Saturday, February 28, 2026

******స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు.

 నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా  మాగామోహావేశం 
ఏతన్మామ్సావసాది వికారం
మనసి విచంతయ వారం వారం 3

భావం: *స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.*                                

No comments:

Post a Comment