Sunday, May 31, 2026

1. A discourse on Savitri by Master R K

1. A discourse on Savitri by Master R K

Author Name:Th8revolution - Master R K

Youtube Channel Url:https://www.youtube.com/@th8revolution

Youtube Video URL:https://www.youtube.com/watch?v=s2CSZw7PtXw



Transcript:
(00:01) ఓం అరవింద యొక్క సావిత్రిని అధ్యయనం చేయటానికి ముందు వేదాల గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. ఎందుకంటే రిపీటెడ్ గా అరవింద చెప్పేది ఏంటి అంటే వేదాలలో సంస్కృతాన్ని ఎలా ఉపయోగించారో నేను సావిత్రిలో ఇంగ్లీష్ ని అలా ఉపయోగించాను. ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవ్వాలి. వేదాలలో మనకి రుక్కులు ఉంటాయని తెలుసు రుక్కులు అంటే కొన్ని మంత్రాలు ఆ
(00:47) మంత్రాలకి ఆ మంత్రాల గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు కానీ మననం చేసుకుంటున్నప్పుడు కానీ చదువుకోవాలి అనుకున్నప్పుడు కానీ ముగ్గురిని తెలుసుకుంటాం మనం ఆ మంత్రం యొక్క దేవత ఆ మంత్రము యొక్క ఋషి ఆ మంత్రం యొక్క ఛందస్సు ఈ అంధకార యుగంలో ఓ 5000 సంవత్సరాల కిందట ఎక్కడో వేదాల గురించి మనకు ఉన్నటువంటి అవగాహన గందరగోణం అయింది. లైట్ చదువుతాం మనం అద్భుతమైనటువంటి బుక్ టెక్స్ట్ బుక్ ఇంట్లో పెట్టుకుంటాం.
(01:25) లైట్ ఎలా ఉంటుందో లైట్ కి ఎన్ని రకాలుగా లైట్ మనం సంపాదించవచ్చో లైట్ ఎలాగ ఉద్భవింప చేసుకోవచ్చో సెల్స్ గురించి బ్యాటరీస్ గురించి రకరకాలుగా చెప్తారు. అంత చెప్పి ఎంత చదివినా మనకు ఒక విషయం తెలుసు పుస్తకంలో లైట్ లేదు లైట్ గురించి ఉంది పుస్తకంలో లైట్ లేదు పుస్తకంలో అలాగే వేదాలు కానీ సావిత్రి గురించి కానీ మనం చదువుకుంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన గురించి మనం చదువుకుంటున్నాం.
(01:50) సబ్జెక్ట్ మేటర్ వేదాలది ఏంటి అంటే మనిషి ఈనాడు బయోకెమిస్ట్రీ అనేటటువంటిది హెసిటెంట్ స్టెప్స్ ఇంకా అది వేదాలు ఒక అపారమైనటువంటి మానవీయ చేతనత్వం యొక్క సాగరం అవుతే బయోకెమిస్ట్రీ ఇంకా సముద్రపు ఒడ్డు కూడా కాదు న్యూటన్ ఏమంటాడు అంటే నేను జ్ఞానం యొక్క సముద్రం ముందు గవ్వలు ఏరుకుంటున్నాను అంతేను అన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ గవ్వలు కూడా కాదు అసలు ఇంకా అసలు ఆ రోడ్లోకి రాలే ఆ అవగాహనలోకి రాలే సావిత్రి మొత్తం వేదిక అవగాహనలోకి వచ్చేసింది.
(02:26) మీరు ఆ పరిపక్వమైనటువంటి అరవింద యొక్క మానసిక స్థితిని అందుకోవాలి మనం అక్కడ ఇంగ్లీష్ కాదు మనం చూడాల్సింది అందుకు నేను చెప్పేది ఇంగ్లీష్ వచ్చినా రాదా పెద్ద అవసరం లేదు. మామూలు మనకి ఆల్ఫాబెట్స్ వచ్చి 10 వ క్లాస్ ఇంగ్లీష్ ఉన్నవాడికి సావిత్రి అర్థం అయిపోతుంది. ప్రొఫెసర్స్ ఆఫ్ ఇంగ్లీష్ సావిత్రి అర్ధం కాకపోవచ్చు. కానీ ప్రొఫెసర్స్ ఆఫ్ ఇంగ్లీష్ కి సావిత్రి అర్థం కాలేదు అంటే అది ఆ ప్రొఫెసర్ యొక్క జ్ఞానాన్ని కించపరచడం కాదు ఇంగ్లీష్ లో కెమిస్ట్రీ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ ప్రొఫెసర్ కి ఏం అర్థం అవుతుంది కచ్చితంగా అర్థం కాదు ఇంగ్లీష్ భాషలో
(03:02) ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ ప్రొఫెసర్ కి ఏం అర్థం అవుతుంది మనం ఎక్కడ తప్పు ధారణ పడతాం అంటే సావిత్రి లాంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు వేదాలు లాంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు అక్కడ వాడినటువంటి భాష మానవ శరీరానికి మానవ శరీరం నిర్మాణానికి వాడినటువంటి భాష సావిత్రి అంటేనే అర్థం ఇది సువయతి ఏదోతి పుట్టును ఎవరి ద్వారా పుడుతుంది సూర్యుడి ద్వారా పుడుతుంది సంపూర్ణ సృష్టి అందుకే ఆ ఎంబ్లం మీద కూడా ఆ సూర్యుడి యొక్క బొమ్మని వేస్తాడు ద అవేకనింగ్ ఆఫ్ కాన్షస్నెస్ మనం దాన్ని గుర్తుంచుకోవాలి నిరంతరం సావిత్రి అప్రోచ్ అయినప్పుడు ఆ అవగాహనని గనుక మనం
(03:41) పట్టుకోకపోతే ఆ ఉద్దేశాన్ని గనుక మనం పట్టుకోకపోతే సావిత్రికి మనం అందుబాటులో ఉండదు ఇట్ ఇస్ ఏ సైన్స్ మరి అది ఒక సైన్స్ అయినప్పుడు మూడు విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియాలి ఆ సైన్స్ దేవత ఏమిటి ఋషి ఏమిటి ఛందస్సు ఏమిటి మళ్లీ ఇక్కడ మనం వాగ ఆడంబరాలకు పడిపోయి ఫలానా ఋషికి ఫలానా మంత్రానికి ఫలానా దేవత ఫలానా మంత్రానికి ఫలానా ఋషి ఫలానా మంత్రం ఈ ఛందస్సులో చెప్పబడింది ఇవి ఇవి కాదు అసలు ఋషులు మనకు అందజేసినటువంటి విజ్ఞానము దేవత అనేది ఏ శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం
(04:24) ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఋషి ఎవడు ఆ ప్రిన్సిపుల్స్ కనిపెట్టినవాడు ఓంస్ లా న్యూటన్స్ లా ఎవరు వాడు చెప్పినటువంటి నియమం ఛందస్సు ఏంటి ఆ నియమము కొన్ని భౌతిక పరికరముల ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓమ్స్ లా ఉందనుకోండి ఓల్ట్స్ కావాలి యంపియర్స్ కావాలి రెసిస్టెన్స్ కావాలి ఇవి మూడు భౌతిక పరికరాలు అందుచేత ఛందస్సు అంటే ఏంటి దేవత్వాన్ని ఆచాదన చేసేది కప్పుతుంది దేవత్వాన్ని అందుచేత సావిత్రి యొక్క ఇంగ్లీష్ మాటలలో మానవీయ చేతనత్వం యొక్క ఆచాదన మనం గమనించుకోవాలి.
(05:05) యు లుక్ ఫర్ దట్ ఇంగ్లీష్ భాష గురించి మీరు వరీ కాకండి అక్కడ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ కాదు ఏంటి ఇంపార్టెంట్ మీ యొక్క మానసిక స్థితి ఆ మానసిక స్థితిని మూడు రకాలుగా మనం మామూలు భాషలో అర్థం చేసుకుంటాం అరవిందో దాన్ని చాలా సైంటిఫిక్ గా నగిషి చెక్కి ఒక వజ్రం లాగా మార్చాడు ఆ మూడు మాటల్ని కాన్షయస్ మైండ్ మనందరికీ తెలుసు అదేంటో కాన్షస్ మైండ్ తెలుసు అనుకుంటాం కానీ నిజంగా మనసు అంటే ఏంటో వాడికి తెలియదు ఇందుచేత నీ కన్ను ఎక్కడుంది హార్ట్ ఎక్కడుంది బ్రెయిన్ ఎక్కడఉంది ఖచ్చితంగా మనం చెప్పేయగలం మీ మనసు ఎక్కడ ఉంది శరీరంలో ఏ భాగంలో ఉంది మనసు బ్రెయిన్ ద్వారా మనసు యొక్క వైబ్రేషన్స్ కానీ
(05:47) మనసులో వచ్చేటటువంటి ఆవేదనలు కానీ మనసులో వచ్చేటటువంటి ఫలితాలు కానీ మనకు తెలుస్తున్నాయి అంతవరకు మనం ఒప్పుకుంటాం కానీ అసలు మనసు ఎక్కడ ఉంది బ్రెయిన్ ఇస్ ఏ ఛందస్ ఆ ఛందస్ అనే మాటను అర్థం చేసుకోండి మీటర్ అని ఇంగ్లీష్ లో అంటాం మనం కానీ ఆ ఛందస్సు అంటే ఏంటి ఆచాదన మీ మనసు మీ బ్రెయిన్ ద్వారా ఆచాదింపబడింది. నా మనసు నా బ్రెయిన్ ద్వారా ఆచాదింపబడింది.
