ప్రాణ విద్య, ధ్యానం & ఆత్మ సాక్షాత్కారం: అసలు రహస్యం ఇదే!
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PsNtYLkXPOA
Transcript:
(00:05) క్రియ సిద్ధ ప్రాణవిద్య ఒక సైడ్ అయితే రెండోది మెడిటేషన్ అయితే మూడోది సెల్ఫ్ రియలైజేషన్ ఈ మూడు కూడా కనెక్టెడ్ ఎలా మనం ప్రాణ విద్యలో గాని సిద్ధ విద్యలో గాని క్రియాయోగలో గాని మనం ఏం చేస్తుంటాం అంటే ప్రాణాన్ని పట్టుకొని కింద పడకుండా పైకి మహాప్రాణంతో కలుపుతూ ఉంటాం. అపనాన్ని తీసుకెళ్లి ప్రాణంలో కలుపుతూ ఉంటాం అంటే ప్రాణంతో శ్వాసతో మనం కాన్షియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం
(00:51) ధ్యానంలో మీరు కేవలం శ్వాసనో ప్రాణాన్నో గమనిస్తున్నారు సెల్ఫ్ రియలైజేషన్ లో శ్వాసని కాదు ప్రాణాన్ని కాదు ఈ రెండిటికీ భిన్నంగా శ్వాసను చేస్తున్న వాడిని లేకపోతే ప్రాణాన్ని చేస్తున్న వాడిని మూడోది ఆ సెల్ఫ్ ఆత్మపరంగా ఇవన్నిటిని సాక్షి భావంతో విట్నెసింగ్ లో అబ్జర్వర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది బేసిక్ ఫండా ద డిఫరెన్స్ అయితే ఈరోజు
(01:39) మనం జనరల్ గా ఏంటి అంటే కోపం, ఈర్ష అసూయ అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, మోహం లోభం, మదం, మత్సర్యాలు దంబం, అసూయ ఇలాంటివన్నీ కూడా మన చుట్టూ జరుగుతునేటప్పుడు మనం ఒక విషయం చేస్తే చాలా బాగుంటుంది. ఏంటి అంటే మనం ఇవన్నీ చేసేటప్పుడు కంపల్సరీగా మన ప్రాణం కిందకు వచ్చేస్తుంది. అన్కాన్షియస్ గా ఉంటారు సాక్షి భావం అసలు ఉండదు. ఏం చేయాలా అంటే
(02:23) ఈ ప్రాణవిద్యలో ధ్యానంలో సెల్ఫ్ రియలైజేషన్ లో ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి కాన్షియస్ గా ఉండాలి కాన్షియస్ గా ఉండి మీ ఎమోషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మీ ప్రాణం మీ బ్రెత్ ఇవన్నీ డౌన్వర్డ్ అవుతాయి కాబట్టి మీరు దాన్ని అప్టన్ చేసుకొని కేచరి ముద్ర పెట్టుకొని మీరు పైకి లాగారు అనుకోండి వెంటనే మీ ఎమోషనల్ బ్యాగేజ్ మీతో రాదు రాగద్వేషాలు మీతో
(03:08) అంటుకోవు సింపుల్ మీ ప్రాణాన్ని అబ్సర్వ్ చేయండి అప్టర్ అపానాన్ని తీసుకెళ్లి ప్రాణంలో కలపండి అంతే వెరీ సింపుల్ మీరు ఎప్పుడైతే ఇలా చేసుకున్నారో వెంటనే మీరు కర్మ యోగలోకి వెళ్ళిపోతారు. కర్మ బంధన ఉండదు మెల్లగా ధ్యానంలోకి షిఫ్ట్ అవ్వండి. ధ్యానం అంటే ఏంటి దాన్ని సంపూర్ణంగా తదేకంగా గమనిస్తూ ఉన్నారు. ఆడుకుంటున్నారు హాయిగా మనసు రానియరు ఆలోచనల్ని రానియరు వెంటనే మీరు పైకి వెళ్తే ఈ ప్రాణంతో పైకి వెళ్తే ఆలోచనలు
(03:55) రాకుండా ఉంటాయి. మీరు ఎప్పుడెప్పుడు మనసు డ్రాప్ అవుతుందో ఆత్మతో ఉంటారో వెంటనే మహత్తరమైన చేంజ్ మీలో కనిపిస్తుంది. అది ఏమిటి అంటే ధ్యానపూర్వకంగా జీవిస్తారు. ఎలాంటి యాక్ట్ అయినా సరే రోజువారి పనులు మాట్లాడుతున్నారు వింటున్నారు నడుస్తున్నారు తింటున్నారు పడుకుంటున్నారు చిన్న చిన్న పనుల్లో ఉంటూ వాటిని హాయిగా మనసు లేకుండా హీర్ అండ్ నౌ లో ఉండి అప్పుడు వెంటనే ఏమైపోతుంది అది ధ్యానం అయిపోతుంది.
