గర్భాశయ కాన్సర్ లక్షణాలు || Dr SaiLakshmi About Cervical Cancer symptoms in body || SumanTv Health
Author Name:SumanTV Health
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealth
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IenxZNKG6bo
Transcript:
(00:01) మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒక్కొక్క విషయం మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఒళ్ళు జలదరిస్తుంది. క్యాన్సర్ పేషెంట్ అయిన వైఫ్ తో వాళ్ళ హస్బెండ్స్ చేస్తే 99% క్యాన్సర్ సేఫ్టీ యూస్ చేసే వాళ్ళకి కూడా ఆ ఛాన్సెస్ ఉంటుందా? హెచ్పివైరస్ అండ్ సర్విక్స్ క్యాన్సర్ [సంగీతం] ఫేస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందంటారా? స్లో వ డు సిహెచ్పివ బికాజ్ ఇట్ ఇస్ మాస్టర్బేషన్ ఇస్ కిస్ చేయడం వల్ల గాని ఓరస్ వల్ల గాని ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా కిస్ చేసిన ఎవరికైనా వస్తుంది.
(00:44) వేర్ ఆ స్కిన్ కొంచెం రబ్ అయినట్టు అయితే ఇదొకటి మట్టుకు హెచ్పివ ఉంది అన్న విషయం తెలుసుకోవాలి అనింటే దానికి ఏమనా లక్షణాలు కనిపిస్తాయా మనకి మనిషిలో 170 రకాల క్యాన్సర్స్ రావచ్చు. ఎర్లీ క్యాన్సర్ క్యాన్సర్ వచ్చాక కూడా లెస్బియన్స్ కి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా సోటివిటీలో పాల్గొన్న [సంగీతం] ఇంత భయాన్ని క్రియేట్ చేసిన సర్వైకల్ క్యాన్సర్ గురించి మనతో డిస్కస్ చేయడానికి సాయి డయానా గారు అపోలో హాస్పిటల్స్ నుంచి
(01:28) ఈరోజు మనతో ఉన్నారు. హలో డాక్టర్ వెల్కమ్ టు అవర్ షో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది లేడీస్ కి మధ్య మనం క్యాన్సర్ గురించి వింటూ ఉన్నాం. అందులో కూడా సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. సో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి ఎలా వస్తుంది అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ లేడీస్ లో మన దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఈ క్యాన్సర్ చూస్తున్నాము.
(01:59) ఎనిమిదిలో ఒకటి అంటే కనీసం ఎవ్రీట టు త్రీ ఫ్యామిలీస్ లో ఒక స్త్రీకి ఈ క్యాన్సర్ సోకుతుంది. గత 50 సంవత్సరాలుగా మన దేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ లేడీస్ కి వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ మోస్ట్ కామన్ డెత్ ఇన్ విమెన్ డ్యూ టు క్యాన్సర్ ఇస్ ది సర్పిక్స్ క్యాన్సర్ సో బేసికల్లీ గర్భసంచి ఉన్న ఏ స్త్రీకైనా సరే ఈ క్యాన్సర్ రావచ్చు అండ్ ఈ క్యాన్సర్ స్ట్రేంజ్లీ మూలంగా వస్తుంది.
(02:26) ఓకే అందుకే ఇట్ ఇస్ సో కామన్ ఇప్పుడు ఎంతో మంది లేడీస్ లో ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి కొంతమంది పనికివెళ్తారు కొంతమంది ఇంట్లో ఉంటారు హౌస్ వైఫ్స్ పిల్లలు పుట్టని వాళ్ళు పుట్టిన వాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే మనిషి మోస్ట్ కామన్ గా చేసే యక్టివిటీ ఇస్ తినడం తాగడం అండ్ ప్రొక్రియేషన్స్ చేయడం అండ్ ఈ పర్టికులర్ క్యాన్సర్ ఒకటి మట్టుకు మూలంగా వస్తుంది స్త్రీలకి సో మీరు ప్రోక్రియేషన్ వల్ల వస్తుంది అని అంటున్నారు కదా ప్రోక్రియేషన్ లో అంటే ఆ వన్ పర్సన్ వన్ పర్సన్ తో వస్తుందా లేకపోతే మల్టిపుల్ రిలేషన్స్ లో ఉండే వాళ్ళకి వస్తుందా అని వాట్ ఇస్ యువర్ తేడా లేదు అంటే బేసికలీ ఈ
(03:04) హెచ్‌పిబి అనే వైరస్ స్కిన్ వైరస్ అది ఓకే సో మన స్కిన్ పైన స్కిన్ పైన పొర కింద ఉంటుంది సో స్కిన్ లో మూడు పొరలు ఉంటాయి పై పొరకి రెండో పొరకి మధ్యలో ఈ వైరస్ ఉంటుంది. ఈ వైరస్ ఒక మనిషి మెన్ విమెన్ ఎవరెన్నైనా తీసుకోండి హెడ్ టు టో ఈ వైరస్ మన బాడీలో ఉంటుంది. సో యు మీన్ అసలు విమెన్ బాడీలో ఉంటుందా మెన్ అందర అందరి స్కిన్ పైన ఈ వైరస్ ఉంటుంది.
