Thursday, March 5, 2026

Are Super Human Powers Possible? The Truth About Yoga Science, Remote Vision - Divya Darshan @LIF...

Are Super Human Powers Possible? The Truth About Yoga Science, Remote Vision - Divya Darshan @LIF...

Author Name:LIFE DOOR 9

Youtube Channel Url:https://www.youtube.com/@LIFEDOOR9

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pZF3EwW5tZw



Transcript:
(00:00) ప్రపంచంలో ఉన్న సూపర్ హ్యూమన్స్ గురించి మీరు విన్నారా నేను మాట్లాడేది సూపర్మన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్ ఇట్లాంటి ఫిక్షన్ స్టోరీస్ గురించి కాదు సూపర్ మ్యాన్స్ సూపర్ హ్యూమన్ స్టేట్ లో ఉంటారు. వీరికి ఆకలి దప్పికలు ఉండవు. నిద్రాహారాలు ఉండవు. భయం ఆలోచనలు ఉండవు. వృద్ధాప్యం ఉండదు. శరీరాన్ని ఎప్పుడూ ఆటో హీల్ మోడ్ లో ఉంచుకుంటారు.
(00:31) వీరికి దివ్య దృష్టి, దూర దర్శనం, అంతర్ దృష్టి, కాల దర్శనం, సూక్ష్మ లోకాల దర్శనం ఇంకా ఎన్నో మానవాదిత శక్తులు ఉంటాయి. ఈ స్థితిని సూపర్ హ్యూమన్ స్టేట్ అంటారు. ఇది ఎలా సాధ్యం? దీని గురించి ఎక్కడ వ్రాయబడింది? మనస్సు ఒకే బిందువుపై నిలిచితే సిద్దులు కలుగుతాయి అని పతాంజలి యోగ సూత్రాలలో వ్రాయబడి ఉంది. ఈ స్థితిలోనే దూర దర్శనం, అంతర్ దృష్టి, కాల దర్శనం, సూక్ష్మ లోకాల దర్శనం చేయవచ్చని చెప్పబడింది.
(01:08) ఈ స్థితి మన శరీరంలో దాగి ఉన్న ఒక రహస్య దైవిక మార్గాన్ని ఆక్టివ్ చేస్తే మనిషి సాధారణ స్థితి నుంచి సూపర్ హ్యూమన్ స్టేట్ లోకి ప్రవేశిస్తాడు. యోగ గ్రంథాలు దీనిని మోక్ష ద్వారం అని పిలిచారు సిద్ధులు దీనిని కాలజయం అన్నారు సైన్స్ ఈ స్థితిని సూపర్ కాన్షియస్ స్టేట్ అంటుంది. అసలు ఆ మార్గం ఏమిటి? ఆ మార్గం ఎక్కడ ఉంది? ఆ మార్గాన్ని ఎలా సక్రియం చేయాలి ఈ మహా రహస్యాన్ని ఈ వీడియో లో పూర్తిగా తెలుసుకుందాం.
(01:41) ఇప్పుడు మనం చెప్పుకున్న సూపర్ హ్యూమన్ స్టేట్ ప్రధానంగా లోతుగా యోగ తంత్రం ఉపనిషత్తు సంప్రదాయాలలో కనిపిస్తుంది. ఈ సూపర్ హ్యూమన్ స్టేట్ గురించి ముఖ్యంగా కొన్ని ప్రామాణిక గ్రంథాలలో రాయబడి ఉంది. వాటిలో హటయోగ ప్రదీపిక శివ సంహిత గేరండ సంహిత యోగ కుండలిని ఉపనిషత్ శాండిల్య ఉపనిషత్ గోరక్ష శతకం సత్చక్ర నిరూపణ మరియు శాస్త్రీయ ఆధునిక వ్యాఖ్యానాలలో ముఖ్యమైన ద సర్పెంట్ పవర్ ఇవన్నీ మనిషి దేవునిగా మారే మార్గాలను మనకు వివరించారు. ఆ మార్గం వెంట
