Thursday, April 2, 2026

Third Eye Activation | Experience that Everyone Should Go Through | K. Hymavathi #sreesannidhitv

Third Eye Activation | Experience that Everyone Should Go Through | K. Hymavathi #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ELHPIdrmpvs



Transcript:
(00:09) ఇప్పుడు ఆజ్ఞా చక్రంలో సంపూర్ణంగా వికసించింది సంపూర్ణంగా అది ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధమైంది అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది అమ్మవారి నుంచి మొదటి మెసేజ్ మీకు ఎప్పుడంది కంప్లీట్ గా వికసించింది అని కూడా చెప్పలేను. బట్ ఉన్నాను బికాజ్ ఐ యమ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ మై థర్డ్ ఐ ఆఫ్ మై సెల్ఫ్ అందుకనే నేను ఎవ్వరికైనా అంత గంటాపదంగా చెప్తాను మీరు రండి సొల్యూషన్ రాకపోతే అప్పుడు అడగండి.
(00:38) ఎందుకంటామ అంటే నాకు వచ్చింది ఆ ఫెయిత్ ఒక నార్మల్ విమెన్ గా ఉన్న నేను ఈరోజు ఇట్లా వచ్చాను. ఉమ్ అది ఏరోజో తీసుకున్న సంకల్పం ఒక చిన్న ఆలోచన సంకల్పం అనగానే చాలా మందికి ఎలా పెట్టాలి సంకల్పం ఇదంతా పెద్ద కన్ఫ్యూషన్ కానీ మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మీకు నచ్చి 100% వెన్ యు ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ వర్క్ మీరు కూర్చొని నేను ఇట్లా అయితే బాగుంటుంది.
(01:04) అది ఫస్ట్ థాట్ వస్తది. దాని నెక్స్ట్ ఏమనిపిస్తది అయితే బాగుండడం కాదు నేను అది అయిపోయాను అని మీరు ఊహించుకుంటారు చూడండి. ఉమ్ ఒక జీవితం మీరు జీవిస్తారు అక్కడ అది చాలు మీ రియాలిటీని మీకు చూపించడానికి అలా జరిగింది. సో 100% ఎప్పుడైతే అవుతుందో ఇవన్నీ అవసరం లేదు. జర్నీ ఇదంతా జరుగుతూనే ఉంటుంది నేర్చుకుంటూనే ఉంటాం ఒక లైఫ్ టైం లో జరిగిపోతుందా అంటే తెలియదు.
(01:32) జరిగే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఇంకొక లైఫ్ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కొంతమందికి అలా ఉంటున్నప్పుడు నేనంటూ ఏదో ప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ప్రతి ఒక్కరికి అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే నాతో పాటు నా కొలీగ్స్ ఉంటారు నా ఫ్రెండ్స్ ఉంటారు వెల్ విషర్స్ అందరూ ఉంటారు. నేను ఏంటో చెప్పుకోలేకపోతున్నాను ఇంత చదివాను కదా ఏం చేయలేకపోతున్నాను ఇట్లాంటి డైలమా ఉంటుంది.
(01:59) సో అక్కడ ఏం కోరుకుంటున్నాము అంటే మనకంటే ఒక గుర్తింపు అలానే నేను నాకంటే ఒక గుర్తింపు కావాలనుకున్నాను ఎక్కడికి వెళ్ళినా హైమ ఇస్ యూనిక్ అనేలాగా ఉండాలి అందరితో పాటు ఉండడం నాకు ఇష్టం లేదు ఎందుకో ఒక స్పెషల్ ఐడెంటిటీ కావాలి అనే ఒక తపన ఉండేది మ్ ఈరోజు అది లేదు బట్ అప్పుడు ఉంది ఆ తపనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కావాలి అది సో అలా ఉంటున్నప్పుడు ఈ టీచింగ్ మానేసినప్పుడు ధ్యాన సాధనలో మీరు అడిగారు కదా ఏం జరిగింది అనేసి చాలా రోజులు చాలా రాత్రులు నేను ఏడుస్తూ గడిపాను దైవంతో నాకు స్వామి అంటే ఆయన ఒక ఫోటోలో ఉన్న రూపం కాదు ఎదురుగా కూర్చొని నేను మాట్లాడుకుంటా
(02:43) ఉండేదాన్ని అలా జరుగుతూ ఏడ్చుకుంటూ నాకు ఎందుకు ఏం తెలియట్లేదు ఇది కాదు నేను ఇంకా ఏదో అది కావాలి నాకు నేను ఈ లైఫ్ ని ఆస్వాదించాలి అనే నాకే తెలియని ఒక డైలమా ఏది అనేది క్లారిటీ లేదు బట్ ఏదో కావాలి అని తెలిసేది. అలా కూర్చుని టైం స్పెండ్ చేస్తూన్నప్పుడు టీచింగ్ నాకు ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి బికాజ్ ఈ జాబ్ కూడా నేను జాయిన్ అవ్వాలి అనుకోలేదు.