(03:32) మనం ఈ వైరస్ ని మైక్రోస్కోప్ కింద చూస్తే 120 టైప్స్ ఉంటాయి ఈ వైరస్ లో సో ఒక్కొక్క హెచ్పివ కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు వన్ నుంచి 120 వరకు అందులో ఒక 20 టైప్స్ కానీ ఒక ఉమెన్స్ వెజైనాలోకి వెళ్తే డ్ూరింగ్ సెక్స్ లేదా ఎవరి ఫింగర్స్ అయినా తన వెజైనాలోకి వెళ్ళినాయి అనుకోండి ఆర్ టంగ్ ఆర్ మౌత్ ఎనీ వేర్ వేర్ ఆ స్కిన్ కొంచెం రబ్ అయినట్టు అయితే వేరే మనుషుల స్కిన్ పైన ఉన్న హెచ్‌పి ఇవి తన వెజైనాలోకి వెళ్తుంది.
(04:03) వెజైనాలో ఆ ఎంట్రన్స్ ఏరియాలోకి వెళ్తే చాలు ఈ వైరస్ లోపల దాకా వెళ్ళిపోయి గర్భసంచి ముఖ ద్వారం అక్కడ ఉంటుంది పైన వెజైనా పైన సో దాక మంచి ఎన్విరన్మెంట్ ఈ స్కిన్ పైన ఉన్న వైరస్ కి కొత్త స్కిన్ దొరికింది వెచ్చగా ఉంది తడిగా ఉంది వెళ్లి అక్కడ కూర్చుండిపోతుంది. సో వేరే వాళ్ళ స్కిన్ మన స్కిన్ ని లోపల ఆ పార్ట్ లో తాకి రబ్ అయినప్పుడు వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది.
(04:30) ట్రాన్స్మిట్ అయినంత మాత్రాన అది వెంటనే ఏదో చేసేస్తుంది అని కాదు. సో సెక్షువల్ యక్టివిటీలో పాల్గొన్న ఏ స్త్రీకైనా తన వెజైనల్ ఏరియాలో చాలా మటుకు హెచ్పివస్ ఉంటాయి. బట్ ఈ హెచ్పివస్ అలా లైఫ్ లాంగ్ ఉండిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటికి కొంచెం ఏదనా చేయాలి అనిపిస్తుంది నంబర్స్ పెరిగిపోతాయి అండ్ అది ఇన్ఫెక్షన్ కింద కానీ మారితే అది ఫ్యూచర్ లో క్యాన్సర్ అవుతుంది.
(04:55) ఇప్పుడు మీరు హెచ్పివ అన్నారు కదా ఏంటి హెచ్పివ అంటే ఇట్ ఇస్ ఏ వైరస్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే మనుషులకు వచ్చే స్కిన్ వైరస్ సో మరి మీరేమో సెక్స్ చేసిన ప్రతి అమ్మాయికి వస్తుంది అది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మెన్ ఆర్ విమెన్ ఉంటుంది అని అంటున్నారు కదా మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయడం లుక్ అండి ఈ 120 టైప్స్ లో ఎన్నో రకాలు మన బాడీలో ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ ఆర్ ఇన్నోసెంట్ ఏమి చేయవు బట్ ఈ 20 హై రిస్క్ టైప్స్ లో మట్టుకు ఏదన్నా మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది హెచ్పివ ఇన్ఫెక్షన్ అండ్ ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కింద మారొచ్చు. సో ఈ హై రిస్క్ టైప్స్ కి
(05:37) ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. సో ఎవరైనా సెక్షువల్ యక్టివిటీలో పాల్గొనే ముందే లైక్ స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడే ఈ వ్యాక్సిన్ ఇప్పించమంటున్నాము. దీన్నే ఇప్పుడు క్యాన్సర్ వాక్సిన్ గా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. సో ఈ వ్యాక్సిన్ కానీ మనం పిల్లలకి సెక్షువల్ యక్టివిటీ స్టార్ట్ చేయకముందే కానీ ఇచ్చేస్తే వెన్ దే బికమ్ సెక్షువల యక్టివ్ ఈ హై రిస్క్ వైరస్ వాళ్ళ బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఇన్ఫెక్షన్ కింద మారకుండా ఉంటుంది.
