోసం చేయాలి కదా ఇదే లైఫ్ అలా అయిపోతది తను ప్రశాంతంగా తను అప్పుడు తన కోసం ఏదైనా చేసుకుంటున్నప్పుడు హ్యాపీగానే ఉంటాడు అలా అనుకున్నప్పుడు బాధపడిపోతూ ఉంటాడు ఎందుకు అలా ఆ డిఫరెన్స్ దట్ ఇస్ వాట్ ద ఎంటైర్ మూవీస్ చేసే మనకి ప్రాబ్లం ఫస్ట్ లో అంతా బాగా చూపిస్తారు.
(16:52) యా ఓకే హ్యాపీగా ఉండడం ఆనందంగా ఉండడం ఆనందంగా ఉండడం అంటే ఫుల్ స్పీడ్ లో కార్ నడిపేయడమో లేకపోతే వెళ్లి తాగేయడమో అనుకుంటారు. దట్ ఇస్ నాట్ హ్యాపీనెస్ అదఎంత ప్లెజర్ ఓకే టెంపరరీ ప్లెజర్స్ ఆర్ ఆల్వేస్ టెంపరరీ అలా ఎక్కువ రోజులు ఉండలేం నేను చెప్తున్నాను కదా కితకిలు కూడా ఎక్కువసేపు పెట్టించుకోలేం కరెక్ట్ మనం తట్టుకోలేం సో ఎనీ ప్లెజర్ ఎక్కువ రోజులు ఉండదు.
(17:14) సో అందుకని ప్లెజర్ లో పీస్ అండ్ హ్యాపీనెస్ అందరితోనే వస్తుంది. అందరూ బాగుంటాయి మనకి లోకా శాంతి శాంతి శాంతి శాంతి ఎవరు మనం ఒక్కడమే శాంతి కాదు వృక్ష శాంతి గో శాంతి అన్ని శాంతులు ఓకే ఇంకా రాజ్యశాంతి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఓకే సో అందరితో కలిసిగట్టుగా పోవాలి దట్స్ హౌ లైఫ్ ఇస్ సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు అది ఒకటే మార్గం ఓకే అందుకని దాన్నిఏదో గ్లోరిఫైడ్ గా అలా ఉన్నప్పుడు ఇలా లేనప్పుడు అని చూపిస్తారు బట్ దట్ ఇస్ నాట్ రైట్ అది ప్లెజర్ దట్స్ నాట్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఓకే హ్యాపీనెస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ తెలుసా అందరూ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనతో
(17:58) రెజనట్ అయి బాగున్న రోజున ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఓకే అందరూ ఒక ట్రెక్కింగ్ కి వెళ్లి కష్టపడి పైకెక్కి అట్లా కొండ మీద అలా కూర్చుంటారు. అక్కడ ఒక జెండా పాతి వస్తారు ఇక్కడి నుంచి పైకి కొండ దాక వెళ్లి అక్కడ జెండా పాతకపోతే ఏంట్రా నష్టం నీకు అసలు అక్కడిదాకా వెళ్లి జెండా పెట్టాల అనిపిస్తుంది. బట్ వెన్ దే ఆల్ రెసనేట్ విత్ దట్ ఓకే అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు దే ఎంజాయ్ ఇట్ ఎస్ సో అందరినీ అలా ప్రశాంతంగా వెళితే ఆర్ అందరినీ తీసుకొని వెళితే ఆ పీస్ బాగుంటుంది.
(18:30) బట్ ప్రొవైడెడ్ నేను ఎప్పుడు చెప్తాను అందరినీ ఎప్పుడూ కలుపుకొని పోలేం కాబట్టి అందరినీ యక్సెప్ట్ చేశారు అందరూ ఒక్కొకలా ఉంటారు ఒకడు కోపిస్టోడు ఉంటాడు ఒకడు మంచోడు ఉంటాడు ఒకడు చెడ్డోడు ఉంటాడు మనం తప్పించుకొని నెమ్మదిగా ఇతరులను ఎఫెక్ట్ చేయకుండా వెళ్ళడమే మన జీవితం ఓకే ఎప్పుడు అది రూల్ సో ఎంత పాసిబుల్ అయితే ఒక్కోసారి గొడవ అవుతుంది ఒక్కోసారి తిట్టుకుంటాం ఒకసారి బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటాం కొంతమంది చీట్ చేయడానికి వస్తారు అన్ని జరుగుతాయి.