(06:14) అందుచేత కాన్షియస్ మైండ్ యొక్క ఛందస్సు ఏంటి బ్రెయిన్ మరి కాన్షియస్ మైండ్ యొక్క దేవత ఎవరు నేనే నేను అవేర్నెస్ లో ఉంటే ఆ మనసు పనిచేస్తుంది నేను నిద్రపోతూ ఉంటే దేవత అనే పదానికి మామూలు భాషలో మనం ఉపయోగించుకునేది వేదాలలో మనం ఉపయోగించుకోడానికి తేడా ఏంటి అంటే వేదాలలో కానీ అరవిందో రాసినటువంటి సావిత్రిలో కానీ మనసు యొక్క ఉద్దేశం ఏంటి అంటే ద ఇల్యూమినేటింగ్ ఫాక్టర్ ఏదైతే ఇల్యూమినేషన్ ఇస్తుందో మనం ఇక్కడే కూర్చుని ఉన్నాం మీ మనసు ఎక్కడ లేదు మీరు ఎక్కడో ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు అందుచేత ఇల్యూమినేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి మీరే మీ యొక్క మనసే ఛందస్సు ఏంటి బ్రెయిన్ మరి ఋషి ఋషి
(07:03) చాలామంది కావచ్చు అరవింద కూడా ఒక ఋషే విశ్వామిత్రుడు కూడా ఒక ఋషే ఈనాడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం దాని గురించి ఏదైనా కొత్త వ్యావహారికమైనటువంటి పాయింట్స్ కనిపెట్టుకోగలిగితే మనం కూడా పురుషులం అవ్వచ్చు. ఈ రూపకల్పన రూపకల్పన అన్నాం వర్డ్స్ చాలా క్లియర్ గా ఉంచుకోండి కాన్షస్ మైండ్ కాన్షస్ మైండ్ అంటే ఏంటి ఐదు ఇంద్రియాలతో లింక్ ఉన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇల్యూమినేట్ చేసేటటువంటి సం కాన్షస్నెస్ ఇప్పుడు మనం ఆ కాన్షస్నెస్ లో ఉన్నాం చెవులు వింటున్నాయి ముక్కు వాసన చూస్తుంది చెవులు స్పర్శ వస్తుంది కళ్ళు చూస్తున్నాయి అన్ని ఇంద్రియాలు
(07:46) పనిచేస్తున్నాయి కానీ కానీ అన్ని ఇంద్రియాలు వెనకాతలో ఏముంది మైండ్ ఉంది. ఆ మనసే లేకపోతే ఇవేమి ఫంక్షన్ చేయవు కాన్షస్ మైండ్ ఇవి కాకుండా సబ్కాన్షియస్ మైండ్ సావిత్రి యొక్క ఫస్ట్ కాంటోలో సబ్కాన్షియస్ మైండ్ గురించి వర్ణన ఉంది. సబ్కాన్షియస్ మైండ్ ని ఒక అద్భుతమైనటువంటి రాక్షసుడులాగా పోలుస్తాడు అరవిందో పోలుస్తాడు ప్రతి ఋషి ప్రతి యోగి దాన్ని అలాగే పోలుస్తాడు ఇట్ ఇస్ ఏ జాయింట్ కానీ ఒక మహా మహా రాక్షసుడే కానీ చాలా మైల్డే రాక్షసత్వం మాత్రం లేదు సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది అక్కడ మీరు మన ఇవల్యూషనరీ సైకిల్ ని కనుక ప్రస్తుతానికి
(08:33) ఒప్పుకుందాం అశ్వపతి యోగా మనం చదువుకుంటున్నప్పుడు దాన్ని కంక్లూసివ్ గా ప్రూవ్ చేస్తాడు అరవిందు ప్రూవ్ చేయడు దర్శింపజేస్తాడు మనకి ఈ స్టేట్స్ ఆఫ్ కాన్షస్నెస్ అన్నీ కూడా కానీ ప్రస్తుతానికి మనం ఒప్పుకుందాం ఈ స్టేట్స్ ఆఫ్ కాన్షస్నెస్ ఉన్నాయని ఏమని చెప్పుకుంటాం మనం ఖనిజ జగత్తు నుంచి రైట్ ఫ్రమ్ మినరల్స్ ఖనిజ జగత్తు నుంచి వ ఇవాల్వ్ ఇంటు ప్లాంట్ కింగ్డమ అంటే ఏంటి కదిలిక లేనటువంటి ఇన్కాన్షియంట్ జడముగా ఉన్నటువంటి పదార్థం నుంచి సడన్ గా మనం ఏమయ్యాం సూర్య రశ్మికి క్లిక్ అయ్యాం ప్లాంట్స్ ఎప్పుడూ కూడా సూర్యుడు వైపుగా వంగుతాయి ఎదిగాయి కానీ కదలలేవు అవి పైకి అప్వర్డ్
(09:20) మూమెంట్ ఉంది కానీ హరిజాంటల్ మూమెంట్ లేదు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంటారు వాళ్ళు అనిమల్స్ హరిజాంటల్ మూమెంట్ ఉంది కావాలన్నప్పుడు గంతగళ్ళు చేసుకోగలడు ఆ అనిమల్ కింగ్డమ లోని భాగమే మనం వి ఆర్ ఆల్ అనిమల్స్ ఎందుకు మనని అనిమల్స్ అన్నాడు అనిమల్ యొక్క ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇన్స్టింట్ ఆల్ అనిమల్స్ హద సేమ్ ఇన్స్టింట్ ఆ ఇన్స్టింట్వల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ అనిమల్స్ కి ఉంటుంది.
(09:54) ఈ ఇన్స్టింట్స్ అని చెప్తున్నామే ఇన్స్టింట్స్ కి తెలుగులో ఏమంటాం మనం వేదన సహజార్తాలు కాదు ప్రేరణ కాదు సరే ఇన్స్టింట్స్ అంటే అర్థం అవుతుంది కదా ఆ ఇన్స్టింట్స్ సహజ స్వభావం వచ్చేసేమో ఆ ఇన్స్టింట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనము ఈ జన్మ పుట్టుకోకముందు ఎన్ని కోట్ల కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు నుంచి ఎన్ని అనుభూతులు చెందాము ప్రతి అనుభూతి రికార్డు అయి ఉంటుంది.
(10:31) ప్రతిది ఏది మిస్ కాదు ఏది మిస్ కాదు అనేది ఈ మధ్యనే రషయన్స్ ప్రూవ్ చేశారు ఈ మధ్యన అంటే డికేడ్ బ్యాక్ ఏ విధంగా ప్రూవ్ చేశారు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ రూమ్లో ఓ 100 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఫాల్స్ రూఫింగ్ ఉంది. ఆ ఫాల్స్ రూఫింగ్ లో ఓ కంప్యూటర్ యనిమేటెడ్ పిన్నింగ్ సిస్టం ద్వారా అతి సన్నని నీడిల్స్ తో ఎన్ని కోట్ల కన్నాలు చేశారు కంప్యూటరైజ్డ్ కనుక ఎన్ని కోట్ల కన్నాలు చేశారో కంప్యూటర్ రికార్డు చేసి ఉంచింది.
(11:01) ఇంటర్వ్యూ కి వచ్చిన ప్రతి వాడిని ఒకసారి అలా పైకెత్తి చూడమనేవాళ్ళు చూడమన్నాక వీళ్ళఏదో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వెళ్ళిపోమన్నారు ఇలాగ 100 మందిని ఇంటర్వ్యూ చేశక 100 మందికి కామన్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే ఒకసారి తల పైకెత్తి కిందకి దింపు అని తర్వాత వాళ్ళని హిప్నైజ్ చేశారు. 99% పీపుల్ కరెక్ట్ గా ఎన్ని కోట్ల కన్నాలు ఉన్నాయో చెప్పగలిగారు. ఒకడు మరి చూడలేదేమో అంటే ఇది ఎందుకు చెప్తున్నాను సబ్కాన్షస్ మైండ్ ఇస్ సో యక్టివ్ మనం సబ్కాన్షస్ అని పేరు ఎందుకు పెడతాం అంటే మన కంట్రోల్ లో లేదుఅది కానీ ఆ సబ్కాన్షియస్ మైండ్ ఈ క్షణం వరకు ఆ మినరల్ స్టేజ్ నుంచి అనిమల్ స్టేజ్లో ఈ
(11:42) హ్యూమన్ బాడీలో మనం వచ్చేంత వరకు ఉన్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ ని రికార్డ్ చేసింది. అందుకే కొంతమంది యోగులు దాన్ని లైబ్రేరియన్ తో పోలుస్తారు. ఇట్ ఇస్ ఏ లైబ్రేరియన్ అన్ని సార్ట్ అవుట్ చేసి ఉంచింది అక్కడ మీరు మీ సబ్కాన్షస్ మైండ్ ని అడిగి 2000 సంవత్సరంలో కిందట నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఇట్ కెన్ టెల్ యు ఇట్ ఇస్ పాజబుల్ కానీ సబ్కాన్షస్ మైండ్ గురించి కూడా మాట్లాడారు అరవిందో కాన్షస్ మైండ్ సబ్కాన్షస్ మైండ్ కూడా మాట్లాడడం.
(12:13) హి టాక్స్ అబౌట్ సూపర్ కాన్షస్ మైండ్ కొంచెం మనం అవగాహన చేసుకుంటే సూపర్ కాన్షియస్ మైండ్ గురించి కొంచెం అది విచిత్రంగా ఉంటుంది ఆ మాట సబ్కాన్షస్ మైండ్ పాస్ట్ ని ఎలా రికార్డు చేస్తుందో సూపర్ కాన్షియస్ మైండ్ ఫ్యూచర్ ని అలా రికార్డ్ చేస్తుంది. ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి అక్కడ అరవిందో సర్పాసస్ ఆల్ ఇండియన్ ఋషిస్ సూపర్ కాన్షస్ మైండ్ కి ఎవడు డెఫినిషన్ ఇవ్వలేకపోయాడు అరవిందో గేవ్ ద డెఫినిషన్ ఏంటి సూపర్ కాన్షస్ మైండ్ అంటే సబ్కాన్షస్ అంటే చెప్పుకున్నాం కదా ఈ క్షణం వరకు మీరు ఎప్పుడో ఖనిజ జగత్తు నుంచి వచ్చినటువంటి అన్ని అనుభూతులని రికార్డ్ చేసుకుంటూ వచ్చారు దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ యువర్
(12:52) సబ్కాన్షస్ మైండ్ రాబోయే ఫ్యూచర్ అంతా కూడా మీ సూపర్ కాన్షస్ మైండ్ లో ఉంది ప్రోగ్రామడ్ మనం ఈ కంప్యూటర్ భాషను గనుక అర్థం చేసుకుంటే ప్రీ ప్రోగ్రామడ్ అవంతా అందులో సెట్ చేసింది. అందుచేత ఇఫ్ యు కెన్ క్యచ్ ద సూపర్ కాన్షస్ ఏం చేయగలరు భవిష్యత్తు తెలుస్తుంది. సబ్కాన్షస్ ని ఏ విధంగా అవుతే మీరు పట్టుకుంటే పాస్ట్ తెలుసుకోగలుగుతారో సూపర్ కాన్షస్ మైండ్ ని పట్టుకుంటే ఫ్యూచర్ తెలుస్తుంది.