(06:04) ఓకే డాక్టర్ ఇప్పుడు మీరు పిల్లలు అంటే వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని చెప్పారు బట్ ఆల్రెడీ సెక్షువల్ యక్టివిటీలో ఉండే విమెన్ అంటే మెచూర్డ్ విమెన్ అనుకోండి సో వాళ్ళకి ఏం చేయాలి ఆ వాళ్ళకి ఏమన్నా వ్యాక్సిన్స్ ఉన్నాయా లుక్ అండి ఆల్రెడీ సెక్షులీ యాక్టివ్ ఉన్న లేడీస్ కి వాక్సిన్ పని చేయకపోవచ్చు బికాజ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ కష్టము వీళ్ళకి ఎన్ని హెచ్పివీ లు ఉన్నాయి హై రిస్క్ ఉన్నాయా లో రిస్క్ ఉన్నాయా ఇది కనుక్కోవడం అంత ఈజీ కాదు సో ఆల్రెడీ రియాక్టివ్ లేడీస్ కి దేర్ ఇస్ ఫెంటాస్టిక్ టెస్ట్ టూ బ్యూటిఫుల్ టెస్ట్స్ ఉన్నాయి. ఈ టెస్ట్స్ కానీ
(06:39) రెగ్యులర్లీ చేపించుకుంటే వాళ్ళకి కచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ రాకముందే మేము వాళ్ళని పట్టేసుకొని చెప్పేస్తాము అమ్మ నీకు వచ్చేలాగా ఉంది ఈ టెస్ట్ లో తెలిసింది ఈ యాక్షన్ తీసుకుందాము. ఓకే సో ఈ టెస్ట్ పేర్లు ఒకటి పాప్ టెస్ట్ అంటాము పాప్‌స్మియర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ఒకసారి మంచి డిపార్ట్మెంట్ లో మంచి ల్ాబ్ ఆర్ మంచి హాస్పిటల్లో అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పెథాలజిస్ట్ ద్వారా ఈ టెస్ట్ ఇంటర్ప్రెట్ చేపించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే మూడేళ్ల ముందే మాకు తెలిసిపోతుంది.
(07:14) ది అదర్ టెస్ట్ ఇస్ కాల్డ్ హెచ్పివ టెస్ట్ ఓకే ఈ హెచ్పివ టెస్ట్ కూడా ఐదేళ్లకు ఒకసారి చేస్తే చాలు. బికాజ్ ఈ హెచ్పివ బాడీలోకి వెళ్ళినప్పుడు అది వెంటనే క్యాన్సర్ అవ్వదు. మినిమం 10 ఇయర్స్ టైం తీసుకుంటుంది. ఓకే సో ఈ 10 ఇయర్స్ లోపు మనం ఎవ్రీ త్రీ ఇయర్స్ కి పాప్ లేదా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి హెచ్పివ టెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ రాకముందే కొన్ని సంవత్సరాల ముందే మనం చెప్పేసి యాక్షన్స్ తీసుకో ఇప్పుడు మీరు పాప్ అన్నారు కదా హెచ్పివ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అన్నారు సో పాప్ కూడా ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి ఇయర్స్ త్రీ ఇయర్స్ కి ఒకసారి ఓకే అండ్ ఇదేంటి మెనోపాజ్ ఉండే వాళ్ళకి
(07:47) వస్తుందా లేకపోతే ఎవరైనా ఏ ఏజ్ లో వాళ్లకి వస్తుందని సర్వైకల్ క్యాన్సర్ టిపికలిహెచ్పివ ఇన్ ఇన్ఫెక్షన్ వచ్చిన 15 ఇయర్స్ కి కనిపిస్తుంది. మన ఇండియా తీసుకుంటే యవరేజ్ 20 టు 25 మధ్యలో పీపుల్ స్టార్ట్ బికమింగ్ సెక్షువలీ యక్టివ్ సో ఈ క్యాన్సర్ యూజవలీ 35 టు 40 మధ్యలో చూస్తాము. సో మనం మెనోపాజ్ వచ్చాక యక్షన్ తీసుకుందాము అనుకుంటే ఇట్ ఇస్ వెయిట్ టూ లేట్ మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్ పేషంట్స్ ఆర్ మిడిల్ ఏజ్డ్ వమెన్ సో విమెన్ లో ఈ వ్యాక్సిన్ తీసుకోకూడని వాళ్ళు కూడా ఉన్నారా విమెన్ లో ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ చేసి కానీ ఉంటే ఈ వ్యాక్సిన్
(08:27) పనిచేయకపోవచ్చు కొంతమంది లేడీస్ యాక్టివ్ ఆల్రెడీ పెళ్లైన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని నేను వాక్సిన్ తీసేసుకున్నాను కదా నాకు ఇంకా పాప్‌స్మియర్ ఎందుకు అన్న ధీమాతో పాప్ స్మియర్ చేపించుకోవట్లేదు సో వీళ్ళల్లో సం టైమ్స్ క్యాన్సర్ చూస్తాము సో వ్యాక్సిన్ తీసుకున్నా సరే మీరు తీసుకునే టైం కి ఆల్రెడీ చేసి కానీ ఉంటే తప్పకుండా పాప్స్ మియర్ చేపించుకోవాలి వ్యాక్సిన్ ఉంది నేను తీసుకున్నాను అన్న కాన్ఫిడెన్స్ తో పాప్స్ మియర్ చేపించుకోవడం మానొద్దు.
