Scientists Found We Never Die | The Shocking Truth About Life And Death Will Blow Your Mind
Author Name:Deep Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@DeepTeluguM
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WameZn9_3WU
Transcript:
(00:00) ప్రస్తుతం ఈ భూమిమీద పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కావచ్చు బాగా డబ్బు ఉన్న కోటీశ్వరులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎటర్నల్ లైఫ్ కోసం అంటే మరణం అంటూ లేని జీవితాన్ని గడపడం కోసం చాలా రకాలుగా అమౌంట్స్ ని ఖర్చు పెడుతున్నారు చాలా రకాల రీసెర్చ్‌లు చేస్తున్నారు ఏదో ఒకటి చేసి మనిషికి మరణం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు.
(00:20) అండ్ అటువంటి ఒక మెడిసిన్ గనుక దొరికినట్టయితే దాన్ని అమ్ముకొని ఇంకా ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చుననియతే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇమ్మోర్టాలిటీ విషయంలో చాలా రకాల ట్రైల్స్ అయితే జరుగుతున్నప్పటికీ అవన్నీ ట్రైల్ స్టేజ్‌లోని ఎక్స్పెరిమెంట్ స్టేజేలో మాత్రమే ఉన్నాయి. వాటికి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో జవాబు అయితే దొరకట్లేదు అండ్ అటువంటి ఒక మెడిసిన్ కూడా దొరకట్లేదు.
(00:38) కాకపోతే శాస్త్రవేత్తలు రీసెంట్ గా ఒక కొత్త ఐడియాను ప్రతిపాదించారు. ఆ ఐడియా కారణంగా మనం మరణమే లేని ఒక జీవితాన్ని గడపబోతున్నామ అని అయితే చాలా మంది తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో అది ఎంతవరకు వాస్తవమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే క్వాంటం థియరీ గురించి కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆ క్వాంటం థియరీ మాత్రమే మనకి మరణం అనేది లేకుండా ఉండే అవకాశం ఉందనే విషయాన్ని మనకి చెబుతుంది.
(01:01) సో అది నిజంగానే అంతవరకు వర్క్ చేస్తుందా? ఆ క్వాంటం థియరీ కారణంగా అసలు మనకి మరణం అనేది లేకుండా ఉండబోతుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి మరణం అనేదే లేదు అని తెలిసినట్టయితే అప్పుడు మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ భూమి మీద చాలామంది దీని గురించి క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు.
(01:21) వాట్ ఇఫ్ సినారియోస్ ఈ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉంటాయి. వాటిలో ఇది టాప్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ ఇది అంత ఈజీ ఏమీ కాదు మాట్లాడుకోవడం ఈజీయే గాని వాటిని ప్రూవ్ చేయడం గాని అండ్ అలా బ్రతకడం కానీ అంత ఈజీ కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే మరణం అనేది లేకపోయినట్టయితే ఇంక అలా కంటిన్యూస్ గా మనం బ్రతుకుతూనే ఉంటాం బ్రతుకుతూనే ఉంటాం బ్రతుకుతూనే ఉంటాం అలా బ్రతకడంలో కూడా అర్థం లేదు కదా కానీ కొంతమంది ఏంటంటే ఎంత వరకు బ్రతకాలి అనుకుంటున్నారో అంత వరకు బ్రతికి ఇంక చనిపోవాలి అనిపించినప్పుడు మాత్రమే చనిపోవాలి అంతే గాని లైఫ్ దానంతట అది ఎండ్ అయిపోకూడదు న్యాచురల్ గా జరగకూడదు అనే
(01:51) పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ ఇమ్మోర్టాలిటీ ని క్రియేట్ చేయాలని అయితే ట్రై చేస్తున్నారు. అండ్ గడిచిన 10 సంవత్సరాల్లో ఏమైందంటే క్వాంటం ఫిజిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా హై లెవెల్ కి చేరుకుంది. అండ్ సైంటిస్ట్ులు ఒక కొత్త ప్రపంచాన్ని కూడా అన్‌లాక్ చేశారు అది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది ఎనర్జీ, కంప్యూటింగ్, సైన్స్ అండ్ మెడిసిన్ వీటన్నిటికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది.
