నిద్రకు ముందు కృతజ్ఞత చెప్పండి. జీవితమే మారిపోతుంది Your Gratitude improves your immunity
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=H0CIAexIFH4
Transcript:
(00:01) దాదాపు చాలా మంది వత్తిడి ప్రపంచంలో ఉంటున్నారు కదండి ఎక్కడ చూసినా వద్దుడేనండి ముఖ్యంగా వివాహ వత్తిడి ఎక్కువ అయిపోయింది. చాలా ఎక్కువ అయిపోయింది. పెళ్లికి ముందు ఒత్తిడి పెళ్లికి తర్వాత ఒత్తిడి అందర కూడా ఉన్నట్టు పరిస్థితి సో వీటి గురించి కొంచం ఎక్కువగా ఆలోచిస్తున్నాను కాబట్టి ఉన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్ దొరికిందన్నమాట డాక్టర్ జో డిపెన్సా అని ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండి రీసెర్చర్ లెక్చరర్ ఆ మాటక వస్తే కార్పొరేట్ కన్సల్టెంట్ కూడా అన్నమాట మీరు ఈ పేరు కొడితే వీడియో చాలా వస్తాయి అన్నమాట వినండి వినండి నాకు ఆయన విన్న తర్వాత
(00:45) ఏమనిపించిందంటే మనసు మీద అద్భుతమైన పరిశ్రమ చేశాడు ప్రయోగం చేశాడు అని అనిపించిందండి. ఆయన [గొంతు సవరించుకోవడం] ఏమంటాడంటే ఎంత ఒత్తిడితో ఉన్నా నిద్రపోయే టైం వచ్చేస్తుంది కదా మీకు నిద్రపోయే టైం వచ్చేసినప్పుడు కృతజ్ఞత భావంతో గనుక ఉన్నట్లయితే మీ నరాల వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి గురు కాకుండా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఒక మంచి నిద్రను గనుకఏడు గంటల వరకు పోగలిగితే రాత్రి మీ రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందండి అని చెప్పాడండి ఏంట్రా ఈయన ఇలాగ అన్నాడు అని చెప్పేసి నేను కొంచెం డీప్ గా ఈయన వీడియో వినటం అవి ప్రయత్నం చేశనున్నమాట ప్రశ్న
(01:29) చేసినప్పుడు నిజమే కదా అన్నంత గొప్పగా నాకు మెటీరియల్ లభించింది. అదేంటంటే అంటే మన శరీరం మెలుకువతో ఉన్నంతసేపు మాటక వస్తే నిద్రపోయిన తర్వాత కూడాను అంటే ఈ 24 గంటలు రెండు మోళ్ళలో పనిచేస్తుంది రెండు మోడ్స్‌లో పనిచేస్తుంది ఇంకొక విధంగా చెప్పాలి అంటే మన నర్వస్ సిస్టం ప్రధానంగా రెండు స్థితుల్లో ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఒక స్థితి ఏంటంటే సర్వైవల్ మోడ్ అన్నమాట చెప్పాను కదా ఉత్తిరి ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి భయము కోపము ఆందోళన ఆ మాటక వస్తే అసూయ బాధ ఇవన్నీ ఉంటాయి కదా ఈ భావాల స్థితి అన్నమాట
(02:15) వీటి నుంచి ఎట్లా బయట పడాల అన్న ఒక సర్వైవల్ మోడ్ లోకి ఉన్న నర్వస్ సిస్టం ఎప్పుడూ కూడాను ప్రయత్నిస్తూ ఉంటుందండి. ఈ సమయంలో కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితుంది అంటే ఆవేశం ఇప్పుడు బాధలో ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు అన్నమాట ఇప్పుడు ఆటోమేటిక్ గా గుండె బేగం పెరిగిపోతుంది రక్తపాటు పెరిగిపోతుంది శరీరం కూడా ఫైటింగ్ మోడ్‌లోకి వచ్చేస్తుందిన్నమాట ఆటోమేటిక్ గా ఈ స్థితిలో జరిగేది ఒకటేనండి ఇమ్యూన్ సిస్టం దెబ్బ తింటుంది లేకపోతే బలహీనం అవుతుంది.
