సమాజం దృష్టిలో Arranged Marriage ఒక పవిత్రమైన బంధం. కానీ లాజికల్ గా విశ్లేషిస్తే, అది కులం, ఆస్తి, మరీ ముఖ్యంగా కన్యత్వం ఉందా లేదా, అనే దరిద్రపు కండిషన్లతో మనుషులను కొలతలు వేసి అమ్ముకునే ఒక పచ్చి అశ్లీల సంత (Vulgar Supermarket).
పద్ధతి, సంస్కృతి పేరుతో ఈ సమాజం యువత మెదళ్లలో, ఒక రకమైన విషాన్ని ఎలా నింపింది?
సమాజం "మంచోడు" అని పొగిడే కుర్రాడు అసలెంత ప్రమాదకరమైన మెంటల్ పేషెంటో మీకు తెలుసా?
పెళ్లి పేరుతో పబ్లిక్ గా జరుగుతున్న "Legalized వ్యభిచారం" గురించి Bihar Gynecologist బయటపెట్టిన అత్యంత భయంకరమైన నిజం ఏంటి?
దమ్ముంటే నీ గుడ్డి చాదస్తాలని పక్కనపెట్టి, సమాజం దాచిన ఈ పచ్చి నిజాల్ని ఈ Blog లో పూర్తిగా చదువు. నీ ఆలోచనా విధానం ఎంత నీచంగా ఉందొ నీకే అర్ధమవుద్ది.
http://youtube.com/post/Ugkx7dz_MTt7oGXZez1aeRw4ds7jv4c7htiF?si=xKssFFGIebnn9XuK
No comments:
Post a Comment