2. A discourse on Savitri by Master R K
Author Name:Th8revolution - Master R K
Youtube Channel Url:https://www.youtube.com/@th8revolution
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nNoKJ71TqLM
Transcript:
(00:00) ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః
(00:46) గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం నా తస్మై శ్రీ గురవే నమః ఆయా వరదా దేవి అక్షరే ే బ్రహ్మవాదిని గాయత్రిం
(01:30) ఛందసా మాత బ్రహ్మయోనిర్ నమోస్తుతే ఓం భూర్ భువస్వః తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయా ఓం భూభువస్వః తత్సవితే వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
(02:15) ధియోన ప్రచోదయాత్ ఓం భూం ఓ భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోన ప్రచోదయా అరవింద యొక్క
(03:00) ఆ, సావిత్రి, గురించి అవగాహన చేసుకునే ముందు, ఏ మానసిక స్థితిలో అయితే సావిత్రి గురించి ఆలోచన మొదలు పెట్టాడో, ఆ మానసిక స్థితిని మనం అర్థం చేసుకొని, బ్యాక్ గ్రౌండ్ ఫిలసోఫికల్ బ్యాక్ గ్రౌండ్ ప్రతి విద్యకి కూడా కొన్ని ఫండమెంటల్ ఆధారభూతమైనటువంటి మౌలికమైనటువంటి టెర్మినాలజీ ఉంటుంది. ఆ టెర్మినాలజీ మనకి పూర్తిగా అర్థం కాకపోతే అతను చెప్తుంది ఏంటంటే మనకి అర్థం కాదు.
(03:38) అందుచేత ఇవాళ కొంచెం ఆ టెర్మినాలజీ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు. మూడు రకాలైనటువంటి స్టేట్స్ అఫ్ కాన్షస్నెస్ గురించి చెప్తూ ఉంటాడు. ఒకటి మేటర్ పదార్థం కూడా ఒక విధమైనటువంటి చేతనత్వం ఇంకోటి లైఫ్ జీవితం ఈ రెండిటికీ మధ్య ఉన్నటువంటి మైండ్ ఆర్ కాన్షియస్నెస్ ఈ మూడు మనకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే తప్పా సావిత్రి లో వచ్చేటటువంటి నాలుగు క్యారక్టర్స్ మనకు అర్థం కావు సావిత్రిలో నాలుగు క్యారక్టర్స్ వస్తాయి ఒకటి అశ్వతి అశ్వతి సావిత్రి యొక్క తండ్రి,
(04:26) ద్విక్సేనుడు, సత్యవాని యొక్క తండ్రి, తర్వాత, సత్యవంతుడు, సత్యవాణి తర్వాత సావిత్రి ఈ నాలుగు ఏ యాంగిల్లో అర్హుల్లో మనకి చెప్పదలుచుకున్నాడు అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప తేడాలు దేని గురించి మనం మాట్లాడుతున్నాం అదే అర్థం చేసుకోవాలంటే సృష్టిలో మీరు భౌతికమైనటువంటి ఆధారభూతమైనటువంటి మౌనికమైనటువంటి పదార్థాల నుండి చేతనత్వాల నుండి లైట్స్ మేటర్ పదార్థము రెండో ఎక్స్ట్రీమ్ లైఫ్ జీవితము
(05:11) ఈ రెండిటికీ మధ్యన కేతనత్వము ఈ స్పిరిచువల్ సాధన చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటే మేటర్ మారదు ఇనుము ఇనుములాగే ఉంటుంది ఏ కాలంలో అయినా ఉప్పు ఉప్పులాగే ఉంటుంది పంచదార పంచదారలాగే ఉంటుంది ఇట్స్ ఎథార్మల్ శాశ్వతంగా పదార్థం ఇలాగే ఉంటుంది పదార్థం మారదు లైఫ్ మారదు జీవితం కూడా మారదు మారేది చేతనత్వం చేతనత్వం అంటే ఏంటి పదార్థానికి లైఫ్ ఈ రెండు కలిస్తే వచ్చేటటువంటి అవుట్కం పాజిటివ్ వైర్ వెళ్తుంది నెగిటివ్ వైర్ వెళ్తుంది.
(05:50) ఈ రెండు వైర్స్ కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుతుంది. లైట్ వెలగడం అనేది కరెంటు యొక్క ఎక్స్ప్రెషన్ ఏ కావచ్చు కానీ కరెంట్ లో ఉన్న ఏంటి పాజిటివ్ నెగటివ్ రెండే ఉన్నాయి పోలరిటీస్ కానీ ఈ రెండు పోలారిటీస్ మీరు ఎప్పుడైతే ఒక విశిష్టమైనటువంటి రెసిస్టెన్స్ ద్వారా మీరు పంపిస్తారో వెల్త్ వస్తుంది మీకు ఫ్యాన్ పెరుగుతుంది ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది అంటే ఏమవుతుంది అక్కడ కరెంట్ లో మారిపోలేదు పాజిటివ్ కరెంట్ ఈస్ పాజిటివ్ కరెంట్ నెగిటివ్ కరెంట్ నెగటివ్ కరెంట్ అది మారదు పదార్థం మారదు, లైఫ్ మారదు.
(06:25) కానీ మారేది ఏంటి? దాని ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి, చేతనత్వాలు మారుతున్నాయి. మారేటటువంటి చేతనత్వాలను మనసు ద్వారా మనం చెప్పుకుంటూ ఉంటాం. అరవిందు యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. అసలు ఎప్పుడైనా సైకలాజికల్ అస్పెక్ట్స్ లో నోబెల్ ప్రైజ్ ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా అది అరవింద్ వస్తుంది గీతాంజలి రవీంద్రనాథ్ టాటూ రాసింది సావిత్రి రెండు నోబెల్ చేశారు కానీ గీతంజలి నోబెల్స్ దీనికి రాలే దానికి వన్ ఆఫ్ ది రీసన్స్ ఏమిటంటే అసలు అరవింద్ చెప్పింది అర్థం కాలేదు ఎవరికి గీతంజలి కూడా చాలామందికి అర్ధం కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది కానీ కొంచెం అర్థం అవుతుంది అది
(07:12) ఈ ఒక పెద్ద పోయెట్ రవీంద్రనాథ్ టాగర్ రాసినటువంటి ఆ గీతాంజలి ట్రాన్స్లేషన్ అర్నాల్డ్ అని ఒక ఇంగ్లీష్ పోయి ది లైఫ్ ఆఫ్ బుద్ధ రాసినటువంటి ది లైట్ ఆఫ్ ఏషియా అని రాసాడు ఒకతను బుద్ధ జీవితం మీద ఆర్నాల్డ్ అయినా ఆర్నాల్డ్ అనుకుంటా అతనికి ఇచ్చాడు రవీంద్రనాథ్ టైగర్ కాస్త నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు కదా నువ్వు అంత పెద్ద ఇది రాశావు కాస్త కరెక్ట్ చేయలేదు.
(07:41) ఐదారు చోట్ల అతన్ని కరెక్ట్ చేశాడు. ఇంగ్లాండ్ లో ఇంకో పెద్ద పోయి ఉంటే అతనికి రిఫర్ చేశారు. అతనికి రిఫర్ చేస్తే ఆర్నాల్డ్ ఎక్కడైతే కరెక్ట్ చేశాడు. సొప్పగా ఉండట్లే బాగోలేదు అన్నట్టు. అప్పుడెక్కడో రవీంద్ర టైగర్ ఏదో మీటింగ్ అన్నప్పుడు నువ్వు బాగానే రాసావు ఆ పాయింట్ ఐదారు చోట్ల బాగోలేదని అక్కడే కరెక్షన్ జరిగాయి అన్నాడు అరవింద ఫిలాసఫీ ఇంకా కష్టం అర్థం చేసుకోవటం ఇంగ్లీష్ లో రాసిన కారణం ఏంటంటే మనం ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం మీరు ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవడానికి దాన్ని ట్రై చేసుకోకండి డోంట్ టు ట్రై టు అండర్స్టాండ్
(08:24) ద ఇంగ్లీష్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మనం ఏం అర్థం చేసుకోవాలి ఇందులో ఎక్ ఎక్స్ప్రెషన్ అఫ్ లైఫ్ పదార్థము మనస్సు లైఫ్ ప్రిన్సిపుల్ యొక్క ఎక్స్ప్రెషన్స్ గా ఎలా ఉన్నాయి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆల్మోనిపోటెంట్ సర్వ సమర్ధత అనేటటువంటి ఒక పదం వాడుతూ ఉంటాం మనం చేత గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎగరాలి అని మనిషి యొక్క కోరిక లియోడా దగ్గర నుంచి అంటే 15 సెంచరీ 16 సెంచరీ దగ్గర నుంచి రైట్ బ్రదర్స్ వరకు అనేక మంది ప్రయత్నాలు చేశారు ఎదగలటానికి సాధించింది ఎవరు రైట్ బ్రదర్స్.