(13:21) ఇంతవరకు బాగానే ఉంది కానీ అరవిందో అక్కడి నుంచి ఇంకొక జంపు తీసుకున్నాడు ఋషుల దగ్గర నుంచి ఎక్కడ వేరయ్యాడో అరవిందో మొదటి వేర్పాటు ధోరణ ఎక్కడ వచ్చింది యూసింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా యూస్ చేశాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని వేదాలలో ఋషులు సంస్కృతాన్ని ఎలా యూస్ చేశారో అలా యూస్ చేశాడు. ఎలా యూస్ చేశాడో మనం చదువుకుందాం ఇవాళ స్టార్ట్ చేద్దాం దాన్ని లైన్ బై లైన్ వ విల్ ఎగజమిన్ కానీ దానికంటే ముందు ఈ త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షస్నెస్ మీద మీకు పరిపూర్ణ అవగాహన ఉండాలి కాన్షస్ ఈ ఛానల్ లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది.
(14:00) సబ్కాన్షస్ పాస్ట్ సూపర్ కాన్షస్ ఫ్యూచర్ అన్ఫార్చునేట్లీ యోగవిద్య ముఖ్యంగా భగవద్గీత నాలుగవ అధ్యాయంలో మనం చదువుకోబోయేది ఏంటి అంటే మనం పాస్ట్ కైనా లింక్ అయి ఉంటాం ఫ్యూచర్ కైనా లింక్ అయి ఉంటాం ప్రెసెంట్ లో ఉండం ఎందుకు ప్రెసెంట్ లో ఉండం ఇది చేస్తే నాకేం లాభం అనేసరికి నువ్వు ఎక్కడున్నావ్ ఫ్యూచర్ లో ఉన్నావ్ ఇదివరకు కూడా నేను చూశాను కదా ఇదివరకు కూడా చేశాను కదా ఎక్కడున్నావ్ పాస్ట్ లో ఉన్నావ్.
(14:37) ఈ ప్రెసెంట్ లో ఎవడు బతకటం లేదు అండ్ ద ఎంటైర్ ఆర్ట్ ఆఫ్ యోగా లివింగ్ ఇన్ ది ప్రెసెంట్ పాస్ట్ వద్దు ఫ్యూచర్ వద్దు చాలా బాధలు రాబోతాయి. చాలా కష్టకాలం రాబోతుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారు మీకు మీ సూపర్ కాన్షియస్ మైండ్ చెప్తుంది. బట్ నాట్ యాక్చువల్లీ సూపర్ కాన్షియస్ మైండ్ ఎందుకంటే సూపర్ కాన్షియస్ మైండ్ నిజంగా చెప్తే అసలు మీకు ఆవేదన ఉండదు.
(14:58) సూపర్ కాన్షియస్ మైండ్ లో ఫ్యూచర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది మీకు సూపర్ కాన్షస్ మైండ్ అనుకుంటున్నటువంటి కాన్షియస్ మైండ్ ఊహిస్తుంది ప్రొజెక్ట్ చేస్తుంది అంతే ఈ పని చేయడు వీడు ఇక్కడ చేస్తున్నటువంటి పని చేయడు వాడు ప్రొజెక్షన్ లో ఉంటాడు లేకపోతే పాస్ట్ గ్లోరీస్ లో వాడు ఇలా కదా ఇప్పుడు ఇంత జీవచ్చానలా బతుకుతున్నాను ఇదివరకు నాకు ఎంత ఇదిగా ఉండేది ఇన్ని బాధలు వచ్చిపడ్డాయి నాకు రెండు విషయాలలో కూడా యు ఆర్ మిస్సింగ్ ద ప్రెసెంట్ ఆ ప్రెసెంట్ ని ఎలా మిస్ అవుతున్నాము చెప్పేదే సావిత్రి యొక్క ఫస్ట్ క్యాంట దీన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని
(15:33) చదువుకుందాం. స్లోగా వెళ్దాం కానీ స్లోగా వెళ్దాం అంటే నా ఉద్దేశం నాట్ దట్ వ విల్ బి స్లో స్లోగా వెళ్ళటంలో నా ఉద్దేశం ఏంటి అంటే మనము మనని స్టడీ చేసుకుందాం అరవిందుని స్టడీ చేయడం లేదు సావిత్రిని స్టడీ చేయడం లేదు మననే చదువుకుంటున్నాం. అందుచేత మనం ఇది చదువుకుంటున్నది ఒక మంత్రాత్మకంగా పనిచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇంటిగ్రేటెడ్ యోగాలోకి తోస్తుంది అని చెప్తుంది మదర్ మదర్ సావిత్రి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తుంది అంటే మీకు అర్థం తెలియాల్సిన పనిలేదు వేదాల్లో కూడా అదే చెప్తాడు మీకు రుక్కుల యొక్క అర్థాలు తెలియాల్సిన పనిలే
(16:14) మీరు చదువుకోండి దాన్ని చాలు కానీ చదువుకుంటుంది ఎలా చదువుకోమన్నారో అది గుర్తుంచుకోండి ప్రెసెంట్ లో ఉండి చదువుకోవాలి పాస్ట్ వద్దు ఫ్యూచర్ వద్దు నో ప్రొజెక్షన్స్ నో పాస్ట్ మెమరీస్ ఏమి లేకుండా మొదలెడదాం ద సింబల్ డాన్ సింబల్ సింబల్ అంటే ఏంటి ఒక సౌజ్ఞ ఒక చిన్నము చిన్నము దానంతట అది దానికి ఏ విలువ లేదు మనం దానికి ఏ విలువ ఇచ్చుకుంటే ఆ విలువ ఉంటుంది.
(16:50) వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది మనకి చాలా విలువైంది అది నాస్తికులకి నిజమైన నాస్తికులకి లేకపోతే మన మతాంత మన మతంలో లేని వాళ్ళకి అది ఏమి విలువలేదు ఒక దేవతా మూర్తిని మనమంతా మన చేతులారా విరగకొట్టలేం కానీ కొంతమంది దాన్ని ఎంత విరగకొడితే అంత మంచిది అనుకుంటారు ఇంతకీ ఏది మంచిది అందుకని నేను చెప్తున్నా ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అవగాహన తెచ్చుకోవాలి అందుచేత ఏమి చిన్నము అన్నదానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు ద సింబల్ ఏంటి చిన్నాన్ని ఉపయోగించుకుంటున్నాడు డాన్ సూర్యోదయాన్ని నేను చిన్నముగా పెట్టుకుంటున్నాను.
(17:29) మనం చదువుకుంటున్నాం. సావిత్రి కానీ వేదాలు కానీ మనం చదువుకుంటున్నప్పుడు రిపీటెడ్ గా ఆఫ్ చాలాసార్లు చెప్పి బోరింగ్ గా ఫీల్ అయినా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా గురించి చదువుకుంటున్నాను. అరవిందో చాలా గొప్పవాడు కావచ్చు చాలా పెద్ద యోగి కావచ్చు అద్భుతంగా రాసి ఉండొచ్చు నాకేంటి లాభం వేదాలు చాలా గొప్పవి కావచ్చు వేద మంత్రాలు చాలా అద్భుతమైనటువంటివి కావచ్చు కానీ నాకేంటి లాభం కానీ వేదాలు సనాతన ధర్మం యొక్క ప్రాతిపదికకు చిన్నముగా సింబల్ గా ఎందుకు మిగిలిపోయాయి అంటే దే పర్టన్ టు అవర్సెల్వస్ మనకి సంబంధించినటువంటి విలక్షణమైనటువంటి
(18:10) శక్తులతో మాట్లాడతాడు అందులో అరవిందోతో వచ్చినటువంటి పెద్ద గొడవ ఏంటి ఏంటంటే నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు వచ్చినటువంటి వాడు అందుచేత చాలా కూలంకశంగా ఒక కర్ర తీసి తల మీద కొట్టినట్టు మాట్లాడతాడు మృదువుగా ఏం మాట్లాడడు ఆ కొట్టిన దెబ్బ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం అవేర్నెస్ లో లేకపోతే చాలా గందరగోళం పడతాం ఇవాళే ఆ సిచువేషన్ రావచ్చు ఆ గందరగోళం పడేటటువంటి సిచువేషన్ చూద్దాం అది ఇట్ వాస్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ ఎవేక్ ఇది ఏ మానసిక స్థితి గురించి చెప్తుంది నిద్రపోయి ఉన్నాం మనం గాఢ నిద్రలో ఉన్నాం నాలుగునాలుగు:30ర అయింది.
(18:57) రాత్రి 10 గంటలకు ఎప్పుడో పడుకున్నాం ఈ రెండు నిద్రాస్థితులకి మధ్య తేడా చెప్తున్నాడు చూడండి మొత్తం ఫస్ట్ క్యాంటోలో మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు నిద్రపోయారు కదా పొగలు లేచే ముందర కూడా మీరు నిద్రలోనే ఉన్నారు నిద్ర లేచాక మెలుకువగా వచ్చింది ఎంత తేడా చూపిస్తాడు అంటే అక్కడ అరవిందో పొద్దున్న ఫ్రెష్ గా తయారయి కాలేజీకి వెళ్తున్నటువంటి లెక్చరర్ సాయంత్రం అలసిపోయి వర్క్ అంతా చేసుకొని అని అంటే వ హోప్ దట్ హి వర్క్స్ హార్డ్ ఇన్ ద కాలేజ్ కండిషన్ అది వస్తున్నప్పుడు ఉండేటటువంటి ఫీలింగ్ రెండు ఒకటి కాదు మనిషి వాడే స్టేట్స్ ఆఫ్ కాన్షస్నెస్ వేరుగా ఉన్నాయి
(19:38) ఒకచోట ఒక హోప్ ఒక ఆస్పిరేషన్ ఒక ఊహ నేను ఇలా చేయబోతున్నాను అని రిటర్నింగ్ లో ఏముంది ఫినిష్ ఇవాల్టికి ఈ పని పూర్తిఅయిపోయింది ఇంకా చాలు ఐ వాంట్ టు టేక్ రెస్ట్ ఈ రెండు మానసిక స్థితిలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ సావిత్రి యొక్క ఈ ఫస్ట్ కాంటో పూర్తి అయిపోయే లోపల మనము ప్రతిరోజు మన నిద్రలో ఈ తేడాన్ని గమనించుకోగలగాలి మనకు తెలుస్తుంది చాలా స్పష్టంగా అదేమంత కష్టం కాదు ఇంకంటే ఇట్ ఇస్ హాపెనింగ్ టు యుఎ డే ఎవరీ నైట్ అందుకే శ్రీరామశాచార్య మా గురుదేవులు ఏం చెప్పా ప్రతిరోజు కొత్త జన్మే ప్రతిరోజు మృత్యువే ఆ కాన్సెప్ట్ లో చెప్తున్నాడు ఇట్ వాస్ ద
(20:21) వర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్ ఏ గాడ్స్ ఏ గాడ్స్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఇప్పుడు మనకు ఇంగ్లీష్ అది అక్కలే మనకే అర్థమైపోతుంది ఏ దేవతా శక్తుల గురించి మాట్లాడుతున్నాడు కన్ను అనే దేవత ఇంకా లేవలే లేవబోతుంది ముక్కు అనే దేవత ఇంకా లేవలే లేవబోతుంది చెవులు అనేటటువంటి దేవత మన వేదాలలో ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత చెప్తారు.
(20:49) ఈ దేవతలు లేవబోయేటటువంటి కాలము దగ్గరికి వచ్చినది ఇట్ వాస్ ద అవర్ బిఫోర్ ద గాడ్ సవేక్ అలసిపోయి నిద్రపోయినటువంటి వ్యక్తి కాన్షియస్ మైండ్ నుంచి ఎక్కడికి వెళ్తాడు సబ్కాన్షియస్ మైండ్ కి వెళ్తాడు. మెలుకు రావాలంటే ఖచ్చితంగా సూపర్ కాన్షియస్ మైండ్ ఇంటర్వెన్ అవుతుంది. అరవిందో యొక్క ఇంకో అద్భుతమైనటువంటి గ్యారెంటీ సూపర్ కాన్షియస్ మైండే మీలో లేకపోతే మీరు లేవలేరు.
(21:20) ఇంచేత ఏంటిది లాజిక్ ఏంటి నిద్రలోకి తీసుకెళ్ళటం ఇస్ ఏ పాస్ట్ హ్యాబిట్ మీరు అలవాటు పడ్డారు అలసిపోతే రెస్ట్ పుచ్చుకోవాలి. అలాగే రెస్ట్ పుచ్చుకున్నాక మరి నిద్ర లేవాలి మీరు ఎందులోకి నిద్ర లేస్తారు మీరు భవిష్యత్తులోకి నిద్ర లేస్తారు. అంతేగా ఇవాళ డేట్ నుంచి రేపటి డేట్ కి నిద్ర లేస్తారు మీరు దేని వల్ల నిద్ర లేస్తున్నారు సూపర్ కాన్షియస్నెస్ వల్ల అందుచేత సూపర్ కాన్షియస్ మైండ్ అందులో ఏడు తలాల గురించి మనం తర్వాత చదువుకుందాం ప్రస్తుతానికి మూడు పదాలు మనం ఉంచుకుందాం.
(21:53) మన కాన్షస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షస్ మైండ్ ఇట్ వాస్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ ఎవేక్ కానీ ఇక్కడ అక్కడితో ఆగలేదు అరవిందో దాని తర్వాత సెంటెన్స్ చూడండి ఒక పెద్ద సెంటెన్స్ అక్రాస్ ద పాత్ ఆఫ్ ద డివైన్ ఈవెంట్ డివైన్ ఈవెంట్ నిద్ర లేవటం అనేది ఒక మామూలు సంఘటన కాదు అది ఒక డివైన్ ఈవెంట్ ఒక దివ్యమైనటువంటి సంఘటన ద హ్యూజ్ ఫర్బోర్డింగ్ మైండ్ ఆఫ్ నైట్ ద హ్యూజ్ ఫర్బోర్డింగ్ మైండ్ ఆఫ్ నైట్ ఎన్ క్యాపిటల్ పెట్టాడు.
(22:34) ద హ్యూజ్ ఫర్బోర్డింగ్ మైండ్ ఆఫ్ నైట్ దేని గురించి చెప్తున్నాడు అన్నమాట అరవిందో హ్యూజ్ ఫర్బోర్డింగ్ నైట్ ఇందాక చెప్పాను రాక్షసుడితో పోలుస్తారు సబ్కాన్షస్ మైండ్ అని హ్యూజ్ ఎప్పటినుంచో వస్తుంది అది ఇప్పటి నుంచే కాదు మన మనసులో ఉన్నటువంటిది ఆ యొక్క లక్షణాలు కానీ ఆ యొక్క జ్ఞప్తులు కానీ ఆ యొక్క మెమరీస్ కానీ ఈ జన్మలో కాదు మీ మనసులో ఉన్నవి అతి పురాతనమైనవి టువంటివి అలోన్ ఇన్ హర్ అన్లి టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ అలోన్ ఒంటరిగా ఆధ్యాత్మిక సాధనలో ఆనందం ఏముంది దుఃఖం అనండి ఇదే వాగ్దవేలో
(23:22) ఉంది మిమ్మల్ని ఎవ్వడు సహాయపడలేడు ఆఖరికి గురువు కూడా ఇది గురువు చెప్పగలడు అంతే కానీ ఇప్పుడు సైకిలింగ్ నేర్పాడు మీకు ఎవడో చెప్పిఉంటాడు ఇలా కూర్చో బాబు ఇలా చెయని కానీ కానీ అతను మీకు ఏం నేర్పాడో చెప్పండి ఈత కొట్టటం మీరు నేర్చుకొని ఉంటే ఈత కొట్టటం గురువు నేర్పాడా మీకు ఏ గురువు ఆధ్యాత్మికతను కూడా నేర్పలేడు. అలోన్ ఇన్హర్ అన్లి టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ అనంతమైనటువంటి కాలంలో సబ్కాన్షస్ మైండ్విత్ హ్యూజ్ ఫర్బోర్డింగ్ నైట్ రాత్రి మనకు జ్ఞప్తి లేవు అవేమి ఆ జ్ఞాపకాలుఏవి మనకి రావటంలే పడుకుందాం లేచాం కానీ పడుకున్నప్పుడు అవన్నీ గుర్తుకొస్తే మన
(24:06) పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి ఆంధ్ర జ్యోతిలోన ఆంధ్ర ప్రభులోన చదివాను నేను పుట్టపర్తిలో సత్సాయిబా దర్శనానికి వస్తూ ఉంటే ఒక్కసారి మీ మనసులో ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాట ఎవడో ఒకసారి ఆయన చేయి పెట్టాట ఇంకా ఆర్పులు వినిపిస్తున్నాయి స్వామి నన్ను రక్షించండి స్వామి నన్ను రక్షించండి అని ఎన్నో ఆర్పులు ఇంకా వాడు పని ఏం చేస్తాడు వాడు అందుకనే ఆ అలోన్స్ ఉంచుతుంది సబ్కాన్షియస్ మైండ్ నీ సబ్కాన్షియస్ మైండ్ నీదే పక్కవాడి సబ్కాన్షియస్ మైండ్ పక్కవాడిదే అన్ని కలవు అందుచేత ఇన్ హర్ ఓన్లీ టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ లేస్రెచడ్
(24:44) ఇమొబైల్ అన్ సైలెన్స్ మార్జ్ లే స్ట్రెచ్చడ్ ఇమొబైల్ అపాన్ సైలెన్స్ మార్జ్ మార్జ్ అంటే మార్జిన్ మార్జిన్ వదులుతాం కదా పేజ్కి దానికి దేని గురించి చెప్పా చెప్పాడు మళ్లా చూడండి నేను ఎందుక చెప్తున్నాను అంటే మొదటి రెండు మూడు పేజీలు మనం ఇలా చదివితే దాని తర్వాత సావిత్రి మనకే దర్శనం ఇస్తుంది.