(02:52) అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందండి అందుకనే మీరు చూడండి క్రానిక్ స్ట్రెస్ ఉన్నవాళ్ళకి అంటే క్రానిక్ డిసీజ డిసీజెస్ ఉన్నవాళ్ళకి డిసీజెస్ ఉంటే కదా స్ట్రెస్ ఉండేది వీళ్ళకి తలచు జలుగు వస్తూ ఉంటుంది. అలస ఎక్కువ అలసట ఎక్కువ ఉంటుంది. అసలు స్లీప్ పాటర్న్ అనేది ఘోరంగా ఉంటుంది. ఈరోజుమూడు గంటల నిద్రపోతే రాత్రి రేపు పొద్దున ఒక గంట నిద్రపోతారు.
(03:19) తద్వారా ఏమవుతుందంటే జర్న సమస్యలు కూడా ఎక్కువ వస్తాయండి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది అరగనట్టుగా ఉంటుందిన్నమాట ఇదొక మోడ్ సర్వైవల్ మోడ్ అన్నమాట ఇంకొకటి ఏంటంటే హీలింగ్ మోడ్ ఇప్పుడు 24 గంటల్లో ఎనిమిది గంటలు నిద్ర తీసేస్తే 16 గంటలు మిగులుతుంది కదా 16 గంటల్లో మనం కోపం అసూయ ద్వేషంతో రేగిపోతాం చెప్పండి లేదు కదా అప్పుడప్పుడు కొంచెం హ్యాపీగా కూడా ఉంటాం కదా ప్రశాంతంగా ఉంటాం ప్రేమతో ఉంటాం ఎవరనా చిన్న పిల్లలు వచ్చినప్పుడు దగ్గర తీసుకుంటాం.
(03:51) స్ట్రెస్ బహిష్కరంగా ఉంటుంది అది వదిలేయండి. అట్లాగే కృతజ్ఞత ఉంటాము ఒకోసారి ప్రశాంతంగా అలాగ ధ్యానం చేస్తూ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ధ్యానం చేయకపోయినా అలా కూర్చోవాలి అనిపిస్తుంది అన్నమాట. కొంతమంది వస్తే విశ్వాసం పెరుగుతుంది. ఈయన వస్తే ఏదో మంచి మాట చెప్తాడు నిజంగా ఈయన సలహాలు గనుక పాటిస్తే అనుకున్నది జరుగుతుందని ఒక విశ్వాసం పెరుగుతుంది అటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు అంటే ఇది శరీరం అనేది ఇలాగ హీలింగ్ వల్లో ఉంటుందండి.
(04:21) ఈ హీలింగ్ వల్డ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పారాసింపథెటిక్ [గొంతు సవరించుకోవడం] నర్వస్ సిస్టం యక్టివ్ అవుతుందన్నమాట. చూడండి పారాసింపథెటిక్ సిస్టం అన్నాడు సింపతీ అనే కదా పైన. [నవ్వు] [ఆశ్చర్యం] అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే శ్వాస నెమ్మదిస్తుంది శ్వాసల సంఖ్య ఎంత తక్కువగా ఉంటే మనం అంత ఎక్కువ కాలం జీవిస్తాం అసలు శ్వాసని కంట్రోల్ చేసి ప్రశాంతంగా అలా కూర్చోవడం అంటే మన ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుచుకోవడమే ఎప్పుడైతే శ్వాస ప్రశాంతంగా ఉందో గుండె కూడాను నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందండి.