(09:10) కానీ లైఫ్ ప్రిన్సిపల్ లో నేను ఎగదరాలి అనేటటువంటి ఆ విల్ సంకల్ప శక్తి ఇచ్చాశక్తి అని మనం మన వేదాంత పరిభాషలో చెప్పుకుంటాం. ఇట్ ఇస్ ఆమ్ ఇంపార్టెంట్. ఇచ్చ అంటూ ఉంటే ఎవరి ద్వారా ఒకళ్ళ ద్వారా అది బహిర్గమిస్తుంది ఎవరి ద్వారా బయటకు వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు మన్ కైండ్స్ మైండ్ ఇస్ ఆల్ పవర్ఫుల్ బట్ హ్యూమన్ మైండ్ ఇస్ నాట్ ఆల్ పవర్ఫుల్ అది మనం చాలా జాగ్రత్తగా గమనం చేసుకోవాలి.
(09:38) వి ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ హ్యూమానిటీస్ మైండ్ అందుచేత అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం. అది గమనించుకోవాలి మనం. ఈ సావిత్రి మనం చదువుతున్నప్పుడు ఈ మూడు పదాలు మళ్లీ మళ్ళీ నేను రిపీట్ చేస్తూ ఉంటాను నేను ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా మళ్ళా మనం దండ పడతాం మేటర్ పదార్థము ఇట్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ ఇందులో ప్రాణం లేదు అని అనుకోవద్దు లాగే ఉంటుంది దాని స్వభావం మారదు కాపర్ కాపరి లాగే ఉంటుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ లాగే ఉంటుంది ఇసక ఇసక లాగే ఉంటుంది ఏమి మారదు ఇది మారటం లేదు అని మనకు అర్థం అవుతుంది తప్ప
(10:23) విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇట్ ఇస్ షోయింగ్ జీవితం యొక్క ఏ భాగాన్ని అది బయటకి చూపిస్తుంది. ఇక్కడ మనం కళ్ళు ఉపయోగించుకోవటం లేదు కనుక ఆ సత్యవంతుని యొక్క తండ్రిని గుడ్డివాడిగా చిత్రీకరిస్తాం. జీవస్మే మనందరం కూడా ఎందుచేత జీవము అంటే దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం మన కళ్ళ ముందే అది ఉంది కానీ అది భగవంతుడి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మర్చిపోయాం ఇంచేత మర్చిపోయాం రెండు ప్రమాదాలు జరిగాయి సృష్టిలో నాస్తికులు ఆస్తికులు టూ బ్రాడ్ డివిజన్స్ మనం చేయొచ్చు మానవజాతిని గనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రెండు భాగాలుగా
(11:08) విడదీయొచ్చు మనిషిని నేను భగవంతుని నమ్ము భక్తులందరూ కూడా నాస్తికులే అది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి అరవింద ప్రిన్సిపుల్ ప్రకారం ఇప్పుడు మనం ఆరతిస్తున్నాం జపాలు చేస్తున్నాం గాయత్రీ మంత్ర జపాలు చేస్తున్నాం యద్యాలు చేస్తున్నాం వీళ్ళు చాలా ఆస్తికులని మీరు అనుకుంటే అరవిందో ప్రకారం మాత్రం కాదు అరవిందో ఇచ్చేటటువంటి డెఫినిషన్ నాస్తికులకి ఆస్తికులకి ఏంటి అంటాడు అంటే ఈ కాలం పూజ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ప్రత్య నాస్తికులు అంటాడు నాస్తికులు వాళ్ళు ముసి వేసుకున్నారు మేము ఆస్తికులం అని ఎందుకు చూసి చేసుకున్నారు నేను
(11:44) నిరంతరం వాడు చెప్తూ ఉంటా ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక జగత్తులో అడుగుపెట్టిన వాడికి భౌతిక జగత్తు గురించి ఏమి పట్టదు ఫస్ట్ కండిషన్ అది అరవిందకి ఎంత అయింది రామకృష్ణ పరహంసికి అంతే అయింది ఏ భక్తుడి యొక్క జీవితమైనా మీరు చూడండి ఆ భక్తుడి యొక్క జీవితాన్ని కనుక మనం అబ్సర్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఫండమెంటల్ గా ఏ స్థితికి వెళ్ళాలి భౌతిక జగత్తు నాకు అనవసరం ఏమి జరిగినా భౌతిక జగత్తులో నేను పట్టించుకొని ఆ పట్టించుకొను అనటంలో కేర్లెస్నెస్ లేదు చాలా జాగ్రత్తగా మీరు అబ్సర్వ్ చేయండి భారతదేశం నాశనం అయిపోవడానికి కారణం అరవిందా అదే అంటాడు వివేకానంద కూడా అదే
(12:25) అంటాడు నాశనం ఎందుకు అయిపోయింది అంటే నేను భగవంతుని మీద ప్రేమతో ప్రపంచాన్ని వదిలేస్తాను బ్రహ్మ సత్యం జగన్ముఖ్య అక్కడ తప్పు జరిగింది అరవింద అరవింద కాన్సెప్ట్ అసలు మనం హిందూ ఫిలాసఫీ కాన్సెప్ట్స్ కి చాలా అందంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే సావిత్రి అర్థం కాదు మనకి ఎందుకు తప్పు అంటారు అరవిందు ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుని యొక్క నిర్మాణమే భగవంతుడి యొక్క నిర్మాణంలో ప్రతీది కూడా భగవంతుని యొక్క అంశమే అందుకే రావణాసురుడు చనిపోయిన ఎక్కడికి వెళ్తాడు రాముడి లోకే వెళ్తాడు శిశుపాలుడు చచ్చిపోయిన కృష్ణుడి లోకే వెళ్తాడు కౌశువుడు చచ్చిపోయిన
(13:10) కృష్ణుడు లోకే వెళ్తాడు లైఫ్ ప్రిన్సిపల్ రాక్షసుడు లాగా ఎక్స్ప్రెస్ అవుతున్న లైఫ్ ప్రిన్సిపుల్ అయినా భక్తుల లాగా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి లైఫ్ ప్రిన్సిపుల్ అయినా లైఫ్ ప్రిన్సిపుల్ ఒకటే కానీ మరి మారింది ఏంటి ఎక్స్ప్రెషన్ మారింది ఆ ఎక్స్ప్రెషన్ మారడం వల్ల దాని ఇంట్లో గాని మారతాయి అదే కరెంటు ఫ్రిడ్జ్ లో నీళ్లు ఎండాకాలంలో ఇస్తే ఎంత ఆనందిస్తామో కానీ మొన్న మా నాన్నగారు పని చేస్తున్నారు కదా అని సిక్కు వెళ్ళాను నేను జాయింట్ ఆఫ్ ఎక్కడ మంచి నీళ్లు పెట్టాడు వాడు ఆయుర్లు కప్పుతున్నాడు అక్కడ మరుగు కప్పుతున్నటువంటి నీళ్లుు తాగకపోతే యు
(13:50) వార్ ఫినిష్ మరి అక్కడ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాయి అసలు ఎవరి ఇంట్లో ఫ్రిజ్ ఉండేది అక్కడ ఫ్యాన్లు ఉండవు ఎందుకు అట్లా అనవసరం ఆ ఊరే పెద్ద ఫ్రిడ్జ్ ఆ మటన్ అది ఉంటుంది కదా బాబా మీద హ్యాంగ్ చేసుకుంటారు వీళ్ళు చాలా బాగా ఉంటుంది ఎండాకాలంలో ఎక్స్ప్రెషన్ అదే నేను చెప్పేది కరెంటు ఒకటే కానీ ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఎండాకాలంలో బాగుంటుంది ఉంటాయి మీకు హీటర్లో నీళ్లు సీత గాలలో బాగుంటాయి కానీ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి చల్లణానికి హీటర్ లో ఉన్నటువంటి వెచ్చదనానికి కూడా కరెంట కారణం ఆ లైఫ్ ప్రిన్సిపుల్ ఆ లైఫ్ ప్రిన్సిపుల్ ని అశ్వపతి అంటాడు సావిత్రిలో
(14:34) ఎవరు లైఫ్ ప్రిన్సిపల్ ని అబ్సర్వ్ చేయనివాడు గుడ్డివాడు రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాడు అబ్జర్వ్ చేయడమే ఆధ్యాత్మిక జగత్తులో యాక్చువల్ గా మనం సాధన చేసి పొందేది ఏమి లేదు కూడా అదే చెప్తాడు యాక్చువల్ గా మీరు సాధనలు ఏం చేయక్కర్లే గుడ్డివాడికి చూపు రావాలి ఏం చేయాలి గుడ్డివాడు గుడ్డితనం పోగొట్టుకోవాలి అంతే ఇంక వాడు ఏం చేసినా ఎక్సెప్ట్ దట్ గుడ్డితనాన్ని పోగొట్టుకోవటమే తప్ప ఇంకా ఏం చేసినా సరే వాడికి కళ్ళు రావు ఆ కళ్ళు రావాలి అంటే అశ్వతి యోగ మన సావిత్రిలో ఆ వరల్డ్స్ యొక్క స్టేర్ కేస్ ఆ వరల్డ్ ఎవరోషన్ గురించి రకరకాలుగా చెప్పుకుంటూ
(15:17) వస్తాడు కానీ అతను ఎన్ని రకాలుగా చెప్పినా ముందు మనకి ఒక అవగాహన ఉంటే అతను ఇచ్చినటువంటి మార్పులు మనం చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవచ్చు ఆ మార్పులు ఎలా ఉంటాయో జాగ్రత్తగా ఎలా అర్థం చేసుకున్నాం మొట్టమొదట ఏం జరుగుతుంది అంటే ఎక్కడో ఆదిలో టైం మెమోరియల్ వేల వేల కోట్ల కోట్ల సంవత్సరాల కిందట ఆ లైఫ్ ప్రిన్సిపుల్ ఒక్కటే ఉన్నది అది ఒక్కటే ఉంది ఏకమేవాసి ఉపనిషత్తులో కూడా అది ఒక్కటే ఉందంటాడు తర్వాత ఏమైంది అది ఏకోహం బహుశ్యామ నేను ఒక్కడినే ఉన్నాను నేను అనేక రకాలుగా మారాలి అని అనుకుంది వీటికి వెనకాతల మనకి
