Thursday, April 2, 2026

ఈ మూడు నీలో లేకపోతే విజయం నీదే🙏POSTCARD (37) from KANTHRISA

ఈ మూడు నీలో లేకపోతే విజయం నీదే🙏POSTCARD (37) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=blqdveZYxfI



Transcript:
(00:00) మనిషి జీవితంలో ఉండకూడని మూడు ఆలు ఆలు అంటే పొటాటో గురించి కాదు నేను చెప్పేది [నవ్వు] మూడు పదాలు అనే అక్షరంతో మొదలయ్యేవి అని అది ప్రపంచంలో అస్సలు పనికి రాదు ఒకటి అవిద్య రెండవది అవివేకం మూడవది అతి తెలివి ఒకవేళ ఈ మూడు మనిషిలో గనుక ఉంటే ఆ మనిషికి చాలా సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి గొడవలు అవుతాయి ఎదగడం చాలా కష్టం ఇది ప్రాపంచికంగానే నేను అజ్ఞానం అనే పదం వాడలేదు ఎందుకంటే జ్ఞానం అజ్ఞానం అన్నది ఆధ్యాత్మిక పరిభాష ఇది ప్రపంచిక పరిభాష ప్రపంచంలో అవిద్య ఉండకూడదు ప్రపంచంలో అవివేకం ఉండకూడదు
(00:45) ప్రపంచంలో తెలివి ఉండకూడదు సో మరి అవిద్య అంటే ఏమిటి అంటే తెలుసుకోవాల్సింది తెలుసుకోకపోవడం [నిట్టూర్పులు][ఆశ్చర్యం] అంతే లేదా తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం ఉదాహరణకి ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు ఆ రైతు వ్యవసాయం చేస్తున్నాడు ఎప్పటినుంచో ఆ తర్వాత పూర్వీకుల నుంచి వచ్చిన భూమి ఉంది నీటి వసతి ఉంది అన్ని ఉన్నాయి కానీ నేర్చుకోవాలన్న మనసు లేదు చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని అదని ఇదని వర్క్ షాప్ లోకి వెళ్తే ఏవాడు వెళ్తాడు ఆ తర్వాత ఫైనల్ గా అందరూ చక్కటి దిగుబడి సంపాదించారు అందరూ జీవితంలో ఎదిగారు.
(01:31) అందరి పొలాలు చాలా పచ్చగా మెరిసాయి కానీ ఇతని పొలం మాత్రం అట్లాగే ఉంది. సో అప్పుడు భూమి తప్పు కాదు అది పరిస్థితులో తప్పు కాదు కానీ అన్ని ఉన్నా నేను ఇంకాస్త తెలుసుకుంటే నేను చాలా బాగుండొచ్చు కానీ తెలుసుకునే ఆసక్తి నేను కోల్పోయాను కాబట్టి నా అవిద్య వల్ల నేను నష్టపోయాను అని తెలుసుకున్నాడు. సో అవిద్య రకరకాలుగా ఉంటుంది చేసింది చేసినట్టే చేస్తారు.
(02:00) బట్టలు ఉతికేవాడు ఉతుకుతా ఉంటాడు. వాషింగ్ మిషన్ ఉంటే సమయం మిగులుతది ఆహ తెలుసుకోడు వాడు సో అవిద్య ఉండకూడదు రెండోది అత్యంత ముఖ్యమైనది అవివేకం దీన్ని ఏమంటారంటే ద లాక్ ఆఫ్ డిసర్న్మెంట్ అని పిలుస్తారు. అంటే ఏది మంచిది ఏది చెడు అని తెలియకుండా ఇంపల్సివ్ గా బిహేవ్ నిర్ణయాలు తీసుకొని అట జీవితంలో చాలా సమస్యలు ఎత్తినేసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి తెలివి ఉండాలి కానీ వివేకం దానికి జత కాకపోతే జీవితంలో ప్రాబ్లం వస్తాయి.
(02:37) వివేకానందుడు అని పేరు పెట్టాడు రామకృష్ణ పరమహంస ఎందుకు అంటే రెండింటిలో ఏది మంచి ఏది ఉపయుక్తము ఏది లోకహితము ఏది ఆధ్యాత్మికము అన్నది క్షణంలో తెలుసుకోగల వివేకం గలవాడు ఇప్పుడు చెప్తారు కదా హంస అంటే పాలు నీరు కలిసిపోతే నీటి నుంచి పాలను మాత్రమే తాగుతుంది అని అందుకే రామకృష్ణ పరమహంస అన్నారు పరమహంస అంటే ఏమిటి ఈ ప్రపంచంలో ఎన్నో చెడులు ఉన్నాయి దుర్మార్గాలు ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయి మోసాలు ఉన్నాయి కుట్టలు ఉన్నాయి వీటన్నిటి మధ్యని దాని నుంచి వేరు చేసి సత్యాన్ని మాత్రం చూసేవాడు సో అవివేకం చాలా మందిలో ఉంటుంది. తప్పుగా అనుకోవద్దు
(03:23) ఉంటుంది. ఉదాహరణకి డబ్బు సంపాదించాలన్న ఆశ అందరికీ ఉంటుంది. అంతలో ఎవరో వచ్చి నా చెట్టు ఫండ్ లో నాకు డబ్బు పెట్టు అన్నాడు. డబ్బు మీద ఉన్న ఆసక్తితో ఒక అవివేకమైన నిర్ణయం తీసుకొని ఆ తర్వాత తర్వాత కోర్టు కేసులు అట్లా ఈ మధ్య మనకు చాలా వచ్చింది కదా ఏవైతే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరూ మంచి మంచి స్థితుల్లో ఉన్నవారే కానీ డబ్బు ఇంకా కావాలి అన్న ఉద్దేశంతో ఆ బెట్టింగ్ యప్స్ ని ప్రమోట్ చేసి కొంత డబ్బు సంపాదించారేమో కానీ దాంతో ఏమైంది మంచి మంచి వాళ్ళు ఒక అవివేకంతో ఆలోచించాలి అసలు బెట్టింగ్ తప్పు అన్న వివేకం పోయింది. ఏ గవర్నమెంటే
(04:08) ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ గనుక మర్డర్ చేయమంటే అందరిని చేస్తావా పోయి నీ వివేకం అంటూ ఒకటి ఉంది కదా గవర్నమెంట్ చెప్పింది విషం తాగొచ్చు అని తాగేస్తావా నీ వివేకం చెప్తుంది కదా అందుకని గవర్నమెంట్ చెప్పింది ఎన్ని నీళ్ళ తాగొచ్చు తాగవుగా సో వివేకం అన్నది చాలా ఇంపార్టెంట్ అవివేకం ఉండకూడదు. సో చాలా మంది బెట్టింగ్ యాప్స్ అవి ఇవి చేసి చాలామంది చిన్న సైజు సెలబ్రిటీలో కొంచెం ఏమంటారు దీన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కొంత అవస్థలు పడ్డారు కదా ఎన్ని రోజులు ఎంత సమయం వేస్ట్ ఒకటే చర్చలు చర్చోలు చర్చోప చర్చలు వాదోపవాదాలు జడ్జిమెంట్లు
(04:44) జస్టిఫికేషన్లు ఇవన్నీ వచ్చాయి. సో డబ్బు సంపాదించే ఆలోచన ఉండడం తప్పు కాదు కానీ తప్పుడు నిర్ణయం అవివేకం వల ఏర్పడుతుంది. ఆ తర్వాత చట్టపరమైన సమస్యలు ఇవన్నీ వస్తాయి రీసెంట్ గా ఎవరో ఒక ఆవిడ జబర్దస్తులో అట్లా వస్తుంది నాకు పేర్లు తెలియదు. ఆ తిరుపతిలో ఎక్కడో దేవాలయంలో ఒక డాన్స్ ఏదో చేశారు దాంతో పోలీస్ కేస్ అయింది ఆ తర్వాత ఇంకెవరో లడ్డు గురించి ఒక కామెంట్ చేశారు అంటే యు హావ్ లాస్ట్ టచ్ విత్ రియాలిటీ ఎక్కడ ఎలా మాట్లాడాలి సందర్భం ఏమిటి జస్ట్ మీడియా ఉంది కదా అని మిస్ ఇప్పుడు ఉదాహరణకి నేను YouTube చేస్తున్నాను YouTube లో ఎవరినొకరు
(05:20) తిట్టొచ్చు కదా అది అవివేకమైన చేష్ట YouTube లో ఏదో ఒక ప్రొడక్ట్ ని మనం సేల్ చేయొచ్చు కదా అవకాశం ఉంది అవకాశం ఉన్నా కూడా నీకు నియంత్రణ ఉంది ఉండాలి తుపాకి ఉన్నవాడికి నియంత్రణ ఉండాలి. తుపాకి ఉన్నవాడు ఎప్పుడు కాల్చడు కాల్చాలని అనుకోడు అతను మనకి ఈవెన్ జూరిస్డిక్షన్ లో లాలో కూడా ఉంటుంది ఫస్ట్ యు హావ్ టు త్రో వాటర్ ఆ తర్వాత రబ్బర్డ్ బుల్లెట్ ఆ తర్వాత హెచ్చరిక అత లాటి చార్జ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఆప్షన్ లేకపోతే కాలుస్తారు.
(05:58) అందుకని చాలామందికి తెలివ ఉంటుంది కానీ వివేకం ఉండదు వివేకం అంటే ఏమీ లేదు ఏది మంచిది అని గుర్తించగలిగే ఒక జ్ఞానం వివేకం లేని వాడికి విజయము లేదు ఆనందం లేదు ఇక మూడవది వివేకం వల్ల ఏమిటి తప్పు నిర్ణయాలు తీసుకుంటావ్ ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది సంబంధాలు దెబ్బలు ఉంటాయి. అవివేకగా ఒక మాట అంటావు తర్వాత జీవితకాలం చస్తం మూడోది అతి తెలివి అంటే అతి తెలివి అంటే తెలివి ఉంది అందరికీ కానీ అతి తెలివి అంటే నీకున్న తెలివిని ప్రదర్శనగా మార్చాలఅనుకోవడం అతి తెలివి అన్నమాట దీనికి ఇంగ్లీష్ లో గనక ట్రాన్స్లేట్ చేస్తే ఓవర్ థింకింగ్ ఇంటెలిజెన్స్ మిస్యూస్ అంటారు. లేదో ఓవర్
(06:42) స్మార్ట్నెస్ అంటారు స్మార్ట్నెస్ ఇస్ గుడ్ తెలివి మంచిది ఆ తెలివికి అతి తెలివికి మధ్యన ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది అది క్రాస్ చేస్తారు. సో అవసరానికి మించి తెలివిని వాడడం అవసరం కాకపోయినా మాట్లాడడం అతిగా పొగడడం తర్వాత అతిగా నవ్వడం మార్కులు కొట్టేయాలని ట్రై చేయడం అందరికంటే నేనే కనబడ్డాలని ఇదంతా అత్తి తెలివి అత్తి తెలివి అంటే ఏమిటంటే సింపుల్ గా చేయగలిగిన విషయాన్ని కాంప్లికేట్ గా మార్చడం [నవ్వు] నిజం అన్నెసెసరీ స్ట్రెస్ తీసుకుంటారు.
(07:20) ఎవరో ఇంటికి వస్తున్నారు ఓ హడావిడి పడతారు అది చేస్తారు ఇది చేస్తారు ఏదో వస్తువు కింద ఇస్తారు కూడా అరే నువ్వు నీ ఇలా ఉండు కానీ అతి చేయాలి. అతిగా ఆలోచిస్తారు అతిగా తెలివి ప్రదర్శిస్తారు ఆ తర్వాత అతిగా బాధపడతారు అతిగా బాగుతారు. సో ఏదైనా అతి మంచిది కాదు సో అతి తెలివి ఉన్నవాడు సమస్యలు పరిష్కరించడు వాడు ఇంకొక సమస్య సృష్టిస్తాడు.
(07:44) అట్లా ఇది చాలా సినిమాల్లో చూసాం కదా ఒక అప్పు అయింది. అప్పయిన తర్వాత నేను చాలా తెలివిగా బిజినెస్ స్టార్ట్ చేసిన అప్పు అయింది రా మరి ఏం చేద్దాం అంటే ఇంకోడు వచ్చాడు బ్యాంకు దొంగతనం చేద్దాంరా పక్కడి బందిగా చేద్దాం అన్నాడు కథం [నవ్వు] సో నీకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు డాడీ బయట అందుకని అతి తెలివద్దు అతి తెలివి వల్ల పని ఆలస్యం అవుతుంది అతి తెలివి వల్ల అనవసరమైన ఒత్తిడి అతి తెలివి వల్ల ఇతర నమ్మకం కోల్పోతాం.
(08:15) అందుకని ఒక మనిషి ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండాలన్నా సక్రమంగా ఎదగాలన్నా అవిద్య అవివేకము అతి తెలివి ఈ మూడింటిని పక్కకు నెట్టేయాలి. అవిద్యని నేర్చుకోవడం ద్వారా తొలగించొచ్చు అంటే యు పాలిష్ అవివేకాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దూరం జరిపోవచ్చు అతి తెలివి సింప్లిసిటీని అంగీకరించడం ద్వారా తీసేయొచ్చు. సో జీవితాన్ని ఈ మూడు పదాలు ఈ మూడు ఆలు క్లిష్టం చేస్తాయి.
(08:43) మరి జీవితాన్ని ఆనందంగా చేసే మూడు ఏమిటి విద్య వివేకము సరళత మరి అజ్ఞానం అన్నది వేరే కాంటెక్స్ట్ అంటే ఏది తెలుసుకుంటే ఈ జీవితంలో ఇక నీవు ఆ బాధపడవో అది ఒక్క విషయం తెలుసుకోవడం అంటే కర్తవు నేను కాదు కర్తను నేను కాదు అని తెలుసుకోవడం అందుకని ఆలోచించండి నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలని ఏమీ లేదు గానీ ఆలోచించండి నష్టం అయితే లేదుగా సరేనా మరి ఉంటాను మీరు నిర్వాణ శకం పూర్తి అయింది దాదాపు సరే మరి ఉంటాను ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న వివేకానికి విద్యకి ఆ తర్వాత సరిగ్గా మన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడే తెలివికి
(09:28) శిరస్సు నమస్కారం శ్రీ సరస్సు

No comments:

Post a Comment