(02:13) అండ్ క్వాంటం నాలెడ్జ్ అనేది పెరిగిపోవడం వల్ల మనం లైఫ్ గురించి కూడా డెఫినెట్ గా ఆలోచించే విధానం అనేది మారిపోయింది. థియరీ ఆఫ్ బైసెంట్రిజం అనే ఒక థియరీని యుఎస్ సైంటిస్ట్ అయిన రాబర్ట్ లాంజా అనే ఒక పర్సన్ ప్రపోజ్ చేశాడు. అతను ఏమంటున్నాడంటే ఈ యూనివర్స్ లైఫ్ ని క్రియేట్ చేస్తుంది అనేది అబద్ధం ఇన్ఫాక్ట్ లైఫే యూనివర్స్ ని క్రియేట్ చేస్తుంది అని చెబుతున్నాడు.
(02:33) మనకందరికీ కాన్షియస్నెస్ గురించి తెలిసిందే కదా ఈ కాన్షియస్నెస్ అనేది మనం చేసే ప్రతిదానికి కూడా బిగినింగ్ లోనే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ విశ్వంలో కూడా ఇటువంటి ఒక కాన్షియస్నెస్ అనేది క్రియేట్ అయింది అండ్ 14 బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ కాన్షియస్నెస్ అనేది అలాగ పెరిగి పెరిగి పెద్దదయి విశ్వం అంతా స్ప్రెడ్ అయింది మనుషుల బ్రెయిన్ లో ఇది ఎక్కువగా వాడబడుతూ ఉంటుంది మిగతా చోట్ల అంత ఎక్కువగా వాడబడదు ఆర్ ఎట్లీస్ట్ మనకు తెలియదు అక్కడ వాడబడుతుందో లేదో ఎందుకంటే ఏలియన్స్ ఉన్నారు అనేది చాలా మంది నమ్మే విషయం కానీ ఎక్కడ ఉన్నారు ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటారు
(03:02) ఇవేవి కూడా మనకు తెలియదు కదా సో వాళ్ళ కాన్షియస్నెస్ ఉందో లేదో మనకైతే పూర్తిగా తెలియదు. అయితే ఈయన చెబుతున్న థియరీ ప్రకారం మనం ఈ జీవితాన్ని చూడటం మొదలు పెట్టింది అంటే మనం ప్రతిదాన్ని ఫీల్ అవుతూ ఉంటాం కదా వాటన్నిటిని కూడా మనం మన శరీరాల ద్వారానే ఫీల్ అవుతున్నప్పటికీ కూడా బేసిక్ గా అవన్నీ మన బ్రెయిన్ కారణంగానే ప్రాసెస్ అవుతున్నాయి.
(03:20) బట్ నిజానికి చెప్పాలంటే ఇవన్నీ కూడా అసలు అవసరం లేదు అని చెబుతున్నాడు. ఈ మోడల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మన బ్రెయిన్స్ మన బాడీస్ ఇవన్నీ కూడా కొన్ని సఫిస్టికేటెడ్ మోడమ్స్ అనుకుందాం. ఇవి సిగ్నల్స్ ని క్యాచ్ చేస్తూ ఉంటాయి సిగ్నల్స్ ని ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉంటాయి. అండ్ వాటిని మన యొక్క ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కి తగ్గట్టుగా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి.
(03:40) అయితే ఒకవేళ బ్రెయిన్ బాడీ రెండు చనిపోయినట్టయితే అంటే మోడం డిస్ట్రాయ్ అయిపోయినట్టయితే ఆ సిగ్నల్స్ ఎక్కడికైనా పోతాయా పోవు జస్ట్ కనెక్ట్ కాకుండా ఆగిపోతాయి అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడం లేదు అంటే వైఫై సిగ్నల్ అక్కడ లేనట్టు కాదు ఆ వైఫై సిగ్నల్ ని బయటికి డెలివర్ చేయగలిగే మోడం లేనట్టు అంతే సిగ్నల్స్ అలాగే ఉంటాయి ఏదైనా ఒక కొత్త హోస్ట్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా దాని ద్వారా ఆ సిగ్నల్స్ అన్నీ కూడా మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటాయి.
