Saturday, May 30, 2026

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀🍇
*మన ఆరోగ్యం…!

🥶 *ఫ్రిజ్ Water ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు జరిగే నష్టం*🥶
       ➖➖➖✍️```

*మన శరీర ఉష్ణోగ్రతకు చాలా చల్లని నీరు సరిపోదు.

*రోజూ ఎక్కువగా ఫ్రిజ్ water తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

*1. జీర్ణక్రియ మందగిస్తుంది.
చల్లని నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

*2.కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది
అత్యంత చల్లని నీటిని శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శరీరం ఎక్కువ శక్తి వినియోగిస్తుంది.

*3.రక్తనాళాలు సంకోచిస్తాయి
చల్లని నీరు వల్ల blood circulation తగ్గే అవకాశం ఉంటుంది.

*4.గొంతు మరియు శ్వాస సమస్యలు
తరచుగా fridge water తాగితే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.

*5.జీర్ణవ్యవస్థపై ప్రభావం
ఆహారంలోని కొవ్వులు గట్టిపడి జీర్ణక్రియకు ఆటంకం కలిగించవచ్చు.

✅ మట్టి కుండ నీరు లేదా సాధారణ నీరు ఆరోగ్యానికి మంచిది.
✅ సహజమైన ఆహారం, పండ్లు, సరైన నీరు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
          🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment