భర్త విషయంలో భార్య చేసే కొన్ని తప్పులు
Author Name:Sujji's World
Youtube Channel Url:https://www.youtube.com/@sujjisworld
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xeBnnT1_1Uk
Transcript:
(00:00) భర్త ముందు భార్య చేయకూడనటువంటి కొన్ని తెలివి తక్కువ పనులు చెప్తాను ఆ తప్పులు మీరేమైనా చేస్తున్నారేమో కొంచెం చెక్ చేసుకొని సరిచేసుకోండి అందులో నెంబర్ వన్ మీ పుట్టింటి వాళ్ళ గురించి గొప్పలు చెప్తూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారా నెంబర్ టూ మీ భర్త యొక్క శత్రువుని పొగడటం అసలు చేయకండి నెంబర్ త్రీ పక్కింటి వాళ్ళ ఆవిడ భర్త గురించి ఎక్కువగా మాట్లాడి మీ భర్తని కించపరచకండి ఇంకా నాలుగవది భర్త చెప్పేది వినకుండా ఆవేశపడటం కోప్పడటం గొడవలు పడటం ఇలాంటివి అసలు చేయకండి ఇంకా నెంబర్ ఫైవ్ భర్త భర్త ఏ వస్తువు తీసుకొచ్చినా కూడా ఆ వస్తువుని పట్టించుకోకుండా చూసి
(00:33) చూడనట్టుగా ఉండటం అసలు చేయకండి. అలాగే నెంబర్ సిక్స్ భర్త దగ్గరికి తీసుకున్నప్పుడు మొహం చాటేస్తూ ఉండకండి. నెంబర్ సెవెన్ భర్త కంటే ముందు నిద్రపోవడం చేయకండి. భర్త కంటే ముందే అన్నం తిని పడుకోవడం చేయకండి. అలాగే మార్నింగ్ భర్త లేచిన తర్వాత లేవటం చేయకండి. భర్త ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే ఏదో పనున్నట్టుగా వెళ్ళిపోవడం ఆయన మాటను వినండి.
(00:55) అలాగే భర్త ముందు ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా ఉండకండి అంటే ఓ రెడీ అవ్వాలని కాదండి కొంచెం ఉన్నదానిలోనే శుభ్రంగా కొంచెం చక్కగా ఉంటే చాలు. ఇలా మీరు వాళ్ళకి కనిపిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా మైండ్ అంతా ఫ్రీగా పీస్ ఫుల్ గా ఉంటారు. ఆడవాళ్ళం ఇంట్లో హ్యాపీగా సంతోషంగా మనం కరెక్ట్ గా ఉండి మనం నీట్ గా ఉండి ఇంటిని నీట్ గా ఉంచేసి అన్ని పనులు చక్కదిద్దేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చి మన బాధ్యతను మనం నిర్వర్తించుకుంటే ఇల్లంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది.
(01:24) ఇల్లు పాజిటివ్ గా ఉండాలన్నా నెగిటివ్ గా ఉండాలన్నా ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీలో ఈ తప్పులు ఉంటే కొంచెం సరి చేసుకోండి. మీరు కూడా ఈ 10 తప్పులు చేయకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నారా అయితే కామెంట్ సెక్షన్ లో నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి.
No comments:
Post a Comment