(25:12) మీకు స్పష్టంగా కనిపిస్తుంది చిత్రాలన్నీ కూడా ఆయన రాసినవి అంత అద్భుతంగా రాశడు మీరు ఆ మూడ్లోకి వెళ్ళాలి ఆ మూడ్లోకి వెళ్ళటానికి మొదట కొంచెం గందరగోళం నిద్రలోకి వెళ్తే హాయిగానే ఉంటుంది. కానీ నిద్రలోకి వెళ్ళే ముందే కదా గందరగోళం ఈ నిద్రలోకి వెళ్ళే గందరగోళం చెప్తున్నాడు ఇక్కడ ద h హూజ్ ఫర్బోర్డింగ్ మైండ్ ఆఫ్ నైట్ అలోన్ ఇన్హర్ అన్లి టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీలేచడ్ ఇన్ మొబైల్అన్సైలెenceస్ మార్జ్ సైలెన్స్ ఎక్కడఉందిట మార్జ్ అంటే మార్జిన్ లో ఉందిట రాత్రి నిద్రపోయాం మనం పగలు లేచాం ఏం జరిగింది సైలెన్స్ ఏం గెప్తు లేదు మనక ఏం జరిగింది జరిగిందో కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే అసలు
(25:56) అక్కడే అంతా ఉందని మీకు ఇప్పుడు అర్థం ఏంటది అంతా అక్కడే ఉందని సబ్కాన్షియస్ అక్కడే ఉంది సూపర్ కాన్షియస్ అక్కడే ఉంది అక్కడ పట్టుకోవాలి మీరు కానీ మార్జినల్ సైలెన్స్ ఉంది దూకం లోపలికి నిద్రలో కూడా మనం అదే తప్పు చేస్తాం టెక్స్ట్ బుక్స్ లో కూడా 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోండి 30 రోజుల్లో లా పరీక్ష పాస్ అయిపోండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మార్జిన్ దేంట్లోన మనం డెప్త్ లోకి వెళ్ళలేని పరిస్థితిలోకి మనం వచ్చాం ఇప్పుడు అది పోగొట్టుకోవాలి సాధకుడు లే స్ట్రెచచడ్ ఇమొబైల్ అపాన్ సైలెన్స్ మార్చ్ ఆల్మోస్ట్ వన్ ఫెల్ట్ ఆ ఫీలింగ్ లోకి వెళ్ళాలి మీరు ఈ వాక్ అంతా
(26:42) కూడా ఒక్కొక్క అనుభూతిని మీకు అందజేస్తుంది. ఈ అనుభూతులు ఎవరు అందజేస్తున్నారు ఈ అనుభూతులన్నిటిని కూడా 49 సంవత్సరాల పాటు తన మనసుని చావగొట్టి ప్రతి సంవత్సరం రీరైట్ చేశడు సావిత్రిని బావులే మళ్లా రాద్దాం మళ్లా బాగులే ప్రతి రాత్రి ఏం జరిగేది మదర్ ఏదో దృశ్యాలు చూసేది ఆ చూసినటువంటి దృశ్యాలు ఈయన సావిత్రిలో వినిపించేవాడు మదర్ కి అందుచేత ఇద్దరు దాన్ని కన్ఫర్మ్ చేశారు సైన్స్ లాగా అంతే తప్ప అదేదో ఒకలా కనిపించింది అండ్ ఇట్ ఇస్ ఏ యూనివర్సల్ ఫాక్ట్ అది గుర్తుంచుకోండి అది అందుచేత ఆల్మోస్ట్ వన్ ఫెల్ట్ ఒపేక్ తెలుసు కదా ఒపేక్ అంటే ఏంటో అపారదర్శకము అటువైపు
(27:28) ఏముందో మనకి కనిపించ వన్ ఫెల్ట్ వీడు అలా అనుకుంటున్నాడు ఇట్ ఇస్ నాట్ opపేక్ ఆల్మోస్ట్ వన్ఫెల్ట్ opపేక్ ఇంపెనిబుల్ ఇన్ దసంబర్ sంబల్ ఆఫ్ ఐలెస్ మూస్ ద ఎపిజమ్ ఆఫ్ ద unన్బాడడ్ ఇన్ఫినిట్ unన్బాడడ్ ఇన్ఫినిట్ అక్కడ రెండు సెమికోలన్స్ పెట్టాడు. మీరు సావిత్రి పుస్తకాన్ని చదివినప్పుడు మీరు కచ్చితంగా ఋషుల వేదాలలో సంస్కృతంలో కామాలు, ఫుల్ స్టాప్లు, ఛందస్సులు ఎలా పెట్టారో అదంతా కూడా మీరు గమనించుకోవాల్సిందే.
(28:04) ఏ ఫాదం లెస్ జీరో ఆక్యూపైడ్ ద వరల్డ్ రెండు మాటలు విచిత్రమైనటువంటివి వాడాడు. రెండు అర్థరైితంగా అనిపిస్తాయి మనకి. ఏంటి అర్థరహితంగా అనిపించేవి? అన్బాడడ్ ఇన్ఫినిట్ శరీరము లేనటువంటి అనంతత్వము ఇంకోటి ఏం చెప్తున్నాడు ఏ ఫాదమలెస్ జీరో ఆక్యూపైడ్ ద వరల్డ్ ఫాదమలెస్ అంటే లోతు తెలియనటువంటి శూన్యము లోతు తెలియనటువంటి శూన్యము అంతు లేనటువంటి అనంతత్వము నిద్రలో అదే స్థితిలో ఉంటాం కదా మీరు ఏదైనా తెలుసుకున్నారా నిద్రా స్థితిలో ఏదైనా గమనించారా కానీ ఏదో చాలా ఉంది అక్కడ ఏది చాలా ఉందే
(28:51) శరీరం లేదు దానికి ఒక రూపం లేదు ఒక నామము లేదు ఓ రూపము నామము లేనటువంటి ఒక అనంతత్వములోకి ప్రతిరోజు రాత్రి మనము ప్రవేశిస్తున్నాం. ఏ పవర్ ఆఫ్ ఫాలన్ బౌండ్లెస్ సెల్ఫ్ ఎవేక్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ నథింగ్నెస్ ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది ఎప్పుడు ద ఫస్ట్ అండ్ ది లాస్ట్ నథింగ్నెస్ దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి మనం సావిత్రి చదువుతున్నప్పుడు అల్లా మనస్సే మనసు తప్ప ఇంకా దేని గురించి మనం మాట్లాడం ఫస్ట్ నథింగ్నెస్ లాస్ట్ నథింగ్నెస్ ఏంటి ఆ ఫస్ట్ నథింగ్నెస్ లాస్ట్ నథింగ్నెస్ దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం
(29:34) మనిషి నిద్రలోకి వెళ్ళాడు నిద్రలో ఏం చూశడు రెండు అన్బాడడ్ ఇన్ఫినిట్ ఫాదమలెస్ జీరో ఈ విశేషణాలు మనం ఉంచుకున్నాం సావిత్రి యోగా జరుగుతున్నప్పుడు ఈ విశేషణాలకి రూపకల్పన చేస్తాడు ఆయన అందుచేత ఈ పదాలు ఈ పదాలుగానే వాడుకోవాలి మనం ఇంకో పదాలుగా మనం వాడుకోవడానికి వీలుపడదు అందుచేత అన్బాడడ్ ఇన్ఫినిట్ శరీరం లేనటువంటి అనంతత్వము ఫాదమలెస్ జీరో లోతు లేనటువంటి శూన్యము ఏ పవర్ ఆఫ్ ఫాలెన్ బౌండ్లెస్ సెల్ఫ్ అవేక్ బౌండ్లెస్ సెల్ఫ్
(30:19) ఎవడు బౌండ్లెస్ సెల్ఫ్ బౌండ్లెస్ సెల్ఫ్ అంటే బౌండరీస్ అంటే తెలుసు కదా ఆకారం హద్దులు బౌండ్లెస్ సెల్ఫ్ మనసు మనసుకి బౌండరీ ఎక్కడ పెడతాడో మీరు పెట్టండి చూద్దాం బౌండ్లెస్ సెల్ఫ్ ఇస్ ద వర్డ్ యూస్డ్ బై అరవింద ఓన్లీ అనుకుంటా ఇంక ఎక్కడ ఆ మాట వాడలేదు మనసుకి బౌండ్లెస్ సెల్ఫ్ అనేటటువంటి అద్భుతమైనటువంటి మాట అసలు ఆ ఒక్క మాటకే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చేయొచ్చు బౌండ్ లెస్ సెల్ఫ్ అనేటటువంటి ఒక్క పదంలో రెండు మాటలు కూర్చాడు అనంతత్వాన్ని చెప్తున్నాడు శూన్యత్వాన్ని చెప్తున్నాడు ఈ అనంతత్వము శూన్యత్వము మీరు ప్రతిరోజు రాత్రి అనుభవించుచున్నారు
(31:07) ఎక్కడ ఎలా అది మనం రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు గమనించుకోవాల్సిందే నేను కాలేజీ లెక్చరర్ ని నేను యాగాలు చేస్తాను యజ్ఞము చేస్తాను లేదా ఈ కబుర్లు చెప్తాను ఆ కబులు చెప్తాను నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం తెందుల్కర్ అంటే చాలా ఇష్టం రకరకాలైనటువంటి బాడీస్ ఉన్నాయి నాలో రకరకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తేనే చూస్తా లేకపోతే నేను క్రికెట్ చూడను వాడు అవుట్ అయిపోయాడుంటే నేను మూసేస్తా నా సంగతి అదే మిగతా వాళ్ళకి ఇంకోటి ఉండొచ్చు కానీ ఈ మనసు ఉందే ఒక దాంట్లో ఒక చోట బౌండ్ అవుతుంది ఇంకో చోట ఇంకో చోట బౌండ్
(31:48) అవుతుంది ఎప్పుడు కాన్షస్ లెవెల్ లో ఉంటే నిద్రపోతున్నారు మీరు నిద్ర వచ్చేసింది మీరు ఎందులోకి వెళ్ళారు ఇన్ఫినిటీలోకి వెళ్ళారా శూన్యంలో లోకి వెళ్ళారా దట్ ఈస్ వాట్ అరవిందు ఇస్ ఆస్కింగ్ అక్కడ మీరు పట్టుకోవాలి ఆ చేతనత్వాన్ని మీరు శూన్యంలోకి వెళ్ళారా అనంతత్వంలోకి వెళ్ళారా రెండు ఫిలాసఫీస్ దీని మీద డెవలప్ అయ్యాయి ఒక చిన్న మాట వాడేసి ఆ రెండు ఫిలాసఫీస్ ని కాంట్రడిక్ట్ చేస్తాడు అక్కడ ఒకటి బుద్ధుడు యొక్క శూన్యవాదం బుద్ధుడు శూన్యవాదం చెప్తాడు ఇంకేం లేదు అంతా శూన్యమే మనం పూర్ణవాదం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ పూర్ణమాదాయ
(32:30) పూర్ణమేవా వశిష్యతే అంతా ఇన్ఫినిటీ ఏమంది ఈ రెండు కూడా నిద్రలో మీరు పొందుతారు నిద్రపోతున్నప్పుడు నిద్రలోకి వెళ్తున్నప్పుడు మెల్లిగా మీరు జీరో పాయింట్ కి వస్తారు పంచకోశ సాధనలో నిన్న ఎవరో రామకృష్ణ ప్రభువు చూపిస్తున్నారు మీరేనా చూపించింది అందులో ఉంది ఆ పాయింటే ఐదు కోశాలలో ఉదాన వాయువుతో యాక్టివేట్ అయ్యేటటువంటి కోశాంలో కంఠం వద్ద ఒక బిందువు ఉంటుంది.
