ఈ కాలం ఆడపిల్లలు అస్సలు ఎలా ఉండాలి ? ||| Priya Chowdary - How Girls Should Behave || SumanTV Lasya
Author Name:SumanTV Motivation Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivationalLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tRZHA6Sv0BE
Transcript:
(00:00) సీరియల్లో సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఈ పాడ్కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మహిళలకి ఎందుకంటే భార్య గానో కూతురు గానో తల్లి గానో వర్క్ చేస్తున్న మహిళగానో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కానీ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి దాన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకున్న ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అని తెలియక చాలా మంది వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో కొంతమంది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ కొంత
(00:37) మంది పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ అయిపోవడం కానీ లైఫ్ ని నరకం చేసుకుంటున్నారు. అటువంటి సిచువేషన్స్ గురించి ఇవాళ పాడ్కాస్ట్ లో సొల్యూషన్స్ తో వచ్చేసాను అండ్ ఆ సొల్యూషన్ పేరు పరిచయం అక్కర్లేదు షి ఇస్ నన్ అదర్ దన్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు నమస్కారం అండి మమ్ ఇప్పుడు పెళ్లి కాకుండా అంటే పెళ్లి ఉండదు వధువరులు ఉండరు ఊరికే మ్యారేజ్ ఫంక్షన్ చేసుకుంటున్నారు చెప్తున్నాను కదమ్మా పిచ్చి ముదిరిందంటే రోగలు తలకు చుట్టమన్నారంట వెనకడికి ఎవరో ఇలా పిచ్చలు ఇలా ఉన్నాయి అంటే ఇంకా మీరు ఇలా చెప్తున్నారు నేను ఇంకొకటి చెప్తాను అక్కడ
(01:10) స్టేట్స్ లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇక్కడ వీళ్ళు భోజనాలు పెడతారు. అర్థమైందా పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు ఎక్కడో విదేశాల్లో ఉంటారు సరే వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుంటే ఇక్కడ వీళ్ళు బంధువులని వెలిచి పెళ్లి భోజన వధువు వార్లు ఉండరు వాళ్ళు స్క్రీన్ మీద కనపడతా ఉంటారు అక్కడ చక్కగా ఇది పెట్టుకొని కెమెరా ముందు నుంచి హాయ్ బాయ్ అని చెప్తా ఉంటే వీళ్ళు కెమెరా ముందుకువచ్చి హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వాళ్ళు అక్కడ ఉంటారు అన్నీ ఏంటి అంటే ఆన్లైన్ అన్నమాట తిండి ఒక్కటే అది కూడా ఆన్లైన్ పెట్టేస్తే ఓపెన్ అయిపోతది అంటే
(01:40) ఎంత దిక్కుమాలిన తతంగాలకి మనం మన వ్యవస్థ తయారు చేసి ఇవాళ ఆ ఇవాళ ఏమి లేదండి ఎవరి మధ్య ఏమి లేదండి ఇదండి అదండి అని మాట్లాడుతా ఉంటారు. ఎదుటమ్మ ఎవరైనా కోడల గురించి వచ్చి చెడు చెప్తుందంటే ఇంకా నాలుగు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా విని మళ్ళీ ఎక్కువ ఎక్కువ వేసి చెప్తారు. అదే ఆమె కోడలు వచ్చిన రోజున ఈమె కూతురు ఇంకొక ఇంటికి కోడలుగా వెళ్ళిన రోజున అమ్మో నా కూతురు ఇన్ని కష్టాలు పడిపోతుందండి అని చెప్తారు.
(02:10) మరి పక్కింటి కోడల గురించి చెప్పినప్పుడు నువ్వు ఎట్లా ఎంటర్టైన్ చేశవ్ వాళ్ళ అత్తగారా చంపానని పడుతుందండి చుట్టుపక్కల అందరికీ చెప్పేస్తాంటండి అని అన్నాం [గురకలు] నీ దగ్గరికి వచ్చిన ఒక అత్తగారు కోడల గురించి చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు నువ్వు ఎందుకు సరిదిద్ ప్రయత్నం చేయలేదు వాళ్ళ మధ్య బాండింగ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఏదైతే విని ఎంకరేజ్ చేసావో అది ఆ నీ కూతురు అత్తగారి దాకా పాకిపోయింది.