(04:39) శ్వాసతో ఉన్నారు అనుకోండి శ్వాస ధ్యానం టీ తాగుతున్నారు అనుకోండి టీ ధ్యానం నడుస్తూన్నారు అనుకోండి నడక ధ్యానం పడుకుంటున్నారు అంటే పడక ధ్యానం తింటూ ఉంటే తినే ధ్యానం సింపుల్ హాయిగా ఈ జీవితాన్ని మెటీరియలిస్టిక్ లైఫ్ ని స్పిరిచువల్ లైఫ్ ని కలపండి ఒక బ్రిడ్జ్ గా వాడండి ఈ రెండిటిని మనం బ్రిడ్జ్ గా వాడితే ఎప్పుడూ మనం హాయిగా ఉండొచ్చు ఉన్నది జీవితం ఒక్కటే పారిపోవడానికి కాదు ఈ జీవితాన్ని సంపూర్ణంగా సెలబ్రేషన్ లో ఉండాలా హియర్ అండ్ నౌ లో ఉండాలా గతం గాని భవిష్యత్తు గాని సంబంధం లేదు పాస్టర్ ఇస్
(05:26) హిస్టరీ ఫ్యూచర్ ఇస్ మిస్టరీ ప్రెసెంట్ ఇస్ ద ప్రెసెంట్ ద గిఫ్ట్ ఈ క్షణాన్ని హియర్ అండ్ నౌ ని సంపూర్ణంగా వాడుకోండి. ధ్యానం కూడా అయిపోయింది మూడోది సాక్షి భావంలో ఉండండి ఈ శరీరం నేను కాదు శ్వాస నేను కాదు ఈ ప్రాణం నేను కాదు ఇవన్నిటిని గమనిస్తున్న ఆ సాక్షి ద సీయింగ్ ద సయర్ అబ్సర్వింగ్ ది అబ్సర్వర్ తదేకంగా తటస్థ భావంతో విట్నెస్సర్గా ఎప్పుడైతే మిగిలిపోతారో యు ఆర్ ఏ వాచర్ ఆ వాచర్ వాచింగ్ ఫ్రమ ద హిల్ అబ్సర్వింగ్ ది అబ్సర్వర్ అప్పుడు వెంటనే మీరు సాక్షి
(06:13) భావం కూడా అయిపోతుంది. సెల్ఫ్ రియలైజేషన్ లో కూడా ఉంటారు. చూడండి ఎంత సింపుల్ ద హోల్ స్పిరిచుయాలిటీ ఇస్ సింప్లిఫైడ్ నచురల్లీ యు షుడ్ లివ్ ఎప్పుడైతే మీరు సాధారణంగా జీవిస్తూ ఎక్కడికి పారిపోక్కర్లేదు. మీలో ఉన్నదే ఈశ్వరుడు మీ ఆత్మే ఈశ్వరుడు హాయిగా సంపూర్ణంగా ఎక్కడ మీరు ఇదేంటి ప్రాణమే దేవుడు ఈ ప్రాణం దేవుడయితే ఎక్కడో మీరు ఎందుకు ఎదుగుతారు మీ ప్రాణంతో ఉండండి ఈ ప్రాణంతో ఉంటూ ధ్యానంలో ఉంటూ ఆత్మ దర్శనం ఆత్మ సాక్షాత్కారం కూడా అనుభవించండి
(06:58) ఇలాంటి ఛానల్ ని మీరు మెంబర్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మీ నైబర్హుడ్ కి పంపించండి అన్నిటిలో ఉన్నది ఆ ఈశ్వరుడే కాబట్టి ఆ ఈశ్వర తత్వాన్ని ఆ ఈశ్వర సేవ అంటే ఆ ప్రాణంతో జీవిస్తే చాలు హాయిగా ఈ ప్రాణంతో జీవిస్తూ ప్రాణ విద్య ప్రాక్టీస్ చేస్తూ ధ్యానంలో ఉంటూ ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభవించండి గాడ్ బ్లెస్ థాంక్యూ.
No comments:
Post a Comment