(03:07) స్వామి ఆర్డర్ చేశారు లైక్ సత్యసాయి ఆ టైంలో యు హావ్ టు జాయిన్ అంతే ఎందుకంటే ఫ్యూచర్ లో కొన్ని వేళల మందికి ఈ విద్య వెళ్ళాలి హైమాత్రు ఈ టీచింగ్ జరగాలి అన్నప్పుడు అసలు టీచింగ్ ఎట్లా ఉంటది తెలియాలి. అందుకు ఆ పిల్లల దగ్గర అలా లెక్చరర్ గా చేయటం గానీ అట్లా ఇవన్నీ అందుకు జరిగాయని తర్వాత అర్థమయింది.
(03:34) సో అలా కూర్చుని ఏడుస్తూ డీప్ గా వెళ్ళిపోయిన టైంలో డీప్ గా వెళ్ళానని నాకు తెలిీదు. బట్ లోపల నుంచి అప్పుడు ఒకటి వినిపించింది. మ్ నువ్వు టీచింగ్ ఇస్తావ్ బట్ యు విల్ గివ్ ద బెస్ట్ టీచింగ్ ఎవర్ ఈ యూనివర్స్ లో ఎవ్వరు ఇవ్వని టీచింగ్ నువ్వు ఇస్తావు. అది వచ్చింది లోపల నుంచి అప్పుడు కూడా ఇది నేను అనుకున్నానా నిజంగా అనిపించిందా లేదా ఊహించుకున్నానా రోజు దీంతోనే గడుపుతున్నాను కదా అలాంటి డౌట్స్ ఉన్నాయి.
(04:00) అప్పటికి ఇంకా నేను బయటికి రాలేదు. ఉమ్ టీచ్ చేస్తున్నాను ఏమంటే ధ్యానం ఇట్లా ఉండండి మోటివేషన్ చాలా మందికి లైఫ్ లో ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళకి గైడ్ చేయటము మోటివేట్ చేయటం [నవ్వు] స్టూడెంట్స్ ని అయినా సరే ఎలా ఉండాలి ప్రతి ఒక ఫైవ్ మినిట్స్ ఇదే క్లాస్ నడుస్తా ఉండేది అండ్ ఇవే క్లాసెస్ ఆన్లైన్ లో కూడా నేను మోటివేషన్ క్లాసెస్ లాగా చెప్పేదాన్ని మ్ అప్పటికి థర్డ్ డే ఇంకా స్టార్ట్ చేయలేదు.
(04:26) సో అలా వచ్చినప్పుడు ఓకే ఫైన్ అయితే నాకుేదో వర్క్ అసైన్ చేశారు. అప్పుడు హ్యాపీ అనిపించింది ఒక క్లారిటీ వచ్చింది లైఫ్ లో ఏం చేయాలి అని ఇంకా అట్లా కూర్చు కూర్చుంటూ ఉన్నప్పుడు లైక్ థర్డ్ ఐ ఎందుకంటే ఈ ధ్యానం వచ్చిన తర్వాత థర్డ్ ఐ మాస్టర్స్ అనే పేరు చాలా బయటికి వచ్చేసింది. అవును బట్ ఆ మాస్ట్రీ అనేది చాలా పెద్ద పదం మ్ అంత ఈజీ కూడా కాదు.