(08:57) బట్ చిన్న పిల్లలకి 9 టు 15 లోపు వాళ్ళకి కానీ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో ఇంత ఫ్రీక్వెంట్ గా పాప్స్మియర్స్ చేసే అవసరం రాకపోవచ్చు. దట్ ఇస్ ద ఏజ్ క్రూ వేర్ వాక్సిన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. బట్ ఒకటి విన్నారా మీరు యస్ ఏ డాక్టర్ ఎప్పుడైనా వ్యాక్సిన్ కొత్తది వచ్చినప్పుడు అది వేసుకోవాలంటే అది వేసుకున్న తర్వాత చచ్చిపోతావు ఇప్పుడు ఎందుకు కరోనా కూడా వచ్చింది కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ ఆఫ్టర్ టూ ఇయర్స్ డెత్ రేట్ పెరిగిందని సో అలానే ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అలా అవుతుందా సో ఈ వ్యాక్సిన్ కొత్తది కాదు ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ 17 ఇయర్స్ నుంచి
(09:31) మార్కెట్ లో ఉంది. ఇప్పుడు మన ఇండియన్ మనుఫ్యాక్చరర్స్ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇప్పుడు మనకొక ఇండియన్ బ్రాండ్ ఇచ్చారు అండ్ యusఎస్ఏ లో 17 ఇయర్స్ అగో ఈ వాక్సిన్ రిలీజ్ చేసే ముందు దీన్ని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ లాబరేటరీలో రీసెర్చ్ చేసి రిలీజ్ చేసిన వ్యాక్సిన్ ఇది. 10 ఇయర్స్ రీసెర్చ్ చేసే టైం కోవిడ్ మనకి ఇవ్వలేదు.
(09:55) సో కోవిడ్ వ్యాక్సిన్ చాలా తొందరగా మార్కెట్ లోకి రిలీజ్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ ది డెత్స్ సో కోవిడ్ వాక్సిన్ పైన అలగేషన్స్ ఉన్నాయి సరిగా రీసర్చ్ చేయకుండా మార్కెట్లో రిలీజ్ చేశారు కోవిడ్ వాక్సిన్ తీసుకున్నాక ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని బట్ హెచ్పివ వాక్సిన్ 10ఏళ్ళు రీసెర్చ్ చేసి అది అబ్సల్యూట్లీ సేఫ్ అని తెలుసుకున్నాక మార్కెట్ లోకి వచ్చింది.
(10:17) ఆ తీసుకున్న చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళఅయ్యారు వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళల్లో ఈ క్యాన్సర్ లక్షణాలు చాలా తగ్గినాయి. సో వాళ్ళు సేఫ్ గా ఉన్నారు కాబట్టి వాక్సిన్ ఇస్ నాట్ న్యూ అండి సో ఇప్పుడు ఈ హెచ్పివ వాక్సిన్ తీసుకున్న వాళ్ళక కూడా కీమో రేడియో థెరపీ ఇవన్నీ భయపడుతూ ఉంటారు కదా నార్మల్ గా చాలా పెయిన్ ఫుల్ ఉంటుంది అంటారు హెయిర్ లాస్ అయిపోతుంది అంటుంటారు సో అవి ఉంటాయా ఇందులో కూడా లుక్ అండి సర్వైకల్ క్యాన్సర్ వస్తే త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆపరేషన్ చేసి యూట్రస్ తీసేయాల్సి వస్తుంది కొంతమందికి రేడియేషన్ అండ్ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది.
(10:51) ఒకసారి మనం రేడియేషన్ దానికేమో థెరపీ జోలికి వెళ్తే ఆబవియస్లీ బాడీలో రకరకాల తేడాలు వస్తాయి హెయిర్ లాస్ అని పెయిన్ అని ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. బట్ హెచ్పివీ వ్యాక్సిన్ ఇచ్చేది క్యాన్సర్ ప్రివెన్షన్ కోసము సో హెచ్పివ వాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కీమో రేడియో ఫ్యూచర్ లో అవసరం రాకూడదు వాళ్ళకి క్యాన్సర్ రాకూడదు అనే కదా మనం వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేది.