(16:04) ప్రూఫ్స్ కావాలి అంటే ప్రస్తుతం మనం ప్రూఫ్స్ చేయలేము కానీ సాధనాత్మకమైనటువంటి జీవితంలో మనకి అడుగు పెట్టాక అడవిలో చెప్పేది ఏంటంటే ప్రతి అడుగున మనకి ఈ ఫాక్ట్ యొక్క ప్రూఫ్స్ దొరుకుతాయి. అందుచేత ఒకటే చేతనత్వం ఏమైంది నేను అనేకంగా మారాలి మనం అనేకంగా మారాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది ఇదో ఎలా స్టార్ట్ అయింది అంటే మానవీయ చేతనత్వం గురించి మనం మాట్లాడుకుందాం మిగతా చేతనత్వాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పదార్థం ఎలా ఏర్పడింది చెట్లు ఎలా ఏర్పడ్డాయి జంతువులు ఎలా ఏర్పడ్డాయి ఆ జంతువుల నుంచి వచ్చినటువంటి మార్పులు ఎలా
(16:41) వచ్చాయి అవన్నీ కూడా సావిత్రిలో అతను చెప్పినా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క చేతనత్వంలో మార్పు ఎలా వచ్చింది శరీరాన్ని మనం పొందాం చిన్నతనంలో లెట్ అస్ గో బ్యాక్ ఒక సంవత్సరం మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు శరీరం ఉంది. కానీ ఈ శరీరం నాది అనే భావన మీద ఎప్పుడు వచ్చింది ఆ తేడా కొంచెం కాన్షియస్ నెస్ లో తేడా అర్థం చేసుకోండి దీని గురించి పిల్ పాయింట్ చేయటానికి నేను కోరుకుంటున్నాను అని పుట్టాం శరీరం ఆడుతుంది ఆకలి వేస్తే పాలు తాగుతున్నాడు చలి వేస్తే బాగా రియాక్షన్స్ ఉన్నాయి అన్న
(17:24) కూడా కానీ నీ శరీరమే నేను నీ శరీరాన్ని ఉపయోగించుకొని నేను జీవించాలి అని ఖచ్చితంగా టైం లేదు ఐడియా మధ్యలో ఎక్కడో వచ్చింది మనకు ఐడియా ఆ ఐడియా రానంత వరకు శరీరం ఒక పదార్థమే మేటరే ఆ మేటర్ లో ఏముంది లెఫ్ట్ ప్రిన్సిపల్ ఉంది. కానీ శరీరాన్ని నేను ఉపయోగించుకోవాలి అనేటటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ఈగోయిజం స్టార్ట్ అయింది, అహంకారం స్టార్ట్ అయింది.
(18:01) ఈ మూడు పాయింట్స్ మీరు అర్థం చేసుకోగలిగితే కాన్సెప్ట్స్ క్లియర్ గా పుట్టాం పెరుగుతున్నాం మెల్ల మెల్లగా మెల్లి మెల్లగా ఏం చెప్తారు ఫలానా వాళ్ళు మా అమ్మ మా నాన్న మా అత్త మెల్లి మెల్లిగా ఏం చేస్తున్నాం అవేర్నెస్ డెవలప్ అవుతుంది ఆ అవేర్నెస్ ఎప్పుడు డెవలప్ అయింది మనలో కెన్ యు ఇమాజిన్ ఇట్ ఆ బిందు జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి వచ్చినటువంటి అంటే ట్రాన్సిషన్ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మూడు రకాలైనటువంటి కేతనాల్ని మన హిందూ భాషలో అరవిందో రకరకాల మాటలు వాడు దానికి వాడతాడు మన హిందూ వేదాంత భాషలో మొట్టమొదట వచ్చింది ఏంటంటే శివ తత్వము
(18:49) శివుడి యొక్క లక్షణాలు ఏం చెప్పుకుంటాం మనం భూతనాధుడు భూతనాధుడు అంటే స్మశానంలో ఉంటాడు చుట్టూ పిశాచాలు తిరుగుతూ ఉంటాయి కొన్ని రకరకాలైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటాం అంటూ ఉంటాం కానీ అరవిందంలో అంత దూరం మనం వెళ్లక్కర్లేదు భూతనాధుడు అంటే ద మాస్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆ మాస్టర్ ఆఫ్ ఎలిమెంట్స్ భూతనాధుడు ఏం చేస్తాడు మన శరీరాన్ని నిర్మించాడు.
(19:15) మన శరీరాన్ని ఎలా నిర్మించాడు తల్లి యొక్క గర్భంలో తొమ్మిది నెలల్లో ఈ శరీరం యొక్క నిర్మాణం జరిగి ఈ నిర్మాణం బాహ్య జగత్తు యొక్క తాకి ధరించగలదు. అది ఎప్పుడైతే అది నిర్ణయించుకుంటుందో బయటకు వస్తుంది అది వాట్ ఎవర్ కాల్ ఇట్ ఫిజికల్ గా ఇది ఏ శక్తి వల్ల బయటకు వచ్చింది అంటే సావిత్రి అనే శక్తి వల్ల బయటకు వచ్చింది అంటాడు అరవిందో అరవిందో కాన్సెప్ట్ అక్కడ అర్థం చేసుకోండి మీరు ద బర్త్ ఆఫ్ ఈగోయిజం అహంకారం ఏ అహంకారం మానవీయ అహంకారం గురించి కాదు నేను గొప్పవాడిని నేను డబ్బు ఉన్నవాడిని నేను ఫలానా వాడిని అహంకారం గురించి మాట్లాడటం లేదు లైఫ్ ప్రిన్సిపుల్
(20:02) నా అంతట నేను ఇతరుల యొక్క సహాయము లేకుండా ప్రకృతి యొక్క సహాయంతో జీవించగలను అని నిర్ణయానికి రావడం అది సావిత్రి ప్రిన్సిపుల్ ఆ ప్రిన్సిపల్ ని డెవలప్ చేస్తాడు మొత్తం ఆ పుస్తకంలో కష్టం మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ ప్రిన్సిపుల్ గురించి ఆలోచించాం మనం వేదాంతం గురించో భగవంతుని గురించో దేని గురించో ఆలోచిస్తాం కానీ తల్లి తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నటువంటి ఆ ఓవం తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నటువంటి ఆ పిండము తొమ్మిది నెలలలో ఏ స్థితికి వచ్చింది తల్లి యొక్క సహాయము లేకుండా అంటే ది అదర్ ఇంకొకడి యొక్క సహాయము లేకుండా నా అంతట నేను ప్రకృతిలో
(20:51) జీవించగలను బయటకు వస్తుంది అందరికీ కాబట్టి కట్ చేస్తాం ఇట్ స్టార్ట్స్ లివింగ్ కానీ ఇట్ స్టార్ట్స్ లీవింగ్ అయ్యాక నేను ఈ శరీరాన్ని నాది నేను జీవించగలను అని చెప్పుకునేటటువంటి భావం ఇంకొన్ని నెలల తర్వాత వస్తుంది తొమ్మిది ప్లస్ మూడు 12 నెలలు ఒక సంవత్సరం ఆ ఒక సంవత్సర కాలంలో జరిగేటటువంటి మార్పులు అన్నీ కూడా సావిత్రి యోగాలు చెప్తాడు అరవిందో మొత్తం ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి మొత్తం మన జీవితం అంతా కూడా సంవత్సరాల లెక్కనే జరుగుతుంది ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం అంతే కదా మన టైం పీరియడ్ ఈస్ మల్టిపుల్
(21:31) ఆఫ్ ఇయర్స్ అంతే ఎంతైనా మీరు చెప్పుకోండి ఆ ఒక సంవత్సరమే ఆ విధంగానే ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేశం అనేదానికి రీజన్ ఇది లైఫ్ ప్రిన్సిపుల్ మేటర్ లోకి దిగి ఈ శరీరము నాది అని చెప్పగలిగేటటువంటి స్థాయికి రావడానికి కరెక్ట్ గా ఒక సంవత్సరం అవుతుంది. అది ప్రకృతిలో మనం ఏం చేయక్కర్లే దానికి అవేర్నెస్ మనం పోగొట్టుకున్నాం మనం ఆ సంవత్సర కాలంలో పాటు జరిగేటటువంటి సాధనే మొత్తము కూడా సావిత్రి దాన్ని 49 సంవత్సరాలు ఆయన ప్రాక్టీస్ చేసాడు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ ప్రతి సంవత్సరం రీజ్ చేసేవాడు ఈ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ కాలేదు ఈ
(22:14) ఎక్స్పీరియన్స్ కరెక్ట్ కాలేదు అంటే ఎంత మెచూర్ థాట్ సావిత్రి వెనకాతలో ఉన్నదో ఎంత కృష్ణ థాట్ సావిత్రి వెనకాత ఉన్నదో అర్థం చేసుకోండి అంటే జుమత్సేనుడు ఎవరు అనుకున్నాం మనం లైఫ్ ప్రిన్సిపల్ అండ్ మటర్ బట్ అవేర్ ఆఫ్ ఇట్ మన పరిస్థితి అంతే మన పరిస్థితి మన జీవితంలో ఉన్నటువంటి లైఫ్ ప్రిన్సిపల్ దాన్నే ఆత్మ అంటాం పరమాత్మ అంటాం తెలియదు మనకి ఫ్రిజ్ నేను ఫ్రిజన్ అనుకుంటుంది ఫ్యాన్ నేను ఫ్యాన్ ని అనుకుంటుంది మైక్ నేను మైక్ ని అనుకుంటుంది టేప్ రికార్డర్ నేను టేప్ రికార్డర్ అనుకుంటుంది 100% కరెక్ట్ అందులో తప్పేం లేదు. కానీ ఇవన్నీ ఇక్కడ