(04:54) ఏమవుతుందంటే ఈ హీలింగ్ మోడ్ లో ఉన్నప్పుడు శరీరం ఆ రిపేర్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది రిపేర్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇమ్యూన్ సిస్టం బలంగా పని చేయడం ప్రారంభం అవుతుంది ఇమ్యూనిటీ అంటే ఏం నిరోధ నిరోధక శక్తి అంతే ఇందాక కృతజ్ఞత అనే పదాన్ని ఉపయోగించాం కదా గ్రాటిట్యూడ్ చాలామంది గ్రాటిట్యూడ్ అంటే థాంక్స్ చెప్పడం అనుకుంటారండి ప్రతిదానికి థాంక్స్ చెప్పేస్తారు.
(05:24) ఐదు పైసల సహాయానికి అర్ధ రూపాయ సహాయానికి కూడాను థాంక్స్ అండి థాంక్స్ అండి అంటారు. అంటే నిజమైన గ్రాటిట్యూడ్ ఎప్పుడూ కూడాను థాంక్స్ తో సరిపోదండి. అసలు నిజమైన గ్రాటిట్యూడ్ ఏంటంటే మనకి లేని వాటిపై కాకుండా ఇప్పటికే ఉన్నవాటిపై అవగాహనతో ఆనందంగా ఉండటం ఎన్నిటి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాం అన్ని చేతికి రావు కదా కానీ కొన్ని ఉన్నాయి కదా అవి ఇతరులకు లేవు కదా వాటిని పదే పదే తలుచుకుంటూ నాకు ఇంతకంటే ఏం కావాలి ఇంకేదనా కావాలి అంటే హాయిగా ఉత్సాహంగా ఆనందంగా ప్రయత్నం చేస్తాను చెత్త సుత్తో పని చేస్తాను.
(06:04) కార్య లోపం లేకుండా నేను చూసుకుంటాను అని ఆనందంగా ముందుకు వెళ్ళడమే అసలు ముందు ఉన్నవాడితో సంతృప్తి పడి అతే అంతకంటే మించిన గొప్ప ఆరోగ్యవంతమైన మనసు లేదండి అంటే ఇది స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుంది. కొంతమంది చాలా చిరాగ్గా ఉన్నారనుకోండి కొన్ని కోపంగా ఉన్నారు అనుకోండి విచిత్రంగా కొన్ని కొన్ని పనులు చేస్తారు ఆ పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా హుషారుగా ఉంటుంది.
(06:31) నాకుొక వ్యక్తి పరిచయం లేడీ అనుకోండి ఎప్పుడనా వర్క్ స్ట్రెస్ లో ఉందనుకోండి వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఏదో ఒక మంచి ఐటం తయారు చేసేస్తుంది మసాలా పిసాలు వేసి వంట చేయడం అనేది ఆమె స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుంది అన్నమాట ఎందుకంటే జనరల్ గా ఎక్కువ భాగం మన మెదడు మెరుగుతో ఉన్నంతసేపు ఈ ఒత్తిడి ప్రపంచంలో ఇది లేదు అది జరగలేదు వాడు నన్ను గౌరవించలేదు వాడు నన్ను పట్టించుకోలేదు.