(04:02) సో ఈ బయోసెంట్రిక్ రియాలిటీలో లైఫ్ అనేది కూడా ఒక సిగ్నల్ ఏ అయితే మన శరీరాలు లేదంటే మన బ్రెయిన్ ఇవన్నీ కూడా పోయినంత మాత్రాన లేదా చనిపోయినంత మాత్రాన ఆ లైఫ్ అనేది ఎక్కడికి పోదు మనం కావాలి అనుకున్నట్టయితే ఆ లైఫ్ ని మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టుగా చేయొచ్చు దాన్ని ఇంకొక కంటిన్యూషన్ ద్వారా మనం ప్రపంచం ముందుకు తీసుకొని రావచ్చు అనేది ఈ థియరీ మనకు చెబుతున్న మాట అండ్ ఈ థియరీని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు కేవలం థియరిటికల్ గా మాత్రమే పాసిబుల్ అనయతే చెబుతూ ఉన్నారు అందుకే లాంజ ఐడియాస్ మీద చాలా రకాల
(04:32) మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అతను లేట్ 2000స్ లో ఈ ఐడియాని ప్రపంచం ముందు ఉంచాడు. అండ్ ఇప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో అప్రూవ్ కాలేదు. అయితే కొంతమంది ఏమంటారంటే బయోసెంట్రిజం అనేది మన లైఫ్ అండ్ డెత్ యొక్క ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ని ఆఫర్ చేస్తుంది అని చెబుతున్నారు. అండ్ దానికి ఫిజికాలిటీ కూడా ఉంటుందని చెబుతున్నారు బట్ చాలా మంది మాత్రం ఈ థియరీ అనేది చాలా అంటే చాలా నాన్సెన్స్ థియరీ అని దీనికి ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదని అయితే చెబుతూ ఉంటారు.
(04:58) అండ్ కాన్షియస్నెస్ ఏంటనేది చెప్పడానికి కూడా ఇప్పటికీ మన దగ్గర పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అయితే లేదు కాబట్టి ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకొని ఆ తర్వాత దీని గురించి తెలుసుకుంటే బెటర్ అని అభిప్రాయ పడుతున్నారు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూస్ లో లాంజా అనే పర్సన్ తన బయోసెంట్రిజం కాన్సెప్ట్ ని సపోర్ట్ చేయడం కోసం ఫేమ్డ్ డబల్ స్లిట్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ ని ప్రపంచం ముందు ఉంచాడు.
(05:17) ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా శాస్త్రవేత్తలు లైట్ అండ్ మేటర్ అది ఐదర్ వేవ్ కావచ్చు లేదంటే పార్టికల్ కావచ్చు ఏదైనా కావచ్చు మనకి చూపగలుగుతూ ఉంటారు అండ్ వాటిని అబ్సర్వ్ చేస్తున్నామా లేదా అనేదాన్ని బట్టి వాటిని మనం చూడగలమా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కాన్షస్నెస్ అనేది యూనివర్స్ ని క్రియేట్ చేస్తుంది అండ్ ఇంకేది కూడా ఈ యూనివర్స్ ని క్రియేట్ చేయలేదని అయితే ఈ థియరీ ద్వారా ప్రూవ్ అయినట్టుగా కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
(05:40) అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా మనకంటూ ఒక లైఫ్ ఉంటుందని చెబుతున్నారు మరణం అనేది ఒక ఇల్యూజన్ అని చెబుతున్నారు ఎందుకంటే లైఫ్ గాని కాన్షియస్నెస్ గాని ఈ రెండు కూడా మన బాడీస్ లేదంటే మన బ్రెయిన్స్ ఇవి ఎండ్ అయిపోయినంత మాత్రాన అవి ఎండ్ అయిపోవు అవి అలాగా కొనసాగుతూనే ఉంటాయి. అవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ లాగా ఈ యూనివర్స్ లోకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి.
(06:01) ఎందుకంటే వాటి యొక్క ఒరిజినల్ వెహికల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా లేదు కాబట్టి బట్ అది వేరే వెహికల్ ని చేరుకుంది అంటే దాని లోపలికి ఎంటర్ అయింది అంటే ఆటోమేటిక్ గా అది మళ్ళీ లైఫ్ ని అయితే ఫామ్ చేస్తుంది అని చెబుతున్నారు. అంటే మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూసే ఉంటారు ఒక కొవ్వత్తిని ఆర్పుతారు దాని నుంచి పొగ బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది. కొంత దూరం వరకు అలా గాలిలో స్ప్రెడ్ చేసిన తర్వాత గాలిలో ఒక మీటర్ ఎత్తులో లేదంటే 2 inల ఎత్తులో ఇంకొక అగ్గిపుల్లను ఉంచుతారు.