(22:55) కరెక్ట్ లేకపోతే పనిచే వన్ లైఫ్ ప్రిన్సిపుల్ ఆ ఒక లైఫ్ ప్రిన్సిపుల్ ని మనము మన శరీరాల్లో గమనించలేకపోవటమే జుమత్సేనత్వం తమాషా పేరల్ యొక్క సిమిలారిటీ అక్కడ ధృతరాష్ట్రుడు అన్నాం. అక్కడ జిమసేనుడు అన్నాం అక్కడ ధృతరాష్ట్రుడు అన్నాం. భగవద్గీతలో. ద బ్లైండ్ కి. వి ఆర్ ఆల్ బ్లైండ్. మరి మాకు కళ్ళు తెరిచి మేము చూసుకోగలిగాం మాకు అర్థమైంది అని ఎప్పుడు చెప్పగలుగుతాడు అశ్వపతి యోగ అశ్వపతి ఎవరు అశ్వపతి అంటే ద కింగ్ ఆఫ్ హార్సెస్ ద లార్డ్ ఆఫ్ హార్సెస్ ఏ హార్సెస్ సాధారణంగా
(23:42) మన వేదాలలో ఈవెన్ ఇన్ మైండ్ ఎనర్జీకి హార్స్ పవర్ అని మనం ఎప్పుడు ఈక్వేషన్ ఇస్తే ఎప్పుడు కూడా ఈవెన్ ఇన్ ఫిజికల్ పెన్ లైఫ్ ఇంజన్ యొక్క కెపాసిటీని మనం కొనాలంటే వన్ హర్స్ పవర్ టు హర్స్ పవర్ త్రీ హార్స్ పవర్ అంటే ఏంటి ఆ లైఫ్ ప్రిన్సిపుల్ యొక్క ఎనర్జైజేషన్ ఒక మానవీయ శరీరంలో ఆ లైఫ్ ప్రిన్సిపుల్ ఎంత శక్తివంతంగా పని చేయగలడు అనేది అశ్వతి యోగ.
(24:09) శక్తి ఎలా పెరుగుతుంది? తపస్సు వల్ల పెరుగుతుంది. తపస్సు అనేటటువంటిది కేవలము మానవీయ చేతనత్వము చేయగలదు. మిగతా వాళ్ళు తపస్సు చేయలేరు. మిగతా జీవకోటి యక్ష గంధర్వ కింద పైకైనా వెళ్ళండి మీరు లేకపోతే కింద లోకాలకైనా వెళ్ళండి తపస్సు చేయలేవు అవి ఏం చేయగలవు అవి జీవించగలవు నేచర్ యొక్క ఎవల్యూషనరీ ఫాం లో నేచర్ ఎలా జీవించమంటే అలా జీవిస్తూ ఉంటాయి కానీ ఈ మానవీయ శరీరధారి అయినటువంటి లైఫ్ ప్రిన్సిపుల్ ఏం చేయగలదు అంటే తపస్సు చేయగలదు ఎందుకు తపస్సు చేస్తుంది సావిత్రి అనేటటువంటి డాటర్ సావిత్రి అనేటటువంటి రిజల్ట్ రావడానికి ఈ సావిత్రి అనేటటువంటి రిజల్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం అహంకారం
(24:53) ఐ ప్రిన్సిపుల్ చేతనత్వము ఎవల్యూషన్ ప్రిన్సిపుల్ ఈ ఎవల్యూషన్ ప్రిన్సిపుల్ ఎవర్ని కలవాలి అనుకుంటుంది చివరికి సత్యాన్ని కలవాలి అనుకుంటుంది అక్కడి నుంచి లైఫ్ ప్రిన్సిపుల్ కిందకి దిగింది కిందకి దిగిన తర్వాత రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ కి అది లోన్ అవుతూ ఉంటుంది సుఖం అంటాం కష్టం అంటాం ఒకడికి సుఖం అనేది ఇంకొకడికి సుఖం కాదు ఇంటర్వ్యూ వెళ్తాడు ఒకడికి ఉద్యోగం వస్తుంది ఒకడికి ఉద్యోగం రాదు ఉద్యోగం వచ్చిన వాడికి అది సుఖమే ఉద్యోగం రాని వాడికి అది దుఃఖమే రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఒకడికి అది బాగుంటుంది ఒకడికి అది బాగుండదు
(25:29) కానీ బావుండటం బాగుండకపోవటం ఇదంతా కూడా తనలో ఉన్నటువంటి ఆ సత్యము వల్లే సత్ చిత్ ఆనంద్ సత్యవంతుడు వల్లే అనేటటువంటి కాన్సెప్ట్ మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో సావిత్రిని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ అర్థం చేసుకోవడానికి ముందు మనసు యొక్క ఏడు తలాలలో మన ఋషులు మనకు అందించినటువంటి నాలుగు తలాలు ముందు మనం అర్థం చేసుకుంటే అరవింద దాని తర్వాత ఇంకొక మూడు తలాలను డెవలప్ చేశాడు అప్పుడు మనకి సావిత్రి అర్థమవుతుంది ఇట్ ఇస్ ఏ మెంటల్ జిమ్నాస్టిక్స్ సావిత్రి అనేది మీరేం సాధన చేయక్కర్లే ఇంటలెక్చువల్ గా మీరు అవగాహన చేసుకుంటూ ఉంటే
(26:15) నాకు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను ఇప్పుడు మ్యాథమెటిక్స్ వచ్చే అని చెప్పే ప్రాసెస్ చూస్తే అరవింద సావిత్రిగా గుర్తొస్తుంది నాకు ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ [గొంతు సవరించుకోవడం] ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆల్రెడీ దేర్ ఆర్ సర్టెన్ ఈక్వేషన్స్ సర్టెన్ ఫార్ములాస్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఆ ఈక్వేషన్స్ ఆ ఫార్ములా ఉపయోగించాలి దాన్ని మార్చలేం మనం మనం ప్రయత్నించాం రాలేదు టీచర్ దగ్గరికి వెళ్ళాం ఈ ఈక్వేషన్ యూస్ చేయి ఈ ఫార్ముల యూనిస్తే సొల్యూషన్ వస్తుంది అంటాడు అర్థం కాలేదు మళ్ళీ ఏం చెప్తాడు ఆ టీచర్ మళ్ళా అదే చెప్తాడు అదే ఈక్వేషన్
(26:55) వాడమంటాడు అదే ఫార్ములా వాడమంటాడు అర్థం కాలేదు ఏం చేయాలి మళ్ళా అదే చెప్తాడు he కెనాట్ చేంజ్ ఇట్ చేంజ్ చేశాడంటే ఆ ప్రాబ్లం రాదు ఆ సొల్యూషన్ కి రాదు అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఏ గురువు అయినా ఏది చెప్పినా అదే ఈక్వేషన్స్ అదే ఫార్ములాస్ చెప్తాడు కానీ తేడా ఎక్కడ వస్తుంది ఎక్స్ప్రెషన్ లో తేడా వస్తుంది ఆ దేశకాల పరిస్థితులకి అర్థమైనటువంటి భాషలో చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ అరవింద యొక్క గొప్పతనం ఎక్కడ వచ్చింది అంటే వేద ఋషులు ఎక్కడైతే ఆగారో దాని తర్వాత ఇంకొక మూడు స్థితులకి కేతనత్వాన్ని తీసుకెళ్తాడు మూడు స్టేట్స్ హయర్ లెవెల్
(27:37) కి తీసుకెళ్తాడు సుప్రామెంటల్ డిసెంట్ కి ఆ మూడు స్థితిలో అర్థం అవ్వాలి అంటే ముందు మన ఋషులు చెప్పినటువంటి నాలుగు స్థితులు మనకు చాలా బాగా అర్థం అవ్వాలి. అప్పుడు కదా అసలు అరవింద యొక్క జంప్ మనకు అర్థం అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటి ఈ నాలుగు స్థితులు మనం దాటేయగలగాలి మరి నాలుగు స్థితులు దాటానికి ఎంత టైం పడుతుంది కల చూస్తున్నప్పుడే సంవత్సరాలు సంవత్సరాలు మీరు రెండు మూడు సెకండ్లు దాటేస్తారు మానసికంగా ఆ స్థితికి రావటానికి మీకు ఎక్కువ టైం ఏం పడతది క్లాసులు జరుగుతున్నప్పుడే మీరు ఆ స్థితిలోకి వెళ్లిపోవచ్చు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది
(28:13) అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఆ స్థితిని మేము మెయింటైన్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుంది దాంట్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ దాంట్లో వచ్చేటటువంటి అవగాహనలు ఈ నాలుగు పేర్లలోనే మళ్ళా చెప్తాడు జుమనత్ సూనుడు అశ్వపతి సావిత్రి సత్యవంతుడు ఈ నాలుగే పేర్లు కానీ ఈ నాలుగు పేర్లు దేనికి సింబాలిక్ గా వాడతాడు మనస్సు బుద్ది చిత్తము అహంకారము ఇవంత కూడా మనసు యొక్క రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ నా యొక్క మనసు, నా యొక్క బుద్ధి నా యొక్క చిత్తము, నా యొక్క అహంకారము, ఐ కాన్షియస్నెస్ అలాగే మనం ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నామో అందరికీ అన్ని
(28:58) రకాలైనటువంటి మనసులు ఉంటాయి. అన్ని రకాలైనటువంటి బుద్ధి ఉంటుంది. అన్ని రకాలైనటువంటి చిత్తము ఉంటుంది. అన్ని రకాలైనటువంటి అహంకారం ఉంటుంది. దీని తర్వాత స్థితి గురించి అరవిందో మాట్లాడుతాడు. ఓవర్ మైండ్ అంటాడు. ఏంటి ఓవర్ మైండ్ ఈ మనసు యొక్క స్థితిలో నుంచి పైన ఒక అభిమాన స్థితి ఉంటుంది. ఆ అభిమానస్త స్థితిలోనే ఇంద్రుడు ఈ అశ్విని దేవతలు, వరుణుడు, మిత్రావరుణులు రకరకాలైనటువంటి పేర్లు చెప్పి వస్తాడు అరవింద్.