(04:52) సో మనం ఒక మాస్టరీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు మనం చాలా మంది మాస్టర్స్ ని తయారు చేయొచ్చు. నేను తయారు చేయొచ్చు. అంత ఈజీ కాదు కదా బట్ థర్డ్ ఐ అనేది లైక్ చాలా అట్రాక్షన్ ఉంటది దానికి ఆ శక్తి అట్లాంటిది ఎందుకంటే అమ్మవారు కొలువయింది అని చెప్పొచ్చు మీ సోల్ అక్కడి నుంచే కమ్యూనికేట్ చేస్తది మీ సోల్ అక్కడ స్థితమైంది అని చెప్పొచ్చు ఏ పదాలు వాడినా ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఈ విశ్వం అంతా ఉన్నది ఒకటే చైతన్యం అని ఎలా అయితే చెప్తామో మనకు అనుభూతి చెందకపోయినా అంటే మన అనుభవంలో అది లేదు కానీ తెలుసు జ్ఞానపరంగా తెలుసు అలానే థర్డ్ ఐ ఈస్ ఎవరీథింగ్ కాన అప్పుడు
(05:32) జ్ఞానపరంగా అర్థమయింది. మ్ అర్థమైనప్పుడు ఈ టీచింగ్ ని అసలు ఏమ వస్తది హైమా ఏం టీచ్ చేస్తది ఇట్లా ఉన్నప్పుడు ఈ థర్డ్ ఐది చూస్తా ఉన్నాను ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉన్నాను సడన్లీ ఒకరోజు నువ్వు థర్డ్ ఐ యాక్టివేట్ చేయగలుగుతావ్. సో ఒకరి క్లాస్ వినటం జరిగింది మా పాపకు కూడా అట్లా దెన్ డైలీ ఎవ్రీ సెకండ్ ఒక వన్ అవర్ క్లాస్ ఉంటే ఆ వన్ అవర్ లో ఎవ్రీ సెకండ్ నాకు కావాల్సింది ఏదో ఉంది ఇక్కడ బట్ ఇది కాదు ఆ ప్రతి సెకండ్ వెయిట్ చేశాను.
(06:05) ఒక రోజు వచ్చింది ఇట్ వాస్ లైక్ 11వ రోజు అంటే తను నేర్చుకుంటుంది ఈ ప్రాణాయామాలు ఇవన్నీ ఆ 11వ రోజు వచ్చేటప్పటికీ నాకు ఇట్లా అనిపించింది ఎస్ ఇది నాకు అంటే ఆల్రెడీ మనకు గతజన్మ సంస్కారాలు ఉన్నప్పుడు ఏది వింటే మనం కనెక్ట్ అయిపోతాము దానికోసం [గొంతు సవరించుకోవడం] ఆత్మ మనల్ని రెడీ చేసి పెడుతుంది. ఉవ్విల్లు ఊరుతుంది మనసు ఆ తహత తహ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.
(06:35) ఇంకా అది వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా ఇంకా మేబీ నా వరకు నేను అప్పుడు ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా నిటారుగా నా నడుం నా వెన్ను ముక్క ఇట్లా నిలబడింది. ఉమ్ అది ఒరిజినల్ స్థితి ఆ తర్వాత జస్ట్ నువ్వు పిల్లలకి థర్డ్ ఐ యాక్టివేట్ చేయగలం ఇవన్నీ ఎప్పుడు అనిపించేది నాకు ఏ ఎక్స్పీరియన్సెస్ లేవు కానీ ఇవన్నీ అనుభూతులే నాకు అప్పుడు ఇవి అనుభూతులని తెలియదు ఏదో నాచురల్ గా జరుగుతుంది అనుకునేదాన్ని అట్లా జరుగుతున్నప్పుడు జస్ట్ మా అపార్ట్మెంట్ లో పిల్లల్ని కూర్చోబెట్టి ఓమ్ చెప్పేస్తే చాలు వాళ్ళు ఇలా చేసేసేవారు ఈ థర్డ్ అయి బ్లైండ్ ఫుల్ టై చేసుకొని అన్ని వాళ్ళకు చక్రాస్ యక్టివేషన్
(07:12) హ్ నాకు అనుభూతి లేకపోవచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అనేవాడు ఏదైనా చెప్తే వాళ్ళు ఎదుటివాళ్ళు చేయాలి అంతే గురువు గో త్రూ అయినవన్నీ అవనవసరంలే అంటే ఆల్రెడీ నేను ఆ మెట్టెక్కి ఇక్కడ కూర్చున్నాను నా దగ్గరికి వచ్చే వాళ్ళని తీసుకెళ్లి నేను ఇక్కడ కూర్చోబెడతా తప్పించి థర్డ్ ఐ దగ్గర కూర్చోబెడతా తప్పించి మళ్ళీ మూలధారం నుంచి ఎక్స్పీరియన్స్ చేసుకురండి అని చెప్పను.