(02:28) మూలాధార స్వాధిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆర్జన సహస్రార చక్రాలు మేల్కొంటాయని మన ప్రాచీన గ్రంథాలలో కనిపించిన అనిమ సిద్ధి మహిమ సిద్ధి గరిమ సిద్ధి, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ అనే అష్టసిద్ధులు వరంలా లభిస్తాయని ఆ మార్గం మన వెన్నులోనే నిక్షిప్తమై ఉందని ఆ మార్గం కుండలిని పైకి ఎత్తే మార్గంగా మన వెన్నులోనే ఉన్న ముఖ్యమైన నాడి శుషుమ్నా నాడి మనం ఎన్నో వీడియోస్ లో ఇడానాడి
(03:13) పింగళానాడి మరియు శుషుమ్నా నాడుల గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో శుషుమ్నా నాడి సక్రియం చేస్తే వచ్చే లేదా మనిషి పొందే శక్తులు ఈ నాడిని ఎలా సక్రియం చేయాలో ఎలా శుద్ధి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హటయోగ ప్రదీపిక అనగా హట అనగా హ అనగా సూర్యశక్తి ట లేక ట అనగా చంద్రశక్తి ఈ హటయోగ ప్రదీపికలో పూర్తిగా కేవలం ఇడా పింగళ శుషుమ్నా నాడుల గురించి మాత్రమే ఉంటుంది.
(03:52) అలాగే శివ సంహేత అనే గ్రంథంలో శివ అనగా శుషుమ్నా నాడి ప్రీవియస్ వీడియోస్ లో మనం ఈశ్ ఈష్ షు ఈ మూడింటిని ఇడా పింగళ శుషుమ్న నాడులుగా పిలుస్తారని చెప్పుకుందాం. ఇక్కడ శివ సంహిత అంటే శివు అనగా శుషుమ్నా నాడి అంటే ఇడా పింగళ రెండు నాడుల కలయిక సమూహము అని అర్థం న్యూరో సైన్స్ లో ఇడా నాడిని నెగిటివ్ పోల్ గా పింగళానాడిని పాజిటివ్ పోల్ గా చెప్తారు. ఇడానాడిని హైపర్ పోలరైజేషన్ నెగిటివ్ షిఫ్ట్ అంటారు.
(04:31) పింగళానాడిని డీపోలరైజేషన్ పాజిటివ్ షిఫ్ట్ అంటారు. ఎడనాడి లెఫ్ట్ ఎనర్జీ ఛానల్ ఇది శాంతి కూలింగ్ ఎనర్జీ మానసిక స్థిరత్వం భావ నియంత్రణ కలిగిస్తుంది. పింగళా నాడి రైట్ ఎనర్జీ ఛానల్ ఉష్ణత శక్తి యాక్టివిటీ మెదడు చురుకుదనం కలిగిస్తుంది. ఇక మూడవ నాడి సుషుమ్న నాడి సెంట్రల్ ఛానల్ ఇది అపాన వాయువు పైకి లేచే ప్రారంభ దశ సుషుమ్నా నాడి మెల్లగా ఓపెన్ చేయడానికి శ్వాస ఎంతో ఉపకరిస్తుంది.
(05:07) శుషుమ్నాడి మనస్సు స్థిరత్వాన్ని ఆలోచనలు శాంతంగా ఉండడానికి ధ్యానం సహజంగా జరగడానికి సమాధి దశను సులభంగా పొందడానికి ఎన్నో ఆసనాలు కూడా ఉన్నాయి. దీనినే రాజయోగ ద్వారం అని కూడా అంటారు. శ్వాస ద్వారా సుషుమ్న నాడిని యాక్టివ్ చేసినప్పుడు సెంట్రల్ ఎనర్జీ ఛానల్ యాక్టివేషన్ అవుతుంది. స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ అవుతుంది. అటోనామిక్ నర్వస్ సిస్టం బ్యాలెన్స్ అవుతుంది.
(05:37) వేగాస్ నర్వ్ కూడా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల పారాసింపథటిక్ డామినెన్స్ అయ్యి డీప్ కామ్ హీలింగ్ స్టేట్ లోకి వెళ్తాము. మన పూర్వీకులు భౌతిక కళ్ళతో కాకుండా దైవదర్శనంతో గ్రహాలు ఆకాశ లోకాలు వాటి నీడలు ఆధ్యాత్మిక లోకాలను చూశారు. ఇవన్నీ స్పష్టమైన సూచనలుగా ఉన్నాయి. దీన్నే దూరదర్శనం అంటారు. దూరదర్శనం అంటే శరీరం అక్కడ లేకపోయినా మనసు చైతన్యం ద్వారా దూరంలో ఉన్న వస్తువు వ్యక్తి స్థలం లేదా సంఘటనను స్పష్టంగా చూడగలిగే సామర్థ్యమే సరళంగా చెప్పాలంటే కళ్ళతో కాకుండా