(29:35) వేదాలలో చెప్పినటువంటి దేవతలందరూ కూడా ఈ ఓవర్ మైండ్ లో ఉన్నారు. ఈ ఓవర్ మైండ్ ప్లేన్ లో ఉన్నారు అని. ఈ ఓవర్ మైండ్ తర్వాత ఇల్లు మైండ్ మైండ్ అని ఒక మాట వాడతాడు ప్రబుద్ధ నిద్రలేచినటువంటి మనస్సు ఓవర్ మైండ్ కూడా నిద్ర లేచినటువంటి మనస్సు కాదు అరవిందో ప్రకారం దేవతలకు కూడా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేయగలరు కానీ వాళ్ళు నేను చంపలేను అంటాడు కీలకం అయిపోతా ఉంటుంది ఓవర్ మైండ్ ఎవరి ద్వారా అయితే ఆ సంఘటన జరగాలో వాడి ద్వారానే ఆ సంఘటన జరుగుతుంది తప్ప ఇంకోళ్ళ ద్వారా ఆ సంఘటన జరగటానికి వీలు లేదు కానీ మనిషికి ఆ తేడా ఉంది.
(30:15) అందుకే మనిషి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు మానవ జీవితం యొక్క గొప్పతనాన్ని మీరు మనోబుద్ది చిత్త అహంకార ఓవర్ మైండ్ ఇన్ మైండ్ సూపర్ మైండ్ ఆర్ సూపర్ మైండ్ ఆర్ సూపర్మెంటల్ డిసెండ్ మీరు ఏదైనా చెప్పుకోండి ఇన్ని రకాల మనసుల పేర్లు చెప్పుకుంటున్నాం కానీ ఫండమెంటల్ గా వీటన్నిటిని అవగాహన చేసుకొని ఉపయోగించుకుంటున్నటువంటి వాడు వాటన్నిటికంటే గొప్పవాడు అన్నది మర్చిపోతున్నాం మనం ఏరోప్లేన్ ఉంది బానే ఉంది కానీ ఆ ఏరోప్లేన్ ఎగరాలంటే ఎవరు ఎగరాలి మనిషే ఎగరేయాలి అద్భుతమైనటువంటి కట్టడం కట్టాడు 125 అంతస్తుల కట్టడం ఎవరు కట్టాడు ఇంజనీరే కట్టాడు మనిషి యొక్క మేధస్సు మనిషి యొక్క
(30:54) కాన్షయస్నెస్ మనిషి యొక్క లైఫ్ ప్రిన్సిపుల్ వీటన్నిటికంటే గొప్పది బికాజ్ out ఆఫ్ ఇట్ ఇట్ ఆల్ కమ్స్ అడవిలో మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం అది మనం సూపర్మెంటల్ డిసెంట్ సూపర్ మైండ్ రకరకాలుగా కంగారు పడతాం కంగారు పడకండి అంటాడు ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ నేచర్ యు ఆర్ డస్ టు గెట్ ఇట్ మీరు ఖచ్చితంగా ఆ స్థితికి వెళ్లాల్సిందే ఎవల్యూషన్ కమన్లో కానీ తేడా ఎక్కడఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అవగాహన అర్థం చేసుకోగలిగితే మీరు ఈరోజే సుప్రమెంటల్ కి వెళ్లిపోవచ్చు వెళ్ళం ప్రకృతి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది కానీ ఆ ప్రకృతి యొక్క నియమాలను దాటేసి
(31:42) మీరు మీరు ఎవరు చూసిన క్రమాన్ని మన చేతిలోకి తీసుకెళ్లగలిగారు అంటే మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురి కంటే గొప్పవాళ్లే మీరు అందుకే గురువుకి మనస్త క్వాలిటీ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఈవెన్ ద సుప్రైండ్ యూస్ ఇట్ సాధకుడు ఎవడైతే సూపర్ మైండ్ లెవెల్ లోకి వెళ్తున్నాడో ఆ సూపర్ మైండ్ ని ఎవడు యూస్ చేస్తున్నాడు మనమేగా యూస్ చేసేది మరి యూస్ చేస్తున్నవాడు కచ్చితంగా దేన్నైతే యూస్ చేస్తున్నామో దానికంటే గొప్పవాడేవాడు ఆ కాన్సెప్ట్ మనకి చివరి చివరిలో వస్తుంది
(32:24) సావిత్రిలో అందుచేత ఈ నాలుగు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు సావిత్రి అశ్వపతి యోగాలు వస్తాయి మనకి ఇవి కాకుండా మూడు సపరేట్ స్టేజ్ ఆఫ్ హైయర్ కాన్షియస్నెస్ ఓవర్ మై మైండ్ సూపర్ మైండ్ ఇది సావిత్రి యోగాలు వస్తాయి. కానీ ఈ అశ్వపతి యోగ ఈ సావిత్రి యోగ దీన్ని మీరు ఫండమెంటల్ గా డిఫరెన్షియేషన్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సూర్య కిరణాలలో ఒక సంవత్సర కాలంలో మన అశ్వపతి యోగాలో ఉన్నటువంటి కిరణాలన్నీ వస్తాయి మనకి
(33:10) ఆల్ కైండ్స్ అఫ్ వైబ్రేషన్స్ మనసు దగ్గర నుంచి బుద్ధి దగ్గర నుంచి చిత్తం దగ్గర నుంచి అహంకారం వరకు ఎలా వస్తాయి ఏం వస్తాయి అనేదానికి కి అర్థం చేసుకోవాలి అంటే కొన్ని డెఫినిషన్స్ మనం అర్థం చేసుకుందాం. మనస్సు మనస్సు బై ఇట్ సెల్ఫ్ ఇట్ డంట్ డు ఎనీథింగ్ ఇట్ ఇస్ ఏ స్టోర్ హౌస్ లైబ్రరీ ఉంది లైబ్రరీ లో పుస్తకాలన్నీ ఉన్నాయి ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీలో ఎన్ని రకాలైన పుస్తకాలైనా మీరు పెట్టుకోవచ్చు లైబ్రేరియన్ ఉన్నాడు లైబ్రేరియన్ కి లైబ్రరీలో ఉన్న ప్రతి పుస్తకంలో ఏవే ఉందో తెలియదు ఆ సబ్జెక్ట్స్ తెలియవు కానీ ఆ సబ్జెక్టు మీద ఎవరైనా
(33:50) వచ్చి మీ దగ్గర ఏ పుస్తకం ఉందా అంటే అంటే గ్యారెంటీగా చెప్తాడు మనసు ఇది స్టోర్ హౌస్ అంతే మన జీవితాలలో ఈనాడు ఉన్నటువంటి గందరగోళం అంతా ఎందువల్ల ఉన్నది అంటే మనస్సు పరిధిలోనే జీవిస్తున్నాం మనం మనస్సు పరిధిలోకి ఎంత నాన్సెన్సుల్ గా మనం జీవించడానికి అలవాటు పడ్డాం అంటే కలెక్టర్ ఇంటర్వ్యూలో జ్యూస్ అంటే ఏమిటి అని అడుగుతారు లేకపోతే ఎల్బిడబ్ల్యూ అంటే ఏమిటి అని అడుగుతారు ఎందుకు అడిగారు అది ఖండ పెట్టాల్సిందే వాడు క్రికెట్ ఆడుతూ ఉండాలి క్రికెట్ ఆడుతూ ఉంటే వాడికి తెలిసి ఉండాలి లెగ్ బిఫోర్ ద వికెట్ అని ఏదో ఉంటుందని ఇంతకీ కలెక్టర్ క్రికెట్ ఆడకపోతే ఏంటిట
(34:39) ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో క్వశ్చన్ అడుగుతారు పెన్సిలిన్ కనిపెట్టినటువంటి వాడు ఎవడు? వాట్ వే ఇట్ ఇస్ యూస్ఫుల్ ఫర్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఐక్యు టెస్ట్లు అన్నీ కూడా మెమరీ టెస్ట్లే మీరు ఎంత గుర్తుంచుకోగలరు అంటే మీ మనసు ఎంత స్టోర్ చేసుకోగలదు టు బి హానెస్ట్ మళ్ళీ ఎంతైనా స్టోర్ చేసుకోగలదు కానీ ఎంత స్టోర్ చేసుకున్నా దాన్ని అది ఉపయోగించుకోలేకపోతే వేస్తేగా బుద్ధి దాన్ని ఉపయోగించుకుంటుంది ఆ బుద్ధి ప్లేన్ లోకి మనం వెళ్లటం లేదు బుద్ధిలోకి మనం వెళ్లటం లేదు బుద్ధిని మనం ఉపయోగించుకోవటం లేదు బుద్ధిని మనం