(32:57) ఆ బిందువు దగ్గరికి రాగానే మీరు నిద్రలోకి వెళ్తారు. అందుకే ఆ బిందువుని క్లోజ్ చేయటానికి చనిపోతున్నప్పుడు తులసి తులదం పోస్తారు. కరెక్ట్ టైం కి పోయగలిగితే మనిషి చావడు. ఆ కరెక్ట్ టైం ఏంటి అని ఎవడు చెప్పలేను నేను చెప్పలేను. నేను పుస్తకాల్లో చదివిన చెప్తున్నా. ఎందుకు అది పోస్తాం అంటే ఆ ఉదాన వాయువుని గనుక మనం శరీరంలో ఉంచేయగలిగితే ఆ క్షణంలో ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ చాలాసార్లు చెప్తాడు ఆత్మహత్య చేసుకోవడానికి హత్య చేయడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ ఒక్క సెకండ్ వాళ్ళని దాటించేగలిగితే ఆ సంఘటన జరగదు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లో వాళ్ళు ఆ కఠోర
(33:32) నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లో ద బౌండ్ లెస్ సెల్ఫ్ నిర్ణయం తీసుకుంటుంది ఈ బౌండెడ్ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోదాం అని అప్పుడు గనుక మీరు వాటర్ ని నారాయణ తత్వాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే అందుచేత ఇది ఎందుకు చెప్తున్నాను నేను ఆ జీరో ఆ శూన్య బిందువు దగ్గరికి వస్తుంది ప్రతిరోజు రాత్రి మీ చేతనత్వం నేను మీకు గాయత్రి గురించి చెప్తున్నప్పుడు కూడా అదే చెప్పాను ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోవడానికి ట్రై చేయకండి ఎలా నిద్రలోకి వెళ్తున్నారో గమనించండి ంచుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీకు కానీ చేయాల్సిందే ఆ సాధన
(34:09) డోంట్ ట్రై టు స్లీప్ ట్రై టు అండర్స్టాండ్ హౌ యు areర్గోయింగ్ ఇంటు స్లీప్ నిద్రలోకి మీరు ఎలా వెళ్తున్నారో మీరు చూడటానికి ప్రయత్నం చేయండి ఆ చూడటానికి ప్రయత్నం చేసేదే ఫస్ట్ నథింగ్నెస్ మొదటి నథింగ్నెస్ అది యువిల్ లూస్ ఆల్ కాన్షస్నెస్ శూన్యంలోకి వెళ్ళిపోయావు ఎలాంటి శూన్యంలోకి ఫాదమలెస్ జీరో దాని అంత ఎక్కడ ఉందో మీకు తెలీదు సెకండ్ నథింగ్నెస్ నిద్ర లేవలేదు మీరు లేవబోతున్నారు యువర్ సూపర్ కాన్షస్ స్టేట్ నోస్ మీరు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకి లేస్తారో కానీ మీకు తెలీదు కానీ అది ఇన్ఫినిటీ ఇది జీరో దీన్ని జీరో అని ఎందుకు అన్నారు
(34:53) దాన్ని ఇన్ఫినిటీ అని ఎందుకు అన్నారు సావిత్రి యోగాలో చూద్దాం అశుపతి యోగాల్లో కూడా రాదు అది ఇది మీరు ఎందుకు గుర్తుంచుకోమని చెప్తున్నాను అంటే ప్రతి పుస్తకంలో ఇంట్రడక్షన్ అండ్ ఇవి రెండే ముఖ్యం ఇవి రెండు ఉన్నట్లో మొత్తం చెప్పేస్తాడు రైటర్ ఎప్పుడు కూడా వాడు చెప్పదలుచుకున్నది ఆ మొదటి ఐదారు సెంటర్లో వాడు చెప్పకూడదు అనుకున్నా చెప్పేస్తాడు.
(35:13) తర్వాత దాన్ని డెవలప్ చేస్తాడు అందుచేత ఫస్ట్ నథింగ్నెస్ సెకండ్ నథింగ్నెస్ ఫాదమలెస్ జీరో అన్బాడడ్ ఇన్ఫినిటీ ఇంగ్లీష్ భాషని మాంత్రిక భాషగా ఎలా మార్చిన మాంత్రికుడు అరవిందు రికాలింగ్ దటనబ్రస్మ ఫ్రమ వచ్ఇట్కేame సబ్కాన్షస్ మైండ్ నుంచి సూపర్ కాన్షస్ మైండ్ వైపు ఖచ్చితంగా షిఫ్ట్ జరగాలి. ఇది ఒక ఒక స్కేల్ అనుకుంటే నెగిటివ్ స్కేల్ ఇది అనదర్ స్కేల్ ఈ షిఫ్ట్ జరగాలి.
(35:50) ఈ షిఫ్ట్ ఎలా జరుగుతుందో చెప్తాడు. ఈ షిఫ్ట్ నిజమైనటువంటి యోగికి అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది అని దాన్నే మనము వివేకానంద ఏం చెప్తాడు అంటే దీన్ని మిట్ట మధ్యాహ్నం అంటాం. చేతన ఆ అర్ధరాత్రి 12 గంటలకి సబ్కాన్షస్ నుంచి సూపర్ కాన్షస్ వైపుగా మనం జంపు చేస్తాం అందుకే యానిష సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సయ్యమి తురియ సంధ్య అన్నాడు వివేకానంద అర్ధరాత్రి 12 గంటలని తురియ సంధ్య అని పేరు పెట్టాడు దాన్ని సబ్కాన్షియస్ మైండ్ నుంచి మీరు కాన్షియస్ మైండ్ కి వెళ్తారు అన్ఫార్చునేట్
(36:35) ఈనాడు దేశకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవిత విధానం ఏం చేస్తుంది ఆ తురీయ సంధ్య ఆ తురియ సంధ్య వచ్చే లోపల ఏమవ్వాలి మీరు ఫస్ట్ స్టేట్ ఆఫ్ నథింగ్నెస్ లోకి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి సబ్కాన్షస్ లో నుంచి సూపర్ కాన్షస్ వైపు వెళ్ళేటటువంటి వర్డ్స్ చూడండి ఏం వేసాడో ఏం జరుగుతుందో అక్కడ రికాలింగ్ రికాలింగ్ అని ఎందుకు అన్నాడు ప్రతిరోజు జరుగుతుంది అది యు రికాలింగ్ ప్రతిరోజు రాత్రి 12 అవుతుంది ప్రతిరోజు మీరు నిద్రపోతూ ఉంటే ఆ టైం కి విరికాల్ దోస్ మెమరీ రికాలింగ్ ఫ్రమ ద టనబ్రస్ ఫ్రమ వచ్ఇట్కame turnఫ దఇన్sాబల్మస్స్రీ ఆఫ్బర్అదట pr్రocెస్ ఆఫ్మటలిటీఅలంగ్టరఇస్ఇన్వకంనా
(37:29) turnఫ ద insolableల్ myస్ ఆఫ్బర్ పుట్టుక మనం ఇందులు పుట్టాం కర్మ ప్రారబ్ధము ఇది మనం అనుకునేది అరవింద దీన్ని ఒప్పుకోడు ఇంటిగ్రల్ యోగా ఈ పాయింట్ ఒప్పుకోదు ప్రారబ్ధం అనేటటువంటి మాటకు విలువ లేదు ఇంటిగ్రల్ యోగలో భగవద్గీత యొక్క యోగాలో కూడా ప్రారబ్ధం అనేది లేదు ఎందుకు ప్రారబ్ధం అనేది లేదు మీరు సూపర్ కాన్షియస్ స్టేట్ కి ఈ క్షణంలోనే వెళ్లిపోవచ్చు కోరికలు లేకపోతే కోరికలు లేకపోతే ఈ క్షణంలోనే మీరు సూపర్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోవచ్చు ఎలాగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి టర్న్టర్
(38:25) ఫ్రమ ద ఇన్బల్మస్y ఆఫ్ birth అండ్ దట ప్రాసెస్ ఆఫ్మటాలిటీ అండ్ లాంగ్ టరచ్ఇట్స్ ఎం ఇన్వకంట్నా పుట్టాం జీవించాం చనిపోయాం చావుకి అరవింద ఇచ్చినటువంటి వర్డింగ్స్ చూడండి ఏం చెప్పాడు వేకెంట్ నాట్ నాట్ అనేది నథింగ్నెస్ కి పెట్టాడు ఎన్ఓఎన్ ఓ యు జి హెచ్ టి ఇన్సాల్యుబుల్ మిస్టరీ ఆఫ్ బర్త్ కచ్చితంగా మనం చర్చిపోతాం కాన్షస్ మైండ్ కి తెలుసు అది సబ్కాన్షస్ అండ్ సూపర్ కాన్షస్ మైండ్ కి వెళ్ళకలే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అని
(39:11) తెలిసినప్పుడు జీవించడం ఎందుకు పుట్టటం ఎందుకువాట్ ఇస్ దట్ ప్రాసెస్ వచ్ ఇస్రికాలింగ్ దీస్ థింగ్స్ నిద్ర లేచావ్ మళ్లా రాత్రి నువ్వు ఖచ్చితంగా నిద్రపోవాలి. నిద్ర లేచావ్ మళ్లా రాత్రి నువ్వు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కదా ఎన్ని వేల జన్మల నుంచో దీని పర్పస్ ఏంటి ఇన్సాల్యబుల్ మిస్టరీ ఇన్సాల్యబుల్ అని ఎందుకు అన్నాడు అంటే కాన్షస్ మైండ్ దాన్ని సాల్వ్ చేయలేదు జుద్ది కృష్ణమూర్తి కాన్షస్ మైండ్ గురించి ఓ విచిత్రమైనటువంటి కామెంట్ ఇచ్చాడు కాన్షస్ మైండ్ అంటే మనం ఒప్పేసుకున్నాం కదా కాన్షస్ మైండ్ ఉందని సరే ఎడుంప అయింది