(07:00) వాడిని ఎన్ని సార్లు పలకరించాను చిన్నవాడైనా కూడా వాడు నన్ను చూసి అలా కూర్చున్నాడు తప్ప అసలు నా వైపు చూడలేదు ఇవన్నీ కూడాను ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే మనం కోరు తెచ్చుకున్నవే వాడు పలకరిస్తే ఎంత పలకరించకపోతే ఎంత చెప్పండి ఈ భావాలు ఏమైతాయి అంటే స్ట్రెస్ కి గురైతాయి అంటే మనం స్ట్రెస్ కి గురైతాం ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్ ఉందో ఉన్నదానితో సంతృప్తి పడుతూ అంటే లౌకిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తానుంటే ఉన్నదానితో సంతృప్తి పడుతూ లేని వాటి కోసం ఉత్సాహంగా పని చేయటమే ఆరోగ్యకరమైన విషయంఅండి సో ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ని మనం
(07:44) ప్రాక్టీస్ చేశమో ఈ లేని తనం నుంచి సమృద్ధి వైపుకి మనం మెల్లగా ప్రయాణం చేస్తూ ఉంటాం ఇప్పుడు అందరికీ ఉన్నట్లు మనకు కూడా ఎన్నో కొన్ని ఉన్నాయండి ఇ అంత కొంత ఉంది కదా ఇది వాస్తవమే కదా ఇంకా ఎన్నో ఉండాలి అని అనుకోవడం కూడాను వాస్తవమే కదా మనం అనుకుంటూ ఉంటాం కదా ఈ రెండు మనలో ఎటో ఉంటాయిన్నమాట దేన్ని మీరు ఎక్కువ పోషిస్తే అదే విద్రమిస్తూ ఉంటుంది అదే డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట సో నిద్రపోయేటప్పుడు మనం గ్రాటిట్యూడ్ తో ఉండాలి అని అనుకున్నాం కదా ఏంటి గ్రాటిట్యూడ్ అంటే అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే ఏం లేదు మన జీవితాన్ని నిలబెట్టడానికి చాలా
(08:26) ఉన్నాయి కదా ఆధ్యాత్మికంగా మాట్లాడుకు పంచభూతాలు ఉన్నాయి కదా అమ్మ నాన్న ఉన్నారు కదా భార్య ఉంది కదా భర్త ఉంది కదా పిల్లలు ఉన్నారు మిత్రులు ఉన్నారు కదా శత్రువులు కూడా ఉన్నారు నిజమే నేను కాదన్నా అందరి పట్ల ముందు కృతజ్ఞత ఉండండి వీళ్ళు నా జీవితాన్ని మెరుగుపరచడానికి వచ్చారు కదా అని అనుకోండి అంతకంటే ఏం లేదండి ఇక్కడ ఎక్కువగా ఏం జరుగుతుందంటే అంటే లౌకిక ప్రపంచంలో చెప్తున్నాను నిద్రకు ముందు మీరు ఏ భావంతో ఉన్నారో ఆ భావనను మీ మెదడు అనే నర్వస్ సిస్టం క్యారీ చేస్తుందట క్యారీ చేస్తుంది క్వశ్చన్ే లేదు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే కిందటి జన్మలో మీ జీవితం ఎలా జరిగితే ఆ
(09:05) వాసనలే వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మీరు కోపంతో పడుకుంటే ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండా ఒక టెన్షన్ లోపల ఉంటుందండి నిద్రపోతున్నా కూడా అదే మీరు కృతజ్ఞతో పనుకున్నారు అనుకోండి శరీరం రిలాక్సేషన్ మోడ్‌లో ఉంటుంది. అందరికీ అన్నిటికీ కృతజ్ఞత చెప్పి పనుకున్నారు అనుకోండి మీకు వచ్చే కలలు కూడాను అద్భుతంగా వస్తాయి పొద్దునే లేచి నలుగురికి చెప్పుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కలలోకి రాని అమ్మ అప్పుడు వచ్చేస్తుంది చేరా నాన్న బాగున్నావా అంటుంది లేకపోతే ఏదో మాట్లాడుతుంది చిరకల అయిపోతుంది అది గుర్తుండిపోయే కల కాబట్టి పొద్దున్నే
(09:45) అందరికీ చెప్పి మనం సంతోషపడతాం అన్నమాట ఒకటండి గ్రాటిట్యూడ్ అనేది సెరటోనిన్ అనే హార్మోన్‌ని స్రవిస్తుంది సర సెరటన్ ఇది హ్యాపీ హార్మోన్ అన్నమాట. ఇది బ్రెయిన్ లో పీనియల్ గ్లాండ్ ఉంటుంది కదా పీనియల్ గ్లాండ్ నుంచి విడుదల అవుతుంది. ఇది నిద్రని మెరుగుపరుస్తుంది అంటే క్వాలిటీ స్లీప్ ని పనిచేస్తుంది అన్నమాట. అట్లాగే శరీరం యొక్క నర్వస్ సిస్టం యొక్క రిపేర్ ప్రాసెస్ కి ఇది సహాయం చేస్తుందండి.