(35:21) ఉపయోగించుకోవడం లేదు అనేదానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటి అంటే నేను చాలా సార్లు రిపీటెడ్ గా చెప్తుంటాను ఇక్కడ ఇట్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాడే డైరెక్ట్ గా అడ్వర్టైస్ చేస్తాడు నాయనా సిగరెట్ తాగకు నీ ఆరోగ్యానికి అది మంచిది కాదు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా తాగుతాడా మరి తాగుతున్నాడు అంటే అర్థం ఏమిటి బుద్ధి లేదనేగా అంటే ఏమై ఉన్నట్టు అక్కడ ఇది మంచిది కాదు నిప్పులో చేయి పెట్టవద్దు కాలుతుంది అంటే నిప్పులో చేయి పెడతాను అంటే ఏమంటాం మనం బుద్ధి ఉన్నవాడు అంటావా లేనివాడు అంటావా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాం మనం అక్కడ
(35:57) మనస్సు వేరు బుద్ధి వేరు ఇది కాకుండా చిత్తము ఈ సిగరెట్ తాగటం అనేది మనసు నుంచి కాదు చిత్రంలో వచ్చేటటువంటిది దీనికి రామాయణంలో చాలా అద్భుతంగా రాశారు రామాయణం మహాభారతం దాని యొక్క కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటే ధ్యుమత్సేనుడు అశ్వపతి వీళ్ళిద్దరూ అర్థమవుతారు వీళ్ళిద్దరు కూడా రామాయణ మహాభారతానికి ప్రతినిధులు అరవిందు యొక్క గొప్పతనం అది ఈ రెండు మాటలలో సావిత్రి యోగలో ఉండేది అంటే రెండే రెండు మాటలు రామాయణాన్ని మహాభారతాన్ని అంటే ఎంత కంప్రెస్ చేశాడో సావిత్రి యొక్క నాలెడ్జ్ లో రామాయణంలో హనుమంతుని యొక్క క్యారెక్టర్ మనం చూస్తాం హనుమంతుడు యొక్క క్యారెక్టర్ మనసుక
(36:43) ప్రతినిధి సాధకులు రామాయణ మహాభారతాలు ఇప్పటికీ సాధనలో ఇప్పటికీ భారతదేశానికి ఆదర్శ గ్రంథాలుగా ఎందుకు మిగిలిపోయాయి అంటే హనుమంతుడు మనసు యొక్క ప్రతీక ఎంత ఎందుకు అని చెప్పుకుంటా ఉంటే సముద్రాన్ని దాటాలి అందరూ కూర్చుని మీటింగ్ వేసుకున్నారు సముద్రపుడున ఎవడు దాటగలడు ఎవడు చేస్తాడు ఏం చేస్తాడు అని ఈయన ఏం చేస్తున్నాడు కోతి గారు చుట్టుపక్కల దాడిలో ఏదో పీక్కుంటున్నాడు అక్కడ ఏంటి రామ కార్యం కోసం ఎవరు సహాయం చేయగలరు ఎవరు ఏ విధంగా పని చేయగలరు అని మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ లో ఏం లేడు హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్
(37:28) పనికొచ్చేది ఏది మనసుకు నచ్చదు ఫండమెంటల్ గా మీరు అది గుర్తుంచుకోండి అసలు పనికి రాని పనులు చేస్తూ ఉంటేనే మనసు అన్నమాట అది పనికొస్తే బుద్ధి అది మనసు కాదు అది అందుచేత మనసుకి మళ్ళా ఎవడో వచ్చి చెప్తాడు జాంబవంతు వచ్చి చెప్తాడు నాయనా నువ్వు ఎదగరగలవు ఎగురుతాడు ఎగిరాడు వెళ్లి చూసాడు అక్కడ వెళ్లి చూసాక రావణాసుని చూస్తాడు మనసు యొక్క నేచర్ ఏంటి అంటే ఎదురుకుండా కనిపిస్తున్నది అందంగా ఉంటే ఎదురుగుండా కనిపిస్తున్నది బాగుంటే తన దగ్గర ఉన్న దానితో పోల్చి చూసుకొని అది వదిలేసి ఎదురుగుండా కనిపిస్తున్న అందమైన దాన్ని పొందాలి అని చూసుకుంటాడు లావణ
(38:11) చూస్తాడు ఎదురుకుండా మనసులో రాముడు నిహించుకుంటాడు. రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది చాలా సార్లు అనుకుంటాడట వెళ్లి వెళ్లి వెళ్లి రాముడు బాధన పడ్డాను నేను ఇంత తేజస్సుతో వెళ్ళిపోతున్నాడు ఇతనికి సేవకుడిగా నేను ఉంటే అంత బాగుండేదో అని మళ్ళా లంపలు వేసుకుంటాడు అది వేరే విషయం మనసు కూడా అంతే చేస్తూ ఉంటే మళ్ళా నాలుక ఖర్చుకుంటూ ఉంటుంది ఈ లోపల మండోని చూస్తాడు చూసి ఏమనుకుంటాడు సీత అనుకుంటాడు సీత అనుకుంటే ఇంకేముంది నేను సీతను చూసేసాను అంటాడు మనసు ఏ లక్ష్యం కోసం అయితే మనం గమనం చేస్తూ ఉంటామో దేని గురించి అయితే ఆలోచిస్తామో మనసు దానికి రూపకల్పన
(38:51) చేస్తుంది ఒక ఫ్రెండ్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం దూరంగా ఎవడో ఆ రూపరేఖలు కలిగినటువంటి వ్యక్తి వస్తే మనం ఏం అనుకుంటాం తనే వస్తున్నాడు అనుకుందాం మన దగ్గర పడ్డాక కాదు కాదు అలాగే మళ్ళా మందో రావణాసురుడు మందిరంలో ఎందుకు ఉంటుంది నేను తప్పు చేశాను అని మళ్ళా మళ్ళా వెతుకుతాడు సరే వెళ్తాడు వెతుకుతాడు వెతికిన తరువాత పంపిస్తాడు తోక నిప్పంటిస్తే ఆ లంకలో సీత ఉన్నది అని మర్చిపోతాడు.
(39:20) మొత్తం అంటిం చేస్తాడు. అంటే ఇంకా సముద్ర పోతాం కూర్చొని ఏడు మొదలుపెడతాడు సీత కాలిపోయిందేమో చచ్చిపోయిందేమో సీత చచ్చిపోయింది అని నేను రాముడికి చెప్తే రాముడు చచ్చిపోతాడేమో రాముడు చచ్చిపోతే అంటే భర్త చచ్చిపోతాడేమో భర్త చచ్చిపోతే ఊహ గానాలు మనసు యొక్క ఊహ గానాలు మనం కూడా ఇలాంటి ఎన్ని ఊహాగానాలు చేస్తూ ఉంటాం అంత భయంకరమైనటువంటి ఊహాగానాలు ఇందాక చేస్తే అవేమి జరగవు హనుమంతుడు మనస్సు యొక్క లక్షణాలు అక్కడ నుంచి ఎక్కడికి వస్తాం మనం సుగ్రీవుడి దగ్గరికి వస్తాం మనసు సుగ్రీవుడి యొక్క అధీనంలో ఉంటే అంటే మంచి వాక్కు మంచి వాక్కు అంటే ఎవరు పెద్దలు
(40:00) చెప్పినటువంటి వాక్కు శాస్త్రాలు చెప్పినటువంటి వాక్కు పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాక్కు ఇవంతా సుగ్రీవులే అందుచేత మనసుని మనం అదుపులో పెట్టుకోలేము కానీ మనస్సు ఎలా ప్రవర్తించాలో మనకు తెలియాలి అంటే సుగ్రీవుడి యొక్క అధీనంలో ఉంటే మనసు బానే పనిచేస్తుంది రాముడి దగ్గరికే వెళ్తుంది బానే ఉంటుంది రాముడి దగ్గరికే కాకుండా రాముడిని అతని వరకు తీసుకెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా అది నెరవేరుస్తుంది.
(40:26) కానీ ఇదంతా నేను చెప్పుకు రావడానికి అసలు కారణం ఏంటి అంటే అశ్వతీప యోగాలో మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నెగిటివ్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. దాన్ని మనం చాలా బలవంతంగా దాటాల్సి వస్తుంది. దానికి ఏ గురువు హెల్ప్ చేయలేడు. ఎవడు హెల్ప్ చేయలేడు. మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాల్సిందే. దాన్ని మనం చిత్తము అంటాం.