(39:57) 7గంటల 10 నిమిషాలు పాస్ట్ టెన్స్ గా సబ్కాన్షస్ లోకి వెళ్ళిపోయింది 7 గంటల 20 నిమిషాలు ఫ్యూచర్ సూపర్ కాన్షియస్ మీరు అలా అలా చూసుకుంటే ఒక సెకండ్ ముందుది సూపర్ కాన్షియస్ ఒక సెకండ్ వెనకాతది మరి ఇంతకీ కాన్షియస్ మైండ్ ఎక్కడ ఉన్నట్టని ఉందా లేదా అన్నాడు అదే ఇక్కడ చెప్తున్నాడు జుద కృష్ణమూర్తి కంటే ముందు చెప్పాడు ఏం చెప్పాడు ఇన్సాల్యబుల్ మిస్టరీ ఆఫ్ బర్త్ యు don'tోట్ ట్రై టు సాల్వ్ ఇట్ యు కెనాట్ సాల్వ్ ఇట్ వివేకానంద కాబోలు ఒక ప్రెస్ మీటింగ్ లో ఓ
(40:43) అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ యామ వెరీ ప్రౌడ్ టు బి ఆన్ ఇండియన్ నేను భారతీయుడిని అని అనిపించుకోవడానికి నాకు చాలా గర్వం ఎందువల్ల అంటే తెలియంది తెలియదు అని చెప్పగలిగేటటువంటి ధైర్యం మాకు ఉంది అన్నాడు. అందరి ఫిలాసఫర్స్ బర్త్ అండ్ డెత్ కి ఏదో ఒక కారణం చెప్తారు. అతి పవిత్రమైనటువంటి భగవంతుడు అంశతో జన్మించినటువంటి ఆత్మ అసలు పాపం ఎందుకు చేసింది ఏదో కారణం చెప్తారు వాళ్ళు వివేకానందని ఇదే క్వశ్చన్ అడిగారు వాళ్ళు వివేకానంద చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇండియన్ ఋషిస్ దీనికి ఆన్సర్ ఇవ్వలేదువ డోంట్ నో జరిగింది అదివ హవ్ ఫాలెన్
(41:28) బురద అంటుకుంది ఎక్కడ అంటుకుంది ఎలా అంటుకుంది తెలియాల్సిన పనిలేదు బురద కడుక్కుందాం వేకెంట్ నాట్ ఇది మనసులో ఉంచుకునే అంటే ఏంటి కాన్షస్ మైండ్ యక్చువల్లి హస్ నో ఎక్సిస్టెన్స్ బర్త్ ఇస్ బికాuse ఆఫ్ కాన్షస్ మైండ్ మళ్ళీ జాగ్రత్తగా వినండి బర్త్ ఇస్ ఓన్లీ బికాuse ఆఫ్ కాన్షస్ మైండ్ మీకు కాన్షయస్ మైండ్ లేకపోతే బర్త్ లేదు ఇది ఎలా చెప్పాడో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఉండే బర్త్ ఈస్ టు బికome కాన్షస్ నిద్రపోయావ్ నిద్ర లేచావ్ నువ్వు నిద్ర లేచావు అంటే అర్థం ఏంటి యు హవ బికome కాన్షస్ బట్కాన్షస్నెస్ ఇట్సెల్ఫ్ ప్రెసెంట్
(42:14) కాన్షస్నెస్ హస్ నో మీనింగ్ అందుచేత హౌ కెన్ యు సాల్వ్ దిస్ ఎలాంటి ప్రశ్న అంటే ఇది గుడ్డు ముందా పిట్ట ముందా ఇట్కా బి సాల్వడ్ లేకపోతే విత్తనం ఉందా చెట్టు ముందా ఇట్కాంట్ బిసాల్వడ్ రికాలింగ్దటనబ్రస్వఫ్రవచఇట్కame turnఫ దఇన్బల్మస్్రీ ఆఫ్బర్అదటడే pr్రocెస్ ఆఫ్మటలిటీఅలాంగ్టరచ్ఇస్ ఎంఇవనాట్ ఈ మానసిక స్థితిలో మనం ఉన్నాం ఎప్పుడు ఉన్నాంఇట్ వాస్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్ ఇంకా కాన్షస్నెస్ మనకి రాలేదు.
(42:59) జస్ట్ ఇంకా మెలుకు రాబోతున్నటువంటి స్థనాన్ని వర్ణిస్తున్నాడు. స్ ఇన్ ఏ dార్క్ బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ఏమూట్ఫీచర్లెస్సంబలన్స్ of్ unన్ రిపీటింగ్ఫర్ఎవర్ద unకాన్స్ యక్ట్ ప్రలంగింగ్ఫర్ఎవర్ద unన్సయంగ్విల్క్డల్దకాస్మిic drస్ ofఫ్ ignగ్నరంట్ఫోస్హస్మూడ్క్రిatస్బర్ kindల్స్దసఅ carరies our lifees in itసంబలిస్టిicవ కొన్ని పదాలు మనం అండర్లైన్ చేసుకొని ఆ పదాల అర్థం తెలుసుకుంటూ ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూద్దాం.
(43:40) క్రియేటివ్ స్లంబర్ కిండల్స్ ద సన్స్ సూర్యోదయం అయింది మీరు నిద్రపోతూ ఉన్నారు మీకు సూర్యుడు ఉన్నాడా లేదా మీకు లేడు సూర్యుడు మీరు నిద్ర లేస్తే సూర్యుడు ఉన్నాడు సృష్టి మొత్తము ఉంది అంుచేత యువర్ కాన్షస్నెస్ సబ్కాన్షస్ నుంచి సూపర్ కాన్షస్ కి మధ్య ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి స్థితి ఆ విచిత్రమైనటువంటి స్థితికి చివారులో పేరు పెడతాడు సుప్రమెంటల్ డిసెంట్ అని అరవిందో పేరు దానికి ఆ విచిత్రమైనటువంటి స్థితి ప్రతిరోజు మీకు జరుగుతుంది.
(44:17) అందుకని దానికి ఏం పేరు పెట్టాడు అది క్రియేటివ్ క్రియేటివ్ స్లంబర్ కిల్స్ ది సన్స్ ప్లరల్ అనేకమంది సూర్యులు అంటే ఏం చెప్తున్నాడు కేవలము నేను భూమి గురించే మాట్లాడటం లేదు కేవలము నేను మనిషి గురించే మాట్లాడటం లేదు అనేక రకాలైనటువంటి తలాలు ఉన్నాయి అన్ని తలాలలో కూడా జరిగే ప్రక్రియ ఇదే ఇదే ప్రక్రియ జరుగుతుంది సబ్కాన్షియస్ గోయింగ్ ఇంటు సూపర్ కాన్షియస్ త్రూ కాన్షస్ మైండ్ వచ్ డస్ నాట్ ఎగజస్ట్ తమాషా అదే ఆ మొత్తం ఫిలాసఫీలో ఉన్నటువంటి మ్యాజిక్ ఈ వర్డ్స్ లో వచ్చిన గందర కూడా కాన్షస్ మైండ్ డస్ ఎగజస్ట్ అది ఎగజస్టెన్స్ లేదని మనం చెప్పం కానీ మనం
(45:02) అనుకున్నట్టు ఉండదు అది అండ్ క్రీస్ అవర్ లైవ్స్ ఇన్ ఇట్స్ సామనాంబులిస్ట్ విల్ సామనాంబులిస్ట్ అంటే తెలుసు కదా నిద్రలో నడిచేవాడు ఇందుకు ఎందుకు మనందరిని నిద్రలో నడిచేవాడని తిడుతున్నాడు లక్ష్యం లేదు కనుక మెలుకువగా ఉన్నాం పుట్టాం దేని కొరకు పుట్టాం తెలీదు చనిపోయాం మళ్ళీ పుట్టాం మళ్ళీ చనిపోయాం ప్రతిరోజు రాత్రి నువ్వు ఎందుకోసం పుట్టావు అన్నది ప్రకృతి చెప్తూనే ఉంటుంది ఇంచేదంటే ద సింబల్ డాన్ లో క్ంటోవన్ లాస్ట్ సెంటెన్స్ చూడండిదిస్ వాస్ ద డేవెన్సవాన్ మస్ట్ డై
(45:47) ఇది మొత్తం అక్కడ తీసుకొస్తాడు. ఆ రోజు సత్యవాహను చనిపోవాలి మస్ట్ డై హి షుడ్ డై ఆ బ్యాక్గ్రౌండ్ కి తీసుకెళ్తున్నాడు కాన్షస్ స్టేట్ నుంచి మీరు దాన్ని మాత్రం మర్చిపోకండి మరి సత్యవాన్ మస్ట్ డై ప్రతిరోజు రాత్రి జరిగేది అదే ఏ చేతనత్వం వల్ల అవుతే ఏ సత్యము వల్ల అవుతే ఏ ఆత్మ శక్తి వల్ల అవుతే మనం జీవించి ఉన్నామో దాన్ని మనం తెలుసుకోకుండానే చచ్చిపోతున్నాం అలాగే ఈరోజు కూడా జరుగుతుంది గ్యారెంటీ అది అందుకని ఏమని చెప్తున్నాడు దిస్ వాస్ ద డేవెన్ సత్యవాన్ మస్ట్ డై దానికి ముందు అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ సత్యవంతుడు ఎక్కడెక్కడ
(46:29) ఉన్నాడు అనేక లోకాలలో ఉన్నాడు అనేక లోకాలు అనేటటువంటి మాట ఎక్కడ చెప్పాడు అది క్రియేటివ్ స్లంబర్ టింల్స్ ద సన్స్ ఒక సూర్యుడు కాదు మనకు ఒకే సూర్యుడు ఉన్నాడు అలాంటి ఎంతమంది సూర్యులు ఉన్నాయి భగవద్గీతలో కూడా అదే చెప్పాడు ఇమం వివతే యోగం ప్రోక్తవాన్హమ మరి భగవద్గీతకి దీనికి కి తేడా లేదా భగవద్గీత ఇంత క్లియర్ గా చెప్పలే ఒక సెంటెన్స్ చెప్పింది పట్టుకునేవాడు పట్టుకుంటాడు లేకపోతే లేదు ఇక్కడ మీకు 24769 లైన్లలో ప్రతి లైన్లలో అదే చెప్తాడు అరవింద్ ప్రతి లైను ఒక మంత్రమే ప్రతి లైన్ లోనూ మిమ్మల్ని ఆ సబ్కాన్షియస్ సూపర్ కాన్షియస్ కు మధ్య ఉన్నటువంటి ఆ కాన్షియస్