(06:25) ఈ పొగ వెళ్లి ఆ అగ్గిపుల్లకు తగులుతుంది ఆ మంటని ఆ స్మోక్ క్యాప్చర్ చేస్తుంది అండ్ మళ్ళీ ఆ స్మోక్ అలాగ కిందకి కిందకి వచ్చి మళ్ళీ క్యాండిల్ ని అటాచ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ క్యాండిల్ మంటనఅయితే వెలిగిస్తుంది. ఇలాగే మన బాడీలో ఉన్న లైఫ్ గాని కాన్షియస్నెస్ గాని స్పేస్ లోకి వెళ్లి లేదంటే యూనివర్స్ లోకి వెళ్లి మళ్ళీ ఇంకొక పాత్ ను కనుగొన్న తర్వాత మళ్ళీ బాడీలోకి అయితే చేరుకుంటాయి అప్పుడు మళ్ళీ లైఫ్ అనేది కొనసాగుతుందని చెబుతున్నారు.
(06:51) బట్ ఈ రకంగా చూసుకున్న కూడా కాన్సెప్ట్ అనేది 100% జస్టిఫై అయినట్టు కాదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్షియస్నెస్ మీద అసలు ఎటువంటి క్లారిటీ లేదు అంటే అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి దాన్ని ఎలా ప్రూవ్ చేయగలం ఇలాంటి వాటికి మన దగ్గర ఎగ్జాక్ట్ గా జవాబులు అయితే లేవు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ థియరీ ప్రకారంగా చూసుకున్న పోనీ మన లైఫ్ మన కాన్షియస్నెస్ వెళ్లి వేరొకరి శరీరంలో చేరింది అనుకుందాం లేదంటే వేరే ఏదైనా బాడీలో చేరింది అనుకుందాం అది హ్యూమన్ బాడీ అవ్వాల్సిన అవసరం లేదు వేరే ఏ బాడీ అయినా సరే మొత్తానికి చేరింది అనుకుందాం బట్ ఆ రకంగా చూసుకుంటే అప్పుడు మనం
(07:18) బ్రతికినట్టు అవ్వదు కదా ఎందుకంటే మనం ఇప్పుడు ఇమ్మోర్టాలిటీని ఎందుకు కోరుకుంటున్నాం మనం మనలాగే బ్రతకాలనుకుంటున్నాం చావు లేకుండా బ్రతకాలనుకుంటున్నాం బట్ అలా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇమ్మోర్టాలిటీ తగ్గినట్టు కాదు కదా మనం చనిపోయి మన ఆత్మ వేరొకరి శరీరంలోకి వెళ్ళినట్టు అవుతుంది ఇది రీఇంకార్నేషన్ కాన్సెప్ట్ అవుతుంది.
(07:35) పునర్జన్మ అనే కాన్సెప్ట్ గురించి హిందూ పురాణంలో కూడా చాలా చోట్ల చెప్పబడింది. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇది నిజంగానే జరుగుతుందని నమ్ముతూ ఉంటారు పరకాయ ప్రవేశం పునర్జన్మ ఇలాంటివన్నీ నిజంగానే ఉన్నాయని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు చెబుతూ ఉంటారు కూడా అయితే ఈ పునర్జన్మ అనే కాన్సెప్ట్ ని వీళ్ళు ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది.
