డబ్బుతో కొన్ని ప్రయోగాలు చేస్తే🌹experiment with money🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oeJm-6KpNuM
Transcript:
(00:00) అబ్బా ్ అంటే వచ్చాం కానీ వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయా ఆ అయితే వాటర్ బాటిల్ తీసుకుంటే ఒక్క వాటర్ బాటిల్ 70 అంట చాలా చీప్ కదా కానీ నాకు అనిపించింది అదే ఇంటి నుండి తెచ్చుకుంటే అయిపో చిన్న ప్రశ్న వాటర్ బాటిల్ కొనమని వాడు అడిగాడా నువ్వు కొనుక్కున్నావా నేనే కొనుక్కున్నా అందుకని కొనే ముందే ఆలోచించుకోవాలి. ఇంటి దగ్గరే వాటర్ అంతా తాగి రావాలి.
(00:26) ఇంకోటి వాడిని మనం మెచ్చుకోవాల్సింది ఏమో తెలుసా ఇది పోయడానికి డబ్బులు అడగట్లే అది ఫ్రీ సో డబ్బు అనే ఒక అంశాన్ని అర్థం చేసుకోవడంలో ఇదంతా ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ కొంటుంది 70 రూపాయలు ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మనకు వాటర్ ఫ్రీ కాబట్టి అట్లా కాకుండా ఈ యంబియన్స్ కి ఇక్కడున్న మనుషులు మన కంటికి ఒక కొత్త వాతావరణం ఇదంతా మనం క్రియేట్ చేసుకుంటే 70,000 అవుతది 70 లక్షలు అయితది అందుకని ఈ ప్లేస్ కు ఉన్న ప్లేస్ లో ఉన్న రకరకాల హువులు ఆర్ బాటలు లైటింగ్ ఏసి అంతటికీ కలిపి 70 రూపాయలు అందుకని డబ్బు అనేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ డబ్బు సంపాదించడం
(01:08) తెలుసుకోవాలి డబ్బు ఖర్చు పెట్టడమో తెలియాలి. ఇది ఎవరు నేర్పరు అందరూ డబ్బు ఖర్చు పెట్టద్దని చెప్తారు నేను చెప్తాను డబ్బు ఖర్చు పెట్టడం ఒక ఆర్ నీలో ఫియర్ ఉండకూడదు డబ్బు పోతే నేను బతకలేనేమో అన్న భావన పోగొట్టుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ విషయంలో నాకు కొందరు మిత్రులు ఉండేవాళ్ళు నేను వ్యక్తిగతంగా కొన్ని ప్రయోగాలు చేశాను అంటే డబ్బు అరే దాని పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు డబ్బు పట్ల అవగాహన ఉండాలి అంతే అటాచ్మెంట్ అక్కర్లేదు జేఎంటయ హాస్టల్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ రంగా నేను అత భాస్కర్ వ యూస్ టు డిస్కస్ అబౌట్ మనీ ఏదేమైనా డబ్బు సంపాదించాలని
(01:46) చాలా ప్రయత్నాలు చేశం. ఎంత ప్రయత్నించినా డబ్బు రాదని తెలుసుకోండి సో డబ్బు సంపాదించాలంటే కష్టపడేవద్దు కష్టపడేవాడు డబ్బు సంపాదించలేడు. ఎందుకంటే కష్టపడితే బాడీ అలసిపోతది మైండ్ అలసిపోతుంది. రిలాక్స్ ఉండే మైండ్ే డబ్బు ఎర్న్ చేయగలుగుతుంది. అందుకని ప్రపంచంలో డబ్బు ఎర్న్ చేయాలంటే ఇంటెలిజెంట్ గా డబ్బు అనే ఫినామిన అర్థం చేసుకోవాలంట తర్వాత చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి.