(11:16) అండ్ వన్ మోర్ థింగ్ ఈ హెచ్పివ వాక్సిన్ లేడీస్ లో సర్విక్స్ క్యాన్సర్ ని ఒక్కదాన్నే కాదు ఈ హెచ్పివ మూలంగా ఈ స్పెషల్ యక్టివిటీ మూలంగా ఈ వైరస్ మూలంగా లేడీస్ లో సర్విక్స్ క్యాన్సర్ మెన్లో పీనెస్ పురుషాంగం క్యాన్సర్ ఇవి రెండు హెచ్‌పి మూలంగానే వేరే కారణాలు లేవు ఈ క్యాన్సర్స్ కి బట్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ 50% నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హెచ్‌పి కిస్ చేయడం వల్లగా గన ఓరల్స్ వల్ల గాని ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా కిస్ చేసిన ఎవరికైనా వస్తుంది రావచ్చు వస్తుంది కాదు సారీ సో ఈ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్
(11:55) మనం ఎంతసేపు టబాకో తంబాకో బీడి ఇవి అనుకుంటామో 50% ఇస్ జస్ట్ డ్యూ టు హెచ్‌పి లేకపోతే ఆడవాళ్ళలో ఎప్పుడు సిగరెట్ కాల్చిన వాళ్ళలో ఎలా వస్తుంది మౌత్ కాన్సర్ అండ్ త్రోట్ కాన్సర్ థింగ్ ఏంటంటే ఇలాంటి పనులు చేసేది యూత్ యంగ్ ఏజ్ లో అది ప్రజెంట్ అయ్యేది 15 20 ఇయర్స్ తర్వాత సో ఇది బయటికి చెప్పుకోవాలంటే కొంచెం కష్టం బికాజ్ పిల్లలు ఈ బిల్ బోర్డ్స్ ఇవన్నీ చూస్తారు.
(12:22) సో ఓరల్ సెక్స్ చేస్తే మీకు గొంతు క్యాన్సర్ రావచ్చు అని చెప్పాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ వి నో దట్ 50% మౌత్ త్రోట్ క్యాన్సర్స్ ఆర్ డ్యూ టు హై రిస్క్ హెచ్‌పిబి అందుకే స్కూల్ పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇమ్మంటున్నాము. ఈ వ్యాక్సిన్ ఇస్తే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పురుషాంగం క్యాన్సర్, లేడీస్ లో సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఎవరైనా ఏనల్ మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేసేవాళ్ళు ఉంటే అక్కడ వచ్చే క్యాన్సర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది.
(12:53) సో ఈ వ్యాక్సిన్ తో ఫైవ్ డిఫరెంట్ క్యాన్సర్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ లైఫ్ స్టైల్ యవరేజ్ మెన్ అండ్ విమెన్ వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది అంటారా మరి అబ్సల్యూట్లీ అండి టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ త్రీ త్రీ కేటగిరీస్ లో ఈ డిసీజ్ చాలా చాలా ఎక్కువ ఒకటి హెల్త్ వర్కర్స్ సో వాళ్ళందరికీ కూడా కచ్చితంగా హెచ్పివ వాక్సిన్ అండ్ రెగ్యులర్ పాప్స్మియర్స్ ఆల్ కంపల్సరీ ఆ రెండోది ఇమ్యూనో సప్రెస్డ్ ఎవరికన్నా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కానీ లివర్ ఆర్ లంగ్ ఏదనా ఎనీ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ కీమోథెరపీ
(13:29) తీసుకున్న వాళ్ళు చిన్నప్పుడు లుకీమియా లింఫోమా పేషెంట్స్ వాళ్ళు హెచ్ ఐవ పాజిటివ్ వీళ్ళల్లో ఈ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తాము అండ్ త్రీ స్మోకర్స్ విమెన్ ఎవరన్నా స్మోక్ చేస్తే వాళ్ళకి కానీ హెచ్‌పి వైరస్ ఉంటే అది 20 టైమ్స్ ఫాస్టర్ పెరుగుతుంది. సో డాక్టర్ ఇప్పుడు విమెన్ ప్రెగ్నెంట్ అవ్వద్దు అనుకొని ఆ కెరియర్ దీంట్లో పడిపోయి వాళ్ళు ఎక్కువ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటున్నారు కదా ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదు అండి బర్త్ కంట్రోల్ పిల్ మూలంగా యాక్చుల్లీ క్యాన్సర్ ప్రొటెక్షన్
(14:05) ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ యూటరైన్ క్యాన్సర్ అండ్ ఓవర్రీ క్యాన్సర్ ఇవి రెండు 50% తగ్గుతాయి. బట్ ఇంట్లో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మటుకు అంటే అమ్మకి కానీ అక్కకి కానీ లేదా అమ్మమ్మ అమ్మ పిన్ని అమ్మ అలా ఇద్దరు లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకోవద్దు అంటాము.