(02:32) నీ విష్ ఏదైతే ఉందో ఇక్కడ అది అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది రిసీవ్ చేసుకుంటావా కాదు అప్పుడు మాత్రం ఆడపిల్ల అప్పుడు మాత్రం మా అత్తగారు టార్చర్ పెట్టేస్తుంది అప్పుడు మాత్రం అత్తగారు తప్పు చేస్తుంది మరి ఇక్కడ ఇంకొక అత్తగారు నీ దగ్గర తప్పు చేసినప్పుడు నువ్వు కరెక్ట్ చేశవా సో నిజంగానే తల్లులు అండ్ అత్తలు ఇద్దరు చాలా తప్పులు చేస్తున్నారు అండ్ ముఖ్య కారణాలు అయిపోతున్నాయి భార్యా భర్తలు డివోర్స్ కి అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం మీ దగ్గర చాలా మంది క్వశ్చన్ ఎందుకంటే వస్తూ ఉండడం కాదు ఈ విషయాల మీద కొన్ని వందల ఎపిసోడ్స్ చేసిఉంటాను నేను
(03:03) ఇవాళ నేను ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీ కారణం అదేనమ్మా ఫ్యామిలీ నుంచి వాళ్ళు దూరమైపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూ తెలియదు కాబట్టి పిల్లల్ని కూడా అదే విధంగా పెంచుతున్నారు. చివరికి వీళ్ళక ఒక ఆసరా కావాలి కాబట్టి పిల్లలు వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరే ఉండాలి. అందుకని డివోర్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుసా మీకు నిజంగా 200% కావాలంటే పోయి మీరు ఏ లీగల్ అడ్వకేట్లనైనా అడగండి.
(03:26) ఏం చెప్తారో వాళ్ళు వినండి. ఎందుకు అనింటే వీళ్ళు వీళ్ళ అత్త మామలతో ఉండరమ్మ బంధువులతో ఉండరు సింగిల్ ఫ్యామిలీగా వచ్చేస్తారు. చివరికి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అన్ని బాగుంటాయి ఎవ్వడు అక్కర్లేదు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి భయం వేస్తది మనకి రేపు పొద్దున ఏదన్నా పడితే మంచం మీద పడితే ఎవరు తీసుకెళ్ళాలి మనల్ని బంధువులు రారు వదిలివచ్చేసిన అత్తమామలు లేరు మరదులు లేరు ఆడపడుచులు లేరు అలాగే మరదళ్లు లేరు అలాగే బామర్దులు లేరు ఎవర లేరు అందరినీ వదిలేసుకని వచ్చి వయసులో ఉన్నప్పుడు మాత్రం రారాజులాగా నాకంటే తోపు ఎవడో లేదని చెప్పి ఏ ఐ అని మాట్లాడతారు.
(04:00) ఎప్పుడైతే వీళ్ళు వృధ్యాప్యంలోకి వస్తారో అప్పుడు కూతురు కొడుకో అవసరం ఉన్నప్పుడు ఆ కూతురికి కొడుకుకి ఒక అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఆ అటాచ్మెంట్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ కొడుకుని విడదీసి కూతురుని విడదీసి వాళ్ళ కోసం పెట్టుకోవడానికి ఉయ్ అని మాట్లాడుతారు. ఈ ఉయ్ అనే పదం ముందు ఉండదు. అందుకని వీళ్ళు చేసే చాస్లకి సమాజం కూడా ఊస్తుంది వీళ్ళ మొఖం మీద.
(04:22) అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పేరెంట్స్ కి ఉంది అమ్మాయి పేరెంట్స్ అయినా అబ్బాయిల పేరెంట్స్ అయినా మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఇవాళ భారతదేశం అనేటటువంటి ఒక అస్తిత్వం కుటుంబ వ్యవస్థ అమ్మా ఇవాళ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే దేశం బాగుంటుంది.