(07:52) మరొ అప్పుడు అది మరణం లేని జీవితం అవ్వదు కదా ఒకసారి పుట్టి చనిపోయి మళ్ళీ ఇంకొకసారి పుట్టడం అవుతుంది తప్ప మరణం లేని జీవితం అవ్వదు సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఈ థియరీ రాంగ్ అవుతుందని అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో అలాగా అందుకు కూడా ఈ థియరీ కి చాలా వ్యతిరేకత అయితే వస్తుంది. అయితే కేవలం లాంజా థియరీ మాత్రమే కాకుండా ఇంకొక థియరీ కూడా ఉంది దాని పేరు క్వాంటం ఇమ్మోటాలిటీ మోడల్ ఇది మల్టీవర్స్ కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంటే భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో చాలానే ఉన్నాయి అండ్ ప్రతిసారి కూడా ఒక కొత్త యూనివర్స్ క్రియేట్ అయినప్పుడు సేమ్ భూమి లాంటి
(08:20) గ్రహాలు ఫామ్ అవుతూ ఉంటాయి చాలా వరల్డ్స్ భూమి లాంటివి ఈ విశ్వంలో ఉన్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ థియరీని చెబుతూ ఉంటారు అండ్ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ లో భాగంగా భూమి లాంటి భూములు చాలా ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా మనుషులు లాంటి మనుషులే అంటే నాలాంటి వాళ్లో లేదంటే మీ లాంటి వాళ్లు అక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు నా పేరు మహిధర్ అక్కడ కూడా ఒక మహిధర్ ఉండొచ్చు మీ పేరు సూర్య అక్కడ కూడా ఒక సూర్య ఉండొచ్చు మీ పేరు రమ్య అక్కడ కూడా ఒక రమ్య ఉండొచ్చు మీ పేరు ప్రియ అక్కడ కూడా ఒక ప్రియ ఉండొచ్చు ఇది
(08:49) సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఎక్కువగా వినబడుతూ ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో అయితే మార్వెల్ సినిమాల్లో వీటి గురించి చాలా ఎక్కువగా వినబడుతూ ఉంది. అయితే ఈ థియరీ మనకి చెప్పేది ఏంటి అంటే మనం ఇక్కడ బ్రతికున్నాము. మనకు ఒక సర్టెన్ ఏజ్ వస్తుంది. మనం చనిపోయే టైం వస్తుంది. ఆ టైం కి మనం గనుక మల్టీవర్స్ లో ఉన్న భూమి లాంటి ఇంకో గ్రహాన్ని కనుకొని మనలాంటి ఇంకొక వ్యక్తిని గనక కనుగొన్నట్టయితే అతను బ్రతికే ఉంటాడు కదా, అతన్ని కనక మనం తీసుకొచ్చి మన గ్రహం మీద మన యూనివర్స్ లో పెట్టుకోగలిగినట్టయితే, అప్పుడు సేమ్ మన జీవితాన్నే మళ్ళీ మనం కొనసాగించినట్టు
(09:17) అవుతుంది కదా అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇలాగ యూనివర్స్ ని కనుగొనడం అండ్ వాళ్ళందరినీ కూడా తెచ్చి మన దగ్గర పెట్టుకోవడం. ఇది కూడా వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తూ ఉండొచ్చు బట్ కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. మల్టీవర్స్ లో కచ్చితంగా పారలల్ యూనివర్స్‌లు ఉంటాయి ఆ పారలల్ యూనివర్స్ లో సేమ్ భూమి లాంటి పరిస్థితులే ఉంటాయి భూమి లాంటి మనుషులే ఉంటారు సో వాళ్ళందరినీ కూడా మనం కలవచ్చు వాళ్ళని తీసుకొని వచ్చి భూమి మీద ఉంచొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు.