(14:30) సో బర్త్ కంట్రోల్ పిల్ తో బ్రెస్ట్ పైన కొంచెం నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. యూట్రస్ ఓవరీస్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవాళ మనం మాట్లాడుకునే సర్వైకల్ క్యాన్సర్ పైన అయితే ఏ ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎవరైనా లేడీ బర్త్ కంట్రోల్ పైన ఈ టాబ్లెట్స్ పైన ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ సెక్షువల్ బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే కంట్రోల్ నా చేతిలో ఉంది సో నేను అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన నేను ప్రెగ్నెంట్ అయితే అవ్వను అన్న కాన్ఫిడెన్స్ తో యూజువలీ ప్రీరిటల్ సెక్స్ చేసే లేడీస్ లో ఇప్పుడు చాలా మంది లివ్ ఇన్ ఉంటున్నారు లేదా సింగల్ గా ఉండి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్
(15:06) ఉంటున్నారు వర్ సీయింగ్ దిస్ అలాట్ అలాంటి వాళ్ళు బర్త్ కంట్రోల్ పైన ఉన్నప్పుడు నాకు ఎలాగో ప్రెగ్నెన్సీ రాదు కదా అన్న కాన్ఫిడెన్స్ తో దే ఆర్ హావింగ్ మోర్ పార్ట్నర్స్ పార్ట్నర్ విల్ హావ్ మోర్ పార్ట్నర్స్ ఇలా రకరకాల హెచ్పివస్ అన్ని పోగేసి ఆ వెజైనాలో హెచ్పివ రిలేటెడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో బర్త్ కంట్రోల్ పిల్ పైన ఉన్న వాళ్ళకి సర్విక్స్ క్యాన్సర్ కొంచెం ఎక్కువ చూస్తాము బట్ అది పిల్ మూలంగా కాదు అది వాళ్ళు బిహేవియర్ మూలంగా సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న ఎక్కువ ఈ సెక్షువల్ యాక్ట్ లో ఉండే
(15:41) వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు కదా మరి ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. సో బట్ సేఫ్టీ యూస్ చేసే వాళ్ళకి కూడా ఆ ఛాన్సెస్ ఉంటుందా ఈ వైరస్ హెచ్పివి వైరస్ అండ్ సర్విక్స్ క్యాన్సర్ ఒక్కసారి కూడా పెనట్రేటివ్స్ చేయని లేడీకి కూడా రావచ్చు. అండ్ వి హావ్ సీన్ దిస్ సో ఎంతో మంది టీనేజర్స్ నాకు తెలిసి నా పేషెంట్స్ే చాలామంది క్లియర్లీ దే టెల్ మీ మేము పెనట్రేటివ్స్ చేయము ప్రెగ్నెన్సీ అని భయము బట్ హగ్ చేసుకుంటాము లేదా ఫిజికల్ గా ఇంటిమేట్ గా ఉంటాము అని అలాంటి వాళ్ళలో హెచ్పివ కనిపిస్తుంది. సో ఈ వైరస్ సెక్స్
(16:18) పెనిట్రేటివ్స్ చేస్తేనే వస్తుంది కాండోమ్ ఆర్ సేఫ్టీ వాడితే అది రాకుండా అడ్డుపడుతుంది కాదు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ సో ఒకళ్ళ స్కిన్ ఇంకొకళ్ళ స్కిన్ ని క్లోజ్ గా రబ్ అయ్యి కొంచెం అంటే ఇలా టచ్ చేస్తే వచ్చేయదు స్కిన్ టు స్కిన్ రబ్ అయ్యి కొంచెం స్కిన్ ఇంజూర్ అయితే వెళ్ళిపోతుంది. సో నేను ఇంటిమేట్ గా ఉంటాను బట్ చేయను కాబట్టి నాకు రాదు వైరస్ అనుకుంటే కుదరదు.
(16:44) సో డాక్టర్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టాంపాన్స్ అని నాప్కిన్స్ ఇట్లాంటివన్నీ వచ్చాయి క్లాత్ ఇలాంటివన్నీ వచ్చాయి మెన్స్ట్రుల్ పీరియడ్స్ లో యూస్ చేయడానికి సో వీటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అసలు ఏది యూస్ చేయాలి ఏది యూస్ చేయాలి అనేది ఆ పర్సన్ కంఫర్ట్ ని బట్టి అండి సానిటరీ టవల్స్ ఈ మధ్యన హెవీలీ బ్లీచ్డ్ వస్తున్నాయి దాని మూలంగా స్కిన్ రాషెస్ అవి ఎక్కువ చూస్తున్నాము.
(17:11) వ ప్రిఫర్ ఏ మెన్స్ట్రుల్ కప్ అండ్ ఈ హెచ్పివ అంటటానికి ఒక స్కిన్ నుంచి ఇంకొక స్కిన్ కే అది ఆబ్జెక్ట్స్ పైన బతికి ఉండదు. సో మెన్స్ట్రుల్ కప్ వాడితే వైరస్ లోపలికి వెళ్ళిపోతుందేమో అన్న భయం కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఈ వైరస్ అలా ప్లాస్టిక్ పైన క్లాత్ పైన టవల్ పైన ఉండదు ఉండలేదు అది బతకలేదు అలా దానికి ఇంకొక స్కిన్ ఉంటేనే బతుకుతుంది.
