Saturday, February 28, 2026

నెగెటివ్ ఆలోచనలని తొలగించే ప్రయత్నం చేయకండి Never Try To Remove Negative Thoughts

నెగెటివ్ ఆలోచనలని తొలగించే ప్రయత్నం చేయకండి Never Try To Remove Negative Thoughts

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6e96jHLhZoo



Transcript:
(00:00) నెగిటివ్ ఆలోచనలు తీసేస్తాను పాజిటివ్ ఆలోచనలే చేస్తాను అంటే ఆల్ ద బెస్ట్ అది జరగదు.నూటికిన నూటికిన శాతం జరగదు ఎందుకంటే ఎవ్వరు వాటిని తొలగించలేరు కొంతసేపు అవాయిడ్ చేయగలరు అంతే ఎందుకంటే మీరు తొలగించాలని చూస్తున్నదే మీ గుణం అవుతుంది ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. మరి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఏం చేయాలండి ఏమి చేయొద్దు కుదురుగా కూర్చోండి అండ్ జీవ ప్రక్రియకు సంబంధించిన దేని మీదైనా దృష్టి పెట్టండి మీరు అది శరీరంలోని సెన్సేషన్ కావచ్చు శ్వాస కావచ్చు గుండె చప్పుడు కావచ్చు ఏదైనా కావచ్చు జీవాన్ని సూచించే ఏదో ఒక దానిపై కొంతసేపు శ్రద్ధ పెట్టండి.
(00:38) మీరే చూస్తారు నెమ్మదిగా వీటి మధ్య కొంచెం ఎడం వస్తుంది. మీకు ఇంకా మీరు పోగు చేసుకున్న వాటికి అంటే అందులో శారీరక మానసిక బలహీనతలు లేదా బలాలు కూడా ఉంటాయి. మీరు వాటిని ఎలా మలుచుకున్నారు అనే దాన్ని బట్టి

No comments:

Post a Comment