(06:22) చైతన్యంతో చూడడం దూరంలో ఉన్నదాన్ని మనసునే తెరగా చేసి మన మూడవ కన్నుని తెరచి ప్రత్యక్షంగా చూడడమే ఉదాహరణకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని చూడడం ఒక గదిలో ఏముంది అని ముందే తెలుసుకోవడం భవిష్యత్ సంఘటనల సంకేతాలను దర్శించడం దూర ప్రాంతాలలో జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా అనుభవించడం ఇవన్నీ దూరదర్శనం అని చెప్పవచ్చు.
(06:55) ఇది ఎలా సాధ్యం అంటే సుషుమ్నా నాడి మరియు ఆనా చక్రం యాక్టివ్ అయితే మెదడు బీట ఆల్ఫా θీట గామా క్వాంట్ స్థితిలోకి వెళ్తుంది. అప్పుడు సూపర్ కాన్షియస్ అవగాహన ఓపెన్ అవుతుంది. అప్పుడు స్థలం, కాలం, దూరం అనే పరిమితులు కరిగిపోతాయి. యోగశాస్త్రం ఏమంటుందంటే దివ్య దృష్టి సూక్ష్మ దర్శనం యోగ దృష్టి పతాంజలి యోగ సూత్రాల్లో దీనిని సిద్ధిగా వర్ణించారు.
(07:29) సైన్స్ ఏమంటుందంటే రిమోట్ వ్యూయింగ్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఈఎస్పి అంటారు. అమెరికా ప్రభుత్వం కూడాసిఐఏ స్టార్ గేట్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని రహస్యంగా పరిశీలించింది. దూరదర్శనం అనుభవం ఎలా ఉంటుంది? సాధకులు చెబుతున్న ప్రకారం లోపల ఒక లైవ్ సినిమా లాగా దర్శనం కల కాదు మెలుకువలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సాధనతో సహజంగా వచ్చే శక్తి దీని అసలు లక్ష్యం మోక్షం మరియు ఆత్మజ్ఞానం కళ్ళతో కాదు చైతన్యంతో చూడగల శక్తిని దూరదర్శనం అంటారు.
(08:13) దీనిని పతాంజలి మహర్షి సూత్రం ప్రత్యేక దానత ధ్యానం అని చెప్పారు. అంటే మనసు ఒకే బిందువు పై నిలిచితే సిద్ధులు కలుగుతాయి. ఇందులో చెప్పిన ముఖ్య సిద్ధులే దూరదర్శనం, అంతర్ దృష్టి, కాలదర్శనం, సూక్ష్మ లోకాల దర్శనం ఇప్పుడు సుషుమ్న నాడిని ఎలా సక్రియం చేయాలో దీనికి ఉపకరించే ప్రత్యేక శ్వాస పద్ధతి మరియు ఆసనాలు ఏమిటో తెలుసుకుందాం. సుశుమనా నాడి సాధారణ మానవుల్లో కేవలం రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు మాత్రమే యక్టివ్ లో ఉంటుంది.
(08:55) అది ఎప్పుడంటే ఇడానాడి పింగళానాడి షిఫ్ట్ సమయంలో ఒక్క రోజులో మాత్రమే రెండు నుంచి ఐదు నిమిషాలు సుషుమనాడి యక్టివ్ గా ఉంటుంది. యోగ సాధన వల్ల బిగినర్స్ కు ఐదు నిమిషాల నుంచి 15 నిమిషాలు రెగ్యులర్ ప్రాక్టీషనర్ 30 మినిట్స్ నుంచి 90 మినిట్స్ వరకు అడ్వాన్స్డ్ యోగీస్ 2 టుసిక్స్ అవర్స్ సిద్ధ యోగీస్ కి 24 గంటల పాటు యాక్టివ్ అయి ఉంటుంది.