(10:21) హార్మోన్ల మీద విపరీతమైన పరిశోధనలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి చాలా విషయాలు బయటికి వచ్చాయిన్నమాట సో గ్రాటిట్యూడ్ వల్ల ఈ సెలటోనిన్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో పరిశోధనలు ఏం చెప్తున్నాయ అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది ఈ డిప్రెషన్ సిండ్రోమ్స్ కూడా తగ్గిపోతాయిట హార్ట్ బీట్ మెరుగుపడుతుందండి కొంతమందికి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 70 ఉండదు 90 94 100 కూడా దాడుతూ ఉంటుంది హార్ట్ బీట్ అన్నమాట డాక్టర్‌కి తెలిసిపోతుంది స్ట్రెస్ లో ఉన్నాడు అని చెప్పేసి ఒకటండి ఆధ్యాత్మికంగా కనుక మనం మాట్లాడుకుంటే ఈ కృతజ్ఞత అనేది అహంకారానికి విరుద్ధమైన స్థితి అండి
(11:04) అహంకారం ఏమంటుంది ఇది కావాలి ఇది కావాలి అంటుంది కదా కృతజ్ఞత ఏమంటుంది ఇప్పుడు చాలానే ఉందిలే అని మనల్ని సంతృప్తి పరిచేటట్టు చేస్తుంది మీకు ఇక్కడ [గొంతు సవరించుకోవడం] ఒక అనుమానం రావచ్చు అదిగ కాదు కిరణ గారు మీరు అన్నారు కదా మనం చాలా ఒత్తిడి ప్రపంచంలో ఉన్నామ అని మరి కృతజ్ఞత ప్రకృతి చూపెడుతున్నాము పంచభూతాల పట్ల చూపెడుతున్నాము వ్యక్తుల పట్ల కూడా చూపెట్టాలి అని మీరు అన్నారు కదా భయంకరమైన శత్రువులు ఉన్నారండి మాకు మోసం చేశారు ఉదాహరణ చెప్తానండి అమ్మాయి పెళ్లి చేశనండి ఖర్చు పెట్టి మంచి కుటుంబమే అనుకున్నాను కానీ ఆ పిల్లాడు మడుకు మా అమ్మాయికి నరకంతో
(11:49) పెట్టాడండి ఒక సంవత్సరంలో అమ్మాయి గొడవ కొట్టింది మంచిగా తిరిగి వచ్చేసిందండి నిద్ర పట్టట్లేదండి టెన్షన్ ఎక్కువ అయతున్నా అని మీరు అనొచ్చు ఇటువంటి టెన్షన్ చాలా ఉన్నాయి కదా జనాలకి నేను ఒకటే చెప్తానండి నిద్ర లేని రాత్రులు గడిపేసి నువ్వు కుదేలు అయిపోతావా చెప్పండి ఎవరు క్షమించినా మీ నర్వస్ సిస్టం మిమ్మల్ని క్షమించదండి పదే పదే సీరియస్ గా ఆలోచిస్తూఉంటే మరి ఏం చేయాలి కర్మలే జరిగిన అనర్థం జరిగింది కదా అప్పుడు ప్రశాంతంగా ఉంటే మీకు సరైన ప్లానింగ్ దొరుకుతుంది కదా సో అడ్వకేట్ దగ్గర పోవటం కౌన్సిల్ దగ్గర పోవటం లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర పోయే
(12:28) పరిస్థితిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని సరిదిద్దే పరిస్థితి చేస్తారుగా టెన్షన్ పడి పడిగి పడి పడిగి ప్రయోజనం ఏముందో చెప్పండి అని నిద్ర అన్నా కొంచెం జాగ్రత్తగా పడితే పొద్దునే కొంచెం ఫ్రెష్ గా లేస్తారు ఎందుకంటే రాత్రి 10 11 12 అయిన తర్వాత మీరేం చేయలేరు. చేద్దాం అనుకున్నా కూడా పొద్దున్న నుంచి కలిసిపోయిన మనసు మీకు సరైన ఆలోచన ఇవ్వదు.