(04:44) ఈరోజు దేశంలో ఇన్ని అస్థిరతలు ఎందుకు వస్తున్నాయి ఎవరిని ఎవడు ఎందుకు పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి పేరే వాళ్ళు ఎవడికి గుర్తుండలేదు అంటే ఎవరు తీసుకొచ్చిన కర్మ వీళ్లే మీ రాజకీయ నాయకులే అంటే ఒక వసుదైక కుటుంబం మనది భారతదేశం మొత్తం కూడా అంటే భారతదేశం మొత్తం ఒకటే కుటుంబం ఎన్ని జాతులు ఉన్న విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాలు ఎన్ని ఉన్నా కూడా ఒకటే కుటుంబము అనేటటువంటి ఒక నినాదంతో ఏర్పడినటువంటి సామ్రాజ్యం మనది ఆ సామ్రాజ్యాన్ని ఇవాళ కూకటి వేళ్ళతోటి కుటుంబ కుటుంబాలను కూల్చేసినటువంటి వ్యక్తులది ఈరోజు ఆ ఎప్పుడైనా సరే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తనదాకా వస్తే గాని తెలియదు
(05:20) అన్నట్టుగా వీళ్ళు ఒంటరి అయిపోయిన రోజున వీళ్ళకు మనుషులు కావాల్సిన రోజున సమాజం గుర్తొస్తది బంధాలు గుర్తొస్తాయి బంధుత్వాలు గుర్తొస్తాయి అప్పుడు నీతులు చెప్తారు అన్నమాట వీళ్ళు జనాలకి అర్థమైందా అదే వీళ్ళు వీళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు వీళ్ళు యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరు అక్కర్ల మొగుడికి పెళ్ళామే కావాలి పెళ్ళానికి మొగుడే కావాలి మొగుడు సంపాదన పెళ్ళానికి మాత్రమే సొంతం పెళ్ళాం సంపాదన మొగుడికి మాత్రమే సొంతం వీళ్ళద్దరూ కలిసి ఎవరికి సొంతం ఏకాంతానికి సొంతం చివరికి అది మిగులుతుందన్న భయంతోటి వృద్ధాప్యం వచ్చేసరికి హాస్పిటల్లో జాయిన్
(05:50) చేయవాలో ఏ అర్ధరాత్రి హార్ట్ ఎటాక్లు వస్తాయో అర్ధరాత్రి మోసుకుపోయేవాళ్ళు కావాలి మంచాన పడితే చూసేవాళ్ళు కావాలి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళనే కంటున్నారు అది కొడుకో కూతురో ఓకే లేదా ఇద్దరిని కంటారు ఆ ఇద్దరిలో ఎవరైతే బలహీనులు ఉంటారో వీళ్ళ మాటలు ఎవరైతే వింటారో వాళ్ళ కాపురాన్ని చెడగొట్టేది వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళతో కూర్చోబెట్టేది వాళ్ళకి మళ్ళీ పెళ్లిళ్లు ఉండవు వాళ్ళే పెడాకులు ఉండవు మళ్ళీ ఏం ఉండవు వాళ్ళు అలాగే ఉండాలి సంపాదించాలి వీళ్ళకి పెట్టాలి లేదా వాళ్ళు అలాగే ఉండాలి వీళ్ళకి రోగం రష్టు వచ్చిన వీళ్ళని చూసుకోవాలి ఇలాంటి దరిద్రమైనటువంటి
(06:21) చర్యలు దరిద్రమైనటువంటి సాంప్రదాయం ఇవాళ భారతదేశపు కుటుంబ వ్యవస్థలో నడుస్తుంది అని చెప్పడానికి సిగ్గుపడాలి మనం సో ఎంత ఆధునికత పెరిగినా కూడా ఇప్పటికీ భార్య భర్త విడాకులు తీసుకుంటే భర్త చాలా ఈజీగా ఇంకొక పెళ్లి చేసుకుంటారు. భార్య ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే భార్య తల్లిదండ్రులు గాని లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఆగిపోతుంటారు.
(06:43) ఈ సొల్యూషన్ కి ఏమైనా అంటే ఈ ప్రాబ్లం కి ఏమైనా సొల్యూషన్ ఉందా ఏంటి నేను ఇక్కడ ఒక పోలిక చెప్తా మీరు అన్నారు ఏంటి అని అంటే భర్త భార్యా భర్తలు విడిపోయిన తర్వాత మగవాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటారండి కానీ ఆడవాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎందుకంటే కుటుంబం సపోర్ట్ దొరకాలి. అన్ని సపోర్ట్లు ఉంటేనే రెండో పెళ్లి చేసుకోగలుగుతారు.