(09:42) అయితే ఈ క్వాంటం ఇమ్మోటాలిటీలో అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ వీటన్నిటిని కలిపినట్టయితే మనం ఈ మల్టీవర్స్ అన్నిటిని కూడా కలిపి ఒక చోటకు చేర్చగలిగినట్టయితే భూమి లాంటి గ్రహాలన్నీ కూడా వరుసగా గనక ఉన్నట్టయితే లేదా ఏదో ఒక గ్రహం మీదకి మల్టీవర్స్ లో ఉన్న జనాలందరినీ కూడా తీసుకొని వచ్చి పెట్టినట్టయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమిని పోలిన గ్రహాలు ఒక 10 ఉన్నాయి అనుకుందాం భూమి మీద ఉన్న మనుషులలాంటి మనుషులు అక్కడ కూడా ఉన్నారు అనుకుందాం ఇక్కడికి 800 కోట్ల మంది జనాభా ఉన్నారు 10*800 కోట్లు 8000 కోట్లు ఆ 8000 కోట్లు మందిని పట్టించగలిగే ఒక గ్రహానికి
(10:13) తీసుకొని వెళ్లి మొత్తం అందరినీ కూడా అక్కడే ఉంచినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కలా బ్రతకొచ్చు అండ్ ఒకవేళ వేరే గ్రహాల మీద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు అంటే అక్కడ మెడికల్ కండిషన్స్ ఇక్కడికంటే బాగా డెవలప్ అయి ఉండొచ్చు అక్కడ ఇమ్మోర్టాలిటీని ఆల్రెడీ కనుగొని ఉండొచ్చు కూడా మరి అలా చేసినట్టయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం ఇమ్మోర్టల్స్ గా మారిపోయే అవకాశం కూడా ఉంది కదా అండ్ మరి కొంతమంది ఏమంటున్నారంటే అలా తేవడం అనేది కుదరని పని కాబట్టి మనుషులే మల్టీవర్స్ కి మధ్యలో ట్రావెల్ చేయగలిగితే బాగును అటువంటి ఒక మెకానిజం ని మనం
(10:42) రూపొందించగలిగితే బాగుందని చెబుతున్నారు. బట్ నిజంగానే మనుషులు మల్టీవర్స్ లో ట్రావెల్ చేయగలరా అంటే చాలా అంటే చాలా కష్టమైన పని ప్రాణాలు పోతాయి తప్ప అక్కడ వరకు చేరుకోవడం అయితే ఇంపాసిబుల్ సో అప్పుడు ఏం చేయాలి మన సోల్ ని అక్కడ వరకు పంపాలని చెబుతున్నారు. అంటే మనలోని ఆత్మ బయటకు వెళ్లి మొత్తం అన్నీ కూడా చూసి వచ్చి వాటన్నిటిని కూడా అబ్సర్వ్ చేసి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకొని మళ్ళీ మన శరీరంలోకి వచ్చి అప్పుడు మన ద్వారా వాటిని కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది.
(11:08) ఇది ఈ థియరీ చెప్పే మాట. ఇది బేసిక్ గా చాలా అంటే చాలా కఠినమైన థియరీ అంటే ఆచరణలో ఇప్పుడప్పుడే రాదు కూడా ఎవరూ చేయలేరు కూడా అండ్ దీనికి కూడా డివైడెడ్ ఒపీనియన్సే ఉన్నాయి కొంతమంది వెరీ రేర్ గా ఒక 25 టు 35% పీపుల్ ఇది జరగొచ్చు ఇది నిజంగానే ఉండొచ్చు అని అభిప్రాయపడుతుంటే మిగతా 70 టు 75% పీపుల్ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు అండ్ దీన్ని పేపర్ మీద పెట్టడం ఈజీ గాని రియాలిటీ లో అమలు చేయడం అనేది చాలా కష్టం అయితే వాళ్ళు చెప్తున్నారు.
(11:35) సో మనుషులు ఇమ్మోటాలిటీ కోసం అండ్ మరణమే లేని జీవితం కోసం అలా వెతుకుతూనే ఉన్నారు. అండ్ దాని యొక్క వెతుకులాటకి ఇప్పటికైతే జవాబు పూర్తి స్థాయిలో దొరకలేదు. ఈ థియరీ కొంతవరకు మేబి మరణం లేకుండా మనుషులు ఉండొచ్చు అని ప్రూవ్ చేస్తున్నప్పటికీ కూడా అది పేపర్ మీద ప్రూవ్ చేస్తుంది కానీ దానికి ఎక్స్పీరియన్స్ లేదు ఎగ్జాంపుల్ లేదు రెండు లేవు కాబట్టి దాన్ని మనం నమ్మలేం ఇప్పుడప్పుడే సో అది సిచువేషన్ చూడాలి మరి శాస్త్రవేత్తలు ఎప్పటికైనా సరే మనుషులకి మరణమే లేని జీవితాన్ని ప్రసాదిస్తారా లేదా అనేది అంటే ఇమ్మోర్టాలిటీని కనుగొంటారా లేదా అనేది.
(12:04) సో దట్స్ గైస్ ఇస్ ద వీడియో వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైనా మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ఆన్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవకుండా చూడొచ్చు చాలా మంది చూస్తా సబ్‌స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ ట్రై ట సబ్‌స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో నా Instagram మై క్డ వచ్చా ఫాలో అవచ్చు థాంక్యూ సో మచ్ గైస్ బై బట్ నెక్స్ట్ వీడియో బై బై
No comments:
Post a Comment