(12:55) రాత్రి వంటి గంట దాకా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు వెంటనే వీడియో చేయనండి మంచిగా నిద్రపోతాను నిద్రపోయిన తర్వాత మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది అప్పుడు నేను స్క్రిప్ట్ ఒకసారి చూసుకుంటాను ఓహో ఇది కొంచెం అలసటతో రాసాను కదా ఇక్కడ మార్పులు చేస్తే బాగుంటుందని మార్పులు చేస్తాను. సమయ బాగా వచ్చిందని తర్వాత వీడియో చేస్తున్నాను.
(13:13) ఎప్పుడు కూడాను ఆ రోజు అలా గడిచిపోయింది అంతే రేపటి రోజు కదా మళ్ళీ ప్రశాంతంగా ఆలోచిద్దాం మళ్ళీ ప్లానింగ్ తో ఆలోచిద్దాం రేపు ఎవరిని కలవాలి అన్నది ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అక్కడికక్కడ కట్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటే ముందు మీకు నర్వస్ సిస్టం బాగుపడుతుందండి నర్వస్ సిస్టం బాగుపడుతుంది అన్నమాట ఇక్కడ నా పర్సనల్ అనుభవం కూడా నేను ఇంకొటి చెప్తానండి అది ఏంటంటే [గొంతు సవరించుకోవడం] 819 వీడియోలు చేశను కదా నేను 8 9 వీడియోలు చేశనయ్యా నేను అని కొంచెం గర్వంగానో లేకపోతే సంతోషంగానో చెప్పాను అనుకోండి ఇది లౌకికంగా కరెక్ట్ అనిపిస్తుందండి
(13:53) లౌకింగ్ కరెక్ట్ అనిపిస్తుంది కానీ వాస్తవం ఏంటంటే నిజంగా నేను అక్కడ చేశను చెప్పండి ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే చేశనా అని అనిపిస్తూ ఉంటుంది అనిపించాలి కూడా అంటే విశ్వం నుంచి ఆలోచనలు వస్తున్నాయి దానికి తగ్గ సమాచారం జరుగుతున్నది. మీలాంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫోన్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు.
(14:16) అమ్మయ్యా పర్వాలేదు నేను నమ్మకస్తున్నే జనాలు నన్ను నమ్ముతున్నారు నమ్ముతారు నేను ముందుకు వెళ్తున్నాను కదా కాబట్టి ఆ విశ్వం నుంచి వచ్చే ఆలోచనలు నన్ను నడిపిస్తున్నాయి కాబట్టి ఐ యమ జస్ట్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ అంతే అంతేనండి ఒక స్థాయికి ఎదిగిన మేధావి నిజంగా ఎప్పుడు కూడాను నేను గొప్ప అని చెప్పుకోడండి. అవకాశాలు వచ్చాయి పరిస్థితుల రూపంలో వచ్చాయి పుస్తకాల రూపంలో వచ్చాయి మనుషుల రూపంలో వచ్చాయి వాటిని నేను పట్టుకోగలిగాను అందువల్లనే ఈ స్థాయిలో ఉన్నాను అని ఒక సంతృప్తి ఉంటుందండి అది అసలైన శసలైన స్పిరిచువాలిటీ అసలైన శసలైన కృతజ్ఞత అది