(07:02) మరి రెండో పెళ్లి వెంటనే చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆడవాళ్ళల్లో వెంటనే చేసుకుంటున్నారా ఎందుకు చేసుకోవట్లేదు చాలా మంది చేసుకుంటున్నారు వినే ఆ తల్లిదండ్రుల మాట వింటున్నారు అనేటటువంటి ఆడపిల్లల యొక్క యోగ క్షేమాలు ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మ్ నా తల్లిదండ్రులు అట్టాగో పెళ్లి చేయరు వీళ్ళని నమ్ముకుంటే నాకేం కుదరదు అనుకొని వెంటనే డెసిషన్ తీసుకొని చేసుకునే ఆడపిల్లల్ని ఎవరేం చేస్తున్నారమ్మా మ్ అక్కడ వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు.
(07:28) ఇక్కడ వీళ్ళు ఎందుకు ఉండిపోతున్నారు అంటే ఇంకా నా తల్లిదండ్రులు నా కుటుంబము నావాళ్ళు వీళ్ళు ఉన్నారు అని ఆ బోర్డర్ దాటి రాలేనటువంటి ఆడపిల్లలే ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇలాంటి ఈ ఆడపిల్లలు వండర్గా మిగిలిపోవడానికి కారణం తల్లిదండ్రులు వాళ్ళ కోహన ఆలోచనలు వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తున్నా అటువంటి తల్లిదండ్రులకి 200% నిజం చెప్తున్నాను ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనమ్మ ఎందుకు అనింటే ఆడపిల్ల జీవితం మంచి వచ్చాడో తెలుసో తెలియకో ఒక డైవర్స్ అయిపోయింది అనుకుందాం డివోర్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఏ ఆడపిల్ల కావాలని డివోర్సులు
(08:03) తీసుకొని రచ్చ చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో నూటికో ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఏదో ఒక దీనితోటే విడిపోవడం అనేది జరుగుతుంది ఎవరు కాపురాలని రోడ్డు మీదకి వేసుకోవాలని చూడరు. కనీసం కన్న తల్లిదండ్రులైనా పిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు ఆ నలుగురు ఏమనుకుంటారు ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు రేపు పొద్దున మీరు చచ్చిపోయిన తర్వాత ఆ నలుగురు నీ కూతురికి తిండి పెడతారా ఆ నలుగురు కోసం బతుకుతున్నా కన్నావా నీ కూతురిని నీకోసం నువ్వు కన్నావా నీ బిడ్డకి న్యాయం చేయలేనటువంటి దానివి లేదా వాడివి నువ్వు రేపొద్దున ఆ నలుగురికి నీకేమి న్యాయం చేస్తారో ఆ
(08:37) నలుగురు నీకి నువ్వేం న్యాయం చేస్తున్నావ్ ఎవరు ఆ నలుగురు నీ ఆలోచనలో నలుగురు ఉన్నారు నీ జీవితంలో లేరు నీ జీవితంలో ఉన్నది నీ కూతురు ఆ కూతురు యోగక్షేమాలు ఏంటనేది నువ్వు తెలుసుకున్న రోజున నిజంగా నువ్వు నెల్ల మోసి కన్నానని తల్లి మాట్లాడుతది అలాగే జీవితంలో భుజాల మీద వేసుకొని పెంచానని నేను మాట్లాడే తల్లిదండ్రులు ఆ పెంపకానికి అర్థం ఏంటో ప్రశ్నించుకోవాలి.
(09:00) మంది కోసం నీ బిడ్డని వదిలేస్తావా ఒంటరిగా వదిలేస్తావా నీ బిడ్డ ఇన్నాళ్ళు ఎందుకుంది ఏ పెళ్లి పెళ్లి ఏ పెళ్లిళ్లు చేసుకోకుండా నీ బిడ్డ ఎందుకు ఉంది అంటే మీ మీద గౌరవంతో మీ మాట తీసివేయలేక మీరు ఎప్పటికైనా మీరు అనేటటువంటి వాళ్ళ యక్సెప్టెన్స్ కోసం తను చూస్తుంది అనేటటువంటి భావాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి తల్లిదండ్రుల్ని ఇంకా పట్టుకొని వేలాడడం అనేది మూర్ఖత్వం థాంక్యూ మమ్ థాంక్యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మెసేజ్ థాంక్స్ అలాట్
No comments:
Post a Comment