(02:13) దీనికి నేను రీసనామిక్స్ అని ఒక బుక్ కనుకున్నా రాశను. భవిష్యత్తులో తప్పక ప్రింట్ చేస్తే చిన్న బుక్ే బుక్లెట్ లాంటిది ఒక 100 ఐడియాస్ అబౌట్ మనీ ఎకనామిక్స్ లాగా రీసనామిక్స్ రీసనామిక్స్ ఏందంటే ఇది నేను ఎప్పుడు 2009 10 ప్రాంతంలో రాసిన పుస్తకం ఇది ఊరికే నా గురించి నేను రాసుకున్నది ఓహో ఇది నాకు అర్థమయింది డబ్బు గురించి ఒక రోజులో నువ్వు సంశయం లేకుండా ఎంత ఖర్చు పెట్టగలవో అంతే నీకు సంపాదించే అర్హత ఉందనేది ఒక అవగాహన ఎగజాంపుల్ 200 ఖర్చు పెట్టావు నువ్వు హాయిగానే ఉన్నావ్ 250 కొంచెం మనసు ప్రాబ్లం అయింది 300 అయ్యేసరికి నువ్వు పిసుకుంటున్నావ్
(02:58) సో అర్థం ఒక రోజులో 300 మాత్రమే ఎర్న్ చేయగలవు అని అర్థం 300 కంటే నువ్వు ఎక్కువ ఎర్న్ చేయలేవు ఇది అర్థం చేసుకోవాలి సో అందుకని ఒక రోజులో ఎంత ఫ్లెక్సిబుల్ ఇప్పుడు అనిల్ అంబానిసార ముకేష్ అంబాని ఉన్నాడనుకో అతను చాలా డబ్బు ఖర్చు పెట్టగలడు ఆ ఖర్చు పెట్టే దుర్వినియోగం చేయడం వేరు ఖర్చు పెట్టడం వేరు నిజంగా ఒకటి అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి దానికి అమ్మరు ఆపరేషన్ అయింది అది ఖర్చు పెట్టడం దుర్వినియోగం చేయడం కాదు విలాసాలకు పబ్బులక వెళ్లి ఖర్చు చేయమని చెప్పట్లే ఏదో బుక్ లాంచ్ చేస్తున్నావ్ లేకపోతే ఎవరికో పెళ్లి అయింది ఎవరికో గిఫ్ట్
(03:33) ఇవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు డబ్బు అనే థాట్ ని పక్కకు పెట్టి నువ్వు లిబరల్ గా జనరస్ గా ఇచ్చేయగలగాలి. అలాగని ప్రతిక్షణంలో అదే ఇస్తావని కాదు. సో ఒక పర్టికులర్ టైం లో ఒక్క రోజులో నేను హైయెస్ట్ ఖర్చు పెట్టిన అమౌంట్ 1 1/2 లాక్ అప్రాక్సిమేట్ నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టాం.
(03:56) మా ఫ్రెండ్ రంగా నేను కూడా ఒకసారి చేశం ప్రయోగం అసలు రేపటి గురించి ఆలోచన లేకుండా ఈరోజు అంతా ఖర్చు పెడదాం. అని మా దగ్గర అప్పుడు నాకు తెలిసి 20 25,000 ఏమో ఉన్నాయి అంతకంటే ఎక్కువనే అంతా ఖర్చు పెట్టి వచ్చేసాం. రేపు పొద్దున టీ తాగడానికి కూడా పైస లేదు. నవ్వుకున్నాం అంతే ఇబ్బంది అయింది. ఫస్ట్ ఏం తెలిసింది తర్వాత ఒకసారి నేను ఆ ఒక ఎంత డబ్బు నువ్వు తగలబెట్టగలవు నా మనసు 2000 కంటే ఒప్పుకోలేదు ఎవ్వరు లేనప్పుడు 2000 రూపాయలు తన్ని అంట పెట్టేసాను.
(04:32) నా లైఫో 2000 రూపాయలు బ్యాలెన్స్ తగ్గింది అంతే ఇప్పుడు అంతకుమించి ఏమీ లేదు. అది అహంకారం కోసమో దేనికోసమో కాదు డబ్బు పట్ల నా వైఖరి చెక్ చేసుకుందాం తగలపెడుతుంటే నాకేమనా అయిందంటే నాకేం కాలే జీవితాలే తగలబడిపోతుంది ఆఫ్టర్ మనీ అంత ఇదేదో నేను చెప్పినందుకు మీరు ఆచరించాలని చెప్పట్లే నేను చేసింది ఒక అవగాహన కోసం ఇప్పుడు ఎవడో ఎవరెస్ట్ ఎక్కుతాడు వాడికి అది ఏదో అర్థం చేసుకోవాలని ఎక్కుతున్నాడు ఒక నీళ్లలో గంట గంటన్నర ఉంటాడు ఒక గిన్నెస్ రికార్డు కోసం నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలో అలా చేశాను ఇప్పుడు నాకు డబ్బు పట్ల ఏ ఫియర్ లేదు నా దగ్గర ఉన్నది మొత్తం పోయినా ఈ క్షణమే
(05:08) మనసులో ఏ సంశయం లేకుండా నా దగ్గర ఉన్న స్కిల్ తో మళ్ళ ఒక 10 రోజుల్లో ఒక అట్లీస్ట్ 10వే రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోగలను ఆ హోప్ వచ్చింది నాకు అంటే ఈ ప్రపంచంలో డబ్బు కోసం ఎంపలాడితే రాదుఅది ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ తెలియాలి ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో డబ్బు వస్తుందో తెలుసుకోవాలి.
(05:31) నువ్వు ఊరికే గుడ్డిగా పని చేస్తే డబ్బు రాదు ఇంటెలిజెంట్ గా ఇప్పుడు నేను చేసే పనులు పుస్తకాలు చేస్తున్నా మీరు సరిగ్గా చూస్తే అందులో డబ్బు ఉంది. ఇప్పుడు నాకు రోజుకి రెండు పుస్తకాలు సేల్ అయ్యాయి రోజుకి 200 వస్తున్నాయి అనుకో ఏదో ఒక రోజు రోజుకి 2000 పుస్తకాలు సేల్ అయితే 2000 వస్తాయి అట్లా వస్తాయి ఆ 20,000 వస్తాయి 20,000 వస్తాయి అంటే ఆ సరే పాసిబిలిటీ ఉంది ఇప్పుడు YouTube చేస్తున్న నాకు ఎక్కువ డబ్బు రావు రాదు కానీ YouTube కన్సిస్టెంట్ గా చేసి నా ఛానల్ కి ఒక వాల్యూ వచ్చి హటాత్గా వ్యూవర్షిప్ పెరిగింది అనుకో ఐ గుడ్ గుడ్ మనీ కానీ దాని అర్థం డబ్బుని నేను
(06:03) సంపాదించుకొని నేను దాన్ని దుర్వినియోగం చేస్తాను బంగారు ఉంగరాలు పెట్టుకుంటాను అట్లా దానికోసం కాదు ఐ నెవర్ మిస్ యూస్ నేను దాన్ని విసిలే బ్యాంకు లో పెడతాను మంచి అందమైన పుస్తకాలు ప్రింట్ చేస్తాను. వీలైతే కొంచెం బిగ్గర్ స్టూడియో మంచి మంచి పెయింటింగ్స్ వేస్తాను తర్వాత నా YouTube ఫ్రెండ్స్ అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు పంపిస్తాను నేను ప్రయోగం చేస్తా లైఫ్ లో ఇప్పుడు నేను చెప్పేది నిజమని మీ మైండ్ ఒప్పుకోదు నేను ఉండదే ప్రయోగం చేయడానికి మీరంతా మరణించే సమయంలో అనుకుంటారు ఈ జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ ని కలిసాం కాంట్రీసా అని తప్పకుండా
(06:32) అనిపిస్తుంది అలాగని ప్రూవ్ చేసుకోవడం కాదు బాగుంది లైఫ్ ఇట్లా ప్రాపగండా లేదు ఎజెండా లేదు మిమ్మల్ని బ్లఫ్ చేసి నేనుేం సాధిస్తా ఉన్నది చెప్తున్నా కొన్నిసార్లు షాకింగ్ గా ఉంటది నేను చెప్పేది సో అందుకని డబ్బుని డబ్బు అనే ఒక ఫెనామినాని క్రాక్ చేయాలి ప్రతి ఒక్కరు క్రాక్ చేయాలి. ఎవ్రీవన్ షుడ్ ఎర్న్ మనీ డిపెండ్ అవ్వనేవద్దు భార్య కూడా భర్త మీద డిపెండ్ అవ్వద్దు తండ్రి మీద కూతురు డిపెండ్ అవ్వద్దు కొడుకు మీద తల్లి డిపెండ్ అవ్వద్దు అందరూ డబ్బు ఎర్న్ చేయాలి.