(14:54) కృతజ్ఞత అదే అందరూ లేకపోతే నేను ఎక్కడ ఉన్నానండి అన్న భావన చూసారా అంతకుమించిన కృతజ్ఞత లేదండి అంటే మనసు ప్రశాంతంగా ఉన్న పరిస్థితి అన్నమాట అప్పుడే కదా నాణం అనే వాస్తవం మనకు కనబడుతూ ఉంటుంది. అడుగున నా అనుభవంలో నేను చెప్తానండి ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే నేనే చేశాను ఎన్ని వీడియోలు నేనే చేశను ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చాను ఇన్ని కౌన్సిలింగ్స్ చేశను అని అనుకున్నాను అనుకోండి ఆటోమేటిక్‌గా అహం ప్రారంభం అయిపోతుంది అహం గర్వం ప్రారంభం అవుతుంది ఎప్పుడైతే గర్వం ప్రారంభమయిందో ఎక్కడో ఒకచోట నిన్ను మించిన మేధావి తారస పడినప్పుడు
(15:39) నీకు స్ట్రెస్ ప్రారంభం అయింది. అది జరుగుతూఉంటుంది అంతే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు ఆలోచనలే రావు నేను గనుక అలా ఉన్నట్లయితే ఆలోచన రాకపోతే నేను అసలు వీడియోలు చేయలేను అహం అనేది విషం అండి విషం అది మనల్ని సకారాత్మకమైన ఆలోచనలతో నడిపించదున్నమాట ఈ అహంకారం అనేది ఎప్పుడు కూడాను లోపాలను చూస్తుంది లోపాలను వెతుకుతుంది చైతన్యం ఉంది చూసారా పాజిటివ్ ఎనర్జీ అది ఎప్పుడూ కూడాను సంపూర్ణత వైపు ప్రయాణిస్తుంది.
(16:12) సంపూర్ణత వైపు అంటే ఏం లేదండి ఉత్సాహంతో అనుకున్నది అనుకున్నట్లుగా అనుకున్న టైంలో పూర్తి చేయడమే సంపూర్ణత అంటే ఈ లౌకిక ప్రపంచంలో నేను చెప్తున్నాను అందుకనే ఋషులు సంతులు యోగులు ఏం చెప్తారంటే ప్రార్థనతో నిద్రపోవయ్యా చెప్పవలసిన వాటికి చెప్పవలసిన వాళ్ళకి ప్రార్థన చేస్తూ హాయిగా నిద్రపో అంటే ప్రార్థన అంటే కృతజ్ఞత అండి నేను అప్పుడప్పుడు చాలా వీడియోలో చెప్తూఉంటాను కృతజ్ఞతకు మించిన ప్రార్థన లేదు అని అంటే విశ్వానికి కృతజ్ఞ చెప్పుకోవడమే కదా దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి కృతజ్ఞ చెప్పుకుంటున్న కొద్ది మనలో నర్వస్ సిస్టం యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఇమ్యూన్
(16:54) సిస్టం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అదే భయం ఉందనుకోండి అది శరీరాన్ని కొంచెం కుదిచ్చేస్తుంది అన్నమాట కంప్రెస్ చేసేస్తుంది. ఈ కృతజ్ఞత అనేది ఎక్కడ లేని ఉత్సాహాన్ని కలుగజేసి మనసుని పురి పురివిప్పేటట్టు చేస్తుందండి పలకరించేటట్టు చేస్తుంది. ఇదే పాజిటివ్ థింకింగ్ ఇదే పాజిటివ్ గా చేయండి అంతకంటే ఏం లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నానండి చాలా స్ట్రెస్ లో ఉంటాం కొంతమంది వ్యక్తులని పెట్టుకొని స్ట్రెస్ లో ఉంటాం ఆ రోజు అయిపోయింది కదా ఆ రోజు అయిపోయింది అప్పుడు ఆ క్షణంలో ఏం చేయలేరు ఇ రేపు పొద్దున ప్లానింగ్ రేపు పొద్దున నిజమే ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి హాయిగా