(40:50) రామాయణంలో దానికి ఎక్షమ్ప్లిఫేషన్ ఏంటి అంటే వాలి వాలి యొక్క లక్షణం ఏంటి అంటే వాలి ముందుకు ఎవడైనా వస్తే వాడి సగం బలం వాలికి వెళ్ళిపోతుంది వాలే శక్తివంతుడు అంతేకాకుండా ఏమవుతుంది వాలి ముందు ఎవడైనా నించొని యుద్ధం చేయాలి అనుకుంటే ఆ వాలి లైట్ అన్నమాట ఆ వాలి యొక్క శక్తి ప్లస్ అతనికి ఎదురుకుండా నుంచున్నటువంటి వాడి శక్తి ఇవి రెండు కలిసి కచ్చితంగా వాలు ఎప్పుడు గెలుస్తూ ఉంటాడు హ్యాబిట్ అలవాట్లు ఇందాక నేను సిగరెట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అది కూడా చిత్త యొక్క ఎఫెక్ట్ అందుచేత చిత్ర యొక్క ఎఫెక్ట్ ఈ కథ ఎంత నిజమో నాకు తెలియదు కానీ మోతిలాల్ నెహ్రూ గురించి చెప్తూ ఉంటారు ఈ కథ మోతిలాల్
(41:32) నెహ్రూ చాలా గొప్ప అడ్వకేట్ ఎంత గొప్ప అడ్వకేట్ అంటే జడ్జ్మెంట్ రాసే వాళ్ళు మోతిలాల్ నెహ్రూ వాదన వల్ల జడ్జిమెంట్ రాయడం మార్చారు అని వింటూ ఉంటాను నేను అది ఎంత కరెక్ట్ నాకు తెలియదు లాస్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి అది అలహాబాద్ హైకోర్టులో కేస్ వచ్చిందట ఇప్పుడు శిక్ష వేశరు వీళ్ళు అపీల్ చేసుకున్నారు.
(41:57) మోతిలాల్ నెహ్రూ చాలా గొప్ప లాయరు అని చెప్పి ఆయన పెట్టుకున్నారు సరే అంతా బాగానే ఉంది. వాద ప్రతి వివాదాలు జరుగుతున్నాయి మోతిలాల్ నెహ్రూ మాత్రం ఏం వాదించకట. సరే ఉరి శిక్ష కన్ఫర్మ్ అయింది. వాళ్ళు వచ్చారు మోతిలాల్ నెహ్రూకి వచ్చి ఉరుశిక్ష పడిపోయింది ఇంకా ఉరిశిక్ష అయిపోతున్నారు ఎలా ఇప్పుడు మీరేమి కంగారు పడకండి నేను బ్రతికిస్తాను కదా వాడిని అని సరే ఉరి శశిక్ష పడే టైం వచ్చింది.
(42:20) సరే అందరూ వచ్చారు ఏడుస్తున్నారు కదలు పెడుతున్నారు. మోతిలాల్ నెహ్రూ మాత్రం అప్పటికీ చెప్తున్నారు డోంట్ వర్రీ డోంట్ వర్రీ డాక్టర్స్ వాళ్ళు చెప్పినట్టే చివరి క్షణం వరకు జస్ట్ డోంట్ వర్రీ ఏమి అవ్వదని సరే వీళ్ళు మాత్రం నిరాశ చెందిపోయారు కానీ మోతిలా మాత్రం వచ్చాడు కాయతాలు పట్టుకొని ఆర్డర్ ఉంటుంది కదా ఉరిసి చేయమనే ఆర్డర్ హి షుడ్ బి హ్యాండ్ అని తీసుకొచ్చి పెట్టారు అక్కడ సరే అతను మడకి ఉరికాళ్ళు వేశారు అలా పైకి ఎత్తగానే కిందకి వెళ్లి కాళ్ళు కిందకి జారిపోకుండా పట్టుకున్నాడు దింపేయండి అన్నాడు అదేంటి ఉరి శిక్ష వేశారు కదా ఎందుకు దింపేయాలి
(42:52) అన్నాడట చూడండి ఆడలో ఏం రాసిందో హి షుడ్ బి హ్యాంగడ్ అని ఉంది తప్పహరి బతికేట అది ఎంత నిజమో నాకు తెలియదు కానీ అప్పటినుంచి ఏం చెప్తున్నారట అంటే హి షుడ్ హ్యాండ్ టిల్ డెత్ అని అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టారు అని అంత మేధావి ఆయన అంత మేధావికి అపోజిషన్ లో ఇంకో కేస్ వచ్చింది అక్కడ ఇంకో చిన్న లీడర్ కోర్ట్ అపాయింట్ చేసినటువంటి లీడర్ మోతిలాల్ నెహ్రూకి అగనెస్ట్ గా నుంచి రివర్స్ అయింది ఇదివరకు కేసులో మోతిలాల్ నెహ్రూ ఆర్గ్యూ చేయకపోతే ఉంటే ఇప్పుడు ఆ కుర్రప్ లీడర్ ఆర్గ్యూ చేయడం లేదు కానీ జడ్జిమెంట్ చేయడానికి ముందు ఆ ఫైనల్ ఆర్గుమెంట్స్ వచ్చినప్పుడు
(43:37) ఈయన వెళ్ళాడు కుర్రప్ లీడర్ మోతిలాల్ ఇంటికి వెళ్లి కార్ డ్రైవర్ కి వెళ్లి ఒక చిన్న పని చేయాలి అన్నాడు. ఏంటి చిన్న పని చేయాలి అంటే మోతిలాల్ గారు కోటి వేసుకుంటారు కదా నల్లకోటు ఆ పైన ఉన్నటువంటి బట్టలు నాకు కావాలి అందులో అమితమైన శక్తి ఉందని నా నమ్మకం నాకు కోటి బత్తమే కదా అనుకున్నాడు కార్ డ్రైవర్ సరే దానికి ఏమన్నా ఇచ్చేస్తాను అన్నాడు సరే కట్ చేశాడు కార్లో ఇతన్ని ఇచ్చేసాడు ఇతను జేబులో పెట్టుకున్నాడు కోటి బత్తం అది ఒక టాలీస్మన్ లాగా ఒక తాయతి లాగా కోర్టులోకి వెళ్ళాడు ఆర్గ్యుమెంట్స్ సిస్టం అంతా కూడా మళ్ళా మోతిలాల్ అన్నాట నువ్వు చిన్నవాడివి
(44:13) కదా నీకే మొదటి ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఆర్గ్యు చేస్తే చేయను కాదండి మీరు చాలా పెద్దవాళ్ళు మొదట ఆర్గ్యుమెంట్ మీరే చేయండి. తర్వాత నేను ఆర్గ్యూ చేస్తాను అన్నమాట సరే కొట్టేసుకున్నాను మళల కోట ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇలా చేయపెట్టాట మోతిలా మోతిలాకి ఒక అలవాటు ఉండేటట్ట భర్త ఇలా అనుకుంటా అనుకుంటూ ఆర్గ్యూ చేయడం అక్కడ భర్తను తీసేసాడు ఆర్గ్యూ చేయలేకపోయాట చిత్తం తెలిసినా నోటి కోటి బట్టలో ఉందా ఇంటికి తెలుసా కోటి బట్టలో లేదు కానీ మనం కూడా అనేకసార్లు ఈ విధమైనటువంటి తప్పు చేస్తూ ఉంటాం మనం భౌతికమైనటువంటి జగత్తు మీద మన జీవితం ఆధారపడి ఉన్నదే అది
(44:57) మనం చేసేటటువంటి హ్యాబిట్ అంతేగాక ఇంకొక హ్యాబిట్ ఉంది అరవిందో ఇమ్మోటాలిటీ గురించి చెప్పకముందు గరుడ పురాణం చదువుతా ఉంటాం చాలా సార్లు ఒక ఆ చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో గరుడ పురాణం చదివేటటువంటి ఒక అలవాటు ఆను అయిపోయింది అక్కడ ఇక్కడ ఒక మాట ఉంది డైంగ్ ఇస్ హబిట్ మీరు అలవాటు పడిపోయారు చచ్చిపోవడానికి చచ్చిపోతున్నారు ఇట్ ఇస్ ఓన్లీ హబిట్ మీరు ఆ అలవాటు దాటేయగలిగితే యు ఆర్ ఇన్ అది పట్టుకుంటాడు అరవిందో అందుచేత చిత్తం యోగః చిత్త వృత్తి నిరోధ అక్కడ పట్టుకోవాలి మీరు యోగాన్ని మనం ఒక్క యోగ ఎక్కడ పద్మాసనం కరెక్ట్ గా వేసుకున్నామా లేదా
(45:40) గాలి కరెక్ట్ గా తీసుకున్నామా లేదా ఇవేమి యోగాలు కాదు గాయత్రీ మంత్ర జపం చేసామా లేదా ఇదేమి యోగ కాదు ఒకటే ఒక లైన్ చెప్పాడు పాతంజలి యోగశాస్త్రంలో యోగః చిత్తవృత్తి నిరోధ చిత్తం అంటే అప్పుడు అర్థమైంది కదా మనం అలవాట్లకి బానిస అయిపోయాం. ఇంటికి పీల్చుకుంటే గాని జీవించలేదేమో అని అలవాటు పడ్డాం మనం అది తక్కువ అని అనేకమంది యోగులను ప్రూవ్ చేశారు.