(07:00) అందరూ డబ్బు అవసరమైతే ఖర్చు పెట్టగలగాలి. అవసరమైతే ఒక్క రోజుల్లో ఎంత ఖర్చు పెట్టగలవో టెస్ట్ కూడా చేసుకోవాలి లైఫ్లో దీనివల్ల ఈ ప్రపంచంలో జీవించే ఒక అవగాహన ఒక స్పష్టత వస్తది. మనిషిని ఏదైతే ఎక్కువ ఇబ్బంది పెడుతుందో దాన్ని మనం అర్థం చేసుకొని తీరాలి. సో ఈరోజు కేరళటు సినిమాకి వచ్చినాం. సినిమా ఎలా ఉంటుందో తెలిీదు.
(07:23) అందులో ఫాక్ట్ ఉంది లవ్ జిహాద్ అన్నది ఏదైనా అమ్మాయిలు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. బయట చాలా మోసాలు జరుగుతున్నాయి. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలనేది రకరకాలుగా చెప్తున్నారు అందులో ఇదొక పద్ధతి అట్లా మంచిగా నవ్వుకుంటూ ఉన్నంత మాత్రం నువ్వు మంచివాడు అనుకోదు. ఈ భూమి మీద మతాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి కులాల కులాల మధ్య గొడవలు ఉన్నాయి వంశాలకు వంశాలకు గొడవలు ఉన్నాయి హీరోలు హీరోలు కొట్లాడుతున్నారు పక్కింటోడు ఈ పక్కంటోడు కొట్లాడుతున్నారు మరి పెద్ద పెద్ద మతాలు ఉన్న వాళ్ళు కొట్లాడుతారు వాళ్ళకి ఎజెండాలు ఉంటాయి మనం ఏదో అందరినీ చిరునవ్వు నవ్వన ఫ్రెండ్షిప్లు చేసి స్టేక్ అండి ఇచ్చేసి ఫ్రెండ్షిప్
(07:55) చేసుకోవద్దు కాస్త ఆలోచించి అంటి ముట్టనట్టే ఉండాలి మన జీవితంలో ఒకరో ఇద్దరో బాగా ట్రస్టెడ్ పీపుల్ తోనే మంచిగా ఉండాలి. మిగతా వాళ్ళందరినీ కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసి నేను పాటిస్తాను ఎవ్వరిని భుజానికి ఎత్తుకునేది లేదు షేకాన్ని ఇచ్చి భుజాలు చేతులు వేసి భుజాలు గిల్లేది లేదు కాస్త దూరమే ఉండు మాట్లాడు దొబ్బేయ్ అంతే రమణ మహర్షి ఉన్నాడు ఎవ్వరు కౌగలించుకోలే అతన్ని షేక్ హ్యాండ్ ఇవ్వలే అతన్ని బుగ్గలు గిల్లలే అందరూ కొంత దూరమే ఉండి డీల్ చేశారు కొంచెం దూరమే ఉండి చూడు అప్పుడే లైఫ్ బాగుంటుంది.
(08:25) ప్రతి ఒక్కరితో కలుకుపోయి అల్లుకు పోయి జీవితం సంకనాయకి పోతది మీకు తెలుస్తది కచ్చితంగా సో సినిమాకి వెళ్తున్నా మళ్ళా కలుస్తా సినిమా అయిపోయినాక చేస్తా రివ్యూ
No comments:
Post a Comment