(17:36) నిద్రపోదాం [గొంతు సవరించుకోవడం] అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళకి అట్లాగే మీకు సహాయపడిన వాళ్ళందరికీ కూడాను కృతజ్ఞతతో ఉండండి. సీరియస్ గా ఆలోచిస్తే అబ్బా ఇంతమందికి నేను కృతజ్ఞత ఉండాలా అసలు నా జీవితం వీళ్ళ వల్లే నడిచింది కదా అన్న ఒక భావన కలుగుతుందండి. ఒ సీరియస్ గా ఆలోచించండి వేటి కృతజ్ఞత ఉండాలి ఎవరికి కృతజ్ఞత ఉండాలి జన్మనిచ్చే తల్లికి మరి చదువు చెప్పిన గురువుకి కదా రోజు పాలపాక వేసేవాడికి కూడా మీరు సీరియస్ గా ఆలోచిస్తూ పోండి ఒక గంట కూర్చోండి ఎంత సంతోషంగా ఉంటారో కానీ జీవితం ఎవరి కోసం ఆగదు కదండీ ఎవరి జీవితం వాళ్ళే జీవించాలి కదా
(18:19) మనం సర్వం కోల్పోయినా కూడా ఒక్కడి మడుగు మిగిలి ఉంటుంది కదండీ అదే జీవితం కదా కాబట్టి హాయిగా కృతజ్ఞతతో ముఖ్యంగా ఆ డేని ముగించే ముందు నిద్రపోయే ముందు అద్భుతమైన కృతజ్ఞతతో కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా నిద్రపోండి రేపటి సంగతి రేపు రేపు మనం కత్తి పడతాము కలం పడతాము తుపాకి పడతాము తర్వాత సంగతి [గొంతు సవరించుకోవడం][నవ్వు] ఏదంటే వీడియో సంగతి వినందుకు కృతజ్ఞతలు ఇంకోసారి కూడా వినండి వింటే అసలు మీరు ముందు కూతురుగా కూర్చొని హాయిగా ఆలోచిస్తారు అబ్బా నిజమే కదా జరిగేది జరుగుతూనే ఉంటుంది మరి చేసేది చేస్తూ ఉండాలి కదా అని అనిపిస్తుంది
(18:53) అందుకనే స్పిరిచువాలిటీలో చెప్తారు కదా చేయవలసింది చేస్తూపో రావలసింది వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇది జీవిత సత్యం సో ఈ వీడియో నచ్చితే చాలా మందికి షేర్ చేయండి కొంతమంది అలా నిలబడి ఆలోచిస్తారు దీంట్లో వాస్తవాన్ని మీకంటే ఎక్కువగా గమనిస్తారేమో ఏదో నాతో మాట్లాడాలనుకుంటే హాయగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ పూరూరి ఏంటి పూరూరి మీ ఇంటి పేరు మీరు YouTube లోకి వెళ్లి ఎంఆర్ టిచ్ ఐ స్పేస్ హచ్ కే ఐ ఆర్ ఏఎన్ అని టైప్ చేస్తే పిఓ ఆర్ యు ఆర్ అని చెప్పేసి నా ఇంటర్ఫేర్ వస్తుందండి అదే నా YouTube ఛానల్ ఇది ఇక్కడ ఒక చిన్న విన్నపం
(19:35) ఉందండి. సబ్స్క్రిప్షన్ అంటారా నేను నచ్చితే చేస్తారు నా మాట నచ్చితే మీరు చేస్తారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవల్సిన పనిలేదు కానీ నన్ను మీ మెసేజ్‌లే నడిపిస్తున్నాయండి కరణ గారు బాగా చెప్పారు. చాలా బాగుంది నా పరిస్థితి కూడా ఇదే కానీ నేను ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాను అని కొంతమంది మెసేజ్‌లు పెడుతున్నారు చూసారా అదే నన్ను నడిపిస్తుందండి అందువల్ల నాకు కావల్సింది అద్భుతమైన మెసేజ్ పెట్టడమే లైక్ బటన్ నొక్కుతారా లేకపోతే బెల్ ఐకాన్ నొక్కుతారా అన్నది మీ వ్యక్తిగతం దాని గురించి నేను ఈ స్థాయిలో ఈ వయసులో మిమ్మల్ని ప్రత్యేకంగా అభ్యర్థించలేనండి
(20:11) నన్ను నమ్ముతారు కాబట్టి మీరు చేయవలసిన చేస్తారు. సో ఇదండి వీడియో సంతి నమస్కారం
No comments:
Post a Comment