(07:36) ఆ వాళ్ళ అవన్నీ పడక్కర్ల అందుకే ఎలాంటి గురువుని చూస్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది. బాహ్యపరంగా బట్ మీకంటూ ఒక గురువు ఉంటాడు కచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు మీ లోపల మీకు అనిపిస్తుంది ఎస్ ఈమె కోసం నేను ఇన్నాలు వెయిట్ చేశాను ఇంత కాలం వెతికాను. ఇంత జర్నీ చేసి వచ్చాను. సో ఆ కష్టమో లేదంటే ఆ టైం పెట్టడం ఇదంతా అప్పటికి సఫలీకృతం అయింది అనిపిస్తది.
(08:04) ఉమ్ అలా జరిగింది ఇంకా స్టార్ట్ చేశను ఆన్లైన్ క్లాసెస్ థర్డ్ డే ఆక్టివేషన్ థర్డ్ డే యాక్టివేషన్ ఆన్లైన్ క్లాసెస్ చేయడానికి ముందు మీకు థర్డ్ ఐ యాక్టివేట్ అయింది అనే విషయం మీరు ఎట్లా గ్రహించారు అసలు థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి అనేది కూడా నాకు తెలియదు. లోపల అంతఃస్పురణ అంటాం కదా నువ్వు పిల్లలకి ఇది చేయగలవ అనే మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసేసాను.
(08:25) బట్ దానికి ముందు జరిగాయి అది థర్డ్ ఐ యక్టివేషన్ అనేది తెలియదు అంతే సో అలా ఉంటున్న క్రమంలో మనం మెడిటేషన్ థర్డ్ త్రాటక్ మెడిటేషన్ ఇవన్నీ చేస్తాం కదా చేసి [గొంతు సవరించుకోవడం] కూర్చున్నప్పుడు నాకు నైట్ అంతా ఏంటి అంటే కేవలం ధ్యాన సాధన నిద్రపోవడానికి వేస్ట్ చేయాలనిపించేది కాదు టైం అలా కూర్చున్నప్పుడు థర్డ్ డే దగ్గర ఏం జరిగింది సడన్ గా లోపల నుంచి ఏదో మూవ్ అవుతుంది నాకు అనిపించింది.
(08:49) లైక్ ఒక టన్నెల్ లో నుంచి ఏదో ఒక గోలి కదులుతుంది. మ్ గమనిస్తున్నా ఇదేదో కొత్తగా ఉంది నాకు ఎప్పుడు ఇది లేదు కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది గిర్రని తిరిగి ఎంత ఫాస్ట్ అంటే కొలవడం కష్టం ఇన్ని రొటేషన్స్ పర్ మినిట్ జరిగింది అనేది కొలవడం కష్టం అలా తిరిగి జస్ట్ ఇక్కడ ఒక గుంత ఉంటది ఇట్లా అక్కడ ఫిక్స్ అయిపోయింది ఆ గోలి వచ్చి ఇంకా తర్వాత డీప్ గా వెళ్ళిపోయాను ఎంతసేపు ఉన్నాను అనేది తెలియదు.