(17:35) సో హైజీన్ వైస్ మెన్స్ట్రుల్ హైజీన్ వైస్ విమెన్ ఏది వాళ్ళకి సూట్ అయితే అది యూస్ చేయొచ్చు మ్యారీడ్ లేడీస్ ని అయితే స్ట్రాంగ్ గా మెన్స్ట్రుల్ కప్ వైపే వెళ్ళమంటున్నాము. ఉహ్ ఓకే మరి ఎస్టిడి ఉంది కదా ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని క్యాన్సర్ కి దీనికి ఏమన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఏమనా ఉంది అంటారా? ఎస్టిడి వచ్చిన లేడీకి హెచ్పివ కూడా అంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ బికాజ్ హెచ్పివ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ హర్బీస్ వైరస్ లో కానీ ఆర్గనోరియా సిఫలస్క్లమీడియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్ సో ఎవరితో అన్నా మీకు ఎస్టిడి వచ్చింది అంటే ఆ పర్సన్ ద్వారా మీకు హెచ్పివ హై రిస్క్
(18:11) హెచ్పివ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అండ్ ఎస్టిడిస్ ఉన్న లేడీస్ కి వజైనాలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ మూలంగా వాళ్ళక అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు 100 మందికి హెచ్పివ ఇన్ఫెక్షన్ ఉంటే అందులో ఇద్దరికో ముగ్గురికోనే క్యాన్సర్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు. ద తేడా ఇస్ ఇన్ఫెక్షన్ లో కాదు అందరికీ అదే హెచ్పివ ఉన్నా కొంతమందికే క్యాన్సర్ వస్తుంది అంటే ఆ వచ్చిన వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది.
(18:41) సో ఆబవియస్లీ వేరే రకాల ఇన్ఫెక్షన్స్ మనం గాదర్ చేసినప్పుడు మన వెజైనల్ హెల్త్ పోతుంది దాని మూలంగా హెచ్పివ యక్టివేట్ అవుతుంది. సో ఆల్వేస్ ఎంత ప్లెజర్ కోసం చేసినా కొంచెం కాషన్ ఉండాలి. మనం చేస్తున్న దాని మూలంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందా ఆ ఇన్ఫెక్షన్స్ మూలంగా ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. మరి క్యాన్సర్ పేషెంట్ అయిన వైఫ్ తో వాళ్ళ హస్బెండ్ చేస్తే ఆయనకి సేఫేనా మరి లుక్ అండి ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ క్యాన్సర్ 99% క్యాన్సర్స్ ఇలా మూలంగా స్ప్రెడ్ కావు అండ్ ఈ లేడీకి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి ట్రీట్మెంట్ యూట్రస్
(19:20) తీసేసాము ఆవిడ ట్రీట్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇఫ్ షి ఇస్లీ యక్టివ్ ఆ మెసల్ పార్ట్నర్ కి ఇప్పుడు కొత్తగా హెచ్పివ వెళ్ళింది ఏమీ ఉండదు. బికాజ్ హర్ హస్బెండ్ మస్ట్ హవ్ బీన్ ఇన్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ హర్ ఫర్ ఏ లాంగ్ టైం సో ఈవిడకున్న హెచ్పివ ఆయనక ఎప్పుడో అంటే ఉంటుంది బట్ ద థింగ్ ఇస్ లేడీస్ కి సర్విక్స్ క్యాన్సర్ కాస్ చేసే హెచ్పివ యూజలీ మెన్ కి ప్రాబ్లం కాస్ చేయద్దు.
(19:49) మెన్ కి ప్రాబ్లం కాస్ చేసే హెచ్పివ యూజలీ లేడీస్ లో సర్వైకల్ క్యాన్సర్ రాదు. సో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన లేడీస్ ఇఫ్ దే వాంట్ టు బి సెక్షువలీ యక్టివ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్ అయితే వి సే గో అహెడ్ బికాజ్ ఆల్రెడీ హెచ్పివ ఇద్దరి మధ్యలో ట్రాన్స్మిట్ అయిపోయి ఉంటుంది. కొత్త పార్ట్నర్స్ తో అయితే ఆబవియస్లీ వి సే చెప్పి చేయండి ఆర్ ఆ పార్ట్నర్ కి వ్యాక్సిన్ ఇచ్చి చేయండి అని సో డాక్టర్ ఇప్పుడు కొత్త కొత్త ఇవి కూడా మనం వింటూ ఉన్నాం కదా సొసైటీలో ఎల్జిబిటి క్యూ ఇట్లా ఉన్నారు.