(47:11) బిందువు దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకు కాన్షస్ బిందువు దగ్గరికి తీసుకురావాలి న్యూట్రల్ లోకి వస్తే తప్ప గేరు మార్చలేరు. కానీ న్యూట్రల్ బై ఇట్సెల్ఫ్ హస్ నో మీనింగ్ న్యూట్రల్ లో ఉన్నంతవరకు ఏం జరగదు కానీ న్యూట్రల్ లోకి రాకుండా గేరు మార్చండి చూద్దాం కుదరదు రిపీటింగ్ ఫర్ఎవర్ ద అన్కాన్షస్ యక్ట్ అన్కాన్షస్ యక్ట్ ఏ మానసిక స్థితిని ఉద్దేశించి చెప్పుఉంటాడు అరవిందో ఇక్కడ రిపీటింగ్ ఫర్ఎవర్ ది అన్కాన్ కాన్షస్ యక్ట్ ఒక పని మనం అన్కాన్షస్ గా అంటే చేస్తున్నాం అని తెలియకుండా చేస్తున్నాం
(47:57) మళ్లా ఏం చెప్తున్నాడు అది రిపీటింగ్ ఫర్ఎవర్ ఒకసారి కాదు మీరు చేసేది ఫర్ఎవర్ అనంతంగా చేస్తున్నారు చేస్తూనే ఉంటారు. నిద్రపోతూ ఉంటారు నిద్ర లేస్తూ ఉంటారు రిపీటింగ్ ఫర్ఎవర్ ది అన్కాన్షస్ యక్ట్ ఎందుకుట అది చేస్తున్నాం మనం ప్రొలంగింగ్ ఫర్ఎవర్ ద అన్సీయింగ్ విల్ సంకల్పం ఏకోహం బహుశ్యామ ఉపనిషత్ చెప్తుంది నేను ఒంటరిగా ఉన్నాను నేను చాలా మందిగా మారాలి ఆ అన్సీయింగ్ విల్ అది నువ్వు ఎక్కడున్నావ్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు సుఖంగా ఉన్నావ్ వా నువ్వు దుఃఖంగా ఉన్నావా పట్టించుకోదు అది ద అన్సీన్ విల్ అది ఏం చేస్తుంది మేక్స్ యు
(48:46) రిపీట్ ఫర్ఎవర్దిస్ unన్కాన్షస్ యక్ట్ అండ్ బికాuse ఆఫ్ దిస్ అన్కాన్షస్ యక్ట్ ఏం జరుగుతుంది సోమవర్బలిస్ట్ విల్ నిద్రపోయే ఉన్నాం కానీ ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు గురించి రాస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి అరవిందో వల్లనే మెహర్ బాబా ఒక కారణం దానికి రమణ మహర్షి కూడా చాలా కారణాలు దానికి అవి ఎవరికీ బయటకి రావు వాళ్ళు చెప్పుకోరు న్యూస్ పేపర్ రిపోర్టర్స్ వాళ్ళకి ఇదంతా అనవసరం కదా హిట్లర్ కి ఒక సేనా నాయకుడు ఉన్నాడు నాకు పేరు గుర్తు రావడం లేదు మిలిటరీ జనరల్ రేపు నెక్స్ట్ టైం నేను చూస్తున్నప్పుడు
(49:31) నోట్ చేసుకున్నా వస్తాయి ఇవంతా అన్ప్రిపేర్డ్ నేను ఇప్పుడు ఆ గోరింగ్ కాదు హిమలర్ కాదు ఇంకా ఆ ఆ జనరల్ వాస్ సపోస్ టు గివ్ ద ఆర్డర్ ఆర్డర్ ఇచ్చే ముందు ఒక క్షణం అన్కాన్షస్ బలం మీద కూడా ఆ సూర్యుడి యొక్క బొమ్మనే వేస్తాడు అవేకనింగ్ ఆఫ్ కాన్షస్నెస్ ఆర్డర్ ఇచ్చే ముందు ఒక క్షణం అన్కాన్షస్ అవుతాడు డాక్టర్ ని పిలుస్తారు అంతా చెక్ చేయిస్తారు 10 15 నిమిషాల తర్వాత వాడు మళ్ళా కాన్షస్ మైండ్ కి వస్తాడు.
(50:17) ఏం చెప్తారంటే బికాజ్ ఆఫ్ హెవీ వర్క్ బికాజ ఆఫ్ దిస్ అండ్ దట్ కాస్త హార్ట్ ఇదయింది హి ఇస్ నౌ ఓకే అంటాడు ద వార్ గోస్ ఆన్ తన మెమరీస్ లో రాస్తాడు 1000 ఇయర్స్ బ్యాక్ 1000 ఇయర్స్ బిఫోర్ సీన్స్ నేను చూశాను ఆ పుస్తకం పేరు నా దగ్గర ఉంది ఆ బుక్కు ద స్పియర్ ఆఫ్ డెస్టినీ 1000 సంవత్సరాల ముందు తను ఏం చేశాడో ఆ హిట్లర్ యొక్క మిలిటరీ జనరల్ 1000 సంవత్సరాల తర్వాత తను ఏం చేయబోతున్నాడో దానికి ఈ క్షణంలో ఆ మిలిటరీ ఆర్డర్ ఎందుకు ఇవ్వాలో తెలుసు అతనికి ఆ 15 నిమిషాల్లో చూసాడు అది చూడకపోయినా అదే ఆర్డర్ ఇవ్వల్సి వచ్చేది అప్పుడు ఏమై ఉండే అది సోమనాంబులిస్ట్ విల్
(51:05) అయ్యేది నిద్రలో తెలియకుండా చేసినటువంటి యాక్ట్ అయి ఉండేది తెలిసి చేశడు అతడు అప్పుడు ఏమని చెప్తాడంటే 200 మిలియన్ పీపుల్ ని నేను ఇన్వాల్వ్ చేశాను వారిలో అండ్ ఆల్ ఆర్ స్లీపింగ్ 20 లక్షల మందిని నేను యుద్ధంలో ఇన్వాల్వ్ చేశను ఆ యొక్క ఆర్డర్ వల్ల అందరూ సైనికులే యుద్ధం అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి కానీ ఏం చెప్తున్నాడు అతను ఆల్ ఆర్ స్లీపింగ్ ఆ నిద్రలోనుంచి మేలు కొలపడానికి ఆ ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు జరిగాయి అవి ఎలా జరిగాయి అనేది మదర్స్ లిటరేచర్ లో వాటిలో కూడా వస్తూ ఉంటుంది తను ఇందులోనే రాస్తాడు ఆ వరల్డ్ స్టేర్
(51:39) కేస్ గురించి చెప్తున్నప్పుడు తను చేసినటువంటి అనేక కార్యక్రమాలని ఇండైరెక్ట్ గా చెప్తాడు అందుచేత ఈ మంత్రంలో మళ్ళీ ఆ మంత్రాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క మంత్రం యస్ ఇన్ ఏ డార్క్ బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ డార్క్ బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అజోపిసన్ నవ్యయాత్మ భూతానామిశ్వరోపిసన్ నాలుగవ అధ్యాయంలో మనం చదువుతాం తను కూడా ఇంకర్నేషన్ చేయాల్సి వస్తుంది తను కూడా అజోడు పుట్టుక లేనివాడైనప్పటికీ అవ్యయుడు వ్యయమ లేనటువంటి వాడు అంటే క్షయము లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా పుట్టవలసి వస్తుంది. యస్ ఇన్ ఏ డార్క్
(52:19) బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఏమూ ఫీచర్లెస్ సంబలన్స్ ఆఫ్ ద unన్ రిపీటింగ్ ఫర్ఎవర్ ద unన్కాన్స్ యక్ట్ ప్రలంగింగ్ ఫర్ఎవర్ ద unన్సయంగ్విల్ క్రేడిల్ ద కాస్మిక్ డ్రౌస్ ఆఫ్ ఇగ్నరెంట్ఫోర్స్హస్మూడ్ క్రియేటివ్ స్లంబర్ కిండల్స్ ద సన్స్ అండ్ క్రీస్ అవర్ లైవ్ ఇన్ ఇట్స్ సోంబలిస్ట్విల్ ఇట్లా ఆపుదాం మనం కానీ ఇంక మీరు మౌనంలోకి వెళ్ళిపోండి యు ట్రై టు పుల్ దోస్ వైబ్రేషన్స్ వినండి ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చాం కదా
(54:13) మళ్ళీ చదువుతాను ఆ మంత్రాన్ని నిజంగా వేద మంత్రాల స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది ఆ లిటరేచర్ ఆ వర్డింగ్స్ ఆ ఇంగ్లీష్ కి ఆ స్కల్ప్చర్ ఇచ్చాడు వేద మంత్రాల స్కల్ప్చర్ దాన్ని ఒక స్పాంజ్ నీళ్ళలో వేస్తే నీళ్ళను ఎలా పీల్చుకుంటుందో యు ట్రై టు ఇంబిట్ఇట్ వాస్ ద అవర్ బిఫోర్ ద godాడ్ aవేక్ అక్రాస్ దపా ofఫ్ ద divైన్ evవెంట్ద ద h్యూజ్ ఫర్బోర్డింగ్ మైండ్ ఆఫ్ నైట్ అలోన్ ఇన్హర్ unలిట్ టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీలేచడ్ ఇమబైల్అన్ sైలెenceస్మార్చ్
(54:59) ఆల్మోస్ట్ వన్ఫెల్ట్ opపేక్ ఇంపెనిబల్ ఇన్ దసంబర్ sంబల్ ఆఫ్ ఐలెస్మూస్దఎఫ్ ద unన్డ ఇన్ఫైనైట్ఏఫదమలస్జర ఆక్పైడ్ దవరడ్ యు ట్రై టు పుల్ దోస్ వైబ్రేషన్స్

No comments:

Post a Comment