(18:54) హమ్ దేనికి అంటుకని ఉండిపోయి నిన్ను నువ్వు అలా కృంగ తీసుకోకుండా స్టే దేర్ ఓకే దేర్ ఆర్ పీపుల్ దే ఆర్ దట్స్ ఓకే నా లైఫ్ లోకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు పెద్ద విషయాలు జరిగినప్పుడు కూడా సో నేనంటా ఏది కూడా నీ లైఫ్ ని తీసుకునేంత పెద్ద విషయం కాదు నువ్వు పట్టుకొని వేళలాడి వేలాడి వేలాడి నీ లైఫ్ ని కిందకి గుంజుకునేంత చిన్న విషయం నీ లైఫ్ కాదు.
(19:19) ఓకే నీ లైఫ్ ఇస్ నాట్ సో స్మాల్ నీ లైఫ్ అట్ ద సేమ్ టైం చిన్న విషయాలకి అలా కురుంగిపోయే అంత వీక్ ది కూడా కాదు కాదు ఇది తెలుసుకోవాలి ఇట్ విల్ బి బ్యూటిఫుల్ సెల్ఫ్ లవ్ ని ఎక్కడ వాడాలో అక్కడ వాడి సెల్ఫ్ హేట్ ని ఎక్కడ వాడాలో అక్కడ వాడి సెల్ఫ్ డిసిప్లిన్ ని ఎక్కడ వాడాలో అక్కడ వాడితే లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్ అరే్ ఇంతలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ చేయలేదే అంటారు.
(19:42) ఓకే కచ్చితంగా ట్రై చేయండి త్రీ థింగ్స్ రాసి పెట్టుకోవాలి ఎక్కడ లవ్ హేట్ అండ్ డిసిప్లిన్ నాలో కొన్ని నచ్చని క్యారెక్టర్స్ ఉన్నాయి నాకు ఐ విల్ హేట్ దెమ చల్ ఎంత ఆ రవ్వగానే ఆ తాగుబోతు పోను నేను ఆ సిగరెట్ తాగని ఒక చిన్న సిగరెట్ ముక్క హౌ కెన్ ఇట్ డిక్టేట్ మై లైఫ్ య అని నేను ఆపుతాను హేట్ మైసెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్ ఛి ఎంతసేపు ఇంటికి వెళ్ళగానే భార్య మీద ఎందుకు కోపంగా మాట్లాడతాను నేను చూసాను ఒక హస్బెండ్ ని వైఫ్ నుంచి ఫోన్ రాగానే ఆ ఏంటి ఏంటి చెప్పు అని అస్సయంగా మాట్లాడతాడు అవును ఒక్కసారి అది తలుచుకుని అట్లా మాట్లాడకూడదు బాస్ ఎవరైనా మనిషే ఐ విల్
(20:19) చేంజ్ అట్లీస్ట్ తను మారకపోయినా నేను నా మాట్లాడే తీరు మారుస్తా హేట్ యువర్సెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్ లవ్ యువర్సెల్ఫ్ ఫర్ డూయింగ్ సం గుడ్ సెల్ఫ్ లవ్ డిసిప్లిన్ యువర్సెల్ఫ్ ఫర్ యువర్ ఫిజికాలిటీ ఫర్ యువర్ మెంటలిటీ స్పిరిచువాలిటీ కి నేను డిసిప్లిన్ చేసుకుంటాను నా లైఫ్ ని రోజుక ఒక అరగంట సేపు అట్లీస్ట్ ఒక హోమమో ఒక పూజో ఒక మెడిటేషన్ ఒక తాత్విక చర్చో చేస్తా ్ దట్ వే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ యా ఓపిది అర్థం కావాలి.
(20:47) ఓకే సర్ థాంక్యూ థాంక్యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్
(21:18) ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్
No comments:
Post a Comment