(20:15) సో వాళ్ళక కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఐ మీన్ గే కానివ్వండి లెస్బియన్స్ కానివ్వండి అండ్ మాస్టర్బేట్ చేసుకునే విమెన్ ఉంటారు సో వాళ్ళకి కూడా వస్తదా లోకండి మాస్టర్బేషన్ ఇస్ సింగల్ పర్సన్ ఇంకొక పర్సన్ స్కిన్ తో ఇన్వాల్వ్మెంట్ లేదు సో మాస్టర్బేట్ చేసుకుంటే హెచ్పివ ట్రాన్స్మిట్ కాదు ఓకే గేస్ లో లెస్పియన్స్ లో వ డు సిహెచ్పివ బికాజ్ ఇట్ ఇస్ స్కిన్ టు స్కిన్ సో పాయింట్ ఇక్కడ అవతల పర్సన్ మేల్ ఫీమేల్ కాదు ఇట్ ఇస్ వాళ్ళకి స్కిన్ మన స్కిన్ ని రబ్ అయ్యి ఆ టచ్ అవుతూ ఫ్రిక్షన్ కాస్ చేసిందా లేదా మీకు వస్తుంటారా అలాంటి పేషెంట్స్ వస్తారా
(20:52) అండి ఇప్పుడు మెన్ లో ఏనల్ క్యాన్సర్ ఇస్ గే మెన్ లో నాట్ మెన్ మెన్ లో గే మెన్ లో ఏనల్ క్యాన్సర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ హెచ్పివ ఇన్ ది ఎనల్ కెనాల్ ఓకే ఇది లాంగ్ టర్మ్ తెలిసిన విషయమే దట్ గే మెన్ లో మేము ముందే ప్రివెంటేటివ్ గా చెప్తాము మీరు గే కపుల్ కాబట్టి మీకు ఎనల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ డ్యూ టు హెచ్‌పి అలాగే లెస్పియన్స్ లో కూడా వస సర్వైకల్ క్యాన్సర్ బికాజ్ హెచ్పివ ఒకసారి బాడీలోకి వెళ్తే అది ఎవరి నుంచి వచ్చింది పాయింట్ కాదు కదా బాడీలోకి వెళ్ళిందా లేదా ఇస్ ద పాయింట్ సో ఈ త్రూ ఈ ప్రోగ్రాం్ ద్వారా ఈ
(21:27) ప్రోగ్రాం్ చూసే వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి వాట్ యు వాంట్ టు సే లుక్ అండి నాకు క్యాన్సర్ అంటే భయము క్యాన్సర్ అంటే ఒనుకవస్తుంది ఆ పదం వింటేనే స్విచ్ ఆఫ్ చేయాలనిపిస్తుంది ఇలాంటి డైలాగులు రోజు వింటాము ఏంటో క్యాన్సర్ ఎక్కువైపోతుంది ఇలా నెగటివ్ థింకింగ్ సరే క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి నేనేం చేయగలను నన్ను నా ఇంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి నేను ఏమైనా చేయగలనా ఎస్ మీ పిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించండి 9 టు 15 లోపు ఉన్న పిల్లలకి ఇప్పించేస్తే చాలా బాగా పనిచేస్తుంది. టూ పాప్‌స్మియర్
(22:06) చేపించుకున్నారా లేదా ఈ హెచ్‌పి టెస్ట్ మూడేళ్లకు ఒకసారి చేపించుకోమంటున్నాము. చేపించుకున్నారా లేదా చేపించుకోకపోతే చేపించుకోండి. ఈ రెండు చేస్తే ఒక మేజర్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ని మీరు ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు కదా దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్ దట్ ఎంతసేపు నాకు భయము నాకు ఇది నాకు అది అని చెప్పే బదులు మీరు చేయాల్సిన బేసిక్స్ మీరు చేశారా లేదా సో బేసిక్స్ చేస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అసలు రాకుండానే యాక్షన్ తీసుకోవచ్చు కదా కొన్ని మన చేతుల్లో లేవు మన చేతుల్లో ఉన్నాయి మనం చేస్తున్నామా ప్రతిరోజు
(22:39) క్లినిక్ లో వచ్చిన ప్రతి లేడీకి చెప్తామని మీ పాప్‌స్మియర్ ఎప్పుడూ చేయలేదు చేపించుకోండి లేదా చేసి చాలా రోజులు అయింది చేపించుకోండి ఆ ఈసారి చూద్దాంలే అదేదో చీరల కొట్టుక వెళ్లి నేనేదో అమ్ముతున్నట్టు అలాంటి ఆటిట్యూడ్ చూపిస్తే అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు అర్థం కాదు ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఎందుకు అర్థం కావట్లేదు నేను బానే ఉన్నానుగా ఈసారి అంటే బాగోన్నప్పుడే వచ్చి లక్షలు లక్షలు గొమ్మరిచ్చి అప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే బదులు బాగున్నప్పుడే ఫ్యూచర్ లో కూడా బాగుండటానికి యాక్షన్ తీసుకోవచ్చు కదా ఓకే డాక్టర్ థాంక్యూ థాంక్యూ సో మచ్
(23:14) అండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజంగానే భయంగా కూడా అనిపిస్తుంది మీరు చెప్పినవన్నీ వింటే బట్ థాంక్స్ అ లాట్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ అస్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి భయపెట్టాను బట్ దానికి యాక్షన్ స్టెప్స్ కూడా చెప్పాను కదా భయపెట్టి వదిలి పెట్టలేదు భయపెట్టి దానికి ఇవి చేస్తే ఈ భయం ఉండదు మీకు అని చెప్పాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ సో దట్ థాంక్యూ థాంక్యూ
No comments:
Post a Comment