(09:27) ఈ సమయంలోనే ఆధ్యాత్మిక దృష్టి ప్రవక్త దర్శనాలు ఆకాశ యాత్ర వంటి భావనలు స్పష్టంగా ఉన్నాయి. బైబిల్ లో నక్షత్ర మార్గాలు, గ్రహగమనాలు, ఆకాశ లోకాల విభాగాలు, గ్రహాల నీడ, వాటి మార్గాలు అన్ని వివరంగా వర్ణించబడ్డాయి. వేదాలు మరియు పురాణాల్లో 14 లోకాలుతొమ్మిది గ్రహ మండలాలు నక్షత్ర మార్గాలు సూర్య చంద్ర గ్రహగమనాలు అన్నీ దివ్య దర్శన ఫలితాలే కురుక్షేత్ర యుద్ధంలో సంజయుడు దూరంలో జరుగుతున్న యుద్ధాన్ని కళ్ళతో కాకుండా దివ్య దృష్టితో ప్రత్యక్షంగా చూశాడు. యోగంలో దివ్య దర్శనం
(10:14) బైబిల్ లో దివ్య దర్శనం వేదాల్లో దివ్య దృష్టి మూలం ఒక్కటే అదే సూపర్ కాన్షియస్ స్టేట్ మరి ఖురాన్ లో ఈ విషయం పొందుపరచలేదా అంటే ఉంది ప్రవక్త మహమ్మద్ గారి జీవితంలో ఒక ప్రత్యేక సంఘటన ఉంది. మక్కా నుంచి జెరసలేం అక్కడ నుంచి ఆకాశ లోకాల యాత్ర స్వర్గ స్థాయిల దర్శనం ఇదే దివ్య దర్శనం ఆకాశ యాత్రగా భావిస్తారు. ఖురాన్ లో దివ్య దర్శనం అనే పదం లేకపోయినా ఆధ్యాత్మిక దృష్టి ప్రవక్త దర్శనాలు ఆకాశ యాత్ర వంటి భావనలు స్పష్టంగా ఉన్నాయి.
(10:57) యోగిలో నాడీ జాగరణం ఖురాన్ లో నూరు జాగరణ మార్గం వేరే అయి ఉండొచ్చు అనుభవ గాఢత ఒకటే హటయోగ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. గురువు మార్గదర్శకం లేకుండా ఇది చేయవద్దు అని హటయోగ ప్రకారం ఆసనాలు నాడి శుద్ధి ప్రాణాయామం ఇడా పింగళ సమతుల్యం నాడి శోధన అనులోమ విలోమ సమవృత్తి ప్రాణాయామం పద్మాసనం సిద్ధాసనం స్వస్తికాసనం మరియు వెన్నుమక నేరుగా ఉండే విధానాలు అపాన వాయువు మూలబంధం ఉద్యాన బంధం జలంధర బంధం ముద్రలలో శక్తి
(11:43) ముద్ర మహాముద్ర మహాబంధ మహావేద ఇవన్నీ సుషుమ్నా నాడి మార్గంలో శుద్ధిని కుండలిని జాగృతిని దివ్య జ్ఞానాన్ని అందించడంలో ఉపకరిస్తాయి. ఇప్పుడు చెప్పిన అన్ని ప్రాణాయామాలు మన ఛానల్ లో ఉన్నాయి తప్పకుండా చూడండి. బిగినర్స్ ఆల్ ఫాస్టేట్ బ్రీతింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టండి. సమవర్తి ప్రాణాయామం అనగాఫోర్ సెకండ్స్ ఇన్హలేషన్ఫోర్ సెకండ్స్ ఎక్సలేషన్ఫోర్ సెకండ్స్ హోల్డ్ బ్రీత్ 4ఫ ప్రాణాయామం అన్ని ప్రాణాయామాలు తప్పకుండా చేయండి.
(12:24) ప్రాణాయామానికి ప్రాణాయామానికి 21 రోజుల వ్యవధి తీసుకోండి. ఈ సూపర్ హ్యూమన్ స్టేట్ రావడానికి ఒకరోజో 21 రోజులో సరిపోదు దృఢ సంకల్పంతో ఎన్నో సంవత్సరాలు కఠోర దీక్ష గురువుల ఆధ్వర్యంలో చేస్తే ఈ వీడియోలో చెప్పిన అన్ని సిద్ధులు మిమ్మల్ని వరిస్తాయి. సిద్ధుల కోసం ప్రయత్నించకండి. సహజంగా మిమ్మల్ని వరించేలా చూసుకోండి. శుభం.

No comments:

Post a Comment