(09:17) ఉమ్ అది జరిగింది. నా జీవితంలో ఒక అత్యద్భుతమైన ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ థర్డ్ ఐ అని చెప్పాలి అంటే ఇది మ్ ఆ తర్వాత ఈ క్లాసెస్ టీచ్ చేస్తూనే చెప్పుకుంటా వెళ్ళిపోయేదాన్ని ఎక్కడో మనక ఏంటంటే ఒకటి ఇస్తున్నాము మనం ఏదో ఆశిస్తాం. అవును మనిషి నైజం అది నాకు కావాలి కదా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేదే ఉండాలి బట్ ఎక్కడో తృప్తి లేదఏంటి అనిపించేది సో హైమా వర్త్ ఇది కాదు కదా అని నేను వేరే ఫీల్డ్ కి వెళ్ళిపోదామని ట్రై చేశాను బికాజ్ నేను ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉంటాను హెల్త్ కాన్షియస్ ఉండాలని ఏ ఫుడ్ తీసుకోవాలి సో న్యూట్రిషన్ బెస్ట్ అనిపించింది నాకు
(09:57) దాని వైపు అన్ని సిద్ధమైపోయినాయి ఆన్లైన్ బికోస్ పిల్లలు ఉన్నారు ఇంట్లో హౌస్ వైఫ్ గా చూసుకుంటూ అన్ని సెటిల్ చేసుకోవాలి బాలెన్స్డ్ గా కాబట్టి ఆన్లైన్ లో న్యూట్రిషన్ కోర్స్ తీసుకుందాము [గొంతు సవరించుకోవడం] అని ఫిక్స్ అయిపోయి అన్ని అప్లై చేసిన తర్వాత ప్రతిదానికి నాకు మెడిటేషన్ చేయడం అలవాటు ఒక పనికి ముందుకు వెళ్ళేమ ముందు అసైన్ అంటే నేను ఫిక్స్ చేసుకునే ముందు అలా అన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమౌంట్ పే చేసే ముందు మెడిటేషన్ కూర్చున్నాను.
(10:23) ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇమ్మీడియట్లీ అది ఎలా ఉందంటే టైప్ చేస్తూ ఉంటాం కదా టైప్ చేసినప్పుడు ఒక పేపర్ మూవ్ అవుతూ ఉంటుంది ఆ అక్షరాలు పైకి కనిపిస్తా ఉంటాయి. అలాగ థర్డ్ ఐ దగ్గర ఒక పేపర్ అలా స్క్రోల్ అవుతూ ఉంది. ఎంత లాగినా ఎంటీ పేపర్ ఆ రోల్ అంతా వస్తూనే ఉంది. ఏంటి ఇట్లా తెల్లకాయితమే వస్తుంది ఎంతసేపు లాగుతారు అసలు ఎవరు లాగుతున్నారు ఇలా మూవ్ అవుతుంది తప్ప ఏం జరుగుతుంది నేను గమనిస్తున్నా గమనిస్తా ఉంటే లాస్ట్ కి వచ్చింది.
(10:54) అండ్ అది ఎలా కనిపించింది అంటే ఒక అమ్మాయి నుంచి నాకువాట్ మెసేజ్ లాగా అంటే మనం ఇలా స్క్రోల్ చేస్తా ఉంటామో ఆ వైట్ పేపర్ స్క్రీన్ మూవ్ అవుతా ఉంది. ఫైనల్ గా కనిపించింది ఒక్కొక్క లెటర్ టైప్ అవుతుంది. ఎందుకు ఇంత ఇలా చెప్తున్నాను అంటే ఆ రోజు అది నాకు ఇట్ వాస్ లైక్ ఏ స్లాప్ కొట్టి చెప్తే ఎట్లా ఉంటది అలాగ సో అలా లాస్ట్ పేజ్ వచ్చేటప్పటికి ఒక్కొక్క అక్షరం అంత ఇంటెన్సిటీతో ప్రింట్ అవుతుంది దాని పైన బి ఈ నెక్స్ట్ డబల్యు ఐ టి హెచ్ అట్లా మొత్తం వచ్చేటప్పటికి బి విత్ యువర్ థర్డ్ ఐ అండ్ అది నా లోపల నాకు వాయిస్ ఒక గట్టిగా చెప్పిన ఆ వాయిస్ వినిపించింది అట్లా టై
(11:36) అయిన తర్వాత సో నాకు ఆరోజు అర్థమయింది ఇది తప్ప నాకు ఇంకొకటి లేదు. నేను వచ్చింది పుట్టింది దీనికోసమే వేరే ఏ పాత్ తీసుకుందాం అనుకున్నా మనకు హాస్టల్ మాస్టర్స్ ఉంటారు మన గైడ్స్ ఉంటారు. వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం పాత్ తప్పుతున్నాము అంటే మళ్ళీ తీసుకొచ్చి గుంజి కూర్చోబెడతారు. సో ఆ డే నాకు అలాగ ఇంకా అప్పుడు ఫీస్ పే చేయకుండా డ్రాప్ అయిపోయి కంప్లీట్ ఇంకా నా మనసు మొత్తం అంతా దీని పైకి వచ్చేసింది.
(12:07) ఇంకా అక్కడి నుంచి నేను ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్

No comments:

Post a Comment