(46:05) చాలా మంది యోగులు ఈ కాలంలో మనకు కనిపించడం లేదు కానీ 1950, 1940 లో నేను కాశీలో ఉంటున్నప్పుడు చాలా సార్లు అలాంటి యోగుల్ని చూసాను నేను. ఇద్దరు ముగ్గురిని నేనే చూశాను ఏం చేస్తారు ఒక బాక్స్ ఉంటుంది అందులో పడుకోబెట్టేస్తారు యోగిని పడుకోబెట్టేసాక విసిర పోసేస్తారు బాక్స్ ని మునిగిపోతాడు ఆ ఇసులో ఈ బాక్స్ ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టేసి దాని చుట్టూ సిమెంట్ చేసేస్తారు అతను ఆ హైబర్షన్ లోకి వెళ్ళే ముందు చెప్తాడు ఆ యోగి బాబు మీరు కరెక్ట్ గా ఫలానా తారీకుని లేపండి అప్పుడు గాని మీరు లేపోయారు నేను చచ్చిపోతా ఇంకొకతడు ఆరు నెలలో ఎనిమిది నెలలో రెండు
(46:49) సంవత్సరాలు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు రోజులు ఇస వచ్చారు కాసంలో దాంట్లో సిమెంట్ చేశారు దాన్ని మొత్తం సిమెంట్ చేసి పెట్టారు కలెక్టర్స్ జిల్లా కలెక్టర్స్ వాళ్ళ సముఖంలో జరిగింది ఇదంతా అంటే బ్రీతింగ్ ఇస్ నాట్ సో నెసెసరీ అలవాటు పడిపోయాం మనం ఆహారానికి కూడా అంతే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఆహారానికి మనం అలవాటు పడిపోతాం దానికి అలవాటు పడిపోకుండా సూర్య కిరణాలకి అలవాటు పడేటటువంటి విద్య సావిత్రి యోగాలు చెప్తాడు అన్ఫార్చునేట్లీ దాని గురించి ఎవరు పట్టించుకోరు సూర్య కిరణాలే ఆహారంగా తీసుకొని ఎలా జీవించవచ్చు ఆ సావిత్రి యోగాలో మొత్తం ఆ
(47:26) కాన్సెప్ట్ తీసుకొస్తాడు కానీ అన్ఫార్చునేట్ గా జరిగేదంతా అంతే అరవిందో చాలా గొప్పవాడు అరవిందో చాలా బాగా రాసాడు ఏం రాసాడు తెలీదు అందుచేత చిత్తము మన అలవాట్లను కనుక మనం తక్షణమే మార్చుకోగలిగితే తక్షణమే ఇప్పుడు మీరు దీనికి అలవాటు పడ్డారు ఇది వద్దు అన్నాం మీరు అలవాట్లు మార్చేసుకోగలగాలి. ఆ విధమైనటువంటి లైఫ్ ప్రిన్సిపుల్ ని మీ బాడీ మీద కంట్రోల్ చేసేటటువంటి ఎఫెక్ట్ తీసుకువచ్చాక కూడా ఇంకొకటి మిగిలిపోతుంది మనస్సు బుద్ధి చిత్తము అహంకారం దీన్ని పాతం యోగ సూత్రంలో చెప్తాడు అన్ని పండితుడు దాటేయగలడు కానీ నేను ఈ శరీరాన్ని అనేటువంటి భావన మాత్రం మనకు చచ్చినా
(48:13) దాటలేడు శరీరానికి మర్యాద ఇస్తే చాలా ఆనందిస్తాడు శరీరానికి మర్యాద ఇవ్వకపోతే బాధ కనపడతాడు ఎవడైనా సరే పండితులకు కూడా ఈ హ్యాబిట్ నుంచి నివృత్తి లేదు కానీ చెప్పడం ఏం చెప్తాం ఈ శరీరం ఏం కాదు ప్రతివాడు చెప్తాడు పండితుడు చెప్తాడు మామూలు వాళ్ళు చెప్తారు భారతదేశంలో అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి గ్యారెంటీగా ఈ మాట చెప్తారు కానీ ద డిఫరెన్షన్ బిట్వీన్ ద బాడీ బాడీ అంటే ఏ బాడీ ఫిజికల్ బాడీ ఒకటే కాదు అనేక రకాలైనటువంటి బాడీలు ఉన్నాయి అని చెప్తారు అందులో అరవింద ఏడు రకాలైనటువంటి బాడీల గురించి చెప్తాడు ఫిజికల్ బాడీ వైటల్ బాడీ మెంటల్ బాడీ
(48:55) ఇన్షనల్ బాడీ ఇన్ బాడీ తర్వాత అఫ్కోర్స్ మన ఆత్మ మనం ఆ విధంగా ఆలోచించకుండా మన వేదాంతక భాషలో జరుగు అన్నమయ్య కోశము ప్రాణమై కోశము మనమే కోశము విజ్ఞానమే కోశము ఆనందమయ్య కోశము అని చెప్పి ఉన్నాం కానీ ఇవన్నీ కూడా మన కోశాలే ఇవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాం కానీ మనం కాదు ఇది మనది కాదు అనేటటువంటి చేతనతోని కేవలము అక్షరాల యొక్క కూర్పుతో ఎలాగ పొందవచ్చో చెప్పేదే సావిత్రి మీరు ఏ సాధన చేయక్కర్లే సావిత్రి చదువుకుంటే చాలు కానీ చెప్పాను కదా చదువుకుంటే చాలు అంటే కండిషన్ ఏంటో దీనికి మీరు రెడీ అవ్వాలి అంతా మళ్ళా చెప్పి మళ్ళా అలాంటి బానిస
(49:39) అయిపోతాం మళ్ళా ఏది పట్టం మళ్ళా మొదటి వస్తాం లాగుతాం ఈ కంప్యూటర్ వచ్చాక చాలా ఈజీ అవుతుంది ఎక్స్ప్లనేషన్ చెయ్యటం కొంచెం కంప్యూటర్ దాంట్లో ఏమవుతుందంటే ఒక మౌస్ ఉంటుంది దాంట్లో ఆన్ చేసి క్లిక్ చేస్తూ ఉంటాం ఒక్కసారి ఎందుకో అది ఎదురు తిరుగుతుంది అది కారణం వాళ్ళకి తెలియదు మొక్కుతాం ఆ ఇమేజ్ వస్తుంది తీసేస్తాం ఎగిరిపోతుంది మొక్కుతాం ఇమేజ్ వస్తుంది పోతుంది ఎందుకు వచ్చిందో మనకి తెలీదు మళ్ళా రెండు మూడు గంటలు అవస్థ పడితే మళ్ళా వస్తూ ఉంటుంది సాధకుడు కూడా సావిత్రి గురించి చదువుకుంటున్నప్పుడు ఈ నాలుగు మనస్సుల యొక్క స్థితిని దాటి జుమత్సేనుడు
(50:16) అశ్వపతి సావిత్రి సత్యవంతుడు ఈ నాలుగు స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని దాటి లైఫ్ ప్రిన్సిపుల్ లో ఉండేటటువంటి కాన్సిస్ నెస్ ని మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము అనేటటువంటి భావనతో వెళ్ళగలిగితే చాలా సులభంగా ఉంటుంది నా సలహా ఏంటి అంటే సింతసిస్ ఆఫ్ యోగా డివైన్ లైఫ్ అని రెండు బుక్స్ ఉన్నాయి అరవిందు ఇవాళ అంతా 20 కదా మళ్ళా 30 క్లాస్ ఉంటుంది ఈ లోపల మీరు ఆ బుక్స్ చూసి చదువుకోగలిగితే సావిత్రికి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సింబాలిజం కి ఉన్న సిమిలారిటీని కలుపుకుంటూ చదువుకుందాం మనం కండిషన్ అదే ఒక హై లెవెల్ క్లాస్ రూమ్ లాగా కార్యక్షేపం
(51:00) లాగా కాకుండా నిజంగా సావిత్రిని అర్థం చేసుకోవడానికి మేము మనస్పూర్తిగా ప్రయత్నం చేస్తాము అనేటటువంటి కాన్సెప్ట్స్ తో కనుక వస్తే అది ఏం పెద్ద కష్టం కాదు కానీ ఏంటంటే అది అంత సింపుల్ కాదు మరి రెండు మీరే చెప్తున్నారు అంటే అది అంతే అది ఆ మీరు ఇచ్చేటటువంటి ఎఫర్ట్ మీరు ఎంత ఎఫర్ట్ చేస్తారు మీరు చదవాలి ఆ పుస్తకాలు ఎందుకంటే ఆ డివైన్ లైఫ్ ఆ సింతసిస్ యోగా వాటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మీరు సావిత్రి దగ్గరికి వస్తే అర్థం అవ్వదు అని నేను అను కానీ చిరాకులో పడతాం మనం ఎందుకంటే అలవాటు పడి ఉన్నాం చాలా విషయాలకు మనం ఆ అలవాటుని బ్రేక్ చేసుకోవాలి అది మనం చేసుకోగలము
(51:41) అని ఆశిస్తూ స్వస్తి దేవా
No comments:
Post a Comment